Nadipinchu Na Nava | Andhra Kraistava Keerthanalu | Dr Betty Sandesh నడిపించు నా నావ | Golden Hits

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #Nadipinchu_naa _naava #AndhraKraisthavaKeerthanalu #ABMasilamani
    lyrics: A.B Masilamani
    Nadipinchu Na Nava
    Song from #Live 17th Apr 2020 Friday Prayer Service at LCF Church India

КОМЕНТАРІ • 156

  • @rameshbobby7
    @rameshbobby7 3 роки тому +24

    Everyday I am listening the songs and my heart reached the God...amen

  • @ChandraSekhar-ct2jt
    @ChandraSekhar-ct2jt 2 роки тому +29

    నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప
    నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప
    నడిపించు నా నావా
    రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
    రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ
    నడిపించు నా నావా
    ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
    ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు
    నడిపించు నా నావా
    ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట
    నడిపించు నా నావా
    లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
    లోపించని అర్పనగా లోకేష చేయుమయా
    నడిపించు నా నావా
    ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు
    నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప
    నడిపించు నా నావా
    Additional:
    నా జీవిత తీరమున నా అపజయ భారమున
    నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
    నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము
    నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప
    నడిపించు నా నావా

  • @prakashrao3852
    @prakashrao3852 4 роки тому +36

    My lovely daughter

  • @narinari1039
    @narinari1039 3 роки тому +89

    This is very special song from me... మా చర్చ్ లో పవర్ కట్ అయినప్పుడు ఈ సాంగ్ చాలా గట్టిగా, ఆనందంగా పాడతాము.. దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్

  • @amanasa8686
    @amanasa8686 Рік тому +12

    నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
    1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //

  • @kodudula9290
    @kodudula9290 3 роки тому +4

    Betty sandesh పాటలు అన్నీ బావుంటాయి
    నడి పించు నా నావ సాంగ్ కూడా
    బావుంది
    God bless sister Betty the great

  • @vamsistickers962
    @vamsistickers962 3 роки тому +3

    devudu meeku goppa swaranni echhadu
    mee swaranni devinini mahima parachadaniki vaduthunnandhuku chala santhosham akka
    praise the lord

  • @psjohn1715
    @psjohn1715 3 роки тому +3

    అద్భుతమైన ప్రెజెంటేషన్... మీతో కలిసి ప్రభువు చెంత నా జీవితాన్ని సరిచూసుకొని.. సరిచేసుకోవడానికి మరొక మంచి అవకాశం ఈరీతిగా మీ ద్వారా కల్పించిన దేవునికి నిత్యము స్తోత్రం కలుగును గాక !! God Bless You All Team Members 💐💐💐💐💐

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +2

    పాట చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @santhisimon1175
    @santhisimon1175 3 роки тому +4

    WorshipGod in real commitment and Repntence gives peace and satisfaction to the soul : Expressing in Music.

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 3 роки тому +4

    క్రైస్తవేత్తరులు పాడే ఎకైక పాట..
    1973 లో Dr మాసిలా మణి గారు
    రాసిన ఈ పాట ఉజ్జీవాన్ని రగిలించింది..
    Ever green CHRISTIAN song..
    పాట ఎలా పాడాలో అలా పాడిన
    సందేష్ గారికి, ఇతర బృందానికి అభినందనలు..

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +1

      Thank you Brother!!! For sharing your kind words. Glad you liked it!!!! All glory to God alone!!!!

  • @emmaniyelulavu3134
    @emmaniyelulavu3134 3 роки тому +4

    EXCELLENT SONG SISTER WHEN YOU SING IT'S REALLY HEART TOUCHING SISTER GOD BLESS YOU

  • @isaiahvali444
    @isaiahvali444 2 роки тому +2

    When creator of word speaks HIM self ......this is what comes out......oh ! What a depth....

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 роки тому +1

    Old melodious song.heart touching song.God bless you my daughter.

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +1

    పాట చాలా అద్భుతంగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @jaganmohon9494
    @jaganmohon9494 3 роки тому +1

    Super voice Betty garu Mee voice lo athmeyatha kanipistundi

  • @prasannakumarmungalla2121
    @prasannakumarmungalla2121 3 роки тому +3

    You have received a god gift that is your voice 🙂 and this song is amazing and this song very special to me ......I am very happy to hear such a song in your voice
    Thank you ☺️.....

