వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని (2) ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపన్ జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చెంతన చేరెదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చెంతన చేరెదను యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2) ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఫలము ప్రతిఫలము నే పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు
సౌందర్యం ఈ కావ్యం అమృతం ఈ గాత్రం మాధుర్యం ఈ సంగీతం ప్రియుని మీద ప్రియురాలి ప్రేమకథ వివరణ ఇంతకన్నా గొప్పగా వినలేదు.. #రాసిన రమేష్ అన్నగారికి #సంగీతం చేసిన కమలాకర్ అన్నగారికి #పాడిన ప్రియ హిమేష్ గారికి శుభాభివందనం..సంగీతప్రియాభివందనం
@@dnvsivakrishna682 గారు..నేను అలా అనట్లేదు మిత్రమా...అపార్థం చేసుకోకండి.మీరు అడిగిన ప్రశ్న మీరే హోసన్నా మినిస్ట్రీస్ వారిని అడగండి..దయచేసి..నా దృష్టికోణంలో నేను చెప్పాను..ఇదో నా స్వేచ్ఛభావన..
Greatest privilege God's children are awaiting to be in God's Presence finally after the pains and aches disappointments heart breaks heartaches and tears as God will wipe away every tear there will be no pain no tears no death no disappointments when we reach Heaven. There will be never ending Worship Joy and Peace in God's Presence. Thank you so much Hosanna Ministries for this comforting song, a song of Hope. Beautifully composed by Pranam Kamalakar and sung by Priya. God bless the entire team. We will all meet in Heaven. Amen!!! 🙌🙏
క్రైస్తవ్యమునకి ఒక మంచి గొప్ప సంగీతాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతీ సంగీత వాయిద్యాలను పరిచయం చేసిన ఘనత బహుశా మన సహోదరుడు ప్రాణం కమలాకర్ అన్నకే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు హాసన్నా మినిస్ట్రీస్ వారికి, ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ద్వారా ఎందరో గొప్ప సంగీత విద్వాంసులను, గాయనీ గాయకులను తెరబయటకు తీసుకువచ్చి పరిచయం చేసిన యేసయ్యకు, కమలాకర్ అన్నకు నా శుభాభివందనములు
Priya Garu... Enni Samvatsarala nundi mimmalni chudali ankunna. Chusa. God bless u andi.. Entha Dhanyatha andi meeku.. Devudu mimmalni mi kutumbanni Sampoorna Rakshana lo ki tecchunu gaka 🤝💐 Amen..
When two great and equally good things come together eventually output is outstanding. I mean to say Hosanna ministries and kamlakhar sir composition. Of course singing is awesome 👏 I praise God🙌
Vinarandi Naa Priyuni Visheshamu ❤️❤️❤️🙏🙏🙏 వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని (2) ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపన్ జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చెంతన చేరెదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చెంతన చేరెదను యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2) ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఫలము ప్రతిఫలము నే పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి
Tq. Hosanna min. What a wonderful and joyful song lyrics, music owesome. Sister, God has choosen you for his glory. God bless you abandoned. Tq for all team
వినరండి నా ప్రియుని విశేషం నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు వినరండి నా ప్రియుని విశేషం నా వరుడు సుందరుడు మహాఘనుడు నా ప్రియుని నీడలో చేరి తిని నీ ప్రేమకు రూపము చూచితిని 🙏🌹🙏🌹🙏🌹
It's beautiful song. New and old instruments played; all modestly. Thank you for the treat. A good word about Priya..sings in soft voice and not out loud. Much enjoyed though I do not know the language but sure Heaven rejoices when God's children sings His Greatness. I join you all to say "Thank God for every breath we take. It is His Grace and Mercy upon us all". Amen Amen Haleluyah
I never listened this type of rhythm pattern kamalakar anna. I really enjoyed it and love it. Awesome tune and lyrics ramesh anna. Singer sis Priya himesh also rhythmic singing. Totally my feel felt with my soul and heat.💜💜💜💜💜💜💜 Thanks you kamalakar anna to giving such a wonderful song to every believer🙏🙏🙏🙏🙏🙏
Praise God To Leasn This Song It's Really Proud To Me Thank God To Gave This Song & Priya Akka I Enjoyed When I Leasing That Time Meru Song Ki Breath Eacharu & Music Mind Blowing 🙏🙏🙏
Words really fail to express the beauty of the song...Kamalakar Anna your discipline in composing music..is highly appreciable ... The way you give the importance to all the instruments is excellent... The music reaches the heights...
