Khammam Floods: "నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు.. ఆ 9 మందిని కాపాడాలనుకున్నా.." | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ఖమ్మంలో వరదల్లో వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మందిని ధైర్యంగా వెళ్లి కాపాడారు జేసీబీ ఆపరేటర్ సుభాన్ రాజు. భీకర వరదను లెక్కచేయకుండా అంగవైకల్యంతో ఉన్న సుభాన్ చూపించిన సాహసాన్ని ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు. ఇంతకీ అతను వరదలో చిక్కుకున్న ఆ తొమ్మిది మందిని ఎలా కాపాడారంటే...
    #Khammam #Floods #Telangana #Munneru #Rescue
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 1,6 тис.