స్వామి మీ వ్యాఖ్యానం అధ్బుతం. స్వామి కరుణ పరిపూర్ణంగా కలిగిన మీరు స్వామి సేవలో తరిస్తు మాకు కూడా ఆ పుణ్యం దక్కేలా చేస్తున్నారు. ఈ సదావకాశం ఇచ్చిన దేవదేవుని కి శత కోటి నమస్కారాలు🙏🙏🙏
కన్నయ్యా.ఈ విడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది.తెలియని కొన్ని విషయాలు శ్రీవారి భక్తులకు అందించారు చాలా చాలా ఆనందంగా వుంది.గొవిందుని గురించి ఎంత చెప్పినా విన్నా ఆనందం కలుగుతుంది.నమస్కారములు Govindha bless you.
దీక్షితులు గారు చాలా చక్కగా ఆలయాన్ని చూపించారు. చాలా ధన్యవాదాలు. జూలకాంటి బాలసుబ్రమణ్యం గారు రాసిన హరి కొలువు పుస్తకాన్ని దయచేసి ప్రస్తావించండి. ఇది శ్రీవారి ఆలయం గురించి మరింత తెలుసుకోవడానికి ఇతరులకు సహాయపడుతుంది.
Gopinath dheekshithulu Gary miku maa dhanyavaadamulu .mi videos anni yentho baguntayi.swamy vari viseshalanu yentho adhbhutam ga untayi mi videos kooda kallaki kattinattu chipsthunnaru .miku maa vandanaalu.
Thanks so much Swamy , Nenu iethe na eyes close chesi video vinnanu. Nijam ga neNu temple lo vunatlu miru cheppinavanni na kantiki kanipinchindi swamy🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy daya valla chinnapati nunchi prati samvatsaram Tirumala velle vaallamu. Corona valla ippudu kudaradam ledu. Thank you Swamy maa andariki Tirumala SriVari Darshanam Maanasikam gaa cheyinchinanduku.
ఓం నమో వేంకటేశాయ. నమస్కారములు దీక్షితులు గారికి. కామెంట్స్ రూపములో భక్తులు అడిగిన విధంగా స్వామి వారికి నివేదించి ప్రసాదములు మరియు స్వామి వారికి నివేదించి సమయము కూడా దయచేసి తర్వాతి veideo తెలుపగలరు. ఈ veideo ద్వారా స్వామి వారిని స్వయంగా దర్శించుకున్న అనుభూతి కలిగింది.
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏Gopinath garu meeku paadabhi vandanaalu. Mee video kosam yeduru chustunnamu swamy.... kaliyuga daivam venkateswaruni sevalo tharinchalani undi swamy... 🙏🙏🙏🙏🙏🙏
🙏om namo venkataesaaya🙏Swami me video valla srivari ki pradhakshina chaesaamu anna anubhoothi kaligindhi.Meeru chaeppinnatlugabhakthipoorvaka saastaanganamaskaram chaesi swamivaari darshanbhaagyam kaliginchamani sharanu kooraanu🙏
ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ, ಸ್ವಾಮಿಯನ್ನು ಪೂಜಿಸುವ ನೀವು ಪುಣ್ಯವಂತರು, ಗುರುಗಳೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಮನವಿ ದಯವಿಟ್ಟು ತಿಳಿಸಿಕೊಡಿ ಶ್ರೀ ಸಾಮಾನ್ಯರಿಗೆ ತುಂಬಾ ಅನುಕೂಲ ವಾಗುತ್ತದೆ , ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ದಲ್ಲಿ ಶ್ರೀ ಸಾಮಾನ್ಯರಿಗೆ ಯಾವ ಯಾವ ಸೇವೆ ಉಂಟು ಹಾಗೂ ವಿ ಐ ಪಿ ಯವರಿಗೆ ಯಾವ ಸೇವೆ ಉಂಟು ಮತ್ತು ಆ ಸೇವೆಗಳನ್ನು ಹೇಗೆ ಪಡೆಯಬೇಕು ಎಂದು ತಿಳಿಸಿಕೊಡಿ 🙏🙏🙏🙏🙏
It so happens that today it is exactly one year since I last had darshan of Lord Venkateshwara in Tirumala! Krtajnatalu teluputhunam meeku.. idhey tedhi naadu malli ah Kaliyuga Vaikuntam ni virtual ga darshinchukunenduku adrushtam kaliginchinanduku! Om Namo Narayana!
