missing his movies... S.V.krishna Reddy the director, should be back in film industry... At this new pace of generation, we need more movies from him❤️❤️
SV Krishna reddy is not only director he is one of the best music directors proven by many songs in his carrier and he is inspiring personality for the entire indian cinema Industry Multi Talented Personality #SVKrishnaReddy
గుండె గూటికి పండుగొచ్చింది చిత్రం : ఎగిరే పావురమా (1997) సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు పల్లవి : గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ చరణం 1 : నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది ఏ పని తోచక తికమక పెడుతుంది గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ చరణం 2 : బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావలి బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ
వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ || 2 || నేలనోదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి నా ఇంటి గడపకి మింటి మెరుపుల తోరణమే కట్టాలి కొంటె కలలతో జంట చిలకకి స్వాగతమే చెప్పాలి ఎన్నెన్నో, ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది ఏ పని తోచక తికమక పెడుతుంది గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ భావ మమతల భావ కవితలే శుభ లేఖలు కావలి బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు సుముహుర్తం రావాలి మా, ఏడు అడుగుల జోడు నడకలు ఊరంతా చూడాలి వేలు విడువని తోడూ ఇమ్మని అక్షింతలు వేయాలి ఇన్నాళ్ళు, ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో రాణిని తీసుకు వచ్చే కల కల కనపడగ గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుందీ మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ నా ఇంట్లో దీపం పెడుతుందీ
e movie malli theatre lo release aithe chusthe vallallo nenu pakka untanu... classics... childhood memories🥰
missing his movies... S.V.krishna Reddy the director, should be back in film industry... At this new pace of generation, we need more movies from him❤️❤️
2024 lo vinay vallu oka like kotandi
Evergreen❤❤❤❤❤
😀
Singer unni Krishnan and his voice amazing .Superb mindblowing
Singer SV krishnareddy
sv krishnareddy singer
Noo@@nsm8395
SV Krishna reddy is not only director he is one of the best music directors proven by many songs in his carrier and he is inspiring personality for the entire indian cinema Industry
Multi Talented Personality #SVKrishnaReddy
In the evening while drizzling, listening to this song is like flying with wings in the heaven.
Just like cherishing my childhood days
లో
ఇందులో jd చక్రవర్తి ని చూస్తే చాలా బాధ అనిపించిది
S
టాలెంటెడ్ యాక్టర్ and డాన్సర్ కూడా.. 👍
I like his character for his sacrifice 😍 ❤ ❤ 🔥
When I listen this song I get remember my parents wedding album❤️
E song aunte naaku chala eshatam rojuku 4 times anna vintanu antha esho
Just heard Music in ETV & Searched for it💖 lovely
25 years this song.... excellent days
Yes
Yes
Laila ; jd ; Srikanth acting super.
ఇది ఒక మంచి పుస్తకం అండ్ ఆర్డర్
Malli elanti songs appudu vasthayo😢❤
సూపర్ పాట
Yi song ante Naku chala chala ishtam
Mind blowing lyrics jd chakravarti srikanth laila actress are amazing we really missing those days movies ❤❤
Suuuuupaaarrr duuppaarr soonngg music kiraak melody song 🌹🌹🌹🌹💓💓💓💓💓
I love this song .
So beautiful song
❤️❤️❤️ my favourite song beautiful lyrics ❤️❤️❤️
గుండె గూటికి పండుగొచ్చింది
చిత్రం : ఎగిరే పావురమా (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
చరణం 1 :
నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
చరణం 2 :
బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి
ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
Unni Krishnan singer sister
Singer unni krishnan
Yevandi ee song rssinavaaru veturi gaaru kadu seetharamasathry Garu.
Yevandi ee song raasinavaru veturi kaadu seetharamasasthry gaaru.
Song sung by sv krishna reddy
Super lyrics i love this song
Super rrrrrrrrrrr ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Superb song👍❤️
Love u song ❤️❤️❤️ super ❤️❤️❤️❤️❤️❤️
Spectacular visuals, great cinematography ❤
J.d.chakravartini.chuste.bada.anipistundi
I love song 😘
Music🎵 🎵 ❤❤❤
My parents wedding song when I hear this song I remember them
Movie Excellent 💯
Very nice lyrics super song
hai
Ee paatalo kinda screenlo line lekunte baguntundi a line addanga undi
Ippatiki vintamu
super
I Lo❤️vE the SONG
Sacrificed. RANGE DE. Loved
Nice song
Super super super song 🎧
Yegiri pavuruma kalatho kapurama
Spr song
please upload this movie
Kshankar 1997
Anyone 2023👍👍👍👍❤❤❤❤ super song
సూపర్ సాంగ్
My lovely song
Superb song,,
👌👌👌
🎉🎉🎉
😍😍😍😍
Best song
Super,songs
nice
Super
😊😊😌😌😌❤
Ilove movie ilikes songs
Pranaam.lechi.vastuodi
Pratyusha murder case no one don't know, it's soo infair
90s song 🎵
My like hero herohin
Avnu 😂😂😂😂😂😂😂😂
Chakri mama h r u
🥰
2025 lo Vine varu oka like
ఎంజాయ్ సినిమా
Just notice male singer malayali and female is telugu and their Pronouncation of words female words are clear , only telugu should sing telugu songs
Nice coriografee
Anyone in 2025
2k23 vallu
Pancha varna paikili panna
2025 like
వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ || 2 ||
నేలనోదిలిన గాలి పరుగున
ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను
వేగంగా చేయాలి
నా ఇంటి గడపకి మింటి మెరుపుల
తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి
స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో, ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది
గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
భావ మమతల భావ కవితలే
శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు
సుముహుర్తం రావాలి
మా, ఏడు అడుగుల జోడు నడకలు
ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని
అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు, ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కల కల కనపడగ
గుండె గూటికి పండుగొచ్చింది
పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ, ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
Super songs
Y
@@mucharlamasesh8767 ha
👍
Who is the singer 🎤?
ఉన్ని కృష్ణన్...
.And సునీత.
Childhood memories
super song❤❤❤❤
Very nice song 👌
My favorite ❤❤❤❤
Super
Old memories 😢
Nice song
Super love song
Super song 🎉🎉
Nice song❤❤
Super
Super song
I love this song
Super song
Super song
Super song
Super song