Nannu Diddumu Official | Srastha-3 | Chinmayi & Daniel Kiran | New Christian Songs 2022 - 2023 | 4K

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2022
  • In the presentation of Jereu Music & Jeeva R Pakerla, watch this latest song ‘Nannu Diddumu’ from our album Srastha-3. Penned By Shri. Devadas Mungamuri these repentant lyrics inspired millions around the globe to worship the Lord in the past decades helping them to be drawn to the saving grace of Jesus Christ. Chinmayi Sripadha rendered this timeless classic with utmost perfection. Daniel J. Kiran arranged and directed music to this beautiful song in a creative way including different genres of music with Indian and western instruments. It is our prayer that this song draws the hardened hearts to Christ repenting of their sins and receive transformation at the feet of Christ at cross. Please take this moment to hear the song and lose yourself to the love of the Lord. Listen, pray, and share with your friends and family. Don't forget to SUBSCRIBE to our Channel God be the glory. Amen!!
    #NannuDiddumu #Srastha3 #Chinmayi
    Song Lyrics :
    నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా
    నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా ||నన్ను||
    మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా
    నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||
    చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా
    నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను||
    ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా
    నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను||
    వాసిగా నే బాప లోకపు - వాసుడ నో నాయనా
    నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
    Nannu Diddumu Song Details:
    Album: Srastha-3
    Label: Jereu Music
    Lyricist & Composition: Shri. Mungamuri Devadas
    Vocalists: Chinmayi Sripadha
    Music: Daniel J. Kiran
    Visionary: Jeeva R. Pakerla
    Videography: Merlyn Emmanuel
    Nannu Diddumu Artists Details:
    Music Direction and Arranged: Daniel J. Kiran
    Flutes & Woodwinds - Naveen Kumar
    Shennai - Balesh
    Veena - Punya Srinivas
    Indian rhythms - Anil Robin
    Rhythm programming - Arjun Vasanthan
    Live Strings: Chennai Strings(Lead by Rex Isaacs)
    Violins - Rex Isaacs, Shasi, Hemanth Raj, Sebastian
    Viola - Vijay Bhaskar, Murali, Girijan
    Cello - Seenu
    Alaaps: Sreeraj Saharan
    Male Chorus: Sreeraj Sahajan, Keshav Vinodh
    Female Chorus: Feji, Sinduri, Devu Mathew, Indu Sanath, Aishwarya Prasad
    Electric and Acoustic Guitars: Daniel J. Kiran
    Bass Guitar: Matthew Brett & Daniel J. Kiran
    Mixed and Mastered by A. P. Sekhar
    Music Arranger: KD Vincent
    Nannu Diddumu Recording:
    Recorded and produced at Elannous Music Production(Bangalore)
    Muzil Lounge Studios, Chennai(Recorded by Midhun Manoj)
    Musicloud Studios, Bangalore(Recorded by Amit Sachdeva & Jeevan)
    Vanaj Kesav Studio, Chennai(Recorded by Senthil Prasad)
    Voice and Vision Studio, Chennai(Recorded by Lijesh Kumar)
    Neo Studio, Mumbai(Recorded by Pranjal)
    504 Studio, Mumbai(Recoded by Sameer)
    Nannu Diddumu Video Details:
    Video Equipment and Crew: Merlyn Medias
    Video Captured by Atharva Chandorkar(Mumbai) & Vasanth Kumar(Bangalore)
    Video Edited: Anil Kumar Jaddu
    Video Editing Coordination: Mahesh Devarakonda
    Follow us at:
    / jeevarpakerla
    jeevapakerla
    albumsrastha
    albumsrastha@gmail.com
    Copyrights Notice:
    Any unauthorized broadcasting, production, performance, distribution of the audio or the video with out the permission of Jeeva R Pakerla is not acceptable and this will initiative further action as infringement of copyrights and other legal actions on any individuals or organizations who wish to do so. All Rights Reserved with Jeeva R Pakerla | Uploading the video on another channel will receive a copyrights strike.
    Latest Telugu Chrisstmas songs 2021 2022
    Latest Telugu Christmas Songs 2021 2022
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Telugu /Jesus Telugu /telugu christian songs / chinmayi telugu songs / new telugu chinmayi songs / 2022 telugu christmas songs / latest new / telugu christian songs 2022 / new latest telugu christian songs 2022 / Stuthiyu / Devaloka Sthothraganam telugu christian song 2021 / chinmayi sripadha / Daniel J Kiran / all latest telugu christian songs 2022 / 2022 song /telugu worship songs 2021 / christian songs new /new 2022 christian songs / new telugu christian songs / telugu christian songs 2021 / latest telugu christian songs / Latest Telugu christian songs 2022 || Srastha3 || Srastha Songs|| new hits songs /telugu christian songs latest /2022 telugu christmas songs/ latest telugu christian songs 2022/new 2022 Songs
    Latest New Tamil Christmas Songs 2022
    Latest New Tamil Christmas Songs
    Srastha 3 Songs
    #Jeevarpakerla Latest songs
    #DevadasMungamuri Songs
    #DanielJKiran Songs
    #DanielJKiran Christian hits
    #TeluguChristian songs New
    #Danielhits
    #devadasmungamuri christian songs
    #chinmayi hit songs
    #chinmayi telugu songs
    #chinmayi
    #chinmayi album songs
    #chinmayi latest songs
    #chinmayi news
    #chinmayi songs

КОМЕНТАРІ • 1,2 тис.

