కాపులు నుండి రెడ్లు ఎలా వేరు పడ్డారు? - గరికపాటి గారి మాటల్లో..| Garikapati Narasimharao | TeluguOne
Вставка
- Опубліковано 2 тра 2019
- Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is a Very Famous Orator and a Spiritual Speaker. Garikapati Narasimha Rao Satirical Speech About Cast. #GarikapatiFunnySpeeches #GarikapatiNarasimhaRao #TeluguOne
కాజల్ ని కాదని తాప్సీ వెంట పడ్డ ప్రభాస్ గురించి గరికిపాటిగారి పంచులు - • కాజల్ ని కాదని తాప్సీ ...
అందమైన భార్య శత్రువు అవుతుంది, ఎందుకో తెలుసా..? - • అందమైన భార్య శత్రువు ...
అమ్మాయిలు.. ఎలాంటి అబ్బాయిల్ని చేసుకుంటే సుఖపడతారో.. చెప్పిన గరికపాటి గారు - • అమ్మాయిలు.. ఎలాంటి అబ్...
"మక్కీకి మక్కీ" అనే పదం ఎలా పుట్టిందో చూసి కాసేపు నవ్వుకోండి -
• "మక్కీకి మక్కీ" అనే పద...
ప్రేమతొ కూడిన బిగికౌగిలిలో ఉన్నప్పుడు ఒక్కరే కనిపిస్తారు - • ప్రేమతొ కూడిన బిగికౌగి...
శివాలయానికి ముందు ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..? -
• శివాలయానికి ముందు ఇల్ల...
అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు శివుడు ఎలాంటి శిక్ష వేశాడో తెలుసా? -
• అబద్ధం చెప్పినందుకు బ్...
అప్పటి దేవదాస్ సీసాకి ఇప్పటి దేవదాస్ సీసాకి తేడా ఏమిటి? - • అప్పటి దేవదాస్ సీసాకి ...
మందు, మగువ వ్యసనాలు ఉన్న కవుల గురించి ఎంత బాగా చెప్పారో చూడండి - • మందు, మగువ వ్యసనాలు ఉన...
కథలన్నీ కంచికి అంటారు ఎందుకో తెలుసా..? - • కథలన్నీ కంచికి అంటారు ...
మనసు చెప్పింది ధైర్యంగా నిష్కర్షగా కుండబద్దలు కొట్టగలిగే వాడే రారాజు. అదే గారికపాటిగారు. Hatsoff sir. మీరు మహానుభావులు.
Abbadalu putta garikapati 😃😃 ; Reddy clan of Deccan are descendants of Rashtrakutas who migrated from north Karnataka to Telangana and were Samantha rulers under Kalyani Chalukya for some time . Rashtrakutas dominion was called Rattawada because they were of Ratta tribe who migrated from Sindh region to Deccan . Rattas became Rattawad / Rathoda / Rattoda / Rattadi / Raddi and Reddi in AD 950 . First ruler of Reddi clan was kakatiya Prola Reddy 2nd also called as Prola Rasa 2nd . After settling in Telangana Rattas became Reddi clan and establish Kakatiya dynasty and also established Kondavidu Reddy kingdom later on , this is real history and fact of Reddy clan 🤔😃😃😎👍⛳⚔️.
@@Rajdev_Rathore5599 there is no factual basis to say reddies established kakatiya dynasty. None of the kakatiyas are reddies. Rathores were there even before Rashtrakutas were there.
In vijayanagara Kingdom later on the village head was given Reddy title. So people from all castes became reddies.
That is why caste certificates of many reddies have different caste names. For example many reddies in rayalaseema have 'Kapu' in their caste certificates.
There are many Reddies in rayalaseema who are yadavas, kurubas by caste.
@@krishnan5765 Reddy clan of Ratta descent and Rathod Rajputs both evolved from ancient Suryavamshi Kshatriya Ratta Clan, understood, this clan established the independent Rashtrakut dynasty in Deccan, during Rashtrakutas period the clan name was Ratta only but due to their dominion places were called Rattawada the clan name became Rathoda / Rattoda/ Rattadi / Raddi and Reddy , so Rattas of North Karnataka who migrated to Telangana during Kalyani Chalukya period became known as Raddi and Reddy , first person of Ratta clan who was called Reddy was Kakati Prola 2nd , Prola Reddy. Others such yadav or kapu / telaga who have Reddy title do not belong to exclusive Ratta Clan who became Reddy clan , the mainstream Reddy clan have no relation to yadav or kapu who very minutely use Reddy title . Almost all major Samantha rulers of kakatiya dynasty were Reddy clan of Ratta descent . Famous Ramappa temple was built by Rudra Reddy , there are famous Cheruku vamsha Reddy clan in Nalgonda who were also Samantha of kakatiyas , so you have less factual knowledge regarding Reddy Raju clan, understood . Rathod word was not there before Rashtrakutas , it evolved from Ratta to Rattawada - Rathoda / Rattodi / Raddi / Reddi 🤔😃😃😎👍⛳⚔️.
దేశమంతా సమగ్ర సర్వే జరిపి ఈ VRO వ్యవస్థను రుపు మపాలి.🙏🙏🙏
అయ్యా కరుణమ్ మేము చూడలేదు కానీ, ప్రాణం ఉండగానే ప్రజల రక్తం తాగిన నరమాంసభక్షకులాంటి విఆర్ఓ ఎమ్మార్వో లను చూశాం.
Anthaa YSR Mahima, government employees ni sampaadhinchukovadaaniki permission ichchesaadugaa
@Agricultural land sale You are right. Another thing is atleast earlier they were knowing the work. Present officials who are holding the post don't know rules and regulations.
Ippatiki chusthune vunnamandi
@@rajeshhindu7350 danikiii adhyudu evadu… 🙄
Manishi naijame anta… aa place lo nuvu unna ante..
Officers chuttu thiragaleka chastunnaru public…
అవును రైతులపాలిత ఆపుడు కారణాలు ఇప్పుడు ఈ v r o లు కూడా అంతే.సార్
ఆ రోజుల్లో కరణాల నీ మునుసులునీ పటేల్ పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేయటం ఎంత అవసరమో, ఇప్పుడు విఆర్వో, విఆర్ఎ వ్యవస్థలను రద్దు చేయడం కూడా అంతే ముఖ్యం. కాలానుగుణంగా మన సమాజంలో మార్పులు తీసుకు రావటం చాలా ముఖ్యం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు చాలా బాగా చెప్పారు గురువుగారు
అయ్యా గరికపాటి వారు... మీరు నిజమైన కవి, తెలుగు జాతికి 21 వ శతాబ్దంలో గొప్ప గురువులు. కనువిప్పు కలిగింస్తున్న మహానుభావులు
very good
Koncham brain use cheyandi please
Okesaari.. Hinduvulani tappuga cupisthe oppukoru thiraga badathaaru andhuke vargaalugaa vaallani thakkuva chesi chupisthunnaaru andhulo prathee kulam vaallu untunnaaru, chivariki hinduvulu cheddavaallu ani nirupinchadam vaalla laksham, ikaa ee garika lanti vaallaki manadaggara karuvemundhi, nenu goppa ani cheppukodaaniki missionaries vesina ucchulo padina vishayam gamanichaleni maikamlo thuguthunnaru...
@@dharma273 అంతేనంటారా🤔
@@dharma273 ayya konchem maryadaga matladandi garika enti ayana mundu meeru garika
@@sricharansharma7853 nuvvu endu Gaddi ahh...
What you are said. is100 % correct sir,
Reddy అనేది రాజుల కాలంలో ఒక పదవి, అది కాల క్రమంలో కుల వ్యవస్థ లో అంతర్భాగం అయింది,
సో, అప్పట్లో భూమి సాగు చేసుకునే వారు అంతా ఒకే వ్యవస్థ లో భాగం,
అంటే ప్రస్తుతం ఉన్న రెడ్లు, కాపులు, కమ్మలు తదితరులు అప్పట్లో ఒకే వ్యవస్థ లో భాగం.
ఇప్పుడు రాయలసీమ జిల్లాలలో రెడ్లు తమ కులం అంటే కాపులు అనే చెప్పుకుంటారు, ఇక్కడ బలిజలు అనే పదం వాడుకలో ఉంది,
మా స్కూల్ టీసీ లలో మా కులం కాపు అనే ఉంటుంది,
Not all Reddys are not same idiot.... there is Motati, panta, gudati Reddys ......Thai Reddy subacaste never marry eachother
Correct
Correct
Kapu nundi reddy vachhindhi
గరికపాటి వారికి నమస్కారములు.మేము కాపులం.మా తాతగారు పటేల్, మా నాన్న గారు మునసబు చేశారు.నీతికి న్యాయానికి ధర్మానికి మేమే చిహ్నాలు. ఆర్థికంగా వెనుకబడినాము. కానీ మండల స్థాయిలో మంచి పేరుంది... అందరూ అలా ఉండరు సార్.
