బైక్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూసి మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోండి.

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 7 тис.

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 5 місяців тому +509

    మీరు చేసినటువంటి వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మెకానిక్ దగ్గర కస్టమర్లు జాగ్రత్త పడతారు అలాంటి కస్టమర్ అందరికీ మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు❤❤❤

  • @b.ramuramu8107
    @b.ramuramu8107 5 місяців тому +251

    ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు..

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +14

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...,🤝🙏

    • @PraveenKumar-fd8ov
      @PraveenKumar-fd8ov 5 місяців тому

      Vadi mada gudu

    • @sheshuragi706
      @sheshuragi706 5 місяців тому

      @@b.ramuramu8107
      1st half is misguiding

    • @sshiva1819
      @sshiva1819 5 місяців тому +4

      Anna unicorn ko Katana sundarpur ki suchna

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому +2

      ​@@sshiva1819అర్థం కాలేదు బ్రదర్....🤝

  • @beasttranslated1
    @beasttranslated1 5 місяців тому +257

    థాంక్ యు అన్నా,,,నా బండి 1 మంత్ నుండి బాగా స్మోక్ వస్తుంది మొన్న ఈ వీడియో చూసి నేను ప్లగ్ తీసి పెట్రోల్ పోసి క్లీన్ చేసి మళ్లీ పెట్టిన దెబ్బకు సెట్ అయ్యింది స్మోక్ రావట్లేదు,,,టీవీఎస్ స్టార్సిటీ బండి నాది,,,ధన్యవాదాలు అన్నసౌండ్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +18

      😮😮😮 అయినా సరే మరల ఒకసారి పూర్తి వీడియో చూడండి...

    • @thogitibhoopal
      @thogitibhoopal 5 місяців тому +5

      Anna Supar

    • @RS-ic2dk
      @RS-ic2dk 5 місяців тому +4

      😂😂

    • @RS-ic2dk
      @RS-ic2dk 5 місяців тому

      ​@@easy_techniques1977😂😂

    • @dostantrucks9677
      @dostantrucks9677 5 місяців тому +5

      Accese 125 scoty కి ఎలా చేయాలి అన్న

  • @SattibabuYerra-g2x
    @SattibabuYerra-g2x 5 місяців тому +8

    మీరు చాలా నిజాయితీగా చెప్పారు మీ నిజాయితీకి నేను చాలా హ్యాపీ చేస్తున్నాను ఇలాంటి నిజాయితీపరులు కొంతమంది ఉంటారు వెరీ గుడ్ అన్న మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలి

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому +2

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్.....🤝👍🙏

  • @saigirishbabu
    @saigirishbabu 5 місяців тому +103

    Thanks brother, మీరు నిస్వార్తంగా, మంచి మనసుతో వేల లక్షల మందికి ఉపయోగ పడే టెక్నిక్ చెప్పారు. ఆ భగవంతుని కృప మీకు మీ కుటుంబానికి ఎల్ల వేళలు వుండాలని కోరుచున్నాను. మీ నిజాయితికి జోహార్లు.

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +9

      మీరు పూర్తి వీడియో చూడలేదని డౌట్ గా ఉంది బ్రదర్ పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్..🤝🙏

    • @nanjundappan8743
      @nanjundappan8743 5 місяців тому +1

      ❤ good 👍 super iam bengalore ok thanks 🙏🙏🙏 you good iam,, nanjunda ok thanks 🙏🙏 boy❤

    • @jadamahendra7746
      @jadamahendra7746 5 місяців тому

      👌

    • @naidukinthada1731
      @naidukinthada1731 4 місяці тому +3

      Sir Miru video lost lo purthiga ardham ienthu kanathu cheparu dhayachesi Oka sari bike booru cheinchkovala Ledha patrol tho chesthe sari pothuda

    • @duvvurianil9479
      @duvvurianil9479 Місяць тому

      😅😅😅​@@easy_techniques1977

  • @tssnaidu
    @tssnaidu 5 місяців тому +113

    Really great information respected Sir. మీరు చెప్పింది మేము పాటిస్తాము. గొప్ప వ్యక్తి మీరు

  • @JamithiSrinu-cl3gx
    @JamithiSrinu-cl3gx 5 місяців тому +7

    Tq brother bandi repair ante veladabbulu poyyali kani malanti pedavari kosam video chesinanduku meeku danvadalu

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూడలేదని డౌట్ గా ఉంది బ్రదర్ పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్..🤝🙏

  • @vijaybabuguvva418
    @vijaybabuguvva418 5 місяців тому +17

    Thank You andi🙏 మొంతగా video చూస్తేగానీ అర్థం కాదు🙏

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సోమచ్ బ్రదర్ పూర్తి వీడియో చూసినందుకు....🤝👍🙏

  • @phanindarchittipaka1429
    @phanindarchittipaka1429 5 місяців тому +388

    మెకానిక్ గారు మీ వర్క్ మీ నిరాడంబరత అమోఘం సమాజంలో ఇప్పటికీ మీలాంటి మేస్త్రి గారికి ఎప్పటికీ మా సెల్యూట్❤

