ఇలానే autoplay లో వదిలేసి ఒక్కొక్క వజ్రం లాంటి పాటలు వింటూ, వాటి సాహిత్యం ఆశ్వాదిస్తుంటే మనసుకు ఎంత ఉల్లాసం గా ఉందొ... ఈ రోజుల్లో వస్తున్న పాటలు గడ్డి పూచలు..
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా 🌺🌺🌺పల్లవి🌺🌺🌺 నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్, అవి ఎలా ఉంటాయ్ బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా దిగులు రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయ్ మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలిక ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నవ్విన ఆశలు నా చలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే ఇలవు నీవే రవిని నేనే కలువ నీవే శశిని నేనే ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది నీలో నిలువునా పులకలు రేగిన వేళా నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా దిగులు రంగే హ హ నలుపు అనుకో హ హ ప్రేమ పొంగే హ హ పసుపు అనుకో హ భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలికే ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై పలికిన పలుకులు నీ కూలుకైతే ఇలవు నీవే హ హ రవిని నేనై హ హ కలువ నీవే హ హ శశిని నేనే హ ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎvvaరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గురుచరణ్ గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ||2|| ఈ గుండలోనా నీ ఊపిరంటూ నీ కళ్లలోనా నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటి చూపులు ఎవ్వరివయినా చూపించే లోకం ఒకటి ||నేస్తమా|| మరి లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతానమ్మా దిగులు రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే ప్రతిరంగును చూస్తున్నట్లే చూపులు ఎవ్వరివయినా చూపనిపించే లోకం ఒకటే ||నేస్తమా|| మొదటి సారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి ఆ కదలికే ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావనుకో సాయంత్రం అయినట్లేనమ్మా నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే ||నేస్తమా||
మంచి చిత్రం.. మంచి పాట లు చిత్ర బృందం లకు ధన్యవాదాలు.. బాల సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఆ
వందేమాతరం నినాదం తో భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే...మా వందేమాతరం సీనన్న భాణితో బాలు గారి గాత్రం తో దిగాలుగా ఉన్న మనసుకు స్వాతంత్ర్య0 వస్తుంది..N. ఆర్ట్స్
All time memorable songs sp balu .chitra good singing vande mataram srinivas garu music lyrics writer guru charan garu చిన్ననాటి జ్ఞాపకాలు childhood memories
Very wonderfull song all most powerful meaning full song any one life true love 💯 this song writer ku thank you sir 🙏🙏 maku entha manchi song vinepinanduku 💯🙏🙏💖🥰
నేస్తమా ఇద్దరిలోకం ఒకటేలేవమ్మ.... 💕 💕 🎶 🎶 భావాలను గమనిస్తుంటే💕 ప్రతిరంగును చూస్తున్నట్లే 💕 నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండలోనా నీ ఊపిరంటూ నీ కళ్లలోనా నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటి చూపులు ఎవ్వరివయినా చూపించే లోకం మరి లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతానమ్మా దిగులు రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే ప్రతిరంగును చూస్తున్నట్లే చూపులు ఎవ్వరివయినా చూపనిపించే లోకం ఒకటే మొదటి సారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి ఆ కదలికే ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావనుకో సాయంత్రం అయినట్లేనమ్మా నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే |
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం నింగి నెల నేటి వరకు ఎన్నో అందాలు చేక్కాడు ఉహు ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది నీలో నిలువునా పులకలు రేగిన వేళా నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా దిగులు రంగే హ హ నలుపు అనుకో హ హ ప్రేమ పొంగే హ హ పసుపు అనుకో హ భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలికే ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నవ్వినా ఆశలు నా చెలివైతే నేనై పలికిన పలుకులు నీ కూలుకైతే ఇలావు నీవే హ హ రవిని నేనై హ హ కలువ నీవే హ హ శశిని నేనే హ ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
Listen to this spicy treat Dum Masala from Mahesh babu’s Guntur Kaaram :
bit.ly/3SxwjrY
Cl me Aditya music
@@sivasaievents4152 😮😮😮😮😮😮😮😮😮7😮😮u😮😮😮😮😮tna smaj lena 😮7😮😮😮😮😮
@@sivasaievents4152 2:39
@@sivasaievents4152 😊😂veld 😅📷🙏🏻😡🖕🏻📷💪🏻🫵🏻
@@sivasaievents4152 9999999999999999999999999999999999999
2024 లో కూడా మెలో ఎంత మంది కి ఈ songs జీవిత కాలం ఈస్తం అన్న వాళ్ళ ఒక్ like వడుకొడి pls
శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయే పాటలు ❤
2024 lo vintunna
🎉
బాలు గారి మధుర గీతాలు మరిచిపోలేని అనుభూతులు...miss you Balu garu
2024 లో song విన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే లైక్ కొట్టండి.. ❤
I.m
Me
Me
I l u rasi
Me
ప్రకృతి నీ చూడలేని కళ్ళకి కేవలం పదాలతో చూపించిన గొప్ప సాహిత్యం ఇలాంటి సాహిత్యలు మళ్ళీ రావాలని వేయి కళ్ళతో వేచి చూస్తున్న
Kolkata's to get to get to get in contact sooo.7
Meeru super andi
Meeru super medam
Ssupa4@@krishnaamma4576❤❤❤🎉
🙏👍
నాకు ఊహతెలిసినప్పటి నా మొదటి ఇష్టం అయిన పాట. నాకు 8 సంవత్సరాల వయసులో ఈ పాటను మొత్తం పాడేవడిని. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ పాట అంటే అంత ఇష్టం.
