మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మంచు తెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై నాలో కులుకుల కులుకులు రేపి లోలో తెలియని తలపులు రేపి పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా మరి తయ్యారయ్యి వున్న వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా ప్రతి క్షణం పరవశం కలగగా ఓ ఓ ఓ ఓ ఓ మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై ఆడే మెరుపుల మెలికల జాన పాడే జిలిబిలి పలుకుల మైనా రావే తొలకరి చినుకులలోన తుళ్ళే ధిల్లానా రేగే తనువుల తపనలపైన వాలే చినుకుల చమటల వాన మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా అందాల మందార హారాలతో నీగుండే రాజ్యాన్ని పాలించనా ఇక వెయ్యేళ్ళైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా నువ్వు వెళ్ళాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా కాలమే కదలక నిలువగా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మంచు తెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ Movie : Subhakankshalu Lyrics : Sirivennela Music : S A Rajkumar, Koti Singers : S P Balu, Chitra
ఎం song రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు ఈ పాట నేను 2024 లో వింటున్నా . ఎన్నిసార్లు విన్న మళ్ల్లీ మళ్ల్లీ వినాలనిపిస్తుంది. లైఫ్ లాంగ్ విన్న ఈ ఫీల్ పోదేమో
ఈ భూమి ఉన్నంత వరకు ఈ పాట రెండింటిని గుర్తుంచుకుంటుంది ఎందుకంటే ఈ పాటను పాడింది కే చిత్ర గారు బాలసుబ్రహ్మణ్యం గారు కాబట్టి వీళ్ళిద్దరూ పాడిన పాటలు ఎన్నో ప్రపంచమంతా గుర్తుంచుకుంటుంది ప్రపంచం గుర్తు ఉంచుకుంటుంది
🥺😔👌👍🙏❤️😘 ఎం పాటలు అప్పటి సినిమాలు మాటలు పాటలు నటనలు ఎంత విన్నా తనివి తీరదు పాడినోళ్ళకు దండ వేసి దండం పెట్టాలి & ఇదే ప్రదేశంలో సూర్యవంశం ల పాట వుంది నిజంగా అద్భుతం అదృష్టం మన చెవులు కనులు చేసుకున్న పుణ్యం ఆ పాటలు నటన మాటలు నృత్యం 👍👌🙏❤️😘
అప్పటి పాటలు దానికి తగ్గట్టు డాన్స్ మ్యూజిక్ ఈ జనరేషన్ లో కూడా వినసొంపుగా హాయిగా ఉంటాయి సూపర్... Kaani ఇపుడు వున్నా పాటలు. ఇపుడు వింటే ఇపుడే మరిచి పోయేలా వున్నాయి ఒక అందం లేదు పాటల కి సరైన మ్యూజిక్ లేదు మంచి words లేవు మంచి రాగము లేదు ఎలా పడితే అలా పడుతున్నారు మంచి డాన్స్ కూడా లేదు..
కోటి గారి సంగీతంలో ఏదో తీయని మత్తు ఉంటుంది. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు మాత్రమే స్వరపరిచారు. ఆ మూడు పాటలే నాకు నచ్చుతాయి. ఈ పాట, గుండె నిండా గుడిగంటలు, అద్దంకి చీర కట్టే. అద్భుతమైన పాటలు.
