మీరు స్వామివారికి అభిషేకం చేయగలిగిన మిగతా అర్చకులు గతజన్మలో యశోద మరియు కౌసల్య దేవి అంశలు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక తల్లే కదా తన బిడ్డకి స్నానం చేయించి గలిగే అదృష్టం కలిగింది.
స్వామి వారికి పూజ చేయడం పూర్వజన్మ సుకృతం మీరు ఎంతో అదృష్టవంతులుమాకు అభిషేకంలో పాల్గొని అదృష్టం మాకు కలగ చేయాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాము గోవింద గోవిందా గోవిందా నమో వెంకటేశాయ🌷🙏🌷
From bangalore after seeing this video i taught i was in gharbhaguddi in front of swamy you are so luckily born to be blessed to do this seva for swamy very good explanation From you guruji i also had 3times darshan of lord in gharbhaguddi and i was lucky to have Darshan nearby you're born gift to your parents and lucky to see your video guruji namaste
స్వామివారి అభిషేకం కళ్ళకు కట్టినట్టు వర్ణించారు తమరు. మీ అనుభూతిని మాతో పంచుకుని మేము కూడా ఆ దివ్యనుభూతి ని పొందేవిధంగా చేశారు, మీరు తరిస్తూ మమ్ముములను కూడా తరింపజేశారు. మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏.
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 🙏 తండ్రీ! శ్రీ వేంకటేశ్వర నాలాంటి సామాన్యుడు మీసుప్రభాత సేవ కానీ తోమాల సేవ కానీ నిజపాద దర్శనం కానీ నేత్ర దర్శనం కానీ బతికుండగా ప్రత్యక్షంగా నీ సన్నిధిలో దర్శించుకోగలడా 🙏 🙏 🙏 🙏 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷
పూర్వ జన్మ +పూర్వికుల పుణ్యం =ఈ జన్మ లో మన రాత అనుకుంటాను మీరు చక్కగా వర్ణించారు, దేవదేవుని కృప కటాక్షం లేనిదే మానవులము మనం ఏమి చేయలేము మీకు ధన్యవాదములు గోపీనాథ్ గారు 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹శ్రీ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మీపై ఉండడం🙏మీకు ఇంతటి మహత్భుత అవకాశం లభించడం🙏🌹నిజంగా మీరు ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో🙏🌹అదృష్టమో🙏🌹గురు గారు🙏మీరు పొందిన అదృష్టాన్ని మీధ్వారా మా అందరితో పంచుకుని మాకు లేని అదృష్టాన్ని మా కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు గురు గారు🙏శ్రీ స్వామి వారి అభిషేకం దర్శనం మా సర్వపాప హరణం🙏🌹ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹
ధన్యోస్మి మీకు అనేక ధన్యవాదములు. చూసి తరించే భాగ్యం కలిగించారు. మేముకూడా మీతో అక్కడే ఉండి చూసిన అనుభూతిని పొందాను ఇలాంటి దర్శనం ఈవీడియో ద్వారా ఆవేంకటేశ్వర స్వామి భక్తులందరికోసం చేయించారని నమ్ముతూ నమస్కారములు . గోవందా గోవింద . గోవిందా గోవింద. 🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీ మీరు వివరించిన విధానం అద్భుతంగా ఉంది. ప్రత్యక్షంగా మా చేతుల మీదుగా జరిపిన అనుభూతి చెందాను. మీ వర్ణనతో మైకం ఆవహించి కళ్ళు మూతలు పడి అలౌకిక ఆనందం పొందుతూ అంతఃకరణ దృష్టిలో నేనే ఆయనను ఆపాదమస్తకం తడిమిన, వీక్షించిన అనుభూతి కలుగచేసారు.🙏 ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ. నమస్కారములు. మీరు దేవస్తానం కు వచ్ఛే విధం చాలా బాగుంది. స్వామి వారి దివ్య మంగళ విగ్రహం రూపాన్ని కడు రమణీయంగా వర్ణించారు. అభిషేక ద్రవ్యములను కూడా చక్కగా వర్ణించారు. చివరగా మీరు చెప్పినట్లు స్వామికి ఆభిషేకం చేసాము అనకుండా స్వామి వారే చేయించుకున్నారు అని చెప్పుట స్వామివారిపై మీ భక్తికి తార్కాణం.