కరణం కి స్దిరమైన జీతం వుండేదికాదు... బదిలీలు లేక ఒక ప్రాంతంపై వాళ్ళకు అవగాహన వుండేది... ఆవ్యవస్ద లో అవినీతి అలాగే వుంది... వి ఆర్ ఓ లు సర్వేయర్లు ఇప్పుడు చేస్తున్న పనీ అప్పటి వ్యవస్దలాగే వుంది.. మార్పులేదు
గ్రామాల్లో ఇప్పటికి కరణం లు ఉన్నారు ఇంకా జనాలు వల్ల మాటే వింటారు
కరణాలు ఏ ఊర్లో అయినా తక్కువే వుంటారు. కుల బలం గాని అర్ధ బలంగాని కండ బలం గాని లేని కమ్యూనిటీ..అయినా వాళ్ళు చెప్పిన మాట ప్రజలు ఎందుకు వింటారు..??
@@g.rameshkrihshna7678 ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో అదే పని చేస్తున్నారు కాబట్టి అందులోనూ గ్రామాల్లో వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు వారి మాట వింటారు
VRO లను అసలు పట్టించుకోరు గ్రామస్థులు
G.Ramesh krihshna
intiperu entoo.. Geharaa naa Beharanaa
మా తాత సత్యనారాయణ రెడ్డీ ఉర్దూ లో మెట్రుకులేషన్ పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించారు. పట్వారి గా వున్నారు వంద ఎకరాలు దానం ఇచ్చారు ఈ రోజు కూటికి గతిలేదు . ఈ రోజు గవర్నమెంట్ కనీసం పెన్షన్ కూడా ఇవ్వటం లేదు.
Great sir
@Visweswara Naidu CH evadra vadu balija buddi choopinchav 😂
Maa grandpa
@@avinashteja1620 😁😂😂 అందుకే వాళ్ళని ఎవడు నమ్మి ఓట్స్ వేయ్యారు గా 😜
@Visweswara Naidu CH ఎవడి మోడ్డ గుడిసి రా పువ్వా మీరు ఏమైనా రెడ్డీస్ నా లేకుంటే రాజుల పంచి పెట్టడానికి ఆఫ్టరాల్ గళ్ళు
గరికపాటి గారు,,, మీప్రవచనలు,, ఆధునికముగా మరియు వాస్తవవము,, గాఉంటాయి 🙏
కాపు రెడ్ల మధ్య సంబంధం చక్కగా వివరించారు..
కరణాల కంటే ఇప్పటి vro లు అవినీతిలో మించిపోయారు.
You are right
You are 100% correct.
The revenue system now is at the peak of corruption.
ఎవరైనా అవ్వా ల్సిందే. కరణం యిప్పుడు వున్నా మించి పోయేవాళ్ళే
@@hemabhushanraju550 anthe alaa cheppukuntu vundalsindhe manamu
Right
అందరి పండితులకంటె నివు కల్యుశం లెని మనిషివి నివు ని పదలకు నమస్కరము.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijame
నమస్కరించదగిన అతికొద్దిమంది ప్రవచకులలో గరికపాటివారు ప్రధమ శ్రేణిలోవారు ...
