గోదావరిలో సాహసం : ఉధృత గోదావరి వరదలో కలప కోసం సాహసం చేస్తున్న ఈతగాళ్లు | Special Report | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 14 лип 2022
  • గోదావరిలో సాహసం : ఉధృత గోదావరి వరదలో కలప కోసం సాహసం చేస్తున్న ఈతగాళ్లు | Special Report | Ntv
    #godavarifloods #heavyfloods #rains #telanganarains #godavari #aprains #godavari
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 173

  • @abdullahshaik1373
    @abdullahshaik1373 2 роки тому +85

    నిజాయితీగా బ్రతకాలి అనుకునే వారికి దేవుడు ఎప్పుడు తోడుంటాడు

  • @prabhakarkonda1740
    @prabhakarkonda1740 2 роки тому +26

    వాళ్ళను గజ ఈతగళ్లు గా గుర్తొచ్చి వారికి ఉపాధి కల్పించాలి

  • @sanyasieswarsasrtrykolluri9929
    @sanyasieswarsasrtrykolluri9929 2 роки тому +123

    వాళ్లకు చిన్న తనం నుండి అలవాటు వారు గోదారి తల్లి బిడ్డలు , నేను 1969 నుండి చూస్తున్నాను.

  • @ramakumarmv8418
    @ramakumarmv8418 2 роки тому +22

    ఇది మా రాజమండ్రి లో చాలా కామన్. ఇందులో వింతేమీ లేదు.

  • @pasalapudiuday4763
    @pasalapudiuday4763 2 роки тому +17

    గోదారోళ్లకు ఇది కొత్తేమీ కాదు,
    చూసే వాళ్లకు కొత్త.
    మీ మీడియా లేకముందు...కొన్ని సంవత్సరాల నుండీ ఇదే అలవాటు.

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 2 роки тому +23

    అన్న మీకు పాదాభివందనం 🙏🏼

  • @kavitha5869
    @kavitha5869 2 роки тому +15

    మా నాన్నగారు కూడా అదే పని గోదావరి వచ్చినపుడు గోదావరి లో చాలా కలప వసుంది దాని ఒడుకు తేవడం కోసం గోదావరిలోకి దిగుతారు ఇదేముంది ఇసుక తీయడం కోసం అయితే ఏకంగా గోదావరి లో రాజమండ్రి Bridge దగ్గరకు వెళ్లి గోదావరి లో మునిగి 8లారీల ఇసుకను తీసారు వాళ్ళకు అలవాటు

  • @polepallysaidulumaharaj2334
    @polepallysaidulumaharaj2334 2 роки тому +25

    వాళ్ళ జీవిన ఆధారం అది . ప్రభుత్వమ్ వారికీ జీవానోపాధి కల్పించాలి

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk 2 роки тому +101

    Veellaki training ichi Olympics ki pampali

  • @parasamutyam
    @parasamutyam 2 роки тому +8

    వాళ్ళు గోదావరి తల్లి బిడ్డలు🙏🏼🙏🏼

  • @riyachanti472
    @riyachanti472 2 роки тому +16

    మనకు వరద వాళ్లకు అది సరదా . మీరు చెప్పేది వింటే వాళ్లకు కామెడీ గా ఉంటది. వేరే ఏదైనా చెప్పండి ☺️.

  • @rameshkatika4138
    @rameshkatika4138 2 роки тому +29

    అది సాహసం కాదు తల్లి,,,గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పటినుండో చేస్తున్న పనే అది...

