ఎంత గొప్ప వీడియో తీసిన అనుభూతి కలిగింది నాకు చైనా యొక్క కఠిన కఠోరశ్రమకు నిదర్శనం ఈ ఆనకట్ట అవినీతి లేని ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటివి నిర్మించగలవు ఒక లైకు కామెంట్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను
ఎంతటి అద్భుతంగా ఉంది చూస్తుంటే, అవినీతి, బంధుప్రితి, లంచగొండి తనం, కులం మతం, కుట్రలు కుతంత్రాలు ఇవేమి లేని దేశం కనుక అంతటి అభివృద్ధి సాధించింది, 👌🏻👌🏻👌🏻👌🏻వీడియో, నీ కృషికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻, మా అదృష్టం ఇవన్నీ కాలుమీద కాలేసుకుని ఇంట్లో వుంది చూస్తున్నందుకు, నీకు హృదయ పూర్వక ధన్యవాదములు, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్వేష్ గారు మీరు ఎలాంటి కష్టం చేసి వీడియో తీస్తున్నారు మాకు తెలియదు.మాకు మాత్రం చాలా విజ్ఞానం ,వినోదం ,ఆనందం కలుగుతున్నది.డ్యాం చూపించినందుకు నీకు చాలా థాంక్స్.మీరు చైనా సిరీస్ యింత త్వరగా ముగిస్తున్నందుకు భాధగా యున్నది.నా భారత దేశం కూడా చైనా మాదిరిగా అభివృద్ధి చెంది ,నా భారత దేశ ప్రజలు ఆనందంగా ,ఆరోగ్యంగా యుందాలని కోరుకుంటున్నాను
Develop avvalantey people rules follow avvali and political leaders ki accountability undali.. Evi untey people kastapadey thathvam alavatu avutundi...
అన్వేష్ అన్నా చైనా లో మీకు సహకరిస్తున్న మన తెలుగు డాక్టర్ గారికి నా ప్రత్యేక దాన్యవాదాలు తెలియజేయండి. మీకు ప్రపంచం మొత్తం తిరగటానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక దాన్యవాదాలు అన్వేష్ అన్నా... మీరు జాగ్రత గా మేలుకువుగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత అన్న మీకు
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
ఇలాంటి వీడియోలు ఎన్నో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను పూర్తిగా మీరు అన్వేషించాలని కోరుకుంటున్నాను thanks నా అన్వేషణ అన్న
మనం నేర్చుకోవాలి ఆ ప్రజల శ్రమ నుంచి అభివృద్ధి వైపు పరుగెడుతున్నాయి, సోమరులుగా కూర్చుంటే దేశ అభివృద్ధి సాధించలేము అన్నయ్య నువ్వు కష్టపడుతునవు మేము మీ కళ్ళతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం thanku so much
ఈ డ్యాం గురించి న్యూస్ లో వినడం తప్ప మొదటిసారి చూస్తున్నా సూపర్...అన్న మీ గురించి మైక్ టీవీ ఛానల్ వాల్లు మిమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వీడియో పెట్టారన్నా మస్త్ నచ్చింది❤😍
ఇంత గొప్ప వీడియో ఎవ్వరూ తీయలేదు తియలేరు కూడా అంత జర్నీ అంత కష్టం ఎవ్వరూ పడలేరు మీకు హెల్ప్ చేస్తూ మీతో పాటు వచ్చిన వాళ్ళు ముగ్గురు కూడా చాలా కష్ట పడ్డారు God bless you bro 😊
I think You are the one and only UA-camr giving somu ch information about the places in the world.... You r genuium PRAPANCHA YATRIKUDU.......Your hardwork results in the quality of u r videos and views......Great work Anvesh bro....
అన్న నిన్ను మొదట్లో చూసి నవ్వుకునే వాన్ని... నీ మాటలకి,ని చేష్టలకి... కానీ రాను రాను అర్థం అయ్యింది ఏంటంటే...నువ్వు చిన్నపిల్లల్లాంటి స్వచ్ఛమైన నిర్మలమైన మనస్తత్వం కల గొప్ప వ్యక్తివి....నేను నిన్ను చూసి inspire అయ్యాను అన్న....🙏✍️👌
మన రాజకీయ నాయకులుగానీ నీ వీడియోలు చూస్తే వాళ్ల బుర్రలు ఎక్కడో పెట్టుకోవాలి.. నిజాన్ని చూపించి అందరికీ ఒక మంచి అనుభూతిని ఇస్తున్న నీకు 🙏🙏 అన్వేష్... సూపర్ నువ్వు.. తెలుగు వాళ్లందరూ మనోడిని ఫాలో అయ్యి తనకి మన సపోర్ట్ ఇవ్వాలి ..ఎవరూ చూపించలేని అద్భుతాలు చూపిస్తున్నాడు.
విడియోలు చూస్తుంటే ఎంతో చక్కటి అనుభూతి కలుగుతుంది మీరు చాలా దగ్గరగా చూశారు చాలా మంచి అనుభూతిని ఇచ్చారు మాకు దగ్గరగా ఉండి చూపించారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి
చైనా నాయకులకి,ప్రజలకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను.నా దేశం ఎప్పుడు ఈల అభివృద్ది చెందుతుందో ఏమో.మన నాయకులు వీళ్లని చూసైనా నేర్చుకుంటే బాగుండి
Three Gorges dam - 22400MW(The world's largest hydroelectric plant)-(594ft) Tehri dam(India) - 2400MW(India's largest hydroelectric plant) - (855ft)-(12th tallest in world)
Don't compare because the Yangtze River can produce the water that can irrigate the whole Eastern part of China at once and if a dam is built between it, it can power a small size Indian state easily. Our water rich and India's longest river Ganges can't even have the water half the water of Yangtze.
