మీ లాంటి మేధావుల అవసరం ఇప్పుడు చాలా ఉంది సార్...బ్రాహ్మణులు మహాభారతం రామాయణం ను వాళ్ళ స్వార్థం కోసం అన్ని కల్పితలను.. కల్పించారు. సార్ మీలాంటి వాళ్ళ వల్ల నే కస్తూ కొస్తూ ఇప్పుడ్డుప్పుడే తెల్సుకుంటున్నాం సార్ 🙏మీకు ధన్యవాదములు సార్...👍
without brahmins society could have been more worst. Over centuries they faced many problems, humiliations and kept the system clear. For no fault of brahmins we are criticizing. It is the human tendency to exploit system never said it. From Sankaracharya, Ramanuja, Pothana, Annmaiah to Kandukuri veeresalingam panthulu many brahmins are there behind upliftment even in the life of the so called medhavi Ambedkar
ఎప్పోడో ఏదో జరిగింది అని ఏడిచే బదులు ఇప్పుడు సమాజం లో జరిగే వాటిని ప్రశ్నించు,. రామాయణం కల్పితం అంటారు, అందులో రావణాసురుడు మావోడే అంటారు . మీ egenda ఏసు ను ఇండియా వాళ్లకు దేవుణ్ణి చెయ్యటం అంతే
ఏముంది క్రిస్టియన్ దేశం వారి సంస్కృతి.... భార్యలు మార్చుకోవడం, తల్లి కొడుకు sex, తండ్రి కూతురు sex, అన్న చెల్లి sex, టీచర్ స్టూడెంట్ sex, డ్రగ్స్, స్త్రీ లు బహిరంగాను నగ్నం గా బీచ్ లో తిరుగుతారు, స్టూడెంట్ టీచర్ నీ కాల్చి చంపుతాడు, గన్ కల్చ్చర్....క్రిస్టియన్ దేశం లో వివాహాలు ఎలా అవుతాయి తెలుసా..... పెండ్లి కూతురు ఒక గౌను వేసుకొని ఒక కుర్చీ లో కూర్చుంటుంది.... పెండ్లి కొడుకు సూట్ వేసుకొని... అందరూ చూస్తూ ఉండగా... పెండ్లి కుమార్తె గౌను లో క్రింద నుంచి దూరి నోటి తో ఆమె డ్రాయర్ (లో చెడ్డి ) తీసుకోని వస్తాడు పెండ్లి కుమారుడు... పెండ్లి కీ వచ్చిన అతిధులు చూస్తూ చప్పట్లు కొడుతూ ఆనందపడతారు ఇది తప్పు అని ఒప్పు అని చెప్పడం లేదు..... ఎవ్వరో వ్రాసింది చెప్పడం లేదు.... ఇది క్రిస్టియన్ దేశం సంస్కృతి..... పాస్టర్స్ కీ భారత్ దేశం లో కన్నా క్రిస్టియన్ దేశం లో పని ఎక్కువ వుంది అని నా భావన.... ఎవ్వరు ఇల్లు వాడు శుభ్రం చేసుకోవాలి 🙏🙏🙏
@@peopleworld4704 కులాలు గా విడగొట్టి.. మూతికి ముంత .. ముడ్డికి చీపురు కట్టి.. నీచం గా చూసిన మన చరిత్ర ఎలాంటిది.. నువ్వు ఆ కులం మా గుడి లోకి రావొద్దు... వస్తే చంపుతం అనడం బాగుందా? ఇప్పటికీ గుడి లో ప్రవేశం నిరాకరించే సనాతులు ఉన్నారు. ఇది గొప్ప చరిత్ర కదా.. తండ్రి కూతురు sex..అంటున్నావ్ కదా బ్రహ్మ తన సొంత కూతురిని పెళ్లి చేసుకున్నాడు.. ఎందుకు? శివుడు తన సొంత కొడుకు వినయకుడిని తల నరికి ఏనుగు తొండం పెట్టిన చరిత్ర బాగుందా..? ద్రౌపది 5 భర్తల సంగతేంటి.? శివుడికి కాకుండా.. శివ లింగానికి. అదే అంగానికి మొక్కే చరిత్ర ఏంటి.!? హిందూ గ్రంధాల ప్రకారం.. భూమి ఆకాశం ఎలా వచ్చాయో వివరించగలవా? మనుషులు తప్పు చేస్తారు.. కానీ మన గ్రంధాల్లో దేవుళ్ళు అన బడిన వాళ్ళు తప్పు చేశారు.. మనది ఇంకా మనం శుభ్రం చేసుకోలేదు
Veedu ravanudu brahamanudu annadu ok surpanaka rakhasanga pravarinchi kamama to ramuni varincha landi ramudu eka sati vratudu kamamto kallu musukanna dani rakshashi anter be neeku emi telusu hindu grandala gurunchi neeku okkate telusu bible ippudu ekkadi manshruti be inter caste marrAje lu jarguta leva nee lanti luchha matalaku desham lo evvadu nammadu jai bhem jai bharat matha
@@Vijay20207aryans antey history lo indogreeks. They came from Iran via afganisthan. This is history. Yedo maatlaadina historical, archiological, nimismatic and copper dating proofs vundaali. Hinduism aryans dwara India Loki vacchindi. Actual Indians antey dravidians maatramey
అయ్యా నీవు మీ తాత పేరు వాళ్ళు తాత పేరు వాళ్ళ తాత పేరు అలాగే మీ ఏడు వంశాల తాతలు పేర్లు చెప్పగలవా? చెప్పలేవు. మన పురాణాలు చరిత్రకు అందనవి. నీవు ఎంత అజ్ఞానివు సమాజాన్నీ చెడు మార్గములో పెడుతున్నాడు
ప్రపంచంలో ప్రతి జాతికి తమదైన ఇతిహాసాలు ఉన్నాయి. వాటిని ఆ జాతి వారు తమ వారసత్వ సంపదగా భావిస్తారే కానీ చరిత్రగా జరిగిన కథగా భావించరు కేవలం మన భారతీయులు తప్ప
ఈ దేశంలో వున్న ప్రతి దళితుడు రాముణ్ణి ఇతర పుక్కిట పురాణ పురుషులను వ్యతిరేకించాలి. దళితులకు ఈ పురాణాలపై పూర్తి స్పృహ రావాలి. ఆవిధంగా ఇక్కడ పని జరగాలి. మీలాంటి రీసెర్చ్ స్కాలర్స్ ప్రతి ఒక్కరూ ఈ దేశంలో నున్న ప్రతి స్లమ్ ఏరియాలకు వెళ్లి దళితులను జాగృతం చెయ్యవలసిన అవసరం వుంది. మీతో పాటు ముస్లిం క్రైస్తవ దళిత సంఘాలతో కలిసి పనిచేయండి.
రామయంలో లొసుగులు గురించి మీకువచ్చిన అనుమానాలతో మీతో ఏకీభవిస్తున్నాను .ఈ లొసుగులు నమ్మే సమూహము తరతరాలుగా సమాజాన్ని మోసంచేస్తున్న దుర్మార్గపు పురాణ చందస్తువాదులు తప్పుడు ప్రచారం చేస్తూ సమాజని మోసంచేస్తునే ఉన్నారు.వీరు ఏవిధంగా కూడా సమాజానికి ఉపయోగపడే వారు కాదు వారి మొసాలు ఇలాగే కొనసాగే లాఉన్నయి దీని వలన సమాజం ముందుకు పోలేక పోతున్నది మనువాద సన్నాసులు అభివృద్ధి విరోధులు
రాముని గురించి ప్రశ్నలు? జననం: దశరథుడికి కుమారులు లేనప్పుడు, అతను అశ్వమేధ యాగం చేసాడు మరియు ఒక రాక్షసుడు పాయసాన్ని ఇచ్చాడు. అప్పుడు కౌసల్యకు రాముడు జన్మించాడు. అశ్వమేధయాగం అంటే రాణి ఒక రాత్రి చనిపోయిన గుర్రంతో నిద్రించాలి మరియు ఆమె గుర్రం ద్వారా పిల్లలను పొందుతుంది. అత్యాచారం: విష్ణువు పార్వతి దేవి చెప్పినట్లు తులసి మానాన్ని పాడు చేస్తాడు మరియు ఆమె శాపంతో అతని భార్య సీతను తదుపరి జన్మలో రాక్షసులు దొంగిలిస్థారు. భార్య శాపం: విష్ణువు లక్ష్మీదేవి ముఖాన్ని చూసి నవ్వడంతో ఆమె కోపించి అతని తల తెగి పడాలి అని శపిస్తుంది. తరువాత దాని కారణంగా, చెద పురుగులు అతని తలను తినేస్థాయి. మరియు దేవతలు అతనికి గుర్రపు తలని అతికిస్తారు. ఇది హయగ్రీవ అవతారం. భార్యలు: రామునికి చాలా మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడు 16 వేల మంది గోపికలను వివాహం చేసుకున్నాడు. 160 వేల మంది పిల్లలనుకంటాడు. భార్యపై అనుమానం: రావణుడు సీత మానాన్ని పాడు చేసి ఉంటాడని రాముడు అనుమానించాడు. నిండు గర్భిణిని అడవులలో వదిలేస్తాడు. అసమానత: రాముడు తపస్సు చేసినందుకు శంబుక అనే శూద్రుని తల నరుకుతాడు. బట్టలు ఇవ్వలేదని కృష్ణుడు చాకలివాడి తలను చీటికిన వెలితో నరుకుతాడు. కానీ బ్రాహ్మణుడైన భృగువు విష్ణువును తన కాలితో తన్నినప్పుడు, విష్ణువు బ్రాహ్మణుని రాకను గుర్తించనందుకు క్షమించమని అడుగుతాడు. మరణం: రాముడు నదిలో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణుడు జర అనే వేటగాడు బాణం వేయడంతో మరణించాడు.
ప్రపంచంలో ప్రతి దేశానికీ / జాతికి తనదైన పురాణ జానపద కథలు ఉన్నాయి. వాటిని తమ వారసత్వ సంపద గా పరిగణిస్తారు అంతే కానీ జరిగిన కథగా అనుకోరు ఒక్క భారతీయులు తప్ప
పురాణ ఇతిహాస జానపదాలను మన పూర్వీకులనుంచి మనకు సంక్రమించిన వారసత్వ సంపదగానే పరిగణించి… ఆ కల్పిత కథలను కథలుగానే భావించాలే కానీ, నిజాలుగా భావించ కూడదు, ప్రచారం చెయ్యకూడదు. అందులోని మంచిని గ్రహించి, చెడును వదిలేసి మనం ముందుకు సాగాలే కానీ, పనికిమాలిన మూఢాచారాలను పట్టుకుని వేళాడ కూడదు.
బుద్ధుడు ధర్మం అంటే నిజం ం సార్ పాదాలకు దండాలు దండాలు ఇలాంటి విడియోలు పెట్టండి సార్ లక్షలాదిగా పెట్టండి సార్ ం ముఖ్యంగా BC SC St వారికి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ జ్ఞానం చాలా చాలా తక్కువ ం OC కులం వారు BC SC St వారికి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ చెపుతున్నారు సార్ గ్రంథాలు తిక్కన నన్నయ్య ఎర్రన్న రచించిన పాత గ్రంథాలను మనుషులు రాసినవే అని ఈ మనుషులకు తెలియాదు ఎందుకు కంటే తెలివి తేటలు లేవు వీరికి
మీ అవగాహన రాహిత్యానికి అర్ధం కానీ అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో ఈ భూమ్మీద జరిగినవి రాముడు వాస్తవం దశరథుని రాజ్యం వాస్తవం రామాయణ రచనలు vastavaluto కూడిన మెరుగు దిద్దిన కల్పిత కదలును రచనలను మీరు నిజంగా జ్ఞానవంతమైన వారితే ఈ అప్లోడ్ చేయటం కూడా అజ్ఞానం అని తెలుసును రామాయణం సినిమా చూసొచ్చిన వాడు వానర సైన్యం అందరికీ తోకలున్నాయి వారి భార్యలకు తొకలేవ్ కాబట్టి రామాయణం లేదు అన్నాడంట కదలలోని రాముడు లేడు కానీ రాముడుని నిజం ఆయన సాధారణ మనిషిగా అంటే మనకు మల్లె నిద్ర హారలు కాలకృత్యాలు మదు మైన లు తప్పు వొప్పులు నీసు మాంసాలు అన్ని అనగా ఆనాటి కాల మాన ధర్మాల ప్రకారం అన్ని చేసినవారే కాకపొతే ఆయనొక ప్రత్యేక మూలపురుషుడు ఉదాహరణ గాంధీగారు ఒకసాదరణ మనిషి గా జన్మించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో త్రిమికోటలేద జాతి పిత గా పిలవబడ లేదా ఇంకొక 5000సం‚ తర్వాత గాంధీ గారి సత్య శోధన లాంటి ఆయనకు సంబంధించిన పుస్తకాన్ని ఎవరో రచించిన కాలక్షేపం కోసం రాసిన కథ అనే అవివికులుండవచ్చు జ్ఞానికుండవలిచిన ది భావితరాలకు భవిషత్తు మార్గం వీరబ్రహ్మేంద్రస్వామి కొన్ని భవిష్యత్తుకి వేమన గారు సాధారణ మానవాళికి బుద్ధుడు వివేకానందుడు లాంటి మహనీయులు 🎉 మనం సాధారణ మనుషులం అనగా మీరు u tube up లోడ్ పర్సన్ నేను కామెంట్లో కామెంట్ చేసే కాదు కాదు జ్ఞానవంతమైన కామెంట్ చేసే ఒక మనుషులం చాలా వుంది కానీ సరిపెదడం గౌరవనీయులైన మీకు పుస్తక పఠనం వల్ల వచ్చిన జ్ఞానాన్ని నవసమాజం కొరకు సహకరించమని హిందూ ధర్మాలు నమ్మకాలు నూ తప్పు దోవ పట్టించవద్దని మనవి గు రు భ్యో నమః🙏
దేవరాజు మహారాజు ఎంత సేపటికి హిందూ గ్రంధాలు తప్పు అని చరిత్ర లో సంబంధం లేని కొన్ని తప్పుడు ఎవిడెన్స్ లు పెట్టుకొని కల్పితాలు నిజం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు బైబిలు ఖురాను లాంటి కల్పిత గ్రంధాల గురించి కూడా వీడియో లు చేయండి సార్
You are accepting that all these (RAMAYAN & BHARATHAM) are created and wrote like any NAVALA. Thank you for the facts which you are accepting. Hats-off to you Mr.
Sir జ్ఞానులకు చెప్పాల్సిన అవసరం లేదు మూర్కుల కు చెప్పినా అర్థం కాదు దేవుడు పెండ్లికి అప్పు తెచ్చినా డు అంటే నమ్మే మనుషుల మధ్య ఉన్నాం బ్రాహ్మణులు దేవుని కన్నా గొప్పవారు ఎందుకంటే దేవునికే పెండ్లి చేస్తారు ఈ దేశము లో కూలి పనులు చేసే బ్రాహ్మణులు లేరు
నీతో చర్చ దిగుడు తనమే అవుతుంది ఎందుకంటే మీరు మాట్లాడేది కష్టపడే విధానం కాదు నేను అనుభవించిన జీవితం నాసానుభావం నీలాంటి వాడికి ఎం తెలుస్తుంది చెప్పేవి అన్ని అబద్దాలు పేదవాడిగా బ్రతుకు. అప్పుడు అర్మలు కర్మలు కష్టాలు తెలుస్తాది
రామాయణం రాముడు కల్పితాలైతే శంభూకుడు కల్పితమే కదా మరి ఇటువంటి దాన్ని తప్పని ఎలాగంటారు విమర్శ సద్విమర్శ కావాలి ఇతిహాసం అంటే జరిగినది రామాయణం పురాణం కాదు ఇతిహాసం కళింగ రాజు ద్రవిడ రాజైయ్యే అవకాశం ఉంది అపుడు అశోకుడు మౌర్య ఆర్య కావచ్చు ఇదంతా చూస్తే ఆర్యులు ద్రవిడులు మధ్య గొడవ మరియు బ్రహ్మణ వ్యతిరేకత కనపడుతుందే కాని నిజాలు లేవు
Emi kuhan medhavi vi Ramayana mahakavyam.dustapuchoopu vunnavadiki ardam kadu.Ramudu oka Manisha dhramabaddam ga ela jeevinchali ani aacharinchi choopinchina vyakthi.oka Raju ela dhrama nirathi tho paripalinchalo palinchi choopinchadu.anduke devudyyadu.eppudu ala evaryena vunnara.leru.
విదేశీ మనువాద ఆర్య బ్రాహ్మణులు,ఆర్య వైశ్య, ఆర్య క్షత్రియ వీళ్ళవల్లే దేశం సర్వనాసనమైంది,నేటికి గ్రహించలేని స్థితిలో ద్రావిడ జాతి అనగా శూద్రులుగా పిలవబడుచున్న మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం? "వీళ్లకు తొత్తులుగా బ్రతుకుతూ జీవిస్తున్న, టీడీపీ,వైసీపీ, టీఆరెస్ ప్రభుత్వ పాలకులు. ఈ పార్టీల ముఖ్యమంత్రులు కూడా శూద్రులే? "చరిత్ర చదవకే బహుజనులైన ఎస్సి,ఎస్టి,బీసీ,మైనార్టీలు భానిసలుగా బ్రతుకుచున్నారు? "2024 తర్వాత అంతరించిపోయే జాతి ఎస్సి,ఎస్టి,బీసీ,మైనార్టీలే. కళ్ళుండి చూడలేని అందులు మరియు గ్రహించలేని హీనులుగా జీవించుచున్నారు. చరిత్రతెలియని చరిత్రహీనులు ------------------------ - రేచెర్ల.బుగ్గే నాస్తికుడు
Yesu okkade devudu alla ledu ramudu ledu evvaru leru mee lanti ku hana lamdi ke media pracharalu ivi manandi donga pracharalu cheppi hinduvula mano bavalu debba tise matalu adinoniki cheppulato kottale
మీ లాంటి మేధావుల అవసరం ఇప్పుడు చాలా ఉంది సార్...బ్రాహ్మణులు మహాభారతం రామాయణం ను వాళ్ళ స్వార్థం కోసం అన్ని కల్పితలను.. కల్పించారు. సార్ మీలాంటి వాళ్ళ వల్ల నే కస్తూ కొస్తూ ఇప్పుడ్డుప్పుడే తెల్సుకుంటున్నాం సార్ 🙏మీకు ధన్యవాదములు సార్...👍
Sir, please comment on recent incident of Biry Naresh.
కరెక్ట్. బైబిల్, ఖురాను కూడా అట్లాంటివే. బ్రాహ్మలే కాదు అందరూ అట్లాంటి బ్యాచ్ యె
without brahmins society could have been more worst. Over centuries they faced many problems, humiliations and kept the system clear. For no fault of brahmins we are criticizing. It is the human tendency to exploit system never said it. From Sankaracharya, Ramanuja, Pothana, Annmaiah to Kandukuri veeresalingam panthulu many brahmins are there behind upliftment even in the life of the so called medhavi Ambedkar
Bible లోను, khuraan లోను ఉన్న అలాంటి non scienyific విషా ల పై వీడియో చేయగల రా?
Nee bondara.
యివన్నీ బ్రాహ్మణలు బ్రతకడానికి తప్పా ఎవరికి ఉపయోగం లేదు మీరు బాగా చెప్పారు
ఈరోజు రామాయణం చెప్పుకొని బ్రతికే బ్రాహ్మణులు ఎన్ని లక్షలమంది వున్నారు?
ఎప్పోడో ఏదో జరిగింది అని ఏడిచే బదులు ఇప్పుడు సమాజం లో జరిగే వాటిని ప్రశ్నించు,. రామాయణం కల్పితం అంటారు, అందులో రావణాసురుడు మావోడే అంటారు . మీ egenda ఏసు ను ఇండియా వాళ్లకు దేవుణ్ణి చెయ్యటం అంతే
@@gurunadhasarma1354 pointe...
మీలాంటి మేధావులు దేశానికి ఇప్పుడు చాలా అవసరం
Valmiki Ramayana read first, don't read other Ramayan, of course you deside moon is flat you are agree first. This is discuss
బహు చక్కని విశ్లేషణ!
దేవరాజు గారికి ధన్యవాదాలు... యువతకు మంచి మంచి విషయాలు చెప్తున్నారు జై భీమ్ జై మూల్ నివాసి
చాలా చక్కటి విశ్లేషణ అందించారు
అవసరం లేనప్పుడు ఇవన్నీ నీకెందుకు
అజ్ఞానం పై యుద్ధం చేస్తూ... విజ్ఞానం అందిస్తున్న .. Dr. దేవరాజు గారికి ధ్యవాదములు
ఏముంది క్రిస్టియన్ దేశం వారి సంస్కృతి.... భార్యలు మార్చుకోవడం, తల్లి కొడుకు sex, తండ్రి కూతురు sex, అన్న చెల్లి sex, టీచర్ స్టూడెంట్ sex, డ్రగ్స్, స్త్రీ లు బహిరంగాను నగ్నం గా బీచ్ లో తిరుగుతారు, స్టూడెంట్ టీచర్ నీ కాల్చి చంపుతాడు, గన్ కల్చ్చర్....క్రిస్టియన్ దేశం లో వివాహాలు ఎలా అవుతాయి తెలుసా..... పెండ్లి కూతురు ఒక గౌను వేసుకొని ఒక కుర్చీ లో కూర్చుంటుంది.... పెండ్లి కొడుకు సూట్ వేసుకొని... అందరూ చూస్తూ ఉండగా... పెండ్లి కుమార్తె గౌను లో క్రింద నుంచి దూరి నోటి తో ఆమె డ్రాయర్ (లో చెడ్డి ) తీసుకోని వస్తాడు పెండ్లి కుమారుడు... పెండ్లి కీ వచ్చిన అతిధులు చూస్తూ చప్పట్లు కొడుతూ ఆనందపడతారు ఇది తప్పు అని ఒప్పు అని చెప్పడం లేదు..... ఎవ్వరో వ్రాసింది చెప్పడం లేదు.... ఇది క్రిస్టియన్ దేశం సంస్కృతి..... పాస్టర్స్ కీ భారత్ దేశం లో కన్నా క్రిస్టియన్ దేశం లో పని ఎక్కువ వుంది అని నా భావన.... ఎవ్వరు ఇల్లు వాడు శుభ్రం చేసుకోవాలి 🙏🙏🙏
@@peopleworld4704 కులాలు గా విడగొట్టి.. మూతికి ముంత .. ముడ్డికి చీపురు కట్టి.. నీచం గా చూసిన మన చరిత్ర ఎలాంటిది.. నువ్వు ఆ కులం మా గుడి లోకి రావొద్దు... వస్తే చంపుతం అనడం బాగుందా? ఇప్పటికీ గుడి లో ప్రవేశం నిరాకరించే సనాతులు ఉన్నారు. ఇది గొప్ప చరిత్ర కదా.. తండ్రి కూతురు sex..అంటున్నావ్ కదా బ్రహ్మ తన సొంత కూతురిని పెళ్లి చేసుకున్నాడు.. ఎందుకు?
శివుడు తన సొంత కొడుకు వినయకుడిని తల నరికి ఏనుగు తొండం పెట్టిన చరిత్ర బాగుందా..? ద్రౌపది 5 భర్తల సంగతేంటి.? శివుడికి కాకుండా.. శివ లింగానికి. అదే అంగానికి మొక్కే చరిత్ర ఏంటి.!? హిందూ గ్రంధాల ప్రకారం.. భూమి ఆకాశం ఎలా వచ్చాయో వివరించగలవా?
మనుషులు తప్పు చేస్తారు.. కానీ మన గ్రంధాల్లో దేవుళ్ళు అన బడిన వాళ్ళు తప్పు చేశారు..
మనది ఇంకా మనం శుభ్రం చేసుకోలేదు
@@peopleworld4704 vedava EA matham lo nuvvu cheppe dardiram ledhu
I think you have mis understood western secularism with Christianity. @@peopleworld4704
రామాయణం,మహాభారతం, పురాణాలు,ఇతిహాసాలు ఇవి అన్ని కూడ కల్పిత కథలు..బ్రాహ్మణులు మనపై ఇ కల్పితాలు రుద్ది వాళ్లు పబ్బం గడుపుకుంటున్నారు
వాళ్ళు కల్పిత కథలు చెప్పి ఎన్ని వేల కోట్లు సంపాదించారు చెప్పగలరు,ఒక వేళ సంపాదిస్తే రాజ్యాంగం దాని అమలు పరిచే వ్యవస్థలు ఎం పని చేస్తున్నాయి
@@youthiconp.s8477 Alantivi veelu cheppaleru
Eppudu Bhramins& Hindhu mathan meedha adavatam tappa veelaaki emi radhu
ప్రకృతి తప్ప కనిపించే ప్రతీదీ మానవుడు సృష్టించినవే, మానవుడికి మానవుడే దేవుడు.