Me
పాటలు ఎవ్వరివైన పాడించే గాత్రం ఒకటే....
శ్రోతలు ఎవ్వరు అయిన వినిపించే గాత్రం ఒకటే......
Broooo mee complicant too good i like
@@karrilovaraju6055ji
పాట వింటూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక like వేసుకోండి....
ఇలానే autoplay లో వదిలేసి ఒక్కొక్క వజ్రం లాంటి పాటలు వింటూ, వాటి సాహిత్యం ఆశ్వాదిస్తుంటే మనసుకు ఎంత ఉల్లాసం గా ఉందొ... ఈ రోజుల్లో వస్తున్న పాటలు గడ్డి పూచలు..
Very good 👍👍👍
B🎉
ssssssss
❤
బాలు గారు పడిన పాటలు వింటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఆయన స్వరంలో తేనెపోసినట్లుఉంటుంది 💑 😍 ❤️😍😍😍😍😍👌👌👌
CV
Hu Dr
2024 లో కూడ ఇ Song Super అన్ని పుస్తుంది చిన్న నాటి ఆ రోజులు మళ్ళీ రావు. ఈ పాట వింటున్నప్పుడు నా child wood day's memories remember Beautiful day's
పెళ్లి పందిరిలో ఈ సాంగ్ వింటే అంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది వెరీ గుడ్ బాలసుబ్రహ్మణ్యం గారు
Old is gold...Ani enduke...antaru....elanti..
Ever green.. song's.....ravu.... thanks... for giving this song......
2023 లో కూడా ఎవరైనా విన్న వారు ఎవరైనా ఉన్నారా
Yes...its me
Mee
Ha
Nenu vunna bro
Yes
ఈ పాట వింటుంటే....
మరో లోకం లో విహరిస్తున్నట్లు ఉంటుంది ....
🎼🎶🎸🎻🎺🎹🎤🎧🎚️📣📯🎙️🥁🎵
పాత పాటలు వింటే ఏదో తెలియని మైకంలో వెళ్ళిపోతాం ❤❤❤
2024 ఎవరైనా విన్నారా ఈ పాట వినే వాలుంటే ఒక లైక్ వేసుకోండి
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ❤❤❤
చాలా బాగా రాశారా ఈ పాట, రంగులు గురించి బాగా వర్ణించారు. 🙏🙏👍
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం రోజుకొక సరైన వింటా 👌
ఎంత చక్కగా వర్ణించారు బాలు గారు....😢
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్, అవి ఎలా ఉంటాయ్
బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
దిగులు రంగే
నలుపు అనుకో
ప్రేమ పొంగే
పసుపు అనుకో
భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయ్
మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలిక ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే
ఇలవు నీవే
రవిని నేనే
కలువ నీవే
శశిని నేనే
ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Super
సాహిత్య అభిమానికి సగౌరవ ప్రణామాలు🙏🙏🙏
❤
పెళ్లి పందిరి.జగపతి బాబు.మరియు రాశి
నటించిన.సూపర్ సాంగ్.
And Pridhvi
చిన్నానాటి జ్నాపాకాలు గుర్తొస్తునయి ....
