ఎవరు నన్ను చేయి విడచినా | Evaru Nannu Cheyi Vidachinan | Fr. Berchmans | LCF |Smt. Dr. Betty Sandesh

Поділитися
Вставка
  • Опубліковано 6 сер 2021
  • ఎవరు నన్ను చేయి విడచినా | Evaru Nannu Cheyi Vidachinan | Fr. S.J Berchmans | LCF CHurch | Dr. Betty Sandesh
    Sung By Dr. Betty Sandesh on 3rd Aug July 2021 for Wednesday Online Service at Vijayawada
    Lyrics/Composition - Fr. SJ Berchmans Garu
    ఎవరు నన్ను చేయి విడచినా, Evaru Nannu Cheyi Vidachinan, Berchmans, LCF CHurch, Dr. Betty Sandesh, అందరు నన్ను విడిచిన, Heart Touching song, Andaru Nannu vidachina

КОМЕНТАРІ • 436

  • @vanimireddynagamani2505
    @vanimireddynagamani2505 Рік тому +52

    చనిపోధాం అనుకున్న టైమ్ లో పాట నన్ను బ్రతికేలా చేసింది.ఒంటరి గ ఉన్నపుడు దైర్యం ఇచ్చి నిలబెట్టింది. మిమ్మల్ని దేవుడి బహుగా ఆశీర్వదించి ఇలాంటి మరెన్నో పాటలు పాడటానికి ఆయన మెండైన కృప చూయించి నడిపించును గాక... ఆమెన్

    • @manjurani5862
      @manjurani5862 5 місяців тому +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @battudeepika3403
    @battudeepika3403 Рік тому +74

    ఎవరు నన్ను చేయి విడచినన్‌
    యేసు చేయి విడువడు (2)
    చేయి విడువడు (3)
    నిన్ను చేయి విడువడు ||ఎవరు ||
    తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
    లాలించును పాలించును (2) ||ఎవరు||
    వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
    వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||
    రక్తము తోడ కడిగి వేసాడే (2)
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
    ఆత్మ చేత అభిషేకించి (2)
    వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

  • @chepalaveerababu7763
    @chepalaveerababu7763 2 роки тому +12

    దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దివించును గాక...ఆమెన్

  • @t.vijayaraj798
    @t.vijayaraj798 2 роки тому +102

    Akka Andaru una euvaru lenattuga uvnanu Akka. Kani meru padina e song vintuntey na deuvdu natho uvnadu na Chey eppudu nannu viduvadu ani nammakam Vachindi Akka., Amen, praise The Lord Akka.🙏🙏🙏

  • @kprameela9589
    @kprameela9589 Рік тому +2

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూపర్ సాంగ్

  • @samuelpaul2594
    @samuelpaul2594 2 роки тому +32

    మీరు ఇలాగే జీవితాంతం ప్రభువు మహిర్ధమై చక్కని పాటలు పాడుతూ ఉండాలి. voice లోని ధీనత్వం, song పాడే తీరు ,చాలా చక్కగా ఉన్నాయి. మీరు దేవుని మహిమర్థమై ఉన్నధుకు నేను చాలా సంతోశిస్తున్నాను.bless u sist.

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 роки тому +6

    తల్లి భూమి ఉన్నటంతకలేం నీ పాటలు ఎవ్వరు మర్చిపోరు, god bless

  • @masco.peravali4712
    @masco.peravali4712 2 роки тому +11

    Sister మీరు ఏ పాట పాడిన ఆత్మీయత కనిపిస్తుంది .సాంగ్ సెలెక్షన్ so wonderful .దేవుడు ఆయన కృపలో మిమ్మును మీ పరిచర్యను ప్రజ్వరిల్లింపజేయును గాక.ఆమెన్

  • @nanianvesh4417
    @nanianvesh4417 11 місяців тому +1

    Yevaru nannu cheyi vidichina neevu cheyi viduvanannavayya meeku stottram tandri 😭😭😭😭meeru cheyi viduvakandi tandri ippudu na prasent sichhivetione ide naayana 😭😭😭😭🙌👏👏👏👏👏👏🙌👏

  • @psjohn1715
    @psjohn1715 2 роки тому +72

    చేయి విడువని దేవుని మనసారా కృతజ్ఞతతో స్తుతించదగిన పాట. అద్భుతంగా పాడారు. దేవుని కృప మీ టీం అందరికీ మరియు మీ పరిచర్యలన్నిటికీ తోడైయుండును గాక!!💐💐💐👌👌