naagini k -- Asalu kapu ante farmer ani ardham , ye tega varu aina farmers aite vaarini telugu lo kapu anevaru poorvam, ippudu karshaka antunnaru , alagey poorvam Telangana - Andhra , karnataka lo telagakapu , Rattakapu , kammakapu undey varu vaarey telagalu , kamma , Reddy aiyaru medieval times lo. Garikapati educated but corrupted stupid , brahmins ki kula sangham undavacchu kani itarulaku untey ee narrow minded brahmins sahinchaleru , asalu church lo pastor asakti unnavaru ayaraina kavocchu kaani ee dushta brahmins matram 1000 years kritam aneka tegalu nundi yerpaddaru kaani veeru oka separate jaati ani ahankaram pooritha dushpracharam chestaru , asalu ee Bharata desam lo aneka tegalu varu vividha kulaluga yer paddaru idi satyam , alagey Rattakuda jati / tega varu Rathod - Raddi / Reddy aiyaru ante gani ee garikapati cheppey sutti abaddham aitey Rattakuda ante Ratta jati kapu /farmer ani ardham . Redlani anachi vesey kutralo ippudu ee garikapati laanti varu kottha dushpracharam modalu pettaru ilaanti variki asalu dammu untey Bharata desam lo unna ee brahmins yenni tegalu nundi yerpaddaro charcha chestey veeri bhandaram baita padutundi .👍
Neekupaniemiledha
PONNA RAJASHEKHAR
brother please understand this
Okesaari.. Hinduvulani tappuga cupisthe oppukoru thiraga badathaaru andhuke vargaalugaa vaallani thakkuva chesi chupisthunnaaru andhulo prathee kulam vaallu untunnaaru, chivariki hinduvulu cheddavaallu ani nirupinchadam vaalla laksham, ikaa ee garika lanti vaallaki manadaggara karuvemundhi, nenu goppa ani cheppukodaaniki missionaries vesina ucchulo padina vishayam gamanichaleni maikamlo thuguthunnaru...
నిజమే.మనతరానికి భగవంతునిచే నియమించబడ్డ మహోత్కృష్ఠమైన పండితవర్యులు శ్రీ గరికపాటి వారు.విజ్ఞానం ఉట్టిపడేలా వారి కధనం వినవల్సిందే గానీ వివరించటం తగనిపని.ఏమైననూ జ్ఞాన స్వరూపునికి నమోనమః .వినయంగా వందనాలర్పించటం తప్ప మనమేం చేయగలం ఆ మహానుభావునికీ.జయహో విద్వన్మణీ.జయహో.
Eeyanaku Redlu ante padadani rendu moodu sarlu noru jarindu.. inka eeyana maata etla nammaale
కవికి కులం, మతం, వర్గం, తన, మన బేధం ఉండదు. అలాగే కవిని, కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి అనే విషయాన్ని బాగా చెప్పారు సర్
Hat'sup to you sir,transparency is your patent right,
Vro లు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నారు....ఎపుడు మాత్రం ఎం సాదించము
రాజు ఎలా ఉంటె ఉద్యోగులు అలానే ఉంటారు, వాళ్ళు ప్రోజెక్టుల పేరుతో దోచుకుంటే, ప్రజలు డబ్బు ఆశచూపి పనిచేసుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగులు డబ్బు ఇస్తేనే పనిచేస్తారు, అంటే ప్రభుత్వం, ఉద్యోగులు ప్రజలు అందరు అందరే, సందుదొరికితే నొక్కడమే, ఎవడు పత్తిత్తుకాదు, నువ్వుఅయిన నేను అయినా.
Karnalaina MROlaina manushule kada 😆
@@xkdqpalscx5889 sss avunu prajalu correct ga vuntana palakulu correct ga vuntaru 👍👍😀
అవును గురువు గారు మీరు వ్యవస్థను చెబుతున్నారు కానీ కొందరు మూర్ఖులు కులం పేరుతో అందరినీ తిడుతున్నారు
Good morning sir, thanks so much
సత్యం చెబుతున్నారు సార్.... మీరు ఇలాగే కొనసాగాలి ...ధన్యవాదాలు సార్......
Sir...i like your speeches on several topics. Dani valana mooda nammakalu... akkara leni chadastam thaggutondi sir....
Please pravachanalu continue cheyandi....
గరికపాటి గారు, చాలా మేధావులు. ఆయన చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి కూడా ఎంతో కొంత మేధస్సు ఉండాలి
Nijam chepparu
Neekundiga kammaga ardamcheduko
@@sankarmuni5357 neeku ledaa? Artham kaaledhaa?
