సార్ మీరు చెప్పింది ఎంతో అద్భుతంగా ఉంది ఇది ఒక గొప్ప అంశం మీలాంటి మేధావులు సమాజానికి ఖచ్చితంగా కావాలి సార్ ఇది ఎంతో అద్భుతమైన విశ్లేషణ ఇలాంటి చరిత్ర పెట్టుకొని బ్రాహ్మణులు మనువాదులు అనేకమందిని కులం మతం పేరుతో అణచివేస్తూ చంపేస్తున్నారు
మీరు చెప్పినది నిజం రాముడు రామాయణం లో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తన జీవితమ్లో తన పట్ల తనకుటుంబం పట్ల సమాజం పట్ల ప్రజల పట్ల ఎలా వుండాలి ఎవరిని ఎలా చూసుకోవాలి. తన స్త్రీని తను కాపాడుకోవాలి అని చెప్పిన కధ. అలా వుండడం వల్ల ఆయనని పురుషోత్తముడు అన్నాడు. ఆపురుషోత్తముడిని హిందూ ప్రజలు దేవునిగా ఆరాధిస్తున్నారు. కాబట్టి యిల్లాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ప్రజల మనసులు మార్చలేవు. రోజుకో రాముడి దేవాలం వెలుస్తోంది.
మీరు హేతు వాది, మీ విశ్లేషణ 100/ correct. కాని మీ విశ్లేషణ కు పండిట్ నెహ్రూ ని మీ అభిమానం మేరకు కోట్ చేస్తున్నారు. అసలైన ప్రపంచ మేధావి అంబేద్కర్ రచన ల నుంచి మీరు ఏమి కోట్ చేయలేదు. అంబేద్కర్ మించిన చరిత్ర కారుడు ప్రపంచం లో ఎవరూ లేరు. మీ డౌట్స్ మొత్తానికి అంబేద్కర్ రచనలు పరిపూర్ణం చేస్తాయి. నెహ్రూ రచనలు కాదు. రూట్ మార్చండి.
మాస్ వాయిస్ వారు ఒక మంచి అన్ని తెలిసిన ఆకారం లేని కొత్త అర్బన్ నక్సలైట్ ను ప్రజలకు పరిచయము చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ లాంటి వారికి మారీ ఎక్కువ మందిని ప్రజలకు సమాజానికి పరిచయము చేయాలి . తమ సొంత ఇల్లాలు కుడు పెట్టని వారు రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు
వాల్మీకి రాముడు పురుషోత్తముడు అని చెప్పారు కానీ దేవుడు అని ఎక్కడా చెప్పలేదు అనే విషయాన్ని దాశరథి రంగాచార్య గారు కూడా ఒక పుస్తకంలో తెలిపారు. అలాగే రాతి నాతి కావడం, శంభూక వధ కూడా వాల్మీకి రాసింది కాదు, ప్రక్షిప్తాలు అని చెప్పారు
విషయ విశ్లేషకులు శ్రీ దేవి రాజ్ మహారాజ్ గారికి నమస్కారములు.🙏 రామాయణ భారతాలు మీద డా.బి.ఆర్.అంబేద్కర్ గారు "Redels in Hinduism" అనే విశ్లేషణాత్మక గ్రంధం ఆంగ్లంలో వ్రాశారు దానికి "రాముని, కృష్ణుని రహస్యాలు" పేరిట తెలుగు అనువాదం కూడా వచ్చింది అనువాదకులు పేరు నాకు గుర్తు లేదు. విశాలాంధ్ర ప్రచురణ. వాల్మీకి సంస్కృత రామాయణంలో వ్రాసిన శ్లోకాలు దానికి తెలుగు అర్ధం వ్రాశారు. ఆపుస్తకం నేను చదివాను. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రామాయణానికి వాల్మీకి రామాయణానికి సంబంధమే లేదు. వాల్మీకి తన రచనలో రాముడు దేముడు, సత్సీలుడు అని ఎక్కడా వ్రాయలేదు. తన ఏలుబడి కాలంలో ప్రజారంజకంగా రాజ్యం పాలించినట్లు వ్రాయలేదు. స్త్రీలోలుడు త్రాగుబోతు అని సంస్కృత శ్లోకాలు ఉటంకిస్తూ వ్రాశారు. విశాలాంధ్ర ప్రచురణల్లో పుస్తకం దొరకవచ్చు.