Hello sir. I am a teacher.I've been addicted to your vedios.They are vry valuable and entertaining too. I daily teach something about China to my students inspired by ur vedios. So please explore more please in China sir. Its a humble request from a teacher who want atleast our next generation achieve success like China. Tq vry much.
అన్న నీ వీడియోస్ చూసాక వాస్తవాలు తెలుస్తున్నాయి అదే టైం లో చైనా మీద respect కూడా పెరిగింది నువ్వు అస్సలయినా ప్రపంచ యత్రికుడువి ఐ లవ్ యు from కాకినాడ ❤👌💪
Anvesh Anna Kannada language alli kooda nim channel maadi ❤ It's true that the person who travels across the world will keep gaining knowledge - I just saw the example Anvesh anna 🙏
ఎంత చక్కగా తెలుగులో పొన్నరాలు(వీడియోలు) చేస్తారు అన్న మీరు. మీ లాంటి వారిని చూసి ఇంకా చాలా మంది తెలుగు యూట్యూబర్లు ముందుకు రావాలి. జై ఆంధ్ర💪 జై తెలుగు తల్లి!🔥✊
Firstly, I thank you so much Avinash Anna, for me i am new to your channel and after seeing your UA-cam videos exploring the world, personally these china vlogs of yours are amazing and they are the masterpiece and there's no words to explain how happy i am to see the china vlogs,i have never ever expected a Telugu world explorer would go to china ,anyway this is really a blessing Avinash Anna my respect towards china increased and i hope our country would also develop like that some day, and I agree with everyword you tell in these china vlogs, thank you thank you very much anna ,i feel very happy and i am inspired to workhard and somehow help my country develop, your hardwork, determination they are amazing, and i hope you explore all the world and show us these kind of amazing videos ❤😊 thank you Anna,i wish you a very happy and safe journey to wherever you go and take care of yourself anna,i am from West Godavari.thankyou anna once again for showing the amazing dam and cities of China shanghai beijing Wuhan zhengzhou and thank you, thank you very much 🤝🤠🙏🙂 going to miss china videos from your channel...,😅. okay anna thank you iam very happy.may all you wishes and dreams come true and be a great world traveler 😊. thank you Anna.
నీతి నిజాయితీ నిభద్దత కలిగిన పాలక వ్యవస్థలు చైనా లో ఉండటం వలన దినదినాభివృద్ధి చెందుతూ అద్భుతాలు సృష్టించంగలుగుతుంది నీతో పాటు 4 గురు ఇండియన్ యుట్యూబర్స్ కూడా చైనా లో ఉన్నారు, మీరు చూపిస్తున్న వాస్తవిక దృక్కోణం చాలా మందికి కడుపు ఉబ్బరం తెప్పిస్తున్నది - ముఖ్యంగా జీ జీ గారి బాకాలు ఊదే భజన బృందాలకు కడుపుమంట మరీ ఎక్కువైంది
ప్రపంచంలో అనేక ఆనకట్టలు నిర్మించి వున్నిందొచి కానీ చైనా వాళ్ళ కట్టిన ఈ ఆనకట్ట నిర్మాణం నిజంగానే వింత అని చెప్పాలి అన్వేష్ అన్న చూపించినందుకు మీకు ధన్యవాదాలు ❤U
Really great dam. Escalators for reaching top of dam is awesome, not possible by any other country. Apart from contravasy with our country... I congratulate rulers of China 🌹🌹.
This is what China also wants.. to change the impression of other countries people to get support and put pressure on local goverments. And first read behind what china did and how much of this dam causing floods. Last time entire wolrd worried abou the quality of this dam. Also I request all You Tubers not only positive side of China, expose negative side also. So people can decide their openion. Please show both sides of the coin...
Some mega projects in ancient China : 1. DuJiangYan Irrigation System, UNSECO World Heritages, was built B. C 256. 2.Great cannel, UNSECO World Heritages, was started at B. C 485, extented in different dynasties, length 1794km and cross 7 provinces. 3.China Great wall. UNSECO World Heritages. The projects started at B. C 770, and made great devoleped by China first Emperor Qin, extented in different dynasties, length 21200Km.
@@archstanton5973 Thousands of years ago, China had superb bronze craftsmanship, pasting products, and making terracotta warriors and horses. Every part of the terracotta warriors and horses is engraved with the name of every Chinese craftsman. Each terracotta warrior is imitated and carved by a completely different figure.
