తులసీదాస్ గారు ఇచ్చిన 3 మహా మంత్రాలు | 3 mantras by Sri Tulasi das | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 695

  • @krr2867
    @krr2867 7 місяців тому +71

    ఆ మంత్ర పూర్వకమైన శ్లోకాలు కూడా మాకు అందించి హనుమాన్ ఆశీస్సులు పొందేలా ఆయన అనుగ్రహం పొందేలా అందించ గలరని ఆశిస్తున్నాను

  • @nareshbabu5107
    @nareshbabu5107 7 місяців тому +61

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏

  • @vijayachandramoulireddy8536
    @vijayachandramoulireddy8536 7 місяців тому +199

    గురువు గారు నాది ఒక విన్నపం చాలా వ్యాపార సంస్థలు.ఇడ్లి నూక సంచులు మీద ఇడ్లీ నూక కవర్లు మీద దేవుళ్ళు యొక్క బొమ్మలు ముద్రించి అమ్ముతున్నారు.ఉపయోగించిన తరువాత సంచులు,కవర్లు,మీద ఉన్న దేవతా బొమ్మలు చూసి. చెత్తబుట్టలో వేయలేక,అలా అని కాలవ, నది లో వేసి కలుషితం చేయలేక బాధేస్తుంది ఈ విషయం గురించి మీరు ఒక్క వీడియో చేసి అందరికి కనువిప్పు కలిగించాలని కోరుతున్నా మీరు చెప్పితే చాలా మంది కి చేరుతుంది ఈ విషయమై వాళ్ళకి మంచి సొల్యూషన్ చెప్పండి గురువు గారికి ధన్యవాదాలు

    • @sunnyalladi99
      @sunnyalladi99 7 місяців тому +8

      Manchi thought mouli gaaru.
      +1

    • @damarajuvankateswarlu
      @damarajuvankateswarlu 7 місяців тому +23

      క‌వ‌ర్ల మీద‌నే కాదు, పుస్త‌కాల అట్ట‌లు, దీపావ‌ళి ట‌పాసుల క‌వ‌ర్లు; రిట‌ర్న్ బ‌హుమ‌తులుగా ఇచ్చే స్టీల్ టిఫిన్, భోజ‌నం ప్లేట్ల మీద కూడా భ‌గ‌వంతుని బొమ్మ‌లు ముద్రిస్తూ ఉంటారు. పుస్త‌కం రాయ‌డం పూర్త‌యిపోయిన త‌ర్వాత దాన్ని చెత్త‌బుట్ట‌లో ప‌డేస్తారు. ట‌పాసుల క‌వ‌ర్ల‌యితే చెప్ప‌నే అక్క‌ర‌లేదు. దీపావ‌ళి మ‌ర్నాడు చూస్తే ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డి ఉంటాయి. వాటి మీద అమ్మ‌వారి ఫొటోలున్నాయ‌న్న ఆలోచ‌నే లేకుండా జ‌నం తొక్కుకుంటూ తిరుగుతారు. అలాగే ప్లేట్ల‌లో టిఫిన్ లేదా భోజ‌నం పెట్టుకుని తింటున్న‌ప్పుడు మ‌న ఎంగిలి భ‌గ‌వంతుని ముఖం మీద వేసిన‌ట్టే అవుతుంది క‌దా! నేనైతే అలాంటి ప్లేట్ల‌లో తిన‌డానికి వ్య‌తిరేకిని. ఇలాంటివి కూడా నిషేధించి తీరాల‌న్న‌ది నా అభిప్రాయం. అందుకు కూడా ప్ర‌య‌త్నం జ‌ర‌గాలి. ఆ ప్ర‌య‌త్నంలో నా వంతు స‌హ‌కారం ఉంటుంది.