  • @srilekhayeerigila644
    @srilekhayeerigila644 3 роки тому +2

    My lovely sister may god bless you i like your songs

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you sister, all glory to GOD alone

  • @rajsekharseeli9628
    @rajsekharseeli9628 3 роки тому +3

    Nice, beautiful melodies classical praiseworthy song. Very gracefully sung sister Praise the Lord

  • @sivaprakashkoppula3632
    @sivaprakashkoppula3632 3 роки тому +1

    Manasu chala prasanthanga undhi song vinna tarvata.... Very nice singing ..Glory to god

  • @reelsndshorts9280
    @reelsndshorts9280 3 роки тому +2

    Amen

  • @aaronkumar8284
    @aaronkumar8284 2 роки тому +5

    I find God's fear and decipline in the entire team members. Please do repeat the same in future. God bless you and your entire family members with lots of blessings.

  • @prakashrao3852
    @prakashrao3852 4 роки тому +3

    Simply super

  • @gurrapupaulvikram8536
    @gurrapupaulvikram8536 3 роки тому +3

    Praise the lord, Sister
    I heard this song so many times
    But first time I cry while listening in your voice this song, really God gave you good voice, thanks sister God bless you sister and your team 🙏

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Praise the Lord brother; glad you liked it.

  • @suneethanokku3572
    @suneethanokku3572 3 роки тому +5

    Sister Jyothrimayuda na Paranapriyuda song
    Hossanminstre song padandi sister

  • @lefchurchtirupati7915
    @lefchurchtirupati7915 3 роки тому +1

    God gave a gifted singer to the people of vijayawada

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you Brother, all glory to GOD alone

  • @Binny_74
    @Binny_74 3 роки тому +2

    Praise the LORD Jesus Christ. Daughty, you have sung very excellently with your beautiful God's gifted melodious voice. 👏👏👏👏👏

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +1

      Thank you brother for your words of encouragement! we give all glory to GOD. Thank you for watching!!!

    • @Binny_74
      @Binny_74 3 роки тому

      @@lcfchurch Praise the LORD Jesus Christ.🙏🏿

  • @lingadharishara3040
    @lingadharishara3040 3 роки тому +2

    Song 👌 Super Sister

  • @vinakotidsvmanikanta2231
    @vinakotidsvmanikanta2231 2 роки тому +1

    Maranatha akka

  • @John37917
    @John37917 3 роки тому +5

    మా నాన్న గారి గురువు గారు(మాశిలమణి గారు) వ్రాసిన పాట ఇది. ఆనాడు ఈనాడు ఏనాడైనా ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా బాగా పాడారు కాని అక్కడక్కడ కొంచెం రాగం కలవలేదు దయచేసి గమనించగలరు

  • @sindhubandaru55
    @sindhubandaru55 4 роки тому +2

    Music, singing everything is good . Glory to God

    • @lcfchurch
      @lcfchurch  4 роки тому +1

      All Glory to God, sister. Thank you for listening.

  • @rameshbobby7
    @rameshbobby7 3 роки тому +1

    I am connected to God...I feel his eternal love..

  • @thefactzone3191
    @thefactzone3191 3 роки тому +1

    Your soulful voice is directly calling the almighty God.

  • @jayapaulpala1069
    @jayapaulpala1069 2 роки тому +1

    Old is gold

  • @sureshpanem3336
    @sureshpanem3336 3 роки тому +1

    Super voice sister .God bless you

  • @chapalababi
    @chapalababi Рік тому

    My favourite song love you Jesus

  • @Jai-ug6dm
    @Jai-ug6dm 4 роки тому +2

    Nice Betty amma

  • @mtraju1696
    @mtraju1696 4 роки тому +1

    Golden Song. Thank you Jesus

    • @lcfchurch
      @lcfchurch  4 роки тому

      So true Uncle! Praise the Lord.