Missing those days 😢😭😭
But Im happy to part of 90 kids
Aha mitrama manasuku hathhukune mata chepparu🙏
😭😭😭😭😭
Yes👌❤
Avnu chinnpudu e songs baga vinedhi
@@రామురామ్-ణ5ఙ ay
ఇలాంటి మంచి పాట ఎపుడైనా చూడవచ్చు ❤
2024 లో నేను వింటున్నా... మరి మీరు..
I'm here 😊😊😊
Until last breath
Super song ❤❤❤❤❤
E song lo wonderful lyrics unnatu .. A song lo undav... Song lo Last music lo extraordinary
2024 lo e song vinnavallu oka like plz
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె
ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి
బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు
ఎర్రదనం అంటే చెబుతుంది
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు
తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువునా పులకలు రేగిన వేళా
నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
దిగులు రంగే హ హ నలుపు అనుకో హ హ
ప్రేమ పొంగే హ హ పసుపు అనుకో హ
భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి
మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి
ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే
సాయంత్రం అయినట్టేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చెలివైతే
నేనై పలికిన పలుకులు నీ కూలుకైతే
ఇలవు నీవే హ హ రవిని నేనై హ హ
కలువ నీవే హ హ శశిని నేనే హ
ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎvvaరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె
ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
Super
😅
Wow what a composition, sri spb voice and vandemataram Srinivas music and the most important beautiful lyrics of sirivennala seetarama sastri garu👌👌
Q As I a qqqq q qqqp aqaqql aaa a
*Super Song ❤️ U Balu sir and జగపతి బాబు హీరో 2022లో చూసే వాళ్ళు ఒక్క లైక్ చేయండి 👌👌👌👌👌*
2024
మనసిచ్చిన నేస్తం
కడదాకా చెదరని స్వప్నం...
ఆత్మీయ ఋణం
అడుగు అడుగు
కలసిన బంధం...
జన్మ జన్మల ప్రయాణం
నిత్య అనురాగ సంగమం...
మనసున మెదిలే
మధుర క్షణ గీతం
వీడిపోదు యే దినం....
❤
Z
Vandemataram vipplava geethalae kadhu ilanti melodies cheyyagalara ani proove chrskunnaru, entha bagundhi ee melody! Sooper sir!
కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గురుచరణ్ గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Super Song
@@hemanthkasi9244 గారు ధన్యవాదాలు.
Super hit songs
Super song
@@radhikacookingkitchen7369 గారు ధన్యవాదాలు.
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ||2||
ఈ గుండలోనా నీ ఊపిరంటూ నీ కళ్లలోనా నీ కలలు ఉంటే ఊహల
రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటి
చూపులు ఎవ్వరివయినా చూపించే లోకం ఒకటి ||నేస్తమా||
మరి లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి
బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు
తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతానమ్మా దిగులు
రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే
ప్రతిరంగును చూస్తున్నట్లే చూపులు ఎవ్వరివయినా
చూపనిపించే లోకం ఒకటే ||నేస్తమా||
మొదటి సారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి
ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావనుకో సాయంత్రం అయినట్లేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ
జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే ||నేస్తమా||
Lirics lost lo miss ayyaru
@@vickyg7381 మీరూ నింపండి
❤❤❤❤❤
Ccc 0:39 0:42
Mistakes vunnai bro
2021 lo వినేవాళ్ళు ఒక్క లైక్ కొట్టండి 👍👍
Ninu roju vinta e melody song
గుడ్ సాంగ్
2022 latest generation 😍 తగ్గేదే లే
@@maniyadavtokala2838 పాటలు ఎవ్వరివైన పాడించే గాత్రం ఒకటే....
శ్రోతలు ఎవ్వరు అయిన వినిపించే గాత్రం ఒకటే......
2022 lo guda e songs famous
Naa ee 28 years lo bhadha kaliginchina maranalu
1. Y.S.R garu
2. S.P.B garu
😭😭😭😭😭
100% correct brother..
Same fellling bro
YSR enduku vachaadu ra madyalo, mettu teesukoni mingaali mee LK, waste lamdikodukulu, meelanti vaala valle AP sanka naakipoindi
ముక్కుసూటి మనస్తత్వం జగపతి బాబు గారిది
మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
Guruvu garu sree vandemataram srinivas gariki koti namaskaralu
పాటలు ఎవ్వరివైన పాడించే గాత్రం ఒకటే....