  • @bhaskararaorao2216
    @bhaskararaorao2216 2 роки тому +6

    కలపా కలప ఉంటది ఏ కలపరా బాబు అది విలువైనదా టేకు కర్ర లేకపోతే ఎర్ర సందనమా ఆ కర్ర విలువైనది అయితేనే కదా సాహసం చేస్తారు అది ఏ కర్రో చెప్పకుండా కలపా కలప అంటావు ఏంట్రా నాయనా

  • @naniarjun579
    @naniarjun579 2 роки тому +125

    వాళ్ల బ్రతుకుతెరువు కోసం వాళ్లు కష్టపడుతుంటే మీ సొల్లు ఆపండి

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 2 роки тому +30

    Real life heros of Godavari fisherman... hat's off to swimmers...👍👍👏👏👏

  • @viswanadhaprasadakella3814
    @viswanadhaprasadakella3814 2 роки тому +1

    ఎంతో అవసరం ఉంటేకానీ ఇంతకి తెగించరు. ఈ రాబందుల రాజ్యం లో పేదవాడి కి ఈ కష్టం

  • @yesubabu1504
    @yesubabu1504 2 роки тому +24

    వాళ్ళకి ఏమి కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్న వాళ్ళు వరద టైమ్ లో దీని మీదే ఆధారపడి బ్రతుకుతారు.

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 2 роки тому +12

    Lost 50,years nundi edi undi sir...chala risk tho chaysataru..realy great ..

  • @hitlerff8798
    @hitlerff8798 2 роки тому +11

    వాళ్ళు ఎన్ని చేసిన పొట్ట కూటి కోసం చేస్తున్నారు కాని అది డేంజర్ అని చెప్పవచ్చును..........................😓😞😕

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 2 роки тому +16

    All difficulties of man for his family..
    Hats off to all men..

  • @muttesambasivakumar6516
    @muttesambasivakumar6516 2 роки тому +5

    జీవితమనే సాగరంలో నిజమైన మగవాళ్ళు ర బుజ్జి ,

  • @koradabhuvaneswarrao602
    @koradabhuvaneswarrao602 2 роки тому +13

    పుష్ప...... తగ్గిథె లే.......

  • @ravikantherorijith9385
    @ravikantherorijith9385 2 роки тому +6

    Great heroism all

  • @jagarapusrinivasarao8949
    @jagarapusrinivasarao8949 2 роки тому +17

    This happens from last 50 years,this is common at flooding time

  • @creativemovies888
    @creativemovies888 2 роки тому +1

    Yes teak trees , ammuthey chalaaa amount vasthundi ....

  • @bvtech4785
    @bvtech4785 2 роки тому +7

    Jai gangaputra💪

  • @mycutelittileboyrocks5653
    @mycutelittileboyrocks5653 2 роки тому +4

    కూటి కోసం ప్రాణాలు లెక్క చేయకుండ ఇలా సాహసం చేస్తున్నారు తప్పూ లేదు

  • @nareshmalladi8695
    @nareshmalladi8695 2 роки тому +16

    that is fishers mans powers lonely Fishers do that anybody not doing ok

  • @kantalaanil7274
    @kantalaanil7274 2 роки тому +46

    అక్కడ జరిగేది కొంచెం అయితే మీ సొల్లు ఎక్కువైంది రా

  • @venkateshwararaopithani3774
    @venkateshwararaopithani3774 2 роки тому +3

    Don't worry gangamma thalli biddalu varikemekadhu

  • @mallareddyofficial6801
    @mallareddyofficial6801 2 роки тому +3

    Good job 👏

  • @ssstractors5004
    @ssstractors5004 2 роки тому

    నీటి లో ఉన్న చేప వరద ముంపు ఉంటుంద అలాగే వారికి ఏమీ అవ్వదు లెండి పొరపాటున మీరు గాని న్యూస్ వెళ్లారంటె మిరు వెలుతురు

  • @rangalavenkanna1286
    @rangalavenkanna1286 2 роки тому +2

    Nenu chala sarlu ilagay varadalu vachetapudu karalu testamu maku idhi alavatey

  • @ramkiramki8453
    @ramkiramki8453 2 роки тому +15

    If they know swimming, it is not a risk. In ocean it's risk to swim, not in rivers.