Ome namo Venkatesaya ome namo narayanaya ome namo srinivasaya ome namo govindhaya ome namo govindhaya ome namo govind govind govind govind thandree meeku padhabee vandhnam thandree 🙏🙏🙏
Swamy ee saari shukravaaraabhishekaniki meeru vellinapudu... Swamy vaari chevilo maa pranaamaalani... Maa vinnapaalani vinamani vinnavinchandi🙏🙏🙏💐💐💐 Govinda Govinda Govinda🙏
ఓం నమో వేంటేశాయ గోపీనాథ్ దీక్షితులు గారి కి నమస్కారం ఆహా ఎన్ని జన్మల పుణ్య ఫలం వుంటే దక్కుతుంది ఈ సేవా భాగ్యం. వివరిస్తూ ఉంటేనే మనసు పరవశించి పోయింది చూస్తే ఎలా ఉంటుందో సేవ భాగ్యాన్ని ప్రసాదించిన భగవంతునికి దాన్ని వివరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఓం నమో వేంటేశాయ
పవిత్ర తిరుమల లో శ్రీనివాసుని సేవ లో స్వామి కి శుక్రవారం నాడు అభిషేకం చేసిన మీ పవిత్ర హస్తము లకు మా మనః పూర్వక నమస్కారము లు, అన్ని కైంకర్యము లను కనుల పండుగ గా చూపించారు, మీకు ధన్యవాదాలు గురువుగారు, ఓమ్ నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద, 🙏🙏🙏🙏🙏
A janma punyamo okkasari ee seva tilakinche bhagyam kaligindi.konni samvastaramula kindata.malli ippudu chustunna anubhuti kaligindi mee dayavalana.Dhanyavadaalu swamy.Om Namo Venkatesaya
Maha adbutham... matalalo vivarachelenu swamy... thirumala darshananiki vellina intha baga chudaledu...miku sathakoti dandalu.. Om namovenkateshaya Om namovenkateshaya Om namovenkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని జన్మల ఫలమో తెలియదు...స్వామి వారి అధిషేకం మేల్ చాట్ వస్త్రం సేవలో పాల్గొని...నా చేతులతో స్వామి వారికి వస్త్రాలు సమర్పించి ....ఆ దివ్య మంగళ స్వరూపిణికి.. శ్రీ దేవీ సమేతంగా అభిషేకం జరుగుతుండగా గంటన్నర సేపు అతి దగ్గరగా కూర్చొని చూసే మహత్ భాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి....ఓం నమో వేంకటేశాయ 🙏
Chala chakkaga varnincharandi..swamy vari ni daggarinundi chusi abhishekam chesina meeru maku dorakatam nijamga ma adrustam deekshitulu garu..Om namo venkateshaya 🙏
స్వామీ 🙏ఆ కరుణా జలనిధి కి సేవ చేసిన మీ పాదాలకు నా నమస్కారములు..🙏 స్వామీ నా బిడ్డ కి మీ ఆశీర్వాదం ఇవ్వండి స్వామీ ఆడపిల్ల అని ఆనంద పడ్డాను. కానీ అందరిలా తెలివిగా ఉండటం లేదు బాగా అల్లరి అందరినీ కొట్టేస్తుంది .మంచి బుద్ది మీ asirvaadam వలన వస్తుంది . భాగవతులు 🙏మీకు నా కోటి దండాలు
ఓం నమో వేంకటేశాయ🙏🙏 ఈ వీడియో చూస్తుంటే మా ఒళ్ళు పులకరించింది స్వామీ🙏🙏 మీరెంత ధన్యులు గోపీనాథ్ గారు, ప్రత్యక్షంగా ఆ దేవదేవుని సేవ చేసుకుంటున్నారు. ఆ దివ్యమంగళ రూపం చూసి మేము కూడ ధన్యులమయ్యాము🙏🙏💐💐
Om Namo Venkatesaya 🙏 You are beyond blessed to be chosen for this divine seva as Archaka in Tirumala. You get to be at such close proximity to the Lord and be part of seva.. Govinda Govinda Govinda 🙏
Om namo Venkateshya Gopinath guruvugariki dhanyavadhamulu ma intlo ardhika ibbandhulo unnamu ma gurinchi devudiki vinnavinchamani korukuntamu guruvu garu
Thanks for making us blessed by Sharing your information about Abhishekam kainkaryam Gopinath Dikshithulu swamy. We are blessed to hear this from you swamy. Om namo sree venkateswaraya namaha, Om sree Vikhanasa maha gurave namaha.