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +20

      మీరు పూర్తి వీడియో చూసి ఉంటే ధన్యవాదాలు సార్. 👍🤝🙏

    • @Kornepatisambamurthy
      @Kornepatisambamurthy 5 місяців тому +4

      😅 Excel band bore

    • @AppalarajuKilari-mz1vh
      @AppalarajuKilari-mz1vh 5 місяців тому +9

      👌🏻 Sir మీరు, మీ నిజాయితీకి సెల్యూట్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నా బండి తీసుకొస్తా
      నా బండిని machanic లు పాడుచెసారు, చిన్న ప్రాబ్లెమ్ అని తీసుకెలితే పెద్ద ప్రాబ్లెమ్ ని create చేసారు, మెకానిక్ లు 99 % దొంగలే

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +5

      ​​@@AppalarajuKilari-mz1vhతెలిసి మిస్టేక్ ఎవరు చేయరు సార్ ..తెలియకపోతే మిస్టేక్ జరుగుతుంది చెప్పలేము.. ఒక్కొక్కసారి ఎవరి దగ్గరైనా అవ్వచ్చు.. మనం మనుషులం కదా సార్ మానవ తప్పిదం సహజం.

  • @tulasiprasadraosevala9326
    @tulasiprasadraosevala9326 5 місяців тому +6

    Excellent sir
    Because of your video people are savings Rs 8-10 thousands

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +1

      బ్రదర్ మీరు పూర్తి వీడియో చూసి మెసేజ్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్. వీడియో పూర్తిగా చూడకపోతే చివరి వరకు చూడండి.

  • @sanju07crazy94
    @sanju07crazy94 5 місяців тому +249

    చాలా ధైర్యంగా చాలా బాగా చెప్పావు అన్న, అలా మోసం చేసి డబ్బులు తినే వాళ్ళు అడుక్కొని తింటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ మీకు అలాంటిది లేదు కాబట్టి న్యాయంగా ప్రజల కోసం ఆలోచించు ఒక మంచి వీడియో చేశారు మీరు చాలా గ్రేట్ అన్న😊😊😊😊😊😊

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +18

      బ్రదర్ మీరు పూర్తి వీడియో చూడలేదు అనుకుంటున్నాను. చివరి వరకు చూసి మెసేజ్ పెట్టి ఉంటే థాంక్యూ బ్రదర్.

    • @PedagoniYadaghireGoud
      @PedagoniYadaghireGoud 5 місяців тому +4

      Thank you Anna

    • @sanju07crazy94
      @sanju07crazy94 5 місяців тому

      @@PedagoniYadaghireGoud , మీ వీడియో చూశాను చాలా బాగున్నాయి అసలు మీ షాప్ ఎక్కడ ఉంటుంది అన్న ఒకసారి మెల్లని కలవచ్చా

    • @shaikmoghala5476
      @shaikmoghala5476 5 місяців тому +1

      😂😂

    • @wajidkhan1236
      @wajidkhan1236 5 місяців тому +2

      Anna full video choodu...😂😂😂

  • @TattaMahesh-me9xc
    @TattaMahesh-me9xc 4 місяці тому +7

    చాలా బాగా వివరించారు సార్!🙏👌

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому +1

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్ 👍🤝🙏

    • @TattaMahesh-me9xc
      @TattaMahesh-me9xc 4 місяці тому

      @@easy_techniques1977 అంటే సగం చూసి కామెంట్ పెట్టాను. కామెంట్ సెండ్ అయినాకా మిగిలిన భాగం చూసి నేనూ షాకయ్యాను. అప్పుడే అర్ధమయింది నేను తొందరపడ్డానని. మీరన్నట్టు మొత్తం చూడాల్సింది.

    • @TattaMahesh-me9xc
      @TattaMahesh-me9xc 3 місяці тому

      ​@@easy_techniques1977పూర్తిగా చూడలేదండీ. పొరపాటు జరిగింది.

  • @anamdevlovaraju7563
    @anamdevlovaraju7563 5 місяців тому +141

    మీరు మీ కుటుంబం ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మీరెప్పుడు బాగుండాలి అన్న 🙏🙏🙏

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +6

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్.

    • @vijaysunnykumar3421
      @vijaysunnykumar3421 5 місяців тому +1

      ఫుల్ వీడియో చూడు నాయనా...