@@myviewsnaaishtam ఉంటేఅలాఎందుకంటాడు
గతంలో రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల స్కూల్లల్లో (పాఠశాలలో )రెడ్ల కులం కాలమ్ లో కాపు అని ఉండేది
ఇప్పుడు కూడా కాపు అని ఉంటుంది ఓన్లీ పేరు ప్రక్కన మాత్రమే రెడ్డి అని రాస్తారు
Present also kapu
@@rajup8245 there is a lot difference in Reddys.....Motati , panta, gudati Reddys are different from other Reddys sub caste which they don't marry eachother
@@YPR4022 guutam reddies kuda mi sub caste eh naa
@@RAVIYADAV-im5xs nooo Reddy varu kapu varu 👍
Excellent explanation
సార్ మీరు చెప్పేది 1000% ఎన్టీ రామారావు గారు సేసిన ఈ మంచి ఎందరో ఆత్మ అభిమానాలు సగౌరవంగా తల ఎత్తుకునేలా చిన్న జాతుల వారిని చేసాడు ఎన్టీ
🙏
Hats off to your impartial analysis!
Poets or writers are not only impartial but also great revolutionaries or society changers positively.
Thank you sir!
Discourse is insightful as it's candid and forthright in expressing views with no bias ,what so ever.
good , this knowledge will get vanished under the umbrella of IT
కరెక్టు....దానబ్బా!...IT... ని పరిగెత్తిచేసి.....దేశానికి పండుగతీసుకొస్తున్నారు...ఆనాడు..క్షత్రియులు,నాయకరాజులు,వేలమ దొరలు,రెడ్డి రాజులు,కమ్మ జమీందారులు,సంస్థానాదీసులు....కరణాలకిచ్చిన మణులు మాణిక్యాలు
పప్పుకు ఉప్పుకు,బీదకు బిక్కికి..హారతి అయ్యిపోయిన అంతిమముగా..సత్రాలకు..దేవుడుగులకు..దూపదీపాలకు.
పూజార్లకు..గుడి సేవకు వర్గానికి..మాన్యాలు ఇచ్చి బికారులు గా అయ్యారు...ఇంకమిగిలింది..పప్పు నెయ్యలకు..తమకు..చుట్టూఉన్న..బంధుమిత్ర సేవకు వర్గానికి.
హుష్ కాకి...మరి ఈనాడు. సామాన్య వ్యవసాయ వర్గాలు
కమ్మవారు..రెడ్లు..కాపులు ఒక్క సత్రాన్ని కట్టించలేక పోయారు.
మనుషులను కేవలం...కానీ ఈ కరణవర్గం..కేవలం గ్రామప్రజాలనుఅదుపు ఆజ్ఞలలో ఉంచి..గ్రామ..వృత్తులను..కళాకారులను..ఉద్ధరించారు..థాంక్స్ brother...
@@kameswararao6872
D
S
You're watching this video because of IT
గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు 👍👍👍👌👌👌
ఇప్పుడు ఉన్న రెవెన్యూ వ్యవస్థ కంటే కూడా అప్పట్లో ఉన్న కరణాల వ్యవస్థ నయం అనిపిస్తుంది
Super explaining thanks sir
Chala baga chepparu ayya garu 🙏🙏🙏🙏🙏
మీ విశ్లేషణ చాలా బాగా వుంటుంది ధన్యవాదాలు.
మీ కంఠము (వాయిస్) బాగుంది
Excellent sir
Guru ji, chala baga chepparu.
Perfect
Very Useful Information Guruvugaru 👏👏👏
Dayadakshinyalanu gurinchi chala baga chepparu sir. Dhanyavadamilu sir.
Great information thanks sir.
అప్పటి పట్వారీలకు గ్రామంలో ఉన్న ప్రతి సర్వే నంబరు తెలుసు ఇప్పటి vro లకు ఏమితెలియదు
ఇప్పటి వీఆర్వో లకూ తెలుసు.
Saduve radu ippati vro laku sakkaga evani land evani meeda ki chesturro vanike teliyatle
If the Karanams show the records to the common man, there should not have been any problems.they never used to give the relevant information
arey yeddi ga
ఆర్యా! తమరి ఉపన్యాసం నాకెంతో ఇష్టం. నిష్పక్షపాతంగా చెప్పెదరు. తెలుగు భాష పండితులు చెప్పినట్లు ఎంతో మధురమైనది. ధన్యవాదములు. మాకు తెలిసినవి, తెలియని విషయాలు హృదయ రంజకముగా వుంటాయి.
Good info....... Your smile also 👌👌👌
Nishkalmashamga chaala baaga chepperu Guruvugaroo meeku sathakoti vandanamulu 👏👏👏
Rayalaseemlo kaapollu annaa... Reddlu annaa... Okatey.
