Vinava Manavi - Thrahimam 2

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 2,8 тис.

  • @suma6946
    @suma6946 3 роки тому +111

    వినవా మనవి యేసయ్య
    ప్రభువా శరణం నీవయ్యా
    మలినము నా గతం
    పగిలెను జీవితం
    చేసుకో నీ వశం
    వినవా ప్రభువా
    1.లోక స్నేహమే కోరి దూరమైతిని
    వీడిపోయి నీ దారి ఓడిపోతిని
    విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
    చితికిన బ్రతుకులో బాగు కోరాను
    నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
    నా తండ్రి నీవేనయ్యా
    2.ఆశ యేది కనరాక బేలనైతిని
    బాధలింక పడలేక సోలిపోతిని
    అలసిన కనులతో నిన్ను చూశాను
    చెదరిన కలలతో కృంగిపోయాను
    నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
    నా దైవము నీవయ్యా

  • @gurralasukeshkumar5975
    @gurralasukeshkumar5975 4 роки тому +278

    vinava manavi yesayya aaaaa-
    prabhuva saranam neevayya aaa -
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Vinava prabhuva
    1) loka snehame kori dhuramaithini
    Veedipoi ne dhari odipothini
    Viriginaa manaautho ninnu cheranu
    Chithikina brathukulo baagu koranu
    Nannu sweekarinchi netho vundanee yesayya
    Naa thandri neevayya
    ( Vinava manavi )
    2). Asa edhi kanaraaka belanaithini
    Bhadalinka padaleka solipothini
    Alasina kanulatho ninnu chusaanu
    Chedharina kalalatho krungipoyanu
    Nannu sedadeerchi santhoshinchanee yesayyaa
    Naa daivamuu neevayya
    ( Vinava manavi )

  • @shaikjason
    @shaikjason 4 роки тому +327

    తండ్రి ఇంతవరకు మీరు మాకు చేసిన మేలులకు నీకు కృతజ్ఞతలు

  • @Okate-jindagi
    @Okate-jindagi 4 роки тому +137

    I am hindhu but also I love Jesus meaning full ❤️❤️❤️❤️❤️songs tqs for this singing song

    • @deevenagospelteluguchannel4383
      @deevenagospelteluguchannel4383 3 роки тому

      Praise the lord jesus. watch deevena gospel telugu channel if u like plz subscribe and support to gospel service.

    • @dineshdenly1329
      @dineshdenly1329 3 роки тому +2

      May God bless... U sis.... Agree him and salvation with u r heart....

    • @munnybabu5318
      @munnybabu5318 3 роки тому +3

      Jesus loves you ❤️ sis.... God bless u abundantly...

    • @AR-pi1hf
      @AR-pi1hf 3 роки тому +2

      Jesus bless you r family amen

    • @musicformightygod6116
      @musicformightygod6116 3 роки тому +1

      🙏🙏🙏🙏🙏

  • @surendrakattepogu9150
    @surendrakattepogu9150 4 роки тому +96

    ఇ పాట నా జీవితాన్ని మార్చింది వందనాలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మాకు మీ ద్వారా కావాలి ఇంకా మిమ్మల్ని
    దేవుడు అత్యంతగా ఆశీర్వదించాలని కోరుకుంటు ఆమెన్

  • @adimulapujacobjohn1696
    @adimulapujacobjohn1696 4 роки тому +24

    My grandson 4 months old stops crying as soon as he listens to this song.. Glory be to God. I think Kids can understand god's word..

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 4 роки тому +202

    ఈ పాటలో ప్రతి ఆర్టిస్ట్ excellent ఎవరికి వారే super 100 %కానీ ఎన్ని ఉన్నా singer , సాహిత్యము extra ordinary 100%
    Team అందరికీ thanks

    • @sekharmatha
      @sekharmatha 4 роки тому +4

      Yes వాళ్ళను వాళ్ళు బాగా హైలైట్ చేసుకున్నారు ఎవ్వరూ దేవున్ని చూడటం లేదు సింగర్లను మాత్రమే చూస్తున్నారు ఇవే సాతాను ఎత్తుగడలు 😄😄😄

    • @jyothimohan2084
      @jyothimohan2084 4 роки тому

      Yes🙏

  • @1984ms
    @1984ms 4 роки тому +158

    అద్భుత మైన సాహిత్యం ,సంగీతం అందించిన వారికి, పాడిన వారికి దీనిలో పాలు పంచుకున్న వారికి దేవుని కృప నిత్యం తోడు ఉండాలి 💐

  • @KalyanaChakravarthiMadireddy
    @KalyanaChakravarthiMadireddy 8 місяців тому +2

    The singer has been completely immersed herself in each and every word of song with full devotion...God bless you

  • @taranewsteluguchannel2714
    @taranewsteluguchannel2714 5 років тому +443

    ప్రతి రోజు మీ పాట వినకుండా నేను నిద్ర పోలేను, Praise the Lord

  • @kingsplywud1802
    @kingsplywud1802 5 років тому +707

    I was a hindu and RSS member but this song is special to me. hallelujah

  • @Bro.Samson1789
    @Bro.Samson1789 3 роки тому +93

    నా హృదయం కదిలించిన పాట..పాట పాడిన సహోదరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..God bless u..

  • @LoveMemoriess
    @LoveMemoriess 3 роки тому +23

    ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా
    ఉంచి నందుకు మీకు స్తోత్రం యేసయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msudheer1850
    @msudheer1850 4 роки тому +6

    దేవుడు..... ఆయనను అనుసరించే వారికీ ఇంత చక్కటి స్వరం ఇస్తే బాగుండు...... ఆయనను అనుసరించని వాళ్ళు పాడింది వినాల్సి వస్తుంది....