గోవిందా తొందరగా నీ కొండకు వచ్చి మీ దర్శన భాగ్యాన్ని మాకు కలిపించు తండ్రి. శ్రీనివాస నీ పాదలే నాకు శరణు గోవిందా గోవిందా
స్వామి మీ వ్యాఖ్యానం అధ్బుతం. స్వామి కరుణ పరిపూర్ణంగా కలిగిన మీరు స్వామి సేవలో తరిస్తు మాకు కూడా ఆ పుణ్యం దక్కేలా చేస్తున్నారు. ఈ సదావకాశం ఇచ్చిన దేవదేవుని కి శత కోటి నమస్కారాలు🙏🙏🙏
మానసికంగా స్వామిని దర్శించి న
అనుభూతి కలిగింది.
ఓం నమో భగవతే వాసుదేవాయ
🙏🙏🙏
మీ మాటలతొనే మానసికంగా స్వామి వారి దర్శనం లభించింది ఓం నమో వేంకటేశాయ
గోవిందా గోవింద 🙏🙏🙏🙏
మానసిక దర్శనం కలిగింది స్వామి, ధన్యవాదాలు, నిజ దర్శన భాగ్యం కలిగించు ఏడుకొండలవాడ, ఆపద మొక్కల వాడ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గోపినాథ్ స్వామి చాలా చక్కగా వివరించారు ఆలయం లో చాల విశేషాలు తెలియజేసారు ఓం నమో వెంకటేశాయ గోవిందా
మానసిక యాత్ర చేయిపించినందుకు చాలా ధన్యవాదాలు గోపీనాథ్ గారు
స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకున్న అనుభూతి కలిగించారు. 🙏 ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మి వల్ల మాకు ఇంక బాగా తెలిశాయి మళ్లీ తిరుమల కి వెళ్ళినప్పుడు అన్ని చూస్తాము. 🙏🙏🙏🕉️🕉️
Excellent narration and visual darshan . Connected to Swamy 🙏 always and updates from you makes us blessed.Tq 🙏🙏🙏
Swamy దర్శనం కళ్ళకు కట్టినట్లు మాకు ఆ శ్రీనివాసుడిని చూపించినందుకు మీకు ధన్యవాదములు గోవిందా 🙏🙏🙏
Hi sir I am Muslim but I like to venkatesh swamy Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I love tirumala tirupati Balaji temple.........💞
Blessed to hear you swami we need more videos like this swamy thanks a lot for creating such a wonderful videos
Swamiji wonderful. Thank you explained each and everything inside tirumala temple.
Thank you so much for darshanam swamy🕉🙏🙏🙏
Govinda🙏🙏🙏🙏
Clear explanation 🙏🙏🙏🙏🙏🙏🙏thank you somuch ... Listening again and again. Govindaa Govindaa🙏🙏🙏🙏
దీక్షుతు లు గారి కి నమస్కారం పాదాభివందనం bramhotsavalu viseshamu chupinchandi cheppandi mee yokka visleshana bagundi🙏🙏👏
Om namo venkatesaya, we are blessed to see hear you swamy, thank you soo much deekseethullu garu for your efforts, om namo narayanaya🙏🙏
Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻
Govinda govinda 🙏🙏🙏
Govinda Govinda ... Sir I am in tirumala from 24 to 30th I want to meet u sir
కన్నయ్యా.ఈ విడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది.తెలియని కొన్ని విషయాలు శ్రీవారి భక్తులకు అందించారు
చాలా చాలా ఆనందంగా వుంది.గొవిందుని గురించి ఎంత చెప్పినా విన్నా ఆనందం కలుగుతుంది.నమస్కారములు
Govindha bless you.
Thanks a lot, Swami for giving us a virtual tour of Kaliyuga Vaikuntam!
Govinda govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govindaaaa 🙏🙏🙏 best video ever...
Govinda govinda...
Your,no,please
We are really blessed
గోవిందా హరి గోవిందా 🌹🌹🙏🙏🙏
Om namo venkateshaya🙏🙏
Mee vyakyanam valana memu swayamuga Sri Swami varini darshinchina anubhoothi kaligindi Deekshithulu garu.
Govinda govinda🙏🙏🙏🙏🙏
దర్శనం చేసుకున్నంత అనుభూతి కలిగింది గురువుగారు 🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా 🙏 గోవింద గోవింద
ధన్యవాదములు గోపీనాథ్ దీక్షితులు గారికి మీరు పలికిన పలుకులు ఆద్యంతము తిరుమలను దర్శించినట్లు ఉంది మాకు.
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
దీక్షితులు గారు చాలా చక్కగా ఆలయాన్ని చూపించారు. చాలా ధన్యవాదాలు. జూలకాంటి బాలసుబ్రమణ్యం గారు రాసిన హరి కొలువు పుస్తకాన్ని దయచేసి ప్రస్తావించండి. ఇది శ్రీవారి ఆలయం గురించి మరింత తెలుసుకోవడానికి ఇతరులకు సహాయపడుతుంది.