  • @user-km6tn2xk4o
    @user-km6tn2xk4o 2 роки тому +9

    మనసుకు ఎంతో ఆదరణ కలిగించు పాట నాకెంతో సంతోషం ఇచ్చింది ఇంత గొప్ప పాట రాసిన దైవదాసులకు వందనాలు 🙏🙏 పాడిన సొదరికి నావందనాలు 🙏🙏🙏

  • @sallurikoteswararao2095
    @sallurikoteswararao2095 2 роки тому +8

    Yesayahh andaruu nanuu cheyiii vidachina nevu nannu maruvaka mudimi vachu varaku attukonii aee apayamu na chenthaku rakundha mamalnu kapaduchunna deva neeku sthotramulu... Praise the lord sister!!! Devunii yokhaa devenaluu podukondhii...
    God bless you 🙏🙌

  • @naseeram2891
    @naseeram2891 2 роки тому +5

    Chala baga padaru enka padali memu vinali👍👍👍👍

  • @rajprakash107
    @rajprakash107 2 роки тому +3

    చేయి విడువడు పాట పరలోకమును జ్ఞాపకం చేసినది సిస్టర్... మీకు అద్భుతమైన స్వరం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మీకు మీ టీముకు మీ కుటుంబాలకు దేవుని దీవెనలు మెండుగా వుండాలని దేవునిపేరిట కోరి ప్రార్దిస్తున్నాను... ఆమెన్ ఆమెన్ ఆమెన్...!!!

  • @pavanibhushanam7074
    @pavanibhushanam7074 2 роки тому +3

    అక్క మీ సాక్ష్యం విన్నప్పుడు చాలా బాధ కలిగింది మీరు చాలా బాగా పాడుతున్నారు నేను కుడా మా మందిరంలో పాడుతూనా మీరు చాలా అందంగా వున్నారు

  • @user-hl2ge7rw3r
    @user-hl2ge7rw3r 4 місяці тому +1

    God bless you sister heart touching song

  • @aradhanamila4579
    @aradhanamila4579 2 роки тому +12

    People leave... but GOD doesn't!!🙇❤

  • @karunaprayerhouse
    @karunaprayerhouse 2 роки тому +3

    దేవుడు మీ అందరిని మరింత హెచ్చుగ వాడుకొనునును గాక 🙌

  • @nalinikumari6291
    @nalinikumari6291 2 роки тому +3

    Nee voice tho padina songs dwara God's Kingdom kattabaduchunadi amma

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 2 роки тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏

    • @jpchristianchannel555
      @jpchristianchannel555 2 роки тому

      దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏

  • @appepoguchinnaravichinnara3116
    @appepoguchinnaravichinnara3116 2 роки тому +2

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుడు మీకు మంచి స్వరాని ఇచ్చాడు ఈ పాట విటుటే చాలా ఏడ్చాను నిజంగా బ్రతికి ఉన్నాము అంటే అయన కృప జీవిస్తున్నాము అంటే ఆయన కృప దేవుని ఎరుగూటయే నిత్య జీవం ఎవరికీలేని ధన్యత 🙏🙏🙏🙏🙏🙏🙏మనక్కిచాడు

  • @user-cs2sk9dc3c
    @user-cs2sk9dc3c 2 роки тому +13

    Jesus saves Everyone 😇🙏
    Especially Your Team 🤗🤗sister 🤗

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +4

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏

  • @thamadapallemani2652
    @thamadapallemani2652 2 роки тому +8

    Akka meru padina prathi songs vinnanu your voice allso excellent singing akka and God paina meku uvna love, faith, believe chala clear ga kanapaduthundi, meru inka deuvdilo balamga vadabadalani prayer chestuna mekosam,, praise the lord akka....

  • @nanianvesh4417
    @nanianvesh4417 11 місяців тому

    Yesayya meeku stottram tandri 😢😢😥🙌🙌

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 2 роки тому +11

    విడువని దేవుని విలువైన గీతం వీక్షకులకి మరోసారి మధురంగా వినిపించారు. సిస్టర్ మీకు మా వందనాలు.

