ఇదీ డైరెక్టర్ రాజమౌళి గారి సంస్కారం..ఇతని సినిమాలు మనం చూస్తున్నాం ఖర్మ🤦‍♀️

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 558

  • @Govindaseva
    @Govindaseva  2 місяці тому +14

    ua-cam.com/video/t199iXUwjX0/v-deo.htmlsi=sztedy362tN7eMbC

    • @KrinavantuViswamaryam
      @KrinavantuViswamaryam 2 місяці тому

      నమస్తే అక్క 🙏🙏. ఆస్థికవాదం, నాస్థికవాదం అనేది పురాణాలతో నిరూపించలేము తల్లి 🙏,
      వేదమే పరమ ప్రమాణం,
      (జ్ఞాన, కర్మ, ఉపాసన )
      సంశయం, తర్కము, ప్రమాణము,
      నిమిత్త ప్రమాణం,
      ఉపాదనా ప్రమాణం,
      సాధారణ ప్రమాణం 🙏
      అనే త్రయిత వేదాంతం తో మాత్రమే నిరాకార పరమాత్మ ను అటు ఆస్తికులు, ఇటు నాస్తికులు కు నిరూపించగలము 🙏.. దయచేసి గమనించగలరు 🙏🙏🙏
      నమస్తే ఓం 🙏🙏🙏

    • @chandrasekhar4483
      @chandrasekhar4483 2 місяці тому

      Correct Hitler n Stalin also atheists n they are remembered forever in the annals of history for their activities n our Rajmouli Will also be remembered like them forever.

  • @johansmith6199
    @johansmith6199 Місяць тому +8

    రాజమౌళి ఫ్యామిలీ అంతా స్వార్థపరులు గత 25 ఏళ్లుగా ఆయన తీసే పిక్చర్ లన్నీ సాదాసీదా క్రైమ్ పిక్చర్లే బాహుబలి ట్రిపుల్ ఆర్ మాత్రమే అతని సమీప మంచి చిత్రాలు. తమ బ్లాక్ మనీ కాపాడుకోవడానికి వాళ్ళ ఫాదర్ని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి పంపించి ఆర్ఎస్ఎస్ మీద డాక్యుమెంటరీ తీస్తానని చెప్పించి అతనికి ఏమాత్రం ED నుంచి రైడ్ కాకుండా జాగ్రత్త పడ్డాడు, 80 కోట్ల వరకు ఖర్చుపెట్టి (లంచం ) ఆస్కార్ తెచ్చుకున్నాడు, గర్వం ఎక్కువై కొన్ని రోజుల తర్వాత RGV లెక్క మారిపోతాడు.

  • @likithakesani6214
    @likithakesani6214 2 місяці тому +267

    ఈ దరిద్రులకి కొన్ని హిట్స్ రాగానే వళ్ళంతా బలిసి కొట్టుకుంటునారు .. త్వరలోనే బుద్ధి వచ్చేలా ఆ భగవంతుడు చేస్తాడు

    • @DVR2511
      @DVR2511 2 місяці тому +17

      మనమే చెయ్యాలి, అన్నీ భగవంతుడు చెయ్యడు

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 місяці тому +16

      నాగేశ్వరరావు గారు నాస్తికుడని బాహాటంగానే చెప్పేవారు, కానీ అయన సినిమాల్లో మహా భక్తుల పాత్రల్లో జీవించారు. దానికి అయన చెప్పే జవాబు, వృత్తి, ప్రవ్రుత్తి వేరు వేరు, నటనకి, నా భావజాలానికి సంభందం లేదు అనేవారు. నాస్తికత్వం తప్పు లేదు కానీ, "నాస్తికులకే నీతి నిజాయితీ ఉంటుంది", అనే statement మాత్రం తప్పు, ఖండించాలి.

    • @rajinia2337
      @rajinia2337 2 місяці тому +3

      RRR, bahubali annintilo Ramudu krishnudu, shivudu andari devullani cenemallo pedtaru.

    • @SuperLionheart007
      @SuperLionheart007 2 місяці тому

      @@likithakesani6214 hit Kottayam chetakani neelantu dardrulu ka aa value teludhu

    • @navyasri76222
      @navyasri76222 Місяць тому

      @@DVR2511 yes boycott rajmouli jai sree ram🚩🙏

  • @savihas4708
    @savihas4708 2 місяці тому +77

    మతం ఆచరింకపోయినా పర్లేదు .. కానీ దిగజార్చి న మాటలే .. ఈడి బతుకు దిగజారుస్తుంది ఒక రోజు
    తెలుగు ప్రజల తో అందెలం ఎక్కి ధనమున్న దౌర్భాగ్యవంతుడు..

  • @SatishKumar-po1ke
    @SatishKumar-po1ke 2 місяці тому +8

    రాజమౌళి బాహుబలి లోనే కాదు RRR లో కూడా రామాయణాన్ని వాడుకున్నాడు. అందులో హీరో హీరోయిన్ల పేర్లు రామ సీత. రాముడు తల్లికిచ్చిన మాట కోసం అరణ్యవాసం చేసినట్టు అందులో హీరో తండ్రికి ఇచ్చిన మాట కోసం బ్రిటిష్ గారి దగ్గర ఉద్యోగం చేస్తాడు. క్లైమాక్స్ లో చరణ్ ఒళ్లంతా గాయాలపై ఉన్నప్పుడు ఎన్టీఆర్ రాముడు దగ్గర వస్త్రాన్ని తీసుకొచ్చి చుడతాడు, మరియు తిలకాన్ని అద్దుతాడు. అప్పుడే తనకి పూర్తిగా శక్తి వస్తుంది. ఇలాగ అక్కడ శ్రీరాముని కూడా వాడుకున్నాడు రాజమౌళి.
    ఇంకొక విషయం ఏమిటంటే దైవభక్తి ఉన్నవాడికే పాపభీతి ఉంటుంది. సాటి మానవుల పట్ల దయాగుణం ఉంటుంది.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 місяці тому +26