Gopinath dheekshithulu Gary miku maa dhanyavaadamulu .mi videos anni yentho baguntayi.swamy vari viseshalanu yentho adhbhutam ga untayi mi videos kooda kallaki kattinattu chipsthunnaru .miku maa vandanaalu.
Govinda govindaaa 🙏🙏
Thank you swamy ji i am blessed ..thank you so so much ......
Govinda..Givinda..🙏🙏🙏 thank u andi
ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks so much Swamy , Nenu iethe na eyes close chesi video vinnanu. Nijam ga neNu temple lo vunatlu miru cheppinavanni na kantiki kanipinchindi swamy🙏🙏🙏🙏🙏🙏🙏
Mee video lo swami varini chusi roju thaluchukutinamu🙏
అద్భుతం గా వర్నించేరు🙏🙏🙏🙏
Sri Vaari Aayalam gurunchi Enno Wivvaraalu vishyaalu teliyachesinanduku meeku Sirassu vanchi paadhabhivandhanam chesthunnaanu Gopinadha Ayyagaru. Om Namo Venkatesaya!!!
Swamy daya valla chinnapati nunchi prati samvatsaram Tirumala velle vaallamu. Corona valla ippudu kudaradam ledu.
Thank you Swamy maa andariki Tirumala SriVari Darshanam Maanasikam gaa cheyinchinanduku.
Om namo Venkateshaya 🙏 govinda govinda
శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు
Thank you 🙏 so much for providing all information regarding lord Venkateswara swamy .
Om Namo venkatesaya. Thank you sir
చాలా అద్భుతంగా ఉంది స్వామి...గోవిందా...గోవిందా....🙏🙏
వరహస్వామి వారి ఆలయం గురించి కూడా ఒక వీడియో చెయ్యండి స్వామి....🙏
Try chesthaanu
Govind Govind Govind Swamy
Thank You.. Swami Ji... Govinda Goovinda 🙏🙏🙏
Teliyani vishalu gurinchi chala baga chepparu saari tirumala vellinappudu thappakunda anni vikshistam
Govinda... Govinda... Govinda...🙏🙏🙏🙏🙏🙏
Chalaaaa Bagaundhi Swamy 🌹... Thanks for Good information😊
చాలా బాగా చెప్పారు స్వామి. ....👌👌
Sri krishna dharshanam
Swami vari.visheshalanu chalabaga telipinaru.meeku dhanyavadalu
Swami darsana bagyam tho laddu prasadam kuda thinnatha adbuthamga undi mi vevarna swami🙏🙏🙏om namo venkatesaya
కలియుగ వరద శ్రీమన్నారాయణ స్వరూప సంకట హరణ భక్తుతులపాలిట కల్పతరు శ్రీ ఆల్వెల్మంగ పద్మావతి దేవేరుల సమేత శ్రీమద్ వెంకటేశ్వర పాహిమాం రక్షమాం ఏడుకొండలవాడ నమస్తే నమస్తే నమో నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏👌
Chala vishayalu thelsukunnamu deekshitulu garu... nextmnth Venkateswara Swamy vari darshananiki anumathi labhinchindi ....dhanyulam.om namo venkateshaya 🙏
Govinda Hari Govinda gokulanandana govinda
Om namo Venkatesaya
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
Sree Venkateshwara sharanu sharanu, Darsanaa bhagyam kaliginchu swami....
Ome namo venkatesaya,,🙏
Hi Gopi Garu Nice Video.
నా మనసు తిరుమల లోనే ఉంది
Om Namo Venkatesaya.🙏🙏
Tirumala Venkanna darsanam chesukunnatlu gaa anubhoothi kaligindi. Thank you so much for the valuable information Swamy.
Dhanyavaadamulu swami ,, Maaku meeru channel Dwara swamivaari Darshana Bhagyam kaligistunnanduku🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ. నమస్కారములు దీక్షితులు గారికి. కామెంట్స్ రూపములో భక్తులు అడిగిన విధంగా స్వామి వారికి నివేదించి ప్రసాదములు మరియు స్వామి వారికి నివేదించి సమయము కూడా దయచేసి తర్వాతి veideo తెలుపగలరు. ఈ veideo ద్వారా స్వామి వారిని స్వయంగా దర్శించుకున్న అనుభూతి కలిగింది.