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 2 роки тому +360

    దేవదాసు అయ్యగారి అర్థవంతమైన మాటలకు అధ్భుతమైన సంగీతంతో పాటు చిన్మయి గారి వినసొంపైన గాత్రం అన్నీ కలిసి విన్నకొద్దీ వినాలనిపిచేలా, విని పరవసించేలా జేస్తున్నాయి... దేవునికే మహిమ 🙏

  • @rajkumarseelam941
    @rajkumarseelam941 3 місяці тому +9

    దేహం పులకించి పోతుంది ఈ వేణు గానం వింటుంటే. దేవునికి స్తోత్రము ❤❤❤

  • @siloamsvaram
    @siloamsvaram 2 роки тому +794

    క్రైస్తవ సంగీత ప్రభంజనం లో ఎన్ని పాటలు వచ్చిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మించిన పాటలు ఉండవు. పాట చాలా బాగా వచ్చింది god bless you to all the team members

    • @SatishKumar-de6wj
      @SatishKumar-de6wj 2 роки тому +12

      Praise the Lord 🙏🙏🙏

    • @SatishKumar-de6wj
      @SatishKumar-de6wj 2 роки тому +12

      Correct brother

    • @taranginikancherla3696
      @taranginikancherla3696 2 роки тому +11

      మరనాత.....,,,,,,🙏

    • @siloamsvaram
      @siloamsvaram 2 роки тому +5

      @@stephengrace9923 it's my own my decision. ఇక్కడ నేను కేవలం నా అభిప్రాయం మాత్రమే తెలియజేశాను నా అభిప్రాయంతో మిమ్మల్ని ఏకీభవించని చెప్పలేదు

    • @siloamsvaram
      @siloamsvaram 2 роки тому +22

      పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన పాటలన్నీ గొప్పవి

  • @ch.ratnasirisha6748
    @ch.ratnasirisha6748 Рік тому +193

    నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా= నీవు - కన్న తండ్రి వనుచు నేను - నిన్ను జేరితి నాయనా || నన్ను ||
    1.మంచి మార్గము లేదు నాలో - మరణ పాతృడ నాయనా = నేను - వంచితుండ నైతిని ప్ర పంచమందున నాయనా || నన్ను||
    2. చాలా మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా = నా - చాలా మొఱ్ఱల నాలకించుము జాలిగల నా నాయనా || నన్ను||
    3. ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా = నీ రెక్కచాటున నన్ను జేర్చి - చక్కపర్చుము నాయనా || నన్ను||
    4. వాసిగా నే బాపలోకపు - వాసుడ నో నాయనా = నీ - దాసులలో నొకనిగా నను - జేసి కావుము నాయనా || నన్ను||
    🙏🙏🙏

  • @maheshperupogu3026
    @maheshperupogu3026 2 роки тому +45

    నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయ నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా || నన్ను ||
    దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి || నన్ను ||
    నాయనా మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్రపంచమందున నాయనా || నన్ను ||
    చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా || నన్ను ||
    జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి మంచు - జ్ఞప్తి వచ్చెను || నన్ను ||
    నాయనా కొద్ది నరుడను దిద్ది నను నీ - యొద్ద జేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని || నన్ను ||
    నాయనా ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయ || నన్ను || C

  • @ramanjaneyulu1260
    @ramanjaneyulu1260 Рік тому +29

    పాత పాటే,చాలా మంది పాడారు కానీ ఇంత వినసొంపుగా చిన్మయి గారి తీయని స్వరం ద్వారా వినడం ఎంతో ఆనందం గా ఉంది, ఎంతలా అంటే మళ్ళీ - మళ్ళీ - మళ్ళీ వినేనంతలా.., చిన్మయ్ గారి స్వరం దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరమే కదా, ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.

    • @VarshilVedanth
      @VarshilVedanth 10 місяців тому

      sangeetham prapacham motham ee book lo undi so grate songs

  • @rajvideos6255
    @rajvideos6255 2 роки тому +262

    Great lyrics . వింటువుంటే మనసలో ఎక్కడో తెలియని ఆశ నమ్మకం మరల దేవుడు నన్ను చెరదిశాడు అన్న feeling ❤️❤️❤️❤️❤️❤️👏👏👏

    • @Ravipaulrv
      @Ravipaulrv 2 роки тому +5

      ఎందుకో ఏడుపొచ్చింది అన్న, మీ కామెంట్ నాకు కూడా వర్తిస్తుంది.

    • @JeevanKumar-ze8xx
      @JeevanKumar-ze8xx 2 роки тому +1

      Nenu prabhu padalu daggara kanneeru karchanu, thank you team,fluet inka bagundi,anni baga set che charu.tq u

    • @gameforthrone9671
      @gameforthrone9671 2 роки тому +1

      ua-cam.com/channels/E8HswxvAzDf7hZTP27MiWw.html

    • @user-nq8xq9fp4y
      @user-nq8xq9fp4y 2 роки тому +1

      😳🎤Must Watch this Song👇
      ua-cam.com/video/v66cfbYn5PA/v-deo.html

    • @jdbethany4134
      @jdbethany4134 2 роки тому

      Read KREESTU ANUKARANA and adopt truths

  • @devaraju6674
    @devaraju6674 Місяць тому +2

    ప్రభువు అందించిన మాటలను ధ్యానము ద్వారా అందుకొని పాటల రూపములో అందించిన, ఆంధ్రప్రదేశ్ కి ప్రభువు అందించిన ఒక దేవుని దూత, దేవుని దాసుడు. ఫాదర్ శ్రీ ముంగమూరి దేవదాసు తండ్రి గారికి, ఇంత ప్రయాసపడి ఈ ఆల్బముని అందించిన టీం అందరికి కృతజ్ఞతలు. నిండు మరనాత.

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 2 роки тому +43

    గుండెలలో హత్తుకుపోయే పాటల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది జీవితాన్ని దిద్దుకోడానికి 🙏🙏🙏🙏🙏

  • @BharathKumar-vy1uj
    @BharathKumar-vy1uj 2 роки тому +45

    ఎన్ని పాటలు విన్నా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్న మాధుర్యం ఎందులో ఐనా ఇంత సంతృప్తి దొరకదు.
    Finally the much awaited song was released.