    • @AnjinagarajuInti
      @AnjinagarajuInti 5 місяців тому

      అన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరికిఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండిఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటోఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటో అడుగుతుందిఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటో అడుగుతుంది అంటేఅన్నా మీ మెకానిక్ షెడ్ ఎక్కడన్నా ఒకసారి నా బండి పట్టుకొని వస్తాను మీ దగ్గరకి రండి ఓపెన్ చేయంటే ఆ బోర్ కొడుతుంది ఒక్కసారి పండుకో బండి ఏంటో అడుగుతుంది అంటే అలా సరే

    • @AnjinagarajuInti
      @AnjinagarajuInti 5 місяців тому

      ​@@easy_techniques1977అనిమల్ గురించి మరిఎలమంచిలి మండలం పాలకొల్లు అన్నారు

  • @narsimluambigari1026
    @narsimluambigari1026 5 місяців тому +80

    అన్న గారు ఈ కాలంలో పైసలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మెకానికులు కానీ మీరు ఈ టెక్నిక్ చెప్పారని నిజంగా గ్రేట్ మీరు

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +7

      మీరు పూర్తి వీడియో చూడలేదని అర్థమైంది బ్రదర్. మీకు టైం ఉన్నప్పుడు పూర్తి వీడియో చూడండి లాస్ట్ లో టెస్ట్ ఉంది.

  • @kurnalavenkatesh6885
    @kurnalavenkatesh6885 5 місяців тому +18

    నా బండి బోర్ కు వస్తే మీరు చెప్పినట్టే పెట్రోల్ పోసాను ప్లగ్ లో ఇప్పుడు బాగా పని చేస్తుంది... ఇది తెలియక చాలా మంది వేలకు వేలు మెకానిక్ లకు ఇచ్చి బోర్ చేయిస్తున్నారు

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +6

      😄😄😄😄👍
      మీకు టైం దొరికినప్పుడు పూర్తి వీడియో చూడండి బ్రదర్.....🤝👍🙏

    • @laxmanlaxman-eh2lw
      @laxmanlaxman-eh2lw 5 місяців тому +2

      Boru pothea bike move kadha Anna.clatchi plets ceble kuda kothadi vepichina

    • @Shiva-39-India
      @Shiva-39-India 5 місяців тому

      ​@@easy_techniques1977
      Sir.... 🙏
      Mee bike repair shop ekkada sir ?
      Adress ekkada sir ?
      Naku oka second hand / used bike kavali ..... Splendor / glamour / TVS sports / discovery / platinum.... 60 kms mileage vachhe bike .... Marketing and sales job purpose..... Ok sir 🙏
      Mee contact number pampandi sir 🙏
      Nenu Vijayawada lo untanu sir .... 🙏
      Thank you 💐🙏🤝

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +1

      9866112644

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +1

      క్లచ్ ప్లేట్స్ త్వర త్వరగా కరాబ్ అయిపోతాయి. బోర్ చేయించుకోండి.

  • @kondajikottagulli8551
    @kondajikottagulli8551 3 місяці тому

    థాంక్స్ అన్నా.
    చాల మంచి వీడియో...
    అందరికీ పనికి వచ్చే వీడియో...

  • @GoggiLakshami
    @GoggiLakshami 5 місяців тому +11

    Erly in the morning I shocked by Waching this video Amazing

  • @Babu-p4k
    @Babu-p4k 5 місяців тому +220

    ఒక్క రూపాయి ఖర్చు లేదు అంటే ఎగిరిగంతులేసాను.చివరి ట్విస్ట్ మామూలుగా లేదుగా.సూపర్ బ్రదర్ మంచి వీడియో

  • @MekalaAnil-e5d
    @MekalaAnil-e5d 5 місяців тому +1

    అన్నా చాలా థ్యాంక్స్ ఇవాల్టి రోజున మంచి బైక్ మేస్త్రి లేడు అన్న నాలుగు రూపాయలు డబ్బులు పోయిన బండి క్వాలిటీ గా ఉండటం లేదన్న మీరు చాలా మంచి మెసేజ్ లాగా ఉన్నారు అన్న

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్..... లేదంటే టైం ఉన్నప్పుడు పూర్తి వీడియో చూడండి...🤝

  • @SattibabuYerra-g2x
    @SattibabuYerra-g2x 5 місяців тому +6

    అన్న ఈరోజు మీరు చాలా బాగా చెప్పారు మోసం మోసం చెప్పలేదు నిజాయితీగా చెప్పారు

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...,🤝🙏

  • @Tirupathi-q4k
    @Tirupathi-q4k 5 місяців тому +11

    నన్ను మాత్రం సమయానికి కాపాడారు. థ్యాంక్ యూ అన్న

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు వీడియో లాస్ట్ వరకు చూసి మెసేజ్ పెట్టి ఉంటే థాంక్యూ 🤝🙏

  • @Satyambhagatsing
    @Satyambhagatsing 5 місяців тому +181

    మీరు మీ కటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి అన్నా మంచి వీడియో పెట్టారు 👌👌👌🙏🙏

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +12

      బ్రదర్ మీరు పూర్తి వీడియో చూసి మెసేజ్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్. వీడియో పూర్తిగా చూడకపోతే చివరి వరకు చూడండి.