ఎంత మధురమైన పాటలు పాడేవారు లేరు సార్ వారు మన మధ్యలో లేరు సార్ ఆ సాహిత్యం లేదు సార్ ఇప్పుడు పాటలు విన్నందుకు ఎంతో మధురానుభూతి లోనయ్యాను ఈ పాట పాడిన బాలసుబ్రమణ్యం గారికి అంకితం
Ippati patalu motha double meaning ga unnayie 😢😢 90 patalau mathram heart melting songs and melodious songs ❤❤❤ But I am 20kid waste to born in this period 😢😢
Evergreen sogudu Sobhan loga Eni movies lo Iddhuru Pellam 1st generation Ellaga Same to same 2nd Generation jagapati Babu Eni movies lo iddhuru Pellam Iddhuru jodi One of best lovely Chemistry jodi
పాట రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయని కె ఎస్ చిత్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఏ రాజ్ కుమార్ గారు కొరియోగ్రాఫర్ ఇంతమంది ఈ వర్క్ చేయడం వల్ల ఈ సాంగ్ ఇంత హిట్ అవుతుంది
Nenu చిరంజీవి ఫ్యాన్ కాదు ఇప్పుడు వచ్చేయ్ మూవీస్ అసలు చూడను కానీ ఓల్డ్ మూవీస్ చాలా ఇష్టం అప్పట్లో యాక్షన్ గాని కామిడీ టైమింగ్ సూపర్బ్ చిరంజీవి మూవీ lo కామిడియన్ అవసరం లేదు antha బాగుంట్టాయి కానీ ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఉంది చూడలేకున్నాం మళ్ళీ అందరివాడు superb
ఇంత మధురమైన సంగీతం వింటూ పాత జ్ఞాపకాల అలల్లో విహరించవచ్చు కదా నేస్తాలు❤❤❤❤❤
Aunu nijame
❤
ఇంత మంచి పాట వినడానికి చెవులకి ఎంత హాయిగా ఉంటుందో....
అసలు ఈ సినిమా ఎంత బాగుంటుంది కదా సూపర్ 🙈🙈
Nenu 9 time's chushanu
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
నాలో కులుకుల కులుకులు రేపి
లోలో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది
నీలో మమతల మధువుని చూసి
నాలో తరగని తహతహ దూకి
నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా
ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా
మరి తయ్యారయ్యి వున్న వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతి క్షణం పరవశం కలగగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
ఆడే మెరుపుల మెలికల జాన
పాడే జిలిబిలి పలుకుల మైనా
రావే తొలకరి చినుకులలోన తుళ్ళే ధిల్లానా
రేగే తనువుల తపనలపైన
వాలే చినుకుల చమటల వాన
మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన
బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందార హారాలతో నీగుండే రాజ్యాన్ని పాలించనా
ఇక వెయ్యేళ్ళైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
నువ్వు వెళ్ళాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
కాలమే కదలక నిలువగా
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ
Movie : Subhakankshalu
Lyrics : Sirivennela
Music : S A Rajkumar, Koti
Singers : S P Balu, Chitra
Njbjjjhuuuiiiuiuur2222212xdds
Mg bhýtt
Good
My fevared song my evrigrensong
Anna dhandam
Good writing tq so much sir
ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు,
అద్భుతమైన పాట❤❤
సమస్త బృందానికి ధన్యవాదములు 🙏🙏
S
I toooo
ఎం song రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు
ఈ పాట నేను 2024 లో వింటున్నా .
ఎన్నిసార్లు విన్న మళ్ల్లీ మళ్ల్లీ వినాలనిపిస్తుంది.
లైఫ్ లాంగ్ విన్న ఈ ఫీల్ పోదేమో
😊😊😊
P
Avunu bro.. Nijame 💗💗i love song
Hie bro
Yes❤
అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. మళ్ళీ రావు ఇలాంటి పాటలు..