శ్రోతలు ఎవ్వరు అయిన వినిపించే గాత్రం ఒకటే......
ఎస్పీబి👌👌
వందే మాతరం శీను వాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Super song
Eee janmaku ee song chalu thank u sir
మంచి చిత్రం.. మంచి పాట లు
చిత్ర బృందం లకు ధన్యవాదాలు..
బాల సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఆ
ఎఎఎఏఏఎఏఏఏ
మన తెలుగు వాళ్ళుకి ఇ సాంగ్ అంటే ఇష్టం లేనివారు ఎవరు ఉండరు! ♥️👍🙏
Wonderful arrangement of lyrics
🙏Guru Charan garu
Good mornig name sertmyfends by🙏🙏🙏🙏🙏🙏🙏🤳👈⭐💫🎂💅🥭👈
beautiful nature in this song 😍
My age is 17 but i listen old songs mainly spb❤️❤️❤️❤️
2024 విన్నవారు ఉన్నారా❤❤
Excellent song అద్భుతమైన పాట ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం
Wow ... SPB Sir your Voice is ever remembered 😊😊
Yhehehhdhrhrhrhr
B.s..❤
ఇప్పుడు ఉన్నా తోక్కలో సాంగ్స్ అన్నీ వేస్ట్
👌👌😁😁😁😁👍👍👍
Yes
నిజం ..బ్రో...🙏🙏❤️❤️❤️❤️
Yes
Yes
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన సాంగ్ హైలెట్
gopika purnima voice adhi
@@cgopalreddychitimi6189 vvvvggt
ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి
Profile image superb bro
Thank you bro 👍
Djod8
Super
@@santhoshettaboina3627 Aaaaazz@@, @mmmmmmm . Mm
..
🚍
Most creative lyrics I have ever listened to.
వందేమాతరం నినాదం తో భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే...మా వందేమాతరం సీనన్న భాణితో బాలు గారి గాత్రం తో దిగాలుగా ఉన్న మనసుకు స్వాతంత్ర్య0 వస్తుంది..N. ఆర్ట్స్
Sp Balu Garuu Miruu Lenni Lottu Miruu Paddinaa Songs vintee Ardhaam avuthunddii 🙏🙏🙏 on of The Great Singer In India 🙏🙏🙏
Ssss😭🙏
@@surekhak752 ii
October I'm kinda I'll kick I'll**I I'll*I'll I'mkkiki I'll IIkki km OK I'm k kick kiiii*I'll look *ik Ik I'll Kelci LMK ix*kI'llkI'll I'm*k kii
Balu sir we miss u
@@surekhak752 ñ
Entha prasantham ga vundoo ilanti songs vintunte ... ee rojullo ilanti music ki kaalam chellipoindi.. yetu vinna drums beats ye. head ache vasthundi..
Pokiri
ట్
Ui k9 ee3 juju y 0the 2i8
Avna
2022 వినే వారు like కొట్టండి
చాలా అద్భుతంగా రాసి పాడారు. ఇలాంటి పాటలు ఈ కాలంలో వచ్చే పరిస్థితి లేదు
2024 లో "భావాలను గమనిస్తుంటే ప్రతీ రంగును చూస్తునట్టే " ఇలా పాట రాసే మొనగాడు పాట మనసుకు హత్తుకునేలా పాడే మగాడు ఉంటే కామెంట్ చేయండి.
గురు చరణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి హిట్ సాంగ్ రాసి నందుకు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kodali Nageswara rao
🎷🎷🎷🎷🎷🎷🎷
ఈ పాట శాస్త్రి గారి పాట 😊
old is gold forever ❤❤❤
Ee song naaku naa pranam kante yekkuva....👌🙏🙏🙏🙏🙏
Gatlana
Ayyibaboi
Chaaaa
Nammam le
సూపర్ 💯
90's kids attendance veyyandi ikkada...
Manaki inka chaala unnai especially Aanandham songs
One of my favourite song beautiful lyrics 👍👍👍
All time memorable songs sp balu .chitra good singing vande mataram srinivas garu music lyrics writer guru charan garu చిన్ననాటి జ్ఞాపకాలు childhood memories
ఈ పాటని పేపర్ మీద ప్రాణం పెట్టి మరి రాసి వుంటారు.. 💖💪🤩
Vjcn
@@kumaresai2031 wht
Very nice singing by both legend singers SPB garu Chitra garu
Thanks Balu sir elanti ఎనో మంచి సాంగ్ పాడినందుకు
Elanti songs eppudu Unnaya Asalu.. My favorite song...ultimate song...