    • @SivaprakashSivaji
      @SivaprakashSivaji 5 місяців тому

      ​@@easy_techniques1977😂😂😂😂

    • @shankarchimata177
      @shankarchimata177 5 місяців тому +3

      Anna petrol chala thaguthundi yela

    • @sreekanthpullagura4908
      @sreekanthpullagura4908 5 місяців тому

      ​@@shankarchimata177air filter pleg, check cheyali bagolekuntey marchali

    • @VenkateshamKasipeta
      @VenkateshamKasipeta 5 місяців тому

      ෆ╹ .̮ ╹ෆෆ╹ .̮ ╹ෆ

  • @psureshraju1107
    @psureshraju1107 5 місяців тому +83

    సార్ గారు... సూపర్ అండీమీరు వాహనదారుల పాలిట ఆంజనేయస్వామి థాంక్స్, పిల్లా పాపలతో క్షమంగా ఉండాలి 🎉🙏👌

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +9

      మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత మెసేజ్ చేసి ఉంటే థాంక్యూ బ్రదర్ 🙏🙏
      లేకపోతే మాత్రం పూర్తి వీడియోలు చూడండి

    • @prakashpadukoni1977
      @prakashpadukoni1977 5 місяців тому +2

      Full video choodu swamy.....twist adiripoddi

    • @vijayakumarprathipati8662
      @vijayakumarprathipati8662 5 місяців тому

      ఫుల్ వీడియో చూడు

  • @rao3271
    @rao3271 3 місяці тому +2

    బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు ఒక్క మెకానిక్ దెగ్గర ఎలా మైంటైన్ చేయల్లి అన్ని. థాంక్స్ బ్రదర్

  • @aakash_youtuber_chanal
    @aakash_youtuber_chanal 5 місяців тому +160

    ఫస్ట్ చూసి నిజమనుకున్న లాస్ట్ లో మంచి ట్విస్ట్ ఇచ్చరుగా sir.. మంచి పని చేశారు మెకానిక్ గారు.......బాగుంది👌🤝

  • @AbdullahAbdullah-jn7tk
    @AbdullahAbdullah-jn7tk 5 місяців тому +17

    ❤. మంచి వీడియో జనాలకి ఉపయోగపడే వీడియో

  • @bramu5600
    @bramu5600 5 місяців тому +7

    అన్న గాడ్ బ్లెస్స్ యు, మీలాంటి వారు సమాజానికి, పేదవారికి చాలా మంచి చేసినా వారు అవుతారు.

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...🤝🙏

  • @Raghuprasadreddy
    @Raghuprasadreddy 5 місяців тому +1

    మీరు చేసి చుప్పించిన వీడియో చాలాబాగుంది

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ పూర్తి వీడియో చూసినందుకు...👌👍🙏

  • @siravurujagannadharaju4511
    @siravurujagannadharaju4511 5 місяців тому +3

    Really you are great for information.

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సోమచ్ బ్రదర్...🤝👍🙏

  • @rahmanimad4167
    @rahmanimad4167 21 день тому +5

    చాలా మంచి ఐడియా చుపించినందుకు దన్యవాదములు 👌👌

    • @easy_techniques1977
      @easy_techniques1977  19 днів тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్....🤝

    • @ravigoudbodige2906
      @ravigoudbodige2906 14 днів тому

      Super kadubbro nenu trai chesanu poga alage vastundibantha sutti

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 5 місяців тому +5

    You r supported to so many poor peoples again thanks sir

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సో మచ్ సార్ 🤝👍🙏

  • @RameshRam-qo3yn
    @RameshRam-qo3yn 5 місяців тому +1

    సూపర్ స్టార్ అన్న మీరు. ఈరోజుల్లో మోసం చేసే వారే ఎక్కువ అలాంటిది అందరికి ఉపయోగ పడే విధంగా చేసారు. మీకు అందరి సపోర్ట్ తప్పకుండా ఉంటుంది

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్.....🤝👍🙏

  • @chantibabupangi749
    @chantibabupangi749 4 місяці тому +10

    మీరు సూపర్ సార్! ఇలాంటి వీడియో మాలాంటి వాళ్లకు చాలా ఉపయోగపడతాయి 👍

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      బ్రదర్ మీరు పూర్తి వీడియో చూడలేదని డౌట్ గా ఉంది, దయచేసి పూర్తి వీడియో చూడండి బ్రదర్ 🤝👍

  • @naiduvs7042
    @naiduvs7042 5 місяців тому +199

    సర్ మీరు సూపర్ చాలా మందిని సేవ్ చేశారు మీకు అందరి తరుపున ధన్యవాదాలు

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +4

      Thank you brother 🤝🙏

    • @SehkarPilli
      @SehkarPilli 5 місяців тому +5

      వీడియో కటింగ్ లేదు అని చెప్పి చాలా తెలివి గా కట్ చేశారు

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +1

      ​@@SehkarPilli ఓ కనిపెట్టే సారా....
      మీరు చాలా తెలివిగల వారు... పూర్తి వీడియో చూసినందుకు చాలా సంతోషం బ్రదర్..

