దాదాపు 5 లక్షలు పెట్టే వారు ఈ డబ్బా కొనుక్కునే బదులు Alto 800 కొనుక్కోవచ్చు. 2019 లో రిలీజ్ అయినా రోడ్ పైనా కనబడటం లేదు అంటే, manufacturers ఆలోచించాలి. Mileage ఎక్కువ ఇస్తుంది అని Alto car price తో సమానంగా పెట్టారు.
Commercial ga use chesukotaniki ekkuva milage ki bane undi kani price 3 lacs unte bavutandi inka autos konaru. 3.5 ala pettina parledu nenu road meeda chusa auto sound ye vastundi
2లక్షల వరకు సరియైన రేటు ఇప్పుడు వారు చెప్పే రేటు డబల్ రేటు సామాన్యులను మోసం చేయడమే కొన్న తర్వాత ఓలా ఉబర్ వాళ్ళను ఫైనాన్స్ వారిని వృద్ధి పర్చడానికే ఓనర్& డ్రైవర్ గా పని చేసినా మిగిలేది బూడిద మాత్రమే😂
మధ్యలో నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు ఆయన చెప్పేదంతా పూర్తిగా వినాలా నువ్వు మాట్లాడుతుంటే ఆయన చెప్పాలనుకుంటే చెప్పలేక పోతున్నాడు నువ్వు ఆపితే బాగుండేది ఆయన కంటిన్యూ చేసేవాడు అన్ని విషయాలు తెలియాలి కదా మాకు నీకు ఎటు తెలీదు ఆయన చెప్పేది విను మేము కూడా వింటాము నీ కన్ఫ్యూజన్ తో ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇంకెప్పుడు యాంకరింగ్ చేయమాకు రోతగా ఉంది😮
యీ మోడల్ కి 4 వీల్స్ యిచ్చారు ఆటో ఆటో అని ఎలా అంటారు బాగుంది మైలేజ్ బాగా వస్తుంది టౌన్లో చిన్న పని వున్నవాళ్ళు సంపద వున్న వాళ్ళు పెద్ద కార్స్ బయటకు వాడ కుండా యీ చిన్న కార్ వాడితే బాగుంటుంది. Polution కంట్రోల్, ట్రాఫిక్ లో యిభంది వుండదు. ఆటో నీ కార్ రూపం లో తీసుకురాలేదు. 🚗 గానే డిజైన్ చేసి తయారు చేశారు ఎందుకు అమ్మ ఆటో ,ఆటో అంటావు. మన వంతుగా పొల్యూషన్ కంట్రోల్ చేద్దాం అని అనుకొన్నవాల్లు కూడా ఆటో ,ఆటో అని పేరు పడటం వలన ఆ కార్ని కొనేవాల్లు కూడా వెనక్కి తగ్గుతారు . స్టేటస్ మెయింటైన్ చేసేవాళ్ళు అలా అంటే కొంటారా?
నార్మల్ గా ఉన్న ఆటోలు ప్రమాద స్థితిలో అరుపులు కేకలు బయట వంద మందికి వినపడతాయి ఇవి కానీ మార్కెట్లోకి వచ్చాయి అంటే రేపులు దాడులు ఆటోలో ఊపులే అరిచినా కేకలు వేసిన ఎవరికి వినబడవు ఏమీ ఉండదు అంతా అస్సాం
కారు కన్నా ఖర్చు చాలా తక్కువ దీని స్పీడు 60 కిలోమీటర్లు మాత్రమే వెళుతుంది దీని రూట్ ఫర్ మెంట్ 60 కిలోమీటర్లు మాత్రమే ఎక్కువ దూరం పర్మిషన్ లేదు కావాలంటే బజాజ్ షోరూం ముందు మీరు అడగండి లాంగ్ పర్మిషన్ ఇస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలని ఇవ్వలేదు
నాలుగు లక్షల నలభైవేలు పెట్టి బుద్ది,జ్ఞానం,సిగ్గు,శరం,మానం,అభిమానం,లెక్క,పట్టు తెలిసినోడు ఎవ్వడూ కొనడు.ఎయిర్ పోర్ట్ కి ఆటోలో చాలా చాలా తక్కువ మంది వెళ్తారు.అసలు వెల్లరేమో!!!వాళ్ళకోసం ఈ ఆటో కొనాలా.ఇది అసలు సేల్స్ టాకేనా.😂ఆ సేల్స్ మేనేజర్ కు బండికోసం చెప్పడానికి ఏ మేటరూ లేక ఈ పాయింట్ చెప్పినట్టు ఉంది.