    • @jdbethany4134
      @jdbethany4134 2 роки тому

      They r spirit filled with spiritual experience

    • @jdbethany4134
      @jdbethany4134 2 роки тому

      Read KREESTU ANUKARANA

    • @gandivenkatarao5716
      @gandivenkatarao5716 Рік тому

      avunu andrakraisthava keerthanalu chala lothaina ardhalatho kudukunna paatalu. ee paatalu vinte manasuku entho haiga vuntundhi. devuniki mahima kalugunu gaka.... amen🙏

  • @jaladankivenu5632
    @jaladankivenu5632 Рік тому +133

    నేను క్రిస్టన్ కాదు. పక్క హిందు.....అయిన. ఈ సాంగ్ ని 100 సార్లు వినుంటా

    • @vamcrazz9582
      @vamcrazz9582 Рік тому +6

      God bless you we pray for you 🙏

    • @its_vipparthi
      @its_vipparthi Рік тому +10

      నా ఉద్దేశ్యంలో సంగీతానికి మతానికి సంబంధం లేదు
      వినగలిగే మంచి చెవులు
      అర్థం చేసుకునే మనసు వుంటే చాలు
      ఏమైనా మీ మంచి మనసుకు నా వందనాలు బ్రదర్

    • @nayomidomala8437
      @nayomidomala8437 Рік тому +3

      You won't leave Jesus if you experience his love..anyways God bless you abundantly in everything brother.

    • @jaladankivenu5632
      @jaladankivenu5632 Рік тому +1

      @@its_vipparthi 🙏

    • @kumaridaggumalli1135
      @kumaridaggumalli1135 Рік тому +4

      Devudu ninnu thana rekkala chatuna dachi ninnu nithya jevam loniki nadipinchalani koruthu ee roju nundi me kosam prayer chestham brother

  • @YOUTUBEYOBU
    @YOUTUBEYOBU Рік тому +41

    చాలా చాలా ఇష్టమైన పాట నాకు
    ఇ పాట పడిన వారికందరికీ
    దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి 🙏⛪🛐✝️🙌

  • @vimalgk9668
    @vimalgk9668 2 роки тому +37

    వాహ్...... మరో అద్భుతం... ఇంకెన్నో రావాలి....
    సమస్త మహిమ దైవానికి...

  • @guruvusrinivasulu5623
    @guruvusrinivasulu5623 2 роки тому +48

    💗💗💗💗this is amazing మా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చేశారు

  • @RaviKumar-uy6gh
    @RaviKumar-uy6gh 2 роки тому +7

    మారు మనస్సు, రక్షణ పొందిన బిడ్డలతో పాటలను పాడిస్తే, దేవునికి మహిమ కరముగా ఉంటుంది. సినిమా సింగెర్స్, musicians tho ఆల్బమ్ చేస్తే డబ్బులు సంపాదిచడానికి అనటు ఉంటుంది. మన క్రైస్తవులు, అభిషేకించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి అవకాశం ఇవండీ.

    • @sameertadiSH
      @sameertadiSH Рік тому +2

      అది నిజమే bro కానీ ఎవరు పాడారు అని కాకుండా పాటని అర్దం చేసుకుని వింటే చాలా బాగుంది song

    • @sameertadiSH
      @sameertadiSH Рік тому +2

      కానీ మన క్రైస్తవులలో చాలా బాగా పాడేవలు వుండగా చాలా మంది సినీ singers తో పాటలు పాడిస్తున్నారు ఇది చాలా బాధాకరం

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 2 роки тому +66

    అద్భుతమైన మైన పాట, అద్భుతమైన, శ్రావ్యమైన, మాటిమాటికీ వినాలనిపించే, వినసొంపైన గానాశ్రవంతి.

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/ElAjU5nbhvs/v-deo.html😃👍

    • @shivavemuri4u
      @shivavemuri4u 2 роки тому

      Gorrela kosam
      ua-cam.com/video/cJw7SPyATxc/v-deo.html

  • @jeevadhipathisgpr7129
    @jeevadhipathisgpr7129 2 роки тому +72

    అర్థవంతమైన భావంతో కూడిన దైవజనుని కీర్తనలు..! అధ్బుతమైన గానములు..! రంజింపచేయునట్టి.. సంగీతం..! ఖచ్చితమైన జీవా గారి మార్గదర్శనం..! Totally కన్నులపండుగగా.. వీనుల విందుగా.. హృదయాలను కదిలించే.. మరో దృశ్యగీతమందించిన మా జీవా అయ్యగారికి శుభాభినందనలు..🙏🙏🙏 - Paster Samuel.Gpr.

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/ElAjU5nbhvs/v-deo.html😃👍

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 роки тому

      ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html latest song

    • @shivavemuri4u
      @shivavemuri4u 2 роки тому

      Gorrela kosam
      ua-cam.com/video/cJw7SPyATxc/v-deo.html

  • @shantharajubuduru1992
    @shantharajubuduru1992 Рік тому +41

    Great lyrics..... వినగానే పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసి దేవునిలో బలంగా నిలడాలనే ఆశ పుట్టించి బ్రతుకును ద్దిదే Song ఇది ..... Thank you God.... 🙏💜🙏

  • @motapothula7
    @motapothula7 2 роки тому +38

    ఈ పాటలో విలువలు నాణ్యతలు మీ అభిరుచి కనిపిస్తుంది జీవ అన్న 😍 యేసయ్యకే మహిమకలుగునుగాక

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/ElAjU5nbhvs/v-deo.html😃👍

    • @sravya73
      @sravya73 2 роки тому

      Amen 💜

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      @@sravya73 ua-cam.com/video/U-Bshc162TU/v-deo.html🙏

  • @kandruyesubabu6909
    @kandruyesubabu6909 2 роки тому +21

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా హృదయాన్ని హత్తుకుంటుంది మనుషులు దేవుని ఎదుట వారి యొక్క హృదయ స్థితిని గ్రహించు కుంటారు దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @xpertgaming5300
      @xpertgaming5300 2 роки тому +2

      Siir iam also singer nenu padataniki oka avakasam estara sir na song ela send cheyali sir

    • @jdbethany4134
      @jdbethany4134 2 роки тому

      Read KREESTU ANUKARANA

  • @johnsravindra1693
    @johnsravindra1693 2 роки тому +32

    No words to say
    Thank you lord 💞
    We worship you ❤️

  • @rajkumaraswath
    @rajkumaraswath Рік тому +2

    ముంగమూరు దేవదాసు గారు తన కలంతో ఎప్పుడో రాసిన పాటకు నేటి తరం సింగర్ "చిన్మయి శ్రిప్రద" మళ్ళీ ప్రాణం పోశారు ...దేవదాసు గారు చనిపోయినా ఆయన రాసిన పాటకు ఇంకా జీవంతో ప్రాణ ప్రతిష్ట చేశారు మొత్తం సింగెర్స్ , వాయిద్య బృందం , నిర్మాతలు..అందరికీ 🙏🙏🙏🙏 వినుట ద్వారా దేవుని మహినపర్చుతున్న అందరికీ 🙏🙏🙏 ధన్యవాదాలు...దేవుడు మిమ్మును ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏

  • @jamesbkarmakar2029
    @jamesbkarmakar2029 Рік тому +7

    I didn’t know Telegu language still learning and I am from Kolkata and living now in USA. Always I lessen Telegu songs . It’s incredible and so beautiful I never leave to lessen it . Thank you

  • @elizabethmamidi638
    @elizabethmamidi638 Рік тому +4

    దేవునికి స్తోత్రం కలుగును గాక. 🙏 నిజంగా ఈ పాటను మనము రోజు ధ్యానిస్తూ ఉంటే ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న తప్పిదములు సరిచేసుకోవచ్చు. ఎందుకంటె దేవుడు దినదినము మనల్ని దిద్దుతు ముత్యము వలె చేస్తారు. ఈ పాట లోని అర్ధము ఎంతో అర్ధవంతమైనది. అలాగే ఈ పాటకి సంగీతం అందించిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. నిజంగా మిమ్మల్ని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తారు. ఎంతో పట్టుదలతో సంగీతం వాయిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్న మీ అందరిని అయన ఏళ్ళ వేళలా దీవించును గాక. ఆమెన్. చిన్మాయి గారి ద్వారా ఇంకా అనేకమైన దేవుని పాటలు రావాలని, వాటిని విన్న వారందరు రక్షింపబడాలని. దేవుని యందు ఆత్మలో ఆనందించాలని ప్రార్ధిస్తూ..... ధన్యవాదములు 🙏🙏దేవునికే మహిమ ✝️🙏🛐

  • @lakshmiramjayashali
    @lakshmiramjayashali 2 роки тому +12

    అమ్మ చాలా బాగా పాడారు. కనీసం 100 సార్లు విన్నాను.

  • @narsummurty
    @narsummurty 8 місяців тому +3

    దేవునికి స్తోత్రము కలుగునుగాక తంబుర సన్నాయిలను సితారాలతో దేవునికి ఎల్లప్పుడును పాడెదను

  • @heavenbabuheavenswarallu4707
    @heavenbabuheavenswarallu4707 2 роки тому +22

    ❤Amennn🙏🙏🙏🙏 మన పరలోక తండ్రి ఆత్మీయ తండ్రిఐన యమ్.దేవదాస్ ఐయ్యగారికి స్వయంగా బయలుపర్చి రాయించిన ఎన్నో మహా అద్భుతమైన కీర్తనలు, వాటి రాగాలు చాలా విశిష్టమైనవి ఎన్ని యుగలైన చెరగనివి, మరువనివి మనకు ఆశీర్వాదకర మైనవి. మీరు ఈలాంటి కీర్తనలు మరిన్ని చేయాలనీ జీవరత్నం అయ్యాగారిని కోరికుంటూ ప్రార్థిస్తూ ... మీ. Heavenbabu❤

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/rCrCape3N2g/v-deo.html🙏

  • @biblemissionchodhyam825
    @biblemissionchodhyam825 2 роки тому +7

    వినే కోద్ది వినాలనిపించే కీర్తిన ' మై మరపించే సంగీతం . మరనాత జీవరత్నం అయ్య గారు .

  • @parvathithummalapudi8815
    @parvathithummalapudi8815 2 роки тому +18

    Each line in the Bible mission songs have great meaning. Writer: founder of bible mission mungamuri devadasu ayyagaaru

    • @jdbethany4134
      @jdbethany4134 2 роки тому

      Read KREESTU ANUKARANA available at YMCA secbd

  • @johnrepcherkumarnamala6584
    @johnrepcherkumarnamala6584 2 роки тому +1

    ఆంధ్ర క్రైస్తవ లకు దేవుడిచ్చిన వరం దేవదాసు అయ్యగారు అని నైడెర్ఫార్ దోర గారు అన్న మాటను...... ఋజుము చేస్తూ ఆత్మీయ లైన వారికి అందించిన గొప్ప కీర్తన.... ఒక్క అణీ ముత్యం,,, ఈ పాట దీన్ని ఇంత అద్భతంగా... వినసొంపుగా, చక్కని సంగీతంతో ఈనాటి క్రైస్తవ లోకానికి అందించిన రెవ.. జీవా రత్నం గారికి గారికి... ధ్యన వాదములు.....👌👌👌👌💐💐💐💐👏👏👏👏👏👍👍🤝🤝👌👌🙏🙏💐 మర నా త లు....

  • @rajanbabukolli5477
    @rajanbabukolli5477 2 роки тому +1

    Mana balahinatalanu devuni goppadana ni chevulaku impaina sangeetanni aviskarinchina ma priyulu sangeeta darsakulaku yajamanysniki devuni devenalu ellapudu kalugu gaka amen

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 2 роки тому +6

    చాల చాల చాల చాల బాగా పాడవు తల్లి, ఆంద్ర క్రైస్టవ కీర్తన, you are Blessed.

  • @anwarbasha9097
    @anwarbasha9097 2 роки тому +4

    Maranatha
    First song written by davadass ayyagaru in the age of 12 are 13
    Davadass ayyagaru in 6th or 9th class i thing
    Wondarful man of god
    Founder of biblemisson
    Glory to jesus

  • @RAYIRAJESH
    @RAYIRAJESH 8 місяців тому +2

    Nenu e song 300 ki Paine vinnanu I love this song

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 Рік тому +2

    భక్తులు ప్రభువుతో తమకున్న అనుబంధాన్ని బట్టి పరవశించి మధురగానం చేశారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆ కోవకుచెందినవారే దేవదాసు అయ్యగారు ఈ పాట తప్పిపోయిన కుమారుని పరివర్తన గురించి వ్రాయబడినది పాడినసహోదరి గాత్రం సుస్వర సుమధుర గానా మృతం పాడిన సహోదరి కి ప్రభువు నామమున వందనాలు

  • @vinodaraogaddikoppula2934
    @vinodaraogaddikoppula2934 2 роки тому +4

    చలా బావుంది ...ఆంధ్రక్రైస్తవ కీర్తనలను గుర్తు చేస్తుంటే.. చాలా ఆనందంగా ఉంది... చాలా హ్యాపీగా ఉంది...,👏👏👏👏🙏🙏🙏🙏

  • @charlesisaac3853
    @charlesisaac3853 2 роки тому +29

    Excellent Quality..Music, singing everything Nice..Glory to God...

