ఏ వెహికల్ 35000 ఏ వెహికల్ ఒక లక్ష 35000 ఏ వీడియో చేస్తున్నారన్న కాన్సెప్ట్ పెట్టండి కరెక్ట్ గా ఒకవైకల్ చూయించుకుంటూ దీనివల్ల ప్రయోజనం ఇదే అని చెప్పండి👍
Battery life ayinapudu battery marchetapudu dhoolatheeruthundi. Idhi ye showroom vadu cheppadu. Customer estimate service and battery cost after 2 yeras
నేను కైనటిక్ బ్యాటరీ స్కూటీ హైదరాబాద్లో 80,000/- కొనుగోలు చేశాను, మెయింటెనెన్స్ ఫ్రీ బట్ వెహికల్ లు బ్రేక్ సిస్టం ప్రాబ్లమ్ ఉంది. దాన్ని చేయడానికి కరీంనగర్లో షో రూమ్ ఉందని అన్నారు కానీ తీసేసారధి, అర్థం కావటం లేదు డిస్క్ బ్రేక్ సిస్టం కి ఆయిల్ లీకే అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడ చేయించాలో అర్థం కావడం లేదు. కాబట్టి తీసుకునేవారు కొంచెం ఆలోచించి తీసుకోండి
EV vehicle కొనే ముందు వంద సార్లు ఆలోచించి కొనండి petrol vehicle తో copare చేస్తే చాలా నష్టం 150000 బండి కొంటే 5 సం లకు మొత్తం బేటరీ మోటార్ రెండూ మారచాలి దానికి 75000 అవుతుంది అదే మీరు petrol vehicle అయితే మీరు ఒకేసారి అంత పెట వలసి ఉండదు మీరు రోజుకి 60 km తిరిగినా రోజుకు 110 అవుతుంది petrol vehicle 75000 your saving 75000 75000 కి ఎంత petrol వసతుంది EV. తొ మీరు long drive వెళ లేరు కొన్ని కంపెనీలు అమేసి ఎతేసి పరి పోతునారు ముందు calculate చేయండి చాలా మంది కొని బాద పడుతునారు
110*30days =3300 rs per month petrol expenditure, 3300*12 months =39600 rs 1 year karchu mothly 1800 reading daily 60 km traval chesthe 1000 rs per month =12mothki 12000*5(yesrs) 60.000 rs service cost 60km*30days 1800 km per month jeurney 1800km *12 months 21600 per year jeurney * 21600*5years 1.08000 one clack 8thousend km of jeurney 39600*5years =1.98.000 total )petrol vehicle ku ina karchu bandi ammesthe 50 thousend vasthai anukumdam +1.20.000 bike cost +1.98.000 (fual expenditure) +60.000 (service cost) +20.000 ( bore cost and ttyres) *********************** 3.98.000 total *********************** 3.98.000 rs after 5 years using -50.000 ammesthe bandi ki vasul avuthai ********************************* 3.48.000 lacs motham 5 years tarvatha edi petrol ************************************************************************ battery ev chuddam +1.50.000 (ev scooty cost) +25.200 (fual expenditure)(2 units power 14 rs cost*30days =420 per month (420*12=5040rs per year /5040*5years 25.200rs power bill) +20.000 (service cost)andada +70.000 batery+moter cost ayyendhi anukundam ***************************** 2.65.200 *********************** 2.65.200 -1000 ammesthe bandi ki vasul avuthai scrap kindaki ************************ 2.64.200 (((((after 5 years ev ki 2.64 lacs ,3.48.000 petrol ku ayye kachu 5 years ku kevalam 84thousend petrol ku ekkuvaindhi..)))) 2.64000/108000=2.44 paisa per km ev ************** 3.48000/108000km=3.2paisa per km petrol********** total diffrence 76 pasa ekkuva diffrence petrol ki ev ki 110 petrol 60 km 14 ev 60 km edi 2024 janvary petrol price batti caliculation check this friends
ఇప్పుడు హనుమకొండ లో కంప్లీట్ సెల్ఫ్ ఛార్జింగ్ విధానం తీసుకొచ్చే ప్రయత్నం జరిగితోంది. ప్రస్తుతం ప్రోటోటైప్ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సక్సెస్ ఔతే మాత్రం ఇక ఛార్జింగ్ సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయ్ అని నమ్మకం ఉంది... పార్టీనర్స్ ని కూడా తీసుకొనే ప్రయత్నం చేస్తున్నాం
Half an hour time waste no pricing for each vehicle no rides no showcase .. but info gaind from royal ev ceo .. but anchor is not matured she is not set for reporting.. or interview..