వినరండి నా ప్రియుని విశేషము…
వినరండి నా ప్రియుని విశేషము
నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూసితిని (2)
ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
జతగా చేరెదను ఆ సన్నిధిలో
కురిసె చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
జతగా చేరెదను ఆ సన్నిధిలో
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
జగతికి రూపము లేనప్పుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపన్ జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
నా ప్రభు యేసు చెంతన చేరెదను
యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు
Thank you brother given this lyric. 🙏 Praise the lord brother.
Padmarao
Asj
Asj
𝐒𝐮𝐩𝐞𝐫 🕊🕊🎄🎄
సౌందర్యం ఈ కావ్యం
అమృతం ఈ గాత్రం
మాధుర్యం ఈ సంగీతం
ప్రియుని మీద ప్రియురాలి ప్రేమకథ వివరణ ఇంతకన్నా గొప్పగా వినలేదు..
#రాసిన రమేష్ అన్నగారికి
#సంగీతం చేసిన కమలాకర్ అన్నగారికి
#పాడిన ప్రియ హిమేష్ గారికి
శుభాభివందనం..సంగీతప్రియాభివందనం
Kalapnagaru. suneetha gsru kalipi padintlundi prais the lord sistar
Superb ga chepparu devanand anna
ఏమి బ్రదర్ హోసన్నా మినిస్ట్రీస్ లో ఆమె కంటె బాగా పాడే వారు ఎవరు లేరా
@@dnvsivakrishna682 గారు..నేను అలా అనట్లేదు మిత్రమా...అపార్థం చేసుకోకండి.మీరు అడిగిన ప్రశ్న మీరే హోసన్నా మినిస్ట్రీస్ వారిని అడగండి..దయచేసి..నా దృష్టికోణంలో నేను చెప్పాను..ఇదో నా స్వేచ్ఛభావన..
It is 00
,,,
What a song
పాట పాడిన గాయనికి👏👏
పాట వ్రాసినవారికి 👏👏
Tune చేసినవారికి 👏👏
వాయిద్యాలు వాయించినవారికి 👏👏
👌👌👌👌👌👌👌👌👌👌👌
Praise the lord. Naa prabhu needalo cheritini premaku rupamu chusitini aha yento manasantaa ika aanandame tanuvantaa pulakinche mahadaanandame. Prabhu inkeppudu ninnu bhada pettani manasu ivvu balaparachu. Ee aanandanni yeppatiki dooram chesukonu prabhu love u Jesus.
Na yasayyake mahima kalugunu ga amen 🙏 kuwait 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕
One of my favorite and wonderful Song, Praise God Brother
Greatest privilege God's children are awaiting to be in God's Presence finally after the pains and aches disappointments heart breaks heartaches and tears as God will wipe away every tear there will be no pain no tears no death no disappointments when we reach Heaven. There will be never ending Worship Joy and Peace in God's Presence. Thank you so much Hosanna Ministries for this comforting song, a song of Hope. Beautifully composed by Pranam Kamalakar and sung by Priya. God bless the entire team. We will all meet in Heaven. Amen!!! 🙌🙏
క్రైస్తవ్యమునకి ఒక మంచి గొప్ప సంగీతాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతీ సంగీత వాయిద్యాలను పరిచయం చేసిన ఘనత బహుశా మన సహోదరుడు ప్రాణం కమలాకర్ అన్నకే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు హాసన్నా మినిస్ట్రీస్ వారికి, ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ద్వారా ఎందరో గొప్ప సంగీత విద్వాంసులను, గాయనీ గాయకులను తెరబయటకు తీసుకువచ్చి పరిచయం చేసిన యేసయ్యకు, కమలాకర్ అన్నకు నా శుభాభివందనములు
@allembrace2 allembrace2 kada ur right bro
Mi
Chala baga paddavu akka
000 ki
Jjjkjj🎉❤❤
Praise the lord. Naa prabhu nanu chusi daricherunu naa prabhu sannidhilo naa premanu prabhuvuki telipedanu stutulanu vastramugaa dharinchukune naa prabhu yesu chentana cheri yugamoka kshanamuga jeevintunu. Naa stutula simhaasanaadhisudanu stutinchi paravasinchedanu love u Jesus.