  • @syam7120
    @syam7120 3 роки тому +8

    Nadipinchu Naa Naavaa - Nadi Sandramuna Devaa
    Nava Jeevana Maargamuna - Naa Janma Thariyimpa ||Nadipinchu||
    Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bhaaramuna
    Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku
    Naa Yaathma Virabooya - Naa Deeksha Phaliyimpa
    Naa Naavalo Kaalidumu - Naa Seva Chekonumu ||Nadipinchu||
    Raathranthayu Shramapadinaa - Raaledu Prabhu Jayamu
    Rahadaarulu Vedakinanoo - Raadaayenu Prathiphalamu
    Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo
    Rathanaalanu Vedakutalo - Raajillu Naa Padava ||Nadipinchu||
    Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi
    Ahamunu Preminchuchune - Arasithi Prabhu Neekalimi
    Aasha Nirashaye - Aavedha Nedhuraye
    Aadhyathmika Lemigani - Allade Naa Valalu ||Nadipinchu||
    Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini
    Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini
    Prapancha Natanalalo - Praveenyamunu Pondhi
    Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata ||Nadipinchu||
    Lotaina Jalamulalo - Lothuna Vinabadu Swaramaa
    Lobadutanu Nerpinchi - Lopambulu Savarinchi
    Lonunna Eevulalo - Lothaina Naa Brathuku
    Lopinchani Arpanagaa - Lokesha Cheyumayaa ||Nadipinchu||
    Prabhu Yesuni Shishyudanai - Prabhu Premalo Paadukoni
    Prakatinthunu Lokamulo - Parishudhdhuni Prema Katha
    Paramaathma Prokshanatho - Paripoorna Samarpanatho
    Praanambunu Prabhu Koraku - Praanaarpanamu Chethu ||Nadipinchu||

  • @santhisimon1175
    @santhisimon1175 3 роки тому

    Everyday first thing in the morning I listen to the devotional songs and this is one the songs :

  • @bhupathikishore4072
    @bhupathikishore4072 3 роки тому

    Betty God bless you for ever Amma 👍🙏❤️

  • @dandauday7236
    @dandauday7236 Рік тому

    Ahaaaaaaaa. . ........na brathuku kuda idae....deva nannu rashinchu....lovely singing..... God bless you...

  • @praveentulimilli9594
    @praveentulimilli9594 9 місяців тому +10

    #నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ
    నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
    1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
    నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
    నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప
    నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
    2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
    రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము
    రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
    రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
    3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
    4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //
    5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
    6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //

    • @anju77711
      @anju77711 7 місяців тому

      Thank u andi Ela pettadam valla chala songs padagalugutunnam

  • @sarigalanagaraju6750
    @sarigalanagaraju6750 3 роки тому +1

    Super nice God bless you

  • @anjalianju7034
    @anjalianju7034 3 роки тому

    Ee songs vinte specific ga me voice lo vinte na chield hood gurthu vastundui

  • @swarupiarekanti4525
    @swarupiarekanti4525 3 роки тому +2

    Sister your voice is so cool & best so more song upload

  • @chokkaprema6583
    @chokkaprema6583 3 роки тому +1

    Praise God

  • @joydavid8598
    @joydavid8598 3 роки тому

    This song translated in malayalam also. Thank so much Betty sister. God bless you.

  • @josephdammu8604
    @josephdammu8604 2 роки тому +1

    Praise the Lord akka good morning

  • @nagamanidasari9501
    @nagamanidasari9501 3 роки тому

    Every day i can listen ur songs

  • @boppanasridhar1920
    @boppanasridhar1920 3 роки тому +2

    Super

  • @baburaokuruganti2863
    @baburaokuruganti2863 3 роки тому

    Praise the Lord

  • @chinnachinna9937
    @chinnachinna9937 3 роки тому

    I love Jesus

  • @Aravind478
    @Aravind478 Рік тому

    Priase the lord sister Garu

  • @bhogisashikanth100
    @bhogisashikanth100 4 роки тому +2

    Heart touching presentation to the lord .... stay blessed sister

    • @lcfchurch
      @lcfchurch  4 роки тому

      Thank you so much Anna - Betty

  • @anjalianju7034
    @anjalianju7034 3 роки тому

    Nadipinchu nanava

  • @jedidiahm3670
    @jedidiahm3670 Рік тому +1

    Praise the lord pastor Amma garu God bless you 🙏🙏🙏

  • @skrshankaraiah8299
    @skrshankaraiah8299 3 роки тому

    Praise the LORD

  • @joelgnanaraj1754
    @joelgnanaraj1754 3 роки тому +1

    Super voice sister God bless you

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      All glory to God; thank you

  • @benonikali8958
    @benonikali8958 4 роки тому +1

    priase the Lord

  • @thelivinggodministries1535
    @thelivinggodministries1535 3 роки тому

    Praise the Lord sister, God bless you abundantly.