  • @nature_lover645
    @nature_lover645 5 місяців тому +51

    నా బండి బోర్ కి వచ్చింది అన్న మీ వీడియో చూసాక నేను మీలాగే చేశాను నిజంగానే స్మోక్ రావటం లేదు ఇప్పుడు నా బైక్ సెట్ అయ్యింది

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +8

      😄😄😄😄 థాంక్స్ బ్రదర్...
      కానీ అది కరెక్ట్ కాదు బ్రదర్ మీరు కచ్చితంగా మీకు నచ్చిన మెకానిక్ వద్ద బోరు చేయించుకోవాల్సిందే.

    • @MrSanapathi
      @MrSanapathi 5 місяців тому

      Vedio mottam chudu mundu

    • @ridersubramanyamreddy8632
      @ridersubramanyamreddy8632 5 місяців тому

      😂😂😂😂 ఇలా చూసే మోసిపోయ్ చేయకండి

  • @NammaYoutubeAddaKA06
    @NammaYoutubeAddaKA06 4 дні тому

    Thanku so much Anna ur idea 100 %working,,,, today i will trying 100 % result 🥰thanku so much 🙏🤝I'm from karnataka

  • @kirandeepu61
    @kirandeepu61 5 місяців тому +9

    Thanku sir.good technique.very use full

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి మెసేజ్ పెట్టు ఉంటే థాంక్యూ బ్రదర్..
      లేకుంటే మరలా పూర్తి వీడియో చూడండి.

  • @lankajagadeesh7452
    @lankajagadeesh7452 5 місяців тому +48

    సార్ ప్రజలకి ఉపయోగపడే వీడియో చేసినందుకు Tq sir

  • @PremasagarPremasagar-o4l
    @PremasagarPremasagar-o4l 5 місяців тому +20

    ఈ వీడియో చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా చెప్పారు అన్న నేను అలాగే ఆలోచించే వాడిని బండి బోర్ ఎలా చేస్తున్నారు అని నేను చూసినప్పుడు ఇంజన్ లో ఉన్న పార్ట్స్ అన్ని కూడా పెట్రోల్ లో కడుగుకుతున్నారు నాకు అయితే మీరు చూపించే వీడియో నీ బట్టి నాకు ఫుల్ క్లారిటీ ఒచ్చింది అన్న బండి బోర్ పేరు చెప్పి 8000నుంచి 10000తుసుకుంటున్నారు అంత మోసం చేస్తున్నారు అని మీ ద్వారా తీసింది అన్న మీరు మీ కుటుంబం ఆ దేవుడు దించును గాక ఆమేన్

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +6

      బ్రదర్ మీరు పూర్తి వీడియో చూడలేదని అర్థమైంది.. దయచేసి టైం దొరికినప్పుడు పూర్తి వీడియో చూడండి...🤝🙏

  • @arepatiedukondalu4927
    @arepatiedukondalu4927 3 місяці тому

    This video forever ...,. brother exllent..... working.....my bike .....

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 5 місяців тому +14

    మంచి అవగాహన వీడియో.... చిన్న చిన్న రిపేర్స్ ఎలా చేసుకోవాలో చెప్పండి.

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +2

      తప్పకుండా బ్రదర్......
      మన చానల్లో చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి బ్రదర్ మీకేమైనా ఉపయోగపడతాయని చెక్ చేయండి. Thank you brother 🙏

  • @vasudevaraonimmala3514
    @vasudevaraonimmala3514 5 місяців тому +133

    సూపర్ సార్ మీరు మీలాంటి మంచి మనసి ప్రపంచం లో చాలా మంది ఉండాలి...... 👌👍🤝🙏

  • @sundart2467
    @sundart2467 5 місяців тому +162

    బాగా చెప్పారు....
    🤔 పొద్దున్నే చూసి ఆశ్చర్యపోయాను చివరికి షాక్ అయ్యాను థాంక్యూ 😂

  • @ramadevila9800
    @ramadevila9800 4 місяці тому +1

    Last లో ట్విస్ట్ అదుర్స్ anna సూపర్

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      మీరు పూర్తి వీడియో చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్....👍🤝🙏

  • @PACHAVASRINIVASARAO
    @PACHAVASRINIVASARAO 5 місяців тому +5

    వాహనదారులకు ఎంతో ప్రయోజనం సమకూర్చారు మేస్త్రి గారు ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి మెసేజ్ పెట్టు ఉంటే థాంక్యూ బ్రదర్..
      లేకుంటే మరలా పూర్తి వీడియో చూడండి.

    • @krishnamurthybalan4974
      @krishnamurthybalan4974 5 місяців тому +1

      @easy_techniques1977 Avunu, sagam video chusi reply chestunnaru chala mandi. Bro eeyana Tvs Manchiga ela ayindi.

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      ​@@krishnamurthybalan4974తింటానికి ఉండటానికి రెంట్లు కట్టుకోడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు బ్రదర్... ప్రస్తుతం అలా నడుస్తుంది...