అద్భుతం కమలాకర్ గారు ప్రియా గారు చాలా బాగుంది పాట దేవునికి మహిమ కలుగును గాక
Felling like Jesus second coming time happy moments
Awesome song, praise the Lord
Wonderful melodious spiritual and heart touching song.congratulations, my dear Kamalakar garu--V.Jeevaratnam
Priya Garu...
Enni Samvatsarala nundi mimmalni chudali ankunna. Chusa. God bless u andi.. Entha Dhanyatha andi meeku..
Devudu mimmalni mi kutumbanni Sampoorna Rakshana lo ki tecchunu gaka 🤝💐 Amen..
Amen
Daily enni sarlu vinna vinalanipistundi ,voice ,amezing
Yes
Wonderful...
@@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண
@@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண
@@amitrajraj4795 மற்றும்
Excellent blessed 🙌song 🎵presented to the believers of God Jesus 🙏.. God bless you all the memories.
When two great and equally good things come together eventually output is outstanding. I mean to say Hosanna ministries and kamlakhar sir composition. Of course singing is awesome 👏 I praise God🙌
🙏🙏🙏🙏
HOSANNA ministries 2020 manoharuda album...great singer Priya himesh....wonderful music pranam kamalakar garu
Vinarandi Naa Priyuni Visheshamu
❤️❤️❤️🙏🙏🙏
వినరండి నా ప్రియుని విశేషము…
వినరండి నా ప్రియుని విశేషము
నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూసితిని (2)
ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
జతగా చేరెదను ఆ సన్నిధిలో
కురిసె చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
జతగా చేరెదను ఆ సన్నిధిలో
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
జగతికి రూపము లేనప్పుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపన్ జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
నా ప్రభు యేసు చెంతన చేరెదను
యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి
Nicesong akka
😊😇🙏👍
bvb ;ygef bkkkojnm l;++!?())!!;( thg
Thank you so much 🙏🙏🙏
Nice song💖💖💖
తనువంతా పులకించే మహాదానందమే 🤗🤗😍😍😍😍😍😍💙💙💙✝️✝️✝️✝️✝️
Tq. Hosanna min. What a wonderful and joyful song lyrics, music owesome. Sister, God has choosen you for his glory. God bless you abandoned. Tq for all team
వినరండి నా ప్రియుని విశేషం నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు వినరండి నా ప్రియుని విశేషం నా వరుడు సుందరుడు మహాఘనుడు నా ప్రియుని నీడలో చేరి తిని నీ ప్రేమకు రూపము చూచితిని 🙏🌹🙏🌹🙏🌹
Je Jesus
ఇలాంటి మంచి సంగీతం అందించిన దర్శకుడు ప్రణమ్ కమలాకర్ అన్నకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు 👏🙏
Praise the Lord pastor garu vandhanalu 🙏🏼
. చాలా బాగా వివరించి పాడిన పాట ఇది..ఆయన గురించి ఎంత వివరించిన ఇంకా తక్కువగానే ఉంటుంది... ఆయన సుందరుడు . మనోహరుడు. పదివేల లో అతి కాంక్షనీయు డు
చాల బాగా పాడారు,వందనాలు
P
@@stanelyjones7348
Lavanya
@@stanelyjones7348 jesu
నేను ఒక సింగర్ గా గుర్తించదగ్గ విషయం సూపర్ హైలెట్ సాంగ్ గాయనికి ఆశీర్వాదలుకలుగును గాక
పరమగీతము లోని పరిమళమును సుమధుర గళము ద్వారా వినిపించిన సహోదరి ధన్యజీవి.