  • @jashuvakandelli5531
    @jashuvakandelli5531 3 роки тому

    SUPER SUPER SUPER SONGS

  • @anushalakshmi8259
    @anushalakshmi8259 3 роки тому

    Praise the lord

  • @rajyalakshminedunuri2557
    @rajyalakshminedunuri2557 3 роки тому

    Praise the Lord Sister God bless you good voice

  • @bhaskarreddipogu2115
    @bhaskarreddipogu2115 3 роки тому

    Praise the Lord🙏🙏

  • @chanduchittampelly7239
    @chanduchittampelly7239 2 роки тому

    Super voice sister super padaru

  • @user-uj2sq8qi2e
    @user-uj2sq8qi2e 3 роки тому

    Praise the lord 🙏🙏🙏

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 2 роки тому

    చాలా బాగా నచ్చింది బాగానే పాడెరు

  • @prakashmusicpiano3560
    @prakashmusicpiano3560 2 роки тому

    Melodious voice gifts or God 🙏

  • @pravalikabethala9420
    @pravalikabethala9420 2 роки тому

    Praise the Lord akka nice singing🎤🎤 May God bless you and your ministry and your family👪👪

  • @shesam.susanna8620
    @shesam.susanna8620 3 роки тому +2

    👌👌👌❤❤

  • @kumarjbudala8911
    @kumarjbudala8911 3 роки тому

    Super super god bless u

  • @sadiramsushma1706
    @sadiramsushma1706 3 роки тому

    Super Voice Sister.God bless you Sister

  • @aparnaindian8210
    @aparnaindian8210 3 роки тому

    Praise the lord sister 🙏

  • @mkalpana2780
    @mkalpana2780 4 роки тому

    Praise the god

  • @prabhakarkanchupati
    @prabhakarkanchupati 3 роки тому +1

    Amen🙏🙏🙏🙏🙏🙏

  • @dandauday7236
    @dandauday7236 Рік тому

    Sister you are awsome sooooooo nice

  • @srividhya2325
    @srividhya2325 3 роки тому

    Nice voice sister....god bless you.. All

  • @biblestudyenglishtotelugu9449
    @biblestudyenglishtotelugu9449 3 роки тому

    Praise the lord🙏

  • @parvathipedapudi4881
    @parvathipedapudi4881 3 роки тому

    Praise the Lord God bless you Talli

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 роки тому

    Praise the Lord sister

  • @bujjibabubabu8177
    @bujjibabubabu8177 2 роки тому

    Nice song price the lord

  • @prabhakarnekarakanti2762
    @prabhakarnekarakanti2762 3 роки тому +3

    ప్రైస్ ది లార్డ్

  • @Sreetej16
    @Sreetej16 3 роки тому

    God bless you Sister and the entire team..

  • @d.ravindra2078
    @d.ravindra2078 3 роки тому

    Praise the Lord sister🙏🙏🙏🙏

  • @bhupathikishore4072
    @bhupathikishore4072 3 роки тому

    Good praise the lord 🙏

  • @kamalahoney4341
    @kamalahoney4341 3 роки тому

    Very nice voice akka 😊 Praise the lord 🙏

  • @ramyasribolli6562
    @ramyasribolli6562 3 роки тому

    Yes lord...💯💯

  • @mallir395
    @mallir395 2 роки тому

    Akka meru chala baga padinaru

  • @rajendrahoney5826
    @rajendrahoney5826 3 роки тому

    Chala baga padaru sister 🙏👌

  • @johnsandesh8507
    @johnsandesh8507 4 роки тому

    Beautiful song... Praise God...

  • @suneelch6144
    @suneelch6144 2 роки тому

    Wonderfull songs
    Super voice sister

  • @gsalomi9340
    @gsalomi9340 3 роки тому +1

    👌👌👌👌👌

  • @boppuriyesubabu5673
    @boppuriyesubabu5673 3 роки тому

    Praise the lord akka,

  • @srujanasiri1066
    @srujanasiri1066 3 роки тому

    Superb singing very nice 👍🙏

  • @solomonrajumsr
    @solomonrajumsr 3 роки тому +1

    👉Thank you for video💝
    🙏Please Upload more videos🙏
    🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.

  • @pasirvadham6528
    @pasirvadham6528 3 роки тому +1

    👍👍👌👌

  • @rojamasagiri8159
    @rojamasagiri8159 2 роки тому +1

    👌👌👌👌

  • @ramyasribolli6562
    @ramyasribolli6562 3 роки тому

    Excellent voice

  • @palipeyesuprema7299
    @palipeyesuprema7299 3 роки тому +1

    Super nice