    • @banothvenkanna6490
      @banothvenkanna6490 5 місяців тому

      3:18

  • @jeamesgulla613
    @jeamesgulla613 5 місяців тому +71

    బ్రదర్ ఏంటిసర్ మజిక్ లావుంది మీలాంటి మంచి మనిషి సమాజానికి చాలా అవరం బ్రో 👑👑👑👑👑👑👑👑👑👑👑🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sudharshanrao4382
    @sudharshanrao4382 5 місяців тому +11

    ప్రజలకు మీలాంటి వారు చాలా అవసరం ఎటువంటి వీడియోలు చేయ్యండి ప్రజలకు తోడుగా ఉండండి తాక్స్ యూ సాఆర్💓💓💓

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +2

      Brother మీరు పూర్తి వీడియో చూసి ఉంటే thank so much brother 🤝🙏

    • @ameenS-xf7nr
      @ameenS-xf7nr 5 місяців тому

      Honda Activa ki kuda same na​@@easy_techniques1977

  • @NEWSDONOR
    @NEWSDONOR 4 місяці тому +1

    Thanks you brother na bore ki vachindhi amount lev ni vala na problem solve iendhi

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      మీరు పూర్తి వీడియో చూడలేదు. దయచేసి టైం దొరికినప్పుడు పూర్తి వీడియో చూడండి. 👍🤝🙏

  • @sv.krishnanaik9423
    @sv.krishnanaik9423 5 місяців тому +9

    గోవిందా ... అందుకే ఏ వీడియో అయినా పూర్తిగా చుడండి.. బ్రోస్..

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్..🤝👍🙏

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 5 місяців тому +67

    Ending లో మంచి message ఇచ్చారు, video మొత్తం అందరు చూడండి bikes వున్నవాళ్లు

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +10

      మంచిగా అర్థం చేసుకున్నారు థాంక్యూ సోమచ్ బ్రదర్ 🤝👍🙏

  • @Indianmuslim796
    @Indianmuslim796 5 місяців тому +11

    Good Knowledge based video

  • @naiduskatari5255
    @naiduskatari5255 5 місяців тому

    ఆ ప్రోబ్లం నా బండికి ఉంది చాలా tq sir

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్...👍🤝🙏

  • @chiru8795
    @chiru8795 5 місяців тому +108

    మంచి అవగాహన గల వీడియో చేశారు 👍

  • @vishnuchary8428
    @vishnuchary8428 5 місяців тому +10

    థాంక్యూ అన్న మీరు చూపించిన విధానం మాకు చాలా నచ్చింది

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ 👍🙏

  • @sureshtech3018
    @sureshtech3018 5 місяців тому +37

    ఏం చెప్పేవు అన్న ఆకాశంలో తీసుకోని వెళ్లి ఒకసారి భూమి మీద తోసెసావు సూపర్

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +3

      లాస్ట్ వరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్..

    • @bbrao225
      @bbrao225 5 місяців тому

      Anna emiti meeru😢

    • @cheruvukommuvlogs8171
      @cheruvukommuvlogs8171 5 місяців тому

      Nenu nijame anukoni santoshapadda last lo twist icharukada.😢
      Video Last varaki chudani valaki matram meeru devudu anna😊
      Chusinavanni nijalu kadu ani nirupincharu anna. Thanks.

    • @Digital__marketing____0909
      @Digital__marketing____0909 25 днів тому

      Awnu bro correct GA cheppavu

  • @ben6385
    @ben6385 4 місяці тому +1

    Good Job , Appreciate it Sir , God bless you , Pastor. Ben

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому +1

      Praise the lord brother 🙏🙏🙏
      మీరు పూర్తి వీడియో చూశారని భావిస్తున్నాను థాంక్యూ సోమచ్ బ్రదర్..🤝

    • @ben6385
      @ben6385 4 місяці тому

      @@easy_techniques1977 Yes ,Bro

  • @mrakesh2
    @mrakesh2 5 місяців тому +85

    ఆ మెకానిక్ ఇలా చెప్పరూ.. మేరు చేపారు మీ మనసు చాలా మంచిది..మేరు మీ కుటుంబం అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుతున్నా.

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      Thank you brother 🤝🙏

    • @MVignesh-nc7zw
      @MVignesh-nc7zw 5 місяців тому

      Telugu nerchuko❤

    • @mrakesh2
      @mrakesh2 5 місяців тому +1

      @@MVignesh-nc7zw నాకు తెలుగు వచ్చు కానీ కీబోర్డ్ లో టైపింగ్ అలా వచ్చింది..

    • @dathuyadav3838
      @dathuyadav3838 5 місяців тому

      😄😄

  • @ChintalaYerranna
    @ChintalaYerranna 5 місяців тому +19

    సర్ మెకానిక్ సార్ మీరు స్కూటర్లు ఉన్నవాళ్లకి అందరికీ చాలా మంచి పని చేసినారు చాలా ఎక్స్లెంట్ మీ వల్ల చాలా మందికి డబ్బులు మిగిలిపోయి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా పడతారు

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +3

      సార్ మీరు పూర్తి వీడియో చూడలేదని అర్థం అయింది. మీకు టైం ఉన్నప్పుడు పూర్తి వీడియో చూడండి సార్.