అన్న ఈ డ్యామ్ నీ నేను కరెంట అఫ్ఫైర్స్ లో చదువు కున్న త్రీ గోర్జేస్ డ్యామ్ నీ ........ నీవు చూపిస్తే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రియల్ గా చూసినట్టు ఉంది
ఇంత గొప్ప అనుభూతి కలిగింది నాకు ఇక్కడి నుండి ఉన్నచోట నుండి చైనా కట్టిన కట్టడాలు బ్రిడ్జిలు అందాలు మరియు వివిధ రకాల ప్రకృతి అందాలను చూపించినందుకు బ్రో థాంక్యూ ధన్యవాదాలు
Anna... oka chinna suggestion, video shoot chesetapudu over all antha cheryandi max.. editing chala cut ipotundhi.. asal video medha interest taggipotundhi anna.. ala undali antey thailand ki nuv vellinapudu alanti energy tho unnav chudu ala undali.. plz anna naa ee comment neku cherali ani anukuntunna.. itlu ne follower ni.. ❤❤
అన్న మీరు చాలా మంచి ఏ దేశ పరిస్థితి ఏంది అక్కడ డెవలప్ ఏ విధంగా ఉంది మనకి కూడా మనం కూడా ఎలాగూ డెవలప్ చేసుకోవాలి ఆ దేశాలకు మన దేశాలకు మనుషులకు మధ్య ఉన్న మనోభావాలను తెలుపుతూ మెసేజ్ ఉన్న వీడియోలు ఉన్నాయి
నిజం గానే అసూయ కలిగింది.... చైనా ప్రభుత్వం వాళ్ళ ప్రజలని చాలా బాగా చూసుకుంటుంది...మన రాతలు ఎపుడు మారుతాయో....పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే సరికి అన్వేష్ కి మనవడు పుట్టోచ్చు...
అన్వేషu అదరగొట్టాడు ... చైనా వాళ్ళు ఎంతో ముందున్నారని మనం వప్పుకోవాలి .. నిజంగా గ్రేట్ వీడియో ఇచ్చిందానికి నీకు కృతజ్ఞుడిని. .. ఇంకా మంచి వీడియో ల కోసం ఎదురు చూస్తున్నాను.. అవినీతికి తావులేకుండా మన పోలవరాన్ని కట్టగలిగితే అద్భుతంగా వుంటుందన్నటం లో సందేహం లేదు.... మన రాష్ట్రం మన పోలవరం dam కూడా సక్సెస్ అవుతుందని అది కూడా మన తరం లోనే పూర్తి అవుతుందని ఆశిద్దాం...
అన్వేష్ గారు మీరు ఏదైనా విశయం చెప్తుంటే చాలా వుత్సవంగ వుంటుంది.చైనా విశయం లో ఎవరో ఏదో అన్నారని ఫీల్ అయ్యారు కదా,!మీకోసం నేనుకూడ చాలా ఫీల్ అయ్యాను.ఏదేమైనా మీరు మాత్రం మంచి ప్రపంచ యత్రికుడు.
Polavaram bahula అర్ధ saadhaka ప్రాజెక్టు bro..వరల్డ్ lo pedda ప్రాజెక్టు ..time 5years పడుతుంది..but meil youtube official channel lo progress-tracker ఉంది ..daily
చాలా అంటే చాలా చాలా వండర్ ఫుల్ గా వుంది...మీ వీడియోస్ అంటే మా ఫ్యామిలీ మొత్తం చూస్తాం ...so హ్యాపీ..మనకి ఎలాగో డైరెక్ట్ గా చూడటానికి అదృష్టం లేదు...మీ వల్ల అయిన అన్ని చూస్తున్నాం...all the best bro....తొందరలో మనం కలుస్తామనిపిస్తుంది...
అవినాష్ భయ్యా... నిజం చెప్తున్నా... ఈ వీడియో చుసిన తర్వాతనే నీ ఛానల్ ని Like చేసి Subscribe చేశా... నిజంగా నువ్ చాలా గొప్పవాడివి, ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. Love❤️ from Araku, Andhrapradesh😊
Topping the list of hydroelectric power plants in India is the Tehri Dam in Uttarakhand, the highest hydroelectric power project in the country. Commissioned in 2006, first construction began in 1978 helped by technical collaboration from the former USSR 2400MW power. But Himachal Pradesh Highest in producing hydroelectric power of 10263.02 Maga Watts
Really very good contents in the video. I liked it very much. Mr. Anvesh. In my leisure time I almost wach your interesting. u tube videos only. I appreciate your good work. Wish you all the best.
Bro you being an Telugu man..u must do blogging in ap and Telangana as well..bcz there are some people who can't visit to their local places ..I hope u do in our homeland
ఎంత గొప్ప వీడియో తీసిన అనుభూతి కలిగింది నాకు చైనా యొక్క కఠిన కఠోరశ్రమకు నిదర్శనం ఈ ఆనకట్ట అవినీతి లేని ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటివి నిర్మించగలవు ఒక లైకు కామెంట్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను
No, 0.5,micro,seconds,anna.
మాకు సంబరం గా ఉంది నీ వీడియో చూస్తుంటే🎉
Ninna Nee Video Raledu Anna Love from ❤(Karimnagar)
Babulake babu anvesh babu from nizamabad❤
Thanks anna ❤ chestharo ledho ankunna video , you are great
ఎంతటి అద్భుతంగా ఉంది చూస్తుంటే, అవినీతి, బంధుప్రితి, లంచగొండి తనం, కులం మతం, కుట్రలు కుతంత్రాలు ఇవేమి లేని దేశం కనుక అంతటి అభివృద్ధి సాధించింది, 👌🏻👌🏻👌🏻👌🏻వీడియో, నీ కృషికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻, మా అదృష్టం ఇవన్నీ కాలుమీద కాలేసుకుని ఇంట్లో వుంది చూస్తున్నందుకు, నీకు హృదయ పూర్వక ధన్యవాదములు, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నా నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా సరే మన తెలుగు భాషని మర్చిపోకుండా తెలుగులో చాలా చక్కగా వివరిస్తున్నావు ...నీకు చాలా ధన్యవాదాలు అన్నా.