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +33

    Praise the lord akka ...may god bless you..chala baga padaru akka , praise God alone
    Lyrics ::
    ఎవరు నన్ను చేయి విడచినన్‌
    యేసు చేయి విడువడు (2)
    చేయి విడువడు (3)
    నిన్ను చేయి విడువడు ||ఎవరు ||
    తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
    లాలించును పాలించును (2) ||ఎవరు||
    వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
    వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||
    రక్తము తోడ కడిగి వేసాడే (2)
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
    ఆత్మ చేత అభిషేకించి (2)
    వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

  • @ysubbarayudu9155
    @ysubbarayudu9155 Рік тому

    Yes thanks lord .nannu chei viduvadu amen!

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 2 роки тому +5

    🙏🙏 Praise the lord Akka thank you wonderful precious valuable singing song very nice 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @sruthiprathipati2828
    @sruthiprathipati2828 2 роки тому +5

    Tears are rolling up in my eyes while listening this song❤️all glory to God💕 sister..god has given you such a beautiful voice..may god bless you and your family nd fellowship 💕

  • @MahaLakshmi-hf2wk
    @MahaLakshmi-hf2wk 2 роки тому +12

    Prise the lord sister 🙏😍

  • @eswaries8444
    @eswaries8444 2 роки тому

    చెయ్యడు అని దేవునికి స్తుతులు స్తోత్రాలు మనసారా తెలుపుకుంటూ పాడే గీతం అందరి హృదయాలను కలచివేసే గాక ఆమెన్

  • @babubedthiruvuru877
    @babubedthiruvuru877 Рік тому +2

    Meeru Happy Ga vundali.

  • @DEEPAKSAHU-ir7ti
    @DEEPAKSAHU-ir7ti Рік тому +2

    Praise the lord.nice song.God Bless you.

  • @vallurammab2229
    @vallurammab2229 2 роки тому +5

    Praise God. God bless you sister. Hrudhayam lo vunna vedhana dhuramaindhi. All glory to God

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +3

    Praise the Lord 🙌🙏 sister super song super voice bless me thandriii my family good health 🙏 my everything my love jesus ❤️

  • @kundanapueswar942
    @kundanapueswar942 2 роки тому +5

    Yes, GOD is OUR saviour & always Our HELPER.

    • @jsteckj6242
      @jsteckj6242 2 роки тому

      Good voise prise lord sathyadas tvm kerala

  • @user-vu2np4tf8j
    @user-vu2np4tf8j 8 місяців тому

    Prise the lord హలెలూయ

  • @mohankusume8765
    @mohankusume8765 2 роки тому +4

    Praise the lord sister voice👌👌👌song 👌👌🎤🎤🎤🎤🎶🎶🎶🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️⛪️⛪️⛪️

    • @lcfchurch
      @lcfchurch  2 роки тому +1

      All glory to GOD alone!!! Praise the lord!!

  • @pallamsravani2464
    @pallamsravani2464 2 роки тому +1

    Praise the lord sister naku evaru leru 3 years nundi church ki velthuna nannu evaru patinchukoru naku amma dooram undi daddy chanipoyaru nuvu pade e songs ayina naku 😭😭badha ekuva vasthundi

  • @renupriyasankoju6367
    @renupriyasankoju6367 2 роки тому +5

    Super song sister jesus kept a magic in your voice i am very happy to listern this super meeru paduthunte devudu intha goppa devuda anipisthundhi super

  • @saaraasvati418
    @saaraasvati418 2 роки тому +11

    accidentally Lch church live service changed me..now am working hard.i got to know value of the Love from your songs..thanks to you and paster

  • @Premkumar12311
    @Premkumar12311 2 роки тому +8

    Praise the lord, God bless you more and more.

  • @ratnavrk1222
    @ratnavrk1222 2 роки тому +3

    Awesome singing
    meeru song padutunte Chala peaceful ga anipistundi

  • @neelamreethika1479
    @neelamreethika1479 2 роки тому +5

    Praise the lord sister me songs anni daliy morning and evening vintanu. Super voice sister

  • @kurshamjayaprakashjayaprak588
    @kurshamjayaprakashjayaprak588 2 роки тому +2

    God bless you all the best devuniki mahima manchi waysh

  • @sahinipriyankachatla9967
    @sahinipriyankachatla9967 2 роки тому +3

    Meeru emi song padina ...super raa

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri898 2 роки тому +2

    I praise you lord for talking with me hallelujah hallelujah amen 🙌🙌amen

  • @chavalaramu7882
    @chavalaramu7882 2 роки тому +3

    Yess!!!!!