చర్చ్ లో పాస్టర్స్ చెబితే చరిత్ర, సాక్ష్యాలు అని అనరు..... ఇజ్రాయెల్ ఆర్కియాలజీడిపార్ట్మెంట్ వారు చెప్పాలి.... జీసస్ జన్మించానట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్పలేదు..... క్రిస్తూ శకం అనే పదం... Common era గా ఎందుకు మార్చారో తెలుసుకో, before common era, after common era అనే పదాలు ఎందుకు వాడుతున్నారో తెలుసుకో.....సోదరా 🙏🙏🙏పురుషుడు సహాయం లేకుండా, శుక్రకణం లేకుండా ఈ భూమి మీద ఎవ్వరు జన్మించారు, చేతి స్పర్శ తో ఎవ్వరు వ్యాధులు నయం కావు, ఎక్కడ ఆకాశం మాట్లాడదు, ఎక్కడ ఆకాశం నుంచి దైవ దూతలు దిగి రారు, ఎక్కడ సృష్టికర్త క్రిందకి వచ్చి అప్పుడు అప్పుడు మాట్లాడి వెళ్లెలేరు... ఏ మనిషి ఉప్పుస్తంభం గా మారిపోరు.... ఇటవంటి మహిమలు కేవలం మత గ్రంధం లో మాత్రమే జరుగుతాయి.... ఒరిజినల్ గా నిజాజీవితం లో జరగవు....10nth class చదివిన కుర్రోడు కీ కూడా అర్ధం అవుతుంది... ఇది నీతి కధ అని... మూఢ మహిమలు నమ్ముతాను అంటే అది మీ ఇష్టం..... మూఢ మహిమలు నమ్మని వాడు అజ్ఞానంనుంచి బయట కీ వస్తారు 🙏🙏🙏🙏...🙏🙏🙏
అయితే ఇలాంటి ఉస్తకాలు ఖురాన్, బైబిల్ గురించి కూడా పెరియ రామస్వామి రాశాడా, మీరు కూడా విశ్లేషించి అటువంటి పుస్తకాల లోని కథల గురించి విడియో చేయాలి... ఒకే అబ్బకు పుట్టి వుంటే
ప్రతి రచయిత వ్రాసిన పుస్తకాన్ని ప్రతి పాఠకుడికి నచ్చలని లేదు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం వస్తుందని నక్సల్స్ సిద్దాంతం మిగితా కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకు నచ్చలేదు.సల్మాన్ రస్ది quran nu విమర్శించి వ్రాసిన పుస్తకాన్ని మన దేశములో ఎందుకు బాన్ చేశారు.నస్రీన్ ను ఎందుకు చంపుతామని బెదిరించారు.యేసు రెండవరాకడ అని జనాన్ని మభ్యపెడుతు వ్రాస్తున్న పుస్తకాలను ఎందుకు విమర్శించ డం లేదు. మీరు చదివిన పుస్తకాలలో ఉన్న నీతిని అర్థం చేసుకోండి అది జరింగిందా లేదా అప్రస్తుతం.
నిజాలు నిత్య సత్యాలు వాటిని ఎవరు భూస్థాపితం చేయలేరు దైవం వాటిని ఏదో ఒక రూపంలో ముందు కు తీసుకు వెళుతూనే ఉంటుంది కాబట్టి మీరు రామాయణం మీద చేసిన వీడియో ల వలే బైబిలు ఖురాను గ్రంధాలలోని సత్యా సత్యాలను వివరిస్తూ వీడియో లు చేయండి సార్
సార్ మీరు, రామాయణము విశ్లేషణ చేస్తున్న విధముగా, ఒక్క విశ్లేషణాత్మక మరియు విమర్శనాత్మక వీడియో ముఖ్యముగా ఖురాన్ పై, బైబిలు పై చేసి యూట్యూబ్ లో పెట్టండి. మీకు దమ్ము ఉంటే .
రామాయణం లో నేర్చుకోవలసింది ఏమిటి? రాముడు ఏమీ తిన్నాడు ఏమి త్రాగాడు? ఎక్కడ పడుకున్నాడు అనేవే నా? అతడు తండ్రితో ఎలా ప్రవర్తించాడు, తల్లికి ఎంత మర్యాద ఇచ్చాడు, స్నేహితులను ఎలా మన్నించాడు, ఇతర జాతులతో ఎలా ప్రవర్తించాడు? పశు పక్షులను ఎలా గౌరవించాడు? స్థిరత్వాన్ని ఎలా ప్రదర్శించారు? అనేవి కాదా? చెత్త అంతా జనం మెదడులోకి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? కల్పిత గాథ అయితే ఎందుకు గింజుకుంటున్నారు?
శూర్పణఖ కు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసినట్టు , సీతకు రావణుడు ముక్కు చెవులు కోసేయ్యలేదు కదా ! ఒక అశోక వనం లో ఉంచాడు మరి రావణుడు మంచి చేశాడా!? చెడు చేశాడా !!??
దేవుడు లేడు అనేది పెరియార్ ఆలోచన కావొచ్చు. ఇన్ని రకాల భాషలు ఉన్న ఈ దేశంలో వీలైనంత కొంచం ఇతర భాషలను నేర్చుకోవాలి. హిందీ భాషను పెరియార్ ఎందుకు వ్యతిరేకించారు
ఇతను ఎవరైనా కాని, వాల్మీకి రామాయణం చదివిన తరువాతనే ఇతరులు రామాయణాలు రాసారు, కాని వాల్మీకి రామాయణం జరుగుతున్నా సమయంలో రాయడం జరిగింది, అందుకే ఇతిహాసం అయింది. ఇలాంటి వాళ్ళు కాని, ఈ కాలం కానీ స్వచ్ఛమైన మొక్కలకు అంటుకట్టి లేదా జన్యు మార్పిడి చేసి నిజమైన మొక్కను లేకుండా చేసే రోజులు.
వీడికి అంత గట్స్ లేవు,,, నేను కన్ఫర్మ్ గా చెప్పగలను,,,,,.... వీడి జీవిత కాలములో హిందూ దర్మం మీద ఏడవము అంత కన్నా వీడికి ఇ మూర్కుడికి ఏమి తెలియదు......,,,,,,
ఇస్లాం కు క్రిస్తవం మరియు ప్రపంచంలో అనేక ఇతర మతాలు వాటికి సంబంధించిన పురాణ గాధలు ఉన్నాయ్ మరి మీ రామస్వామి గారికి హిందూ పురాణాల్లోని ఆహేతుకాలు లేని దేవుళ్ళు కనిపించాయా ప్రజలు ఒక నమ్మకానికి తనదిగా చేసుకున్నదాన్ని తర్కంతో ప్రేమతో మారుస్తారా లేక సమూహంగా లేని హిందూ సమాజం ఫై మీ వీరాత్వాన్ని చూపుతారా.... హిందూ మత విశ్వాసుల పట్ల వ్యవహరించిన విదంగా ఇస్లాం మత విశ్వాసుల పట్ల వ్యవహరించగలరా
Okay but, why Periyar opposed Hindi language.It is very necessary every one in the world to learn different languages or whatever launguage necessary them.
We can write anything as pr writers choice No body can stop But can you judge your Grate grand pa decisions as per your Times So commence is required while questioning as well as justifying things..if basic values are followed in one's Life they can be applied to any time We should see WHETHER those values are followed or not Otherwise there is no commonsense in that
When commenting disciplined people never comment meanly. BUT here calling dasarath a meat ball is nothing but abusive. Valmiki never said treat Rama as God but following balanced Life is recommended. So maintain decoram. Writers add spices in their writting. Remove IT and learn the values if found correct
అమ్మా బాలలతా! హిందూమతం ,బౌధ్ధమతం, జైనమతం సనాతనధర్మాన్ని పాటిస్తారని మీరు ఈ వీడియోలో చెబుతున్నారు. బౌధ్ధమతం ఏ దేవుడిని ప్రతిపాదించింది. దేవుడులేని మతంలో ఆత్మ ఎక్కడిది? పునర్జన్మఎక్కడిది? వివరించండి. ఏదో ఊకదంపుడుగా చెప్పేసారు.సనాతన ధర్మంలో వికలాంగులగురాంచి ఏమి చెప్పిందో చదివారా? అలాంటి లోపాలకూ జబ్బులకూ పూర్వజన్మలో చేసిన పాపమే కారణం అని సనాతన ధర్మం చెప్పింది. దాన్నిమీరు అంగీకరిస్తున్నారా?వివరాంచండి. ఏదో ఊకదంపుడుగా చెప్పేసినట్టున్నారు. మీవివరణ ఇవ్వండి.
"We can't definitively know whether God exists or not. Some people believe in God, while others do not. However, it’s important to respect each other's opinions. Even someone like Periyar or others can't claim to know everything, and it's not good to dismiss or disrespect others' beliefs. Respecting different viewpoints is the right approach."
పెరియార్ గారి 64 pages అంద కారం లో రామాయణం నిజమని నమ్ముతూ జై శ్రీరామ్,జై శ్రీరామ్ అంటూ అనమంటూ వున్న అవివేకులకు కళ్ళు తెరిపించాడు. శ0ఖరా చార్యుడు రామాయణ0 ఓ కట్టు కథఅన్నారు,మరో సిద్దగురువు దాన్ని ఆ మోధి0చికోతులెక్కడైనా మాట్లాడుతయా అన్నారు.ఎందరో మహాను భావులు వారి వారి అతిశయోక్తి,కల్పనా చాతుర్యంతో రామాయణాలు వ్రాశారు.ఒకదానికి ఒకటి పొంతనలే కుండా వున్నాయి.పెరియార్ వ్రాసిన బుక్ బాన్ చేయాలంటూ అలహా బాద్ court కెళితే అందులో తప్పులేదని case కొట్టేసింది ఐనా సుప్రీమ్ కోర్టును ఆశ్ర ఇస్తే అక్కడా ఇదే చవిచూడ వలసివ చ్చింది.సీతారామలక్ష్మణుల రామాయణం కు ఎవిడెన్సెస్ లేవు.ఏవేవో Fake సాక్షాలు చూపుతున్నారు గాని సత్యానికి అవి నిల బడలేదు. రాముడు myth ani తెలిసి ఇంకా విశ్వాసం ఉంటే ఉండవచ్చు కానీ ఇతరుల మీద బలవంతంగా దిద్దటం ఆ న్యాయం ,అమానుషం.అవివేకం.
Hello in your so grate periors Tamilnadu there is a person who can sustain fire with out burning. Pl Check BEFORE making silly observations You can fact Check the records
హిందువులు అందరూ దీన్ని రిపోర్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే కురాన్ ను కూడా ఇలాగే ప్రశ్నించాలి బైబిల్ ని కూడా ఇలాగే ప్రశ్నించాలి అప్పుడు మగాడు లేకపోతే నువ్వు నపున్స్కుడవు ఎక్స్ ముస్లిమ్స్ చానల్ చూడండి హిందువులను బలం చేయడం అంటే ముస్లింలను బలపరచడం అన్నమాట ముస్లింలు 2000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తారు లిప్స్టిక్ పెట్టకూడదు బోరు కాలేజ్ కావాలి ఆరో తరగతి నుంచి చదవకూడదు ఈ వ్యక్తి కనబడదు రా గుడి వాడ అన్ని మతాలలో దూరాలి ఆది చేతకాదు
సార్ మీరు చెప్పింది ఎంతో అద్భుతంగా ఉంది ఇది ఒక గొప్ప అంశం మీలాంటి మేధావులు సమాజానికి ఖచ్చితంగా కావాలి సార్ ఇది ఎంతో అద్భుతమైన విశ్లేషణ ఇలాంటి చరిత్ర పెట్టుకొని బ్రాహ్మణులు మనువాదులు అనేకమందిని కులం మతం పేరుతో అణచివేస్తూ చంపేస్తున్నారు
దేవరాజు మహారాజు గారు నేటి గొప్ప సంఘ చైతన్య కర్త వారికి ప్రత్యేక ధన్యవాదాలు
మీరు చెప్పినది నిజం రాముడు రామాయణం లో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తన జీవితమ్లో తన పట్ల తనకుటుంబం పట్ల సమాజం పట్ల ప్రజల పట్ల ఎలా వుండాలి ఎవరిని ఎలా చూసుకోవాలి. తన స్త్రీని తను కాపాడుకోవాలి అని చెప్పిన కధ. అలా వుండడం వల్ల ఆయనని పురుషోత్తముడు అన్నాడు. ఆపురుషోత్తముడిని హిందూ ప్రజలు దేవునిగా ఆరాధిస్తున్నారు. కాబట్టి యిల్లాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ప్రజల మనసులు మార్చలేవు. రోజుకో రాముడి దేవాలం వెలుస్తోంది.
రామాయణం కల్పితం
హ్యాట్సాఫ్ సూపర్ analylasis మీలా ఒకరు వాస్తవం చెబితే ఉదయం మొదలు వందమంది మూఢ నమ్మకాలు వస్తారు. వాస్తవం ఏది అవస్తవం ఏదీ అనేది ప్రజలే తెలుసువాలి
చాలా వరకు మత గ్రంథాలలో అన్ని వాస్తవ కల్పితాలు....
Sir, మీ ధైర్యానికి, మీ జ్ఞానం కు నా నమస్కారాలు. మీ జ్ఞానం ను తరువాతి తరం వారికి అందించండి.
మన తెలుగు వారు అయ్యి ఇలా ప్రచారం చేయడం చాలా బాధాకరం. మీరు గ్రేట్
Super sir T.U 🙏
ఆత్మని ఒప్పుకోరు కానీ ఆత్మగౌరవం అంటారు...
మీరు హేతు వాది, మీ విశ్లేషణ 100/ correct. కాని మీ విశ్లేషణ కు పండిట్ నెహ్రూ ని మీ అభిమానం మేరకు కోట్ చేస్తున్నారు. అసలైన ప్రపంచ మేధావి అంబేద్కర్ రచన ల నుంచి మీరు ఏమి కోట్ చేయలేదు. అంబేద్కర్ మించిన చరిత్ర కారుడు ప్రపంచం లో ఎవరూ లేరు. మీ డౌట్స్ మొత్తానికి అంబేద్కర్ రచనలు పరిపూర్ణం చేస్తాయి. నెహ్రూ రచనలు కాదు. రూట్ మార్చండి.
👌👌
Good good good good good good
నాకు ఒక డౌట్ sir, ఎందుకు నార్త్ ఇండియా లో మాత్రమే దేవుళ్ళు ఉన్నారు, వేరే దేవుళ్ళు ఉన్నప్పటికీ ఈ దేవుళ్ళకే ఎందుకు ప్రాచుర్యం కలిగించారు
నీవు ముసుకోవయ్యా..
బైబిల్ గురుంచి, ఖురాన్ గురుంచి హేతు వాదులు విశ్లేషణ చేసే దమ్ము వుందా....
పోయి ఆయన పాత వీడియోస్ చూడు..అన్ని గ్రంధాలను విమర్శించారు
Anni grandalu waste ,chatta
Question ke answer cheppu
Respect the knowledge peoples
Dammunte counter
@gurusatsang6138 please go for Christian prince volg criticising Islam and quran and Muslims cricising bible in their vlogs
Perfect sir ❤
చాలా బాగా వివరణ ఇచ్చారు sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Modi BJP RSS samajniki chida purugulu ❤❤
Super sir wonderful explanation
మాస్ వాయిస్ వారు ఒక మంచి అన్ని తెలిసిన ఆకారం లేని కొత్త అర్బన్ నక్సలైట్ ను ప్రజలకు పరిచయము చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ లాంటి వారికి మారీ ఎక్కువ మందిని ప్రజలకు సమాజానికి పరిచయము చేయాలి . తమ సొంత ఇల్లాలు కుడు పెట్టని వారు రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు
బ్రాహ్మణ కల్పితాలు,మూఢాచారాలు నమ్మే మూర్ఖులకు బాగా గడ్ఢి పెట్టారు.
వాల్మీకి రాముడు పురుషోత్తముడు అని చెప్పారు కానీ దేవుడు అని ఎక్కడా చెప్పలేదు అనే విషయాన్ని దాశరథి రంగాచార్య గారు కూడా ఒక పుస్తకంలో తెలిపారు.