Beautiful song ,praise to the Lord Jesus my Saviour!thanks for making such heart warming songs
దేవుడు మీకు మంచి గొంతుని యిచ్చాడు. Praise the lord
It's beautiful song. New and old instruments played; all modestly. Thank you for the treat.
A good word about Priya..sings in soft voice and not out loud.
Much enjoyed though I do not know the language but sure Heaven rejoices when God's children sings His Greatness.
I join you all to say "Thank God for every breath we take. It is His Grace and Mercy upon us all". Amen Amen Haleluyah
Yes i am enjoying this song....
Price the lord brother
Song super hosanna ministry songs wonderful vinali vinali anipenche songs antha god mahima kakinada 👌👌👌👌👌👌
I never listened this type of rhythm pattern kamalakar anna. I really enjoyed it and love it.
Awesome tune and lyrics ramesh anna.
Singer sis Priya himesh also rhythmic singing.
Totally my feel felt with my soul and heat.💜💜💜💜💜💜💜
Thanks you kamalakar anna to giving such a wonderful song to every believer🙏🙏🙏🙏🙏🙏
Praise God To Leasn This Song It's Really Proud To Me Thank God To Gave This Song & Priya Akka I Enjoyed When I Leasing That Time Meru Song Ki Breath Eacharu & Music Mind Blowing 🙏🙏🙏
Excellent composition and singing. Thank you both of you... God bless all
Thank you JESUS... NO words enough to describe your love and grace... ✝🛐
Excellent Song Sister ❤
Very Melodious, Joyful,song👌 superb Composition,👍 excellent Singing 👏👏👏👏 wonderful, intelligent orchestration . God bless you all🙌
Paramagithamula Artham motham E patalo vundhi chala chakkaga priyudini varnincharu super 🙏🏻
Praise the lord brother devuni gurinchi enta padina inka ento migili vuntundi Manam vivarinchalemu ayana premanu ,sogasunu tq chala baga rasaru Chala Baga padaru devunike Mahima kalugunu gaka amen
Exalent song👌..sweet voice..praise the lord..🙇
మరుపురాని పాట మదిలో నిలిచిపోయే పాట ఆ గానం ఆ రచన ఆ స్వర కల్పన అద్భుతం
ప్రాణం కమాలకర్ సార్ praise the lord మి పాటలు సంగీతం నాకు చాలా ఇష్టం సార్ ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన మికు ధన్యవాదాలు సార్ God bless you
So beautifully sung sister and lovely lyrics..god bless the whole band🙏
😂🎉😢🎉😂😊😂🎉🎉
I feel so happy to listen this song from you.🙏🙏
This is Really Heart Touching N Heart Peaceful Song Bro. Pranam Kamalakar Gaaru..... MAY God Bless U Aboundently in Jesus Name Bro....
Most awaited song.. Lovely composition enjoyed.. 😍
Annaya manasuki antoo santoshamga undi i love we jesus
మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి మీ యందు దేవుడు నాట్యం చేస్తుంటాడు
Never bored while listening Manoharuda Sngs from Hosanna Ministries, such a soothing songs, thanks to all
Yes u
ఈ సాంగ్ రాసినటువంటి రమేష్ అన్నకి పాడిన టువంటి సిస్టర్ కి చాలా వందనాలు మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారికి నా వందనాలు
Most lovable song in this album 👏🏼👏🏼 Praise to God
It's my all time favorite song..Really enjoying every day with this song..Singer chala feel avuthu chala chakkaga padaru..And music also super...
Great song and super singing I loved your singing and voice sis priya himesh, great composing sir god bless both of you 👏👏👏👏👏
నిండు మనసుతో పాడిన సిస్టర్ గారికి కృతజ్ఞతలు
Praise the lord. Aayana naa prabhu. Naa priyudu sundarudu mahaghanudu. Kalakaala nijamina bhandham. Ee naa bhandam naa prabhuvuto yeppatiki. Nenu viduvanu aayana krupanubatti maatrame.
Voice super ande challa chala baga padaru naku chala nachesende ande.
దేవుడు కే మహిమ కలుగునుగాక. ఆమెన్ 👏👏💖🙏
Awesome song with amazing voice. Praise the lord 🙏🙂
Glory to God....👑👑👑
🎊🎊🎊🎹🎹🥁🥁🎻🎻🎷🎷📯📯🎸🎸👏👏👏 nice song... sir....
Amazing voice and music ..praise the lord
Dhevvunike mahema kalugunu gaka amen ,, good song
Chaala bagundi glory to God 🙏🙏❤️❤️❤️🥰😍 price the lord
Amen...halleluya .....wonderful song
If they have Christ in their life it will be still more beautiful......hope Jesus love ,make his kids realize his everlasting love
❤️
Wonderful voice madam devudichina khantaswaraanni devuni panikai vaadinanduku 🙏🏻🙏🏻🙏🏻.
Great Song and Great Music which Comforts Spirit, Soul and Flesh.
Praise the lord to all 🙏
Wonderful song 👌👌👌
God bless you all🙌🙌
Everything is fantastic 👍🙋
Glory to God Amen 🙌🙌🙌
Beautiful voice and wonderful composition 💙💙
VERY BEAUTIFUL SONG. THANKS TO CHRIST, TO ALL TEAM MEMBERS AND SINGER.
Wonderful music ...glorifying lyrics...gracefully sung
దేవునికి స్తోత్రము,చాలా బాగా పాడిన సిస్టర్ కు, మంచి మ్యూజిక్ అందించిన సోదరులకు,అంతకు మించి మంచి lyrics అందించిన కమలాకర్ అన్నకు ధన్యవాదములు
Sister.. your voice ❤❤👌👌👌👌
Keep doing more songs.
All glory to the Lord.
Ee song 55times venanu kani Inka Inka venalani anepesthudi 🥺😊
Sister Mee voice gods gift wow god bless u devudu meeku రక్షణ dayacheyunu గాక
After long time a beautiful and spiritua female song launched by Hosanna min ..God bless them
Super song i like this song i love you akka ❤
Excellent singing sister. Melodious music, meaningful lyrics, awesome song. Love to hear many times
Akka chala baga padaru,,,,, and song nu rasinavalaki....and music team ki wish you the good luck..... nd all the best to all
HALLELUJAH 🙏🏼.
I listen only Urdu songs, but I liked this Team and song.
paramageetamulu lo priyuni veseshamu lu pata 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏anna music /soundsystem 👍👍👍👍
Superb song.. Heart touching lyrics.. and..refresh mind song
Praise the Lord 👏 👏👏.it is very nice song .Good bless you 👌👌
Nenu first time chustunnanu Priya medam garini Hossanna female singer
Excellent Songs of Pranam Kamalakar Sir, just love to listen over and over again & Thanks to you & Joshua Shaik sir & good Singers 👍🙏
Superb song 🤩 nd beautiful voice 🤩 praise the lord 🙏
WOW ITS AMAZING SISTER YOUR VOICE FROM GOD LOVE FROM PAKISTAN
💖💖💖super lovely song Tq brother and sister🖒🎶
Super mam ur voice really nice
Praise the Lord jonhwesly, ramesh Anna
Words really fail to express the beauty of the song...Kamalakar Anna your discipline in composing music..is highly appreciable ... The way you give the importance to all the instruments is excellent... The music reaches the heights...
Wonderful voice sister
God give you a beautiful voice sister
Praise the lord sister🙏
All glory to jesus
Super song enni sarlu vinna malli malli vinali anipisthundi,kamalakar ji music fantastic
BGM wonderful Excellent Song music super Thank you
Really love this song . God bless you sister
Superb song 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏really loved it ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Chala days ieyindi ilanti beautiful song vini.. 👏👍
E voice evarido anni chalasarlu anukunnanu nice voice ❤️devuniki Koraku Meru vadabaduthinanduku danyavadalu🙏
Really awesome and amazing super voice Priya sister prise the lord
Super Medam...
Very. Very. Nice. Superb. Song 🙏🙏🙏Praise. The. Lord. Priya. Hemesh. Garu.
praise the lord...really suprrr song and suprr voice
Wow 😍I really love this song
One of my favorite
tamil and telugu malayalam songs padinanduku thanks medam devuniki mathram mahima kalugunu gaaka..