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri898 2 роки тому +2

    I praise you lord for talking with me hallelujah amen 🙌🙌 hallelujah amen amen amen amen hallelujah amen hallelujah amen 🙌🙌

  • @sridevi1719
    @sridevi1719 2 роки тому +5

    Praise The Lord 👏🙏

  • @timothy9606
    @timothy9606 2 роки тому +5

    Praise the Lord Dr Betty
    Super singing thank you God bless you more songs

  • @nanianvesh4417
    @nanianvesh4417 2 роки тому

    Avunu yesayya meeru cheyi vidiche duvudavu kaadayya meeru cheyyi pattukunnandukai meeku stottram tandri😭😭🙏 🙏

  • @sravanmeeduri5597
    @sravanmeeduri5597 2 роки тому +5

    👌 👍👍👍 👏👏👏
    👌 👍 👍 👏 👏
    👌 👍 👍 👏 👏
    👌 👍 👍 👏 👏
    👌 👍👍👍 👏👏👏
    % Glory to Jesus 🙌,
    Amen ✝️🛐

    • @lcfchurch
      @lcfchurch  2 роки тому +3

      Yes brother!!! All glory to GOD alone!!!

  • @priyadarshinipriyadarshini4910
    @priyadarshinipriyadarshini4910 2 роки тому +1

    Mee Team Andhariki Vandhanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏God Bless You

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 2 роки тому +1

    Praise the Lord sister Deuni ki mahima halleluya amen 🙏

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 2 роки тому +2

    Genesis 28:15.....Thank You Jesus.... Amen....!!

  • @alexabhishek5867
    @alexabhishek5867 2 роки тому

    Yes akka Mana devudu manalini eppudu cheyi viduvadu 🙏😭😭🙏🙏🙏

  • @nanianvesh4417
    @nanianvesh4417 2 роки тому

    Yesayya na cheyyi viduvaku tandri 😭😭😭🤚🙏

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri898 2 роки тому +1

    Amen amen amen I praise you Lord for talking with me hallelujah amen

  • @srinuvasu2023
    @srinuvasu2023 2 роки тому +1

    Amen amen amen amen amen amen 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gracedulla1198
    @gracedulla1198 2 роки тому +2

    Yes Jesus ☺️ you not leave my hand.....🥰🥰🥰

  • @GlryBda
    @GlryBda 2 роки тому

    ఇది కోతకు సమయం అనే అమూల్యమైన పాట పాడాలని కోరుతున్నాను Sister

  • @jayarajum169
    @jayarajum169 2 роки тому +35

    Sister,,, praise the lord in the name of Jesus Christ,,,,I am unable to walk by this song was absolutely changed My life in 2002,,, again I heard now on date of 29-1-2022,, while I was listening your singing from eyes are tear up ,,, amma you and your team heavenly Father blessed from zion

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 роки тому +3

    Akka song super 🙏🙏 praise the Lord akka meet voice super 🙏🙏

  • @meesalashankar1322
    @meesalashankar1322 2 роки тому +1

    Superb,meeru pade prathi pata vintanu may God bless you all

  • @gracecreations922
    @gracecreations922 2 роки тому +2

    praise the lord god bless you

  • @bhagyalakshmi9622
    @bhagyalakshmi9622 2 роки тому +5

    Praise the lord ,really this song shown God's love ,caring thanks to lord and sis for introduce this song

  • @putikerajanna7302
    @putikerajanna7302 2 роки тому +4

    Praise the Lord sister

  • @sanjayk4458
    @sanjayk4458 2 роки тому +6

    Thank you Sister and All your team for such a wonderful , Pleasant singing... I started listen All your songs

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt Рік тому

    Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha

  • @balubalaji4536
    @balubalaji4536 2 роки тому

    ముజిక్ కూ డా బాగుంది వాయిస్ దేవునికి అభిషేకం చేయడం మంచి అవకాశం కనిపిస్తోంది

  • @ravikiran8661
    @ravikiran8661 2 роки тому +1

    Excellent old songs me dwara Malli vintunamu. God bless u sister..