Bokka ra Telugu chepthe ne chustharu aa mathram thelvadha niku😅
కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు చెప్పినట్టు నిజంగా చైనా అభివృద్ధిని చూసి మనం చాలా చాలా నేర్చుకోవాలి🙏🙏🙏
అన్వేష్ గారు మీరు ఎలాంటి కష్టం చేసి వీడియో తీస్తున్నారు మాకు తెలియదు.మాకు మాత్రం చాలా విజ్ఞానం ,వినోదం ,ఆనందం కలుగుతున్నది.డ్యాం చూపించినందుకు నీకు చాలా థాంక్స్.మీరు చైనా సిరీస్ యింత త్వరగా ముగిస్తున్నందుకు భాధగా యున్నది.నా భారత దేశం కూడా చైనా మాదిరిగా అభివృద్ధి చెంది ,నా భారత దేశ ప్రజలు ఆనందంగా ,ఆరోగ్యంగా యుందాలని కోరుకుంటున్నాను
Adhi jaragani pane
ముందుగా డాక్టర్ గారికి థాంక్స్ అని చెప్పాలి🤝 అన్వేష్ అన్నకి చైనా లో ఇంత సపోర్ట్ చేసి మంచి కంటెంట్ రావడానికి కారణం అయ్యారు 🙏❤️❤️...
Yes brother
💯 ❤
true bro
ఆయన(డాక్టర్ గారు) ఓపిక అమోఘం.
@@rajani.kumari999 ❤️😊...
దేశం అభివృద్ధి చెందాలంటే దేశములో ప్రజలందరూ శ్రమించాలి చైనా లో అందరూ కష్టపడతారు అందుకు అంత అభివృద్ధి మీ వీడియోలు సూపర్బ్ అన్న
Yes correct
Right
Develop avvalantey people rules follow avvali and political leaders ki accountability undali.. Evi untey people kastapadey thathvam alavatu avutundi...
Yes correct
Excellent
బ్రో నువ్వు ఎవరి కామెంట్ పట్టించుకోకుండా నువ్వు చేసేది పర్ఫెక్ట్ గా ఉంది నువ్వు చెప్పే విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి
అన్వేష్ అన్నా చైనా లో మీకు సహకరిస్తున్న మన తెలుగు డాక్టర్ గారికి నా ప్రత్యేక దాన్యవాదాలు తెలియజేయండి. మీకు ప్రపంచం మొత్తం తిరగటానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక దాన్యవాదాలు అన్వేష్ అన్నా... మీరు జాగ్రత గా మేలుకువుగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత అన్న మీకు
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Abba😂
Avinash reddy😅
ఇలాంటి వీడియోలు ఎన్నో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను పూర్తిగా మీరు అన్వేషించాలని కోరుకుంటున్నాను thanks నా అన్వేషణ అన్న
👍👍
మీ వల్ల ప్రపంచ దేశాలన్నీ చూడగలుగుతున్నాము చాలా సంతోషంగా ఉంది మా పిల్లలకి కూడా చాలా ఇష్టం మీ videos thank u so much
Hi
ప్రపంచ మీడియా కూడా చూపించలేని చైనా దేశంలో చాలా విషయాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్వేష్ మీకు ధన్యవాదాలు..🙏🙏
చాలా బాగుంది సోదరా 👍🏻
ఇలాంటి వింతలు విడ్డూరాలు చూపించాలంటే అంటే ప్రపంచ యాత్రికుడు 🌍కే సాధ్యం.....👌🏻
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
చైనా ప్రజలకు, చైనా నాయకులకు... వాళ్ళని నడిపించిన మహానేత మావో గారికి రెడ్ సెల్యూట్ ❤❤❤🤚🤚🤚
mao ki em radhu mao unnantha kalam china pedhaganey undhi deng xiao ping vachaka china marindhi
మీ కళ్లతో మాకు ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించినందుకు చాలా చాలా థాంక్స్ ❤🙏
ప్రజలను బాగా చైతన్య పరుస్తున్నారు మీరు చాలా గ్రేట్ sir🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👍👍
మనం నేర్చుకోవాలి ఆ ప్రజల శ్రమ నుంచి అభివృద్ధి వైపు పరుగెడుతున్నాయి, సోమరులుగా కూర్చుంటే దేశ అభివృద్ధి సాధించలేము అన్నయ్య నువ్వు కష్టపడుతునవు మేము మీ కళ్ళతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం thanku so much
Top 3 longest rivers in the world 1. Nile (6650 kms) 2. Amazon (6400) and 3. Yangtze (6300) …. Great job Anvi ❤
Arye erripuka,end of the day save water for country 🤬,,super power damm
@@GARUDA581 nuvvu raa erri p__a 😂🤣..bow bow k__a
我是中国人。我们曾经同情发展中国家的贫困。中国的发展来之不易。中国在短短几十年内的发展简直就是一个奇迹。我们非常珍惜它。当西方通过有色镜片看我们的时候,我们不在乎,我们只想发展,我们是发展中国家,我们要超越他们才能在这个地球上站稳脚跟。
Appreciated chinnas delopment -from india
ఈ డ్యాం గురించి న్యూస్ లో వినడం తప్ప మొదటిసారి చూస్తున్నా సూపర్...అన్న మీ గురించి మైక్ టీవీ ఛానల్ వాల్లు మిమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వీడియో పెట్టారన్నా మస్త్ నచ్చింది❤😍
ఇంత గొప్ప వీడియో ఎవ్వరూ తీయలేదు తియలేరు కూడా అంత జర్నీ అంత కష్టం ఎవ్వరూ పడలేరు మీకు హెల్ప్ చేస్తూ మీతో పాటు వచ్చిన వాళ్ళు ముగ్గురు కూడా చాలా కష్ట పడ్డారు God bless you bro 😊
Congratuletions brother. ఇంత గొప్ప వీడియో చూపించినందుకు. చైనా నాయకత్వానికి నా సెల్యూట్స్.