Guy 3
Ok.bagane chepparu
2021 లో వినే వారు లైక్ చెయ్యండి ♥️♥️♥️
2024
Nice song
Meaningful lyrics and awesome movie too😍
Very wonderfull song all most powerful meaning full song any one life true love 💯 this song writer ku thank you sir 🙏🙏 maku entha manchi song vinepinanduku 💯🙏🙏💖🥰
2024, lo kuda vintunna
I love this song
🎶
Super
Naku chala istam e song nice song
Byutiful song veri intrasting
Ayunaa
💞💞💞💞super singing sir SPB garu💞💞💞💞
Lanjidi
My good
మ్యూజిక్ నైస్ అండ్ సింగర్ వాయిస్ సూపర్ బాలు గారు 👌👌👌👍
Very very heartful song .....old songs eppatiki my favorite
My favourite song 😻😻
ఏ సాంగ్ వింటూ జీవితాంతం బతుకచ్చు
Ee song 1000 times vinna naaku inka veenale anipisthadhi......👌🙏🙏
Se
All-time Favourite Song ❤🎉
ఈ పాట వింటే ఎంత బాధలో ఉన్న మనసు ప్రశాంతం గా ఉంటుంది నాకు నచ్చిన పాటలో మొదటిది సూపర్ గా పాడారు ఎస్పీ బాలు గారు
100%
@@durgabhavani2933 😊😊😊
Excellent songs jagapathebabu.
అప్పట్లో జగపతి బాబు గారు ఫ్యామిలీ సినిమాలలో నెంబర్ వన్ హీరో 😍
Right right
ఇపుడు
నిజం...
Moda
Moda
My childhood movie & song😊😊😊😍😍😍😍
Hi. Aruna.. Uday
Hii
Eanto ganj e song వింటుంటే.. నాకు వున్న బాధలు అన్ని ఒక nemashem మర్చిపోతనను
చూపులు ఎవ్వరివైన చూపించే లోకం ఒకటే
Friendship is forever👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬👬 I saw this movie so many time.....
Lovely song 💓 heart' touching memories
2024.lo.kuda.vintunna
ఒక్కసారి విన్నారంటే చచ్చే దాకా మర్చిపోయారు 🎉🎉
నేస్తమా ఇద్దరిలోకం ఒకటేలేవమ్మ.... 💕 💕 🎶 🎶
భావాలను గమనిస్తుంటే💕
ప్రతిరంగును చూస్తున్నట్లే 💕
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండలోనా నీ ఊపిరంటూ నీ కళ్లలోనా నీ కలలు ఉంటే ఊహల
రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటి
చూపులు ఎవ్వరివయినా చూపించే లోకం
మరి లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి
బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు
తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతానమ్మా దిగులు
రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే
ప్రతిరంగును చూస్తున్నట్లే చూపులు ఎవ్వరివయినా
చూపనిపించే లోకం ఒకటే
మొదటి సారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి
ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావనుకో సాయంత్రం అయినట్లేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ
జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే |
పెళ్లి పందిరి యాదమ్మ ఈ సందర్భంగా ఆమె పెద్దగా కేకలు వేయడంతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా
Miss u balu sir voice....
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగి నెల నేటి వరకు ఎన్నో అందాలు చేక్కాడు
ఉహు ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె
ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి
బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు
దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది
పెదవి కొమ్మ పూసిన పువ్వు
అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువునా పులకలు రేగిన వేళా
నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
దిగులు రంగే హ హ నలుపు అనుకో హ హ
ప్రేమ పొంగే హ హ పసుపు అనుకో హ
భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి
మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి
ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే
సాయంత్రం అయినట్టేనమ్మా
నీలో నవ్వినా ఆశలు నా చెలివైతే
నేనై పలికిన పలుకులు నీ కూలుకైతే
ఇలావు నీవే హ హ రవిని నేనై హ హ
కలువ నీవే హ హ శశిని నేనే హ
ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె
ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
మంచి అర్థవంతమైన పాట ఆ రోజులే వేరు
Old is Always 💎. I like All melody 🎶🎶🎶🎵❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ miss u బాలు గారు.....
You u