  • @PSCHINTU7519
    @PSCHINTU7519 2 роки тому

    Praisr the lord .cheyi viduvani devuniki kruthagnathalu sister

  • @changalamounika3443
    @changalamounika3443 2 роки тому

    Praise the Lord sister 🙏Andaru unna nenu evaru leni vontari danila vunna naku miru padina pataa dwara na యేసయ్య naku toduga vunnadu ane dhairayam vachindi devuniki mahima ga ka Amen Amen Amen🙏🙏🙏 enta madhuramayena pata padina miku chala kruthagnatalu 🙏enta manchi swaram echadu devudu miku enka enno patalu padalani devuniki korukuntanu sister 🙏🛐🙏❤❤❤❤❤❤🕊🕊🕊🕊❤❤❤🕊🕊🕊👏👏👏👏👏👏👏👏👏👏

  • @andranagamani7028
    @andranagamani7028 2 роки тому

    వందనములు సిస్టర్

  • @prasannakumar-mg2zb
    @prasannakumar-mg2zb 2 роки тому +5

    You are blessed with your voice sister, Praise the lord 🙌🙏

  • @bogirichandrasekhar4553
    @bogirichandrasekhar4553 2 роки тому

    Praise the lord chayllamma. Chakkani swaram a. Devudu neku echhadamma thalli. Ela me songs india nay kadhamma prapancham antha prema gala Holly Spirit of lord vestharimpa chyabothunnadamma. God is love. God bless you thalli. Prematho me sekhar anna, prakasam dt. John 3:16.

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 Рік тому +2

    Praise the Lord akka
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నుండి (యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన నన్ను ప్రేమించినావు) ఈ పాట మీరు పాడితే వినాలి అని ఆశిస్తున్నాము దేవుని చిత్తములో ఉంటే పాడి వినిపించండి అక్క..

  • @kundanapueswar942
    @kundanapueswar942 2 роки тому +2

    All Glory & praises of GOD.

  • @cvijayadurgareddyredd2528
    @cvijayadurgareddyredd2528 2 роки тому +1

    Praise the lord brothers and sister marriages and problem sister prayer daneilreddy preys sister super massage sister amen good blessyou family

  • @rev.victorpaulpathipati5609
    @rev.victorpaulpathipati5609 2 роки тому +3

    Exactly. Our God will not live us under any circumstances until we are rooted in HIM. As usual heart touching song and singing. Tears rolling down while listening this song. God bless you Dr. Betty.

  • @rampurapuvijay212
    @rampurapuvijay212 2 роки тому +3

    Praise the lord 🤝🙏

  • @rajumorcha8984
    @rajumorcha8984 2 роки тому +4

    PRAISE the Lord sister 🙏

  • @karunaprayerhouse
    @karunaprayerhouse 2 роки тому

    చక్కని పాట. ఆయన హస్తము కృపాబాహుళ్యము గలది.

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 роки тому +3

    Praise The Lord Betty Sister

  • @jaipauls6257
    @jaipauls6257 2 роки тому +3

    Praise the Lord sister...all glory to God alone..

  • @kattasujatha8604
    @kattasujatha8604 2 роки тому +1

    Very beautiful song sister and very beautiful voice God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chilumalaratnakar8155
    @chilumalaratnakar8155 2 роки тому +3

    Praise the lord

  • @raji3576
    @raji3576 2 роки тому +3

    Praise the lord sister garu 🙏🏻🙏🏻🙏🏻

  • @veeravenkataramana7330
    @veeravenkataramana7330 2 роки тому +1

    Praise the lord sister
    Manchi pata padaru

  • @MaryMary-vo2cu
    @MaryMary-vo2cu 2 роки тому +3

    Praise the Lord

  • @praveenkumar-mn3ji
    @praveenkumar-mn3ji 2 роки тому +3

    Praise the Lord sister God bless you and your family 👪

  • @actoralexofficial6016
    @actoralexofficial6016 2 місяці тому

    God bless you 🎉🎉 all team

  • @ramakrishnalanka1442
    @ramakrishnalanka1442 2 роки тому +2

    Praise the lord glory to God🔥🔥🔥

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri898 2 роки тому +1

    Praise the lord amen 🙌🙌 hallelujah hallelujah

  • @anithagunja731
    @anithagunja731 2 роки тому +1

    Akka e song vintunte demudu naa chiyeni vidichi velladu anipisthundi nenu Hindu ni ebbandula valla charch ki velladam kastam ga vundi 3 ,4 weeks ki velthanu.🤲🤲😭

  • @btsarmyforever1344
    @btsarmyforever1344 2 роки тому

    Sister Mee paatalu nannu bhaga bhalaparachaiy Mee antey naaaku chaala istam sister

  • @nknandakishoremurali3739
    @nknandakishoremurali3739 2 роки тому +2

    Praise the lord 🙏🏻💐

  • @srinujoseph6964
    @srinujoseph6964 Рік тому +1

    Sister chala bagundi song