మేము చూడని ప్రదేశాలని మీ కళ్ళతో చూస్తున్నాం బ్రదర్...మీరు ఎల్లప్పుడు ఆరోగ్యాంగ ఉండి మాకు మరెన్నో ప్రదేశాలను చూపించాలని కోరుతున్నాం బ్రదర్.. Tnq
ఎప్పుడూ బిల్డింగులు.. రోడ్లు చూపించే అన్వేషణ అన్న మొట్టమొదటిసారిగా అద్భుతమైనటువంటి కంటెంట్ పెట్టినందుకు యావత్ తెలుగు జాతి తరుపున హృదయపూర్వక అభినందనలు
I think You are the one and only UA-camr giving somu ch information about the places in the world.... You r genuium PRAPANCHA YATRIKUDU.......Your hardwork results in the quality of u r videos and views......Great work Anvesh bro....
చాలా అద్భుతంగా ఉంది.ఇలాంటి వింతలు విచిత్రాలు చూపాలంటే అది మా అన్వేష్ అన్నకి మాత్రమే సాధ్యం.చావకా చావకా
అన్న నిన్ను మొదట్లో చూసి నవ్వుకునే వాన్ని... నీ మాటలకి,ని చేష్టలకి...
కానీ రాను రాను అర్థం అయ్యింది ఏంటంటే...నువ్వు చిన్నపిల్లల్లాంటి స్వచ్ఛమైన నిర్మలమైన మనస్తత్వం కల గొప్ప వ్యక్తివి....నేను నిన్ను చూసి inspire అయ్యాను అన్న....🙏✍️👌
మన రాజకీయ నాయకులుగానీ నీ వీడియోలు చూస్తే వాళ్ల బుర్రలు ఎక్కడో పెట్టుకోవాలి.. నిజాన్ని చూపించి అందరికీ ఒక మంచి అనుభూతిని ఇస్తున్న నీకు 🙏🙏 అన్వేష్... సూపర్ నువ్వు..
తెలుగు వాళ్లందరూ మనోడిని ఫాలో అయ్యి తనకి మన సపోర్ట్ ఇవ్వాలి ..ఎవరూ చూపించలేని అద్భుతాలు చూపిస్తున్నాడు.
ప్రపంచానికి అత్యంత సవాల్ గా నిలుస్తున్న సాహసియాత్రికుడు "అన్వేష్"..తెలుగువాడు...అందులో ఉత్తరాంధ్ర వాసి..కావడం తెలుగువారి అదృష్టం
అన్వేష్ అన్న నీ శ్రమ ఊరకనే పోవటంలేదు ❤ ఇది ఎనిమిదో వింత ఐతే నువ్వు తొమ్మిదో వింత అన్న❤❤ love you anna😍
విడియోలు చూస్తుంటే ఎంతో చక్కటి అనుభూతి కలుగుతుంది మీరు చాలా దగ్గరగా చూశారు చాలా మంచి అనుభూతిని ఇచ్చారు మాకు దగ్గరగా ఉండి చూపించారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి
చైనా నాయకులకి,ప్రజలకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను.నా దేశం ఎప్పుడు ఈల అభివృద్ది చెందుతుందో ఏమో.మన నాయకులు వీళ్లని చూసైనా నేర్చుకుంటే బాగుండి
Correct chepav brother👦
First prajalu maarali
Inko century kaavaali
ముందు ప్రజలు ఓట్లు అమ్ముకుంటం మానాలి
Three Gorges dam - 22400MW(The world's largest hydroelectric plant)-(594ft)
Tehri dam(India) - 2400MW(India's largest hydroelectric plant) - (855ft)-(12th tallest in world)
Don't compare because the Yangtze River can produce the water that can irrigate the whole Eastern part of China at once and if a dam is built between it, it can power a small size Indian state easily. Our water rich and India's longest river Ganges can't even have the water half the water of Yangtze.
@@sivachandrasekhar2927 mari polavaram? 30 yrs nundi kaduthunam ani tdp congress iddharu dengukuntunaru
Iam not comparing bro,every country has their own advantages ,i commented just to let everyone know
@@manthenanagendra1077 manaki advantages unna, politics valla venukabaddam
@karthikg2146 yeah bro we have multiple rivers but we are unable to convert those sources into our advantage
Hello sir. I am a teacher.I've been addicted to your vedios.They are vry valuable and entertaining too. I daily teach something about China to my students inspired by ur vedios.
So please explore more please in China sir. Its a humble request from a teacher who want atleast our next generation achieve success like China. Tq vry much.