ఈ భూమి ఉన్నంత వరకు ఈ పాట రెండింటిని గుర్తుంచుకుంటుంది ఎందుకంటే ఈ పాటను పాడింది కే చిత్ర గారు బాలసుబ్రహ్మణ్యం గారు కాబట్టి వీళ్ళిద్దరూ పాడిన పాటలు ఎన్నో ప్రపంచమంతా గుర్తుంచుకుంటుంది ప్రపంచం గుర్తు ఉంచుకుంటుంది
❤❤❤❤
❤❤❤❤❤❤❤
🥺😔👌👍🙏❤️😘 ఎం పాటలు అప్పటి సినిమాలు మాటలు పాటలు నటనలు ఎంత విన్నా తనివి తీరదు పాడినోళ్ళకు దండ వేసి దండం పెట్టాలి & ఇదే ప్రదేశంలో సూర్యవంశం ల పాట వుంది నిజంగా అద్భుతం అదృష్టం మన చెవులు కనులు చేసుకున్న పుణ్యం ఆ పాటలు నటన మాటలు నృత్యం 👍👌🙏❤️😘
Correct ga chepparu anna
😊p😊🤣😇
I ❤ this Song ❤❤❤❤❤ ఆహా మనస్సు ఎంత హాయి గా ఉందో ఈ పాట వింటుంటే 😍😍😍😍😍😍😍😍❤
మన పాటలు రాసె రచయితలకు ఎంత అభిమానిచ్చిన తక్కువే ❤❤❤❤❤
ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే I love this song....❤️
❤
,,,..,
Evergreen song ఇక్కడే ఒక మిత్రుడు దీనికి కామెంట్స్ తక్కువ అని బాధ పడ్డాడు, yes నిజమే కానీ ఆందరూ పాట ను విని చూసి మరచిపోయి ఉంటారనుకుంటా 😊
Yes bro 90 kids great feeling❤❤❤ I am 90s kid
Avunu
మళ్లీ మళ్లీ వినాలి
అనిపిస్తుంది కదూ
సూపర్ సూపర్ పాట
ఈ పాటలు వింటుంటే ఉంటది రా చారి మనస్సు ఏదో తెలియని ,కోట్లు ఇచిన కొనుకొలేని ఆనందం
Super song..
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
ఎన్ని సారులు విన్న మళ్ళీ మళ్ళి వినాలి అనే meladious song
అప్పటి పాటలు దానికి తగ్గట్టు డాన్స్ మ్యూజిక్ ఈ జనరేషన్ లో కూడా వినసొంపుగా హాయిగా ఉంటాయి సూపర్... Kaani ఇపుడు వున్నా పాటలు. ఇపుడు వింటే ఇపుడే మరిచి పోయేలా వున్నాయి ఒక అందం లేదు పాటల కి సరైన మ్యూజిక్ లేదు మంచి words లేవు మంచి రాగము లేదు ఎలా పడితే అలా పడుతున్నారు మంచి డాన్స్ కూడా లేదు..
జిమ్నాస్టిక్ లాగా ఉన్నాయి..
Avunusir, mana bharathiiya nataka lakhsanala prakaram hero speed gaa veyyakuudadhu hundhaagaa vundaali...avasaramaithe choreographer song madhyalo veyyavachu himagiri sogasulu song, kondamiidi chandha mamaa songs example...90 s lo jagapathibabu sriikanth ravitheja movies ki family audience crowd baagaa vundedhi... @@subrahmanyamtalapula1713
వేరే లోకంలో విహరింపజేసే మధురమైన పాట
Yes
ఈ లాంటి పాటలు వింటే మనసు ఎంత ఉల్లాసము గా సంతోషము తో కళ్ళు అంత కన్నీరు వస్తుంది.
బంగారు శృంగారు భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయిన పాటలు ❤
Oka kotha vasantham vachinattlu vuntadi e song ventai
Yes, like song
ఈ పాట వింటూ ఉంటే మనసు కు ఎంత హాయిగా ఉందొ 🙏👌
😊❤
ఈ పాటకు ఇంత తక్కువ ఆదరణ అంటే బాధ గా ఉంది 😭
జగతి బాబు గారికీ ఇ సినిమా అంకితం
Yes
జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని శుభాకాంక్షలు సాంగ్స్
🎉❤❤❤ super
ఎన్నిసార్లు విన్న. పాట ఇంకా వినాలనిపిస్తుంది
2024 వింటున్నము❤❤❤...
Na fev song
ఇలాంటి పాటలు సినిమాలు ఇప్పుడు రావడం లేదు. ఇప్పటి సినిమాలు ఎవరికి నచట్లేదు. మళ్ళీ అలాంటి సినిమాలు రావాలి
My Born 2009
నేను పుట్టాక ముందు రిలీజ్ అయిన సినిమా
ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే సాంగ్స్ కోసం చూడాలి అని ఉంది 🥹
ఇలాంటి పాటలకు ఎంత మంచి కామెంట్ పెట్టిన తక్కువే అనిపిస్తుంది...!!!
ఈ పాట నేను 2028 లో వింటున్నా .
ఎన్నిసార్లు విన్న మళ్ల్లీ మళ్ల్లీ వినాలనిపిస్తుంది.