  • @bujjikezia847
    @bujjikezia847 2 дні тому

    పాట చాలా చాలా మంచి song woow sooooper నా father ప్రతి రోజు వేకువ జామున పాడేవారు 🤗🤗🤗 🤗🤗 music ఒక్కటే రచ్చ గా ఉంది flute ,Veena, tabla, harmonium , వరకు బాగున్నాయి 🤗🤗

  • @madhubabubandi9279
    @madhubabubandi9279 2 роки тому +4

    వినటమే....తనువు తెప్పరిల్లుతుంది...☘️☘️☘️☘️☘️😍

  • @Ramprasad-ub5ch
    @Ramprasad-ub5ch 2 роки тому +14

    చాలా బాగుంది అయ్యగారు... మనసు కి మెడిసిన్ లాంటి పాటలు ఇస్తారు మాకు...

  • @palaludhiya3746
    @palaludhiya3746 2 роки тому +4

    బైబిల్ మిషన్ సాంగ్స్ అద్భుతం మూగమూరి దేవదాసు అయిగారు రచన లు 🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @j.catheraugustine4136
    @j.catheraugustine4136 2 роки тому +8

    There is life (jeevam) in this song which Devadas ayyagaru wrote by the spirit of God.

  • @graceacademy2198
    @graceacademy2198 2 роки тому +15

    యేసు రక్షకా నీకు స్తోత్రం....
    అద్భుతమైన పాటను, స్వఛ్చమైన సంగీత సమకూర్పును ఇచ్చినందుకు.
    Thank You everyone..

  • @srikanthdarugula8973
    @srikanthdarugula8973 2 роки тому +12

    I believe incredible songs are from Andra Christians Songs alone.Each and every song had a great meaning and True worship unto GOD✨💖.
    I really appreciate Jeeva R Pakerla Visions and commitment to God.
    They made every song with wonderful motive that everyone should come to JESUS CHRIST✨💖✝️.

    • @JeevaRPakerla
      @JeevaRPakerla  2 роки тому +2

      Thank you very much dear brother. You’ve rightly pointed to our motive. It is to share the gospel and have every listener be drawn to the saving grace of Jesus Christ.

    • @srikanthdarugula8973
      @srikanthdarugula8973 2 роки тому +1

      @@JeevaRPakerla Thank you Sir ✨.
      I hope God will use you mightily for His Kingdom 💖

    • @gameforthrone9671
      @gameforthrone9671 2 роки тому

      ua-cam.com/channels/E8HswxvAzDf7hZTP27MiWw.html

    • @user-nq8xq9fp4y
      @user-nq8xq9fp4y 2 роки тому

      😳🎤Must Watch this Song👇
      ua-cam.com/video/v66cfbYn5PA/v-deo.html

  • @bashashaik719
    @bashashaik719 Рік тому +4

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @chilakaniraju5166
    @chilakaniraju5166 Рік тому +1

    Repentance kosam ee song vinte chalu

  • @sharam8930
    @sharam8930 2 роки тому +4

    ఎంత హాయిగ ఉంది పాట వింటుంటే నాయన. అలా దేవునిలో లీనం అయినట్లు

  • @pajohnforjesus2304
    @pajohnforjesus2304 2 роки тому +4

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌అస్సలు మాటలేవు 👌👌👌అస్సలు నాకు బైబిల్ మిషన్ పాటలు నాకు రావు మీ మీరు పాడిన పాటలు విని నేర్చుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు మేడం మీరు చాలా చక్కగా పాడారు అద్భుతమైన పాట ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మేము కూడా నేర్చుకోవాలని నా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నా

  • @syamkumar.cherukuri
    @syamkumar.cherukuri 5 місяців тому +1

    మానవుని జీవితంలో దైవ సన్నిధికి ఎలా దగ్గర అవ్వాలి అనేది తెలీదు దైవవజనులు దేవదాసు అయ్యగారు తన 11వ సంవచ్చరంలో వ్రసినటువంటి ఈ పాట మానవుడు దైవసన్నిధిలో దేవుని దగ్గరకు వెళ్లి చేసిన తప్పులను కన్నీరు కారుస్తూ ఒప్పుకోవటమే ఈ పాట అర్థం 😥🙏 MARANATHA 🙏

  • @ravinuthakki5950
    @ravinuthakki5950 10 місяців тому +1

    Halleluyah Ee Song Valana Devunike Samastha Mahima Ganatha Ellapudu Devunike Kalugunu Gaka Praise The Lord Amen ✝️🙏

  • @rameshgeddam5982
    @rameshgeddam5982 2 роки тому +10

    Wonderful,,,,, wonderful,,,, wonderful
    అందరు కలసి గొప్ప అద్భుతం సృష్టించారు
    కూల్ మ్యూజిక్ 👌👌👌👏👏👏🙏🙏🙏

  • @shantipkumar6046
    @shantipkumar6046 2 роки тому +277

    పల్లవి : నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా = నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను జేరితి నాయనా ||నన్ను||
    1. మంచి మార్గము లేదునాలో - మరణ పాత్రుడనాయనా = నేను వంచితుండ నైతిని ప్ర - పంచ మందున నాయనా ||నన్ను||
    2. చాలామారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా = నా చాలా మొఱ్ఱల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను||
    3. ఎక్కడను నీ వంటి మార్గము - నెఱుగ నైతిని నాయనా = నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను||
    4. వాసిగా నే బాపలోకపు - వాసుడ నో నాయనా = నీ - దాసులలో నొకనిగా నను - జేసి కావుము నాయనా ||నన్ను||
    - ముంగమూరి దేవదాసు అయ్యగారు 🙏