Sure madam
Siddu_ro143
I like ur words miss...ur nice teacher 👍
As a teacher u should know video spelling
@@NaaAnveshana you can't leave China extend the Visa
అన్వేష్ అన్న మీ మేధస్సు కి నా ,🙏🙏 ఓ ప్రపంచ యత్రికుడ నీకు ఇవే మా వందనాలు 🎉
చివరి వీడియో ఐనందుకు చింతిస్తున్నాము
కానీ ఈ చైనా వీడియోస్ మమ్మల్ని ఎంతగానో ఆకటుకున్నాయి చాలా చాలా థాంక్స్ బ్రో 🙌💖
@MagaaduBaava mb bro 💖😂
Bhumchick video cheyaledhu Anvesh 🥲
Meru hindhuve na vere desham goppatanam chepthunnavadu meru block chesi dharmanni KAPADALI ...mana lo lopalu undavachu kani goppaga cheppaliii
@@kumarChowdary143 athanu cheppindhi antha aksshara satyam prapancha sthithigathulu nijaalu abaddaalu kallaku katinattu cheputunnadu mana deshanni eppudu kinchaparachaledhu bro
@MagaaduBaava haha S mb bro neeku telugu basha meeda vunna pattuki johaar 💖🙌🔥
అన్న నీ వీడియోస్ చూసాక వాస్తవాలు తెలుస్తున్నాయి అదే టైం లో చైనా మీద respect కూడా పెరిగింది నువ్వు అస్సలయినా ప్రపంచ యత్రికుడువి ఐ లవ్ యు from కాకినాడ ❤👌💪
Anvesh Anna Kannada language alli kooda nim channel maadi ❤ It's true that the person who travels across the world will keep gaining knowledge - I just saw the example Anvesh anna 🙏
ఎంత చక్కగా తెలుగులో పొన్నరాలు(వీడియోలు) చేస్తారు అన్న మీరు.
మీ లాంటి వారిని చూసి ఇంకా చాలా మంది తెలుగు యూట్యూబర్లు ముందుకు రావాలి.
జై ఆంధ్ర💪
జై తెలుగు తల్లి!🔥✊
Thanks a lot for China Series brother. We learnt many unknown facts about China. You're the most hardworking & honest Vlogger in India. 🙌♥️
రాజేష్ గారు మీకు చాలా థాంక్స్ అండి మా ప్రపంచ యాత్రికుడు నీ బాగా సపోర్ట్ చేశారు🎉🎉🎉🎉🎉
అన్న త్రీ గార్జెస్ చూపించినందుకు చాలా చాలా థాంక్స్ చాలా కష్టపడుతున్నారు గాడ్ బ్లెస్స్ యు
Anna plzz don't stop china series my sincere request 😢🥺🥺the best series I have ever watched I want to know more about china
అన్వేష్ చాలా బాగుంది వీడియో.... క్వాలిటీ హైలో పెట్టి టీవీ లో చూస్తే అద్భుతంగా ఉంది బ్రో....
థాంక్స్ అన్న అడగగానే డ్యాం వీడియో చేసినందుకు ధన్యవాదాలు ❤❤
Firstly, I thank you so much Avinash Anna, for me i am new to your channel and after seeing your UA-cam videos exploring the world, personally these china vlogs of yours are amazing and they are the masterpiece and there's no words to explain how happy i am to see the china vlogs,i have never ever expected a Telugu world explorer would go to china ,anyway this is really a blessing Avinash Anna my respect towards china increased and i hope our country would also develop like that some day, and I agree with everyword you tell in these china vlogs, thank you thank you very much anna ,i feel very happy and i am inspired to workhard and somehow help my country develop, your hardwork, determination they are amazing, and i hope you explore all the world and show us these kind of amazing videos ❤😊 thank you Anna,i wish you a very happy and safe journey to wherever you go and take care of yourself anna,i am from West Godavari.thankyou anna once again for showing the amazing dam and cities of China shanghai beijing Wuhan zhengzhou and thank you, thank you very much 🤝🤠🙏🙂 going to miss china videos from your channel...,😅. okay anna thank you iam very happy.may all you wishes and dreams come true and be a great world traveler 😊. thank you Anna.
అన్న మీరు అదృష్ట వంతులు అన్న అన్ని దేశాలు చూపిస్తున్నారు suppar అన్న❤❤❤
ప్రపంచంలోకెల్లా అత్యంత ఉత్తమమైనటువంటి యూట్యూబ్ నా అన్వేషణ అన్నగారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న
మీ వీడియో లు బాగుంటాయి.. నేను 8 మంత్స్ నుండి మీకు ఫాలో అవుతున్న
మాకు అన్ని దేశాలు చూపెడుతున్నందుకు ధన్యవాదములు 🙏
Wonderful... Mind blowing video it's really world wonder
నీతి నిజాయితీ నిభద్దత కలిగిన పాలక వ్యవస్థలు చైనా లో ఉండటం వలన దినదినాభివృద్ధి చెందుతూ అద్భుతాలు సృష్టించంగలుగుతుంది
నీతో పాటు 4 గురు ఇండియన్ యుట్యూబర్స్ కూడా చైనా లో ఉన్నారు, మీరు చూపిస్తున్న వాస్తవిక దృక్కోణం చాలా మందికి కడుపు ఉబ్బరం తెప్పిస్తున్నది - ముఖ్యంగా జీ జీ గారి బాకాలు ఊదే భజన బృందాలకు కడుపుమంట మరీ ఎక్కువైంది
నిజంగా ప్రపంచ వింతలలో ప్రజలకు ఉపయోగపడే వింత ఇది ఒక్కటే
Abousulatly 💯 correct
ప్రపంచంలో అనేక ఆనకట్టలు నిర్మించి వున్నిందొచి కానీ చైనా వాళ్ళ కట్టిన ఈ ఆనకట్ట నిర్మాణం నిజంగానే వింత అని చెప్పాలి అన్వేష్ అన్న చూపించినందుకు మీకు ధన్యవాదాలు ❤U
అన్న మేము చాలా అదృష్టవంతులాం... మేము సూడని ప్రదేశాలు సూపిస్తున్నావు... ఐ లవ్ భారత్ ... జైహింద్
Great adventure Anvesh thank you very much for your commentary and viewpoints👍👌👌🎉
Siddu_ro143
Really great dam. Escalators for reaching top of dam is awesome, not possible by any other country. Apart from contravasy with our country... I congratulate rulers of China 🌹🌹.