లైఫ్ లాంగ్ విన్న ఈ ఫీల్ పోదేమో
2024 lo Naa 2028 lo bro
కోటి గారి సంగీతంలో ఏదో తీయని మత్తు ఉంటుంది. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు మాత్రమే స్వరపరిచారు. ఆ మూడు పాటలే నాకు నచ్చుతాయి. ఈ పాట, గుండె నిండా గుడిగంటలు, అద్దంకి చీర కట్టే. అద్భుతమైన పాటలు.
శుభాకాక్షలు movie songs MA అమ్మ నాన్న పెళ్లి 📸 వీడియో లో 1స్ట్ టైం విన్నాను...eppudu వాళ్ళ 26 years marriage Life sooo 😊
❤❤❤
నా చిన్నప్పుడు సాంగ్ పదే పదే వినే ❤
మధురమైన పాట చూసి అందించ వలసినదే 👏👏👏👏👏👌👌👌👌🌹🌹🌹🌺🌺🌺🌺💐💐💐💐💐
2024 vintuna vallu oka like❤❤❤❤
ఇందులోని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి
Oka goppa bhasha undatam adi Telugu avudam mana adustam anipistundi e songs vintunte.....most memorable songs. ...Jai Telugu..Jai Jai Telugu.
చాలా చాలా ఎక్సలెంట్ సాంగ్ ❤
ఎంత మధురమైన పాటలు పాడేవారు లేరు సార్ వారు మన మధ్యలో లేరు సార్ ఆ సాహిత్యం లేదు సార్ ఇప్పుడు పాటలు విన్నందుకు ఎంతో మధురానుభూతి లోనయ్యాను ఈ పాట పాడిన బాలసుబ్రమణ్యం గారికి అంకితం
S. A Raj kumar Musical Magical ❤
Excellent music 🎶by saluru koteswar rao garu
బేలూరు చెన్నకేశవ స్వామి, దేవాలయం, హాలెబీడు హో్యసాలేశ్వరాలయం శిల్పకళా నైపుణ్యం అత్యద్భుతం,అమోఘం,అపూర్వం, వర్ణనాతీతం 👌👌👌👌👌👌👌👌👌👌
Those days are Golden days,90'$ kid's generation ❤💛
Super song super composition manasaa palakave madhumasapu
ఇంత తక్కవ కామెంట్స్ ఈ పాట కి రావటం బడ్ లక్
Hero nu chusi song chustharu e fans and comments pedtharu valla ki hero kavali anthe song ela chustharu 😂😂😂
Comments unna lekunna songs evergreen brother .
Meku nachindhi andariki nachadhu kadhaa
@@aniljanagam7031 222222222222222222222²22222222²22222222222222²22222222222222222222²2²22²22222222222222⅔
Excellent song 🌹🌹🌹🌹❤️🌹🌹🌹
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
Ippati patalu motha double meaning ga unnayie 😢😢 90 patalau mathram heart melting songs and melodious songs ❤❤❤ But I am 20kid waste to born in this period 😢😢
ఎంత మధురమైన పాట❤❤❤
Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super Singing chitra Amma garu and SP balu garu
ఇలాంటి పాటలు మళ్ళి రావు💓💗
జగపతి బాబు ఒకప్పుడు రొమాంటిక్ హీరో ఇప్పుడు మాస్ క్యారెక్టర్ any way good యాక్టర్ ❤❤❤❤❤❤
ప్రతి పాటలో Lyric writer and singer names mention చేయండి description lo...
Evergreen sogudu Sobhan loga Eni movies lo Iddhuru Pellam 1st generation Ellaga Same to same 2nd Generation jagapati Babu Eni movies lo iddhuru Pellam Iddhuru jodi One of best lovely Chemistry jodi
Q6
Location: Halebeedu and Belur wonderful sculptures
Evergreen song
Pure telugu saahityam...madhuram madhuram .❤❤
Those Days we listen this beautiful songs in Deks how many people remember ☺️
What a song mind blowing, childhood memories
మెలోడి song's వింటే మనిషి ఎంత బాధ లో ఉన్న మనసుకు హయిగా ఉంటుంది
ఇప్పుడు డైరెక్టర్స్ కామెంట్స్ చూడరంటావా...ఏమో దేవుడి దయ
తెలుగు పాట కోసం ...ఆశగా ఎదురు చూస్తూ ❤
Now directors look for quick money only. The audience have power change their view. It's in our hands - yes, the tickets/viewership.