Sri Vyuhalaxmidevini darshinchukoni naa janmaku saardatachekoorindi. Om Sri om namaha parmalaxmiai, vishnuvaxastitai, ramai, aashrita tarakai, namo vandijai namaha
దీక్షితులు గారికి నమస్కారాలు. మీరు చాలా అదృష్టవంతులు మరియు గొప్పవారు. స్వామిని స్వహస్తాలతో తాకే అదృష్టం కలిగిన మీరు చాలా గొప్పవారు. స్వామి వారి చేత ఎన్నుకోబడ్డ వారు. స్వామి వారి నామం చిన్నగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. గురువారం రోజు సడలింపు తర్వాత స్వామి వారి ముఖం, కన్నులు పూర్తిగా కనిపిస్తాయి చాలా దివ్య మనోహరంగా ఉంటారు స్వామి వారు. మిగతా రోజులు పెద్దగా నామం ఉండటంవల్ల స్వామివారి ముఖారవిందాన్ని పూర్తిగా చూడలేక పోతున్నాము. స్వామివారి నామాన్ని ఆ విధంగా అంత పెద్దగా పెట్టడంలో ఆంతర్యమేమిటి అనేది ఒక వీడియో లో వివరించగలరా? నా మట్టుకు నామం చిన్నగా ఉంటే స్వామి వారి ముఖాన్నిపరిపూర్ణంగా చూడగలుగుతాం అని నా అభిప్రాయం.
Namaskaram Swamy. Thank you for sharing the experience of abhishekam and darshanam of Akhila koti bramhanda nayaka. Aneka namaskarams to you and Guru, Apadhbandhava Govinda
Nijamga ma janma dhanyamaipoindhi swami vari Abhishekam gurinchi thelsukuni.enno rojula nunchi swami vari Abhishekam gurinchi thelsukovalane korikavundedhi mi valla thelsukunamu.thank you so so so so so much swami.
ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం ఉండి ఉంటే ఎంత బాగుండేది.tv లో చూస్తూ ఇప్పుడు అభిషేకం చేస్తున్నార, ఇపుడు కర్పూర హారతి ఇస్తున్నారు, అబ్బ అలంకరణ ఎంత చక్కగా ఉందో అని చూసుకునే అవకాశం ఉంటుండేది.
మీరు స్వామివారికి అభిషేకం చేయగలిగిన మిగతా అర్చకులు గతజన్మలో యశోద మరియు కౌసల్య దేవి అంశలు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక తల్లే కదా తన బిడ్డకి స్నానం చేయించి గలిగే అదృష్టం కలిగింది.
నిజమే బ్రదర్.
స్వామి వారికి పూజ చేయడం పూర్వజన్మ సుకృతం మీరు ఎంతో అదృష్టవంతులుమాకు అభిషేకంలో పాల్గొని అదృష్టం మాకు కలగ చేయాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాము గోవింద గోవిందా గోవిందా నమో వెంకటేశాయ🌷🙏🌷
మీకు చివరి జన్మ ఇదేనేమో మీకు స్వామి వారి సేవలను చేసే అవకాశం వచ్చింది స్వామి
From bangalore after seeing this video i taught i was in gharbhaguddi in front of swamy you are so luckily born to be blessed to do this seva for swamy very good explanation From you guruji i also had 3times darshan of lord in gharbhaguddi and i was lucky to have Darshan nearby you're born gift to your parents and lucky to see your video guruji namaste
మావంటివారికి అసూయకలిగించే భాగ్యం, సఫలజన్మం మీది. శ్రీవారి అలౌకిక సౌందర్యాన్ని అతి సమీపంనించి చూడగలగడమే నా అదృష్టం అనుకుంటాను. అటువంటిది ఆ కమనీయ మూర్తిని స్పృశించి, స్నాతుడిని చేయగలగడం బహుజన్మకృత పుణ్యం ఫలించడమే గోపీగారూ! మీ చేతిని స్పృశిం చినా మహాపుణ్యం అస్మదాదులకు కలుగుతుంది. నమో శ్రీనివాసాయ!
స్వామివారి అభిషేకం కళ్ళకు కట్టినట్టు వర్ణించారు తమరు. మీ అనుభూతిని మాతో పంచుకుని మేము కూడా ఆ దివ్యనుభూతి ని పొందేవిధంగా చేశారు, మీరు తరిస్తూ మమ్ముములను కూడా తరింపజేశారు. మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏.
🙏🙏🙏మీరు అదృష్టవంతులు స్వామి మీకు అభిమానుల్లో అవ్వడం మా అదృష్టం స్వామి గోపీనాథ్ దీక్షితులు స్వామి గారికి ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏 🙏 తండ్రీ! శ్రీ వేంకటేశ్వర నాలాంటి సామాన్యుడు మీసుప్రభాత సేవ కానీ తోమాల సేవ కానీ నిజపాద దర్శనం కానీ నేత్ర దర్శనం కానీ బతికుండగా ప్రత్యక్షంగా నీ సన్నిధిలో దర్శించుకోగలడా 🙏 🙏 🙏 🙏 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷
స్వామి వారి దయతో అభిషేక సేవలో 4 మార్లు పాల్గొనే అదృష్టం దక్కింది
GREAT OPPORTUNITY SWAMY DAYA
పూర్వ జన్మ +పూర్వికుల పుణ్యం =ఈ జన్మ లో మన రాత అనుకుంటాను మీరు చక్కగా వర్ణించారు, దేవదేవుని కృప కటాక్షం లేనిదే మానవులము మనం ఏమి చేయలేము మీకు ధన్యవాదములు గోపీనాథ్ గారు 🙏🙏🙏
ధన్యవాదములు కన్నయ్య.