    సత్యభామ తల్లి గారికి నా శుభాభివందనములు. ఇంత మంచి సమాచారం అందించినందుకు

  • @peddirenuka5546
    @peddirenuka5546 2 місяці тому +142

    ప్రతి ఒక్కడికి దేవుడిని నమ్మను అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అసలు జనాలు సినిమాలు చూడడం మానేస్తెగాని వీళ్ళ పొగరు తగ్గదు బాహుబలి సినిమా మొత్తంపార్ట్,1, పార్ట్ ,2, మహాభారతంలోని పాత్రలనే ఎన్నుకున్నాడు తన సొంత తెలివితో తీసాను అని అందరినీ నమ్మించాడు,తను మహామేధావి అన్నట్లు గా ప్రదర్శిస్తాడు

    • @PvpStem
      @PvpStem 2 місяці тому +1

      ఆయన మెధావి అని బుద్ది ఉన్నవాడు యెవడు అనడు. కాని సినెమాలు జాగ్రత్తగ ప్రేక్షకుల ఎమొషున్స్ అర్థం చెసుకుని తీస్తాడు. He has certain creative talent to connect with the audience emotions, but is not a brilliant person nor a philosopher.

    • @cheekatlanageswararao7715
      @cheekatlanageswararao7715 2 місяці тому

      వచ్చాడండి పెద్ద సెంటిస్టు

    • @ramachandramm5380
      @ramachandramm5380 2 місяці тому +1

      నిజమే మొత్తం భారతాన్ని దించాడు

    • @shankerbonaili6253
      @shankerbonaili6253 2 місяці тому

      రాజమౌళి తనకి నీతి లేదు అని ఒపుు కన్నాడు
      నీతి వుంటే Ramayan and Mahabharat ని వాడే వాడు కాదు

    • @rangalasai5585
      @rangalasai5585 2 місяці тому +1

      Even in the movie he needed lord Shiva to highlight his story, height of hypocrisy

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 2 місяці тому +9

    నిజమే కదా మిగతా సమాజం వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు మన హిందూ మతం వాళ్ళు ఎలా మాట్లాడేది సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతుంటే హిందువులం సిగ్గుతో ఏడవాలి

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 2 місяці тому +15

    డబ్బు ఉండగానే సరికాదు..సంస్కారం ఉంటేనే నిజమైన ధనవంతుడు.

  • @Non_Resident_Foreigners
    @Non_Resident_Foreigners 2 місяці тому +18

    అసలు రాజమౌళి నమస్కారం అంతే అండి....ఈయన గారి సినిమాలో నటించడానికి No చెప్పింది అని శ్రీదేవి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు....అదొక్కటి చాలు ఇతను ఎటువంటి వాడో తెలుసుకోడానికి....ఒకసారి నాస్తికుడు అంటాడు మరో సారి నాకు భగవద్గీత ఇష్టం అంటారు... ఏంటో ఈ విచిత్రం

  • @divinemantra107
    @divinemantra107 2 місяці тому +64

    ఈయన గారి మూవీస్ ఒకటి రెండు తప్ప మిగతా అన్ని హిందూ గ్రంథాల నుంచి కాపీ కొట్టి తీసినవే

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 2 місяці тому +10

    రాజమౌళి గారి మాటలు మీరు సరిగా అర్దం చేసుకోలదనిపిస్తోంది నేను విన్నా

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 місяці тому +26

    నాగేశ్వరరావు గారు నాస్తికుడని బాహాటంగానే చెప్పేవారు, కానీ అయన సినిమాల్లో మహా భక్తుల పాత్రల్లో జీవించారు. దానికి అయన చెప్పే జవాబు, వృత్తి, ప్రవ్రుత్తి వేరు వేరు, నటనకి, నా భావజాలానికి సంభందం లేదు అనేవారు. నాస్తికత్వం తప్పు లేదు కానీ, "నాస్తికులకే నీతి నిజాయితీ ఉంటుంది", అనే statement మాత్రం తప్పు, ఖండించాలి.

    • @gvdsastry5381
      @gvdsastry5381 2 місяці тому +1

      He made lot of fuss at premnagar starting time.sometimes took Veda aseervachnam, gave lecture at tirumala

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 2 місяці тому

      khacchhithangaa

    • @SatishKumar-po1ke
      @SatishKumar-po1ke 2 місяці тому

      Nageshwar rao garu Nastikuddni ani chepparu Kani Valla sons ki Nagarjuna and Venkataratnam, Daughter ki Nagasuseela ani Devudu perlu pettaru. Grandson ki Nagachaitanya ani Naga devudu Peru pettaru. Athanu complete nastikudu kadu.

    • @parvathiputhraperformances2155
      @parvathiputhraperformances2155 2 місяці тому

      శ్రీదేవి గారి పైన అన్యాయంగా మాట్లాడి కించ పరిచాడు శ్రీదేవి రాజమౌళిగారి వ్యాక్షలను ఖండించారు...ఈయన నిజాయతీ పరుడా..

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 2 місяці тому +3

    జయసుధగారు కూడా అంతే హిందుసాంప్రదాయ వనిత గా నటించి ఆ కట్టు బాట్లతో ఉన్న గృహిణిగా ఆ పద్దతులలో నటించి డబ్బులు సంపాదించి ఇప్పుడు క్రైస్తవురాలని పాటలు పాడుకుంటూంది ప్రచారం చేసుకుంటుంది సిగ్గు లేదు వీరికి.. డబ్బు మాత్రం హిందువుది హిందూ దేవుల్లది కావాలి.

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 2 місяці тому +69

    మనం కూడా అదే రీతిగా మాట్లాడాలి. ఏమంటే
    దేవుడిని నమ్మే వారు మాత్రమే మనుషులకు పుట్టిన వారు. దేవుడిని ఆరాధించే వారికి మాత్రమే దేశభక్తి ఉంటుంది. దేవుడిని నమ్మిన వారు మాత్రమే దేశద్రోహులు కాకుండా ఉంటారు.
    ఈ విధముగా మనం కూడా మాట్లాడవచ్చు. వాక్ స్వాతంత్ర్యం హక్కు రాజమౌళికి మాత్రమే కాదు అందరికీ ఉంది. వయసు రాగానే పెద్దోడః అని ఎవడు అనడు. పెద్ద బుద్ధి ఉన్నవాడినే పెద్దవాడు అని అంటారు.
    జైశ్రీరామ్ జై హనుమాన్
    జయహో భారత్ వందేమాతరం

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 місяці тому +3

      @@swamyvivekananda3153
      బాగా చెప్పారు 👍

    • @Vaibhavi911
      @Vaibhavi911 2 місяці тому +4

      Yes, 👍

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 2 місяці тому +3

      Super ga చెప్పారు ఇంక నుండి మనిషి అన్నవాడు ఎవ్వడు వీడి సినిమాలు చూడకూడదు

  • @kudakamallikarjunarao2178
    @kudakamallikarjunarao2178 2 місяці тому +9

    అవునమ్మ మనవాళ్ళే ఇలా మాట్లాడతారు. మన సనాతన ధర్మం పై గౌరవంలేనివాళ్ళు. మీ ధైర్యానికి నా జోహార్లు.

  • @rvreddyandassociates
    @rvreddyandassociates 2 місяці тому +24

    ఈ లకొలను మనమే పెంచిపోషిస్తూ మన గొయ్యి మనమే తవ్వుకుంటూ వున్నాము ...... ఈ నీచుల సినిమాలు బహిష్కరించాలి

  • @ramagopalgandlur4998
    @ramagopalgandlur4998 2 місяці тому +16

    బాహుబలి సినిమాలో ఒక సన్నివేశంలో , తన తల్లికి శివలింగానికి అభిషేకం చేయటానికి ఇబ్బందిగా ఉంది, అని శివలింగాన్ని తీసుకెళ్లి ఒక జలపాతం లో పడేస్తే అందరూ చప్పట్లు కొడతారు. అది మన ధర్మంకాదు అని ఒక్కడు కూడా అనలేదు. అంటే మనకు అభిషేకం చేయటానికి ఇబ్బందయితే విగ్రహాన్ని ఏట్లో వేయాలని చెప్పాడు. దేవుడి పై నమ్మకమున్న వాడు అలా చేయడు.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 2 місяці тому +79

    వీడు ఇంకా మహాభారతం తీస్తాడు అంట ఆ సినిమా మాత్రం ఎవరు చూడవదు. ఆ సినిమా ఎట్లాగో అన్ని విధాల వక్రీకరించి కౌరవులు హీరో అశ్వద్ధామ హీరో కర్ణుడు హీరో గా చూపిస్తాడు దరిద్రుడు. ఇప్పటి నుండి ఆ దరిద్రుడు సినిమాలు చూడకూడదు హిందువులు.

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 Місяць тому +2

      Devudini nammani vadu mahabharatham yela theestadu? Bhagavantudu lekundamahabharatham leduga. Aadipurush laga theesatademo d, danikipattina gathe paduthundi

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 2 місяці тому +8

    డబ్బు మదం వీడికి తలకెక్కింది.....పోయేకాలం వస్తే ఇలానే ఉంటారు.....వీడి సినిమాలను ఎవరు ఆదరించకూడదు....అపుడు వీడికి నిజం గా దేవుడు కనిపిస్తాడు......ఓం నమః శివాయ....జై శ్రీరామ్.

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 2 місяці тому +185

    రాంగోపాల్ వర్మ చూసి వాత పెట్టుకున్నట్టు నడి రాజమౌళి సినిమాలు చూడడం మానేస్తే అడుక్కు తింటారు

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 2 місяці тому +8

      మనం చూడటం మానం అనే కదా ఈ విర్రవేగటం

    • @Sivatej458Ch
      @Sivatej458Ch 2 місяці тому

      Chudaka pothe enduku adukku tintaru😂

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 2 місяці тому +1

      రామ్ గోపాల్ వర్మ ను చూసి ...

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 2 місяці тому +1

      Demudu ni nammatam varaku okay gaani Jai SriRam Jai Modi Jai BJP Jai Adani ani political ga wadukovadam tappu

    • @Ragu977
      @Ragu977 2 місяці тому

      ​@@SaiTeja_Akulaవాళ్లు వల్ల కమిట్మెంట్ కి మొదట్నుంచీ కటుబడి ఉన్నారు కాబట్టి నచ్చిన వాళ్లు పెడతారు అందరు కాదు

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 2 місяці тому +63

    మనలో కక్కూర్తి ఉన్నంతకాలం ఇంతే

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 2 місяці тому +39

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    రాజమౌళి నీవు దేవుని నమ్మను అంటే నీవు ఎంత వెదవో అర్థం అయింది
    దేవుని నమ్మను అన్నావు గాలి కూడా దేవుడే గాలి పీల్చడం మానేయవచ్చు కదా రాజమౌళి, నీలాంటి వారే దేశానికి ప్రమాదం,, నిన్ను తీసుకెళ్లి పాకిస్తాన్లో పడేయాలి

  • @SriGopi-k1d
    @SriGopi-k1d 2 місяці тому +4

    All the questions you asked in this video also applies to you.

  • @krivison
    @krivison 2 місяці тому +15

    విజయగర్వం తలకెక్కితే ఇలాంటి ప్రేలాపనలు వస్తాయి. "దేవుణ్ణి నమ్మను" అనడం వరకూ ఓకే. అది మీ వ్యక్తిగతం. కానీ, "దేవుణ్ణి నమ్మే వాళ్ళు నీతి,నిజాయితీ లేని వాళ్ళు " అన్న అర్థం వచ్చేలా మాట్లాడటం మీ శరీరంలో విపరీతంగా పెరిగి పోయిన కొవ్వు శాతాన్ని తెలియ జేస్తోంది రాజ మౌళీ..!

  • @chaituff3616
    @chaituff3616 2 місяці тому +50

    అయన NXT సినిమా attar flaap అవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నా.ఆ దైవం అంటే ఎంతో ఇక చూస్తాడు.ఓం పరమేశ్వరాయ నమః

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 2 місяці тому +5

      ఎవ్వరూ చూడకపోతే flop అవ్వుద్ది

    • @bhavanidokka290
      @bhavanidokka290 2 місяці тому

      Ammo vaddhandi mahesh babutho aithe?.