  • @vsammaiahprem6897
    @vsammaiahprem6897 2 роки тому

    Super great

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 7 днів тому

    10,15 water bottels నడుముకు గట్టిగా కట్టుకుంటే కొంత బాగుంటుంది,పైగా ఇది చాల ప్రమాదకరం.

  • @lonaregopichand2917
    @lonaregopichand2917 2 роки тому

    Evari jagrathalo varu untaru keep it up

  • @rahulkarthik5190
    @rahulkarthik5190 2 роки тому

    Srinivas Anna nuv thop anna kirak matladinav anna

  • @nikhilkudurupaka791
    @nikhilkudurupaka791 2 роки тому +1

    Jai gangaputhra

  • @tallurivamsi5128
    @tallurivamsi5128 2 роки тому +6

    Anna mekosam me family inti daggara waiting chesta untadhii....pls anna vallani vontari vallani chesi me pranalantho chelagaatam cheyoddu...brathiki untey em aina chesukoni family tho happy ga undavachhu....pls anna e floods time lo e lanti panulu vaddu🙏🙏🙏🙏....

  • @goodmorning7307
    @goodmorning7307 2 роки тому +15

    మొన్న ఒక న్యూస్ లో gates తెరవటానికి ఇలా కొట్టుకొచ్చినవి అడ్డు పడుతున్నాయి అన్నారు ఇప్పుడు వీళ్ళు పట్టుకు పోతున్నారు అంటున్నారు. దొంగతనం చేయటం లేదుగా. ఒకవిధంగా మంచే చేస్తున్నారు.

  • @RajuG-zn7oc
    @RajuG-zn7oc 2 роки тому +9

    That's the power of mudhiraj

  • @nextpmrahulgandhi7231
    @nextpmrahulgandhi7231 2 роки тому +3

    ప్రభుత్వం అధ్వాన్నంగా ఉంది మరి

  • @anilkumardunna1251
    @anilkumardunna1251 2 роки тому +3

    కలప అంటే ఎలాంటి కలప అది....?????
    ఎర్ర చందనం, టేకు, గంధం చెట్లు లాంటివా...?????

    • @VarunKumarB0597
      @VarunKumarB0597 2 роки тому

      Only half news bro...kalapa yento chepparu 😅

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 2 роки тому +21

    Valla ku alavate kadha.

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 роки тому

    Ha

  • @ashokyellibilli424
    @ashokyellibilli424 2 роки тому

    Idi nijhum ga pranalatho chelagatame paristiti vishaminchinappudu ila cheyaka tappadu

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 2 роки тому +1

    CM Sir see this
    Miru andaraki bratuku sariga istay anduku ila jarugutundi
    Free padakalu anduku andaraki pani ivandi

  • @sujaybharath4339
    @sujaybharath4339 2 роки тому

    Enti pranalu thegichi edemi pani bro

  • @madetimalleshvlogs947
    @madetimalleshvlogs947 2 роки тому +1

    Vallla pranam valla estam okarini mosam cheyyakunda bhathukuttunnaru

  • @ramkrishnareddy5714
    @ramkrishnareddy5714 2 роки тому

    But it's very risky too, life in vein

  • @harikausateluguvlogs2587
    @harikausateluguvlogs2587 2 роки тому

    Thabadakunda news vunte inka baguntundi

  • @bajimunna7458
    @bajimunna7458 2 роки тому

    Vallu kasta padi ..thisukostharu....valla nu bedirinchi valla daggara.thakkuvaki konestharu...ede ga jarigedi...

  • @sandy6151
    @sandy6151 2 роки тому +1

    ఇంతకీ కలప ఎందుకు తెస్తున్నారు??అంత రిస్క్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ గ చెప్పట్లేదు

  • @maheshrocks8142
    @maheshrocks8142 2 роки тому

    Em use vatito

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 роки тому +6

    బహుశా అవి విలువైన టేకు దుంగలు కావచ్చు, అందుకే ఇలా...