తెలంగాణా లో కూడా అంతే
Avunaa
Reddy, Kapu surname are common in many areas.
@@baludevarapu guntur lo
Kapulu veru reddy veru ra
కరణాలు, మునసబులు వందరెట్లు మేలు.ఇప్పటి రెవీన్యు డిపార్ట్ మెంట్ కంటె పాత రెవీన్యూ డిపార్ట్ మేట్ మెలు.
Good information
Great sir
ఇప్పుడు ఉన్న వారి కంటే వారే మేలు. ( vro judges )
Sorry subba reddy garu
Ippudu vro laki mana pani kosam antho kontha(some money) istam . Kani appudu ala kadhu
Maa father chepturu ipptiki kuda
Mik valla gurinchi thelika valle better anttunrru kani appati kalam lo kcr kantte 100 time ekkuva vundde vallu
Once upon a time Reddy, Kamma, Kapu, Velama all called as kapus later divided as per work.
True...
ఉత్తరాది న వ్యవసాయం సంప్రదాయం గా చేసే వారిని జాట్లు అనే అంటారు. ఇక్కడ దక్షనాది రాష్టల్లో నే రెండు మూడు పేర్లతో ఉన్నారు. కాకతీయులు కాలం వరకు ఒకే కులం గా ఉండే వారు. అప్పటికి రెడ్ది అనే కులమే లేదు. ఆ తర్వాత రెండు మూడు కులాలు విడిపోయి వారి లో వారు ఆధిపత్యం కోసం కాలహీంచు కొని మోఘాల్, నిజాం వంటి విదేశీ రాజులకు పాలన సులభం చేసారు సమాజమ్ విభజన జరిగి పోవడంతో. ఇప్పుడే కూడ గన్నేరు పప్పు చేస్తుంది అదే కదా కులాల మధ్య ఘర్షణ, విభజన మరీoతగా పెంచి
లాభం పొందటం.
In Telugu language the meaning of word “Kapu” is farmer. The old definition of Kapu is farmer, so whether he is Reddy, Kamma, Kapu or Velama, all are called Kapu because they are all farmers. The old definition of Kapu was not just used for the present Kapu caste.
Nee PINDAAKUDU RA
MY SURNAME IS MEREDDY WHICH HAS A 1000 YEAR OLD HISTORY WITH PROOFS.
First time I'm appreciating you sir.
Chala Baga chepparu Guruvu garu
సర్ కులాల గురించి చాలా బాగా చెప్పారు సూపర్😤 నేను sc నా కులలు అస్సలు ఇష్టం ఉండవు మానవులు అందరు ఒక్కటే
Yes avunu kulaalu and reservations evi undakudadu
Yes reservation undakudadhu teseyandi
Kulalu nachhavu antu nenu sc ani cheputunnav identi bro
Ante megata kulalu nachhava
@@premrocky1573 hahaha
Chivarlo kulam thoka cut cheyali and reservation kuda theseyali okesari
Super guruvu garu
Great guruvu gari..elantivi jenalaki theyali..andaru bagupali
Great knowledge sir hatts off sir
ఈ ఆధునిక కాలంలో మిమ్మలను మించిన పండితుడు లేరు
Now , the bureaucracy of the state govt . The worst in India . AP , the great . Thanks t u b .
Super sir, మీ ఉపన్యాసం.,,,,
Super video is very important Speech
Caste is very good Speech Guru garu
Namaste 🙏
KeshavaRao retd "
Super sir...
Yes. కవి గురించి Correct గా చెప్పారు
Correct explanation
some of the facts like these should b known to all...
👏👏👏
Good message
Super speech
Thankyou sir
🙏🇮🇳💐. Sir, nowadays, from low post to higher all are culprits. No curtacy to human, minds are waste 😢😩
Kapu mudhire kamma reddlu ayyarani sametha.Meeru cheppindhi satyam.
Simham la chepparu guruvugaru
మీరు బ్రాహ్మణులు మీరు ఏ కులం నుంచి విడిపోయారో చెప్పాలి నాకు తెలుసుకోవాలి అని ఆసక్తి గా ఉంది
వాడొక వదరుబోతు...... నోటికి వచ్చినట్టు ఏదోదో వాగుతూ ఉంటాడు
Keerthi kosam,janam drishti lo goppavadni anipichukovali
Ane kulam.Nizam nippu lantidi.dani joliki velte kaalutu
Ndane bhayam.