నాన్ బ్రాహ్మిన్స్ రామాయణం వినరా? వినమని నిన్ను ఎవరూ బలవంతం చేయలేదు వద్దనుకుంటే మానెయి. బ్రాహ్మణుల మీద అక్కసు ఎందుకు?
రామాయణ భారతాలు వగైరా రాజులని, వారి నిరంకుశ పాలనని, వారి మధ్య రాజ్యాల కోసం యుద్ధాలని గొప్ప చేసే గ్రంధాలు. ఆ సంగతి అర్ధం చేసుకో.
గుడ్ బాగుంది సమాచారం..🙋♀️👌👌
దాన్యవాదాలు సార్ 🙏🙏🙏
ఆర్యబ్రహ్మణులు మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసంచేసి పితృస్వామ్య వ్యవస్థను స్థాపించారు.
జై భీమ్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐
ఆర్య బ్రాహ్మణులు తెచ్చారా? కావాలంటే మీ ఇంట్లో మాతృస్వామ్యం ఏర్పరుచుకోవచ్చు. ఎవరూ అడ్డు చెప్పరు.
Veedu ravanudu brahamanudu annadu ok surpanaka rakhasanga pravarinchi kamama to ramuni varincha landi ramudu eka sati vratudu kamamto kallu musukanna dani rakshashi anter be neeku emi telusu hindu grandala gurunchi neeku okkate telusu bible ippudu ekkadi manshruti be inter caste marrAje lu jarguta leva nee lanti luchha matalaku desham lo evvadu nammadu jai bhem jai bharat matha
@@Vijay20207అప్పుడూ మహిళా సంగాలు వస్తాయ్
@@Vijay20207aryans antey history lo indogreeks. They came from Iran via afganisthan. This is history. Yedo maatlaadina historical, archiological, nimismatic and copper dating proofs vundaali. Hinduism aryans dwara India Loki vacchindi. Actual Indians antey dravidians maatramey
మీరు చాల రీసెర్చ్ చేశారు సర్.
కరెక్ట్ చెప్పారు.
Nee bonda nuvvu chuusavaa
మీరు super. Sir..🙏🙏🙏
Super message sir
మీ విశ్లేషణ ఆలోచించడం చాల మంచిది
చాలా అద్భుతంగా ఉంది sir మి విశ్లేషణ
రామాయణ కల్పితాలు ఎంతో వివరంగా వివరించారు సార్
First read Valmiki Ramayana
Devaraju sir meeru great
చాలా మంచి విశ్లేషణ సర్, సూపర్
మంచి విశ్లేషణ చాలా బాగుంది, మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Excellent explanation sir 🙏🙏🙏
వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ విశ్లేషణ
సర్ , గ్రీక్ మైథాలజీ లో ఉన్నట్లు ట్రోజన్ వార్ నవల లా రామాయణం మహాభారతం ఉంటుంది. పాత్రలు సన్నివేశాలు ,రాసిన సమయం , సంవత్సరం ఒకే రకంగా ఉంటాయి.
Your exactly correct
Devudu devude gani everichayya pattukodu yessayya.eyene nijaminadevudu shrustini kalugajesindi yesuprabuve.sir manchiga chepparu sir
Vaado Kristian nevu o Kristian . Iddariki matalu kalishae. Ok good.
రామాయణం ఒక బూటకం బ్రాహ్మణ సృష్టి
Anta kante manchi shrusti meeru cheyandi yevaru aaparu..??
ఆర్యబ్రహ్మణులు మధ్య ఆసియా ఈజిప్టు నుంచి బతుకుదెరువు కోసం భారతదేశం వచ్చి పాలకులుగా ఉన్న మనని పాళితులుగా చేశారు.
Correct Bro...100%
@@Srinivasrao77 జై భీమ్ సర్🤝✊💐💐
Avuna sir vallanu meere recieve chesukunnara sir
అయ్యా నీవు మీ తాత పేరు వాళ్ళు తాత పేరు వాళ్ళ తాత పేరు అలాగే మీ ఏడు వంశాల తాతలు పేర్లు చెప్పగలవా?
చెప్పలేవు.
మన పురాణాలు చరిత్రకు అందనవి.
నీవు ఎంత అజ్ఞానివు సమాజాన్నీ చెడు మార్గములో పెడుతున్నాడు
Yes 200%
ఆర్యుల్ని తరిమేస్తే దేశం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని సమస్యలకు మూలం ఆర్యులే.
నువ్వొక్కనివి పోరా
కరెక్ట్ గా చెప్పారు సార్
Vandanalu brother
Dear sir thank you for your valuable information really we are enlightened 🙏💯✔
Good afternoon 🙏💐💐💐💐💐 thanks sir I ❤️ you sir 🌹🇮🇳🙏
సమాజాన్ని చైతన్యవంతం చేసే శాస్త్రీయమైన ఆలోచనలకు వేలాది జై భీమ్ లు
U are needed for this society sir
పుక్కిటి పురాణాలు కల్పిత కథలు
graama devathalu nijamaa?
Ithihasa story
ప్రపంచంలో ప్రతి జాతికి తమదైన ఇతిహాసాలు ఉన్నాయి. వాటిని ఆ జాతి వారు తమ వారసత్వ సంపదగా భావిస్తారే కానీ చరిత్రగా జరిగిన కథగా భావించరు కేవలం మన భారతీయులు తప్ప
It is not good who created the man but it is the man who created the god.
మీరు ఇతిహాసం అంటే ఏమిటి వారసత్వ సంపద అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి.
అదేమిటో మీరే చెప్పి జ్ఞానోదయం కలిగించండి సారూ.
👌👌👏👏
ధన్యవాదాలు సార్
👍🇨🇮👍చాలా మంచిగా వివరించి చెప్పారు అర్థమయ్యేలా తెలియజేశారు ఇంకా తెలియని విషయాలు చెప్పాలని కోరుచున్నాము
మీ వాయిస్ బ్రాండ్ మైక్ సింబల్ చూస్తేనే మీరెవరో తెలుస్తోంది ఇంక వినక్కర్లేదు.
Super sir purana kathalu kattu kathalani chala baaga vivarinchi chappyaru sir
😮 చరిత్ర నీ న్యాయస్థానాల దృష్టికి తీసుకు వెళ్లి నిరూపించుకోవాల్సిన అవసరం చాలా నే ఉన్నది. అప్పుడూ గుడ్డి గా నమ్ముతున్న ప్రజలు నిజాలు తెలుసుకుంటారు.
మరెందుకూ ఆలస్యం😂
❤❤❤sri
జైభీమ్
ఈ దేశంలో వున్న ప్రతి దళితుడు రాముణ్ణి ఇతర పుక్కిట పురాణ పురుషులను వ్యతిరేకించాలి.
దళితులకు ఈ పురాణాలపై పూర్తి స్పృహ రావాలి. ఆవిధంగా ఇక్కడ పని జరగాలి.
మీలాంటి రీసెర్చ్ స్కాలర్స్ ప్రతి ఒక్కరూ ఈ దేశంలో నున్న ప్రతి స్లమ్ ఏరియాలకు వెళ్లి దళితులను జాగృతం చెయ్యవలసిన అవసరం వుంది.
మీతో పాటు ముస్లిం క్రైస్తవ దళిత సంఘాలతో కలిసి పనిచేయండి.
దేవరాజు గారికి ధన్యవాదాలు శాస్త్రీయ దృక్పథం సమాజంలో పెరుగుదల కు కృషి చేస్తున్నారు.🙏✊👍
ఈ పురాణాలు, వేధాలు అన్నీ కల్పితాలే అని మీరుచెప్పే , ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి, , ప్రజలను ముడనమ్మకాల నుండి బయటకి తీసుకురావడం కోసం చాల వూపయోగ పడుతోంది
రామయంలో లొసుగులు గురించి మీకువచ్చిన అనుమానాలతో మీతో ఏకీభవిస్తున్నాను .ఈ లొసుగులు నమ్మే సమూహము తరతరాలుగా సమాజాన్ని మోసంచేస్తున్న దుర్మార్గపు పురాణ చందస్తువాదులు తప్పుడు ప్రచారం చేస్తూ సమాజని మోసంచేస్తునే ఉన్నారు.వీరు ఏవిధంగా కూడా సమాజానికి ఉపయోగపడే వారు కాదు వారి మొసాలు ఇలాగే కొనసాగే లాఉన్నయి దీని వలన సమాజం ముందుకు పోలేక పోతున్నది మనువాద సన్నాసులు అభివృద్ధి విరోధులు
Sir ధన్యవాదాలు,
రాముని గురించి ప్రశ్నలు?
జననం: దశరథుడికి కుమారులు లేనప్పుడు, అతను అశ్వమేధ యాగం చేసాడు మరియు ఒక రాక్షసుడు పాయసాన్ని ఇచ్చాడు. అప్పుడు కౌసల్యకు రాముడు జన్మించాడు.
అశ్వమేధయాగం అంటే రాణి ఒక రాత్రి చనిపోయిన గుర్రంతో నిద్రించాలి మరియు ఆమె గుర్రం ద్వారా పిల్లలను పొందుతుంది.
అత్యాచారం: విష్ణువు పార్వతి దేవి చెప్పినట్లు తులసి మానాన్ని పాడు చేస్తాడు మరియు ఆమె శాపంతో అతని భార్య సీతను తదుపరి జన్మలో రాక్షసులు దొంగిలిస్థారు.
భార్య శాపం: విష్ణువు లక్ష్మీదేవి ముఖాన్ని చూసి నవ్వడంతో ఆమె కోపించి అతని తల తెగి పడాలి అని శపిస్తుంది. తరువాత దాని కారణంగా, చెద పురుగులు అతని తలను తినేస్థాయి. మరియు దేవతలు అతనికి గుర్రపు తలని అతికిస్తారు. ఇది హయగ్రీవ అవతారం.
భార్యలు: రామునికి చాలా మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడు 16 వేల మంది గోపికలను వివాహం చేసుకున్నాడు. 160 వేల మంది పిల్లలనుకంటాడు.
భార్యపై అనుమానం: రావణుడు సీత మానాన్ని పాడు చేసి ఉంటాడని రాముడు అనుమానించాడు. నిండు గర్భిణిని అడవులలో వదిలేస్తాడు.
అసమానత: రాముడు తపస్సు చేసినందుకు శంబుక అనే శూద్రుని తల నరుకుతాడు. బట్టలు ఇవ్వలేదని కృష్ణుడు చాకలివాడి తలను చీటికిన వెలితో నరుకుతాడు. కానీ బ్రాహ్మణుడైన భృగువు విష్ణువును తన కాలితో తన్నినప్పుడు, విష్ణువు బ్రాహ్మణుని రాకను గుర్తించనందుకు క్షమించమని అడుగుతాడు.
మరణం: రాముడు నదిలో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణుడు జర అనే వేటగాడు బాణం వేయడంతో మరణించాడు.
నిజాలు చెప్పారు సార్
Super sir
Really it's true sir. Nice explanation 👌👌
రామాయణం మహాభారతం పిల్లల పాఠ్యాంశాలలో చేర్చారు యిదే నిజం అని. అంటున్నారు హిందువు లు
ప్రపంచంలో ప్రతి దేశానికీ / జాతికి తనదైన పురాణ జానపద కథలు ఉన్నాయి. వాటిని తమ వారసత్వ సంపద గా పరిగణిస్తారు అంతే కానీ జరిగిన కథగా అనుకోరు ఒక్క భారతీయులు తప్ప
నిజమే సుమా!
పురాణ ఇతిహాస జానపదాలను మన పూర్వీకులనుంచి మనకు సంక్రమించిన వారసత్వ సంపదగానే పరిగణించి… ఆ కల్పిత కథలను కథలుగానే భావించాలే కానీ, నిజాలుగా భావించ కూడదు, ప్రచారం చెయ్యకూడదు.
అందులోని మంచిని గ్రహించి, చెడును వదిలేసి మనం ముందుకు సాగాలే కానీ, పనికిమాలిన మూఢాచారాలను పట్టుకుని వేళాడ కూడదు.
@@MadhavJKసూపర్ గ చెప్పారు
correct
బుద్ధుడు ధర్మం అంటే నిజం ం సార్ పాదాలకు దండాలు దండాలు ఇలాంటి విడియోలు పెట్టండి సార్ లక్షలాదిగా పెట్టండి సార్ ం ముఖ్యంగా BC SC St వారికి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ జ్ఞానం చాలా చాలా తక్కువ ం OC కులం వారు BC SC St వారికి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ చెపుతున్నారు సార్ గ్రంథాలు తిక్కన నన్నయ్య ఎర్రన్న రచించిన పాత గ్రంథాలను మనుషులు రాసినవే అని ఈ మనుషులకు తెలియాదు ఎందుకు కంటే తెలివి తేటలు లేవు వీరికి
త్రేతా, యుగంలో sc st వాల్లుకి పెద్ద పీట వేశారు.
శ్రీ రామాయయనము లో శ్రీ రాముడు కి చాలా మద్దతు ఇచ్చారు.
Sc st వాళ్ళు జ్ఞానులు
జై భీమ్
మీ అవగాహన రాహిత్యానికి అర్ధం కానీ అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో ఈ భూమ్మీద జరిగినవి రాముడు వాస్తవం దశరథుని రాజ్యం వాస్తవం రామాయణ రచనలు vastavaluto కూడిన మెరుగు దిద్దిన కల్పిత కదలును రచనలను మీరు నిజంగా జ్ఞానవంతమైన వారితే ఈ అప్లోడ్ చేయటం కూడా అజ్ఞానం అని తెలుసును రామాయణం సినిమా చూసొచ్చిన వాడు వానర సైన్యం అందరికీ తోకలున్నాయి వారి భార్యలకు తొకలేవ్ కాబట్టి రామాయణం లేదు అన్నాడంట కదలలోని రాముడు లేడు కానీ రాముడుని నిజం ఆయన సాధారణ మనిషిగా అంటే మనకు మల్లె నిద్ర హారలు కాలకృత్యాలు మదు మైన లు తప్పు వొప్పులు నీసు మాంసాలు అన్ని అనగా ఆనాటి కాల మాన ధర్మాల ప్రకారం అన్ని చేసినవారే కాకపొతే ఆయనొక ప్రత్యేక మూలపురుషుడు ఉదాహరణ గాంధీగారు ఒకసాదరణ మనిషి గా జన్మించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో త్రిమికోటలేద జాతి పిత గా పిలవబడ లేదా ఇంకొక 5000సం‚ తర్వాత గాంధీ గారి సత్య శోధన లాంటి ఆయనకు సంబంధించిన పుస్తకాన్ని ఎవరో రచించిన కాలక్షేపం కోసం రాసిన కథ అనే అవివికులుండవచ్చు జ్ఞానికుండవలిచిన ది భావితరాలకు భవిషత్తు మార్గం వీరబ్రహ్మేంద్రస్వామి కొన్ని భవిష్యత్తుకి వేమన గారు సాధారణ మానవాళికి బుద్ధుడు వివేకానందుడు లాంటి మహనీయులు 🎉 మనం సాధారణ మనుషులం అనగా మీరు u tube up లోడ్ పర్సన్ నేను కామెంట్లో కామెంట్ చేసే కాదు కాదు జ్ఞానవంతమైన కామెంట్ చేసే ఒక మనుషులం చాలా వుంది కానీ సరిపెదడం గౌరవనీయులైన మీకు పుస్తక పఠనం వల్ల వచ్చిన జ్ఞానాన్ని నవసమాజం కొరకు సహకరించమని హిందూ ధర్మాలు నమ్మకాలు నూ తప్పు దోవ పట్టించవద్దని మనవి గు రు భ్యో నమః🙏
సారీ ఇంతకంటే ఎక్కువ వినడానికి చిరాకేసింది
అందుకే పూర్తిగా వినలేకపోతున్నాను
మరి చెత్తని ఎవరూ చెవిలో వేసుకోరు మీరు కరెక్ట్ 🎉
చాలా చక్కగా ఏడ్చారు సార్
Ex paster. Gopi senathana sena . Good videos🎉🎉🎉🎉🎉🎉🎉
Very nice speech
100% correct
Super bro
దేవరాజు మహారాజు ఎంత సేపటికి హిందూ గ్రంధాలు తప్పు అని చరిత్ర లో సంబంధం లేని కొన్ని తప్పుడు ఎవిడెన్స్ లు పెట్టుకొని కల్పితాలు నిజం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు బైబిలు ఖురాను లాంటి కల్పిత గ్రంధాల గురించి కూడా వీడియో లు చేయండి సార్
Super sir dravidule original indians
Sir Meeku Buddha vandanamulu mariyu jai bheemulu ❤❤❤
ఎస్
You are accepting that all these (RAMAYAN & BHARATHAM) are created and wrote like any NAVALA. Thank you for the facts which you are accepting. Hats-off to you Mr.
ఆహా! ఓహో! ఏం చెప్పారండి. వహ్వా ! వహ్వా ! 👏🏻
Sir జ్ఞానులకు చెప్పాల్సిన అవసరం లేదు మూర్కుల కు చెప్పినా అర్థం కాదు దేవుడు పెండ్లికి అప్పు తెచ్చినా డు అంటే నమ్మే మనుషుల మధ్య ఉన్నాం బ్రాహ్మణులు దేవుని కన్నా గొప్పవారు ఎందుకంటే దేవునికే పెండ్లి చేస్తారు ఈ దేశము లో కూలి పనులు చేసే బ్రాహ్మణులు లేరు
నిజం
ఈ దేశంలో ప్రతి వేస్ట్ గాడు రామాయణం పై తప్పుడు కామెంట్ చేయడం లేదా బుక్ లు రాయడం...ఖురాన్ బైబిల్ పై రాస్తే కోసి కారం పెడతారు అని భయం....
నీతో చర్చ దిగుడు తనమే అవుతుంది ఎందుకంటే మీరు మాట్లాడేది కష్టపడే విధానం కాదు
నేను అనుభవించిన జీవితం నాసానుభావం నీలాంటి వాడికి ఎం తెలుస్తుంది
చెప్పేవి అన్ని అబద్దాలు పేదవాడిగా బ్రతుకు. అప్పుడు అర్మలు కర్మలు కష్టాలు తెలుస్తాది
శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష జై శ్రీరాం జైజై శ్రీరామ్🙏
మనదేశపు అమాయక ప్రజలు రామాయణం మహాభారతం కవుల చాతుర్యం కల్పిత కథలని గ్రహించ లేకపోవడం చాలా బాధాకరం
లేని ఏసుగాన్ని అసలు పుట్టినదే లేని ఏసుగాన్ని దేవుడిగా పూజించే గొర్రెలకి ఎంతచెప్పినా అలాగేవాగుతారు
Good information (truth)
నమ్మే ప్రజలు ఉన్నంత వరకు యిలా కల్పిత కథలు చెబుతారు
భక్తి ఉండాలి కానీ అంధ భక్తి మూఢ భక్తి ఉండ కూడదు
అది మన వ్యవస్థనే పాడు చేస్తుంది
నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను నా పితరులు ఇంత దుర్మార్గుల ఇంత నీచుల ఇంత నికృష్టుల అయ్యో😭
Sir ramayanam lo bokkalu chala clear Ga chepparu. Batthailku ami cheppina akkadu.
ప్రతి ఒక్కడు హిందూ గ్రంథాలు,ఇతిహాసాలు,గురించి మాట్లాడే వాడే
వాళ్లకు తెలిసిందే సత్యం అని అనుకుంటారు
That is creative stories
మీ గుంపు మొత్తం కల్పితమే. నెహ్రూ బ్యాచ్... మీరంతా.!తురక బ్యాచ్.
మీరు ముందు మొత్తం వాల్మీకి రామాయణం చదవండి మీకు ఎటువంటి ప్రశ్నలు తలెత్తవు 🚩🚩🚩 జై శ్రీ రామ
Tq
So Rama is pusyamitra shung this confirmation very nice
ఆర్య మీరు కొత్తగా రామాయణ మహాభారతాలను ఎటువంటి వివక్షలకు తావు లేకుండా రాశి ఈ జాతిని ఉద్ధరించగల
రామాయణం రాముడు కల్పితాలైతే శంభూకుడు కల్పితమే కదా మరి ఇటువంటి దాన్ని తప్పని ఎలాగంటారు విమర్శ సద్విమర్శ కావాలి ఇతిహాసం అంటే జరిగినది రామాయణం పురాణం కాదు ఇతిహాసం కళింగ రాజు ద్రవిడ రాజైయ్యే అవకాశం ఉంది అపుడు అశోకుడు మౌర్య ఆర్య కావచ్చు ఇదంతా చూస్తే ఆర్యులు ద్రవిడులు మధ్య గొడవ మరియు బ్రహ్మణ వ్యతిరేకత కనపడుతుందే కాని నిజాలు లేవు
Emi kuhan medhavi vi Ramayana mahakavyam.dustapuchoopu vunnavadiki ardam kadu.Ramudu oka Manisha dhramabaddam ga ela jeevinchali ani aacharinchi choopinchina vyakthi.oka Raju ela dhrama nirathi tho paripalinchalo palinchi choopinchadu.anduke devudyyadu.eppudu ala evaryena vunnara.leru.
💯
గ్రేట్ స్పీచ్
Sar. 🙏🌺🙏💐🙏🌺🙏👏
ఈ దేశం మనది ఎవరో మనపైన రుద్దిన సనాతనాన్ని వదిలి ,విజ్ఞానం వైపు నడవాలి.
ఓం హైందవ సహోదరీ సహోదరులారా ఇకనైనా కళ్లు మూసుకుని ఉండకుండా సత్యమైన దానిని వెంబడించి మోక్షానికి చేరండి
Swargadwaaralu therche vunnayee
విదేశీ మనువాద ఆర్య బ్రాహ్మణులు,ఆర్య వైశ్య,
ఆర్య క్షత్రియ వీళ్ళవల్లే దేశం సర్వనాసనమైంది,నేటికి గ్రహించలేని స్థితిలో
ద్రావిడ జాతి అనగా శూద్రులుగా పిలవబడుచున్న మనం గ్రహించలేని స్థితిలో
ఉన్నాం?
"వీళ్లకు తొత్తులుగా బ్రతుకుతూ జీవిస్తున్న,
టీడీపీ,వైసీపీ, టీఆరెస్ ప్రభుత్వ పాలకులు.
ఈ పార్టీల ముఖ్యమంత్రులు కూడా శూద్రులే?
"చరిత్ర చదవకే బహుజనులైన ఎస్సి,ఎస్టి,బీసీ,మైనార్టీలు భానిసలుగా బ్రతుకుచున్నారు?
"2024 తర్వాత అంతరించిపోయే జాతి
ఎస్సి,ఎస్టి,బీసీ,మైనార్టీలే.
కళ్ళుండి చూడలేని అందులు మరియు గ్రహించలేని హీనులుగా జీవించుచున్నారు.
చరిత్రతెలియని చరిత్రహీనులు
------------------------
- రేచెర్ల.బుగ్గే
నాస్తికుడు
రామాయణం అనేది కల్పితం
12:00 ఈ మాట చెప్పింది కృష్ణుడు అనుకుంటా..భగవద్గీత లో..అనుకుంటా
Yesu okkade devudu alla ledu ramudu ledu evvaru leru mee lanti ku hana lamdi ke media pracharalu ivi manandi donga pracharalu cheppi hinduvula mano bavalu debba tise matalu adinoniki cheppulato kottale
Excellent explanation
మరో యూ ట్యూబ్ ఆణి ముత్యం. బుద్ధుడికి ముందు ఎవడు ఉన్నాడు . బౌద్ధం ఎక్కడ ఉందో తెలియదు. కానీ సనాతనం మాత్రం చెక్కు చెదరకండా ఉంటున్నది.
Vuhalokamlo nidrapotunna prajalu
Mana bowdham prpanchamlo viraajilluthundi mana Desam Peru tho Saha sanaathana dharmam ,boudhanni Hijack chesindi ,eee puraana kadhalu antagattinadi
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice video sir 🙏
యుగాలు వేరయా మహాశయా....త్రేతా యుగానికి, కలియుగానికి ముడి పెడతావేంటయ్యా...తెలియక పోతే మూసుకుని కూర్చో....
Ayya Namaskaramulu. Mee matalu mundu vidyardiga nercukontunnanu. Gurudevobhava.