20 Died Due to China Flash Floods | చైనా మెరుపు వరదల కారణంగా 20 మంది మృతి

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • చైనాలో వివిధ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు పోటెత్తి 20 మంది దుర్మరణం పాలయ్యారు. సిచువాన్ ప్రావిన్సు జిన్ హువా గ్రామంలో వరదలకు 8 మంది మృత్యువాతపడగా 30 మందికి పైగా కొట్టుకుపోయారు. గ్రామంలోని 40కి ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 12వందలమంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి స్థానికులను తరలిస్తున్నాయి. శుక్రవారం షాంక్సీప్రావిన్సులోని జిన్ క్వియాన్ నదిపై ఉన్న ఓ వంతెన కూలి.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 31 మంది నదిలో గల్లంతయ్యారు. వారి మృతదేహాల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ •