ఈ నాస్తికుని మాటలు వింటే బ్రాహ్మణీయ గుండెల్లో గుబులే !! || JAI BHEEM TV INDIA ||

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 698

  • @venkateswarlumamidi853
    @venkateswarlumamidi853 Рік тому +68

    జై భీమ్ జై ఇన్సాన్ ✊✊✊నాస్తికులంతా ఒక్కటవ్వాలి మూఢనమ్మకాలలో చిక్కుకుపోయిన నా దేశాన్ని విడిపించాలి ✊✊✊

  • @gaddamshankar6064
    @gaddamshankar6064 Рік тому +93

    మీ జ్ఞానం వర్ధిల్లాలి సార్

  • @MC-rc4lx
    @MC-rc4lx Рік тому +67

    జైభీం ఛానెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు...

    • @PrasanarajuKatam
      @PrasanarajuKatam 17 днів тому +1

      జై bhim ఛానెల్ కీ ధన్యవాదాలు

  • @ramanab3454
    @ramanab3454 Рік тому +54

    గుడ్ సర్ ప్రజలు కి చెప్పాలి దేవుడు లేడు బొంగు లేడు ఒక వేళ ఉంటే ఏ దేవుడు ఉన్నాడు అది చెప్పాలి అంతే గాని గుడ్డిగా నమ్మకూడదు

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 Рік тому +3

      Ni latti chillara gallakosame dhevudu , vavi varasalu chinna pedha respect am vudavu , mi ayya ni pakkitonni Andharini okelapiluvavu kadha ? Officie lo kuda manager , clerk ,watchmen vutadu , watchmen poin manager seat lo kusuta antte nadusthadhi?

    • @harshadpasha1652
      @harshadpasha1652 Рік тому +2

      @@srikanthreddysama6709 thu ni bathuku.....

    • @Mahath333
      @Mahath333 Рік тому +3

      నువ్వు కూడా గుడ్డిగా విమర్శించ కూడదు

    • @rajenderreddy6219
      @rajenderreddy6219 Рік тому

      ఎధో ఒక sekthi e viswanni nadipisthundhi Anedhi Anta Nijamo devudu unnadhi అంటే నిజం ఈ ప్రపంచాన్ని నువ్వు నీ నాస్తికపు సైన్స్ కాదు నడిపేది

    • @ramanab3454
      @ramanab3454 Рік тому +2

      @@srikanthreddysama6709 arey BP tablets vesuko lekapothe potav

  • @NaveenM2505
    @NaveenM2505 Рік тому +93

    కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకొచ్చినందుకు జై భీమ్ ఛానల్ కి ధన్యవాదాలు ✊️✊️🤝🤝

  • @kdprasad8281
    @kdprasad8281 Рік тому +50

    జై భీమ్ ✊🙏

  • @jinakaprakash1437
    @jinakaprakash1437 Рік тому +61

    మీరు ప్రజాసమాజంలో చాలా మాట్లాడాలి సార్ 👍🏻

  • @FFGAMER-ll7ll
    @FFGAMER-ll7ll Рік тому +48

    అన్ని గ్రంథాలను చదవడం, అర్థం చేసుకోవడం మంచిదేగా బ్రదర్. సత్యం బహిర్గతం అవుతుంది.

    • @SureshKumar-mz6jn
      @SureshKumar-mz6jn 19 днів тому +2

      నిజమే అప్పుడు అన్ని మత గ్రంథాలను యూనివర్సిటీలలో పెట్టాలి కదా

    • @sandepogunagesh9834
      @sandepogunagesh9834 15 днів тому +1

      Grandhalu chadvali kani okkadanini matramey kadhu ..aa okkati chyppindhi nijam anukoni danni follow avvadam kuda tappey kadha brother

