తులం హాస్యం, రెండు తులాల వైరుధ్యం ! మనుస్మృతి Ep 5// N Venugopal, Veekshanam Editor

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 126

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 5 місяців тому +8

    మనుస్మృతి లోని చండాలపు శాసనాలను బయటపెడుతున్న మీకు నా కృతజ్ఞతలు.నెటీయువత మనుస్మృతి నీ విసర్జించక పోతే చరిత్ర హిణులవుతారు

  • @hrvlogs5449
    @hrvlogs5449 Рік тому +21

    Truth is always truth... still we are facing caste discrimination every where

  • @vrattaluri9045
    @vrattaluri9045 Рік тому +28

    మీరు నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్నారు.

    • @chennau
      @chennau Місяць тому

      Asalu manusrithi ledu ra babu, commounikrustulu rasaru

  • @mallibandi7995
    @mallibandi7995 Рік тому +15

    Sir జైభీం
    మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు
    మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం
    భైపడి బానిస అవుతార ?
    నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార
    అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం?
    Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 7 місяців тому +9

    *✅️🙏🇮🇳రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే అధికారం రాష్ట్రపతికి గాని ప్రధాన మంత్రి కి గాని పార్లమెంట్ కు గాని లేదు అంటే కాలానికి అనుగుణంగా సవరణ చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్య మూలసూత్రాలను విస్మరించి కాదు. కనుక BJP RSS భ్రమల నుంచి బయటకు వచ్చి మత పిచ్చి ధోరణి వదిలి దేశ ప్రజల అభివృద్ధికి నడుం కట్టాలి. ముందు వ్యవస్థలో కాన్సర్ లాంటి కులాన్ని రద్దు చెయ్యాలి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏*

    • @stv8543
      @stv8543 Місяць тому

      ఎస్ నేను కూడా రెడీ కులం అనే మహమ్మారి ని తీసేయడానికి మేము కూడా కానీ మీ వల్ల వద్దంటారు ఎందుకంటే దాంట్లో ఉంటే ప్రయోజనాలు పొందాలి కదా రిజర్వేషన్స్ పొందాలి కదా 40 మార్కులు వచ్చినోడు వంద మార్కులు వచ్చిన వారితో పోటీ పడండి

    • @SIDDHARTHA1041
      @SIDDHARTHA1041 Місяць тому

      @@stv8543 *☝️😀పేపర్ లీకులు చేసి మీరు మార్కులు దొబ్బడం ఆపితే అందరూ talent చూపిస్తారు. ఆర్థికంగా సామాజికంగా అన్ని వివక్షలు పోతే కులం మతం అవసరం ఎవ్వడికి ఉండదు మిత్రమా. కులమే అర్హత గా బ్రతకటానికి అలవాటు పడ్డవాడు రిజర్వేషన్ మీద దుష్ప్రచారం చేస్తుండు దేశాన్ని దొడ్డిదారిన ఏలడానికే EVM లు మిత్రమా. వోటింగ్ కు ఎందుకు ఆధార్ లింకు ద్వారా ఫింగర్ ప్రింట్ రెటీనా చెకింగ్ వెరిఫికేషన్ లేదు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కెమెరాలు పెట్టి అధికారుల మెడలు వంచి పనిచేయిస్తే వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్ లను కూడా ప్రతి మూడు నెలలకు చెక్ చేస్తే అవినీతి అంతా అదే బయటకు వస్తుంది. దొడ్డి దారిన ఓట్లు దొబ్బే రాజకీయాన్ని అవినీతి లేకుండా ఆపితే ప్రజలకు అదే అలవాటు చేస్తే దేశం అదే మారుతుంది. అందరూ దేశాన్ని దేశం మారాలంటే ఎలా మారుతుంది. ముందు కులం మతం పేరున అవినీతి ఆపాలి సంక్షేమం పేరున దోచుడు ఆపాలి వానికి పది ఇచ్చి వీడు వంద దొబ్బుతున్నాడు. చూద్దాం రాజకీయం ఏమి చేస్తరో. కోర్టులు రాజకీయానికి లొంగి నడుస్తుంటే ఇంకెప్పుడు నిజాయితీగా మార్పు జరిగేది. దేవుని పేరునా దేశాన్ని దేశాన్ని దొయ్యబట్టిరి ఏమి చేద్దాం. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🙏🇮🇳*

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 7 місяців тому +2

    *❤Sir Excellent.. Great Job for the sake of the betterment of India and to save the country from the worst things that the Brahmanical system installed. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL 🇮🇳✅💯*

  • @BHASKARDIGITALAUDIOS
    @BHASKARDIGITALAUDIOS 8 місяців тому +7

    అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సమాజాన్ని బట్టి వాళ్లకు ఉన్న జ్ఞానాన్ని బట్టి అది వ్రాశారు మీరు విశ్లేషించారు బాగానే ఉంది మనం ఇప్పుడు చెప్పుకున్న మాటలు ఇప్పుడు బాగానే ఉండొచ్చు మన మాటలు తర్వాతి తరం వారికి ఇలానే హాస్యాస్పదంగా ఉండొచ్చు మంచిది అర్థం కానివి కూడా మంచిగా చెప్పారు బానే ఉంది. ఇలానే ఇతర మత గ్రంధాలను కూడా వాటిలో ఉన్న లోపాలను మంచిని చెడును ధైర్యంగా చెప్పగలిగే నప్పుడు మీ మాటలు మేము నమ్మ గలుగుతాం ఒక హిందూ మతం గురించి ఎలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా ఇలానే అన్ని మతాల గ్రంథాల గురించి చదివి వాటిలో ఉన్న గొప్పతనాన్ని చెప్పండి మంచిని చెప్పండి చెడుని చెప్పండి హాస్యాన్ని చెప్పండి మేము నమ్ముతాం అందరూ నమ్ముతారు మిమ్మల్ని అందరూ విశ్వసిస్తారు 🙏

    • @mahuamedia
      @mahuamedia  8 місяців тому

      Please listen to last episode
      ua-cam.com/video/_CD-Qh7waVA/v-deo.htmlsi=z59jYNR1zS_JEsKJ

    • @KishanRaja-kq8tl
      @KishanRaja-kq8tl 6 місяців тому +3

      ఆయన మాటలు నమ్మేదేందీ, పుస్తకం లో ఉన్నవే కదా చెబుతున్నాడు. బీజేపీ అనుకున్న రాజ్యాంగం ఇదే.

    • @g.m.r7840
      @g.m.r7840 2 місяці тому +2

      బీజేపీ పాలించిన ప్రాంతాలు లో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు, దురాచారాలు పాటిస్తున్నారు

    • @Dancing_siblings7777
      @Dancing_siblings7777 Місяць тому

      Super sir Baga chepparu iam a Christian I support you sir

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 Місяць тому +3

    Bible, khuran గురించి కూడా చెప్ప గలిగితే బాగుంటుంది!

  • @saragadamsuresh
    @saragadamsuresh Місяць тому

    Great Work sir, It is a need of the day analysis, Learned people like you should need to question or expose such scriptures...

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 Рік тому +2

    Sir nice message 🙏🙏🙏🇮🇳

  • @srinivasaraop7700
    @srinivasaraop7700 Рік тому +2

    Sir తెలుగులో మంచి వ్యాఖ్యానంతో వున్న మనుస్మృతి ఏ mitoo చెప్పగలరు🙏🙏🙏🙏

  • @devulapallynarsingarao2066
    @devulapallynarsingarao2066 Місяць тому

    సెల్యూట్ సర్

  • @doulathbaig5355
    @doulathbaig5355 Рік тому +2

    వేణుగోపాల్ సార్ 🙏

  • @vrattaluri9045
    @vrattaluri9045 Рік тому +5

    🙏🙏🙏

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 7 місяців тому +1

    మన స్మృతి మంచిది కాదు దాన్ని వదిలేసి వేణుగోపాల స్మృతి చదువుదాం మీరు రాయండి మిత్రమా

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Місяць тому +1

    @11:28 mari adhi kuda correct yega sir guruv gari bharyanu ala cheyakudadhu kadha sir aptlo mari aa bhayam valla kadha kastha jagartha undevallu eppudu avasaram ledhulendi antha oka system undhi manaki eppudu aptlo mari ala ledhu kadha sir iam a Christian but I agree apatlo adhi correct

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv Місяць тому +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽
    ఇదా మనుస్మృతి ?

  • @ravikuamrkasukurthi9829
    @ravikuamrkasukurthi9829 3 місяці тому

    Sir your a grate 🎉

  • @trinathreddy1611
    @trinathreddy1611 4 місяці тому +1

    మీరు చదువుతున్న విషయాలు వింటే ఈ రచన అంత బూతులతో నిండి ఉన్నట్టు తెలుస్తున్నదికదా, మరి ఇది నిషేధిత బూతు పుస్తకంగా నిషేధించబడాలి కానీ, ఈరోజు తిరిగి ఎందుకు ప్రచారంలోకి తెస్తున్నట్టు??

  • @nagesh5458
    @nagesh5458 Місяць тому

    Mr Venugopal, you should know one fact that not everything in that document is from original Manusmrithi. In between over thousands of years, many crocked people added many into the document and corrupted it. That is the reason original Bhagavad-Gita has only 7000 slokas whereas the latest one has a lakh of slokas.

    • @RoomDiaries
      @RoomDiaries 28 днів тому

      Same applies to the all books.😂
      Maa puraanaallo science undhani moruguthaaru,ilaantivi chepthe abbe evado madyalo raasadu antaaru em cover drive raa baabu.😂

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Рік тому +3

    సూపర్ సార్ 🎉🎉

  • @muralidharraomarri7875
    @muralidharraomarri7875 5 місяців тому

    Thanks!

    • @mahuamedia
      @mahuamedia  5 місяців тому

      Thank you for your support 🙏

  • @Jayadev4213
    @Jayadev4213 Рік тому +1

    teliyani valaki idoka manchi message,👏👏👏

  • @anandbabu892
    @anandbabu892 9 місяців тому

    I wish you enlighten us with more and more videos sir

  • @thotamuralidhara9532
    @thotamuralidhara9532 Рік тому +8

    ప్రతి అంశంలోను మంచి చెడు మిళితమై ఉంటుంది . మీరు చెడుకోణంలో చూసినప్పుడు చెడుగానే కనపడుతుంది. మీరు ఎన్ని విరుపులు చెప్పినా నాకు ధర్మంగానే అనిపించింది. మీ ఆలోచనలను మాపై రుద్దకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే బావుండేది. మీ పరిసోదనకు ధన్యవాదాలు.

    • @MrDvramanarao
      @MrDvramanarao Рік тому +1

      😂😂😂😂😂

    • @swaranKumar-r4y
      @swaranKumar-r4y 10 місяців тому

      🔥🔥🙏You are correct poor village cultured educated JEALOUS fellow 😂😂😂😂😂

    • @Lowcostinvestment
      @Lowcostinvestment 9 місяців тому +7

      నిన్ను ఊరికి బయట ఉంచాలి!!!

    • @sidsiddhus
      @sidsiddhus 9 місяців тому +8

      మనుస్మృతి లో ఉన్నదంతా చెడే దుర్మార్గం విద్వేషం మాత్రమే మిళితం అయింది... దాన్ని ఏ కోణంలో చూసినా చెడే కనబడుతుంది...

    • @sidhardhakumar5876
      @sidhardhakumar5876 9 місяців тому +7

      నిజం ఎప్పటికైనా బైటపడక మానదు. అది బయటపడిన తరువాత ఏమార్చుట సాద్యం కాదు దానిని జీర్ణించుకోవడం ఒక్కటే మార్గం. మసిపూసి ఎక్కువకాలం మారేడుకాయ చెేయలేరు.

  • @JangaUma
    @JangaUma 6 місяців тому

    Manusatheam it's corect ji sreran 💯💯💯🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Malgudi62
    @Malgudi62 Місяць тому +2

    మనుస్మృతి విషయంలో మీ అభిప్రాయాలు, వాదనలు సహేతుకాలే... మనుస్మృతి ముమ్మాటికీ గర్హనీయమైనదే... కాలదోషం పట్టినదే..
    అయితే..
    బ్లెస్సింగ్ ఇన్ డిజ్గైజులా దాని గురించిన పూర్తి సమాచారం మెజారిటీ ప్రజలకు చేరకపోవడాన ఇన్ని వేల ఏళ్ళపాటు మనుగడ సాగించగలిగిందది.. లేకుండినట్టైతే మేడిపండు సామెత మాదిరి అయ్యుండేది పరిస్థితి...
    మనుధర్మమైనా, మరో మత నియమమైనా బలవంతులు తమకంటే బలహీనులను ఏ విధంగా తమ అధీనంలో దీర్ఘకాలం పాటు ఉంచుకోవాలి, తమ చెప్పుచేతల్లో ఉంచుకోగలగాలి, వారు బలసంపన్నులై తమను మించిపోకుండా ఎలా చూసుకోవాలి అన్నవాటిపైనే దృష్టి పెట్టాయనుకోవాలి...
    జంతు ప్రవృత్తి మూలధనంగా మొదలైన మనిషి తను తన అనాగరికతని వదిలించుకుని నాగరీకునిగా మారే సందర్భంలో అనేకానేక ప్రయోగాలు చేస్తూ వచ్చాడు... ప్రయోగమంటేనే సఫలం కావచ్చు, కాకపోవచ్చు అన్న ప్రాబబిలిటీతో సాగేది... ఒకవేళ అప్పటికి సఫలమైనట్టనిపించినా అదలానే కొనసాగాలని లేదు అని అనేక సఫల ప్రయోగాలు (అప్పటికి) నిరూపించాయి.. మొన్నటి కాలానికి సఫల ప్రయోగంగా అనిపించినది నిన్నటికి ఘోర వైఫల్యాన్ని చవిచూసిన సందర్భాలీ ఉన్నాయి.. కాలదోషానికి గురైన ఉదంతాలూ ఉన్నాయి..
    అట్టి వాటిలో ఖచ్ఛితంగా ముందువరుసలో ఉండేది మనుధర్మమే... భయంకర కాలదోషానికి గురైన ప్రాచీన వాదమంటూ ఏదైనా ఉన్నదీ అంటే అది కేవలం మనుధర్మం మాత్రమే...
    బౌద్దంతో సహా ఇతర మతాలైన క్రిష్టియనిటీ, ఇస్లాములు మాత్రం తక్కువ తిన్నాయా అన్నపుడు ముమ్మాటికీ కాదు అన్న జవాబే వస్తుంది...
    ఏ మతధర్మమైనా సదరు మత ప్రవక్త, మతాధినేత తాలూకు భావాలను, ఆలోచనలను మాత్రమే జనాల మీద రుద్దడం జరిగింది... నచ్చినవారు ఆ మతాన్ని స్వీకరించారు, నచ్చనివారు తాము అప్పటికి ఏ మతంలో అయితే ఉన్నారో దానికే పరిమితమవుతూ వచ్చారు...
    స్థూలంగా చూసినట్టైతే ఏ మతమైనప్పటికీ స్త్రీని, మందబుద్దులుగా ముందే జమకట్టిన వారిని (రకరకాల కారణాలతో) తమ అధీనంలో ఉంచుకునే ప్రయత్నమే చేసింది.. ఆ క్రమంలో కడు హీనంగా చూస్తూ వచ్చింది... ఈ విషయంకో ఏ ఒక్క మతమూ తక్కువ తినలేదు...
    అయితే...
    ఆ విషయంలో మనుస్మృతిదే అగ్రతాంబూలమనాలి... జాతిని తన వాదనలకు అనుగుణంగా విభజించి పాలిస్తూ వచ్చిందది... ఆ క్రమంలో జాతి ఎన్నో విధాలుగా నష్టపోయింది.. వేల సంవత్సరాల ఘన సంస్కృతి తనదని చెప్పుకున్న అది ఎలా చూసినా జాతిని నిర్వీర్యం చేసింది... ఆధునిక ప్రపంచాన్ని తన వశం చేసుకోలేకపోయింది.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారు చేసింది సమాజాన్ని... అసలు సిసలు రామరాజ్యం నుండి ఎన్నో అటువంటి రాజ్యాలు పాలన సాగించినా ఇటీవలి కాలం వరకూ మెజారిటీ వర్గాలు కనీస చదువుకు, కనీస సౌకర్యాలకు, కనీస గుర్తింపుకు, కనీస గౌరవానికి నోచుకోలేకపోయాయి...
    ఇప్పటికీ రెక్కాడితేనే గాని డొక్కాడని వర్గాలదే మెజారిటీ మనుధర్మాన్ని నెత్తికెత్తుకున్న మన సమాజంలో... ఇప్పటికీ పుట్టుక అన్నదే తొలి ప్రాధామ్యం ఒక వ్యక్తిని ప్రాధమికంగా గుర్తించడంలో.. ఈ దేశంలో ఆధారు కార్డు కంటే కూడా ప్రధానమైనది ఏదైనా ఉన్నదీ అంటే అది కేవలం మనువాదానికి అతి దారుణంగా బలైపోయిన కులం మాత్రమే..
    మహిళ అయినా తన పూర్వ స్థితి నుండి బయట పడగలుగుతోంది క్రమంగా.. కాని కులం మాత్రం ఒక్కనాటికీ ఆ స్థితి నుండి బయటపడలేకపోవచ్చునేమో...
    ఈ దేశాన్ని, ఈ భూమిని, ఈ సమాజాన్ని ఘోరంగా వంచించిన మనువాదానికి పూర్తిగా దూరం జరగాలి...
    మరి మనువాదమే వెన్నెముకగా కలిగిన సనాతన ధర్మాన్ని ఎలా చూడాలి అన్నది సమాజమే నిర్ణయించుకోవాలి...

  • @JangaUma
    @JangaUma 6 місяців тому

    Sanathanana dharm it's 💯 corect it's tru

  • @vagdeviharmoniumlessons
    @vagdeviharmoniumlessons 6 місяців тому

    మనిద్దరం నేను చెప్పిన విధంగా ఉండకూడదు కానీ ఎలా ఉండాలో చెప్పగలరు

  • @jyothipotlapudi2852
    @jyothipotlapudi2852 10 місяців тому

    Thanks

    • @mahuamedia
      @mahuamedia  10 місяців тому

      Thank you very much for your support 🙏

  • @henry-er3ud
    @henry-er3ud 9 місяців тому

    Verygoodbradar

  • @Godsvoice351
    @Godsvoice351 Рік тому +4

    Pastor garu chaala baaga adyananam chesaru

  • @PK-nv4on
    @PK-nv4on 8 місяців тому +3

    బీజేపీ నీ గుడ్డిగా నమ్మే ఎంతో మందికి యిది కనువిప్పు కావాలి. ఒక్కసారి వీటిని తమకు అన్వయించుకొని ఆలోచిస్తే, ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో అర్థం అవుతుంది.

  • @privatek1041
    @privatek1041 9 місяців тому

    Sir, Good kindly continue the effort.

  • @baburajendra9676
    @baburajendra9676 Рік тому

    Sir
    I need that book.
    Where do I get.
    Can you tell me .
    Me number kuda kavali

  • @kmrao06
    @kmrao06 7 місяців тому

    You are really great sir. I am just curious to know 8f you have intellectual honesty and guts to make a study of religious books of rrligions from the m8ddle east and prove your credentials. Otherwise, it can only be construed you are suffering from Hinduphobia. Gone are the days when we the majority community will take things lying down . We will challenge you !

  • @kattagangarao5201
    @kattagangarao5201 Місяць тому

    Mari TTD konda meeda mutra visarjana cheyavacha???

  • @eloquentintrovert
    @eloquentintrovert Рік тому

    🎉🎉🎉

  • @sitamurthy4193
    @sitamurthy4193 9 місяців тому

    👌👌👌👌

  • @GideonReddy
    @GideonReddy Рік тому

    Good job sir🎉

  • @GideonReddy
    @GideonReddy Рік тому +1

    May God bless🇮🇳🌹 you abundantly🎉

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Місяць тому

    Meeru chepedhi chasthunte ee grandham bagane undhi kani kondaru brahamanulu valla swardham kosam intha manchi grandhanni brastu patincharu nenu sc ni Christian ni kevalam swardha budhi gala brahmanula Valle edhi antarani grandham ipoindhi oka samajanni edhi upayoginchi antaranni vallanu cheyadam valla eppudu edhe antarani grandham la ipoindhi

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 28 днів тому

    This is the reason most of the hindus and brhaman do not have knowledge of reading sanscrit. How many of hindus have all vedhas at their home?

  • @bapanapalligayatri4754
    @bapanapalligayatri4754 9 місяців тому +3

    మీరు అందరిని సమానంగా చూసే వారైతే
    ముస్లిం, క్రిస్టియన్, ఇంకా ఇతర మత గ్రంధాలను కోడా ఇంతే ధైర్యంగా చెప్పండి, అప్పుడు మీరు చెప్పేదే కరెక్ట్ అని భావించి మీకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటాను.

    • @sidhardhakumar5876
      @sidhardhakumar5876 8 місяців тому +3

      మను ధర్మశాస్త్రము మొత్తం వివక్ష తో కూడుకొన్నది కాబట్టి అంటే దానిలోని విషయాలు ఇతరులను హింసించే విధంగాను, అవమానించే విధంగాను, నీచంగా జమకట్టి జంతువుల కంటే హీనంగాను, పక్షపాత ధోరణితోను, ఒకరి హక్కులను హరించే విధంగాను, అసమానత్వంగాను, కుటిల కుతంత్రం గాను, జుగుప్స గాను, మూఢత్వంతో మిళితం చేసి చిత్రీకరించి రాసుకొన్నందుకు గాను వారు జనాన్ని మేల్కొలుపుతున్నారు.
      ఏ ఇతర గ్రంథాలలో మనిషిని మనిషిలా కాక ఇంత వివక్షతోను, జంతువులా చూడాలి అని రాసి ఉన్నవో మీరు సెలవిస్తే తప్పకుండా వాటి బండారం కూడా బైట పెట్టవచ్చు. ఆ స్క్రిప్చర్స్ని రిప్లైపెట్టి ప్రశ్నించండి. అంతేగాని ఒకరి తప్పులు ఎత్తి చూపించారని ఆధారం లేకుండా అందరిని తప్పుపట్టాలంటే ఎలా?
      తరగతిలో అల్లరి చేసినందుకు టీచర్ నన్ను కొట్టాడని నాపక్కవాడినికూడా కొట్టమని అడగడం అవివేకం కదా!! దాని బదులు చేసిన తప్పు ఒప్పుకుంటే మన హుందాతనం పెరుగుతుంది. అలాగే ఇలాంటి అమానవీయ రాతలను ఈ ఆధునిక యుగంలో ఖండించి కనీసం మీ హుందాతనం నిలుపుకోండి.
      ఒక్కసారి అవతలి వాళ్ళ బూట్లలో నిలబడి చూస్తే విషయం బోధ పడుతుంది.
      ఆ రాతలు అంత అమానవీయ మైనవి కాబట్టే మీరు సమర్ధించుకోలేని స్థితిలో తోడు విమర్శ కోసం ప్రాధేయ పడుతున్నారన్న సంగతి మీ ఆవేదన లో అర్ధమవుతుంది.

    • @KishanRaja-kq8tl
      @KishanRaja-kq8tl 6 місяців тому +1

      అరే, సర్ లేనిదేమి చెప్పడం లేదు కదా! మన బ్రాహ్మణులు రాసిన పుస్తకంలో ఉన్నది చదివే చెప్తున్నాడు. మనది సనాతన ధర్మము అంటారు కానీ ఇది బ్రాహ్మణులు వాళ్ళ స్వార్థం కొరకు రాసుకున్న పుస్తకం ఇది. వీళ్ళ అరాచకాల నుంచే జైన మతం బౌద్ధ మతం పుట్టింది. వీళ్ళ తెలివితో రాజులను మంచి చేసుకుని బౌద్ధమతం లేకుండా చేశారు మన దేశంలో. మళ్లీ ఇప్పుడు బిజెపి పార్టీ అనే వ్యక్తితో తిరిగి వల్ల ఎజెండాను అమలుపరచాలి అనుకుంటున్నారు ఇది తెలియని మూర్ఖులం మనం.

    • @ysucharitha8524
      @ysucharitha8524 Місяць тому

      గుజరాత్ లో వున్నది మను ధర్మమేనా ౩౦ యేండ్ల నుండి .కథలు నేను నమ్మను candidate_type ౧౦ యేండ్ల నుండి మనుధర్మం దేశంలో ఉందా .@@KishanRaja-kq8tl

  • @mohanmohan-jr7zf
    @mohanmohan-jr7zf Рік тому +4

    Dini tagalpettadame Samajaniki manchidi

  • @nagesh5458
    @nagesh5458 Місяць тому

    For example, when King Dasaratha die, his wife/wives are not burnt along with him. It happened only in Mahabharata. What does it show? The original Manu Smrithi is corrupted in between Ramayana and Mahabharata time. Don't you observe it? How are you sure that you have a virgin document?

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Годину тому

    వేణు గోపాల గారు మీరుగూడ సనాతన ధర్మ ఏమో పూర్తిగా వివరించండి మన వారికి కొన్ని దాచి దాచక అనేవిషయం ఉండరాదు గదా ప్రియ మిత్రమా ఈదర్మాన్ని నిర్వచించడం ఎవరి వల్ల హగాదని ప్రజాభిప్రాయం, 86 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నోవర్గాలకు హిందూ దేవాలయాల్లో ప్రవేశింప శక్యంగాదు, వై,వాట్ ఈస్ సనాతనం, ఈ మధ్య ఒక పెద్దమనిషి సనాతనం అంటే చెప్పలేక ఏ దేదో మాట్లాడడం పరిపాటి అయింది గదా ఫ్రెండ్

  • @sivakumararrolla1788
    @sivakumararrolla1788 Рік тому +1

    Ippudu idi vallu vinte kotha ardhalu chputharu😅

  • @MohanP-d4c
    @MohanP-d4c Місяць тому

    Poni ea deasapu samsukruti bagundo cheppandi adi patidam

  • @GouseJani-k8w
    @GouseJani-k8w 9 місяців тому

    Good analysis

  • @nagesh5458
    @nagesh5458 Місяць тому

    Don't you see how our movie writers and directors are changing the puranas for their movie sensation? Have you not seen how bad the Adipurush movie is made, far from the facts in original Ramayana? Same way many over thousands of years corrupted the document to take advantage as the wish.

  • @anandrajbagayapalli6139
    @anandrajbagayapalli6139 Рік тому +1

    Where can we get those book manusmriti Sir please

  • @sagard17
    @sagard17 4 місяці тому

    Neninka chaduvudaam anumuntunnanu. Naaku ippudu aa badha tappindi.

  • @RamanaMurthy-rz2mi
    @RamanaMurthy-rz2mi 5 місяців тому +1

    గడచిన 1000 సంవత్సరాల బట్టి మనల్ని మనం పరిపాలించుకోనే లేదు. మనల్ని పరిపాలించిన అటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మనుస్మృతి ని అనుసరించలేదు, ఆదరించలేదు కూడా.
    కానీ గడచిన 1000 సంవత్సరాలు చరిత్రలో వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలు, ఘోరాలు నేరాలు, మతమార్పిడులు, దేవాలయాల కూల్చివేతలు ఉన్నది ఉన్నట్టుగా చెబుతే హిందువులలో వారిపట్ల ద్వేషం
    ప్రబలుతుంది అన్న భయంతో చరిత్రను వక్రీకరించిన కమ్యూనిస్టు చరిత్రకారులు, లెఫ్ట్ వింగ్, ఇప్పుడు తీరిగ్గా బ్రాహ్మణుల మీద పడి ఏడవడం కోసం, బ్రాహ్మణుల
    పట్ల తీవ్రమైనటువంటి ద్వేషం హిందూ సమాజంలో పెంచడం కోసం తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడల్లా హిందూ ఓట్లు
    చీలి పోయేటట్లుగా మిగిలిన మతస్తుల ఓట్లు సంఘటితం అయ్యేటట్లుగా చేయడం కోసం పాట్లు పడుతున్నటువంటి బ్రాహ్మణుడిగా చెప్పుకుంటున్నటువంటి ఈ వేణుగోపాల్, నిజంగా నిబద్ధత కలిగి ఉంటే, బైబిల్ లో ఉన్నటువంటి వైరుధ్యాలను, అసమానతలను, ఖురాన్ సాక్షిగా ఇస్లాంలో ఉన్న అసమానతలను బయట పెట్టడానికి దమ్ము ధైర్యం లేని పిరికి వ్యక్తి.
    బ్రాహ్మణులు ఎంత తిట్టినా, ఊరుకుంటారు తప్పు ప్రతీకారం తీర్చుకో లేరు కనుక వాళ్లను టార్గెట్ చేసి, తద్వారా మత మార్పిడి చేయడానికి చాలా కష్టపడుతున్నా,
    ఇతడికి తెలియని విషయం ఏంటంటే, సాక్షాత్తు మన రాజ్యాంగాన్ని రచించిన కమిటీ వారు మనుస్మృతిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా స్వయంగా వాళ్లు పీఠికలో రాశారు. అది కూడా తెలియని అజ్ఞాని ఈ వేణుగోపాల్.
    ఒకరిని నాశనం చేయాలనుకున్న వాడు తానే నాశనం అవుతాడు అన్నదానికి ఇతడు నమ్ముకున్న కమ్యూనిస్టు రష్యా ఏ ఒక ఉదాహరణ.

    • @praveencbi
      @praveencbi 4 місяці тому

      మిగిలిన మతాల మీద ఏడిచే ముందు మన మనుస్మృతి లో వున్న అసహ్యాన్ని వదిలించుకుంటే మంచిది. మీరు చెప్పినట్టు మన రాజ్యాంగం పీఠిక లో మనుస్మృతి గూర్చి చెప్పబడట్టుగా ఎక్కడా చూడలేదు. మీరు చూపించగలరు

    • @g.m.r7840
      @g.m.r7840 2 місяці тому

      అన్నీ వాళ్ళకి అనుకూలం గా రాసుకున్నారు 😂😂

  • @mind484
    @mind484 Місяць тому

    Veetini Pk gaadiki cheppandi.

  • @YouChangeFirst
    @YouChangeFirst Рік тому +2

    🤣🤣🤣🤣🤣

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 5 місяців тому

    No being pluck the p.hairs of sage Manu son of lord bramhin.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 6 місяців тому

    I think you ate also doing randhranwweshan only. Your aim is only to find faults.

  • @vagdeviharmoniumlessons
    @vagdeviharmoniumlessons 6 місяців тому

    ఇలాంటివారు విశ్లేషణ చేసిన కూడా వినండి కానీ మీరు చదివి మాత్రమే తెలుసుకోండి ఎందుకంటే భాషా జ్ఞానం లేని వాళ్ళు కూడా విశ్లేషణ చేసినప్పుడు తప్పు అర్థాలు గా వస్తాయి ధర్మ ధర్మములు అనేటివి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి మనస్పూర్తి చెప్పింది కాబట్టి దేశకాల పరిస్థితులను ఆలోచించకుండా ఎవరు చేయరు భారతదేశ గ్రంధాలపై చెడు అభిప్రాయం కలిగించేలా చేస్తున్నారు చదవకుండా ఒక అభిప్రాయానికి రావద్దు అని నా మనవి

  • @ammannadhg4805
    @ammannadhg4805 Рік тому +3

    నీకు ఇష్టం లేకపోతే చదవ వద్దు. మిమ్మల్ని చదవమని బలవంతం చేశారా? ఇలాంటి నంగనాచి మాటలు కట్టిపెట్టండి. వేల సంవత్సరాల నుండి
    ఈ భావాలే కదా మన మన మెదడులో సుడులు తిరుగుతూ ఉన్నాయి.

    • @VeeraSwamySocial
      @VeeraSwamySocial Рік тому +6

      మీ కడుపునొప్పి ఏంటి brother. వీడియోలో చెప్తున్నది అదే కదా. వేల ఏళ్లుగా మన మెదళ్లను ఇవే కలుషితం చేశాయి.

    • @rajaiahjimmidi3190
      @rajaiahjimmidi3190 Рік тому +1

      నీకు ఇష్టం లేకపోతె చూడవద్దు. వినవద్దు
      చూడమని,, వినమని,, ఎవరైనా బలవంతం చేస్తున్నారా??
      తెలివైన వారు మంచిని మాత్రమే కాదు చెడును కూడా తెలుసుకుంటారు అందరికీ తెలియచెప్తారు,,
      యిలా అనవసరంగా మీకు ఇష్టం లేని వాటిని చూసి,, విని,, చివరకు తెగ హర్టు ఐపోయి ఇలా కామెంట్స్ చేసి మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేయకండి మాస్టారూ🤣🤣🤣

    • @sidsiddhus
      @sidsiddhus 9 місяців тому +1

      మనుస్మృతి ని సమర్థించే బ్యాచ్ తయారయింది... దాని బండారం బట్టబయలు చేయాలి కదా...

  • @swathik4059
    @swathik4059 15 днів тому

    Meeku nacchanidi antha kashtapadi chadivi daaniki eekalu peekadam endukandi..ippudu manusmriti evaru follow avutunnarani. Meeku nachina grandhaale chaduvukovachu kada

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 9 місяців тому

    చాలా పాపం

  • @sumanram1209
    @sumanram1209 3 місяці тому

    Deentlo castes anni clear ga mention chesi unnai, mari mana medavulu british vallu Portuguese vallu caste ni teesukoccharu antarenti. 😂😂

  • @kalvalayona7870
    @kalvalayona7870 9 місяців тому

    Meeru enduku chepputunnaru labama nastama cheppaledu manusmruti anedi vest book. Kabatti daanni nishedincharu

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 6 місяців тому

    You sloja of sathy.bhriyath is wrong. Pkease speak correct slokas. Don't add your own opinions ans feelings.

  • @sitaramar13
    @sitaramar13 Рік тому +2

    who is following manusmrti nowadays ?

    • @mahuamedia
      @mahuamedia  Рік тому +11

      Wait for 6th episode. This question is answered.

    • @milov8531
      @milov8531 Рік тому +4

      According to the hatred spreading people Every Hindu is following Manusmruthi. According to common sense, no one needs to be taught Manusmruthi.

    • @muralipriya2301
      @muralipriya2301 Рік тому +2

      Manu ane raju , 12 century lo rasadu.

    • @vinodhkumar2018
      @vinodhkumar2018 Рік тому +1

      19.నిముషం తర్వత స్హెప్పాడు ఈ బుక్ ఎప్పుదు రాసాడో😂

    • @danieljosephkandavalli8337
      @danieljosephkandavalli8337 Рік тому

      మారుమూల గ్రామాల్లో మనుస్మృతి తాలూకు అవలక్షణాలు ఇప్పటికీ కనిపిస్తాయి.

  • @sreedharbheemaraju7390
    @sreedharbheemaraju7390 Рік тому +5

    నీకు ఇష్టం లేక పోతే చదువవద్దు. ఎవరైనా వాటిని పాటించ మని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా? తెలివైన వారు మంచిని పాటిoచి చెడును వది లేస్తారు. దీనికోసం మీ కాలాన్ని, అందరి కాలాన్ని వృథాచేయవద్దు..

    • @finnypaul151
      @finnypaul151 Рік тому +4

      పాటించడం ఏమిటి??
      🤣😭
      వివక్ష, అంటరానితనం
      మొదలగు మూఢాచారాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ మనువు వ్రాసిన గ్రంథం!!!
      అందుకే కదా,
      సనాతన మూడాచార ధర్మాన్ని ఛీ కొట్టి,
      విసర్జించి, మిషనరీల ద్వారా క్రీస్తు ప్రేమను
      అంగీకరించి, యేసుని వెంబడిస్తున్నారు ఆనాడు వెలివేయబడిన 90%కు పైగా ప్రజలు.

    • @danieljosephkandavalli8337
      @danieljosephkandavalli8337 Рік тому +6

      ఇలాంటి వాస్తవవిషయాల్ని విని తట్టుకోలేకపోతే ఇలాంటి మంచి వీడియోలు వినకు. చూడకు.

    • @danieljosephkandavalli8337
      @danieljosephkandavalli8337 Рік тому +6

      కొన్ని వర్ణాల స్వార్థ ప్రయోజనాల కోసం.. మొత్తం సమాజాన్ని ఎలా నాశనం చేశారు అనే విషయాల్ని అందరూ తెలుసు కోవడానికి మనుస్మృతి ప్రతి ఒక్కరూ చదవాలి. ఇష్టం లేనివాళ్లు ఈ వీడియో వహోడనక్కరలేదు. ఈ వీడియో చూడమని వేణుగోపాల్ గారు ఎవరినీ బలవంతం చెయ్యడం లేదు కదా.

    • @AtheistHumanist
      @AtheistHumanist Рік тому +3

      నీకు ఇష్టం లేకపోతె చూడవద్దు. వినవద్దు
      చూడమని,, వినమని,, ఎవరైనా బలవంతం చేస్తున్నారా??
      తెలివైన వారు మంచిని మాత్రమే కాదు చెడును కూడా తెలుసుకుంటారు అందరికీ తెలియచెప్తారు,,
      యిలా అనవసరంగా మీకు ఇష్టం లేని వాటిని చూసి,, విని,, చివరకు తెగ హర్టు ఐపోయి ఇలా కామెంట్స్ చేసి మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేయకండి మాస్టారూ🤣🤣🤣

    • @swaranKumar-r4y
      @swaranKumar-r4y 9 місяців тому +1

      🔥🔥🔥🔥🔥 TRUTH IS FIRE.
      🔥🔥🔥🔥🔥 if you donot like don’t watch 🙏🙏🙏

  • @vr1902
    @vr1902 9 місяців тому

    Bible meeda khuran meeda kuda videolu cheyandi dammu unte hinduvulu noru leni varu yemi mtladina yenta visham chimmina yemi anaru ane dhairyam!

    • @Attitudezero884
      @Attitudezero884 9 місяців тому +2

      First manadi kadokondi ra mana religion gurunchi matladithe pakkanolla meeda nettasi escape avvadaniki try chestunnaru

    • @anandbabu892
      @anandbabu892 9 місяців тому

      When there is to write against Bible, what can be done on it? Bible is holy book

  • @milov8531
    @milov8531 Рік тому +1

    Original version of Manusmruthi is completely ruined. All the available stuff is fake. So stop talking like it's really a social evil. No one knows what and how the original version is.

    • @laxminaidukarri5913
      @laxminaidukarri5913 Рік тому

      it is not a correct good Ana)ysis .please give remaining slokas meaning.

    • @snc9561
      @snc9561 Рік тому +1

      కాని అందులో రాసిన విధంగానే చాలా వరకు మన సమాజంలో ప్రజలు నడుచుకుంటున్నారు కదా.....దానికి ఏమని సమాధానం చెప్పారు మీరు

    • @milov8531
      @milov8531 Рік тому

      @@snc9561 who knows we are following or not. aa grandhaalu purthiga naashanam ayipoyi, vaatilo emundho manaki theliyanappudu, manam aa grandhaalalo unnadhe follow avuthunnaamani a vidhanga cheppagalam. Proof ledhu kadha. So, ee topic useless. Ee video lo pedhaayana ego satisfy chesukuntunnaaru. Ledha kopam tho false propaganda build chesthunnaaru.

  • @karthikg2146
    @karthikg2146 Місяць тому

    @satyanveshi