చాలా ఆనందం కలిగింది.స్వామి గురించి తేలియజెసినా మీకు మరొక సారి నా నమస్కారములు.
Govindha bless you.
ಓಂ ನಮೊ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಮೋ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಆನಂದ ನಿಲಯ ವಾಸ ವಾಸುದೇವ ಓಂ ನಮೋ ಶ್ರೀನಿವಾಸ ಬಾಲಾಜಿ ನಮೋ ನಮಂ🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🙏🙏🙏
మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు స్వామి సేవలో తరించినారు ...మాకు అభిషేకం గురించి చాలా బాగా చెప్పారు ..స్వామి అనుగ్రహం మి పైన ఎల్లప్పుడూ ఉం డాలి
ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹శ్రీ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మీపై ఉండడం🙏మీకు ఇంతటి మహత్భుత అవకాశం లభించడం🙏🌹నిజంగా మీరు ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో🙏🌹అదృష్టమో🙏🌹గురు గారు🙏మీరు పొందిన అదృష్టాన్ని మీధ్వారా మా అందరితో పంచుకుని మాకు లేని అదృష్టాన్ని మా కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు గురు గారు🙏శ్రీ స్వామి వారి అభిషేకం దర్శనం మా సర్వపాప హరణం🙏🌹ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹
O h
ధన్యోస్మి మీకు అనేక ధన్యవాదములు. చూసి తరించే భాగ్యం కలిగించారు. మేముకూడా మీతో అక్కడే ఉండి చూసిన అనుభూతిని పొందాను ఇలాంటి దర్శనం ఈవీడియో ద్వారా ఆవేంకటేశ్వర స్వామి భక్తులందరికోసం చేయించారని నమ్ముతూ నమస్కారములు . గోవందా గోవింద . గోవిందా గోవింద. 🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి వారి సేవలో తరించిన మీ జన్మ ధన్యం మాకు ఈ అద్రుష్టం కలగాలని కోరుకుంటున్నాను
నమస్కారం స్వామీ .ఈ వీడియో చూసిన తర్వాత కల్ల ముందు జరిగిన అనుభూతి పొందం . ధన్యవాదాలు.
స్వామీ మీరు వివరించిన విధానం అద్భుతంగా ఉంది. ప్రత్యక్షంగా మా చేతుల మీదుగా జరిపిన అనుభూతి చెందాను. మీ వర్ణనతో మైకం ఆవహించి కళ్ళు మూతలు పడి అలౌకిక ఆనందం పొందుతూ అంతఃకరణ దృష్టిలో నేనే ఆయనను ఆపాదమస్తకం తడిమిన, వీక్షించిన అనుభూతి కలుగచేసారు.🙏 ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ. నమస్కారములు. మీరు దేవస్తానం కు వచ్ఛే విధం చాలా బాగుంది. స్వామి వారి దివ్య మంగళ విగ్రహం రూపాన్ని కడు రమణీయంగా వర్ణించారు. అభిషేక ద్రవ్యములను కూడా చక్కగా వర్ణించారు. చివరగా మీరు చెప్పినట్లు స్వామికి ఆభిషేకం చేసాము అనకుండా స్వామి వారే చేయించుకున్నారు అని చెప్పుట స్వామివారిపై మీ భక్తికి తార్కాణం.
రెండు కనుల్లు చాలవు a సమయంలో స్వామి వారి దివ్య మంగళ విగ్రహం చూడడానికి.... నా జన్మలో ఈ అవకాశం ఒకసారి లభించింది .. మా జన్మ ధన్యం 🙏🙏🙏
@Sriman Narayana 4yrs back sir E-Dip in CRO office Tirumala
@@pavansagaram8639 సార్ ప్రతివారం ఎన్ని టికెట్లు e dip లో ఇస్తారు. మనం e dip
వేసిన తరువాత.ఒక్కసారి నాకు reply ఇవ్వండి సార్.
Count naaku theliyadu.e dip lo ticket vacchina vaallu chaalaa mandi vunnaru
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
Sreevari abhishekam chese mahad bhagyam meeku kaligindi. Atuvanti dhanyulni mimmulanu chooche bhagyam, varnana vinadam maa janma dhanyam. Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐
Meeru Swamy vaari Parama bhakthulai untaru purva janmalo.....andhuke meeku ee adrustam.....meeku Kuda paadhaabhi vandanaalu.....Om Namo naarayanaaya.
గోవిందా, మాకు ఎప్పుడు మీ అభిషేక దర్శనం కలుగుతుందో స్వామి!!!
అంతా స్వామి అనుగ్రహం .లక్కి డిప్ మొదలైనప్పుడు ప్రయత్నించండి
Ome namo Venkatesaya ome namo narayanaya ome namo srinivasaya ome namo govindhaya ome namo govindhaya ome namo govind govind govind govind thandree meeku padhabee vandhnam thandree 🙏🙏🙏
I have tears in my eyes...seeing this video. Bhagwan can do everything and anything ....trust HIM.
Did the god helpes you?
@@ΔήμοςΜετεώρων yes
Swami abhisheka sevalo palgon meku ma hrudaya purvamaina namaskaramulu swamy mee dwara Sri Srinivasa swamy ni chusi tarinchinamu meku ma Danya vadamulu swamy chala santosham 🙏🙏🙏
🙏🙏మీరు అదృష్టవతులు స్వామి
మీ అభిమానులు అవ్వటం మా అదృష్టం 🙏
అంతా స్వామివారి అనుగ్రహం
@@gopinathdeekshitulu7310 ఓం నమో వెంకటేశయా...
Swami meeru antati adrudtuvanthulu ome namo Venkateswara
Meeru aanadu vreepallyloo baala krishnudeki laala posina gopika anukuntaa 😭😭🙏🙏🙏 mee janma dhanyam meru Malli adegity elaa puttinchi aa korekani meku neravercharu swami 🙏🙇🙇🙇🙇🙇🙇
Govinda Govinda. Meeru dhanylu swamy. Adbhutam ga varnincharu. 🙏🙏 Mee vivaranatho memu kooda swami ni daggaraga choosina anubhoothi kaligindi. Govinda. 🙏
ఓమ్ నమో వేంకటేశాయ..🙏🙏🙏
ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా వివరిస్తూ...మా హృదయాలలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగిస్తున్న మీకు ధన్యవాదాలు.💅
Swami meeru chala adhrustavantulu.
Swami ni meeru varnistunte swami roopamu maa kalla munde unnatundi.
😊😊🙏🙏
Ohm namo narayanaya namaha 🙏🙏
Swamy ee saari shukravaaraabhishekaniki meeru vellinapudu... Swamy vaari chevilo maa pranaamaalani... Maa vinnapaalani vinamani vinnavinchandi🙏🙏🙏💐💐💐 Govinda Govinda Govinda🙏
ఓం నమో వేంటేశాయ
గోపీనాథ్ దీక్షితులు గారి కి నమస్కారం
ఆహా ఎన్ని జన్మల పుణ్య ఫలం వుంటే దక్కుతుంది ఈ సేవా భాగ్యం. వివరిస్తూ ఉంటేనే మనసు పరవశించి పోయింది చూస్తే ఎలా ఉంటుందో సేవ భాగ్యాన్ని ప్రసాదించిన భగవంతునికి దాన్ని వివరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఓం నమో వేంటేశాయ
Om namo వేంకటేశాయ ధన్యవాదములు
ఓం నమో వేంకటేశాయ నమః 🙏
ఎంత అద్రుష్టం స్వామి 🙏🙏🙏
ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలిగింది ధన్యవాదాలు స్వామి
పవిత్ర తిరుమల లో శ్రీనివాసుని సేవ లో స్వామి కి శుక్రవారం నాడు అభిషేకం చేసిన మీ పవిత్ర హస్తము లకు మా మనః పూర్వక నమస్కారము లు, అన్ని కైంకర్యము లను కనుల పండుగ గా చూపించారు, మీకు ధన్యవాదాలు గురువుగారు, ఓమ్ నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద, 🙏🙏🙏🙏🙏
మీరు చాలా అదృష్టవంతులు గోపీనాథ్ స్వామి.
మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడు ఉంటుందని భావిస్తున్న.
ఓం నమో వేంకటేశాయ 🙏
న మె నారాయణ య
Gopinath Deekshitulu gaariki naa hrudayapoorvaka danyavaadamulu..meeru chaala adrustavantulandi swamivaari ki kainkaryam chesukune bhaagyam enno janmala punyam kaani naaku maatram chaalaa baadaga undandi nenenduku swami vaariki daggaraga lena ani 🙏🙏🙏
Gopinatha Deekshitulu Gariki Namaskaramulu meeru chala Adrustavantulu ,mimmulanu Sri Kodandaramaswamy temple daggara chalasarlu kalisevadini AaBhagavantuni Dayavalana Anta Baguntundi OM NAMO VENKATESAYA
Literally tears in my eyes... How beautifully and lively explained the abhishekam 🙏🙏 undoubtedly Meeru veyyi kotla janmala punyam chesukuni Vuntaru... Meeru inta Bhakti tho Cheptunte manasu pulakaristundi... Meeku satakoti vandanalu swamy 🙏🙏
I too Govindaa
Kaliyuga daivamina swami vaariki abhishekam chesina Meeku mee padalaki naa 🙏🙏🙏🙏🙏 Namaskaramulu
అద్భుతం....