Shere auto నే ఎక్స్ షోరూం ప్రైస్ మూడు లక్షలు ఉంది, దీనికి నాలుగు లక్షలు ఉండడం సహజం, అప్పట్లో టాటా నానో కారు పై కూడా ఇలాగే నెగిటివ్ టాక్ తెచ్చారు,మీ ఇష్టం లేకుంటే కొనకండి, దాంట్లో ఎక్కకండి, అంతే కానీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకూడదు, అలా చేస్తే కొనాలనుకునే మధ్య తరగతి ప్రజలు కొనకుండా ఆగిపోతారు,దయచేసి అర్దం చేసుకోండి అన్నలు.
Oka one Lakh lo nano car lu customers ki ichela chudandi..... daily bikes midha thirige vallaki one lakh cars chala helpful ga vuntundhi....yenda ki varsham ki chala baguntundhi..nano car model lo edhana chudandi
Sir, Ee auto car price ki koncham ekkuva amount spend cheesthee, mamchigaa Maruthi Alto car with AC facility tho vasthundi kadaa.. marii, mii auto car ni enduku konaaloo cheppagalraa??
దీనికి లక్ష రూపాయలు ఎక్కువ దానికన్నా ఎక్కువ ఎవరు పెట్టరు నాలుగు లక్షల మంచి కారుస్తుంది సూపర్ బ్రహ్మాండంగా ఎందుకు చేస్తారు మేడం ఇట్ల వీడియోలు పబ్లిక్ చెత్త వీడియోలు ఏదో ఒక ఆటో నాది అదొక కారమ్మ జీవితం
Top speed 300 kmph, 6 airbags, 10 inch display ilantivi ye features levu.. 😄😀😄😄😄 Money waste... 4,40,000 rupees... 2,00,000 aithe konachu... 4 lakhs ki second lo Swift car vasthundi... 2 lakhs ki Alto vasthundi... 6 lakhs yedaina manchi car kothadi vasthundi... Resale value kuda vuntundi...
సూపర్. అదిరింది ప్యామిలీ పరంగా కూడా ఉపయోగించే అవకాశం 2 in 1
దీని rate రెండు లక్షలు లోపు ఉంటే ప్రజలు ఆలోచిస్తారు కొనడానికి
దాదాపు 5 లక్షలు పెట్టే వారు ఈ డబ్బా కొనుక్కునే బదులు Alto 800 కొనుక్కోవచ్చు. 2019 లో రిలీజ్ అయినా రోడ్ పైనా కనబడటం లేదు అంటే, manufacturers ఆలోచించాలి. Mileage ఎక్కువ ఇస్తుంది అని Alto car price తో సమానంగా పెట్టారు.
Commercial ga use chesukotaniki ekkuva milage ki bane undi kani price 3 lacs unte bavutandi inka autos konaru. 3.5 ala pettina parledu nenu road meeda chusa auto sound ye vastundi
Alto car tho auto driver batuku maradu kada bro
You.try.to.make.russia.s.lada.car.is.smallest.best.car..in.the.world.this.engine.is...very.good..in.hot.cool.climate.
How many cylinders and cc?