ఏ వెహికల్ 35000 ఏ వెహికల్ ఒక లక్ష 35000 ఏ వీడియో చేస్తున్నారన్న కాన్సెప్ట్ పెట్టండి కరెక్ట్ గా ఒకవైకల్ చూయించుకుంటూ దీనివల్ల ప్రయోజనం ఇదే అని చెప్పండి👍
ఏ బైకు ఏ దర ఉంది ఆ రకంగా బైకు లను చూపించండి.
For simple switch spare parts does required to change whole handle assembly including head light.
Petrol vehicle tho speed veltunda?, triple ride avutunda?
Self balanced vehicles kuda customise chestara?
ఫైనల్ కావాల్సింది pricing
అది తప్ప సొల్లు మాత్రం ఉంది
Do we need to pay Road tax registration fees and pollution check fee etc.
You are using Samsung cell, BAK cell or Moli cell?
Very nice, andaraki andubatulo dorukuthunnai
నెల కు ఎన్ని unit ల current కాలుతుంది'
Aa vechiles each price entho chepandi...
Can you share model wise cost with specifications
వెహికల్స్ ఆర్డర్ ఇస్తే, వెహికల్స్ సప్లై చేయలేక ఆర్డర్లు తీసుకోనప్పుడు, కస్టమర్లను సంతృప్తి పరచలేనప్పుడు ఈ రివ్యూలు ఎందుకు? ఈ అనవసరమైన బిల్డప్పులు ఎందుకు?
చూసే వాళ్ళకి కావలసినది ముఖ్యంగా ధర .. బండి ధర.... బ్యాటరీ ధర .. వారంటీ అవి ముఖ్యం సోది తగ్గించాలి మీరు ..
Not given single detail about bike catalogue but was in detailed production review
Vijayawada lo me delars vunnara? Emi fisility vunda
Tell me the bike rate and how to pay the and how to get the bike
Battery life ayinapudu battery marchetapudu dhoolatheeruthundi. Idhi ye showroom vadu cheppadu. Customer estimate service and battery cost after 2 yeras
Perfect price? Scooter type
What is the bike rate price
Telangana lo karimnagar and manchirail district lo showroom vunnada emodal antha price enny kilometres vastundhi telme
ఒక్క ప్రాబ్లమ్ బ్యాటరీ బండి బాగుంది
కానీ సైలెన్సార్ ఉండద్దు. కిక్ ఉండద్దు
ఓన్లీ స్టార్ట్ పెయింట్ వుందా ❤️
Any 3wheel scooty for phisicalley handicapped
నేను కైనటిక్ బ్యాటరీ స్కూటీ హైదరాబాద్లో 80,000/- కొనుగోలు చేశాను, మెయింటెనెన్స్ ఫ్రీ బట్ వెహికల్ లు బ్రేక్ సిస్టం ప్రాబ్లమ్ ఉంది. దాన్ని చేయడానికి కరీంనగర్లో షో రూమ్ ఉందని అన్నారు కానీ తీసేసారధి, అర్థం కావటం లేదు డిస్క్ బ్రేక్ సిస్టం కి ఆయిల్ లీకే అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడ చేయించాలో అర్థం కావడం లేదు. కాబట్టి తీసుకునేవారు కొంచెం ఆలోచించి తీసుకోండి
ఏబైక్ ఎంతరేటోచెప్పాలికదా
Address pettandi
EMI facilaty vumda leda sir
Meku emi kavali ante vundi
Yes correct, 30 min waste of time without model numbers and cost.
True.