  • @tfortollywood8952
    @tfortollywood8952 2 роки тому +1

    Vallu piasalu earn chesthunaru Ani bada na

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 2 роки тому

    Real Bahubali 's

  • @srinurao1197
    @srinurao1197 2 роки тому +1

    Red sandle avvavachu kadha adhi

  • @kondaprakash514
    @kondaprakash514 2 роки тому

    apara sodi
    eppudu floods vachina ade chestaru ma ure adi valla ku favrga undu vallaku emikadu edi ma godarolllandariki telusu

  • @peethabhaskar7348
    @peethabhaskar7348 2 роки тому

    Em kalapa adi??

  • @saratmadipalli
    @saratmadipalli 2 роки тому

    That is happening from 40 years or before. It is not new. I have not heard any fatality in this adventure.

  • @nalladavepprasad2742
    @nalladavepprasad2742 2 роки тому

    బ్రిడ్జిల్లా

  • @sreedharg.0297
    @sreedharg.0297 2 роки тому

    Anna maku telusu varada speed vunna memu doolalu techukogalam.
    Miru konchem Muskogee bagundu,kani nannu tv lo chupincharu thankyou,bridge Pina vunnadi nene.
    3lacs dabbu sampadinchamu kalapa tho.

  • @karunabngcitykaruna6935
    @karunabngcitykaruna6935 2 роки тому

    In Godavari lo delivery boys

  • @letusplant
    @letusplant 2 роки тому

    Encounter them.

  • @ismailmohammadh7504
    @ismailmohammadh7504 2 роки тому

    Kalapa ante Chandhanam va?

  • @shivakumarpittala7797
    @shivakumarpittala7797 2 роки тому

    Jai mudhiraj

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 2 роки тому +10

    చెప్పింది చెప్పి చెప్పి సంపకండిరా....

  • @shaikriyaz.5041
    @shaikriyaz.5041 2 роки тому

    Vellaku laikulu kavali

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 2 роки тому

    ఎంత పెద్ద గోదావరిని కూడా మా బెస్త మత్స్యకారులు ఇతగలరు

  • @nangiraghava8638
    @nangiraghava8638 2 роки тому +1

    What is kalpa 🕵️🙄

  • @sreedharg.0297
    @sreedharg.0297 2 роки тому

    Babu ee sodium DASh rummy endiraaa

  • @aluvalavenkateshwarlu2014
    @aluvalavenkateshwarlu2014 2 роки тому

    Vallanu వద్దు అని అనటం కంటే వారికి బ్రతుకుతెరువు చూపించవచ్చు

  • @ashokkonda9492
    @ashokkonda9492 2 роки тому

    Vallaki ntv help chastunde anta tv 9la tayaruavutunde

  • @josephkondhra7563
    @josephkondhra7563 2 роки тому +2

    Kooltay

  • @srinivasraokolusu939
    @srinivasraokolusu939 2 роки тому

    Not thefting ,they are doing life to death working to live appreciation ,not madness

  • @jsomesh1
    @jsomesh1 2 роки тому

    Vala kastam valadi. Me government jobs evadu meri ela

  • @c.bnayakbhukya578
    @c.bnayakbhukya578 2 роки тому +2

    ఏం చెట్టు కలప అది

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 2 роки тому

    Ded body ni drocter kut chaysthadu manam chayam valla urthi etha sagadhitha avasarama

  • @RajuRaju-kf4ig
    @RajuRaju-kf4ig 2 роки тому +5

    వరీ బ్రతుకు ఆదీ పాపం

  • @kanukuchandrashekar9735
    @kanukuchandrashekar9735 2 роки тому +1

    that is mudhiraj power jai mudhiraj

  • @prasannagunde5438
    @prasannagunde5438 2 роки тому

    What is the meaning of kalapa

  • @MrBenny218
    @MrBenny218 2 роки тому

    Kalapa ante enti ?.
    For what purpose it's been used.
    Google lo search chesthe em ravatle.