వర్ణించడానికి మాటలు చాలవు
పులకించిపోయాం స్వామీ....
🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya🙏🙏🙏🙏Gopinath garu meeku paadaabhivandanaalu🙏🙏🙏🙏🙏meeru nijanga chala adrustavanthulu... me anubhavaalanu maaku theliyachestunna memu yenaado adrustam anchuna undi untaamu swamy.... adbhutham... nijangaa swamy varini kalla mundu chustunna anubhoothi kaligindi swamy🙏🙏🙏🙏🙏. Narayana... Govindaa......
Govinda Govinda🙏🏻 Thank you very much Gopinath Deekshitulu garu for sharing
A janma punyamo okkasari ee seva tilakinche bhagyam kaligindi.konni samvastaramula kindata.malli ippudu chustunna anubhuti kaligindi mee dayavalana.Dhanyavadaalu swamy.Om Namo Venkatesaya
Dhanyavadamulu Swami! Enno janmala punya phalam Swamivarani sevinchukogalagadam 🙏🏻🙏🏻
Maatho panchukuntunnanduku vandanamulu!
Maha adbutham... matalalo vivarachelenu swamy... thirumala darshananiki vellina intha baga chudaledu...miku sathakoti dandalu..
Om namovenkateshaya
Om namovenkateshaya
Om namovenkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన అనుభూతి, అదృష్ట మంతులు స్వామి మీరు
ఎన్ని జన్మల ఫలమో తెలియదు...స్వామి వారి అధిషేకం మేల్ చాట్ వస్త్రం సేవలో పాల్గొని...నా చేతులతో స్వామి వారికి వస్త్రాలు సమర్పించి ....ఆ దివ్య మంగళ స్వరూపిణికి.. శ్రీ దేవీ సమేతంగా అభిషేకం జరుగుతుండగా గంటన్నర సేపు అతి దగ్గరగా కూర్చొని చూసే మహత్ భాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి....ఓం నమో వేంకటేశాయ 🙏
Sri guruvu garu Namaskaram sir
OM NAMO VENKATESWARAYA
🙏🙏🙏🙏🙏🙏🙏
Chala chakkaga varnincharandi..swamy vari ni daggarinundi chusi abhishekam chesina meeru maku dorakatam nijamga ma adrustam deekshitulu garu..Om namo venkateshaya 🙏
స్యాయాంగ అభిషేకం చూసినంత అనుభూతి కలిగింది స్వామి ధన్యవాదములు స్వామి 🙏🏻💥
Govindaaa 🙏🏻💥
చాలా అద్భుతమైన video. కృతజ్ఞతలు స్వామీ అప్లోడ్ చేసినందుకు
Maa chirakala vancha abhishekam ku hajaravvalani. Aaseervadinchandi gopinadh deekshithulu garu.. Meeku maa padabhi vandanalu💐💐💐
అద్భుతమైన వివరణ మనోహరమైన ద్రుశ్యాలు
సాక్షాత్ స్వామివారిని గరుడా ళ్ వార్ ఎలా చూస్తున్నట్లు ఉంటారో మాకు అదే మాదిరిగా చూస్తున్నట్లు అనిపించింది ఈ వీడియో
Sri Venkatesaaya namaha. Gopinadh gaariki yento dhanyavaadamulu🙏🙏🙏🙏
Om namo venkatesaya🙏samanymina bhakthulam memu swami darsana bhagyam kosam thapinchipoei maaku swami abhishekam chuputhu meeru pondina anbhutheni mi angrhana bhashanatho sammohana parachi mmalani kuda yasodammla inattu anubuthi Kaluga chesaru swami🙏swamini thaakina mi janma danyam 🙏 chusina vinna maaku punya falam govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏Govinda Govinda 🙏🙏 Mee purvajanma punya phalam labhinchindi Dhanyulu Swamy 🙏🙏
స్వామీ 🙏ఆ కరుణా జలనిధి కి సేవ చేసిన మీ పాదాలకు నా నమస్కారములు..🙏 స్వామీ నా బిడ్డ కి మీ ఆశీర్వాదం ఇవ్వండి స్వామీ ఆడపిల్ల అని ఆనంద పడ్డాను. కానీ అందరిలా తెలివిగా ఉండటం లేదు బాగా అల్లరి అందరినీ కొట్టేస్తుంది .మంచి బుద్ది మీ asirvaadam వలన వస్తుంది . భాగవతులు 🙏మీకు నా కోటి దండాలు
ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్దిరస్తు ……చిన్నతనంలో సహజంగా అందరు అలాగే వుంటారు .....కొద్దిగా పరిణతి చెందినప్పుడు మార్పు వస్తుంది .....స్వామి అనుగ్రహంతో
ఇంతకంటే అదృష్టం ఏమిటీ స్వామి ధన్యులు మీరు...OM NAMO VENKATESHAYA..