  • @jrpreddy2003
    @jrpreddy2003 Рік тому +36

    అన్న మీ దైర్యనికి విజ్ఞానము కి వందనాలు.
    ఓల్డ్ సిటీ లో కూడా మీరు మోటివేషన్ స్పీచ్ ఇచ్చి అందరినీ మీ అంత విజ్ఞానులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

    • @konkatibabu2858
      @konkatibabu2858 2 місяці тому +2

      మీరు మీటింగ్ నీ ఆరెంజ్ చేయండి అన్న ను పిలుదాం

    • @vadesines5023
      @vadesines5023 20 днів тому +2

      ఎన్ని రోజులు ఏడుపు ఒక్క హిందూ ధర్మ వ్యతిరేఖ ప్రసంగాలు

    • @vadesines5023
      @vadesines5023 20 днів тому

      మా తాత నేతులు తాగే మా మూతూలు వాసన చూడు ఇప్పుడు కూడ ఇలా కులాల మతాల పేరుతో విడగొట్టె ప్రయత్నం మానుకొరె

    • @bhaskarkothapalli4889
      @bhaskarkothapalli4889 19 днів тому +2

      అంత దమ్ము ఉందా

    • @nnnp7051
      @nnnp7051 19 днів тому

      Hindus ante challa chippu gaa unnaru orey somi Brahmins inkka leeru vallu software side vellaru nv veree dhi choosuko. Ambedkar nee kinchaa parachakku

  • @gaddalaabraham3619
    @gaddalaabraham3619 Рік тому +37

    చాలా సంతోషం అన్నగారు మీరు మాట్లాడిన సత్యలు శూద్రులు అనిపించుకునే ప్రతిఒక్కరు గ్రహించాలి,మానవత్యం ఉన్నా ప్రతి శూద్రుడు మనువాదన్ని గాని మతాన్ని గాని బ్రమహానిజాన్ని గాని ఒప్పుకోనకుండా తరిమికొట్టాలి అంబేత్కరిజన్ని చాటిచెప్పాలి,మరియు నేటి సుప్రీంకోర్టు లో జరుగబోతున్న బలవంతపు మతమార్పిడి చట్టం బిల్లును వెతిరేకిస్తూ మనకు బ్రతుకునిచ్చిన అంబేత్కర్ భారతరాజంగాన్ని కలరాయాలని కుట్రపాన్నుతున్న మత్తచిచ్చు మనువాదులను తరిమి కొట్టాలని మావిచేస్తున్నాను

    • @chandramouli9850
      @chandramouli9850 18 днів тому +3

      జై భీమ్ పేరు తో క్రిస్టియన్స్ ముస్లిం కి ఏజెంట్ గా పనిచేన్నారా

    • @ravivarma6860
      @ravivarma6860 16 днів тому

      Em chethavagudu, nenu chadivindi telugu medium naa generation aa mumdu aa tharuvatha generations yevaroo manuvadam brahmanavadam nonsense lu levu chadavaledu... idi communistu lukkala Britishu kukkala properitory agnaam anukuntaanu.. ambetkar ki perichi penchi chaduvu cheppinde brahmanudu.. ee pichi poo tantavalu samajalo oka abhadratha valla meeku meeru oohinchukuntunnave.

  • @BAHUJAN.STARS.
    @BAHUJAN.STARS. Рік тому +34

    జై భీమ్ జై ఇన్సాన్ సార్.

  • @VishwaJanani699
    @VishwaJanani699 Рік тому +64

    జై భీమ్ అన్న... చాలా అద్భుతంగా చెప్పారు

    • @pra7202
      @pra7202 Рік тому

      Na modda guduvu

  • @rmu8864
    @rmu8864 Рік тому +36

    చక్కని కనువిప్పు ఉపన్యాసం.. ✊🙏✊

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Рік тому +34

    సారన్న మాట్లాడితే గుండెల్లో కత్తులు దించినట్టు గా ఉంటది..✊

    • @vengalarao
      @vengalarao 13 днів тому

      అతని పూర్తి పేరు ఏంటి

  • @NAVEENNELAMARRI8499
    @NAVEENNELAMARRI8499 Рік тому +44

    చాలా అద్భుతమైన మాటలు అన్న గారు 💐💐💐💐👌👌

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 Рік тому +4

    నాటి ఆర్యబ్రాహ్మణుల నుండి నేటి ఆధిమానవులు వరకు బలవంతంగా బానిసను చేసిన ఈ బ్రాహ్మణ బావాజాలం అర్దం చేసుకోని అమాయకత్వం ఇంకా ఎంతకాలం?
    అసలైన నిజాన్ని మాట్లాడితే ఇన్ని ఆంక్షలా
    ఈ చట్టాలు ధణికుల చుట్టాలౌతున్నపరిస్థితి
    ఈ బ్రాహ్మణీయవ్యవస్థ.......

  • @baburaoyaramala9314
    @baburaoyaramala9314 Рік тому +6

    చాలా చక్కగా చెప్పారు సర్

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Рік тому +17

    ఈ దేశంలో అరదుగా కనిపించే...ఒక నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తుల్లో మిమ్మల్ని చూస్తున్న..!!👏
    మనిషికి ప్రాణం రక్తంలో ఉంటుంది.. ఆ రక్తానికి లేదు కులం,మతం,జాతి..!! మరి నీకెందుకురా రెండు కాళ్ళ పశువా..ఈ మనుస్మృతి!!
    "దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషుల్లోయి" ఆనాడు అన్నారు గురజాడ వెంకట అప్పారావు!!🙏
    "దేశమంటే మనుస్మృతి కాదోయి దేశమంటే మానవత్వంతో కూడిన మనీసోయి"అని అంటాము..నేటి గురజాడగా మేము!!
    యేనాడు ఈ దేశం మూఢ నమ్మకాలు వగులుతుందో ఆనాడే స్వర్గపు బాటలో ముందుకు సాగుతుంది!!🤔🙏

    • @anjani4097
      @anjani4097 Рік тому +1

      Eppudo chacchina yesu raktham ippudu papaalani kadigi vesthundi ani nammatam moodhanammakam kaadaa sankarajathi...

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 20 днів тому +6

    మీ టాలెంట్ కి జోహార్లు అన్న🎉

  • @balulakmala4859
    @balulakmala4859 Рік тому +29

    మీ చానెల్ కు ధన్యవాదాలు

  • @pmanikyam1450
    @pmanikyam1450 Рік тому +18

    జై రేంజర్ల ... జై నరేష్ చలో రేంజర్ల పిలుపు ఇవ్వండి సార్ !!!

  • @rajendernarapaka3423
    @rajendernarapaka3423 Рік тому +14

    GD సారయ్య గారు 👌👌

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Рік тому +22

    జ్ఞానం అంటే ఇదే మరి! ఎంతోమందికి తెలిసేలా వివరించారు! బ్రాహ్మనిజం మూలాలు తెలిపారు! వేదాలను వేమన పద్యాలు జాషువా మాటలు పెరియార్ ఆలోచనలు చేగువేరా తెగింపు చాలాబాగ
    చెప్పినారు బ్రదర్ సూపర్! గౌరీలంకేశ్ మొదలుకొని ప్రశ్నించిన ఎందరో తమ
    ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన అమరులను గుర్తుకు తెచ్చారు!

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 Рік тому +4

    మీరు చెప్పేది వాస్తవాన్ని ఆలోచించినప్పుడు ప్రతి మనిషికి మొనగాడ ఉంటుంది సామాజిక సమానత్వం అందరూ గౌరవించబడ్డారు ఇది నిజం

  • @chuchofcrist
    @chuchofcrist Рік тому +19

    Mee voice పద్యాలతో అద్భుతంగా ఉంది అన్నా

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Рік тому +10

    అందరూ..అలోచించండి.. క్షణిక ఆవేశాలకు.. పోకుండా... దయచేసి అర్థం చేసుకొండి.. మత మూడ నమ్మకాలకు.. దూరంగా.. అలోచించి..వాస్తవాలను...తెలుసుకోండి.. భవిష్యత్ తరాలకు.. విజ్ఞాన వంతమైన..సమాజాన్ని అందించండి..
    Be Educate 👍👍

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 Рік тому +17

    జై భీమ్ సార్ ....జై ఇన్సాన్... చాల చక్కగా వివరించారు... ధన్యవాదాలు...మార్పుకోసం...వాస్తవాలను ప్రజలు గ్రహించలాని...మార్పు రావాలని కోరుతూ.... జ్ఞానము వర్ధిల్లాలి... సైన్స్ ను నమ్మాలి....

    • @potharajumahendar
      @potharajumahendar 19 днів тому

      nammandi anna correct he....kaani pakkollanu nu thittam paniga pani pettukunte em labham. manam bagupaduthunte evaranna aapara manalni. mana chathakani thananiki vere vallanu karanam chupoddu kada

  • @roddasrilatha1997
    @roddasrilatha1997 Рік тому +18

    మీ జ్ఞానం వర్ధిల్ ను గాక జై భీమ్

  • @GopalYadav-r8r
    @GopalYadav-r8r 23 години тому

    మహాభతం గురలను చంపు ధనిచంపు అని లేదు మీరు తెలుసుకోడి 🎉అధర్మని చంపేయి అన్నారీ❤

  • @dudekulanoorbasha7479
    @dudekulanoorbasha7479 День тому

    🎉 బ్రదర్ చాలా బాగా చెప్పారు ఫస్ట్ మనమంతా మనుషులం మనిషిని మనిషిగా చూడలేని ఏ కులమైన అవసరం లేదు ఎవరినైనా గాని సరే ప్రశ్నించాలి జై భారత్

  • @suresherpula9500
    @suresherpula9500 Рік тому +9

    జై భీమ్ అన్న నువ్వు మంచి ఆలోచన విధానం చెప్పవు అన్న రాజ్యాంగాన్ని రాజ్యాంగ బద్ధంగా ఉండాలి అని మంచి ఆలోచన అందరికీ అలోచింకోప చేశావు అన్న ఈ దేశం లో శూద్రులు అంటే ఏమిటి అనేది కూడా తెలియని మనుషులు ఉన్నారు అన్న అందరకీ రాజ్యాంగం అవగాహన ఉండాలి అది పాస్ట్ చేయాలి అన్న మంచు విషయాలు చెప్పవు అన్న కులాల మధ్య ఉన్న తేడా ఏమిటి అనేది అన్ని వివరించ వు అన్న జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @NaveenM2505
    @NaveenM2505 Рік тому +24

    జై ఇన్సాన్ సార్.. ✊️✊️

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 5 днів тому

    గుడ్ మార్నింగ్ గుడ్ స్పీచ్ థాంక్స్ అండ్ జై భీమ్ బుద్ధ వందనాలు ✊✊✊❤️❤️❤️

  • @chalapathiraouppada4
    @chalapathiraouppada4 Рік тому +5

    నిజం ప్రచారంలో లేకుంటే . అబద్దం కొన్నాళ్ళకి నిజంగా మారుతుంది.

  • @kondragangaram5072
    @kondragangaram5072 Рік тому +7

    Bro your great personality your our great leader your knowledge infinity

  • @gynianilkumar7006
    @gynianilkumar7006 Рік тому +17

    Jai Bheem 🙏

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf Рік тому +13

    నిజాలు ఎప్పటికీ మారవు,,
    గ్రహించే శక్తి మనిషికి వచ్చినప్పుడే నిజాలు వాటి పూర్వవైభవాన్ని పొందుకుంటాయి. జై భీమ్..

    • @Zirithoughts
      @Zirithoughts Рік тому

      ఆ.. నిజం అంటే ఏమిటి?

    • @maheswarasekharreddy2764
      @maheswarasekharreddy2764 19 днів тому

      vaasthavaanni chupinchi cheppedee NIJAM antee........kaari., Rajy 6 nov. 2924

  • @nageswararao5567
    @nageswararao5567 Рік тому +2

    మిత్రుడు చాలా బాగా చెప్పారు మీకు నా జై భీమ లు penumala Nageswararao

  • @srk3297
    @srk3297 Рік тому +2

    జై బుద్ద
    జై భీమ్ జై ఇన్సాన్
    సూపర్ స్పీచ్ 100 % కరక్ట్ బ్రో

  • @kothalankajohnbabu2316
    @kothalankajohnbabu2316 12 днів тому +1

    మూఢనమ్మకాలు విర్రవీగుతున్న కాలంలో జ్ఞాన యుక్తమైన మీ మాటలు ఎంతో అవసరం.

  • @kaasishekhar
    @kaasishekhar Рік тому +1

    జై భీమ్ అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే మీలాంటి వాళ్లు ఉండబట్టే కొద్దో గొప్పో ప్రజల గొంతుక వినిపిస్తున్నారు జై భీమ్

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 Рік тому +2

    ఇలా భారతీయులంతా ప్రశ్నిం చే తత్వం రావాలి ,,,, జై భీమ్

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Рік тому +4

    Thanks Anna. Your speech is good.darty manuvadam is crucial to society.

  • @gunigantilaxman3679
    @gunigantilaxman3679 Рік тому +2

    Very interesting I knew sth new about yogi vemana jai been sir

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 Рік тому +2

    Super explanation sir dhimmatirige samadhanam👍👍

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 Рік тому +6

    జై భీమ్ ✊✊✊✊✊

  • @spokenenglishteach4046
    @spokenenglishteach4046 Рік тому +19

    జై ఇన్సాన్ సర్ 🙏🙏🙏

  • @AVM1985
    @AVM1985 Рік тому +21

    జై భీమ్ ✊️✊️

  • @thukkojikondaswamy878
    @thukkojikondaswamy878 Рік тому +3

    మనామంత ఒకటి కావాలి

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 Рік тому +3

    తెలియని మొమంతో బతుకుతున్న BC లు నిద్రలేవాలి ...ఈ BC అనే పదం ఎవరికి వర్తిస్తుందో వీళ్ళందరు ఈ దేశం లో ఎక్కడ ఉంటే అక్కడ విస నాగులు ఉన్నట్టే...

  • @dpram9562
    @dpram9562 Рік тому +2

    Good speech Sir

  • @srinivasraipally7595
    @srinivasraipally7595 Рік тому +17

    Jai bheem 🙏🙏🙏

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 Рік тому +2

    Super speech sir nijanga mi matalu chala alochinchela unnay dayachesi eppatikaina matha pichi Kula pichi unnavallu alochinchamdayya plz e vidio pampinavariki tq

  • @rajapallipati66
    @rajapallipati66 Рік тому +3

    జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊✊ జై భీమ్

  • @publicvoice9826
    @publicvoice9826 Рік тому +15

    2000 వేల సంవత్సరాల హిందూ బానిసత్వం, 338 సంవత్సరాల బ్రిటిష్ వారి బానిసత్వం నుండి 1947 స్వాత్రంత తెచుకొన్నాము . ఈ దేశానికి ఇండియా గా పేరు పెట్టుకొన్నావు. మరల హిందూ బానిసత్వం లోకి వెళ్ళకుండా చూసుకొని బాధ్యత ప్రతి సెక్యూలర్ ఇండియన్స్ కి ఉంది.
    జై భీమ్.

  • @anmanandanm8649
    @anmanandanm8649 Рік тому +2

    Thank you universe ANM group

  • @JaiHind-ti7eb
    @JaiHind-ti7eb Рік тому +3

    మీ మాటల ప్రకారం.... నేను హిందువును అని చెప్పుకునే ప్రతీ శూద్రుడు బ్రాహ్మణుల బానిస అంటారా???

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 21 день тому +1

    ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్లే హోమ్ మంత్రి ఎంతోమంది దళితులని రెడ్ బుక్ పేరుతో చంపేశారు ..sc st చట్టం గురించి ..ముందు మనం చర్చ తేవాలిగా ...అక్కడ జగన్ దళితులు మైనార్టీల వైపు నిలబడి ఎన్నో చేస్తుంటే ......వాడికి చిప్ప ఇచ్చాము ..ఇచ్చేవాడ్ని మరిచి .ఎప్పుడో అంటరానితనం అని ఇప్పటి తరం వాళ్ళకి మళ్ళీ ఆ సినిమా చూపిస్తున్నారు అవసరమా ఆలోచించండి బ్రో

  • @premanandsavara3864
    @premanandsavara3864 Рік тому +2

    Your great sir

  • @SudheerKumar-cl2ht
    @SudheerKumar-cl2ht Рік тому +7

    Jai bheem Brother

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 21 день тому +6

    ఈ ఉపన్యాసాలు కంటే మన పిల్లల్ని చదివించుకోవడానికి ఏదైనా చేయండి
    దళితుల్లో ఉప శాఖ లు ఉన్నయు ..ఒకెళ్ళింట్లోకి ఒకళ్ళు ని రానివ్వరు ..మన లోనే ఇంకో ఉప కులం వాడికి గేటు బైయట కూర్చో బెడుతున్నాము ..మిగతా కులాల వాళ్ళు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వడం లేదు అవి దిద్దుకోవాలి ..అందరిని చెడ్డవాళ్ళు చేయకూడదు .మన జాతికోసం అంకితం ఆయుపోయున బ్రాహామణులు వున్నారు అందరిని ఒకే కట్టలో కట్టవద్దు ...

    • @swamidas8658
      @swamidas8658 14 днів тому

      Enthamandi unnaaru, we never seen such a Brahman.

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 Рік тому +3

    Anna chala baga cheppinaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jai bheem

  • @chilukagopal5563
    @chilukagopal5563 Рік тому +7

    💐🌹🙏🌹💐 Jai BHEEM JAI AMBEDKAR 💞🙏💞

  • @chintu5136
    @chintu5136 Рік тому +6

    Hats off

  • @yekulajeevansagar4574
    @yekulajeevansagar4574 Рік тому +2

    సూపర్ స్పీచ్ సర్

  • @subbaraogv4368
    @subbaraogv4368 21 день тому +7

    రామాయణ మహాభారతాలను గురించి ధైర్యంగా మాట్లాడినారు బాగా ఉంది .రాముడు వశిష్ఠుని గురించి మాట్లాడినారు బాగానే ఉంది . మీ తర్కం ఓకే .అంతే ధైర్యంగా ఖురాన్ బైబిల్ గురించి కూడా కొంచెం మాట్లాడండి సార్ వినాలని ఉంది .

    • @akulaaanand6869
      @akulaaanand6869 11 днів тому

      ఆ. పాగల్ మేధావులకు ఎప్పుడు హిదువుల పైనే ఏడుపు ఇతర మతాలు గురుంచి మాట్లాడితే వీని గుడ్డ లు విప్పి తంటా రు.

    • @ravireddyism
      @ravireddyism 8 днів тому

      Vuccchaaa padutadi labor galaku

    • @gogikarimahesh9202
      @gogikarimahesh9202 7 днів тому

      Vallaku antha dairyam unte brathaka leru kabbatti, leave it bro

    • @HumanRationally
      @HumanRationally 5 днів тому

      Quran lo manuvaadham ledhu...

    • @ravireddyism
      @ravireddyism 4 дні тому

      @ voddu voddu lagulu tadustayi .dayachesi Quran lo emundo kooda telusukoku.

  • @mohanrao8671
    @mohanrao8671 Рік тому +5

    Good speech

  • @Courierservicembnr
    @Courierservicembnr Рік тому

    Knowledgeable..
    Read, Think & Question the problem whatever it is...

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Рік тому +2

    @5:35 జై భీమ్ టు జాషువా గారు

  • @gaddalaabraham3619
    @gaddalaabraham3619 Рік тому +1

    దయచేసి BJP కి మద్దతు పలుకవద్దు పలుకవద్దు ఇది మనువాదన్ని ప్రోచాహిస్తుది పోసితుంది హిందూమతం అంటూ మాయమాటలు చెప్పుతూ మనువాదన్ని చట్టపరం చేయాలనీ ప్రయత్నాలు దీని వెనుక కుట్రలు దయచేసి గమనించగలరు

  • @dhamodarbhoomigari8191
    @dhamodarbhoomigari8191 Рік тому +7

    Jai Bheem ✊💪🙏

  • @tanjaneyulu6058
    @tanjaneyulu6058 Рік тому +5

    మంచి అవగాహన సమావేశం

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 Рік тому +2

    సార్ ధన్యవాదాలు 🙏

  • @jadiprakash4648
    @jadiprakash4648 Рік тому +6

    జై భీమ్

  • @Anilp26
    @Anilp26 Рік тому +6

    జై భీమ్ అన్న

  • @chokkacharan9525
    @chokkacharan9525 Рік тому +3

    జై భీమ్ అన్నా

  • @kodandaraok
    @kodandaraok Рік тому +4

    సూపర్ ......

  • @boienapallikondalu4825
    @boienapallikondalu4825 Рік тому +2

    ప్రశ్న... 👌👌👌

  • @nageswarraovutukuri6522
    @nageswarraovutukuri6522 Рік тому +2

    జై భీమ్, సూపర్,, జై bsp

  • @Arrachinthala
    @Arrachinthala Рік тому +3

    జై జ్ఞనం ✊️✊️✊️✊️

  • @ramdasakula4111
    @ramdasakula4111 21 день тому +7

    జై సనాతన ధర్మం జై సనాతన ధర్మం
    జై సనాతన ధర్మం జై సనాతన ధర్మం

  • @arunsriram9081
    @arunsriram9081 19 днів тому +1

    అంబేద్కర్ గారు చెప్పారు వారు రాసిన బుక్ లో పూర్వ కాలంలో వర్ణాలు మతమే ఉన్నాయని.బ్రిటిష్ వారు వచ్చిన తరువాత వాడు కులం కింద డివైడ్ అండ్ రోల్ చేసింది. సంస్కృత పదం లో బ్రాహ్మణులు ఉంటే అర్థం జ్ఞాని అని జ్ఞానం కలవాడు ఎవరైనా కావచ్చు . అన్నా మీరు ఇంత చదువు చదువు దాన్ని గ్రహించలేకపోవడం అదిరింది సంస్కారానికి వదిలేస్తున్న

  • @ankanidevaiah9917
    @ankanidevaiah9917 Рік тому +11

    Jai bhim sir 🙏

  • @narahari8821
    @narahari8821 Рік тому +1

    Jai shree Ram
    Jai budhha
    Jai Ambedkarji
    This is our philosophy

  • @surenderpasula1212
    @surenderpasula1212 Рік тому +4

    జై జై భీమ్ జై ఇన్సాన్ సారన్న గారు

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 Рік тому +1

    It's true Sir

  • @jabo7971
    @jabo7971 Рік тому +23

    Jai Bhim🙏

  • @chuchofcrist
    @chuchofcrist Рік тому +2

    అన్నా super

  • @srikanthkanakam9144
    @srikanthkanakam9144 Рік тому +10

    Jai bheem sir

  • @suresht5004
    @suresht5004 Рік тому +7

    Super knowledge sir keep learning. enlight us through ur speeches, books🙏🙏

  • @mjh9374
    @mjh9374 13 днів тому +1

    అన్నా ,
    ఇప్పటి గంభీర సమస్య. పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న RSS శాఖలు మనకు అసలైన శత్రువులు.వాళ్ళు మన పిల్లలను మాయ మాటలు చెప్పి వాళ్ళ లో విషయాన్ని నింపి దేశ ద్రోహ చర్యలు చేపట్టుతున్నారు.
    వాళ్లకు మన చరిత్ర వక్రీకరించి ముస్లిం,క్రిస్తవులను శత్రువులుగా వాళ్ళ బుర్రల్లో విష బీజాలు నాటి వాళ్ళను రాక్షలుగా తయారు చేస్తున్నారు.ఇది దేశ ద్రోహమే కాదు , ఇది మన వెనుకబడిన జాతుల మీద దాడి కి సన్నాహమే.

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 День тому

      Ayababoi avuna. Ayite tammaru okasari velli bangaladesh lo kani pakistaan lo kani undakudada miru namme siddhaanthalu akada prachaaram cheyandi. Appudu telustadi evadu sathruvo

  • @rrrdancer9108
    @rrrdancer9108 Рік тому +2

    Jai Bheem

  • @madhumundra9402
    @madhumundra9402 Рік тому +2

    జై బీమ్

  • @prassadprassad8686
    @prassadprassad8686 Рік тому +5

    జై భీం

  • @kejriwa
    @kejriwa Рік тому +5

    Super anna...Jai bheem

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 Рік тому +6

    Jai bheem.. Jai yinsaan... 💐💐💐💐💐💐💐😍😍😍😍

  • @begarisurendher6523
    @begarisurendher6523 Рік тому +6

    💐💐Jai Bheem My Dear's

  • @nagasaivarma8077
    @nagasaivarma8077 6 місяців тому

    🌹👍 మీరు సూపర్ సోదరా 🙏🙏 శ్రీ శ్రీ భగవాన్ వేమన యోగేశ్వర్లు స్వామి వారి పద్యాలు నిగూఢంగా ఉంటాయి 🌹🌹🙏🙏 శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వేమన పద్యాల నిగూడా తత్వార్థ బోధిని గ్రంధాన్ని చదవండి సోదరా 🌹🙏🙏🙏

  • @spandanap-m5g
    @spandanap-m5g 18 днів тому +6

    పురాణాలు.. ఇతిహాసాలు మనుషుల్ని బతకమనే చెప్పాయి.. ఎక్కడా చంపమని.. మనుషులు చావాలని చెప్పలేదు. మీ కుహన మేధావులకు అలా అర్థమైతే మీ దౌర్భాగ్యం. మానవుడులోనే భగవంతుడిని చూడమని చెప్పిన పురాణాలు.. ఇతిహాసాల్లోని బావజాలం మీకు అర్థం కాకపోతే అది మీ దురదృష్టం.. కడుపు కాలితే నెత్తురు మరిగే కవితలు బోలెడన్ని వస్తాయి.. కడుపునిండితే కమ్మటి కవిత్వాలు కూడా భలే వస్తాయి.. మీదో భావజాలమే కాదు.. మనిషిలా బతుకు.. మహాత్ముడివి కమ్ము.. మరో మనిషికి తోడవ్వు.. సమసమాజాన్ని స్థాపించు అని చెప్పింది సనాతన ధర్మం. అంతేకానీ.. మీరంత వెధవలైపోండి అని ఎప్పుడూ చెప్పలేదు..

    • @sudhankarduri7816
      @sudhankarduri7816 10 днів тому

      Irrational arguement. No sense in it.

    • @spandanap-m5g
      @spandanap-m5g 9 днів тому

      @@sudhankarduri7816 అర్థం కాకపోతే అలాగే ఉంటుంది.. బూజుపట్టిన బుర్రకు దుమ్ము దులుపుకోండి..

  • @ramanadhammallela4190
    @ramanadhammallela4190 7 днів тому

    Very good speech for knowledge