అలాగే రాతి నాతి కావడం, శంభూక వధ కూడా వాల్మీకి రాసింది కాదు, ప్రక్షిప్తాలు అని చెప్పారు
Yes true ❤
విషయ విశ్లేషకులు శ్రీ దేవి రాజ్ మహారాజ్ గారికి నమస్కారములు.🙏 రామాయణ భారతాలు మీద డా.బి.ఆర్.అంబేద్కర్ గారు "Redels in Hinduism" అనే విశ్లేషణాత్మక గ్రంధం ఆంగ్లంలో వ్రాశారు దానికి "రాముని, కృష్ణుని రహస్యాలు" పేరిట తెలుగు అనువాదం కూడా వచ్చింది అనువాదకులు పేరు నాకు గుర్తు లేదు. విశాలాంధ్ర ప్రచురణ. వాల్మీకి సంస్కృత రామాయణంలో వ్రాసిన శ్లోకాలు దానికి తెలుగు అర్ధం వ్రాశారు. ఆపుస్తకం నేను చదివాను. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రామాయణానికి వాల్మీకి రామాయణానికి సంబంధమే లేదు. వాల్మీకి తన రచనలో రాముడు దేముడు, సత్సీలుడు అని ఎక్కడా వ్రాయలేదు. తన ఏలుబడి కాలంలో ప్రజారంజకంగా రాజ్యం పాలించినట్లు వ్రాయలేదు. స్త్రీలోలుడు త్రాగుబోతు అని సంస్కృత శ్లోకాలు ఉటంకిస్తూ వ్రాశారు. విశాలాంధ్ర ప్రచురణల్లో పుస్తకం దొరకవచ్చు.
what a creation
u r good entertainer😂😂
రామాయణం.వ్రాసేసమయానికి.మానవులు.జంతుప్రవుర్తికలిగిఉన్నారు.మానవజాతినిప్రగతిమార్గంలోపయనించడానికేవ్రాయబడినది.ఇందులోఉన్న.ధర్మసూక్మాలు.అంరికిఅర్దంకావు.సీత.బంగారులేడీకావాలనీఅడిగినప్పడు.అన్నా.ఆలేడినీనేనేతెస్తానని.లక్షమణుడుఅంటేనాభార్యా.అడిగితేనేనేతేవాలి.అనిరాముడంటాడు.ఆమాటలోసూక్ష్మం.స్ర్రీకి.తనకోర్కెలుతీర్చేవాడినేప్రేమిస్తుంది
Good Information Sir
Elanti videos chusthe nijam ga knowledge vastundi sir
ప్రజలకి ఫస్ట్ కామన్ సెన్స్ నేర్పాలి సార్..
ప్రజలకు కామన్ సెన్స్ లేదు అనా మీ అభిప్రాయం అది లేనిది మేధావులకే వాళ్ళ పిచ్చి జనాల మీద రుద్దవద్దు
He is not having common sense how we will teach common sense
చర్చ్ లో పాస్టర్స్ చెబితే చరిత్ర, సాక్ష్యాలు అని అనరు..... ఇజ్రాయెల్ ఆర్కియాలజీడిపార్ట్మెంట్ వారు చెప్పాలి.... జీసస్ జన్మించానట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్పలేదు..... క్రిస్తూ శకం అనే పదం... Common era గా ఎందుకు మార్చారో తెలుసుకో, before common era, after common era అనే పదాలు ఎందుకు వాడుతున్నారో తెలుసుకో.....సోదరా 🙏🙏🙏పురుషుడు సహాయం లేకుండా, శుక్రకణం లేకుండా ఈ భూమి మీద ఎవ్వరు జన్మించారు, చేతి స్పర్శ తో ఎవ్వరు వ్యాధులు నయం కావు, ఎక్కడ ఆకాశం మాట్లాడదు, ఎక్కడ ఆకాశం నుంచి దైవ దూతలు దిగి రారు, ఎక్కడ సృష్టికర్త క్రిందకి వచ్చి అప్పుడు అప్పుడు మాట్లాడి వెళ్లెలేరు... ఏ మనిషి ఉప్పుస్తంభం గా మారిపోరు.... ఇటవంటి మహిమలు కేవలం మత గ్రంధం లో మాత్రమే జరుగుతాయి.... ఒరిజినల్ గా నిజాజీవితం లో జరగవు....10nth class చదివిన కుర్రోడు కీ కూడా అర్ధం అవుతుంది... ఇది నీతి కధ అని... మూఢ మహిమలు నమ్ముతాను అంటే అది మీ ఇష్టం..... మూఢ మహిమలు నమ్మని వాడు అజ్ఞానంనుంచి బయట కీ వస్తారు 🙏🙏🙏🙏...🙏🙏🙏
Poyi chudu Israel ki. Dhevuniki anni saadhyame. @@peopleworld4704
Wow 👌
10:54 Idi Ravunudu chesina durmargaaniki daarunamaina samardhana. Magavaalla madhya kotlatalalo aadavaarini paavuluga vaadukovataanni ela samardhaneeyam? Idemi logic? Ravanudu anthaku munde chala mandi aadavaari meeda korikatho vaarini balavanthamga etthuku vellaadu. Oka apsarasani rape chesaadu. Alanti vaadini ela pogudutaaru?
అయితే ఇలాంటి ఉస్తకాలు ఖురాన్, బైబిల్ గురించి కూడా పెరియ రామస్వామి రాశాడా, మీరు కూడా విశ్లేషించి అటువంటి పుస్తకాల లోని కథల గురించి విడియో చేయాలి... ఒకే అబ్బకు పుట్టి వుంటే
Super
Vati paina middle Asia lo rasaru
Andulonunche suphi matam vachindi
Akkadi nunche protestants vachaaru
Chala unnayi hindi lo Muslims gurimchi
నిజము ఒప్పుకోండి సార్
కూతురిని పెళ్ళి చేసుకున్న ఈ నీకృష్టుడు సంఘాన్ని ఉద్ధరిస్తాడా???
సూపర్ సార్
మనుషులకు దేవుడు లేడు అనే మూఢనమ్మkham nundi బయటకు తీసుకురావాలి సార్
నాకు ఒక డౌట్ అండి నవగ్రహ పూజ ఎప్పటి నుండోచేస్తున్నారు..??
ప్రతి రచయిత వ్రాసిన పుస్తకాన్ని ప్రతి పాఠకుడికి నచ్చలని లేదు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం వస్తుందని నక్సల్స్ సిద్దాంతం మిగితా కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకు నచ్చలేదు.సల్మాన్ రస్ది quran nu విమర్శించి వ్రాసిన పుస్తకాన్ని మన దేశములో ఎందుకు బాన్ చేశారు.నస్రీన్ ను ఎందుకు చంపుతామని బెదిరించారు.యేసు రెండవరాకడ అని జనాన్ని మభ్యపెడుతు వ్రాస్తున్న పుస్తకాలను ఎందుకు విమర్శించ డం లేదు. మీరు చదివిన పుస్తకాలలో ఉన్న నీతిని అర్థం చేసుకోండి అది జరింగిందా లేదా అప్రస్తుతం.
సూపర్
JESUS second coming is true, if you believe or not that is up to you.
Jai bheem jai insaan
You are 1 000000000000000pppppppppppppp% correct
నిజాలు నిత్య సత్యాలు వాటిని ఎవరు భూస్థాపితం చేయలేరు దైవం వాటిని ఏదో ఒక రూపంలో ముందు కు తీసుకు వెళుతూనే ఉంటుంది కాబట్టి మీరు రామాయణం మీద చేసిన వీడియో ల వలే బైబిలు ఖురాను గ్రంధాలలోని సత్యా సత్యాలను వివరిస్తూ వీడియో లు చేయండి సార్
Apppdu untadi veediki ,hindu matani titti hero lu avvlnukutaru kondru veedu chetta
Excellent 👌
Wonderful analysis sir
Super speech
మస్తు చెపిరు. అందరు Periyar రీడర్ చదవండి
సార్ మీరు, రామాయణము విశ్లేషణ చేస్తున్న విధముగా, ఒక్క విశ్లేషణాత్మక మరియు విమర్శనాత్మక వీడియో ముఖ్యముగా ఖురాన్ పై, బైబిలు పై చేసి యూట్యూబ్ లో పెట్టండి. మీకు దమ్ము ఉంటే .
అన్నీ కల్పితాలే....
అంత దమ్ముందా వీరికి
Devaraj sir gariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏
Sir, its really a wonderful explaination. This video will really helpful to all. Thank you very much sir
రామాయణం లో నేర్చుకోవలసింది ఏమిటి? రాముడు ఏమీ తిన్నాడు ఏమి త్రాగాడు? ఎక్కడ పడుకున్నాడు అనేవే నా? అతడు తండ్రితో ఎలా ప్రవర్తించాడు, తల్లికి ఎంత మర్యాద ఇచ్చాడు, స్నేహితులను ఎలా మన్నించాడు, ఇతర జాతులతో ఎలా ప్రవర్తించాడు? పశు పక్షులను ఎలా గౌరవించాడు? స్థిరత్వాన్ని ఎలా ప్రదర్శించారు? అనేవి కాదా? చెత్త అంతా జనం మెదడులోకి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? కల్పిత గాథ అయితే ఎందుకు గింజుకుంటున్నారు?
శూర్పణఖ కు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసినట్టు , సీతకు రావణుడు ముక్కు చెవులు కోసేయ్యలేదు కదా ! ఒక అశోక వనం లో ఉంచాడు
మరి రావణుడు మంచి చేశాడా!? చెడు చేశాడా !!??
దేవుడు లేడు అనేది పెరియార్ ఆలోచన కావొచ్చు. ఇన్ని రకాల భాషలు ఉన్న ఈ దేశంలో వీలైనంత కొంచం ఇతర భాషలను నేర్చుకోవాలి. హిందీ భాషను పెరియార్ ఎందుకు వ్యతిరేకించారు
Super sir
Super explain sir 🙏🙏🙏 ramayanam ramudu oka kalpetha pathra bramanulu chisthuna mosam prajalara sathyam nejam telusukode 🙏
ఇతను ఎవరైనా కాని, వాల్మీకి రామాయణం చదివిన తరువాతనే ఇతరులు రామాయణాలు రాసారు, కాని వాల్మీకి రామాయణం జరుగుతున్నా సమయంలో రాయడం జరిగింది, అందుకే ఇతిహాసం అయింది.
ఇలాంటి వాళ్ళు కాని, ఈ కాలం కానీ స్వచ్ఛమైన మొక్కలకు అంటుకట్టి లేదా జన్యు మార్పిడి చేసి నిజమైన మొక్కను లేకుండా చేసే రోజులు.