    • @m.anusha7496
      @m.anusha7496 2 роки тому +5

      Praise the lord 🙏

    • @challpallykaruna9019
      @challpallykaruna9019 2 роки тому +6

      Super song

    • @yentapalligangaratnam1397
      @yentapalligangaratnam1397 2 роки тому +4

      awesome singing.extroardinary voice.so sweet of the entire team

    • @gameforthrone9671
      @gameforthrone9671 2 роки тому +1

      ua-cam.com/channels/E8HswxvAzDf7hZTP27MiWw.html

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому +1

      మనం దేవుడికే ఓటు వెయ్యాలి | vote for god | bible study telugu | bro.Rajeev | #shorts #telugushortsua-cam.com/video/Oe9Wi5u7kjc/v-deo.html

  • @nageshgurla2155
    @nageshgurla2155 2 роки тому +1

    आप सभी प्रिय भाई और बहनों के लिए परमेश्वर के नाम मे बहुत बहुत धन्यवाद देते है। आप सभी लोग हमेशा दिल को सुकून देने वाली परमेश्वर के मधुर गीतो को ले आते है। हम सभी की प्रार्थना है। प्रभू परमेश्वर और अदिकाई से आप लोगो को इस्तमाल करते रहे। धन्यवाद् 🙏

  • @naveensdigitalstudio2769
    @naveensdigitalstudio2769 2 роки тому +3

    మీ మధుర గానం, మధురామృతం వంటి జీవా గారి బృంద సంగీతం,, వెరసి ఈ పాట చక్కటి పంచామృతంలా ఉంది చిన్మయి గారు. ఈ అద్బుతం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ దేవుడి కృపా కరుణ లభించును గాక!!

  • @anandstudytricks9091
    @anandstudytricks9091 2 роки тому +3

    పరవశం దేవదాసు అయ్యగారి పాటలు

  • @anthonysiddartha7965
    @anthonysiddartha7965 2 роки тому +3

    It is an Excellent renovation of traditional Christian songs and explosion of peace by Smt.Chinmayi Sreepaada garu and visionary respected Jeeva gari's marvellous work.comendable gift to Telugu Christians,thanks to group of people who achieved this .

    • @shivavemuri4u
      @shivavemuri4u 2 роки тому

      Gorrela kosam
      ua-cam.com/video/cJw7SPyATxc/v-deo.html

  • @sankilichanti8123
    @sankilichanti8123 Рік тому +2

    ఈ సాంగ్ మా ఫ్యామిలీ మొత్తం రోజుకు ఒక్కసారి ఐనా పాడుతాము

  • @babujibunny2969
    @babujibunny2969 Рік тому +1

    Pastar Joshua Visakhapatnam India gajuwaka

  • @2490VIJAYA
    @2490VIJAYA 10 місяців тому +3

    Excellent performance by archestra and singer Chinmay. Thank you.

  • @ananthkumar6967
    @ananthkumar6967 2 роки тому +3

    Fentastic song i love it , reyally చాలా బాగుంది విన సొంపుగా ఉంది, చిన్మయి గారు చాలా చక్కగా పాడారు,😊

  • @user-by3di4ix1k
    @user-by3di4ix1k 7 місяців тому +1

    ఎన్ని పాటలు క్రైస్తవ సాహిత్యం లో ఉన్న దేవ దాసు అయ్యగారు రాసిన పాట లు ఆణిముత్యాలు

  • @globalwomenprayersummit9948
    @globalwomenprayersummit9948 2 роки тому +9

    It is once more proved through this song that when 2 or 3 come together in the name of Jesus with one mind, one soul, one spirit and one accord God will certainly move among His people and do wonders. After so many days could listen a heart moving song like this. May God use bro. Jeeva, bro. Daniel, bro. Naveen, Sis. Chinmayi and all the team for output of many such meaningful lyrical melodious songs for the glory of God and spiritual enrichment of Christian community. God bless the team.

  • @Jnanasagar0805
    @Jnanasagar0805 2 роки тому +21

    Blessed to heard the songs of Andhra kristhava keerthanalu by you Anna jeeva pakarla garu with wonderful melodious musical instruments i.e ghatam, Veena, flute etc.want more and more songs by you Anna😍😍😍😍

    • @shivavemuri4u
      @shivavemuri4u 2 роки тому

      Gorrela kosam
      ua-cam.com/video/cJw7SPyATxc/v-deo.html

  • @jaanu4226
    @jaanu4226 2 роки тому +5

    Andhra ✝️ Crysthava keerthanalu .. song's Always..💯💯 Golden.. beautiful song's 🙏✝️

  • @4siriagusteen118
    @4siriagusteen118 10 місяців тому +2

    Highlight is " Chala marulu tappipothini meelu ganaka nayana" Its really awesome❤

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 Рік тому +1

    Owesom Beautiful meaningful song i listened in My child hood.upto now . Andrachristavabook song golden Song.Praise the Lord every one 🙏🙏🙏🙏 Sung the Beautiful owesom Song amazing 🙏🙏🙏👍.Thanq My LORD 🙏🙏🙏🙏

  • @sushmaduvvuri7802
    @sushmaduvvuri7802 2 роки тому +4

    Praise the Lord

  • @Jessie-bh5lq
    @Jessie-bh5lq 2 роки тому +6

    Maranatha.. Tq for creating a great impact on our devadas ayyagaru songs! 🥰it's my dream to sing all his songs, hope it will happens one day, by gods grace amen!my fav song though...
    But chala casualga nirasamga padestundhi elanti patalu pranam petti padali.. May be hindus chetha padinchatam valla mana ayyagari patala viluva grace thaggutundhi! Christians lo manchimanchi vallu entho mandhi unnaru vallu ayithe bakthitho padatharu🤷‍♀️

    • @dasarisusmitha3525
      @dasarisusmitha3525 2 роки тому +1

      Chala tappuga alochistunaru meru hindu enti Christian enti song baga padaru u just have to appreciate that thing... don't think like that god will be praised 🙏

    • @MarySinka-yf3bv
      @MarySinka-yf3bv 2 місяці тому

      hii🎉

  • @darshinis315
    @darshinis315 2 роки тому +1

    🙌🙇‍♀️🙇‍♀️praise god...

  • @sriblessydaniel
    @sriblessydaniel 2 роки тому +19

    Wow!!!! Inspiring lyrics... sweet and melodious divine voice of our sister, dedicated composing, great team work, Play back singers done amazing work, master piece of work.... above all this song brings my life to light to correct my sinful nature... Jeeva brother continue the Andhra christava keertanalu songs... God bless you all for your talents for the expansion of His kingdom...

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/ElAjU5nbhvs/v-deo.html😃👍

  • @pravallika.g9007
    @pravallika.g9007 2 роки тому +9

    Wow 🤩 Finally released this song, 🤗Amazing lyrics thanks to M. DEVADAS AYYAGARU 👌🏻🎶This is the only song that I have ever seen filled with full of repentance

  • @mr_poimen_anand
    @mr_poimen_anand 2 роки тому +7

    Maranatha..🙏
    . This is one of my favorite song written by Devadas Ayyagaru Superb Song with much melody loaded.🥰😍
    Thank u so much Jeeva Annaya for making this Generation to sing those beautiful songs..🤗🥰💚🖤

  • @shalemrex6097
    @shalemrex6097 2 роки тому +12

    When we were Banished and Ousted for believing in Jesus Christ, Instead of blaming God, our grandmother used to sing this song in our family prayer with utmost devotion and repentance. And, Now we are in HIS amazing service, willing to serve and preach Gospel with all our Hearts.
    Thanking you for Revisiting this song, JEEVA SIR. Iam a prayerful follower of all ur works and I have a habit of sharing new songs with my colleagues and friends.
    Today after sharing this song with few people, most of them were on literal tears and replied me with all their hearts. Such is the composition and lyrics. Iam elated and blessed to share Gospel with 2 of them as well.
    Thankyou so much for bringing this song sir....Most waited and most deserving too...
    Kudos to all the team behind this and May God bless U all..😇

  • @stellaevangeline9445
    @stellaevangeline9445 2 роки тому +8

    🕊️
    Maranatha 🙏🏻

  • @venkateshpentakota
    @venkateshpentakota 2 роки тому +8

    Chinmayi is too good, and wonderful lyrics by Shri. Devadas Mungamuri, god bless entire team🙌

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/ElAjU5nbhvs/v-deo.html😃👍

  • @vara1879
    @vara1879 2 роки тому +4

    Please brothers dont fight in comments.we are Christians, love each other respect each other, we got opportunity to enjoy the song and lyrics..just close your eyes and feel it praise the lord...

  • @ganeshorchestrakakinada
    @ganeshorchestrakakinada 10 місяців тому +2

    Praise the lord

  • @charlesisaac3853
    @charlesisaac3853 2 роки тому +1

    Ending naveen anna Broke the flute,, really Brought the Song In to Hype by Flute...

  • @palurichristina5736
    @palurichristina5736 2 роки тому +17

    Thank You myLord Jesus for this blessed heart touching song..most awaited Song ,😍👌😭 Congratulations dear brother and the team 👍

    • @jdbethany4134
      @jdbethany4134 2 роки тому

      Read KREESTU ANUKARANA available at YMCA secbd

    • @sharadhasharadha8300
      @sharadhasharadha8300 Рік тому

      Devuniki mahima gallugunu ghaka 🙏 Amen Super 😍😍😍😍 Maranatha 🙏🙏🙏🙏🙏

  • @kranthi199
    @kranthi199 2 роки тому +9

    A Good and heart touching song. Truly it Touch my Heart. It's really Great Work and Hard Work for God. I Praise God and Thank you Jeeva Anna and team.

  • @anushapothula7664
    @anushapothula7664 Рік тому

    Nannu Diddumu Chinna Prayamu - Sannuthundagu Naayanaa
    Neevu Kanna Thandri Vanuchu Nenu - Ninnu Cherithi Naayanaa ||Nannu||
    Dooramunaku Boyi Nee Dari - Jera Naithini Naayanaa
    Nenu Kaaru Moorkhapu Pillanai Kaa - Radavi Dirigithi Naayanaa ||Nannu||
    Manchi Maargamu Ledu Naalo - Marana Paathrunda Naayanaa
    Nenu Vanchithunda Naithini Pra-panchamanduna Naayanaa ||Nannu||
    Chaala Maarulu Thappipothini - Melu Gaanaka Naayanaa
    Naa Chaala Morala Naalakinchumu - Jaaligala Naa Naayanaa ||Nannu||
    Gnaana Manthayu Baadu Chesi - Kaana Naithini Naayanaa
    Neevu Gnaanamu Gala Thandri Vanchu - Gnapthi Vachchenu Naayanaa ||Nannu||
    Koddi Narudanu Diddi Nanu Nee - Yodda Jerchumu Naayanaa
    Nee Yodda Jerchi Buddhi Cheppumu - Moddu Naithini Naayanaa ||Nannu||
    Ekkadanu Neevanti Maargamu - Neruga Naithini Naayanaa
    Nee Rekka Chaatuna Nannu Jerchi - Chakkaparachumu Naayanaa ||Nannu||
    Shathruvagu Saathaanu Nannu - Mithru Jeyanu Nayanaa
    Yenno Soothramulu Galpinchenu Naa - Nethramula Ko Naayanaa ||Nannu||
    Vaasigaa Ne Baapa Lokapu - Vaasuda No Naayanaa
    Nee Daasulalo Nokanigaa Nanu Jesi Kaavumu Naayanaa ||Nannu||

  • @jedidiahm3670
    @jedidiahm3670 2 роки тому +2

    Praise the lord 🙏 blessed song nice voice good singer good instruments 🙏💯💅🔥🤚👍👌🙋🖐️👐🤲🙌🤝👋☺️✌️🧖🎷🎛️🎸🪕🎻❤️😊🌼🎤🎺🎹🪗🥁🪘🎧🎚️🎙️⛪

  • @manasadegala1368
    @manasadegala1368 2 роки тому +5

    MARANATHA 🙏 Thank you very much for bringing all devadas ayyagari songs Into melody🥰🙏♥️. Waiting for moree 💯🙌🙌

  • @sreemuruvasamarasaradhi9450
    @sreemuruvasamarasaradhi9450 2 роки тому +3

    Amen Hallelujah 🙌 Glory to God 🙌

  • @p.vijayalakshmi9169
    @p.vijayalakshmi9169 2 роки тому +1

    Chakkaga Patanu padina chinmai gariki.. Team variki Specific ga Last lo Naveen Anna flute Super Natural. .....Andarini Devudu Dheevinchunu gaaka.

