Memu ఏ జన్మలో ఏమి పుణ్యం చేశామో తెలీదు కానీ మేము సేవకి వెళ్ళినప్పుడు మాకు పరకమని సేవ అంటే hundi లెక్కింపు సేవ దొరికింది. ఒక్కొక్క hundi maa mundu పోస్తుంటే స్వామి వారి కానుకలు ముడుపులు విప్పి చూస్తే మాకు కలిగే సంతోషం చెప్పలేము. దాని తర్వాత వెంగమాంబ లో చేశాం తర్వాత జీడిపప్పు సేవ చేశాం
మేము 5 మెంబెర్స్ వెళ్ళాము. మాకు వెళ్లిన తరువాత రోజు టెంపుల్ డ్యూటీ పడింది ఏప్రిల్ లో మేడం. ఓం నమో వెంకటేశాయ. మరల అక్టోబర్ నెలలో సేవ కు అవకాశం వచ్చింది మేడం
సుప్రభాత సేవలో మొదటి గడప వరకు డ్యూటీ వేస్తారు సన్నిది స్లీప్ వచ్చినవల్లికి వేస్తారు గ్రూప్ కి రెండు లేక మూడు స్లిప్స్ వస్తాయి ఒకటి లీడర్ కి ఇస్తారు మిగతావి వాళ్ళ చూసి ఇస్తారు ఎవరు అక్కడ డ్యూటీ చెయ్యగలరు అని వాళ్ళకి ఇస్తారు .
Akka nenu first time seva ki velthunam nene group leader bramausthavalaki 10days seva ki velthunam, akka ippudu nenu vellaganey yevvarini kalavali reporting yela evvali seva yekkada vesaru ani yela thelusukovali cheppandi akka pls
Already video చేశాను చుడు సిస్... message lo చెప్పలేము.. సేవసదన్ 2 కి వెళ్తే అన్ని వాళ్ళే చెబుతారు. opp వరాహ గెస్ట్ హౌస్ ,వెంగమాంబ back side ఉంటుంది సేవ సదన్ అక్కడికి వెళ్లి అడిగిన చెప్తారు.
Please video like చెయ్యండి అవసరం అయిన వాళ్ళకి వెళుతుంది కామెంట్స్ వచ్చి అన్ని కూడా లైక్స్ రావడం లేదు please like friends🙏🙏
🙏
Om. Namo. Venkateshya. Govind. Govind. Govind. 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌸🍎🥀🍌🥥🍏🍇🍊🌳🌲🌴🍐🍒🍈☘️🌿💐🌺🌻🌷🌸🍎🥀🍌🥥🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Memu ఏ జన్మలో ఏమి పుణ్యం చేశామో తెలీదు కానీ మేము సేవకి వెళ్ళినప్పుడు మాకు పరకమని సేవ అంటే hundi లెక్కింపు సేవ దొరికింది. ఒక్కొక్క hundi maa mundu పోస్తుంటే స్వామి వారి కానుకలు ముడుపులు విప్పి చూస్తే మాకు కలిగే సంతోషం చెప్పలేము. దాని తర్వాత వెంగమాంబ లో చేశాం తర్వాత జీడిపప్పు సేవ చేశాం
Soo lucky andi 🙏🙏🙏
మేము 5 మెంబెర్స్ వెళ్ళాము. మాకు వెళ్లిన తరువాత రోజు టెంపుల్ డ్యూటీ పడింది ఏప్రిల్ లో మేడం. ఓం నమో వెంకటేశాయ. మరల అక్టోబర్ నెలలో సేవ కు అవకాశం వచ్చింది మేడం
Good andi group ga vellarandi
October 25 th na velthunnaa single gaaa seva ki
akka na doubts ani clear ga cheparu meku challa thanks
🥰🥰🥰💕
Me video chala usefull sister
Tq sis 🥰
Good information sis
TQ bro🙏🙏🙏
Good information sister
🥰
Next month 27 sevaku velthunnam,
Good luck 🙏🙏
Manake seva book chasakopotha normal gaha vellaocha andi ah dress vasaukone aadhar card tho vellaocha
అలా వెళ్ళకూడదు అండి..స్లాట్ బుక్ చేసుకునే వెల్లాలి🙏🙏
Temple loo Jaya,Vijaya daggara seva vesthara,modati gadapa seva team leader ku mathram vasthundaa,migiluna vallaku rada andi
సుప్రభాత సేవలో మొదటి గడప వరకు డ్యూటీ వేస్తారు సన్నిది స్లీప్ వచ్చినవల్లికి వేస్తారు గ్రూప్ కి రెండు లేక మూడు స్లిప్స్ వస్తాయి ఒకటి లీడర్ కి ఇస్తారు మిగతావి వాళ్ళ చూసి ఇస్తారు ఎవరు అక్కడ డ్యూటీ చెయ్యగలరు అని వాళ్ళకి ఇస్తారు .
@@srigeetuvlogs188single ga Vellina vallaki modati gadapa dagara pade chance vundha andi
@@hemanthps5558 untundi
Hi sister
akka gold vaysukunna am problem vundadha
Single చైన్ and earings వరకు ఒకే ... ఎక్కువ వద్దు
@@srigeetuvlogs188 tq madam
Akka sevaki velladaniki help cheyyandi chala try cheasanu
Insta lo message cheyyu sis
@@srigeetuvlogs188 akka whatsApp cheasta
@@EpuriSravani insta lo message cheste Ela book చేసుకోవాలి అని details chepta sis idi social media na number పెట్టకూడదు
Akka instagram Id open auvadam ledu meeru okkasari mee id pettagalara
@@EpuriSravani instagram.com/prameelakandyana?igsh=MXR4Z3dzdWQ1b3hnYQ==
akka meru vedeios frequently ga pettandi
Exam ayyaka pedata ra thanks for your love ra💕
Akka nenu first time seva ki velthunam nene group leader bramausthavalaki 10days seva ki velthunam, akka ippudu nenu vellaganey yevvarini kalavali reporting yela evvali seva yekkada vesaru ani yela thelusukovali cheppandi akka pls
Already video చేశాను చుడు సిస్... message lo చెప్పలేము.. సేవసదన్ 2 కి వెళ్తే అన్ని వాళ్ళే చెబుతారు. opp వరాహ గెస్ట్ హౌస్ ,వెంగమాంబ back side ఉంటుంది సేవ సదన్ అక్కడికి వెళ్లి అడిగిన చెప్తారు.
Hi sister dress code saree Kadaa.. saree ni carry cheyaleni vallu dress vesukovachha
Orenge top, bottom and chunni meroon undali chudidar vesukovchhu bottam legging vaddu loose pant kuttinchukondi
Golden border unde pancha kattukovacha??
White and white aite chinna golden border no problem
Maku seva ku book cheyadaniki help cheyagalra
Maku net center atanu book chesaru sis ...
Number isthara sister
Madi ongole sister
@@sujathamarella6113 insta lo message చెయ్యండి ఇస్తాను
Akka November ki appudu release chestaru sava ki
Ey month 27th 11 am ki
Yes...yes...tq🙏
Bro jio network use cheyandi fast ga vachu
Hii sis
Hi ra🥰🥰
Hii sis akkada velaka periods pblm.unte vellipovala sis??
Pakkaki hall lo undavchhu
akka how r u?
Fine ra🥰
Akka nenu September lo seva ki vachhanu single ga naaku vendi vaakali daggara vesaru duty
Ohh good 🙏🙏🙏
Maku seva ku book kaledu kani naku mavariki angapradshna seva ki book ayaie sister
So lucky sister
Maku November 20 angpradshna seva
Night dress allow undadu anta kada sis
Night sleep time lo vesukovachhu bayatiki rakudadu CC unatayee bayata
@@srigeetuvlogs188 okie sis actually grplo auguthunnaru nene team leader so doubts vallaki
Thnq so much sis reply iccharu meru cheppevi ipudu velthuna maku use avutayi baga