    • @ramap3425
      @ramap3425 7 місяців тому +8

      నా విన్నపం కూడా అదే గురువుగారు 🙏🙏

    • @ganeshsampathi9087
      @ganeshsampathi9087 7 місяців тому +4

      Nenu kuda chala sarlu ankunnanu guruvugaru
      Mana gomata ni jatiya jantuvuga prakatinchalandi

    • @usharanipopuri8543
      @usharanipopuri8543 7 місяців тому +3

      News papers తో పాటు పెట్టేయండి. Recycling కి వెళ్తాయి

  • @deepikanvs6465
    @deepikanvs6465 7 місяців тому +29

    యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రా కృతమస్తు జంజలిం.
    అని మీరు చెప్తుంటే నా కళ్ళ మ్మట నీళ్ళు వస్తున్నాయి. ఆ ఆంజనేయ స్వామి నన్ను ఓదార్చడానికి ఈ వీడియో నా కోసం పంపాడేమో అని పించింది. మీ పాదాలను తాకలెను కానీ. మీకు శతకోటి వందనాలు గురువుగారు.

  • @user-MalRaj
    @user-MalRaj 7 місяців тому +48

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ ఎంతటి అందమైన చరిత్ర తెలుసుకున్నందుకు మనసు చాలా సంతోషంగా ఉంది 🙏🙏

  • @rajudxn1
    @rajudxn1 7 місяців тому +33

    తులసీదాసు గారు ఎంతటి ఉపవాస పరులో మీ వీడియో ద్వారా అందరికీ తెలిసింది గురువుగారూ... జై శ్రీరామ్... జై హనుమాన్...🙏🚩🕉️

  • @VarshithSai-y1h
    @VarshithSai-y1h 7 місяців тому +35

    ఎంత బాగుందో గురువు గారు
    కళ్లంట నీళ్ళు వస్తున్నాయి

  • @padmaa9943
    @padmaa9943 7 місяців тому +17

    తులసీదాసు గారు రాసిన హనుమాన్ చాలీసా ప్రతీ మంగళ వారం చదువుకుంటా, వారి దివ్య చరిత్ర ఇంత వివరం.గా మీ వలన తెలుసుకున్నాం😊 తులసి దాసు గారు కి👣🙏

  • @swathimedisetty8371
    @swathimedisetty8371 7 місяців тому +21

    గురువుగారికి నమస్కారాలు మీ మూలంగా ఎంతటి మహిమాన్విత విషయాలూ తెలుస్తున్నాయి తండ్రీ మీకు పాదాభివందనాలు..... మీరు పైనాతెలిపిన.... మూడు భజరంగ్ బాన్..సకటమొచ్చనహనుమన్ స్తోత్రం...రామ్చరణ్... ఈ మూడు పీడీఎఫ్, పేటగల్లర గురువుగారు......

  • @venkateshm4593
    @venkateshm4593 7 місяців тому +33

    రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కి 🙏🙏🙏

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 7 місяців тому +177

    పుంసామ్ మోహనరుపాయ పుణ్య శ్లోకాయ మంగళం..నా రామయ్య తండ్రి అందం పురుషులు కూడా మోహించే జగన్మోహన సౌందర్యం🙏🙏

    • @manisuraj7243
      @manisuraj7243 7 місяців тому +24

      Jai Sri Ram .... పుంసం అంటే పురుషుడు అని ఒకటే కాదు అది సమస్త చరాచర జీవులు అని కూడవస్తుంది అని సామవేదం గారు ఎన్ని సార్లు చెప్పారు ...అయిన అందానికి రూప సౌందర్యానికి జీవులు ఆప్రయత్నం గా ఆయన తో పాటు వెళ్ళటం మనం బాలకాండలో చూశాం జంతువులు పక్షులు తమ వెంట రావద్దని విశ్వామిత్ర మహర్షి వాటిని బ్రతిమాలి అక్కడ ఉండమని చెప్పి మిథిలా నగరానికి బయలుదేరారు ...ఇది ఉదాహరణ 😊

    • @jaganr13
      @jaganr13 7 місяців тому +3

      ​@@manisuraj7243చాలా ధన్యవాదాలు అండి ❤
      సరి అయిన అర్థం చెప్పినందుకు

    • @srishailasrishaila3402
      @srishailasrishaila3402 7 місяців тому +2

      Jai sri ram🙏 Hanuman Bahuk telugu PDF Swamy

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 7 місяців тому +3

      పుంసః= జీవుడు అని అర్థం

  • @leelasan
    @leelasan 7 місяців тому +4

    ఈ రోజు నా మనస్సు చింతతో నిండి ఉంది. మనస్సుకి ధైర్యం చెప్తున్నవాళ్ళు ఉన్నప్పటికీ కష్టం గానే ఉంది. ఎందుకో ఒక వీడియో చూడబోతు మీరు పెట్టిన ఈ వీడియో తారస పడింది. మనస్సు పులకించి పోయింది, కళ్ళ నుండి నీళ్ళు ధారగా కారుతున్నాయి. ఆ ఆంజనేయుడే నాకు ధైర్యం చెప్పాడనిపించింది. కృతజ్ఞతలు.

  • @santhipriya3143
    @santhipriya3143 7 місяців тому +31

    గురువు గారికి వారి కిటుంబా సబ్యులకు మా నమద్కారాలు

  • @madhubabu9888
    @madhubabu9888 7 місяців тому +20

    నమస్కారం గురువు గారు . చాలా మంచి విషయాలు మాకు అందిస్తున్న మీకు ధన్యవాదములు . ఈ వీడియో చివరికి వచ్చేసరికి అస్త్రువు లు నా కన్నుల నుంచి దారాలగా వస్తున్నే వున్నాయి . 🙏🙏🙏🙏

  • @kavi1501
    @kavi1501 7 місяців тому +6

    Became emotional when Aanjaneya Swamy held Tulsi Das . Stories of Anjaneya swamy always fills our heart with Bhakti

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 7 місяців тому +24

    తులసీదాస్ గారి భార్య కూడా పుణ్యాత్మురాలు అందుకనే భర్త కు సరైన మార్గం చెప్పింది 🙏🌺🙏

  • @hariprasadhariprasad2305
    @hariprasadhariprasad2305 Місяць тому +2

    తులసిదాసు స్వామి భార్య కౌగిలిలో ఉన్నపుడు నవ్వినాను హనుమాన్ స్వామి కౌగిలిలో ఉన్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగి పులకించిపోయినాను. ఎంత అద్భుతంగా చెప్పారు గురువు గారు 🙏🙏

  • @ksrinu6111
    @ksrinu6111 5 місяців тому +2

    ఎంత బాగుందో వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నట్లు ఉంది ఆహా అద్భుతమైన స్టోరీ

  • @rampavankumarhanchate9905
    @rampavankumarhanchate9905 7 місяців тому +22

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం
    సార్ .. దయచేసి నంద్యాల జిల్లా నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి క్షేత్రం గురించి క్లుప్తంగా వీడియో చేయగలరు🙏

  • @padmaa9943
    @padmaa9943 7 місяців тому +10

    జై శ్రీరాం జై హనుమాన్ జై రామ బంటు జై ఆంజనేయా జై జై జై

  • @jyothibacharaju2921
    @jyothibacharaju2921 7 місяців тому +13

    Im learning so much from you and I respect you a lot guruvu garu

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 7 місяців тому +3

    రోమ రోమమున రామ నామం ఆహా వింటుంటే ఎంత ఆనందంగా ఉంది

  • @pillikrishna738
    @pillikrishna738 6 місяців тому +6

    1. HANUMAN CHALISA
    2. HANUMAN BAHUK 44 DOHAS
    3. SANKATA MOCHANA HANUMAN STHOTHRAM 8SHLOKAS +1 STHOTHRAM

  • @arunkagithala4706
    @arunkagithala4706 7 місяців тому +42

    హనుమాన్ చాలీసా నేను రోజు ఉదయం సాయంత్రం చేస్తాను కానీ ఆ హనుమాన్ నన్ను ఇంకా దయ చూడల. నాలో ఉన్న ఇబ్బందులు పోగొట్టడం లేదు.
    ఒక్కసారి కరుణించు తండ్రి హనుమా... 🙏🙏🙏

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 7 місяців тому +8

      రామ నామం చెప్పి చాలీసా చెయ్యండి ఆంజనేయుడు మైమరచిపోయి మీరు చెప్పే బాధలు విని చాల తొందరగా తీరేట్టు చేస్తారు ఆయనకి భోజనమే రామ నామం..రాం రాం రాం రాం అంటూనే వుంటారు అంట స్వామి

    • @shankragroup4518
      @shankragroup4518 7 місяців тому +6

      Daily 11 times 40 days cheyandi Hanuman kachithamga karunistadu Jai Hanuman

    • @rayartcraftvlogs7732
      @rayartcraftvlogs7732 7 місяців тому +5

      ఆశించి చేయకండి
      అంత మీదే దయ సామి అని చేయండి

    • @danduprudhviraju8928
      @danduprudhviraju8928 7 місяців тому +5

      అంజనేయ స్తుతీ కూడ చియండి. గురువు గారు అనుగ్రహం భాషామ్ చేసారు. రం రం రం రక్తవరణం అని ఉంటుంది.

    • @arunkagithala4706
      @arunkagithala4706 7 місяців тому

      @@madhavilathayerramasu8936 చేసేను అండి

  • @recipesmadewithease1935
    @recipesmadewithease1935 7 місяців тому +3

    Guruvu gariki paadabhivandanam!
    Meeru andari mahatmula jeevitha charitralu cheptunnaru. Avanni vini tarinchi potunnam, kani mee noti venta okkari jeevitha charitra vine adrushtam maku vundadu. Adi marevaro kadu 'SREE NANDURI SRINIVAS'

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 7 місяців тому +4

    మహాను భావాన్ని మీకునా శత సహస్ర కోటి వందనాలు❤🙏🏻🙏🏻🙏🏻

  • @black__pantherofficial
    @black__pantherofficial 6 місяців тому +3

    Chala Thanks guru garu...me videos nundi maku chala manasuki happy ga untundi..we are going to know good information Thank you so much...Jai Sriram.. Jai SriRam Jai Sri Ram..

  • @rayslittlestarsplayschool
    @rayslittlestarsplayschool 7 місяців тому +2

    ಈ ವಿಡಿಯೋ ನೋಡುತ್ತಿದರೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೇ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂತು.
    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏ಜೈ ಹನುಮಾನ್.
    ಪೂಜ್ಯ ಗುರುಗಳಿಗೆ ವಂದನೆಗಳು 🙏

  • @VarshithSai-y1h
    @VarshithSai-y1h 7 місяців тому +15

    మనస్సు పులకించిపోయింది

  • @nareshpwrb
    @nareshpwrb 4 місяці тому

    గురూ గారికి ప్రణామాలు. మీరు చెప్పే విషయాలు చాలా చాలా బాగుంటాయి .ఎతో ఉపయోగ కరంగా, భక్తి ని పెంచే విధంగా ఉంటాయి . మీకు చాలా ధన్యవాదములు. శ్రీ మాత్రే నమః !!! జై శ్రీరామ్!!!

  • @ruchithakamasani
    @ruchithakamasani 7 місяців тому +7

    Tulasi das garii gurinchii telusuu ganii rathanavalii gurinchii eroje telisindii 🙏 when ever i listen about rama and hanuman unknowingly i start crying😭😭😭 jai sri rama🥺🙏 jai sri ram bakth hanuman😭🙏

  • @sunnyalladi99
    @sunnyalladi99 7 місяців тому +1

    Guruvu gaaru, namaskaaram. Ee Katha vintunte kallallonchi neeru ochhesi aagatam ledu. Ippatiki, Mee deggara nundi vinna 3rd raama bhaktuni Katha idhi. Pratii katha lo bhakti bhaavana, emotions, goosebumps ostuune unnai. Ilaantivi vinna pratii saari oka mini trance lo ki veltunnattu anipistundi. Ee feel ni emanaalo kuda naaku teliyadu. Pratii saari nenu naa raamudiki inkaa deggara avutunna feeling ostundi. Meetho personal ga parichayam ledu kaani, meeru cheppe vishayaala valla entho manchi jarugutundani, inkaa jaragaalani bhavistunnanu. Thank you chinnade, anthaku minchi inkem cheyyagalanu ani, meeku krutagnathalu telupukuntunna. 🙏

  • @CMRMALLEKHARJUNAREDDYGMR
    @CMRMALLEKHARJUNAREDDYGMR 10 днів тому

    Sri rama rama rameati rame ramea manoramea sahasranama tathulyam rama nama varananea Sri Sreekara Subhakara pranava swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve Sharanam Ayya OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha thank you so much God bless thanks happy new year nanduri Srinivas garu thanks 🙏🙏🙏🙏🙏 thanks

  • @vnarasimhulu3423
    @vnarasimhulu3423 4 місяці тому +2

    నమస్తే గురువు గారు, ప్రహ్లాద సమేత శ్రీమత్ ఖాద్రి లక్ష్మి నరసింహ స్వామి, కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా. గురించి మీరు చక్కగా చెప్తే మీ మాటల్లో వినాలని ఉంది గురువు గారు. మీ పాదాలకు శత కోటి, సహస్ర కోటి వందనాలు గురువు గారు.

  • @srishivaganga16
    @srishivaganga16 7 місяців тому +7

    రామభక్త హనుమాన్ కి జై 🙏

  • @sravanthiravikishore46
    @sravanthiravikishore46 3 місяці тому +4

    గురూజీ నమస్కారం ఆదిషంకర చార్య విరచిత కనకధార స్తోత్రం ,హనుమంత్ కవచం దక్షిణామూర్తి స్టోత్రమ్ కలిపి చదువుతున్నాను ఒకదాని తరువాత ఒకటి అలా స్తోత్రాలు అన్ని ఒకే రోజు ప్రతి రోజు చదవవచ్చా

  • @siddvedula7884
    @siddvedula7884 2 місяці тому

    గురువుగారు కి నమస్కారం, హనుమాన్ బహుక్ స్తోత్రం ఇక్కడ పెట్టవలసింది గా నా విన్నపం.. జై శ్రీ రామ్ 🙏🙏

  • @tejajandhyala2756
    @tejajandhyala2756 7 місяців тому +2

    Jai bolo hanuman ki. Jai sri ram. Jai sita ram. No words. Extraordinary feeling sir. The way you explained it and what not.

  • @babu25161
    @babu25161 7 місяців тому +2

    మా జన్మ ధన్యం ఇటువంటి విషయాలు అద్భుతం అమూల్యం

  • @lakshmikumar4805
    @lakshmikumar4805 7 місяців тому +2

    Chaala thanks nanduri garu meeru cheppe enno vishayaalu naaku entho spurthi daayakam mariyu maagadarsakanga untundi.Dhanyavaadaalu.

  • @bittuvadikicherla9518
    @bittuvadikicherla9518 7 місяців тому +13

    రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 7 місяців тому +2

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ ..... శ్రీ రామ భక్తాయ హనుమతే నమః శ్రీ రామ దూతం శిరసా నమామి... 👏👏👏🚩🚩🚩
    .

  • @bujji9095
    @bujji9095 7 місяців тому +42

    రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కీ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @satishkumargedda767
    @satishkumargedda767 13 днів тому

    కలియుగం లో మమ్మల్ని ఉద్ధరించడానికి భగవంతుడు పంపిన మహానుభావులు

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 6 місяців тому +1

    గురువు గారు నా దగ్గర కు అంటే మా ఇంట్లో చండీ హోమం చేసినప్పుడు,ఒక ఇరవై ఏళ్ల వయసులో పంచదశీ మంత్రం ఉపదేశించారు,అప్పటి నుండి ఇప్పటి వరకు మానకుండా చేస్తున్నాను.

  • @harikakonduru2662
    @harikakonduru2662 7 місяців тому +11

    Sree maatre Namaha🙏
    Jai sree Ram🙏
    Jai hanuman 🙏

  • @shantikrishna9621
    @shantikrishna9621 7 місяців тому +13

    శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి నమస్కారం పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రం గురించి చెప్పండి గురువుగారు

  • @v.srinivasyadav2007
    @v.srinivasyadav2007 Місяць тому

    ఎంత బాగుందో గురువు గారు
    కళ్లంట నీళ్ళు వస్తున్నాయి.🙏🙏🙏

  • @dolltrees.3663
    @dolltrees.3663 3 місяці тому

    Mee matalu...diavam nunchi vacchina matalu....chala goppaga vuntaye...jai sri ram jai hanuman

  • @laharixhkzprincess5835
    @laharixhkzprincess5835 7 місяців тому +1

    తండ్రి chala బాగా cheparu manasu prasathamga vundhi

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 7 місяців тому +11

    राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय तुलसी जय श्री राम❤❤❤🔱🙏🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🕉️

  • @syamsunder3622
    @syamsunder3622 7 місяців тому +1

    1. Hanuman Bahuk
    2. Ramacharita Manas
    3. Sankata Mochana Hanuman Stotram

  • @vvlns6932
    @vvlns6932 5 місяців тому

    Guruvugaru namaskaram, koti koti dhanyavadalu.. chala adbhutamaina vishayalu chepparu. Sri Rama Jayam. Jai Hanuman.

  • @adhyatmika4844
    @adhyatmika4844 2 місяці тому

    సంకట మోచన హనుమాన్ కి జై గురువుగారి పాదపద్మములకు నమస్కారం🙏🙏🙏🙏🙏

  • @srinutailorsrinutailor7307
    @srinutailorsrinutailor7307 2 місяці тому +1

    జైశ్రీరామ్ నమో వీరాంజనేయ

  • @sudheernai13579
    @sudheernai13579 7 місяців тому +5

    జై బోలో హనుమాన కి

  • @Rama-s2w6m
    @Rama-s2w6m 6 місяців тому +1

    Swami Mee pravachaniki shatakoti namaskaralu Mee vidiolanni chusthanu

  • @hemanth_guru7057
    @hemanth_guru7057 7 місяців тому +2

    @17.00 yatra yatra raghunatha kirtanam daggara goose bumps vachai andi 🔥🙏🙏

  • @ShivaGaneshChintha
    @ShivaGaneshChintha 7 місяців тому +2

    Shree Vishnu Rupaya Namah Shivaya 🙏🏻🔱🐚🧘🏻‍♂️
    Jai Shree Ganesha 🙏🏻🐚🙇🏻‍♂️
    Jai Shree Ram 🙏🏻🏹🙇🏻‍♂️ Jai Hanuman 🧡🧘🏻‍♂️✊🏻

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 7 місяців тому

    Thank You Sir. మంచి మార్గం చూపించారు. ఓం శ్రీ గురుభ్యోనమః

  • @radhikagourishetty6715
    @radhikagourishetty6715 7 місяців тому +2

    Thandri me vedio vaste maaku edho santhosham dhyram assalu entha cheppina thakkuve

  • @bhavanachenna7658
    @bhavanachenna7658 5 місяців тому

    Entha Baga chepparu guru garu kallamundhara Sri Raamudu Aanjaney Swami kallaki kattinattuga undi. Jai shree Ram

  • @venkateswararaop3393
    @venkateswararaop3393 4 місяці тому +1

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @TEC4953
    @TEC4953 6 місяців тому +2

    గురువుగారు చిన్న అభ్యంతరకర విషయం. క్షమించాలి.
    అర్హత వస్తే గురు కృప మనకు చేరుతుంది అన్నారు. బాగుంది.
    కానీ నేటి సమాజంలో కొంతమంది మేధావులు మన విషయాలని చూపించి అమాయకులను, బలహీనులను, తెలియని వారికి ఇంటికి వెళ్ళి "నిజదేవుడు" , "అయ్యోరు కృప", "సువార్త", మొదలగు పేర్లతో మార్పిడులు చేస్తున్నారు.
    మీ వీడియో లో ఈ విషయం అవతల వారికి చాల ఉపయోగపడుతుంది.
    తస్మాత్ జాగ్రత్త గా ఉండాలి మన చుట్టూ పెరుగుతున్న కలుపు తీగలతో

    • @NanduriSusila
      @NanduriSusila 6 місяців тому +1

      ఇళ్ళకి వచ్చి మతాల మార్చేవాళ్ళని గురువు అనుకోవడం అమాయకత్వం

  • @jamilashaik6673
    @jamilashaik6673 6 місяців тому

    Srinivasu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,meeru cheputunte asru nayanalu agadam ledhu,body antha goosebumps, jai bolo hanuman ki, jai sri ram🙏🙏🙏🙏🙏

  • @Madhus0428
    @Madhus0428 6 місяців тому

    Mee narration ma jeevitaanni tarimpachestundi sir...

  • @chandrashekharganganaboina568
    @chandrashekharganganaboina568 7 місяців тому +2

    Guruji Padhabivandanam👏 🙏 Om Sri Rama Lakshmana Janaki Jai Bolo Hanuman Ke Jai 🌷🙏 Om Sri Mathre Namaha 🌷🙏Om Sri Vishnu Rupaya Namaha Shivaya 🌹 🙏 Om Sri Vaarahi Devi Mathe Namostute 🌹 👏 🙏🕉😇👌👌👌🚩

  • @plt7172
    @plt7172 7 місяців тому

    Nenu sundarakanda(miru cheppina Geeta press vaaridhi teppincha) eeee madya chadavadam start chesa swamy
    Thankq for giving valuable knowledge
    JAI SRI RAM
    JAI HANUMAN

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 7 місяців тому

    నాకు ఎప్పటి నుండో అనుమానంగా ఉంటుంది అది ఇప్పటికీ పోయింది 🙏🙏

  • @swathikishore4948
    @swathikishore4948 7 місяців тому +4

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 10 днів тому +1

    Guruvugaru Bajarang baan gurinchi cheppandi please.. meeru chepthe maku pramanam andukani..

  • @gayathrinagaraja4365
    @gayathrinagaraja4365 4 місяці тому +1

    So Beautifully presented!! 🙏

  • @gvnrao9918
    @gvnrao9918 6 місяців тому +1

    ఓం శ్రీ రామ్..ఓం జై శ్రీ రామ్.. ఓం జై జై శ్రీ రామ్ ...

  • @SrinivasaReddyMedapati-i7x
    @SrinivasaReddyMedapati-i7x 7 місяців тому +4

    జైశ్రీరామ్ జై హనుమాన్

  • @vijayt3903
    @vijayt3903 7 місяців тому

    చాల చక్కగా చెప్పారు గురువు గారు...

  • @renukasubhedar879
    @renukasubhedar879 7 місяців тому +3

    Jai shree ram....rama lakshmana janaki jai bolo Hanuman ki🙏🙏🙏🙏

  • @RashmiPriyaR
    @RashmiPriyaR 7 місяців тому

    At the end Moral of the story explained excellently ,thanks nandurigaru

  • @hemajaldu1593
    @hemajaldu1593 3 місяці тому +1

    Swamy chaala baaga chepparu 🙏🏻🙏🏻🙏🏻maaaa bhagyam theludunnanduku 🙏🏻🙏🏻🙏🏻

  • @archart6401
    @archart6401 7 місяців тому +4

    Miru Ah dongala ki rama dharahanam gurinchi cheputhunte... Manasu antho anthosham tho nidindhi ..❤

  • @AkshayAkshayakshaykumar-sz7sj
    @AkshayAkshayakshaykumar-sz7sj 7 місяців тому

    మీరే వచ్చారు గురువుగారు మా దగ్గరికి మా జీవితం ధన్యం

  • @sridevimavuri8469
    @sridevimavuri8469 7 місяців тому +8

    Sri Rama Jaya Rama Jaya jaya Rama Rama🙏🙏🙏

  • @rajsaphr2007
    @rajsaphr2007 7 місяців тому

    Ramudey mimalni maa kosam pampincharu, meeru ela manchi matalu cheputhey maa jivathalaku oka margam chupisthunaru....

  • @Qudruple
    @Qudruple 6 місяців тому

    Jai shree raam ji.shatakoti vandhanaalu Guruvu gaaru.chaalaa vinasomphugaa unnaai me vachanaalu.tqso much.❤

  • @tejavathkishan6515
    @tejavathkishan6515 5 місяців тому

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై వీరాంజనేయ జై ప్రసన్నాంజనేయ జైశ్రీరామ్ 🙏

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 6 місяців тому

    Jai sriram.guruvu gaariki satha koti vandanaalu.

  • @JaiSri-lj3kr
    @JaiSri-lj3kr 2 місяці тому +2

    గురువుగారు ఈ మధ్య కాలంలో అందరూ వారహి అమ్మ పూజలు చేస్తున్నారు అస్సలు అమ్మ ఎవరు ఆవిడా పూజలు ఎలా చెయ్యాలి వీడియో చెయ్యండి

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 7 місяців тому +2

    Shree Rama Jayam 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @jayasri7125
    @jayasri7125 2 місяці тому

    గురువుగారు మీకు నా పాదాభివందనం

  • @RajESHHHHH157
    @RajESHHHHH157 7 місяців тому +1

    మీ Ai generated images చాలా bavunnai andi. మేము కూడా visualize cheyagaluguthunnamu . Great development.

  • @RamyaA-ti4tt
    @RamyaA-ti4tt 7 місяців тому

    Namaskaram guruvuGaru
    Enno teliyani vishayalu teliyajestunnaru danyavadhalu guruvuGaru

  • @sreekanthKanth-yk7ft
    @sreekanthKanth-yk7ft 7 місяців тому +2

    Rama lakshmana janaki Jai bolo HANUMAN KI🛕🙏

  • @grandhivenkateswarlu3365
    @grandhivenkateswarlu3365 5 місяців тому

    Chala manchi veshayalu maku kallaku katti natlu ga chepparu memu dhnyalaiteme o rama

  • @kanthisastry4408
    @kanthisastry4408 3 місяці тому

    Jai sreeram
    Jai Hanuman
    Jai Tulasidasji

  • @esk19493
    @esk19493 7 місяців тому

    Chala baga cheptunaru meeru. Thank you

  • @vanajalathapulla4233
    @vanajalathapulla4233 6 місяців тому

    Guruvugariki 🎉Tulacidas gari jeevita charitra chala adputanga varninchinaru meeku shatakoti vandanalu 🎉🎉🎉

  • @rayudu02
    @rayudu02 4 місяці тому

    నమస్తేండి, నేను ప్రస్తుతం కాశీ ఉండి ఈ వీడియో విన్నాను 🙏🙏🙏
    చాలా చాలా చాలా కృతజ్ఞతలు స్వామి

  • @sharadn3485
    @sharadn3485 7 місяців тому

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @BhargavG-z8r
    @BhargavG-z8r 7 місяців тому

    Ah sree ramudu mee noti dhwara chepina katha Guruvu garu ah anjaneya swamy dharsham me rupamlo chusanu jai sree ram

  • @geetamadhavi1394
    @geetamadhavi1394 20 днів тому

    Jai Bholo Hanuman ki...Jai🙏🙏Jai Shree Ram❤ Jai Shree Ram ❤Jai shree Ram 🙏🙏🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 7 місяців тому +7

    om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