Jagapathi Babu is the best actors in telugu industry..
ಜಗಪತಿ ಬಾಬು ಅಣ್ಣ ನವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಜೀವದ ಜೊತೆಗೆ ಮೆಲಕು ಹಾಕುವ ಸಂಗೀತ ಕ್ಕೆ ಮನಸೊತಿರುವೆ
I love old సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మళ్ళీ ఎప్పటికీ రావు 💯❤❤
What a beautiful song 100%👌❤❤
ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు తీసే సినిమాలో ఒకటి పడాలి మనసు సంతోషంగా ఉంటుంది
ఈ పాట ఆరోజుల్లో ఒక సంచలనం ఏ ఆటో ఎక్కినా ఇదే సాంగ్ వాహ్ అనిపించేది
పాటలోని పదాలు మ్యూజిక్ అద్భుతం
కాలమును నిలిపే భాషాభావ విన్యాసం
సూపర్ 👌👌👌
2024 లోఇంత చక్కటి మెలోడీ సాంగ్ వినే వాళ్లు లైక్ వేసుకోండి ❤
Premimchina prathi premikudu love lo fail aina prathi premukuni Prema volla Prema gnepakalanu malli malli gurthu chese de ee subhakanchulu film songs
అద్భుతమైన పాట
పాట రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయని కె ఎస్ చిత్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఏ రాజ్ కుమార్ గారు కొరియోగ్రాఫర్ ఇంతమంది ఈ వర్క్ చేయడం వల్ల ఈ సాంగ్ ఇంత హిట్ అవుతుంది
Telugu variki God gift chithra Amma spb sir. Golden voice
Super sangs👌💐
చక్కని సాహిత్యం, సంగీతం, చిత్రికారణ 👍🏻👌🏼
❤ సూపర్ మనసుకి హాయి కలిగించే పాటలు❤❤❤❤❤
ఈ పాట వస్తే నా ప్రియురాలు గుర్తుకొస్తుంది
నా పేరు రాకేష్ నా లవర్ మానసాకి ఈపాట అంకితం❤❤❤
మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సాంగ్ వింటుంటే
Melodious ❤
సీనిమా చాలా బాగుంది ఇందులోని పాటలు చాలా బాగున్నాయి సూపర్
What a beautiful melody....never forget the lyrics and amazing music
ఇలాంటి సినిమా నా జీవితంలో ఎప్పుడు చూడలేను
15 సార్లు చూశాను
Dayachesi ippati writers and music directors ituvanti songs vachela movies tiyyandi pls...abtutham ee paatalu
E song choreography super ❤❤❤❤
90’s is Golden Era of Songs,I Was in 8th Class,Great Decade of Songs,Dare to Begin
Old songs are good touching songs lyrics are sooo super I'm lisening this songs from this movie from 2yr one
Good sang Belur chennakeswa temple location super Karnataka Jagapathibabu ki thank you sir
Excellent lyrics superb music vurike annara old is gold ani
Nenu చిరంజీవి ఫ్యాన్ కాదు ఇప్పుడు వచ్చేయ్ మూవీస్ అసలు చూడను కానీ ఓల్డ్ మూవీస్ చాలా ఇష్టం అప్పట్లో యాక్షన్ గాని కామిడీ టైమింగ్ సూపర్బ్ చిరంజీవి మూవీ lo కామిడియన్ అవసరం లేదు antha బాగుంట్టాయి కానీ ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఉంది చూడలేకున్నాం మళ్ళీ అందరివాడు superb
Exllent song..,.❤❤❤
Naku 23 years but Naku e song vinte manasu chaalaa prasaanthamgaa untundi
I love this song ❤️😍
ఈ పాట వింటుంటే నాకు ఎంతో హాయిగా అనిపిస్తుంది
Superb song ❤❤❤I watched recently this movie❤❤
Super