Swami ekaantha sevaki maaku avakasam undadhaa swami only mee archakulu adhikarula madya jarigitundaa swami
Chala bagaundi Swamy...om namo venkateshaya
Awesome info
Super gurvugaru
ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏.... ఎన్నో విషయాలు తెలుపుతున్న గోపీనాథ్ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏
Maaku twaralo swamy darsanam kalagalani asirvadinchandi gopinath garu.. me paadaalaku eve maa namskaaramulu. 🙏🙏🙏🙏🙏🙏
Thappakundaa aa swami daya valla dorukuthundi
Thanks for the video
Leagerly waiting for ur 🎥 syami
🙏🙏🙏🙏
Mee videos valla maaku teliyani enno visheshalu telusthunnai gopinath gaaru
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏Gopinath garu meeku paadabhi vandanaalu. Mee video kosam yeduru chustunnamu swamy.... kaliyuga daivam venkateswaruni sevalo tharinchalani undi swamy... 🙏🙏🙏🙏🙏🙏
🙏om namo venkataesaaya🙏Swami me video valla srivari ki pradhakshina chaesaamu anna anubhoothi kaligindhi.Meeru chaeppinnatlugabhakthipoorvaka saastaanganamaskaram chaesi swamivaari darshanbhaagyam kaliginchamani sharanu kooraanu🙏
ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ, ಸ್ವಾಮಿಯನ್ನು ಪೂಜಿಸುವ ನೀವು ಪುಣ್ಯವಂತರು, ಗುರುಗಳೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಮನವಿ ದಯವಿಟ್ಟು ತಿಳಿಸಿಕೊಡಿ ಶ್ರೀ ಸಾಮಾನ್ಯರಿಗೆ ತುಂಬಾ ಅನುಕೂಲ ವಾಗುತ್ತದೆ , ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ದಲ್ಲಿ ಶ್ರೀ ಸಾಮಾನ್ಯರಿಗೆ ಯಾವ ಯಾವ ಸೇವೆ ಉಂಟು ಹಾಗೂ ವಿ ಐ ಪಿ ಯವರಿಗೆ ಯಾವ ಸೇವೆ ಉಂಟು ಮತ್ತು ಆ ಸೇವೆಗಳನ್ನು ಹೇಗೆ ಪಡೆಯಬೇಕು ಎಂದು ತಿಳಿಸಿಕೊಡಿ 🙏🙏🙏🙏🙏
Entha sepu vinna choosina taniviteranidi tandri malli malli choodalanipinchunu ..om namo venkateshaya Namha 🙏🙏🙏
Swami mi dwara swami gurinchi telusukuntunnadu memu chala adrustavanyulamu swami. Om namo venkatesaya.govinda govinda 👏🙏🙏🙏
Thank you swami for this video.Please add a video in Tamil also swami if possible
Thank u swami repu swami vari darshana baghyam ecchadu swami me rupam lo vacchi chptunnadu🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for information.Need more info briefly
More believe ache tume hi more Manokamana bahut jaldi puri karba prabhu
Govinda Govinda Srinivas Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏
Swamy mee videos valla memu tirumala gurinchi teliyani kotha vishayalu telusukuntunnamu. Meeku dhanyavadalu.
Maa abbai kuda eduru chustuntadu mee kotha videos kosam.
Maadi oka chinna vinnapam. Maaku tirumala aa year nunchi undi, temple construction evaru lanti prasnalu maa babu adagatamu maaku telusukovalani undi.
Meeru vivaristharani asisthunnam. Govinda. 🙏🙏
Sir seen you today in svbc during dhavajarohanam time u r very very lucky
Om namō vēnkatēshāya 🚩🙏🕉️
Mi explanation chala bagundi swami.....
Om Namo Venkatesaya
Om Namo Narayanaya 🙏🙏🙏
It so happens that today it is exactly one year since I last had darshan of Lord Venkateshwara in Tirumala! Krtajnatalu teluputhunam meeku.. idhey tedhi naadu malli ah Kaliyuga Vaikuntam ni virtual ga darshinchukunenduku adrushtam kaliginchinanduku! Om Namo Narayana!
Om namo venkateshaya swamy garu🙏
Super video dikshithulu garu
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya. Perumale. 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkateshya 🙏🙏
Super Meeru. Entho Chakkaga vivarincharu. Inthkumundhu choosindi manassuto veekshicham. 🙏🙏🙏
మీరు ఆ దేవ దేవుని విశిష్టత గురించి మాకు ఎప్పుడు చెబుతారా అని వేయి కనులతో ఎదురు చూస్తున్నాం స్వామి...ఓం నమో వెంకటేశయా🙏🙏🙏🙏🙏🙏🙏
Cheppaali
@@gopinathdeekshitulu7310 స్వామి అర్థం కాలేదు🙏
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda