గుడి, మసీదుల కూల్చివేతకు రంగం సిద్ధం... ! | hydra focus on temple and masjids |

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 489

  • @anilkondapally3853
    @anilkondapally3853 Місяць тому +2

    మీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము సిఎం సర్

  • @sak02010
    @sak02010 2 місяці тому +79

    ముందు రోడ్లను ఆక్రమించుకున్న footpath vendors nu తొలగించండి. సగం ట్రాఫిక్ problem solve avuthundi

    • @karipavankumar2004
      @karipavankumar2004 2 місяці тому

      Useless fellow

    • @telanganacmrspraveenkumari1330
      @telanganacmrspraveenkumari1330 2 місяці тому +1

      Vallu yela బ్రతకాలి ఎక్కడ ప్రత్యామ్నాయం చూపించక వాళ్ళని కాలి చేపించండి

    • @RENUDEVI-hx7cp
      @RENUDEVI-hx7cp 2 місяці тому

      Inka foot paths ekkada unnaye?, venders Akra minchu kunnaru,manushyulu road meeda nadichi accidents ku guri kavalisinde

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 місяці тому +50

    సుప్రీంకోర్టు చాల సార్లు ఇటువంటి తీర్పులు ఇచ్చింది. కామన్ సివిల్ కోడ్ చేయాలి అని కూడ చెప్పింది ఇప్పటి వరకు ఆ పని చేసే దైర్యం చాల రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు ముఖ్యంగా secular అని చెప్పుకునే వాటికి.

  • @venkateshamkancharla8391
    @venkateshamkancharla8391 2 місяці тому +61

    బల్కంపేట నుండి బేగంపేట ఫ్లైఓవర్ కి వెళ్లే మధ్యలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోడ్డును ఆక్రమించుకొని ఉన్నది దృష్టిలో పెట్టండి

  • @vidyasagar1631
    @vidyasagar1631 2 місяці тому +46

    సుప్రీం కోర్టు చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది.

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 2 місяці тому +4

    రేవంత్ రెడ్డి గారు ఇది చాలా చాలా చాలా మంచి నిర్ణయం ఎంతో మంది
    ప్రజల ప్రాణాలు కోల్పోయారు
    సెల్యూట్ టూ యు సిమ్ సర్
    ఇది అసలు ముందు చేయవలసిన పని ఈ విషయం లో మీకు ఎంతో మంది ధన్యవాదాలు ఖచ్చితంగా తెలుపుతారు

  • @venugold.1234
    @venugold.1234 2 місяці тому +44

    Very good desition.great sir

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 2 місяці тому +53

    మెహదీపట్నం నుండి మాసాబ్ టాంకు మధ్యలో దర్గా వలన రోజూ ట్రాఫిక్ జామ్ లో నరకం అనుభవిస్తున్నాం.

    • @shaikhanifulrahiman3135
      @shaikhanifulrahiman3135 2 місяці тому +1

      Temple is there please identify

    • @NarendraKumar-zc7cl
      @NarendraKumar-zc7cl 2 місяці тому

      All clearing ​@@shaikhanifulrahiman3135

    • @Jbl-r2o
      @Jbl-r2o 2 місяці тому

      Uppal road mida una temple 😂

    • @indian4113
      @indian4113 2 місяці тому +2

      మూసపెట్ మెట్రో దగ్గర gudi undi dani valla chala traffic danni kulchali

    • @shaikafzal6234
      @shaikafzal6234 2 місяці тому +1

      ⁰ tirumalagiri nunchi karkhana secbad madhya Hanuman temple valla chala trafic jam avtundi akada kuda alo chinchandi

  • @Gundugola
    @Gundugola 2 місяці тому +3

    చర్చనీయాశం అన్నదే నిజం.. హిందువులు గాఢ నిద్రలో ఉన్నారు కనుక, హిందూ దేవాలయాలు తప్పకుండా వెంటనే కూలతోస్తారు.
    చర్చ నడుస్తునే ఉంటుంది.
    ఇందిర గాండీ, ఎమర్జెన్సీ పెట్టీ,
    ప్రతీపక్షనాయకులని జైల్లో బంధించి, 𝐂𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐢𝐨𝐧 లో ఖాన్ గ్రెస్ కి అనుకూలంగా 𝐒𝐄𝐂𝐔𝐋𝐀𝐑 𝐖𝐎𝐑𝐃 జోడించీ,
    హిందువులకు, మన చేతకాని నేతలు చూస్తూ ఉండగా మహా ద్రోహం చేసింది. మనోళ్ళకి డబ్బుతో పాటు, పదవి ముఖ్యం.
    మన తరువాత హిందూ 𝐠𝐞𝐧𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 కి, ఏనష్ఠం జరిగినా, వారికి అనవసరం. వాళ్ళసంతతి పైదేశాల్లో స్తిరంగా
    అక్రమార్జనతో నివసించగలరు.
    సత్యంవద, ధర్మంచర.
    🙏🙏🙏

  • @KunchamAnjaiah-hy7yk
    @KunchamAnjaiah-hy7yk 2 місяці тому +73

    అన్నిటినీ తొందరగా కూల్చి పడేయండి రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 2 місяці тому +3

    చాలా మంచి నిర్ణయం తీసుకుంది సుప్రీమ్ కోర్టు.జై శ్రీ రామ్

  • @manjulathag4298
    @manjulathag4298 2 місяці тому +34

    మొన్న ముత్యాలమ్మ గుడి విషయం లో సీఎం స్పందన చూస్తే అన్ని మందిరాల పట్ల ఒకేలా వుంటారు అనిపించట్లేదు......

  • @tummadurgadas2938
    @tummadurgadas2938 2 місяці тому +3

    రేవంతన్న నువ్వు సూపర్ మంచి నిర్ణయం

  • @KunchamAnjaiah-hy7yk
    @KunchamAnjaiah-hy7yk 2 місяці тому +80

    మలక్పేటలో ముస్లిం షాపులు మొత్తం నడి రోడ్డు పైన కట్టుకున్నారు ఆర్థిక సంగతి చూడండి

    • @chandrasekhar5835
      @chandrasekhar5835 2 місяці тому

      Okay vype chuudu, rendo vypu chuudalanikoku

    • @Jbl-r2o
      @Jbl-r2o 2 місяці тому

      Muslim Peru Leni ni house gadvadu 😂😂

    • @NaveenReddy-i9w
      @NaveenReddy-i9w 2 місяці тому

      Vallaku matham mukyam chaduvukoru chivariki pan shop lu pedtharu

    • @indian4113
      @indian4113 2 місяці тому +3

      Begum bazar lo kuda hindu shop lu rodla mida unnavi avi kuda kulchali

    • @Jbl-r2o
      @Jbl-r2o 2 місяці тому +1

      @@indian4113 correct bro first bulldozer waha par Jana chaiye

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 2 місяці тому +3

    హాట్సాఫ్ సియమ్ గారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చి వెళ్లిన రోడ్ల మధ్యలో నిర్మించిన మతపర గుడులు గోపురాలు గురించి ఆలోచించే సియమ్ ఎవరు ఇంతవరకు రాలేదు చాలా చాలా చాలా వందనాలు మంచి నిర్ణయం
    గో హెడ్ ఐ సపోర్ట్ టు దిస్ ధింగ్

  • @vinayakavenkatesh40
    @vinayakavenkatesh40 2 місяці тому +24

    I am agree with Suprem court మనం మంచిగుంటే కదా దేవుణ్ణి ఆరాధిస్తాము అన్ని తొలగిస్తే ఎవ్వరికి అభ్యన్తరం ఉండవొద్దు

  • @dharmareddy7597
    @dharmareddy7597 2 місяці тому +4

    ఇది హైదరాబాద్ వాసులకు చాలా గుడ్ న్యూస్

  • @MuddamPratapReddy
    @MuddamPratapReddy 2 місяці тому +4

    100%మంచి నిర్ణయం.రేవంత్ రియల్ హీరో

  • @hanokuturaila517
    @hanokuturaila517 2 місяці тому +32

    త్వరగా చేయండి రా బాబు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది.

  • @samanapotukuchi2281
    @samanapotukuchi2281 2 місяці тому +80

    Hussain Sagar road madhya lo unna masjid ne kulachandi

    • @Vamsi99410
      @Vamsi99410 2 місяці тому +4

      Hinduvu temple's kudaa kulchaali...

    • @superbvideos7385
      @superbvideos7385 2 місяці тому +2

      @@Vamsi99410that’s what the Supreme Court said

    • @deepaka3496
      @deepaka3496 2 місяці тому

      @@Vamsi99410acha nv gore Biddava motham ave comment peduthunnav mekulu chusi cross symbol karrelu chusi devudu ani nammuthunnaru erri gorrelu nv Rayi ani pettav ga ni poyi a comment lo makka lo kuda dabba raye untadhi vallu chesedhi adhe

    • @khursheedhussain7864
      @khursheedhussain7864 2 місяці тому +3

      Hushiguda to uppal poye road lo chenna mandir unnadi .Dani guranch cheppu

    • @akhanakhan4007
      @akhanakhan4007 2 місяці тому +3

      Husain Sagar majya lo masjid kadu gudi undi

  • @sangam1984
    @sangam1984 2 місяці тому +8

    Very good initiative, this should be done long back. Well done Revanth Reddy garu. 👏👍👍

  • @pavanmusic8106
    @pavanmusic8106 2 місяці тому +12

    Super sir

  • @madhubammidi676
    @madhubammidi676 2 місяці тому +9

    Super CM garuu.... Very Good and Dare Decissions you are taking.... Starting lo meeku ibbandii pettinaa meeru history lo undipothaaru... 👏 👏

  • @Sarala-nh2hr
    @Sarala-nh2hr 2 місяці тому +7

    Good decision sir

  • @ఓంనమఃశివాయ
    @ఓంనమఃశివాయ 2 місяці тому +3

    నాగోల్ లో సాయి నగర్ కాలనీ లో ఖాలీ స్థలాన్ని ఆక్రమించి చిన్న చిన్న గుడారాలు ఏపార్టు చేసుకుని కమ్యూనిస్టు గాళ్ళ సపోర్ట్ తో మతపరమైన వి కట్టి nuissance చేస్తున్నారు ఒకప్పుడు చాల ప్రశాంతం గా ఉన్న ఆ ప్రదేశం చేపల మార్కెట్ లా తయారు చేసేసారు

  • @zetaleadership3939
    @zetaleadership3939 2 місяці тому +3

    ట్యాంక్ బండ్ మీద రోడ్డు మధ్యలో ట్రాఫిక్ కి అంతరాయంగాఉన్న దర్గా ను తొలగించాలి.

  • @jyothinekkalapudi6440
    @jyothinekkalapudi6440 2 місяці тому +10

    Well done.

  • @sureshtirunagiri7086
    @sureshtirunagiri7086 2 місяці тому +5

    Good decision C.M Revanth Reddy garu

  • @prabhupdv5797
    @prabhupdv5797 2 місяці тому +2

    Super good job HYDRA 👏 👍 👌 GBU 🎉🙌

  • @tsatyanarayana9550
    @tsatyanarayana9550 2 місяці тому +2

    Super cm gaaru🙏good idea ranganaath sir🙏

  • @madhuleo7879
    @madhuleo7879 2 місяці тому +16

    Nampally లో Intermediate Board దగ్గర
    ఉన్నా ek Minar

    • @Jbl-r2o
      @Jbl-r2o 2 місяці тому

      2 nd road mida una temple

    • @indian4113
      @indian4113 2 місяці тому

      Charminar pakkala kuda gudi undi danni కుల్చాలి History lo chuste appudu gudi ledu

  • @prashanthrao519
    @prashanthrao519 2 місяці тому +6

    Good decision

  • @srinivasraoganti8623
    @srinivasraoganti8623 2 місяці тому +5

    Good Decision ❤

  • @shyam3007
    @shyam3007 2 місяці тому +24

    Mettuguda lo church valla chala traffic jam avuthundi. Dani sangathi kuda choodandi

    • @Jbl-r2o
      @Jbl-r2o 2 місяці тому +1

      Uppal lo temple undi road mida 2 nd bulldozer

  • @shasheelkumardasari
    @shasheelkumardasari 2 місяці тому +10

    SUPREME COURT. GOOD. DECISION. AFTER. 75. YEARS

  • @venkateshamkancharla8391
    @venkateshamkancharla8391 2 місяці тому +15

    అయ్యా బాలనగర్ నుండి గండి మైసమ్మ వరకు వున్న రోడ్డు ఇరు ప్రక్కల ఆక్రమించిన స్థలములలో టెంపుల్స్ గాని churches గాని మసీదులు ఎన్ని ఉన్నాయో ఒకసారి దృష్టి పెట్టగలరు.
    థాంక్స్ ఫర్ సుప్రింకోర్టు .రోడ్డును ఎడల్పు చేయగలరు

  • @bachaailaiah461
    @bachaailaiah461 2 місяці тому +3

    Good news very happy

  • @karipavankumar2004
    @karipavankumar2004 2 місяці тому +25

    Road madyalo unna dargalu kuda kulchali hyderabad lo avi chalaa ekkuvaipoyai

    • @rahmathullah3305
      @rahmathullah3305 2 місяці тому

      All kulchali
      No cast..feeling
      Masjid/mandir

    • @Jbl-r2o
      @Jbl-r2o 2 місяці тому

      Uppal road mida una temple first tiseyali

  • @krishnareddydesham6387
    @krishnareddydesham6387 2 місяці тому +3

    This is good Idea.There is every need to support for the development of Hyderabad which is utmost importance for Telangana

  • @Bharathkumar-lr9fi
    @Bharathkumar-lr9fi 2 місяці тому +15

    Very good decision CM Sab. . Anni mathalaku sambhandhinchi Temples ayina masidh ayina roads paina vunte kulcheyandi. . Im Hindhu. .

  • @msg-qj4bs
    @msg-qj4bs 2 місяці тому +4

    EXCELLENT Decision.,supreme court WE ARE ALL FULL SUPPORT..

  • @ggayathri5329
    @ggayathri5329 2 місяці тому +23

    జై తెలంగాణ. జై కాంగ్రెస్

  • @Stockskikhoj
    @Stockskikhoj 2 місяці тому +5

    Very Good Decision 🎉

  • @RVR2512
    @RVR2512 2 місяці тому +3

    తప్పకుండా కూల్చి వేయాలి.

  • @anilKumar-b5l3b
    @anilKumar-b5l3b 2 місяці тому +25

    Yekuva dargale untay

    • @ramakrishnavemparala3968
      @ramakrishnavemparala3968 2 місяці тому

      ఎక్కడ చిల్లా ఉంటే దాని పక్కన పంచ్చర్ దుకాణం ఉంటుంది గమనించంది

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 2 місяці тому +5

    హిందూ ముస్లీం
    యే గుడైనాఆసీదైనా
    అక్రమంగా వుంటే కూల్చాల్సెండే

  • @ashokkarne9147
    @ashokkarne9147 2 місяці тому +3

    Good decision 👏

  • @sailuyadav2786
    @sailuyadav2786 2 місяці тому +6

    Super

  • @ggayathri5329
    @ggayathri5329 2 місяці тому +10

    👍 Good Good☪️🕉️✝️

  • @sureshtirunagiri7086
    @sureshtirunagiri7086 2 місяці тому +3

    Good decision C.M garu

  • @pjairaj9663
    @pjairaj9663 2 місяці тому +3

    మంచి నిర్ణయం

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l 2 місяці тому +7

    గుడులు కూలుస్తాం.
    మసీదు లు, దర్గాలు కూల్చే ధైర్యం లేదు మాకు

  • @jovash81
    @jovash81 2 місяці тому +3

    మసీదులను కూల్చాక గుళ్ళను కూల్చండి, మీరు నిజంగా కూల్చాలనుకుంటే.....😂😂😂

  • @maheshburra4692
    @maheshburra4692 2 місяці тому +34

    Road madyalo undevi dharga lu Matrame

  • @mohangoudreddypally
    @mohangoudreddypally 2 місяці тому +27

    CM గారు పటాన్‌చెరు,&సుల్తాన్‌పూర్ Dagaraగల వాటిని తొలగించండి

  • @syedamjad5243
    @syedamjad5243 2 місяці тому +5

    Very good job👍👌

  • @ggayathri5329
    @ggayathri5329 2 місяці тому +21

    కెవ్వు కేక ఇలా చేస్తే తెలంగాణ లో T కాంగ్రెస్ కి తిరుగుండదు , Go ahead 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✝️✝️🕉️🕉️☪️☪️☪️☪️☪️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🔥🔥🔥💯💯💯💯💯💯💯 కరెక్ట్ ,👃👃👃👃👃👃👃👍👍👍👍

  • @Chandakiran77
    @Chandakiran77 2 місяці тому +24

    Super thought CM garu
    Equality before all Religions.

  • @sampathv3779
    @sampathv3779 2 місяці тому +3

    GOOD JOB

  • @Raju123Bhaskar-px6rk
    @Raju123Bhaskar-px6rk 2 місяці тому +1

    Very very super good wark 👍

  • @AnjaneyuluSalva-c1b
    @AnjaneyuluSalva-c1b 2 місяці тому +1

    Sir what a great idea! Love u

  • @mohammedyousufali-nb6kh
    @mohammedyousufali-nb6kh 2 місяці тому +2

    రోడ్ మీద గుడి ఉన్న, మస్జీద్ ఉన్న కూల్చి వేయండి.

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 2 місяці тому +5

    రేవంతూ... ఐ పోయింది నీ వంతూ! ప్రజలకు మంచి చేయాలంటే ముందు మనం బలంగా ఉండాలి! బాలన్స్ తప్పకుండా చూసుకోవాలి.

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 2 місяці тому +1

    ఖచ్చితంగా రోడ్ల మధ్యలో నిర్మించిన గుడులన్ని కూల్చండి ధాంఖ్యు సిమ్ గారు ది డేర్ సియమ్

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 2 місяці тому +1

    Good decision... proper implementation is required

  • @balakrishnakembasaram8918
    @balakrishnakembasaram8918 2 місяці тому +1

    Good Decision Sir

  • @mohdosman2725
    @mohdosman2725 2 місяці тому +1

    Veri good chala manchi Pani

  • @vikrammarkudu
    @vikrammarkudu 2 місяці тому +4

    super decision

  • @bhushanbollu5824
    @bhushanbollu5824 2 місяці тому +1

    Very nice....now it is needed

  • @MohdAyub-h7u
    @MohdAyub-h7u 2 місяці тому +3

    Veri good

  • @somireddyvenkatareddy7454
    @somireddyvenkatareddy7454 2 місяці тому +2

    100 % support C M in this matter

  • @AshwithReddy-x2r
    @AshwithReddy-x2r 2 місяці тому +2

    Super bro

  • @Uniquewillmaditation2074
    @Uniquewillmaditation2074 2 місяці тому +2

    Good job

  • @dsrgkadda
    @dsrgkadda 2 місяці тому +3

    ఇది సూపర్

  • @Rt-o8-s6p
    @Rt-o8-s6p 2 місяці тому +11

    Good 👍👍 👍👍👍👍
    అక్రమంగా కట్టిన అన్ని మత పరమైన వాటిని రిమూవ్ చేయండి

  • @meherafreen9916
    @meherafreen9916 2 місяці тому +4

    Roaddu ku madhyalo vunna masjid ,darga ,temple, church, gurdwara, govt & private offices, banglows annitini partiality choopakunda koolcheyandi .

  • @rameshtapre7817
    @rameshtapre7817 2 місяці тому +1

    Very very good sir very nice 👍

  • @warisabdul9645
    @warisabdul9645 2 місяці тому +2

    good decision...👌

  • @Raju123Bhaskar-px6rk
    @Raju123Bhaskar-px6rk 2 місяці тому +1

    Super good wark

  • @MG_DEVIL.
    @MG_DEVIL. 2 місяці тому +2

    Excellent descition

  • @ksrabbani787
    @ksrabbani787 2 місяці тому +1

    Good decisions 🙏

  • @keshavdevulapally3493
    @keshavdevulapally3493 2 місяці тому +1

    NIMS పంజాగుట్ట ముందు, ట్యాంకుబండ్ మధ్యలో ఉన్న వాటిని తొలగించాలి.

  • @hamiduddintaher7671
    @hamiduddintaher7671 2 місяці тому +4

    Most welcome jai congress

  • @MG_DEVIL.
    @MG_DEVIL. 2 місяці тому +2

    Great

  • @KPratapReddy-t4x
    @KPratapReddy-t4x 2 місяці тому +9

    Main roads la vunna wines kuda theesiveyale first aa pani cheyandi ani anukuntunaaru ee video chudina janaalu🎉🎉🎉🎉🎉

  • @Peace-q3k
    @Peace-q3k 2 місяці тому +3

    Good job
    God don't block roads and increase traffic

  • @gopimukesh7848
    @gopimukesh7848 2 місяці тому +3

    Good

  • @PchandrayuduRayudu
    @PchandrayuduRayudu 2 місяці тому +1

    Super sar

  • @TumalaShankarreddy
    @TumalaShankarreddy 2 місяці тому +14

    అంత దమ్మున్న సీఎం ఉన్నాడంటే గ్రేట్

  • @VUday-p4f
    @VUday-p4f 2 місяці тому +3

    Ekminar Majid road mida undi

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 2 місяці тому +4

    GREAT C M VERY GOOD ALL PARTS SAPPORY ALL PEOPLES ❤

  • @lil_mystrian6933
    @lil_mystrian6933 2 місяці тому +2

    Yes first of all these all should be clear , nice ,

  • @Rt-o8-s6p
    @Rt-o8-s6p 2 місяці тому +14

    నిజంగ నేను గమనించాను ...ఎక్కడ చూసినా ఆలయాలు,దర్గాలు ఎక్కడ చూసినా అక్రమంగా కట్టారు..ఒక్క చర్చ్ మాత్రమే కనబడలేదు...ఎందుకో మరి.

    • @nissichristchurchdonthipasphil
      @nissichristchurchdonthipasphil 2 місяці тому +3

      Varu kramamuga vuntaru kabatti

    • @aravindmittu6452
      @aravindmittu6452 2 місяці тому +2

      Avi katinapudu meru leru kada😅😂😂

    • @purushothamthalari5728
      @purushothamthalari5728 2 місяці тому

      Gorrelu kabatti

    • @stefhen.4304
      @stefhen.4304 2 місяці тому

      చర్చి కట్టే వారికి ఒక క్రమం ఉంటది.సొంతంగా స్థలం తీసుకొని కట్టుకుంటారు.అక్రమంగా అల చెయ్యరు.

    • @sravansravs6770
      @sravansravs6770 2 місяці тому +2

      ​@@nissichristchurchdonthipasphilkramam ledhu bocchu ledhu andi... Secular kadha.. Revanth paina Christina sangalu opposite aipothay.

  • @rajuas3611
    @rajuas3611 2 місяці тому +9

    Very good

  • @klaxmanlaxman3665
    @klaxmanlaxman3665 2 місяці тому +1

    సూపర్ గూడుల వాళ్ళ మసీదుల వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి

  • @g.devenderreddy7304
    @g.devenderreddy7304 2 місяці тому +1

    GOOD DECISION GOOD SERVICES HYDRA NO RELIGION'S IN ROADS ENCROACHMENTS SO ALL OF US SUPPORTINGS NO ISSUES CREATING PROBLEMS IN BETWEEN PEOPLE'S. SO GOOD .SUPREME COURT DECISION GOOD MESSAGE

  • @srinivasnudurumati2584
    @srinivasnudurumati2584 2 місяці тому +5

    What about faithima college

  • @SinduJ-q7u
    @SinduJ-q7u 2 місяці тому

    Wow superb

  • @KishoreKumar-rn8mr
    @KishoreKumar-rn8mr 2 місяці тому +1

    సీయం కు దమ్ముంటే ముందు రోడ్డుపై ఉన్న మసీదు, దుర్గాలను కూలగొట్టి చూపించండి.

  • @yrajumimicry2843
    @yrajumimicry2843 2 місяці тому

    Super 👌 👍