    • @GaneshKumar-dt5od
      @GaneshKumar-dt5od 2 роки тому +1

      Wood... Tree branches coming along with the flood are getting segregated by local fishermen which later will be sold. Timber shops polish the wooden logs further and it can be used to prepare various wooden furniture...

    • @MrBenny218
      @MrBenny218 2 роки тому

      @@GaneshKumar-dt5od Thanks Ganesh,
      So the wood which you said is costlier like Teak wood or something.

    • @GaneshKumar-dt5od
      @GaneshKumar-dt5od 2 роки тому +1

      @@MrBenny218 Bro it's not teak wood, it's just normal wood - in Telugu - Thumma Moddhu or Kalapa. Teak wood trees are different and their cultivation will be done by specific farmers in specific locations...Teak wood is costlier than normal wood 🙂

    • @MrBenny218
      @MrBenny218 2 роки тому

      @@GaneshKumar-dt5od pchhh..... Very Sad.

    • @maruthivrama5421
      @maruthivrama5421 2 роки тому

      @@GaneshKumar-dt5od bro i am from karnataka avi normal thumma moddu thundule kada but vallu enduku antha risk chesi teesukosthunnaru avi akkada antha costly ga ammutara and antha pedda pedda thundlu ekkada nunchi vasthunnayi koncham detail ga cheppandi plz a news vallu cheppindi em artam kala plz

  • @mohankrishna1905
    @mohankrishna1905 2 роки тому +1

    Yerra chandhanam
    Okka dumpa lakhs lo vuntayi kabatti sahasam

  • @danthalavenkateswararao480
    @danthalavenkateswararao480 2 роки тому

    నీకు గోదారి చూస్తేనే భయం. నీ భయాన్ని వాళ్ళ మీద వెయ్యకురా

  • @narojusaiteja9420
    @narojusaiteja9420 2 роки тому

    Adi em kalapa ...take kalapa na...

  • @chiranjeevinagidi5826
    @chiranjeevinagidi5826 2 роки тому +3

    Machakarulu ante evar ura erri puka "అగ్ని క్షత్రియులు "అని చెప్పరా i am King's💪💪

  • @sureshlovely8003
    @sureshlovely8003 2 роки тому +1

    Ntv braking news, 😇😇😇😁😁😁🙄🙄

  • @P.kamal777
    @P.kamal777 2 роки тому

    Police gasthi kayatle photo diguthundu video lo correct chudu ra iyya

  • @vocationalspl2510
    @vocationalspl2510 2 роки тому

    Vari meda police caselu pettavaruku me media nidrapduga... .

  • @mahboobkhan6002
    @mahboobkhan6002 2 роки тому

    Pranam unte emaina chesuko wachu enduku babubinta risk .

  • @vinayrajyeddi8819
    @vinayrajyeddi8819 2 роки тому +2

    Orey meeku kothaga vundemo inka chinna pillalu dookutharu....goutham ghat lo,puskar ghat lo....

  • @mysanbinsalam3609
    @mysanbinsalam3609 2 роки тому

    Kalapa ante yemity

  • @VarunKumarB0597
    @VarunKumarB0597 2 роки тому

    Orey....Only half news...kalapa Peru yento chepparaaa.. 😅

  • @lolabhattusureshvarma7875
    @lolabhattusureshvarma7875 2 роки тому

    Aaparababu

  • @TheCharan215
    @TheCharan215 2 роки тому

    Reporter neku 🙏🙏🙏 ra ayya....ne matale varadala undi ekkada agatle, tadabadatle..

  • @dhanum9316
    @dhanum9316 2 роки тому

    ఎవరయ్యా నికు రిపోర్టర ఉద్యోగం echindi reporting sarigga cheppu

  • @tfortollywood8952
    @tfortollywood8952 2 роки тому

    Komala ki vache paisalu ivandi valu agutharu

  • @nageswararaonani947
    @nageswararaonani947 2 роки тому

    Ntv adi rjy dawalaiswaram kadu