అంత కల్పితం అని ఋజువు చేశారు.... కానీ నిజం అని ఎవడు నిరూపించలేదు 😅
విశ్లేషణ బాగుంది సర్
Enduku ee sollu vagudu.mee vimarsha oka shatam kuda prabhavitham cheyadu.Insead of criticism of Hindu epics speak on other subjects,Bhatraju.
మీరు చాలా నిజం మాట్లాడుతున్నారు....super sir
Perisr. Superr. God
❤❤❤❤❤❤
❤
Yes you are correct sir
Very well said sir
Superga.vasthanga.chepparu.Devarajugaru
జై శ్రీరామ్
ఈవీడియో చూస్తే ఒక సోషల్ మీడియా నిజం బల పడుతుంది - ఏంటంటే ఎలాంటి చదువూ సంధ్యా లేని వెధవైనా యూట్యూబ్ వీడియోలు చేసి పెట్టొచ్చు అనే విషయం.
0:51
ఈరోడ్ వెంకట స్వామి రామస్వామి నాయకర్ @ పెరియార్
Dear sir meru gani మరొకరు గానీ guts ఉంటె ఖురాన్ & బైబిల్ మీద ఏమైనా కామెంట్స్ రాయండి sir ..
వీడికి అంత గట్స్ లేవు,,, నేను కన్ఫర్మ్ గా చెప్పగలను,,,,,.... వీడి జీవిత కాలములో హిందూ దర్మం మీద ఏడవము అంత కన్నా వీడికి ఇ మూర్కుడికి ఏమి తెలియదు......,,,,,,
వీడి తలకాయ తెగిపొతుంది
Vedi g lo dhammu ledhu
కధలను పూజించే దేశం
🙏
ఇస్లాం కు క్రిస్తవం మరియు ప్రపంచంలో అనేక ఇతర మతాలు వాటికి సంబంధించిన పురాణ గాధలు ఉన్నాయ్
మరి మీ రామస్వామి గారికి హిందూ పురాణాల్లోని ఆహేతుకాలు లేని దేవుళ్ళు కనిపించాయా
ప్రజలు ఒక నమ్మకానికి తనదిగా చేసుకున్నదాన్ని తర్కంతో ప్రేమతో మారుస్తారా లేక సమూహంగా లేని హిందూ సమాజం ఫై మీ వీరాత్వాన్ని చూపుతారా....
హిందూ మత విశ్వాసుల పట్ల వ్యవహరించిన విదంగా ఇస్లాం మత విశ్వాసుల పట్ల వ్యవహరించగలరా
Excellent speech sir
I agree every word with you sir I am a Dravidian
Okay but, why Periyar opposed Hindi language.It is very necessary every one in the world to learn different languages or whatever launguage necessary them.
🎉
అసలు రామయణాలు ఎన్ని ? రాముడు దేవుడా?మానవుడా?రామాయణం ఒక కధా!ఏ రామాయణం ప్రమానికం ? రాముడు గుర్రానికి పుట్టాడు అంటున్నారు ఈ మధ్యకాలంలో.
సైన్స్ ఎప్పుడూ మతం పైన ఉండాలి. 👍
😂😂😂అరేయ్ స్వామి మతం ఎప్పుడూ up date అవ్వదు, సైన్స్ up date చేసుకుంటుంది
ఒక శాస్త్రానికి ఏదో ఒక రోజు అంతం ఉంటుంది దానికి ఋజువులున్నాయి దైవం నకు అంతమంటూ లేదు దానికీ ఋజువు లేదు
We can write anything as pr writers choice
No body can stop
But can you judge your Grate grand pa decisions as per your Times
So commence is required while questioning as well as justifying things..if basic values are followed in one's Life they can be applied to any time
We should see WHETHER those values are followed or not
Otherwise there is no commonsense in that
ఖురాన్ మీద కూడా మీరు రాయండి
దమ్ముంటే..
నీ ముడ్డి కడుక్కో రా బాబు అంటే పోయి పక్కోని ముడ్డి కడగమని చెప్తావ్ ఏందిరా
Vere valla mida padi edvadamena nuvu telusukuna dharmam
I engraged you
Shankara charya ki vishnuvu antE istamE sir. Govundam bhaja govundam song written by him
Bible and quaran is straight if are have I can solve
When commenting disciplined people never comment meanly.
BUT here calling dasarath a meat ball is nothing but abusive.
Valmiki never said treat Rama as God but following balanced Life is recommended.
So maintain decoram.
Writers add spices in their writting. Remove IT and learn the values if found correct
You are slso a "Mamsapu mudda" are not you?a Jester will know his roots.A paid speaker .
Againsty to hindu
Ramayanam oka story. Ram is not god.
మరి ఖురాన్
Ramayanam fake story😅😅😅
శంకరాచార్యులు రామాయణం కల్పితం అన్నాడా... ఎవుడ్రా నీకు చెప్పింది ఫూల్
Nila idpoys ki history Panamanian li thega teliyadu.
అవును
Idhi fiction ani meeku thelisinappudu inka vimarsa enduku mahanubhava?