@@saradhipapisetti1265 okkate 5.5 liter anukunta plus petrol kuda
2లక్షల వరకు సరియైన రేటు ఇప్పుడు వారు చెప్పే రేటు
డబల్ రేటు సామాన్యులను మోసం చేయడమే కొన్న తర్వాత ఓలా ఉబర్ వాళ్ళను ఫైనాన్స్ వారిని వృద్ధి పర్చడానికే ఓనర్& డ్రైవర్ గా పని చేసినా మిగిలేది బూడిద మాత్రమే😂
😅😅
Yes nijame
Owner driver ki emi migalada konchem. Karchu lu rayandi bro
@@kishorefx ఆ వెహికల్ లొన్ E MI lu complete అయ్యేసరికి ఎక్కువ రిపెరిస్ వెహికల్ తుక్కు తుక్కు అయిపోతుంది
90k to 1lak అంతే tata కన్న తోపుకాదు.
యాంకర్ కామెడీ... 4:24 దీనికి స్టీరింగ్ కూడా ఇచ్చారు...😂 ఫోర్ వీలర్ కి స్టీరింగ్ కాకుండా హాండిల్ బార్ ఇస్తారా... కామెడీ కాకపోతే....😂
Bro @1.19 Even Branch manager kooda manatho paatu vivaralu thelusukuntaaranta 😂
నేటి చదువులు అలా ఏడిచాయి మరి
She is in Erragadda branch bro
@@Honey06142😂😂😂🤣🤣🤣
@@Honey06142Aa ante adhi kuda correctee...😂
Rate 1.5 l ఉండాలి, అది కూడా EV అయి ఉండాలి. అప్పుడు సూపర్ సక్సెస్ అవుతుంది.
Nuvvtayaru cheyra😂
మధ్యలో నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు ఆయన చెప్పేదంతా పూర్తిగా వినాలా నువ్వు మాట్లాడుతుంటే ఆయన చెప్పాలనుకుంటే చెప్పలేక పోతున్నాడు నువ్వు ఆపితే బాగుండేది ఆయన కంటిన్యూ చేసేవాడు అన్ని విషయాలు తెలియాలి కదా మాకు నీకు ఎటు తెలీదు ఆయన చెప్పేది విను మేము కూడా వింటాము నీ కన్ఫ్యూజన్ తో ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇంకెప్పుడు యాంకరింగ్ చేయమాకు రోతగా ఉంది😮
శుద్ద దండగ car అనే feeling ఎందుకు
Second hand Alto 250000 లో మంచి
Car వస్తుంది so ఇది waste
Yes future double house with car and current free and gas free ,only you need to produce children.
ఇప్పుడున్న ఓపెన్ టైపు ఆటో లే చాలా బెటర్ cheap and best for సిటీ రైడ్
ఆటో అన్నలకు అప్పచెప్పీతే ఇంకా చాలా మార్పులు చేయించుకోగలరు, సుమారుగా ఓ 10-12 మంది కూర్చునే విధంగా.😂😂😂😂
They make it like pushpaka vimanam
Double decker 😅😅😅😂😂
Vallu danni 6 months lo thukku thukku chestaru.😮😅
Ade Maa talent
Pakka 😂
Missing "TATA NANO " - 1Lakh car 🚗 😢
నిరుద్యోగులకు Franchise కల్పించటం తో పాటు A.C ఉంటే చాలా బాగుంటుంది ! - విజయ్ ,ఒంగోలు
No safety
No car feeling
No AC
NO ROAD GRIPS
NO AIRBAGS
NO MORE OTHER VERSION
ATLAST TATA NANO BEST😂
యీ మోడల్ కి 4 వీల్స్ యిచ్చారు ఆటో ఆటో అని ఎలా అంటారు
బాగుంది మైలేజ్ బాగా వస్తుంది
టౌన్లో చిన్న పని వున్నవాళ్ళు సంపద వున్న వాళ్ళు పెద్ద కార్స్ బయటకు వాడ కుండా యీ చిన్న కార్ వాడితే బాగుంటుంది.
Polution కంట్రోల్, ట్రాఫిక్ లో యిభంది వుండదు.
ఆటో నీ కార్ రూపం లో తీసుకురాలేదు.
🚗 గానే డిజైన్ చేసి తయారు చేశారు
ఎందుకు అమ్మ ఆటో ,ఆటో అంటావు.
మన వంతుగా పొల్యూషన్ కంట్రోల్ చేద్దాం అని అనుకొన్నవాల్లు కూడా ఆటో ,ఆటో అని పేరు పడటం వలన ఆ కార్ని కొనేవాల్లు కూడా వెనక్కి తగ్గుతారు .
స్టేటస్ మెయింటైన్ చేసేవాళ్ళు అలా అంటే కొంటారా?
😊జొమాటొ లేదా కేటరింగ్ వ్యాపారస్తులకు చాలా ఉపయోగపడుతుంది
రేటు బాలేదని రేటు మారిస్తే బాగుంటుంది లక్ష యాభై వేలకి లాస్ట్ నానో కార్లు వచ్చాయి కదా అలా రావాలి
ఆటో ఎమో కానీ నుమాత్రం చాలా అందంగా ఉన్నావ్ 😘😘😘😘😘😘😘
ఎవర్ గ్రీన్ ఆటో మాత్రమె ఎన్ని వెహికల్స్ వచ్చిన త్రీ వీలర్ ఫస్ట్ లుక్❤❤❤❤❤❤❤❤❤❤
👍
నార్మల్ గా ఉన్న ఆటోలు ప్రమాద స్థితిలో అరుపులు కేకలు బయట వంద మందికి వినపడతాయి ఇవి కానీ మార్కెట్లోకి వచ్చాయి అంటే రేపులు దాడులు ఆటోలో ఊపులే అరిచినా కేకలు వేసిన ఎవరికి వినబడవు ఏమీ ఉండదు అంతా అస్సాం
Dhiniki kanna Tata nano chala better low price and best built quality best mileage
ఎవరూ కొనరు ఎయిర్ బెలూన్స్ లేవు ఈ కారు కి టోల్ ఫ్రీ ఉండదు వేస్ట్ కార్
2.లక్షలు అయితే కచ్చితంగా కొంటారు ❤❤
కారు కన్నా ఖర్చు చాలా తక్కువ దీని స్పీడు 60 కిలోమీటర్లు మాత్రమే వెళుతుంది దీని రూట్ ఫర్ మెంట్ 60 కిలోమీటర్లు మాత్రమే ఎక్కువ దూరం పర్మిషన్ లేదు కావాలంటే బజాజ్ షోరూం ముందు మీరు అడగండి లాంగ్ పర్మిషన్ ఇస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలని ఇవ్వలేదు
12:24 కస్టమర్లు కాదే ఎడ్డీ మొఖం దానా, ప్యాసెంజర్ లు అంటరాని కూడా తెలియదా???
నాలుగు లక్షల నలభైవేలు పెట్టి బుద్ది,జ్ఞానం,సిగ్గు,శరం,మానం,అభిమానం,లెక్క,పట్టు తెలిసినోడు ఎవ్వడూ కొనడు.ఎయిర్ పోర్ట్ కి ఆటోలో చాలా చాలా తక్కువ మంది వెళ్తారు.అసలు వెల్లరేమో!!!వాళ్ళకోసం ఈ ఆటో కొనాలా.ఇది అసలు సేల్స్ టాకేనా.😂ఆ సేల్స్ మేనేజర్ కు బండికోసం చెప్పడానికి ఏ మేటరూ లేక ఈ పాయింట్ చెప్పినట్టు ఉంది.
Middle class family super car
Heavy milage undhi kanka
Auto cost 2.8 Laks kanuka
E car cost best price
2lacs lo ఐతే game changer అవుతుంది
What about toll fees
@@padmachilla9946 🤔 don't know
ఎయిర్పోర్టులో allow ఉంటుంది సరే టోల్గేట్ లో allow ఉంటుందా???? 🤔
Ac and power stiring vute super
Shere auto నే ఎక్స్ షోరూం ప్రైస్ మూడు లక్షలు ఉంది, దీనికి నాలుగు లక్షలు ఉండడం సహజం,
అప్పట్లో టాటా నానో కారు పై కూడా ఇలాగే నెగిటివ్ టాక్ తెచ్చారు,మీ ఇష్టం లేకుంటే కొనకండి,
దాంట్లో ఎక్కకండి, అంతే కానీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకూడదు,
అలా చేస్తే కొనాలనుకునే మధ్య తరగతి ప్రజలు కొనకుండా ఆగిపోతారు,దయచేసి అర్దం చేసుకోండి అన్నలు.
