Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉🎉
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉🎉
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప
నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి
ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //