90s period is golden period...ఆ రోజులు మళ్లీ రావు, కల్మషం లేని కాలం అది.ఇంకో జన్మంటు ఉంటే90ts లోనే ఉండాలనీ కోరుకుంటాను,,,missu that days and memories💕😥
ఈ పాట వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. 1997లో వచ్చిన శుభాకాంక్షలు నా మనసు దోచింది. సినిమాను దాదాపు ఐదు సార్లు చూశాను. కానీ ఇప్పటికి కూడా టీవీలో వస్తే చూస్తుంటాను. జగపతి బాబు కెరీర్ లోనే ఉత్తమ చిత్రం.
ఈ పాట వింటుంటే నా కాలేజీ రోజుల్లో నేను ప్రేమించిన నా ప్రియురాలు గుర్తుకు వస్తుంది కానీ ఒక్కోసారి చాలా థ్రిల్ గా అనిపిస్తుంది ఒక్కోసారి ఇ చాలా బాధగా అనిపిస్తుంది కానీ సమయం మన కోసం కాదు కదా కాల చక్రం తిరుగుతూనే ఉంటుంది కానీ ప్రేమ అనేది ఎప్పుడు కరిగిపోదు ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రేమ అలాగే ఉంటుంది నిజమైన ప్రేమికులకు అద్భుతమైన పాట అంకితం
@@prashanth3035 మనకు ఎలా తెలుస్తుంది బ్రదర్ తను చూసిందో లేదు అని ఒకవేళ తను చూసినా బాధతో కన్నీటి చుక్కలు రాల్చడం తప్పా చేసేది ఏముంటుంది కానీ మనసులో మాత్రం నా జ్ఞాపకాలు తనను జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయి అదే ప్రేమంటే
ఈ మధ్య ప్రేమా కాలంలో ఈ పాట కరెక్ట్ కాదు అనే వాళ్ళు నిజంగా ప్రేమ వల్యూ తెలియనివారు అయి వుండాలి. లేదా ప్రేమ అనే పేరుతో మోసం చేసి వాడుకునే వాళ్ళు అయి వుండాలి
భీమినేని శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు జగపతి బాబు గారి నటి రాశి గారి అభినయం వర్ణనాతీతం.
పల్లవి: గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ♥️♥️♥️♥️♥️♥️♥️♥️ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చరణం:1 చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా నిలువెల్ల మారిపోయా నేనే నీ నీడగా నిలవదు నిమిషం నువ్వు ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చరణం:2 నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే కలలకు నెలవై కదలని పెదవే కవితలు చదివే ఏన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ చిత్రం:శుభాకాంక్షలు(1997) నటీనటులు:జగపతిబాబు,రాశి,రవళి. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 20/12/2020.
పాటవిన్నప్పుడుల్లా చిన్నతనంలోకి వెళ్లంస్లిదే ఎందుకంటే రేడియలో విన్న మధురం మళ్ళిరాదు బాలు సర్ నీవు లేకున్నా మీరు పడిన ప్రతిపాట విశ్వం ఉన్నంత సేపు ఉంటాది సర్
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా నిలువదు నిముషం నువు ఎదురుంటే కదలదు సమయం కనపడకుంటే నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వెశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే నీ పేరే పలవరించే నాలోని ఆశలు మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే కలలకు నెలవై కదలని పెదవే కవితలు చదివే ఎన్నెన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చెస్తుందమ్మా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
అప్పటి పాటలు, నటనలో జీవం,భావం, ఆహార్యం లో సహజత్వం, ముఖ్యంగా భావుకత సందర్భంకు అనుగుణంగా అందం ఉండేది.సొగసు, శోభ ,అప్పటి చిత్రాలు ఒక ఆణిముత్యాలు ఒక పెద్దరికం, సూర్యవంశం, బొబ్బిలిసింహం,శుభాకాంక్షలు ఉదాహరణలు అప్పటి రోజులు అద్బుతం.అప్పుడు నాది చిన్న వయసు ఆ పాత రోజులు మధురం. 😊😊 అప్పట్లో సంగీతం, బాలు గాత్రం,కోటి music 🎵 అద్భుతం.
ఈ సినిమా 365 సూపర్ collections సాధించింది...ఎప్పటికి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వజ్రం...క్లైమాక్స్ లో జగపతిబాబు...రాశి ల మధ్య డైలాగ్స్ కళ్లనీళ్లు తెప్పించాయి...సాంగ్స్ సూపర్...డూపర్ హిట్..బాలు గారు అమర్ రహే
Nenu continue ga 16 times Bayyaram Theater lo chusanu all time Record this picture Tharuvatha Tv lo 16 time chusanu ..my best film this move Thankyou balu sir hats up . m
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా నిలువదు నిముషం నువు యెదురుంటే కదలదు సమయం కనపడకుంటే నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వెశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే నీ పేరే పలవరించే నాలోని ఆశలు మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే కలలకు నెలవై కదలని పెదవే కవితలు చదివే ఎన్నెన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చెస్తుందమ్మా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
e song nenu karinagar nundi mancherial ki bus lo early morning veltunna bus lo songs vastunnaye e song morining vintunte ah lyrics voice and wether aah memorable moment matallo cheppalenu love u baalu sir miss u
One of the Best Indian song we miss u S P B sir sweet voice .my evergreen fevriot song SPB voice ante naku Chala eshtam I like u sir heart touching enjoyed lots
ఇలాంటి పాటలు వినాడానికి ఒక్క జీవితం సరిపోదు మలి తెలుగు వాడిగా మరోక్క సారి పుట్టాలి
ఇలాంటి పాటలు విన్నప్పుడు కాలం అలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది
Nijam bro...same feeling naku kuda
Yes brother
@@venkyvenky5287 yes brother na chinnapudu ma Dady tep recorder lo caset vesi play chesevadu
Really
Kalam venakki velte baguntundi bro
బాలు గారికి పాదాభివందనం.... సూపర్ సాంగ్...
Bro
Old is gold bro
🙏🙏🙏
Aayana ki emichi runam teerchukogalam
@@srisuryasai3511😊ml ll😅😮
అప్పట్లో ఈ పాట కోసం 6 సార్లు theatre లో ఈ సినిమా చూసాను. Golden days..
Wow bro
Appati rojulu bagunnaie
90s period is golden period...ఆ రోజులు మళ్లీ రావు, కల్మషం లేని కాలం అది.ఇంకో జన్మంటు ఉంటే90ts లోనే ఉండాలనీ కోరుకుంటాను,,,missu that days and memories💕😥
Yes bro 😥♥️ we r lucky
Yes.we are lucky
Exactly bro
Yes
200% అన్న
అప్పటి ప్రేమకు అంత ఓపిక వుండేది... ప్రతి చిన్న కలయక ఒక పెద్ద జ్ఞాపకం లా వుండేది.. సగం ఊహలోనే బ్రతికేసేవాళ్లం... మధురానుభూతులు...
True Andi! Ippudu oohinchandaniki time Ledu patience ledu
Yessssssss
Ippudunna Prema anta vadukoni vadilesama ante bayya vadukoni vadile premaku jnapakalu untayaa cheppu
Appudu love is life ippudu love is blind...
Your right....
ఇప్పుడు 4G ట్రెండ్.
ఈ పాట వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. 1997లో వచ్చిన శుభాకాంక్షలు నా మనసు దోచింది. సినిమాను దాదాపు ఐదు సార్లు చూశాను. కానీ ఇప్పటికి కూడా టీవీలో వస్తే చూస్తుంటాను. జగపతి బాబు కెరీర్ లోనే ఉత్తమ చిత్రం.
ఈ పాట వింటుంటే నా కాలేజీ రోజుల్లో నేను ప్రేమించిన నా ప్రియురాలు గుర్తుకు వస్తుంది కానీ ఒక్కోసారి చాలా థ్రిల్ గా అనిపిస్తుంది ఒక్కోసారి ఇ చాలా బాధగా అనిపిస్తుంది కానీ సమయం మన కోసం కాదు కదా కాల చక్రం తిరుగుతూనే ఉంటుంది కానీ ప్రేమ అనేది ఎప్పుడు కరిగిపోదు ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రేమ అలాగే ఉంటుంది నిజమైన ప్రేమికులకు అద్భుతమైన పాట అంకితం
Enta ki e comment me priyuralu chusinda anna
@@prashanth3035 మనకు ఎలా తెలుస్తుంది బ్రదర్ తను చూసిందో లేదు అని ఒకవేళ తను చూసినా బాధతో కన్నీటి చుక్కలు రాల్చడం తప్పా చేసేది ఏముంటుంది కానీ మనసులో మాత్రం నా జ్ఞాపకాలు తనను జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయి అదే ప్రేమంటే
😻😻😻
👍👌👍
😭
ఈ పాట ని 2025 లో కూడా వినేవారు ఉంటే ఒకలా కొట్టండి
Yes madam
❤
Appudu vinavachu e song ni
నేను ఉన్నంత కాలం వింటా
Nee mogudu unnademo adugu future loki travel chesi neeyabba
ఈ మధ్యలో ఉన్న ప్రేమ కు ఈ సాంగ్ సూట్ కాదు అనే వాళ్ళు లైక్ చేయండి... అప్పటి ప్రేమ లు నిజం ఉండేది 😍🙏
ఇప్పుడూ డబ్బు ప్రేమలు
ఈ మధ్య ప్రేమా కాలంలో ఈ పాట కరెక్ట్ కాదు అనే వాళ్ళు నిజంగా ప్రేమ వల్యూ తెలియనివారు అయి వుండాలి. లేదా ప్రేమ అనే పేరుతో మోసం చేసి వాడుకునే వాళ్ళు అయి వుండాలి
@@BUTTERFLY999-hz6vd(o look😊😊ioo9oo9ióiiiioo9o9ooo❤99oppp
@@BUTTERFLY999-hz6vdme know 😊
excellent song lovely lyrics
ఇంకో జన్మంటు ఉంటే90ts లోనే ఉండాలనీ కోరుకుంటాను,,,missu that days and memories💕😥
😜😜😜
chala bagundi mee dream
అయితే 2090 లో మళ్ళి పుటండి
Yes correct bhayya 😘
Yes
భీమినేని శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు జగపతి బాబు గారి నటి రాశి గారి అభినయం వర్ణనాతీతం.
Super song
@@mannepurihemalatha4444 గారు ధన్యవాదాలు.
Super song
@@prashanthi9094 గారు ధన్యవాదాలు.
Endhuku bro..?
పల్లవి:
గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా
ప్రేమ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
చరణం:1
చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్ల మారిపోయా నేనే నీ నీడగా
నిలవదు నిమిషం నువ్వు ఎదురుంటే
కదలదు సమయం కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా
ఓ ప్రేమ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
చరణం:2
నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఏన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని
ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును
చరితగా మార్చేస్తుందమ్మా
గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా
ప్రేమ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
చిత్రం:శుభాకాంక్షలు(1997)
నటీనటులు:జగపతిబాబు,రాశి,రవళి.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
నా సెల్ నంబర్ 9603008800.
20/12/2020.
Tq 🤝 sooooooomuch 🙏
Thanks for the lyrics.
@@kswaroop97 గారు 🤝🤝
Thanks for the lyrics Andi
@@gyesunicegyesu7037 గారు ధన్యవాదాలు
చరిత్రలో కొందరే నిలుస్తారు అలాంటి వారిలో జగపతి బాబు గారు ఒక్కరు
పాటవిన్నప్పుడుల్లా చిన్నతనంలోకి వెళ్లంస్లిదే ఎందుకంటే రేడియలో విన్న మధురం మళ్ళిరాదు బాలు సర్ నీవు లేకున్నా మీరు పడిన ప్రతిపాట విశ్వం ఉన్నంత సేపు ఉంటాది సర్
ఎన్ని సంవత్సరాలు వచ్చిన మర్చిపోలేని సాంగ్
Yes 😍😍😍😍😍
నేనైతే ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది
@@ranginenikishore9190 naku kuda anthe childhood gurthosthe malli alaa unte bagundu anipisthutadi
Sweet memories bro
Yesss 😍😍😍💌💌💌💜💜💜
చిన్నప్పుడు స్కూల్ ఇంటర్వెల్ టైమ్ లో రికార్డింగ్ షాప్ ల దగ్గర కూర్చోని వినేది ఈ సాంగ్స్..... లైఫ్ అప్పుడే బాగుంది
ఆగిపోకు కాలమా ఆశ తీరేవరకూ
జారిపోకు మేఘమా జల్లు కురిసే వరకు
వాడి పోకు పుష్పమా వసంతం వచ్చేవరకూ
మర్చిపోకు మిత్రమా ఈ పాట ఎప్పటికీ
nice😍
🎉
Nice
👌👍
Nice
ఈరోజుల్లో ఒక మూవీ లో ఇలాంటి మంచి సాంగ్ దొరకటం కష్టం బట్ ఆరోజుల్లో మూవీ లో అన్ని సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి
అప్పటి ప్రేమికులు ఇపుడు భార్యభర్తలు అయినవారు చాలా హ్యాపీగా ఉంటారు.... 💐
It's true
Antha ledu, roju kottuku chavadame
@@highlyindian4162 😂😂😂😂
@@highlyindian4162 enti bro antha matannav..😂😂😂😂😂🤣🤣🤣🤣🤣😂😂😂
@@nareshdasari1258 😂😂😂😂
ఇలాంటి సాంగ్స్ ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టావు 💗హార్ట్ టచింగ్ లిరిక్స్👌 ఈ సాంగ్ ఇష్టమైన వారు ఒక లైక్ కొట్టండి
Yes nice Song
Your right bro.
Yes
Avunu anna
Nice song
మనసుతో ఏర్పడిన పరిచయం ప్రేమ అవుతుంది మనిషితో ఏర్పడిన పరిచయం ఆకర్షణ అవుతుంది అప్పటి ప్రేమకు ఇప్పటి ప్రేమకు అదే తేడా
నా బాల్యం లో ఈ పాటని.. మా ఊరి రచ్చ బండ దగ్గర ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు....90ts మెమొరీస్ ❤️💛💜
2024లో ఈ సాంగ్స్ వినేవారు ఒక లైక్ వేసుకోండి
Always vintamu andi
K
Kkk
జస్ట్ నౌ 😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@adithyakodali1212
మనసు బాగలేనపుడు ఈ సాంగ్ వింటే ఎంతో హాయిగా హ్యాపీ గా బాధ మర్చిపోతాం really
నాకు కూడా.. ఎదో ఫీల్
ఎన్నిసార్లు విన్నాఈ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్
ఎక్కడికొ తీసుకుని వెళ్లి పోతుంది ఈపాట నిజమైన ప్రేమికులకు అంకితం ఈ పాట,😖💝❤️😢
Super
eenadu saragalu lo daily vachedi ee pata....
సూపర్ సాంగ్స్ అల్
మై బెస్ట్ సాంగ్
సూపర్ డూపర్ హీట్
నేను ఎన్ని సార్లు విన్నానో
🙏💐
KT
Very very beautiful song. Yenni saarlu ee paata choosaano lekkeledu. Thank you for this sweet song of Balu.
Super bro
గుండె నిండా గుడి గంటలే కాదు శుభాకాంక్షలు సినిమానే గుండెల్లో గుడి కట్టుకున్నాం handsap👍🌹💙
👍
ఒకవేళ అందరూ మంచిగా వుండి 2025 లో ఈ పాట వినే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤❤❤❤❤ 3:14
I am enjoying this song EVEN IN2024.
Yes I am also
ఇలాగే ఉండేది అప్పటి బాయ్స్ ఫీలింగ్స్
Ippudu boys ala leru, girls kooda ala leru..
@@gramg1678 avunu sir
Appati kadu boss ippudu kuda
i think Appatlo ila feel ayina boys lo chalamandi tharvatha chala depression loki vellipoyaru i am one among them
@@prudhveeraju2524 s
సాహిత్యాన్ని అందించిన వేటూరి గారికి,తన గాత్రం తో పాట కి ప్రాణం పోసిన బాలు గారికి పాదాభివందనం...🙏
Sodara, lyrics by sirivennela garu.
This song by sirivennela
Vaituri sir and balu sir eddaru great legends
పాట రచన సిరివెన్నెల
80's & 90's are very lucky... School రోజులు గుర్తొస్తున్నాయి..ఈ సినిమా వచ్చినప్పుడు 5th class..
జగపతిబాబు గారి పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట ❤
ఆ రోజులే బాగున్నాయ్ 🥰
Ipudemaindi
@@nagendrababu938 neeku ala anipistundi
Yes bro
Nijame kadha
Old is gold
అప్పట్లో జగపతి బాబు గారు ఫ్యామిలీ సినిమాలలో నెంబర్ వన్ హీరో 😍
Nijame
009l pop l
100%
మరి శ్రీకాంత్ ఏమిటి
@@m.jammisettym.jammisetty7947 yang
మంచి సాహిత్యం ఉన్న పాటకి బాలు గారి గొంతు సరి జోడైతే ఆ పాట వేరే స్థాయికి వెళ్లిపోవాల్సింధయ్ ఈ లాంటి మంచి పాటలు మన తెలుగులో ఉండడం మన అదృష్టం.
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా
నిలువదు నిముషం నువు ఎదురుంటే
కదలదు సమయం కనపడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వెశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని
ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చెస్తుందమ్మా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
Sandra kantulu kadandi.. Sandhya kantulu..
పాట నా పెళ్లయిన కొత్తలో వచ్చింది తింటుంటే చాలా మధుర జ్ఞాపకాలు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోవాలని అనిపిస్తుంది
అప్పటి పాటలు, నటనలో జీవం,భావం, ఆహార్యం లో సహజత్వం, ముఖ్యంగా భావుకత
సందర్భంకు అనుగుణంగా అందం
ఉండేది.సొగసు, శోభ ,అప్పటి చిత్రాలు ఒక ఆణిముత్యాలు ఒక
పెద్దరికం, సూర్యవంశం, బొబ్బిలిసింహం,శుభాకాంక్షలు
ఉదాహరణలు అప్పటి రోజులు
అద్బుతం.అప్పుడు నాది చిన్న
వయసు ఆ పాత రోజులు మధురం.
😊😊 అప్పట్లో సంగీతం, బాలు గాత్రం,కోటి music 🎵 అద్భుతం.
అప్పట్లో స్వచ్ఛమైన ప్రేమ ఉండేది మరి ఇప్పుడో, అప్పుడు ప్రేమ ఓపిగ్గా కూడా ఉండేది ❤🌹
స్వచ్చమైన ప్రేమకు , సంసారానికి ప్రతిరూపం అప్పటి పాటలు , సినిమాలు. Fortune to born in 90's
ప్రేమను ఎంతో అధ్బుతంగా వర్ణించిన రచయితకు పాడినవారీకీ వందనం
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఈ పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి ఎన్ని సార్లూ విన్న వినాలని అనిపిస్తుంది
90s period is golden period... Every movie songs is very nice...
Yes
Yes sir true
పల్లవి
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ… గుండె నిండా
చరణం
చూస్తూనే మనసు వెళ్లి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనే నీ నీడగా
నిలువదు నిమిషం… నువు ఎదురుంటే
కదలలు సమయం… కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా… గుండె నిండా
చరణం
నీ పేరే పలవరించే నాలోనీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషనీ
ఉన్నట్టుండి నేర్పినావు ఈ రోజునే
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా…గుండె నిండా
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Hai
Superb song spb garu
Superrrr
v
💗 హార్ట్ టచింగ్ లిరిక్స్💗💗💗💗 ఈ సాంగ్ ఇష్టమైన వారు 💗💗💗 ఒక లైక్......
Very nice song
T
ఈ సినిమా 365 సూపర్ collections సాధించింది...ఎప్పటికి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వజ్రం...క్లైమాక్స్ లో జగపతిబాబు...రాశి ల మధ్య డైలాగ్స్ కళ్లనీళ్లు తెప్పించాయి...సాంగ్స్ సూపర్...డూపర్ హిట్..బాలు గారు అమర్ రహే
Nenu continue ga 16 times Bayyaram Theater lo chusanu all time Record this picture
Tharuvatha Tv lo 16 time chusanu ..my best film this move
Thankyou balu sir hats up .
m
Ori devudaa idhem song ra babu, gunde jaarinattuga undhi. ❤❤❤❤❤👏👏👏👏👏
2024 lo vintuna vallu oka like
చిన్ననాటి మధుర జ్ఞాపకాలలో ఈ పాట కూడా ఒకటి..
అప్పట్లో ప్రేమకు చాలా విలువలు ఉండేవి.... ఇప్పుడు.. ప్రేమ అనే పదం వింటే చికాకు కలిగిస్తుంది
గుండె నిండా గుడి గంటలే...
మనసు నిండా మది భావాలే
నిండు ప్రేమ నిజ రూపాలే...
ప్రేమ ప్రవాహ గీతం...
Beautiful song
🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶
In kurnool
I and my father and mother
My two sisters
Went to this movie
My mother cryed at climax scene
One of my sweet memories
as SJGC student like kurnool beautiful city, i never forget,
I'm from North india (up) I am big fan of south cinema ...But miss so many movies for language issue
I want learn south language...If any teachers who teaches me language then comment
@@anuragawasthi
Well u can learn easily
@@m.nagaraju7357 how....can you or anyone give me coaching
కాలము వెనక్కి వెళ్ళితే బాగుండు దేవుడా.
Nijam
Hmm vellthe bagundu
@@Reddys8555 aaaaaaa 😂aa 😂à
@@yogita2938 enduku navvu vachindi ninu love chesthanu ani chepana nenu
Yes
Those days when we used to wait for these songs to come in etv ... Magical days... Will never come back..
చాలా గొప్ప సాహిత్యం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించే తేనె లూరే పాట. బాలు గారికి పాదాభివందనం.
మా ఊళ్ళో టైలర్ షాప్ లో టెపిరికార్డర్ క్యాసెట్ తో లెక్కలేనన్ని సార్లు విన్న.... ఆ రోజులు గుర్తుకు వొస్తే ఏడుపు వస్తుంది... గోల్డెన్ డేస్ 🫂🌹
Ippudu em chesthunnaru anna
2019 lo kuudaa vinevallu like kottandi
Very nice
20.09.19
2019 kadu all time super songs.
2019 enti bayya elantivi 2050 varaku kuda vintaru
90s kids ekkada 2024 lo like vesukondi amma
నిజం చెప్పాలంటే అప్పటి పాటలే వేర్ అబ్బా ఆ రోజులు వేరు ఆ మనుషులు వేరు
ఆ రోజుల్లో సినిమా లై నా సాంగ్స్ అయినా సూపర్ జగపతి బాబు గారి నటన ఇంకా సూపర్😍😍😘😘😘
my birthday date 24-06-1990 because 90's lo puttinaduku chala happyga vuntundi elanti songs e 90'slo unnaduku
Abbo.....
My birthday date 24-06-1993
Nice song
Super song
Nadikuda 90S ne
Remembering my golden childhood memories.. These days kids are never even feel like this type of memories. I'm really lucky
Yes
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా
నిలువదు నిముషం నువు యెదురుంటే
కదలదు సమయం కనపడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వెశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని
ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చెస్తుందమ్మా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
Suparsong
సూపర్ అండీ
6666ygyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyytyyyyyytttttttttttttttttttttttyttttttttttttttttttttttttttt
Super sssßs
90's lo morning e yours lovingly ani oka program vacchedi, andulo e song vinevallam❤
మనసును ఆకట్టుకున్న సాంగ్ ఎన్నీ తరాలు మారినా ఇలాంటి పాట మళ్ళీ రాదు ❤❤❤
Koti- Sitaramshastri garu and Balu garu
What a combination, excellent and I have no words to describe
JB has done excellent acting ..
రాసి ఉన్నది కాబట్టి ఈ పాట కి అంత అందం వచ్చింది
e song nenu karinagar nundi mancherial ki bus lo early morning veltunna bus lo songs vastunnaye e song morining vintunte ah lyrics voice and wether aah memorable moment matallo cheppalenu love u baalu sir miss u
Hi I'm knr sai
🎵🎶🎼❤️
90s daggare universe aagipothe bagundu 😭😭😭
26 years completed this movie 🎥 very nice 💯💯💯😢😢
Morning Lechina Ventane ilanti songs vinte aaa roju antha happy ga vuntundi
exactly bro nenu bus journey lo vinna early morning karinamnagr to mancherial
2024 lo ee song chuse vallu like vesukondi😊
One of the Best Indian song we miss u S P B sir sweet voice .my evergreen fevriot song SPB voice ante naku Chala eshtam I like u sir heart touching enjoyed lots
Hi everyone 💘
Me too
90ts లో ప్రేమ ఎంత పవిత్ర మైనదో తెలుసా అబ్బా ❤😢
Koti garu, one of the best music directors in tollywood.
nijangaa chepparu sunil bro
కోటి కాదు ఎస్ ఎ రాజ్ కుమార్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్
@@allarinaresh7054 Koti & SA Raj kumar iddaru! Koti was for songa and Raj kumar was BGM
@@12345DFS SA Rajkumar for songs bro
This song has the power to fall in love. Memorable days, old is gold.
Excellent song
Exclent sar jagapath.babu.gharu
Legends Never Die.. Me Patala Roopam Lo Ma Jeevithalalo Meeru Unnaru .. Untaru Sir.. SPB 🙏
ఇ సినిమా వచ్చినప్పుడు నెను 5వ తరగతి. ఇంకా గుర్తు వుంది .అపాట లు. ఆరోజులు మల్లి వస్తే బాగుండు అందుకే గడిచిన రోజులే బాగుంటాయి అంటారు
ఎప్పుడు విన్నా ఫ్రెష్ గా ఉండే పాటా... సిరివెన్నెల, బాలు, కోటి.. గారు మనిషికి అందించిన మంచి బహుమతి ఈ పాట...పోయే వరకు వింటూనే ఉంటాను..ఈ అద్భుతమైన పాట
2020 lo vinali anukuna vallu like kotandi
Avuna
@@abhimanyuvac3784 s
2050 lo vinalali anukune vaalu...Mee ganta meere kottukondi
Pavan Pavani 2100 also
Super hit golden songs ever from shubakanshalu movie thanks to koti n sp sir
ഡാഡി ഗിരിജ യുടെ മറ്റൊരു മുഖമാണ്, നല്ല love ഫീലിംഗ് 😍😍
Chinnappudu Friday evening Chitralahari program lo ee pata definite ga vesevallu....90s memories.....
అప్పటి దర్శకనిర్మాతలు,మ్యూజిక్ డైరెక్టర్స్ కి ధన్యవాదాలు 🎉🎉🎉
నిజమైన ప్రేమ ఒక మధురానుభూతిని ఇస్తుంది...😊😊😊😊☺️☺️
ఎస్
ఇలాంటి పాటలు మళ్ళీ రాలేవు
ఈ పాట వింటుంటే గతం అంతా గుర్తుకు వస్తుంది
Ee song ki 500 Likes iyina takkuve! The most super sweet song ever in my opinion! 👌👌👌👌
E song enni times vinna vinalanipistundi nice song
పాత రోజులు బాగుంటాయి... అప్పటి ప్రేమ లు.. గొప్ప వి 👌👌👌
ఈ సాంగ్స్ విన్న ప్రతి సారి,చిన్న తనంలో మనకు తెలియకుండానే ఒక్క వ్యక్తి పై అభిమానం పెంచుకొని అదే ప్రేమ అని ఫీల్ అయ్యినా, రోజులు గుర్తుకొస్తున్నాయి.
నాకు ఇష్టమైన హీరోయిన్ ఈ పాట అంటే మరీ ఇష్టం
Na teenagelo unnappudu chusanu my heart touch avutundi epata chuste
Sirivennela always show the peaks in literature
That female voice with music is excellent..
The bus seen was shot in Jubilee Hills Road No 10C.. Now Near Dimond house, I used to live there. I have seen this shooting. Good memories 😊
Iam from kerala but this song is my very favourite song
SPB sir u jst rocked the song... we miss u alot😥😥
Manasu ki hai ga unde paata,enni times vinna kotta ga untundi 😊,🎼🎶❤️🌸🌹
Ee song ante istam unnavallu oka like vesukondi....
Kiran
అద్భుతమైన పాటలు ఉంటే సినిమా ఎంత విజయవంతం అవుతుందో..... ఈ సినిమా ఒక చక్కటి ఉదాహరణ..