  • @peeterpaulgone8392
    @peeterpaulgone8392 6 місяців тому

    ఈ పాట విన్నప్పుడల్లా మా నాన్న గుర్తొస్తాడు.. మా నాన్న ఈ పాట బాగా పాడేవారు. అయన ఇప్పడు లేరు కానీ మీ పాట ద్వారా గుర్తొస్తున్నారు 😭😭😭టీం అందరికి శిరస్సు వంచి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @sudarshanmelodies7805
    @sudarshanmelodies7805 2 роки тому +5

    What a great and melodious music direction un believable may god bless you my dear friend dany gaaru👍🙏😘😘😘

  • @shalomangelpalivela9903
    @shalomangelpalivela9903 2 роки тому +7

    Nannu diddumu chinna prayamu sannuthundagu nayana.. (2)
    Neevu kanna thandri vanuchu nenu ninnu cherithi nayana... (Nannu)
    1. Manchi margamu ledhu nalo marana
    Pathruda nayana... (2)
    Nenu vanchithunda naithini...
    Prapanchamandhuna nayana.. (Nannu)
    2. Chala marulu thappipothini melu
    Ganaka nayana.. (2)
    Na chala moralanalakinchumu..
    Jaligalana nayana.. (Nannu)
    3. Yekkadanu ni vanti margamu neruga
    Naithi nayana.. (2)
    Ni rekka chatuna nannu jerchi..
    Chakkaparachumu nayana.. (Nannu)
    4. Vasiga ne papa lokapu vasuda
    No nayana.. (2)
    Ni dasulalo nokaniga nanu..
    Jesi kavumu nayana.. (Nayana)
    .
    .
    . Glory to God alone.. 🙏🙏

  • @laxmaiahkondra2464
    @laxmaiahkondra2464 2 роки тому +1

    Praise the lord sister,
    Tandri Kumara parishudda namamunaku mahima kalugunu gaka.
    Mimmalanni devudu deevinchunu gaka.
    Amen

  • @nameiskrupa2073
    @nameiskrupa2073 Місяць тому

    Nannu viduvaku naayanaa.... Ur my everything my lord😢😢😢😢

  • @christianbanjarachannel7299
    @christianbanjarachannel7299 2 роки тому +3

    Praise the Lord annaya.
    నాకు చాలా ఇష్టమేనా పాట ఇది అన్న.......
    ఏమైనా ఇప్పటి స్టెల్ లో వుంట్టదేమో అని బయపడ్డను అన్న.........
    But Awesome 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋🏻‍.

  • @gantedanicey6266
    @gantedanicey6266 2 роки тому +4

    Excellent voice and excellent lyrics I am so touched👍❤️

  • @sarikamadiki
    @sarikamadiki 7 місяців тому +1

    Prise the Lord all
    Nice song good singing

  • @davidsongollapalli
    @davidsongollapalli 2 роки тому +18

    Maranatha Jeeva Annaya & brother Daniel. Congratulations to both of you for this wonderful melodious song. Everytime I listen to your compositions it thrives me into it. the way you people compose every detail it looks so sharp like a edge of knife and Daniel bro's composition, you draw every audience to make them listen with your tunes and yet another song added to your playlist. May God bless the Srastha-3 & Team. and may this song should be a blessing to many. #Glorytogodalone #Srastha3 #Jeevarpakerla #Danieljkiran Maranatha

  • @Udanitha
    @Udanitha 2 роки тому +3

    My heart feels so peaceful after I listen this song 🎶😌

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Рік тому +1

    😭😭😭🥺🥺🥺🥺🥺🥺🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️నన్ను దిద్దుము తండ్రి 🙏

  • @prernnasattur4429
    @prernnasattur4429 2 роки тому +2

    Amazing and fabulous fantastic song praise God hallelujah 👐

  • @manishaminny5446
    @manishaminny5446 2 роки тому +8

    Such a beautiful song ....soothing voice .. god bless yah!

  • @ChaitanyaMusic
    @ChaitanyaMusic 2 роки тому +39

    Wonderful music and song 😍 Extinct ancient Andhra kristava Keerthanalu songs are being revived by you brother Jeeva Pakerla Garu. Singer chinmayi garu and Flute Naveen Garu contributed their beautiful talents as well. I hope this album may reach many people and to be blessed. Thank you so much for this beautiful song.😍 God bless this album 🙏

    • @JeevaRPakerla
      @JeevaRPakerla  2 роки тому +4

      Glory to God, Thank You Brother

    • @siddharthyeleti9233
      @siddharthyeleti9233 2 роки тому

      Extinct ancient Andhra kristava Keerthanalu songs are being revived by you brother Jeeva Pakerla Garu. Singer chinmayi garu and Flute Naveen Garu contributed their beautiful talents as well.
      Echoed the mood aptly

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/ElAjU5nbhvs/v-deo.html😃👍

    • @gameforthrone9671
      @gameforthrone9671 2 роки тому

      ua-cam.com/channels/E8HswxvAzDf7hZTP27MiWw.html

    • @user-nq8xq9fp4y
      @user-nq8xq9fp4y 2 роки тому

      😳🎤Must Watch this Song👇
      ua-cam.com/video/v66cfbYn5PA/v-deo.html

  • @bujjie143
    @bujjie143 Рік тому

    Lyrics vintunte devuni to ayanakunna anubhandam . Basha patla ayenakunna nerpu telustundi.very emotionally pleasing god it's greater feel then davidu keertanalu that devadasu ayyagaru had. He is really heavenly man .all glory to God we have this forefathers