నేను నియోగి బ్రాహ్మడిని, కానీ గరికపాటి వారు చెప్పినది నాకు బాగా నచ్చింది.
Vaado lathkore gadu.......vaniki athu telavadu muthi telavadu kozza gadu.......Reddys la motati, panta gudati Reddys ani Kuda vunnayi who don't share marital status with other Reddy subacaste because they are different from others tradisnally culturally ........
Vaani sully cheeeku
@@YPR4022 ante mi gurinchi bajana cheste goopodu lekunte em thelavadha inaa garikapati ki thelsina knowledge mi Christian gallaki em ardam avuthundi
Nuvvu karanam family kadu
Excellent
THANK YOU
What you said about kaapu reddy is correct🤗🤗🤗🤗🤗🤗🤗🤗
very nice information sir, thanks
V R O system is worst. They are blood suckered. Karanam system at least maintained regularly Revenue records and no one dared to occupy Revenue ,Poramboks and other Govt.lands meant for public purpose. Now they are all under illegal occupation. What do you say not for this?
Good meassege
Great sir 👌
గరికపాటి గారు కొంత మీరు చెప్పింది నేను ఒప్పుకున్నా, కానీ రెవిన్యూ వ్యవస్థ దెబ్బ వ్యవస్థ దెబ్బ తిన్నది వాళ్ళు వున్నప్పుడు కబ్జాలు లేవండి కొద్దిగా ఆలోచించండి ఇది విన్నపం మాత్రమే గురువుగారు
👌👌👍👍
Yes . కరణం ఆంటే బాధ్యత & భరోసా
Edisaav.. REDDY'S Karanam munasubhaluga unnapudu...lekkalu marchesi vela acres dhengi dhengi thinesi BHOOSWAMULU ga Eligaaru attaduguna vargala bhoomulu laakuni......
@@avinash801అవినాష్ మీ అమ్మ నాన్న గారు విమర్శలు కూడా సంస్కారముతో వ్యవహరించాలి అని చెప్పినట్టు లేదు, అది నేర్చుకో బాబు. నీకు అంతా మంచే మంచి జరగాలి అని కోరుకుంటున్నాను
కబ్జాలు కాదు అపుడు కర్ణం మునిసిబ్ లు పేదలని నిరుపేదల్ని చేసే వారు , అట్టడుగు జాతుల్ని అడుక్కుని తినే వాళ్ళగా చేసేవారు అడగడాని అపుడు ఎవరూ లెరు కాని ఇపుడు అడిగితే వినే వారున్నారు, పాత బ్రహ్మల్లో బ్రతగకండి.
6:00 hatsoff
Ayya meeru naku devunito samanamu🙏
Sir Thanks
really you are great sir. accepting the truth as truth.
You are a great person. I appreciate your unbiased speeches.
Xlent said
Great
I agree NOW VRO's are the next level to karnam , they charge money for signature they do whatever the document it is.
You should also tell about kamma looting supported by NTR
veedu kooda langa gaade, baytiki ala chepthadu, NTR kaapu la ni thakkuva cheyali ani system marchadu
Ntr reddlani, kapulani, thakkuva cheyadanike aa system ni raddu chesadu kamma budditho
Right
True, looting is birth right of Reddys
@@sreep2541 chill..
Nice
Your are telling All the truths on removing karanams
100% true.except a few all' are like that
ఇప్పుడు ఉన్నవారికంటె వారే నయం , భయంలేని ఊళ్ళు తయారు అయినవి
Exactly
Padmasree grahitha Garikapati gaaru meeku subhakankhalu
Avunu guruvu gaaru
మీరేమో ఎవరియిన న్యాయం గా బతకాలి అని చెప్తున్నారు!! but? ఆ పదానికి అర్థం కూడా తెలియదు మన జనాలకి !!!ప్రాణి పక్షులే నయం ....😭👍 గురువు గారు 🙏🙏🙏.
సూపర్ సార్
Nice speech sir 😁
Old wine in new bottle keeping higher lable tag.
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అయ్యగారు.
Chala chakaga mak kuda ardamayela cheparu guru garu