మీ ద్వారా స్వామి ని మేము మనసారా సేవ చేసుకున్న అనుభూతి కలిగింది.
ఎన్నో జన్మల పుణ్య విశేషం స్వామి
ఓం నమో వేంకటేశాయ🙏🙏 ఈ వీడియో చూస్తుంటే మా ఒళ్ళు పులకరించింది స్వామీ🙏🙏 మీరెంత ధన్యులు గోపీనాథ్ గారు, ప్రత్యక్షంగా ఆ దేవదేవుని సేవ చేసుకుంటున్నారు. ఆ దివ్యమంగళ రూపం చూసి మేము కూడ ధన్యులమయ్యాము🙏🙏💐💐
ఎన్ని జన్మల పున్యమో నీకు ఇన్ని సేవలు సేయగా...ఓం నమో వేంకటేశయః.ఎంత మధురంగా ఉందో మీ వర్ణన. శత కోటి పుణ్యాలా వరమో మీకు ఈ అదృష్టం.
Chala chala adbutam ga varnencharu.OME NAMO VENKATESAYA 🙏🙏🙏
Excellent video, thanks to Gopinath Deekshitulu Garu.
Wonderfull swamis abhishekam . I repeatedly watch this video .thanks swami . Govinda Govinda .
Om Namo Venkatesaya Swamy A Bhaghani maa kanulaki appudu chuputavu Swamy Govinda
Ilanti experiences share chestuundandi deekshitulu garu danyavadalu 🙏🙏 Om namo venkateshaya govinda 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
yenni janmala punaym swami, kallaku kattinatlu vivarinchaaru sukravra abhishekanii, swami venkataramana na jeevithanni baagu chey thandri om namo venkatesaya🙏🙏🙏🙏 ninnu anandam tho darsinche bhagyaanni prasadinchu thandrii🙏🙏🙏
Swamy darsanam manassulo kalgimpachesinamduku meeku anekaaneka namassulu. Sri Venkatesam saranam prapadye 🙏 🙏 🙏
Meeku poorva janama sukrutham undi swami garu
Om Namo Venkatesaya 🙏 You are beyond blessed to be chosen for this divine seva as Archaka in Tirumala. You get to be at such close proximity to the Lord and be part of seva..
Govinda Govinda Govinda 🙏
Swami mee videos choosi chala manasuku anandam pondutunnanu,dhanyavadhamulu
Om namo Venkateshya Gopinath guruvugariki dhanyavadhamulu ma intlo ardhika ibbandhulo unnamu ma gurinchi devudiki vinnavinchamani korukuntamu guruvu garu
Thappakundaa....aa Swami anugraham mee paina eppudu vuntundi
@@gopinathdeekshitulu7310 tq guruvu garu tq so much 🙏
Govinda Govinda..
Meeru chala adrustavantulu guruvugaru.
Aaha!!!swamy Emi e Maha soubhagyam!! Om namo venkatesaya!!
చాలా సంతోషం ఆచార్య లుగా ఇటువంటి భక్తి సమాచారం అందించారు
Gopinath dikshitilu gariki Pranamamulu Namo narayanaya
kk elaundi guruv garu
Venkata chalapathi Govinda...🙏🙏🙏🙏🙏🙏🙏
చక్కగా వుంది
Chala chala dhanavadalu ma ganamadhayam ayala swamini chupancharu🙏👍
Thank u guruji for divine explain about moolavar swamy vaari darshanam Naku kalagalani ashirvadichandi jai balaaji
Swami vari paripurna anugraham meeku eppudu vuntundi
Govindaa Govindaa. Swamy variki Abhishekam chese bhagyamu meeku kalagadam aa Venkanna prasasidinchina varam swamy. Kallaku kattinatlu varnincharu. Meeru dhanyulu Guruvugaru.
No words to explain this. I want to touch your ✋palm. That is enough for this life. Your parents and family proud of you. Om Namo Venkatesyya.