Double battery option untay baguntundi.okati complete ayyaka.inkokati petkoni....aa batteri charging petkovacchu
Godown kaadhu, manufacturing unit tour cheyyandi... అప్పుడు చూద్దాం😊
Meeru cheyachuga
అంతా #China మాయం
నీ వీడియో స్కిప్ చేసి చూడల్సి వస్తుంది అనే వాళ్ళు like వేసుకోండి😂😂
Bajaj chetak 2013 model EV convert chestara meeru ,contact cheyachha
Bike or scooter or luna with or without battery and charger
Suuuuuper... bikes , I want three wheeler bike , I am 65 years old , please send me details 👌👌👌👌👌
Ev nyc cost, battery cost include or total cost 35 k , battery cost?
Dear sir I will like this e.v. bandi .I will come on pendurthy vizag soon.o.k.t.q.😅
Meedhi ekada vizag lo
Battery price
బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుంది. ధర ఎంత.
Sir Karnataka, bangalore lo doraktunda me vehicle, share cheyandi
Vijayawada lo mee show room vunda❤❤❤🎉
From where you getting all the sparts for your company please mention
EV vehicle కొనే ముందు వంద సార్లు ఆలోచించి కొనండి petrol vehicle తో copare చేస్తే చాలా నష్టం 150000 బండి కొంటే 5 సం
లకు మొత్తం బేటరీ మోటార్ రెండూ మారచాలి దానికి 75000 అవుతుంది అదే మీరు petrol vehicle అయితే మీరు ఒకేసారి అంత పెట వలసి ఉండదు మీరు రోజుకి 60 km తిరిగినా రోజుకు 110 అవుతుంది petrol vehicle 75000 your saving 75000 75000 కి ఎంత petrol వసతుంది EV. తొ మీరు long drive వెళ లేరు కొన్ని కంపెనీలు అమేసి ఎతేసి పరి పోతునారు ముందు calculate చేయండి చాలా మంది కొని బాద పడుతునారు
Yes u are correct thinking 👌
110*30days =3300 rs per month petrol expenditure,
3300*12 months =39600 rs 1 year karchu
mothly 1800 reading daily 60 km traval chesthe 1000 rs per month =12mothki 12000*5(yesrs) 60.000 rs service cost
60km*30days 1800 km per month jeurney
1800km *12 months 21600 per year jeurney *
21600*5years 1.08000 one clack 8thousend km of jeurney
39600*5years =1.98.000 total )petrol vehicle ku ina karchu
bandi ammesthe 50 thousend vasthai anukumdam
+1.20.000 bike cost
+1.98.000 (fual expenditure)
+60.000 (service cost)
+20.000 ( bore cost and ttyres)
***********************
3.98.000 total
***********************
3.98.000 rs after 5 years using
-50.000 ammesthe bandi ki vasul avuthai
*********************************
3.48.000 lacs motham 5 years tarvatha edi petrol
************************************************************************
battery ev chuddam
+1.50.000 (ev scooty cost)
+25.200 (fual expenditure)(2 units power 14 rs cost*30days =420 per month
(420*12=5040rs per year /5040*5years 25.200rs power bill)
+20.000 (service cost)andada
+70.000 batery+moter cost ayyendhi anukundam
*****************************
2.65.200
***********************
2.65.200
-1000 ammesthe bandi ki vasul avuthai scrap kindaki
************************
2.64.200
(((((after 5 years ev ki 2.64 lacs ,3.48.000 petrol ku ayye kachu 5 years ku kevalam 84thousend petrol ku ekkuvaindhi..))))
2.64000/108000=2.44 paisa per km ev **************
3.48000/108000km=3.2paisa per km petrol**********
total diffrence 76 pasa ekkuva diffrence petrol ki ev ki
110 petrol 60 km
14 ev 60 km edi 2024 janvary petrol price batti caliculation check this friends
EMI lo esthara brother
Vehicle safety vunda leda blast avutaya
నాది ఒక సందేహం ఎలక్ట్రికల్ బండ్లు కాలిపోతున్నాయి దానికి ఇన్సూరెన్స్ 100% పాళ్ళు పనిచేస్తుందా EMI's ఉంటాయా
Hello bike chupisthu price explain chesthu daani features cheppali adi process
Price please
Address
Starting price
Disc brake available in Telangana
GREAT VIDEO ADVANTAGES MORE LATEST TECHNOLOGY, THANK YOU.
Bad interve
35000 scooter how many kilometre coming one time charging
వాళ్ళు ఎందుకు చెప్తారు ,చెత్త వెదవ లు,
Price chepandi solu matladaku
What about water service??
Can you please explain???
Emily. Facility are there bro
Prices matram chepaledhu.. Madam
Hanamkoda lo showroom undha
Manju, epudukonistav mari naaku aa electric vehicle😊
Hyderabad lo available unda
Hyd bad lo showroom ekkada unnadi
ఇప్పుడు హనుమకొండ లో కంప్లీట్ సెల్ఫ్ ఛార్జింగ్ విధానం తీసుకొచ్చే ప్రయత్నం జరిగితోంది. ప్రస్తుతం ప్రోటోటైప్ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సక్సెస్ ఔతే మాత్రం ఇక ఛార్జింగ్ సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయ్ అని నమ్మకం ఉంది... పార్టీనర్స్ ని కూడా తీసుకొనే ప్రయత్నం చేస్తున్నాం
Where is in Nellore
బైక్ రేట్లు చెప్తే బాగుండును. మిగతా విషయాలు తర్వాత.
Any showroom near Hitec City in Hyderabad so please mention
Showroom Number ki call cheste lift cheyyadam ledu
ila ayite Ela .... Chaala kastam
Spare parts price
మీరు ఎన్ని రకకములు, వాటి ధరలు ఎన్ని కిలోమీటర్లు నడుస్తాయి, మీ షోరూమ్స్ ఎక్కడ వున్నాయి వివరాలు తెలియజేయండి...
Verygood
Prices please
వీడియో చూపించు కానీ వాహనం ధర not available
ADMS Vehicle s bagunnai
Yes correct
In నెల్లూరు
Akka ekkada Dorukuthadhi gadi
Madam Tru vehicle 35000 just now booking.
Can you deliver to Nalgonda ?
Show room undi nalgonda loo
35000 rs.అంటారు. ఈ బండి ని coopinchatledhu supinchandi
Nearby Secunderabad any showroom🎉
Can you open your show room in narpala mandal headquarter good business center we can arrange place
First' bycke prices
Pendurthi to 4 kms, which road not mentioned,4 lines jn in pendurthi, which way^,Already this vidio one week back I seen,
Ramma,laxman
Kothavalasa way
తమ్మి ఎడిటింగ్ లో రేట్లు రేట్లు చెప్తారు అల్లా ఏ బైక్ ఎంత రేటు మీ forest
From pendurthi which road way
35వేలు అంటే బ్యాటరీ లేకుండా నా?
Engine lekunda😂
Haaa
Yes boss... ఇంజన్ కూడా లేకుండా అంటారు తరువాత
ఉత్తుత్తి బండి అంటారేమో. ఉత్తుత్తి బ్యాంక్ లాగా
Wheels also.,
విద్యుత్ ఎంప్లాయిస్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా
Take old vehicles and give new vehicles. Exchange offers please.
35000 nijama madam
150 km range bike price entha sir
అంతా fake chapthunnaru Meru model price chappaledu
Nenu dhanikosame chusa bro
Bro entha bro price
I’m from Chittoor
But I don’t hear here that name
Sddipet lo show room unda
Hallo sir send with battery 35k ok na
ఇది చెప్పడం ఒక కథా లా ఉంది కాని ప్రాక్టికల్ గా లేదు ప్రాక్టికల్ గా చూపించండి.
Prajalaku melu chestaya
Andలు లేకుంటే butలు తో బుల్లి డబ్బా బాగా కొట్టింది! 🎉🎉🎉
Warangal delars unnarae
35 thousand petti konte charging enthache vasthundi, enni kms vasthundi , malli recharge chesukovachaa, meeru vunna. Vishayalu sarrigga cheppatam ledu dachipettutunnaru advitise ment gurinchi battary safe sarigga cheppaledu
Half an hour time waste no pricing for each vehicle no rides no showcase .. but info gaind from royal ev ceo .. but anchor is not matured she is not set for reporting.. or interview..
Ok sir
❤
డెమో మోడల్ చూపించి రేట్లు చెప్తే బాగుండేది
Thankyou sir😂
Three Wheeler required
Super
Telangana lo ekkada vundi me sorooms
Yee time and season lo peelidhi idhi