  • @amerlaaakashvlogsnew-mg1ut
    @amerlaaakashvlogsnew-mg1ut 5 місяців тому +44

    ఇలాకూడా జరుగుతుందా . మంచిగా చెప్పినారు . మాలాంటి వారు ఐతే నిజమే అనుకుంటాముగా, సూపర్ గురు మీరు.

    • @aakash_HOLY_CHANNEL
      @aakash_HOLY_CHANNEL 5 місяців тому +1

      అవును కదా మరి అంతే కదా సూపర్ కామెంట్ చేశారు

  • @JukantiprabhakarJukantiprabhak
    @JukantiprabhakarJukantiprabhak 3 місяці тому

    E వీడియో చేసిందుకు దాన్యవాదాలు🙏🙏🙏💐

  • @VenkatasubbaraoThirumalasetty
    @VenkatasubbaraoThirumalasetty 5 місяців тому +4

    Thank you sir. Elanti vasthavalu prajalaku thelisettu sesthunnaru sir.

  • @kemaniranjankumar7063
    @kemaniranjankumar7063 5 місяців тому +12

    super bro exlentga chupinchavu

  • @srinivasrao471
    @srinivasrao471 5 місяців тому +4

    Bro thank you so much good information

  • @RVenkatesh-gl2kn
    @RVenkatesh-gl2kn 4 місяці тому +1

    Intha cheppina em upayogam ledu mottham meeda bike bore ki ivvadam thappadu ok super

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      మీరు పూర్తి వీడియో చూసినందుకు థాంక్యూ సోమచ్ బ్రదర్..👍🤝🙏

  • @PankuTrinadharao-e8y
    @PankuTrinadharao-e8y 5 місяців тому +4

    Great brother super

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ 🤝👍🙏

  • @Narasimhatalari-xn6nr
    @Narasimhatalari-xn6nr 3 місяці тому +10

    సమాజంలో మంచివాళ్ళు కూడా ఉన్నారు

  • @NikhilGujjeti
    @NikhilGujjeti 5 місяців тому +5

    స్కూటీ బోర్ కోసం మీరు పెట్టే వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము సార్

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      All ready మన పాత వీడియోలులో ఉన్నాయి బ్రదర్.....🤝🤝🤝

    • @bobbilirajesh8818
      @bobbilirajesh8818 5 місяців тому

      😅😅

  • @ernichandu2908
    @ernichandu2908 Місяць тому +1

    Last lo em shock icharu annagaru... Hat's off to you❤❤

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      వీడియో పూర్తిగా చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్. 🤝🙋

  • @rightpropertieshyd
    @rightpropertieshyd 5 місяців тому +5

    Avaru sir meeru intha😊 talent gaaa vunnaru Great sir❤ super

  • @tagoresuresh6604
    @tagoresuresh6604 5 місяців тому +4

    Nice information sir

  • @VASAMUSATTINagaraju
    @VASAMUSATTINagaraju 5 місяців тому +6

    Brother nevuu super 🎉🎉🎉🎉🎉❤❤❤

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత మెసేజ్ చేసి ఉంటే థాంక్యూ బ్రదర్ 🙏🙏
      లేకపోతే మాత్రం పూర్తి వీడియోలు చూడండి

  • @Subburupa-wi1gs
    @Subburupa-wi1gs 5 місяців тому +1

    Annna nuvvu great vadu great haaa

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సోమచ్ బ్రదర్...🤝👍🙏

  • @karimshaik528
    @karimshaik528 5 місяців тому +5

    Excellent information🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhanumurthy7908
    @bhanumurthy7908 5 місяців тому +4

    manchi.trik.nerparanna

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      వీడియో లాస్ట్ వరకు చూడండి...

  • @Kumar_engineer.
    @Kumar_engineer. 5 місяців тому +8

    Super sir..Tank u very much for clear information

  • @akshaytony
    @akshaytony 5 місяців тому +1

    SUBSCRIBED.,., .,because he is a genuine person .,.he deserves a thumbs up 👍👌

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్.....👍🤝👆

  • @prasadbabu4870
    @prasadbabu4870 5 місяців тому +5

    Thankyou మే స్త్రీ గారు.