Anthaa swami anugraham
Om namo Venkateswara🌸🌸👏🏻👏🏻
I 2 desire same 🙏
మీ వల్ల స్వామి వారి అభిషేకం చూసే అదృష్టం కలిగింది, మేము నిజంగా అదృష్టవంతులం, నేను మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను, ధన్యవాదములు స్వామి.
Thanks for making us blessed by Sharing your information about Abhishekam kainkaryam Gopinath Dikshithulu swamy. We are blessed to hear this from you swamy. Om namo sree venkateswaraya namaha, Om sree Vikhanasa maha gurave namaha.
Thx for sharing gr8 experiences...Dhanyosmi ❤
Om namo Venkatesaya 🌹🌹🙏🙏 govinda govinda
Sri Vyuhalaxmidevini darshinchukoni naa janmaku saardatachekoorindi. Om Sri om namaha parmalaxmiai, vishnuvaxastitai, ramai, aashrita tarakai, namo vandijai namaha
🙏🙏🙇 జన్మ ధన్యం ధన్యవాదాలు సర్. హరేకృష్ణ
Prathi roju nenu swamy ne manasuloo thaluchukutee naku ahh roopam kanipisthundi... Govindha govindha 🙏
ధన్యోస్మి స్వామి శ్రీ వారి అభిషేకం కనులారా విక్షించినందులకు మీకు నా ప్రణామములు 💐
Hare Krishna.....adbhutha anubhoothi......🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశయా... చాలా అద్బుతం గోపీనాథ్ స్వామి వారికి నా🙏🙏🙏🙏
Om namo venkateshaya🙏🙏meru chala adrustavanthulu guruji 🙏yenno janmala punyamo swami vari kainkaryalu chese bagayamu meku labhinchindi 🙏meru yentho bakthito chala chakkaga varnincharu memu kuda akkade undi swami vari abhishekamunu tilakistunnatuga undi.chala chala thanks guruji 🙏🙏
Govinda govinda
Mee janma dhanyam .
దీక్షితులు గారికి నమస్కారాలు. మీరు చాలా అదృష్టవంతులు మరియు గొప్పవారు. స్వామిని స్వహస్తాలతో తాకే అదృష్టం కలిగిన మీరు చాలా గొప్పవారు. స్వామి వారి చేత ఎన్నుకోబడ్డ వారు. స్వామి వారి నామం చిన్నగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. గురువారం రోజు సడలింపు తర్వాత స్వామి వారి ముఖం, కన్నులు పూర్తిగా కనిపిస్తాయి చాలా దివ్య మనోహరంగా ఉంటారు స్వామి వారు. మిగతా రోజులు పెద్దగా నామం ఉండటంవల్ల స్వామివారి ముఖారవిందాన్ని పూర్తిగా చూడలేక పోతున్నాము. స్వామివారి నామాన్ని ఆ విధంగా అంత పెద్దగా పెట్టడంలో ఆంతర్యమేమిటి అనేది ఒక వీడియో లో వివరించగలరా? నా మట్టుకు నామం చిన్నగా ఉంటే స్వామి వారి ముఖాన్నిపరిపూర్ణంగా చూడగలుగుతాం అని నా అభిప్రాయం.
Namaskaram Swamy. Thank you for sharing the experience of abhishekam and darshanam of Akhila koti bramhanda nayaka. Aneka namaskarams to you and Guru,
Apadhbandhava Govinda
Meru chala chala adrustavantulu .swami variki abhishekam chese bhagyam meku kaligindi . 🙏 na namaskaramulu swami vari padalaki samarpinchandi . Andaru bagundali.🙏
Thappakundaa…sarvEjanAh sukhinObhavantu
స్వామీ.... మీరు ఎంత అదృష్టవంతులు..శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు ఐన మీ అనుగ్రహము..మా మీద కూడా ఉండాలని కోరుతున్నాము...
ఓం నమో వేంకటేశాయా🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఎప్పుడు వుంటుంది
@@gopinathdeekshitulu7310 🙏 ధన్యవాదములు స్వామి
Nijamga ma janma dhanyamaipoindhi swami vari Abhishekam gurinchi thelsukuni.enno rojula nunchi swami vari Abhishekam gurinchi thelsukovalane korikavundedhi mi valla thelsukunamu.thank you so so so so so much swami.
Govinda. Govinda🙏🙏🙏🙏
Swami ni varnistuvunte tanmayatvam pondemu
ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం ఉండి ఉంటే ఎంత బాగుండేది.tv లో చూస్తూ ఇప్పుడు అభిషేకం చేస్తున్నార, ఇపుడు కర్పూర హారతి ఇస్తున్నారు, అబ్బ అలంకరణ ఎంత చక్కగా ఉందో అని చూసుకునే అవకాశం ఉంటుండేది.