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 2 місяці тому +1

      @@bhavanidokka290 Mahesh ki వచ్చే నష్టం వుండదు flop aytae director కి తలనొప్పి vvr చూసి తెలిసింది

    • @bhavanidokka290
      @bhavanidokka290 2 місяці тому

      @@madhavilathayerramasu8936 emo guntur karake nenu chala disappoint ayyanu.

    • @sidguda173
      @sidguda173 2 місяці тому

      Devudu ki raaga dveshaalu emuntaayandi? Devudu enduku movie ni hit or flop chestaadu? Devudu ki pagalu pratheekaalu undavu andi. ilaanti silly issues ki devudi ki link cheyyoddu. Rajamouli ki kaalam samadhanam chebutundi.

  • @anjijarajapu3189
    @anjijarajapu3189 2 місяці тому +5

    రాజమౌళి గారు అన్నది మీరు చెప్పినది చాలా తేడా వుంది . మన ధర్మములో భక్తి యోగం కర్మ యోగం రెండు వున్నాయి నాకు ఆక్సిడెంట్ అయినప్పుడు నేను ఏడుస్తూ డాక్టర్ కి ఫోన్ చేశాను కానీ ఆ టైమ్ లో దేవుడిని ప్రార్ధిస్తూ అలా కూర్చోలేదు నేను కర్మ యోగం ని ఫాలో అవుతాను, నా పనే నాకు దైవం అన్నాడు ఇందులో దేవుడు వున్నాడు లేడు అని అతను ఎక్కడ చెప్పలేదు అయిన మేడమ్ గారు భగవంతుడు భక్తి యోగం కర్మ యోగం లో కర్మ యోగమే ఉత్తమమైనధి అని చెప్పాడు కధ మేడమ్ మీరెంధుకు అతని మాటలను తప్పుధారిపట్టిస్తున్నారు ఓహో కంటెంట్ కోసమా

  • @raghavendraraoarcot6854
    @raghavendraraoarcot6854 2 місяці тому +2

    ANR, Sobhanbabu,Kamalhasan, Raviteja, Ramojirao...claimed to be atheists...but still highly successful among Telugu Hindus.

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 2 місяці тому +45

    రాజమౌళి సినిమాల్లో యమదొంగ, మగధీర, భాహుబలి 1&2 దైవా సంబంధిత సినిమాలు లే, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది,ఒక అవకాశవాది అన్నమాట.భవిష్యత్తులో మహాభారతం తీయటం రాజమౌళిగారి కల అని చెప్పెరు.🌸🌸🌸🕉️🕉️🕉️🙏🙏🙏

  • @007dhoni5
    @007dhoni5 2 місяці тому +1

    అయన చెప్పిందే correct....

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому +28

    అంటే హిందూ దేవీ దేవతలను వాడేసి కోట్లు వసూళ్లు చేసి దైవాన్ని నమ్మవా హిందువుల సొమ్ము కావాలా హిందూత్వం వద్దా హిందూ సంస్కృతి ని వాడేసి సనాతన ధర్మానికి వ్యతీరేకఃగా వ్యాక్యాలు చేస్తారా రాజా...మౌళ్ళి...గా...లు....
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 2 місяці тому +7

      అంతేగా..
      అందుకే వీళ్ళ సినిమాలు చూడటం మానేస్తే, అప్పుడు కనిపిస్తాడు దేవుడు.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому +2

      @@Siva-wo4vo 👍

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 2 місяці тому +1

      ​@@శ్రీలలిత-ఢ6వ. correct 💯

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому +2

      Jai sree ram 🌹🙏 shubharatri chelli❤❤

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому +2

      @@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🙏 sis ❤️❤️ ఎలా ఉన్నారు

  • @Ram5582-pjj
    @Ram5582-pjj 2 місяці тому +1

    Work is worship.

  • @aswinisahu6636
    @aswinisahu6636 2 місяці тому +2

    నేను documentry chusa కానీ అందులో రాజమౌళి ami అనలేదు, valla నాన్న గారు అన్నారు నాస్తికులు nytikanga చాలా బలంగా undali అన్నారు కానీ ఉంటారు ani analedu ఒక్కసారి baga vinandi.నాస్తికులు nytikanga చాలా బలంగా ఉండాలి అందుకే vallante naku respet annaru

  • @danieljosephkandavalli8337
    @danieljosephkandavalli8337 2 місяці тому +1

    దేవుణ్ణి నమ్మే వాళ్ళను కామెంట్ చెయ్యకూడదుకానీ...అన్నీ మతాల్లోను నాస్తికులు ఉన్నారు. ఇందులో తెలివైన వాళ్ళు, తెలివితక్కువవాళ్ళు అన్నీ కేటగిరీలవాళ్ళు ఉన్నారు. తోటి వారికి నష్టం, కష్టం కలిగించ నంత వరకు అందరి అభిప్రాయాల్ని మనం గౌరవించాల్సిన అవసరంఉంది. వాళ్ళనుకించపరిచేహక్కు ఎవరికీలేదు.

  • @lndivakar
    @lndivakar 2 місяці тому +5

    Dharmam peruto andarini tittadam common ipoyindi. Dharma pracharam cheyyandi. Inkokallani tittadam social media ki common base ipoyindi. Chetanaite Chaganti garilaga , shanmukha sarma garilaga , garikipati garilaga, dharma pracharam cheyyandi. Vaallu eppudu marokallani nindinchi vaalla pravachanalaki likelu share lu chesukola. Constructive feedback is better than spreading hatred.

  • @prabhakarrao7525
    @prabhakarrao7525 2 місяці тому +24

    మీకు వున్న ధైర్యం అందరికీ వుంటే బాగుంటుంది

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 2 місяці тому +28

    వాడికి డబ్బు గర్వము.వీడు నటుడు సునీల్ ఇంకొందరు ఒకే రూం లో వున్నప్పుడు దేవుణ్ణి నమ్మిండు.ఇప్పుడు డబ్బొచే సరికి దేవుడు లేడు.అంటున్నాడు . ధనమెచ్చిన మధమెచ్చును . మధ మెచ్చిన మచ్చరంబు మానక హెచ్చున్. ధనముడిగిన మధముడుగును. మధముడిన మచ్చరంబు ఉడుగును. దేవుడు లేడన్న హిరణ్య కశ్యపుడు ఏమయ్యాడు. వాడికి చెడు కాలము వచ్చింది.

  • @sobharani6360
    @sobharani6360 2 місяці тому +1

    అతని మాటలకి వక్ర భాష్యం చెప్పి అతన్ని విలన్నీ చెయ్యటం ఎందుకు. అతని ఉద్దేశ్యం దేవుని నమ్మనంత మాత్రాన వారు దుర్మార్గులు కాదు, వారు నీతి నిజాయితీ కలవారు అని. దేవుని నమ్మిన వారు నీతి నిజాయితీ లేని వారు అని ఎక్కడ అన్నారు చూపగలరు. మీరేదో హిందూ ధర్మ రక్షకులు లేదా అది మీకే సొంతం అన్నట్లు మాట్లాడుతున్నారు. కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు విషయం తెలియక, అతను ఏదో అనేశాడు అనుకుని కామెంట్ చెయ్యటం. మనిషి మంచివాడు లేదా చెడ్డవాడు అవ్వటానికి, మతానికీ ఏ సంబంధమూ లేదు. అది పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. విద్వేషాలు రెచ్చగొట్టకండి.

  • @veerababuvempala9646
    @veerababuvempala9646 2 місяці тому +11

    హిందువులను చంపుతూ ఉన్న వాళ్ల కోసం మాట్లాడకుండా ఉండడమే నీతి నిజాయితీలతో ఉండడం అనుకుంటా మేడం❤

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 місяці тому +29

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому +1

      Jai sree ram 🌹🙏shubharatri annayyagaru🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 місяці тому +1

      @@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      ఎలా ఉన్నావ్ అమ్మా...
      భోజనం అయ్యిందా..
      పాప ఎలా ఉంది..
      బాబు ఎలా ఉన్నాడు..

  • @sudha8072
    @sudha8072 2 місяці тому +4

    అవునండీ ..నాకు ఇదే అనుమానం..ఆ కరుణానిధి మనుమడు అతడి సినిమాల్లో ఒక హిందువుగానే నటించాడు(అతని కారెక్టర్ పేరు మైల్ వాగనం...పరమ హనుమాన్ భక్తుడు)..మన దేవి దేవతలను చూపించుకుని హీరోలు అవుతారు..మళ్ళీ ఇప్పుడేమో సనాతనం నశించాలి అంటున్నారు...ఇదేంటి వీళ్ళ ధోరణి అడిగే వాళ్ళు లేక... అలా చాలా మంది..ఎక్కువగా తమిళ్ ..మలయాళం..హిందీ ..సినిమాలు ఎప్పుడు హిందుత్వం పైన పడి బ్రతికేస్తున్నారు...మన తెలుగు సినిమా వాళ్ళు తక్కువ కాదు..కానీ.రాజమౌళి.లాంటి వాళ్ళు ఈలా అహంకారం తో మాట్లాడటం పద్ధతి కాదు..నాస్తిక నాయకుడు గోగినేని కూడా ఈ వీడియో పైన మాట్లాడి..వాళ్ళ సంగం లో చేర్చుకోము అన్నాడు..😂..రాజమౌళి ఏదో గుడిలో మొక్కు తీర్చుకుంటున్న వీడియో చూపెట్టి సెటైర్ వీడియో పెట్టాడు

  • @ksaimahesh
    @ksaimahesh 2 місяці тому +15

    అసలు వీళ్లు తీసిన సినిమాలు ఏమి బాగుంటాయి నాబొంద. బాహుబలి పెద్ద హిట్ అంటారు కానీ దాంట్రో ఏమి వుంది story chetta గోల తప్ప మన money బొక్క తప్ప 😅😂

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 2 місяці тому +4

      మగదీరా బాగుంది.కానీ బాహుబలి1,2. నాకు అసలు నచ్చలేదు.

    • @yrs5188
      @yrs5188 2 місяці тому

      Bahubali.is nothing but a basket of borrowing

  • @MadhavilathaSudi
    @MadhavilathaSudi 2 місяці тому +28

    కృష్ణా గోవింద నారాయణ 🙏🙏🙏

  • @ippalarajesh6643
    @ippalarajesh6643 2 місяці тому +1

    అది రాజమౌళి పర్సనల్ డాక్యుమెంటరీ
    ఒకరు అడిగితే పర్మిషన్ ఇచ్చాడు...తను వ్యక్తిగతం గా నమ్మింది ఎదుటివారు అడిగితే చెప్పాడు తను నమ్మింది ఎదుటివారిని నమ్మమని చెప్పలేదు... అందులో తప్పు ఏమి లేదు.....మీరు అందులో బూతు వెతకటానికి ప్రయత్నం చేస్తున్నారు... అతని కష్టం అతని ఎదుగుదల చూసి మీరు ఓర్వలేకుండ ఉన్నారు అని అర్ధం అవుతుంది
    నాటకరంగం కథలు చెప్పటం అతని వృత్తి
    అందులో చాలా మందికి ఉపాధికల్పిస్తూ తను బ్రతుకుతూ తెలుగు కథలకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు
    మీరు నిలదీయాలి అనుకుంటే
    గుడికి వెళ్తే శఠగోపం కూడా తలకి ఆంచన్ని
    గుడి లో పంతులు నీ నిలదీయండి...
    జ్యోతిష్యం ముసుగులో అమాయకపు శ్రమజీవులు నుంచి కష్టపడేవారి దగ్గర్నుంచి డబ్బులు దొచ్చుకొనివారి గురించి ప్రశించుకోండి ఫస్ట్...
    మీరు అందరికీ దూరంగా జరిగి ...మీరు గప్పవరిగా చిత్రీకరించుకుంటున్నారు అంతే... ముందు మీరు కష్టపడే జనాలో కలవండి మీరు పనిచేయండి ..జనలో కలవండి....తరువాత ఏమి ఆయన మాట్లాడుకోవచ్చు...
    సమాజం లో కష్టపడి సంపాదించేది 96% అయితే ...కష్టపడిన వాడిదగర మాట్లలు చెప్పి భయపెటి జాతకాలు పూజలు అని డబ్బులు గుంజేవారు 4% వాళ్లని నిలదీసుకోండి ఫస్ట్....

  • @sekharbv4774
    @sekharbv4774 2 місяці тому +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత్ మాతకి జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో దర్మిత రక్షితః

  • @MrRaceles
    @MrRaceles 2 місяці тому +1

    అతను బిజినెస్ కోసం శివుడు కధ లను వాడుకొన్నాడు, శివుడు ఇక్కడ బేపన వారికే కాదు ఈజిప్ట్ వాళ్ళ కు కూడా అదే కథ సంబో సంకర అనేది, దిగుమతి సరుకు. దేవునినమ్మే వారు కూడా ఇతరులు పట్ల అమానుషం గా ప్రవర్తించే వారు ఎక్కువ. కాబట్టి రాజమౌళి చెప్పింది కరెక్ట్, ఒక్క మత చిచ్చు గాళ్ళకి తప్ప 🙄🙄

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 місяці тому +1

    ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ దేవుడు నమ్ముతున్నారు మన భారతదేశంలో చాలా ఎక్కువగా దేవుని నమ్ముతారు❤ మనదేశంలో పుట్టి మన దేశం సొమ్ము తింటూ పైత్యం తగ్గుతుంది పానకం

  • @Ramking7262
    @Ramking7262 2 місяці тому +1

    అయన నిజమే చెప్పారు...కదా

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 2 місяці тому

    ఇతనికి రక్తపాతం అంటే ఇష్టం. ప్రేక్షకుల మనో బలహీనతలను అవపోసన పట్టి.....వెర్రి వెంగళప్ప లను చేయడం లో దిట్ట. అందుకే మహా భారతం అంటాడు.

  • @Useruseyou
    @Useruseyou 2 місяці тому +5

    దేవుడు మేరు నమ్ముతారు అని అందరు నమ్మమంటి ఎలా? మీ నమ్మకం మేధి వారి నమ్మకం వారిది. రాజమౌళి గారు చెపింది నేను చూశాను, వారు చెప్పినదానిలో దేవుడు గురుంచి తప్పుగా ఏమి చెప్పలేదు, వీడియో చూసి చెప్పడం మచ్చిది.

  • @Vishwachari
    @Vishwachari Місяць тому

    దేవుడు ఉన్నాగ్గా నువ్వు శ్వాస తీసుకొంటున్నావు రాజమౌలి గారూ

  • @auaramesh1304
    @auaramesh1304 2 місяці тому +13

    ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రతి వాడు మేధావిగా మారిపోతాడు...

  • @wolff_gaming
    @wolff_gaming 2 місяці тому +7

    రాజమౌళి గారూ భగవదనుగ్రహం వలన మీకున్న జ్ఞానంతో అదీనువ్వు పుట్టినహిందూధర్మంలోని దేవుళ్లను వాడుకొని సినిమాలు తీసి గొప్ప విజయం సాధించిన నువ్వు నమ్మకం లేదు అంటున్నావు మాలాంటి వారికి నమ్మకం లేకుంటే భక్తిఉండదు భక్తిలేనిచోట భయం ఉండదు భయంలేనిచోట విచక్షణ ఉండదు విచక్షణ లేకపోతే మనిషి సహనాన్ని కోల్పోయి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుంది అందరూ నీలాగా క్రమశిక్షణతో పెరిగి ఉండరుకదా

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 місяці тому +13

    ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే వీళ్ళకి ప్రజల లో క్రేజ్ పెరుగుతుంది . ఇది వాడి మనసులోనుంచి వచ్చిన మాట కాదు , కేవలం ఈ విధం గా ప్రజల నోట్లో నానుతూ ఉండాలి , జయలలిత సూత్రం ఏంటంటే ప్రజల నోటిలో మన పేరు ఎప్పుడు నానుతూ ఉండాలి, అది మంచి గా అయినా , చెడుగా అయినా పర్వాలేదు , కానీ ఇందులో మంచి గా నానడం అనేది కష్టం , ప్రజలు కి మంచి చేస్తే ఒక రోజు చెప్పుకుంటారు , తరువాత మర్చిపోతారు , అందుకని చెడు గా ఏదైనా ఒక పని చేస్తే ప్రతీ రోజు చెప్పుకుంటారు , అదే సూత్రాన్ని మన విషనరీ చక్రం బాబా , అండ్ బందిపోటు దొంగ జగన్ రెడ్డి , ఇంకా అనేకమంది సెలెబ్రిటీలు , ఇటువంటి ప్రచారమే జీవితం గా భావించే పనికిమాలిన రాజమౌళి గాడి లాంటి వారు ఫాలో అవుతున్నారు

  • @peddirenuka5546
    @peddirenuka5546 2 місяці тому +13

    జై శ్రీరామ్ 🚩🙏 బృంద సత్య భామ తల్లికి శుభ సాయంత్రం ♥️🥰🙏

  • @vasanthidabbir2094
    @vasanthidabbir2094 Місяць тому

    Madam, I appriciate your daring comments on Rajamouli director.

  • @jayalakshmiijjarothu1191
    @jayalakshmiijjarothu1191 2 місяці тому

    Nizamamma meeru matladindi hundred percent correct mana hinduvullo bhayam bhakti ledu ahankaram ekkuvaipoyindi

  • @KRISHNA-dt9kx
    @KRISHNA-dt9kx 2 місяці тому +1

    దేవుడిని నమ్మను అంటే దాని వలన దేవుడికి గానీ ప్రజలకి గానీ ఎటువంటి నష్టం లేదు కాని దేవుడిని నమ్మని వాళ్ళు నిజాయితి గా ఉంటారు అని చెప్పి సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నాడో, Albert Einstein కూడా దేవుడు లేడు అంటే అస్సలు నేను సైంటిస్ట్ నే కాదు అని చెప్పాడు మన ఇస్రో సైంటిస్ట్స్ కూడా రాకెట్ ప్రయోగానికి ముందు తరువాత కూడా ఆ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని వెళతారు. రాజ మౌళి గారు మీ మనోభావాలు మడచి మీదగ్గరే పెట్టుకోవాలి, మీరు దేవుడిని నమ్మే రోజు తప్పకుండా వస్తుంది

  • @srinukarukonda7096
    @srinukarukonda7096 2 місяці тому

    Sister chala bhaga chepparu. You are real indian. We are always with you. Jai bharat jai Sriram.

  • @somasekhararaonamala
    @somasekhararaonamala 2 місяці тому

    హిందూ మత ప్రచారం మాత్రమే చేస్తే సరిపోదు.పేదరికం తో బాధపడుతున్న హిందువుల కు సహాయం చెయ్యాలి.అది జరగడం లేదు.

  • @RajS-yl3zx
    @RajS-yl3zx 2 місяці тому +5

    Hindus lo unity lenantavaraku elane untundi

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv 2 місяці тому

    This is Exactly right point .👍👍👍

  • @achanaramesh9606
    @achanaramesh9606 2 місяці тому +5

    రాజమౌళి గారు నేను దేవుడిని నమ్మను అన్నారు కానీ,దేవుడిని నమ్మే వాళ్ళని ముర్కూలు అని అనలేదు.. proof ఉంటే చూపించండి ,ప్రజలు కూడా తెలియకుండా కామెంట్ చెయ్యొద్దు🙏🙏🙏

  • @kiranpatel403
    @kiranpatel403 2 місяці тому

    చాలా బాగా చెప్పారు

  • @Satish99994
    @Satish99994 2 місяці тому +6

    దేవుడి కి మొక్కలో లేదో ఆయన ఇష్టం ఆయన చెప్పింది కరెక్ట్ నిజమే చెప్పాడు

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 2 місяці тому +5

    రామ్ గోపాల్ వర్మ, రాజ మౌళి లాంటి వారు వారి జీవితం లో కనీస హిందూ ధర్మం లోని నైతిక విలువలు కూడా పాటిన్చరు అవి కప్పి పుచ్చుకోవడానికి స్టయిల్ గా ఇలాంటి కామెంట్స్ చేస్తారు. దేవుణ్ణి నమ్మితే బయము భక్తి ధర్మము,విలువలు వుండాలి కదా,అవి వీరికి వుండవు.

  • @ramputluri
    @ramputluri 2 місяці тому +1

    గుంట నక్క

  • @raginialuri1923
    @raginialuri1923 2 місяці тому +1

    Chala baga chepparu anni kalipi mari inta kanna ekkuvagaa,,intakanna ghoranga matladadu mari vatini kuda khandinchandi madam

  • @withmyexperience4453
    @withmyexperience4453 2 місяці тому +5

    కొమ్ములు మోలుస్తాయి.. ఇతనికి కూడా విరవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉంది

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari 2 місяці тому +1

    ❤ శ్రీ శ్రీ మాత్రే నమః తను తీసే సినిమాలు చూడకండి అప్పుడు ఆ గర్వం అంత అణిగి పోతుంది ఏదో హిందువుల పుట్టిన మన భావం కూడా లేకుంటే వాడు ఎందుకండీ ఇంకా

  • @Sivatej458Ch
    @Sivatej458Ch 2 місяці тому

    Correct madam

  • @kiranskic
    @kiranskic 2 місяці тому

    100% correct ga chepparu amma. Rajamouli garu kshamapana cheppali. Aa video viral avvali. Hindhuvulaki buddhi ravali.

  • @uraju-bharath
    @uraju-bharath 2 місяці тому +4

    దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలి.
    ఇదే వంద ప్రశ్నలు సమస్యలకు సమాధానం

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 2 місяці тому

    అమ్మగారు ఆయన మారారు... ఆయన తిరుమల లో స్వామిని ధర్శించుకున్నాడు... పైగా మహ భారతం కూడా తీస్తాడంటున్నాడరు ఈయన

  • @HKsReelsReview
    @HKsReelsReview 2 місяці тому +14

    బహుశా U - turn మొదలై ఉండొచ్చు 😮

  • @SuperLionheart007
    @SuperLionheart007 2 місяці тому +2

    😂😂Nuivvu chordata pothe yevvaru chordara...Aiana ninnu yevaru choddamannadu😂😂😂

  • @polepallivenkatanagarakesh7007
    @polepallivenkatanagarakesh7007 2 місяці тому +1

    S ur correct Andi Govinda 🙏

  • @RPK55555
    @RPK55555 2 місяці тому +1

    Shame on him!

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 місяці тому +16

    హరేకృష్ణ😊 ❤

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 2 місяці тому +3

    Correct ga cheppaaru medam💐💐

  • @narayanaswamymuddappagari5406
    @narayanaswamymuddappagari5406 2 місяці тому

    Miru chepedi carektu medam thanks

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 2 місяці тому

    కాలం, కర్మం కలసి వస్తె వారు వీరు, వీరు వారు అవుతారు. దేవుణ్ణి నమ్మేవాడికి పాపభీతి కొంచమైనా వుంటుంది.

  • @Raghu291
    @Raghu291 2 місяці тому +4

    నేను హిందువుని . రాజమౌళి నిజమే చెప్పాడు. మనోళ్లు కూడా మరి ఛాందస వాదులు అయిపోతున్నారు.

  • @venkatraju9909
    @venkatraju9909 2 місяці тому +1

    By his logic every communist is honest 😂😂😂

  • @mvradhakrishnamurthy7447
    @mvradhakrishnamurthy7447 2 місяці тому

    Good Job

  • @nsrnyayasalahalulawtips7336
    @nsrnyayasalahalulawtips7336 2 місяці тому

    Amtha baga cheppavu amma👏👏

  • @somanathsatarvadha3028
    @somanathsatarvadha3028 2 місяці тому

    I taught he is better than others. This kind of people are really threat to our dharma. Soon he will know what is reality.

  • @SriGopi-k1d
    @SriGopi-k1d 2 місяці тому +3

    Don’t rub your ideologies on all Hindus.

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 2 місяці тому +2

    His mother is a big devotee of Guru Raghavendra Swamy and she took a word from Rama (his wife)to take him to the temple once in a year atleast before her death. And they follow it. Raja mouli is a headstrong person as he had gone through so much of trauma in his childhood because of the poverty. So he feels like he is a self-made person. Nothing is possible without God's grace.

  • @d.somesh1380
    @d.somesh1380 2 місяці тому +1

    ఓ దెబ్బ తగిలితే అప్పుడు అర్దం అవుద్ది 🙏

  • @pravallika2221
    @pravallika2221 2 місяці тому +11

    Vadiki kallu nethiki ekkai

  • @gopalakrishnapatchikora7239
    @gopalakrishnapatchikora7239 2 місяці тому +6

    సినిమా మోజలో తిరిగేవాడు దేవుడుని ఏలా నమ్ముతాడు

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 2 місяці тому

    దేవుడు అంటే కేవలం మనం ఏదో మొక్కుబడిగా పూజ చేస్తే కోరికలు తీరిపోతాయి అని కాదు. దేవుని మీద నమ్మకం, భక్తితో పాటు మతం, సిద్ధాంతం, పాపభీతి లాంటి అనేక అంశాలు వుంటాయి. ఇదీ మనిషి తనను తాను ఉద్ధరించుకొని ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగతనకి దోహదం చేస్తుంది. అయితే దేవుని పూజించే వాళ్లందరు మహాత్ములు, పూజించని వారందరూ నిజాయితీపరులు అనుకోవడం అవివేకం.

  • @bhumisunkara8489
    @bhumisunkara8489 2 місяці тому +9

    అతను ఏ మతాన్ని కూడా విమర్శించలేదు. అతనికి నమ్మకం లేదని చెప్పాడు అంతే. అది ఆయన వ్యక్తి గత నమ్మకం. దాని వలన హిందూ మతానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరు అనవసరం గా ఒకరిని విమర్శిస్తున్నారని అనిపిస్తుంది.
    ఇలాంటి వీడియోల వలన హిందు మతానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక్కసారి ఆలోచించగలరు.

    • @sureshbabu3822
      @sureshbabu3822 2 місяці тому

      Athanuni chusi nerchukune varu putuku vastaru ane ame baada.

    • @Akshay13134
      @Akshay13134 2 місяці тому +2

      ​​@@sureshbabu3822Em janalu antha verri vallu anukunnava ippudu devudu unnado ledo evvariki telodu mari nammutunnaru kada alantidi rajamouli ochi ledu ante nammakunda pothar.a

    • @Lathasrininva
      @Lathasrininva 2 місяці тому

      Yes Anna ​@@sureshbabu3822

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 2 місяці тому +12

    దేవుడు లేడు నేను దేవుడ్ని నమ్మను దేవుడికి మ్రొక్కను అని స్టేట్ మెంట్స్ ఇచ్చే వారు కేవలం నాస్తికులే కాక మేధావులు క్రింద చలామణి అవుతూ ఉంటారు సో కాల్డ్ అభ్యుదయ వాదులు కమ్యూనిస్టులు అలాంటి నాస్తికులు హేతువాదుల్ని పనికట్టు కొని "మేధావులు" అని బిరుదులిస్తూ ఉంటారు ఈ మధ్య చాలామంది సినిమా సెలబ్రిటీలకు తమ నాస్తిక ధోరణులను ప్రదర్శించడం పురాణాల లోని దుష్ట పాత్రలైన రావణుడు దుర్యోధనుడు వంటి వారు నిజానికి మంచి వారని వారే తమకు ఆదర్శమని టివి సోషల్ మీడియాల్లో ప్రకటించడం ఫ్యాషన్ అయి పోయింది దురదృష్టం ఏమిటంటే హిందూ యువతకు అలాంటి నాస్తిక భావాలున్న హీరోలు సినిమా దర్శకులు ఆరాధ్య దేవతలు కావటం "తా చెడ్డ కోతి వనమెల్ల చెరచింది" అన్నట్లు ఇటువంటి భ్రష్ట సెలబ్రిటీలు హిందూ సమాజాన్ని చెడ గొడుతున్నారు మీరు చేసిన వీడియో హిందువుల్ని ఆలోచింప జేస్తుందని ఆశిస్తున్నాను ఇది చాలా విలువైన అవసరమైన వీడియో అనటంలో సందేహం లేదు

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 місяці тому +1

      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 місяці тому +1

      నిజమే స్వామీ నాస్తికుడు అని పేరు పెట్టుకుంటే, వాడు పెద్ద మేధావి అయిపోతాడు 🤦

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому +1

      @@prabhakarsastrysastry1445 ప్రాణామాలు గురువు గారు 🌷🙏🌷

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 2 місяці тому +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభ సాయంత్రం ముఖ్యంగా కమ్యూనిస్టుల దృష్టిలో అటువంటి నాస్తిక భావాలున్న వారు మేధావులు

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 2 місяці тому

      ​@@శ్రీలలిత-ఢ6వ
      మీకు శుభాశీస్సులు

  • @srinivassrinivas7415
    @srinivassrinivas7415 Місяць тому

    Jai Shree ram

  • @ChandraKala-rn6hr
    @ChandraKala-rn6hr 2 місяці тому +3

    Thulasi Chandu gurinchi video cheyandi Amma.aame athiga matladuthunnaru.aamenu meeru vayisthe chudalani vundhi.

  • @vijayalakshmig65
    @vijayalakshmig65 2 місяці тому

    Don't he have any other useful matter to talk. Meeru Chaala baaga chepparu

  • @beri.padmavati8159
    @beri.padmavati8159 2 місяці тому +1

    Ssr ni yevvaru yemi cheyyaleru. Ssr talent yee athanni kapaduthundi

  • @thathsath
    @thathsath 2 місяці тому

    నాస్తికుడి సినిమాలు నేను ఇక చూడను. వీళ్ళ సినిమా చూడడం మన కళ్లను మనమే పొడుచుకుంటున్నట్టు.