You are correct sir
అమ్మా బాలలతా! హిందూమతం ,బౌధ్ధమతం, జైనమతం సనాతనధర్మాన్ని పాటిస్తారని మీరు ఈ వీడియోలో చెబుతున్నారు. బౌధ్ధమతం ఏ దేవుడిని ప్రతిపాదించింది. దేవుడులేని మతంలో ఆత్మ ఎక్కడిది? పునర్జన్మఎక్కడిది? వివరించండి. ఏదో ఊకదంపుడుగా చెప్పేసారు.సనాతన ధర్మంలో వికలాంగులగురాంచి ఏమి చెప్పిందో చదివారా? అలాంటి లోపాలకూ జబ్బులకూ పూర్వజన్మలో చేసిన పాపమే కారణం అని సనాతన ధర్మం చెప్పింది. దాన్నిమీరు అంగీకరిస్తున్నారా?వివరాంచండి. ఏదో ఊకదంపుడుగా చెప్పేసినట్టున్నారు. మీవివరణ ఇవ్వండి.
Vellivaadidicheeku. Vaadu. Vaavivarasalulenimanishi. Kuuturunipellicheesukunnavarast. Feelo
"We can't definitively know whether God exists or not. Some people believe in God, while others do not. However, it’s important to respect each other's opinions. Even someone like Periyar or others can't claim to know everything, and it's not good to dismiss or disrespect others' beliefs. Respecting different viewpoints is the right approach."
పెరియార్ గారి 64 pages అంద కారం
లో రామాయణం నిజమని నమ్ముతూ
జై శ్రీరామ్,జై శ్రీరామ్ అంటూ అనమంటూ
వున్న అవివేకులకు కళ్ళు తెరిపించాడు.
శ0ఖరా చార్యుడు రామాయణ0 ఓ కట్టు
కథఅన్నారు,మరో సిద్దగురువు దాన్ని ఆ
మోధి0చికోతులెక్కడైనా మాట్లాడుతయా
అన్నారు.ఎందరో మహాను భావులు వారి
వారి అతిశయోక్తి,కల్పనా చాతుర్యంతో
రామాయణాలు వ్రాశారు.ఒకదానికి ఒకటి
పొంతనలే కుండా వున్నాయి.పెరియార్
వ్రాసిన బుక్ బాన్ చేయాలంటూ అలహా
బాద్ court కెళితే అందులో తప్పులేదని
case కొట్టేసింది ఐనా సుప్రీమ్ కోర్టును
ఆశ్ర ఇస్తే అక్కడా ఇదే చవిచూడ వలసివ
చ్చింది.సీతారామలక్ష్మణుల రామాయణం
కు ఎవిడెన్సెస్ లేవు.ఏవేవో Fake సాక్షాలు
చూపుతున్నారు గాని సత్యానికి అవి నిల
బడలేదు. రాముడు myth ani తెలిసి
ఇంకా విశ్వాసం ఉంటే ఉండవచ్చు కానీ
ఇతరుల మీద బలవంతంగా దిద్దటం ఆ న్యాయం ,అమానుషం.అవివేకం.
Agnlanu cheputho kottali nee counter tho.
Excellent country.manamantha mavadulto prdaii sir.
ధన్యవాదములు
రామాయణం కాదు రా బైబిల్ కు రాన్ రాయమను చంపిపాదడేబ్బుతారు
Hello in your so grate periors Tamilnadu there is a person who can sustain fire with out burning.
Pl Check BEFORE making silly observations
You can fact Check the records
Excellent analysis
హిందువులు అందరూ దీన్ని రిపోర్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే కురాన్ ను కూడా ఇలాగే ప్రశ్నించాలి బైబిల్ ని కూడా ఇలాగే ప్రశ్నించాలి అప్పుడు మగాడు లేకపోతే నువ్వు నపున్స్కుడవు ఎక్స్ ముస్లిమ్స్ చానల్ చూడండి హిందువులను బలం చేయడం అంటే ముస్లింలను బలపరచడం అన్నమాట ముస్లింలు 2000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తారు లిప్స్టిక్ పెట్టకూడదు బోరు కాలేజ్ కావాలి ఆరో తరగతి నుంచి చదవకూడదు ఈ వ్యక్తి కనబడదు రా గుడి వాడ అన్ని మతాలలో దూరాలి ఆది చేతకాదు
నీ ముడ్డి కడుక్కో రా బాబు అంటే పక్కోని ముడ్డి కడుక్కో అని చెప్పమంటున్నావు నువ్వు
మొదట నీ మతం లో ఉన్న మూఢనమ్మకాలు నాశనం చేసి తర్వాత వేరే మతం లో ఉన్న మూఢ నమ్మకాలను నాశనం చేయాలి ...
Aayane enduku, meeru vimarsinchandi.
For PERIOR what's trozen horse.
If he believes that he should believe this ALSO.
You cannot choose between to nonsenses and judge.
Okay
Why don't criticise Bible.periar was a iconclust but he invited his statues while he was living.
U do that .
We suffered in hindu society u r at freedom to criticize other religions.
Matam valla desham ni rendu mukkalu chesinappadu meru ekkada poyaru
Kerala lo rss valani chamapadam valla me party rangu chupisthunnara
Thank you sir
నీకు దమ్ముంటే కురాన్ బైబిల్ మీద కూడా మాట్లాడు
పిల్లలకి