Miru e showrooms lo pani chesthunnaru attundhi andhuke baga venakesuku vasthunnaru😂😂😂
They focus only on sales, not on after sales care and services. Zero responsibility even from company customer care department
CC, Technical futures, Rates 2.8/-&3.5, with AC, Family purpose kuda
Bajaj scooter older model, Chetak, vastaya brother
For the commercial success, road tax, & insurance related difficulties need to resolve.
ఏదైనా ఈ రోజులలో మూడు లక్షలు మూడున్నర లక్షలకు విత్ ఏసీ తో వస్తేనే కొనడానికి ముందుకు వస్తుంది
Auto public Prablam, Auto Car Best & Good
2 luk pettalsindhi anna 4.luk ante alto 800 vasthdhi
😂😂😂 4 lacks pedithe second hand lo swift kuda vasthadhi bro diesel dhi
Daily use ki best vechile
సార్ అంతా బాగుంది. కానీ, ఇంజిన్ 250cc కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళలేదు. మీరు ఇంజిన్ లేకుండా only బాడీ మాత్రమే ఇవ్వగలరా. చెప్పండి.
4 laks chainge lo Manchi Car le vacchinpudu. Ga Auto car ki Anni Money petti konadam 100% Owner Losse.
Very good coverage lol thankyou.....Very good concept🇦🇺
sir e price ki international brand renault kwid vasthundi kada.
How much cost it,Iam also take it, please inform to me about it details
Nano twist is best urban car of the world,
Its failure is a curse to people,
4 lakhs ante , alto car eh vasthadhi...
Upto 2 lakhs aithe best
అంకర్ కు ఆటోమొబైల్స్ గురించి ఏమి తెలిసినట్లు లేదు. ఆమెకు CNG అంటే తెలియదు?
Oka one Lakh lo nano car lu customers ki ichela chudandi..... daily bikes midha thirige vallaki one lakh cars chala helpful ga vuntundhi....yenda ki varsham ki chala baguntundhi..nano car model lo edhana chudandi
Ac lekapoyina parledu power staring ite super
Sir,
Ee auto car price ki koncham ekkuva amount spend cheesthee, mamchigaa Maruthi Alto car with AC facility tho vasthundi kadaa.. marii, mii auto car ni enduku konaaloo cheppagalraa??
For timepass ki
Tata car supar గా ఉంటది మరి, మీరు చెప్పే రేటు,
Dust and rainproof vehicle not bad teesukovachhu
Ac & Electric version eppudu vastundi cheppaneledu .
Car కొంటె స్టీరింగ్ కూడా ఇస్తారు. భలే.
దీనెమ్మ కారు కొనుక్కోవచ్చు ఈ రేటుకి
లగేజ్ పెట్టుకోవడానికి ముందు పెట్టిన అదే వెనక పెడితే ముందు ఎంజాయ్ ఇస్తే బాగుంటుంది
తెలుగులో ఏ పదాలు ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకొని వీడియోలు చేయండి
Now is this available Madam?
Meeru vallani matladaniste baguntadi..and also meeru knowledge on automobiles penchukovali...meeru takkuva matladali...ekkuva mee noise irritation undi maaku
Too much too much too much for cost of this car
4 lacs ....
best condition second hand cars available in market 3 to 3.5 lacs
Don't worry u will get this car in 1or 2lacks
Please just wait for 2 years
Srinivastechtelugu
దీనికి లక్ష రూపాయలు ఎక్కువ దానికన్నా ఎక్కువ ఎవరు పెట్టరు నాలుగు లక్షల మంచి కారుస్తుంది సూపర్ బ్రహ్మాండంగా ఎందుకు చేస్తారు మేడం ఇట్ల వీడియోలు పబ్లిక్ చెత్త వీడియోలు ఏదో ఒక ఆటో నాది అదొక కారమ్మ జీవితం
ఆటో కన్నా వేస్ట్ కారు జైశ్రీరామ్
మొదట anchoring perfect చేయండి....