మన తాతయ్య గారి గౌరవం నిలబెడుతన్నావు అన్న నీకొక పెద్ద సలామ్
అన్న నువ్వు ఎన్నో ప్రపంచాలు తిరిగిన తెలుగులో చెప్పడం మా అదృష్టం. ఎన్నో వింతలు, విశేషాలు, ప్రకృతి అందాలు మరియు డ్యాంలు సూపర్ అన్న 🙏🏻
My opinion about china changed after your videos i appreciate chinese government and people for their achievment thank you anvesh sir and rajesh sir
🤣😅
This is what China also wants.. to change the impression of other countries people to get support and put pressure on local goverments.
And first read behind what china did and how much of this dam causing floods.
Last time entire wolrd worried abou the quality of this dam.
Also I request all You Tubers not only positive side of China, expose negative side also. So people can decide their openion.
Please show both sides of the coin...
Visakhapatnam kurrodu anty mamulaga undhadu mari .!! Visakhapatnam lo kuda varshalu Anna .!! Love from Vizag ❤️❤️
Some mega projects in ancient China :
1. DuJiangYan Irrigation System, UNSECO World Heritages, was built B. C 256.
2.Great cannel, UNSECO World Heritages, was started at B. C 485, extented in different dynasties, length 1794km and cross 7 provinces.
3.China Great wall. UNSECO World Heritages. The projects started at B. C 770, and made great devoleped by China first Emperor Qin, extented in different dynasties, length 21200Km.
*The Terracotta Warriors did not build themselves.*
@@archstanton5973 Thousands of years ago, China had superb bronze craftsmanship, pasting products, and making terracotta warriors and horses. Every part of the terracotta warriors and horses is engraved with the name of every Chinese craftsman. Each terracotta warrior is imitated and carved by a completely different figure.
అవినాష్ అన్న నువ్వు ఆంధ్ర వాడివి అవ్వటం మాకు చాలా గర్వంగా ఉంది
Mahaaa adbutham 😮❤..👌👏
Super video Anvesh ❤❤❤
ఎంత బాగా డెవలప్ చేశారో. Too good
Hi
One day i hope that INDIA was development with better than others country s
_ JAI HIND MERA BHARAT MAHAAN ❤ !
అన్న ఈ డ్యామ్ నీ నేను కరెంట అఫ్ఫైర్స్ లో చదువు కున్న త్రీ గోర్జేస్ డ్యామ్ నీ ........ నీవు చూపిస్తే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రియల్ గా చూసినట్టు ఉంది
Unbelievable construction ❤, China is great
దేశంలో మద్యం త్రగుడు 100కి 99% మంది త్రగుడు మానేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది ఒక్క కుటుంబం నుండి ఒక్క గ్రామం
I think China will offer you post as their Tourism Minister... excellent presentation about this Dam, Electricity production.....
ఇంత గొప్ప అనుభూతి కలిగింది నాకు ఇక్కడి నుండి ఉన్నచోట నుండి చైనా కట్టిన కట్టడాలు బ్రిడ్జిలు అందాలు మరియు వివిధ రకాల ప్రకృతి అందాలను చూపించినందుకు బ్రో థాంక్యూ ధన్యవాదాలు
Anna... oka chinna suggestion, video shoot chesetapudu over all antha cheryandi max.. editing chala cut ipotundhi.. asal video medha interest taggipotundhi anna.. ala undali antey thailand ki nuv vellinapudu alanti energy tho unnav chudu ala undali.. plz anna naa ee comment neku cherali ani anukuntunna.. itlu ne follower ni.. ❤❤
Telugu people will have a different perspective about China after this China series..super bro..nuvvu..
అన్నా రెండు రోజుల నీ వీడియో రాక ఎంత ఎదురు చూసాము ❤
Hi
అన్న మీరు చాలా మంచి ఏ దేశ పరిస్థితి ఏంది అక్కడ డెవలప్ ఏ విధంగా ఉంది మనకి కూడా మనం కూడా ఎలాగూ డెవలప్ చేసుకోవాలి ఆ దేశాలకు మన దేశాలకు మనుషులకు మధ్య ఉన్న మనోభావాలను తెలుపుతూ మెసేజ్ ఉన్న వీడియోలు ఉన్నాయి
నిజం గానే అసూయ కలిగింది.... చైనా ప్రభుత్వం వాళ్ళ ప్రజలని చాలా బాగా చూసుకుంటుంది...మన రాతలు ఎపుడు మారుతాయో....పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే సరికి అన్వేష్ కి మనవడు పుట్టోచ్చు...
ప్రపంచంలో ఉన్నా ఎనిమిది వింతలు తిరిగిన నా అన్నా
నా అన్వేషణ ❤
అన్వేషu అదరగొట్టాడు
... చైనా వాళ్ళు ఎంతో ముందున్నారని మనం వప్పుకోవాలి ..