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సో మచ్ సార్...🤝🙏

  • @srinukamen3923
    @srinukamen3923 5 місяців тому +19

    అన్న మీరు స్వర్థం లేకుండా అందరికి మేలును చేసారు గుడ్ జాబ్ బ్రదర్ 💞💞💞

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +1

      Brother మీరు పూర్తి వీడియో చూసి ఉంటే thank you brother 🤝🙏

    • @manikantachintu3199
      @manikantachintu3199 2 місяці тому

      Anna milage kosam video cheyandi anna​@@easy_techniques1977

  • @telluriravi4807
    @telluriravi4807 5 місяців тому +4

    మంచి వీడియో

  • @vtr4309
    @vtr4309 2 місяці тому

    అందరికీ ఉపయోగకరంగా బాగా చెప్పారు జైశ్రీరామ్

  • @venkateshkoremkorem1867
    @venkateshkoremkorem1867 5 місяців тому +4

    సూపర్ anna👌

  • @somudayara2112
    @somudayara2112 5 місяців тому +5

    Super sir 🙏

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti 5 місяців тому +4

    Super bhaghacheparu

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ 🤝👍🙏

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 4 місяці тому

    Thanks bayya Baga chepparu

  • @trinadhach8495
    @trinadhach8495 5 місяців тому +5

    Meru super sir

  • @rajakennedy7942
    @rajakennedy7942 5 місяців тому +6

    Nice awareness demo

  • @revv9
    @revv9 5 місяців тому +4

    Super and thank you 🙏

  • @chandrasekhar1253
    @chandrasekhar1253 3 місяці тому

    చాలా బాగా చెప్పారు

  • @vishuddhaherbalproducts7697
    @vishuddhaherbalproducts7697 5 місяців тому +4

    సూపర్ సార్ ఎక్స్లెంట్

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому

      థాంక్యూ సోమచ్ బ్రదర్ 👍🙏

  • @Thotasrinu-k5w
    @Thotasrinu-k5w 5 місяців тому +21

    😅😅😅 సూపర్ 👌🏻👌🏻👌🏻 పూర్తిగా అర్థం అయింది మొత్తానికి బోరు చెయ్యాలని అర్థం అయింది

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +1

      పూర్తి వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ సోమచ్ బ్రదర్.

    • @vamsi6633
      @vamsi6633 5 місяців тому

      😂​@@easy_techniques1977

    • @vamsi6633
      @vamsi6633 5 місяців тому

      😂

  • @VanthalamaheshMahesh
    @VanthalamaheshMahesh 5 місяців тому +3

    ఇంత🎉🎉🎉🎉మంది.మన్ననలు.పొందుతూ..మీరు.మి.కుటుంబసభ్యులను..సాధ.ఆబగవంతుడిని.వేడుకుంటున్నాను..థాంక్యూ..సర్.

  • @khasimshaik4794
    @khasimshaik4794 5 місяців тому +1

    Tq sir miru chala great sir elenti video maku teliya jesinanduku tq sir

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్.....🤝👍🙏

  • @Nreddamma68
    @Nreddamma68 5 місяців тому +4

    అన్నా ఎక్సెల్ సూపర్ హండ్రెడ్ కూడా అంతేనా

  • @perlaprabhupal9994
    @perlaprabhupal9994 5 місяців тому +10

    చాలా థాంక్స్ అండి మెకానిక్ గారు అండి ఇలాంటి వీడియోస్ పెట్టినందుకు మీకు అంతకన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డబ్బులు లేని వాళ్ళు ఉంటారు అండి ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ నా పరిస్థితి కూడా అంతేనండి మీరు మీ పిల్లలు మీ కుటుంబం చల్లగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +2

      సర్ మీరు పూర్తి వీడియో చూడలేదేమోనీ నాకు డౌట్ వస్తుంది. మీకు సమయం ఉంటే వీడియో పూర్తిగా చూడండి

    • @Ramesh-lg2yn
      @Ramesh-lg2yn 5 місяців тому

      ​@@easy_techniques1977అంత ఓపిక లేదు అన్న జనాలకి 🤣🤣

  • @thimmothijoytilesvlogs7209
    @thimmothijoytilesvlogs7209 5 місяців тому +5

    Waw మంచిగా చెప్పారు👌👌👌🙏🙏

  • @prasanththeetla1195
    @prasanththeetla1195 4 місяці тому +1

    Good video God bless you and your family abundantly

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్....👍🤝🙏

  • @kshaikkarimbai
    @kshaikkarimbai 5 місяців тому +4

    🎉 super excellent anna

  • @rambabugontupuli9834
    @rambabugontupuli9834 5 місяців тому +31

    మరి మీకు గిరాకి ఎలా మేస్త్రి గారు అని మొదట్లో అనుకున్నాం... చివర్లో ట్విస్ట్ అదిరింది గా.... 👌

    • @easy_techniques1977
      @easy_techniques1977  5 місяців тому +2

      లాస్ట్ వరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్ 👍🤝🙏

  • @balarajugunti4779
    @balarajugunti4779 5 місяців тому +4

    Good ఇన్ఫర్మేషన్

  • @anumulasaidulu4508
    @anumulasaidulu4508 4 місяці тому +1

    అన్న సూపర్ గా వుంది

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 місяці тому

      మీరు పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టి ఉంటే థాంక్యూ సో మచ్ బ్రదర్..
      👍🤝🙏