దాని ఇజ్జత్ తీస్తున్నారు...😅😅..
Any chance of getting in other colors?
యాంకర్ కి మోటార్ ఫీల్డ్ గురించి కనీస knowledge లేదు
సో సో అనేది తగ్గించ్చుకుంటే మంచిది
Price 6:50
ఇది నాలుగు చక్రాల ఆటో కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు మీద అనుమతిస్తారా అనేది మీరు చెప్పలేదు.
yes
Toll gate kattala brother
Price please I want to buy
Bajaj auto after sales no care, think 1000 times
Is it autogear
FRONT LUGGAGE SUPERB... BUT PRICE 2 LAK AYITHE BETTER
no ware near to the TATA NANO & its build quality
Missing TATA NANO
Andhar alto maruthi 800 antunnaru vati maintenance enka millage tho polusthe eche chala better easy parking and 40km millage ante chalaaaa best edi
Ola ki ఓబార్ ki అయితే ok.. అనుకోవచ్చు.. but ..
price.. ఎక్కువా.. non a/c
Features emo takkuva cost emo ekkuva
ఎయిర్పోర్ట్ ఏరియాలోకి వెళ్తాడు గ్యారెంటీగా ప్రాణాలతో తిరిగి రాలేడుదీనికి సేఫ్టీ లేదు ఆల్టో గురించి చాలా చచ్చిపోతా
Anna Hyderabad lo show room undhaa
అన్న గారు...ఇంక జనాలను పిచ్చోలాని చేయాకండి...నీ డబ్బ బండికి 4.50.000లక్షలా....ఆటో ఇంజన్..రేకు డబ్బ కు..అంత పేటి ... తేలివి ఉన్నోడు ఎవడైన కోంటాడా.........2019 వచ్చింది అన్నావు....ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది....అంటే పబ్లిక్ రియాక్షన్ ఏలా ఉందో అర్దం కావాడం లేదా...అన్న గారు...
😂😂😂
Asalu kontaniki availability lo vunnaya
Ac power string iste super
కారు అంతా స్టాండర్డ్ లేదు ఆల్టో కార్ సూపర్ అండ్ స్టాండర్డ్
Sir kooda icharu👌
ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ పెట్టినాక ఆటో కార్మికుల జీవితాలే మూసిలో కలిశాయి
Yes it can use own
How much prices
Security antunnaru ga antha security lekundane normal autos launch chesara
ఈ ఐడియా అంతా వేస్ట్ ఆటో లాగే ఉంది అంటున్నారు కానీ ఇది డబుల్ రేట్ పడుతుంది కాబట్టి ఎవరు కొన్నారు
Visakhapatnam coming
Power staring unte super utadi
55:00 Yendi achir yerragadda nunchi vachinds😅
Sir rathan tata sir malli nano car kavali sir please please
Safety ?
Laksha rupalake tata nano theste pattinchukoleru....4laks lo nano model lone undhikada,
Deniki anna s presso right
Super car 😮
It is manual or automatic
Top speed 300 kmph, 6 airbags, 10 inch display ilantivi ye features levu..
😄😀😄😄😄
Money waste...
4,40,000 rupees...
2,00,000 aithe konachu...
4 lakhs ki second lo Swift car vasthundi...
2 lakhs ki Alto vasthundi...
6 lakhs yedaina manchi car kothadi vasthundi...
Resale value kuda vuntundi...
White కలర్ లేదా సార్
4 laks petti auto kanna oka 2 laks petti second hand car konukovachu
రేషన్ కార్డులు పోకుండా చూడాలి టోల్ గేట్లు కట్టించుకో కూడదు
Good 👍🏻
Bajaj cute car ki toll tax pay cheyala
Gears vunnava e vehicle ki.. Auto gear system aa.aa.