నిజంగా గ్రేట్ వీడియో ఇచ్చిందానికి నీకు కృతజ్ఞుడిని.
.. ఇంకా మంచి వీడియో ల కోసం ఎదురు చూస్తున్నాను..
అవినీతికి తావులేకుండా మన పోలవరాన్ని కట్టగలిగితే అద్భుతంగా వుంటుందన్నటం లో సందేహం లేదు.... మన రాష్ట్రం మన పోలవరం dam కూడా సక్సెస్ అవుతుందని అది కూడా మన తరం లోనే పూర్తి అవుతుందని ఆశిద్దాం...
ఈ కఠోర దీక్ష ప్రజలకు చూపించాలని తపన అన్నీ కలిపి అన్వేష్ గారు నిజంగా అద్భుతమైన వీడియో చాలా బాగుందండి మీ లాంటి వాళ్ళ వలన సాధ్యమవుతుంది నమస్కారాలు
👌👍
Great job Anvesh ❤🎉 we need more from you waiting 🎉
We proud of you anna ur doing a great work...❤❤❤
మంచి లొకేషన్ చూపించారు
చాలా బాగుంది hat's of bro
అన్వేష్ గారు మీరు ఏదైనా విశయం చెప్తుంటే చాలా వుత్సవంగ వుంటుంది.చైనా విశయం లో ఎవరో ఏదో అన్నారని ఫీల్ అయ్యారు కదా,!మీకోసం నేనుకూడ చాలా ఫీల్ అయ్యాను.ఏదేమైనా మీరు మాత్రం మంచి ప్రపంచ యత్రికుడు.
చాలా బాగుంది🙏🙏🙏
Brother Anesh, you are the most valuable youtuber in India, I don't know about other UA-camrs of the World. ❤❤
అన్న మన పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వటం మనం చూస్తామో చూడం కానీ మాకు చైనా ప్రాజెక్ట్ చూపించావు 🙏🙏
Polavaram bahula అర్ధ saadhaka ప్రాజెక్టు bro..వరల్డ్ lo pedda ప్రాజెక్టు ..time 5years పడుతుంది..but meil youtube official channel lo progress-tracker ఉంది ..daily
పర్సెంట్ ఆ అర పర్సెంట్ఆ ....అని డైలాగ్ లు మింగే నాయకులు ఉన్నంతకాలం అది అంతే
చాలా అంటే చాలా చాలా వండర్ ఫుల్ గా వుంది...మీ వీడియోస్ అంటే మా ఫ్యామిలీ మొత్తం చూస్తాం ...so హ్యాపీ..మనకి ఎలాగో డైరెక్ట్ గా చూడటానికి అదృష్టం లేదు...మీ వల్ల అయిన అన్ని చూస్తున్నాం...all the best bro....తొందరలో మనం కలుస్తామనిపిస్తుంది...
Mr. Anveshana, you are an amazing person, only you can make these kind of wonderful UA-cam videos for Telugu people 👍 thanks a ton 🙏🏼
Thanks you
The best youtube channel i have ever seen ..education with entertainment
Very informative thanq anna.❤🎉
Video chala bagundhi Annagaru very nice and important good information waiting for more videos
అవినాష్ భయ్యా... నిజం చెప్తున్నా... ఈ వీడియో చుసిన తర్వాతనే నీ ఛానల్ ని Like చేసి Subscribe చేశా... నిజంగా నువ్ చాలా గొప్పవాడివి, ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. Love❤️ from Araku, Andhrapradesh😊
నీ వీడియోస్ ఒక వ్యసనం అయిపోతున్నాయి నిజంగా
నీ ఒపికకు నా మనస్ఫూర్తిగా అభినందనలు🎉🎉
కారణ జన్ములు అని పెద్దవాళ్ళు ఊరకే అనలేదు అన్వేష్ అన్న మీరు చేస్తున్న ప్రయత్నం మాటల్లో చెప్పలేని గొప్పతనం ఇన్ని లక్షల మంది యువతకు మార్గదర్శి ❤
Super ga undi dam ..super video anna...feel like happy...beautiful. ...beautiful. ..beautiful. .
నువ్వు చాలా ఎక్సలెంట్ గా ఉందండి ప్రపంచ యాత్రకు మా ధన్యవాదాలు
Topping the list of hydroelectric power plants in India is the Tehri Dam in Uttarakhand, the highest hydroelectric power project in the country. Commissioned in 2006, first construction began in 1978 helped by technical collaboration from the former USSR 2400MW power. But Himachal Pradesh Highest in producing hydroelectric power of 10263.02 Maga Watts
Anni TMC la water ni store chesaro cheppa ledu.ok good job , జై సీతారామ్ 🌹🙏
*The "dams" in "india" ARE JOKE TOYS COMPARED TO THE DAMS CHINA HAS ON JUST THE YANGTZE RIVER.*
సూపర్, మారియో ఈ bjp వాళ్లంటి దేశంలో యేమే లేనట్లు మాట్లాడుతారు,,,
Really very good contents in the video. I liked it very much. Mr. Anvesh. In my leisure time I almost wach your interesting. u tube videos only. I appreciate your good work. Wish you all the best.
You r awesome dedicating every single second of your life for us
Showing every day of your life journey is not a easy task keep it up
Bro you being an Telugu man..u must do blogging in ap and Telangana as well..bcz there are some people who can't visit to their local places ..I hope u do in our homeland
Anvesh you are so great & luck man 👍 we are so happy to watch all this by you 😊 enjoying your videos 📸
Hi