  • @santhoshkumarkms5286
    @santhoshkumarkms5286 4 роки тому +31

    సార్ మీ పాటలు వింటుంటే ప్రాణం లేచి వస్తుంది .ఎంత మధురం ....సింగర్స్ వాయిస్ కి దేవుడు అమృతం పోసాడు ..నేను బ్రతికి వున్నంతవరకు మీ ఛానల్ సాంగ్స్ వింటూనే వుంటాను .నేను హిందువుని .మెలోడీస్ సాంగ్స్..

  • @kollasampath9266
    @kollasampath9266 4 роки тому +240

    ఈ పాట వింటే మనస్సు ఎంతో తేలికగా వుంటుంది

  • @chlavanya8710
    @chlavanya8710 2 роки тому +14

    సిస్టర్ మీ పాటా అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు చాలా బాగా పాడారు ఆ ప్రభువు మీమ్మలి దీవించతాడు గాడ్ బెస్లు యు సిస్టర్ 👏👏👏👏👏

  • @kummarinageswararao5973
    @kummarinageswararao5973 4 роки тому +65

    మంచి స్వరం తో దేవుణ్ణి మహిమ పరిచారు .వందనాలు సిస్టర్

  • @kreestinrajaanawarath5735
    @kreestinrajaanawarath5735 2 роки тому +23

    చాలా చక్కని యేసుని గానం, మనసుకు నచ్చిన పాట,బాగుంది👍👍👍👌💐💐

  • @ananthapirati5251
    @ananthapirati5251 3 роки тому +76

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట❤️❤️❤️❤️❤️

  • @anithabattu1445
    @anithabattu1445 3 роки тому +17

    ఈ సాంగ్ నచ్చని వారు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి టేస్ట్ లేదు అని అర్దం.super and excellent song .

  • @prketernal
    @prketernal 3 роки тому +18

    మలినమూ నా గతం పగిలిను జీవితం ఈ మాట నన్ను దేవుని కి చాలా దగ్గర చేసింది thank you ఈ సాంగ్ రచించిన వారికి swetha మోహన్ sister గారికి

  • @sureshkumarpothula3955
    @sureshkumarpothula3955 5 місяців тому +1

    రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @m.a.r7301
    @m.a.r7301 4 роки тому +3

    క్రీస్తు యేసు నామము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు
    సిస్టర్ మీరు చాలా చక్కగా పాడారు
    సంగీతం చక్కగా అందించారు
    అందరూ చాలా కష్టపడి చక్కటి పాటను అందించారు
    మీ ప్రయాస ప్రభువు నందు వ్యార్తం కాదు
    ఈ కీర్తన వింటుంటే నా మనసు, నా హృదయం లో పరవసించి పోయాను
    మీరు ప్రభువు పరిచర్య లో చాలా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ
    దేవునికి స్తోత్రము

  • @paul8162
    @paul8162 5 років тому +57

    Swetha Mohan is my favorite singer. Her passionate singing takes me into worship mode. I live in Florida, USA. Every Sunday before church I enjoy her songs. Thanks Swetha.

    • @dasarijhanavi5100
      @dasarijhanavi5100 5 років тому +1

      Really supper song I love this song i was Christian I worshipped to god forever and ever praise the mighty lord God bless you to everyone 🌺🌼😁😁😍😍😍😍😊😊😊😊😊😊

    • @gopikeella6787
      @gopikeella6787 2 роки тому

      నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్వేతా మోహన్ గారు

  • @vishalagnihotri635
    @vishalagnihotri635 7 років тому +75

    swetA mohan what a sweet voice really its gifted im not Christian but i like this song n i wanted to sing
    thanks sweta mohan for a beautiful song

  • @ChandChand-hc2jc
    @ChandChand-hc2jc 4 роки тому +19

    When I feel lonely..... I sing this song ❤️❤️❤️❤️and I listen this song every day ❤️❤️❤️❤️❤️❤️ ......my favourite 😍😍 song ❤️❤️❤️❤️❤️

  • @GANANDVIDYASAGAR
    @GANANDVIDYASAGAR 10 місяців тому +2

    Praise the LORD pranam kamalakar bro I like very much bro what a exellent lyrics and what a music tune wow very nice and melody song bro I will be listening daily atleast once bro than q bro

  • @alesyaalesya9143
    @alesyaalesya9143 3 роки тому +11

    I just loved this song.. This one of my favourite devotional songs.. Swetha Mohan's voice has given more beauty to this song.. Very soul ful and heart touching song.

  • @bujjappabujjappa8078
    @bujjappabujjappa8078 4 роки тому +23

    When I was listen this song I cried a lot thank you sis God bless you Amen

  • @DoneVaraprasadarao
    @DoneVaraprasadarao 7 місяців тому +3

    Though u r hindu or rss jesus loves u ,save u always god's grace with you forever

  • @bhavanasaggurthi1591
    @bhavanasaggurthi1591 3 роки тому +12

    Such a soothing song May the name of the lord be glorified through this

  • @ranib4953
    @ranib4953 3 роки тому +1

    ఎంత chakkaga padaru sister mallimalli వినాలని anipinchelaga God bless you

  • @KalyaniKoppala
    @KalyaniKoppala Рік тому +2

    Dhevuni gurchi intha chakkaga ... really wonderdhevudu dheevinchunugaka 🙌🙌🙌🙏🙏

  • @kondasurekha8998
    @kondasurekha8998 2 роки тому +6

    చాలా అద్భుతంగా ఉంది ఈ పాట... ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు.....ఆ ప్రభువు ఎల్ల వేళలా మీకు తోడై ఉందును గాక

  • @HannaB648
    @HannaB648 4 місяці тому +12

    I'm a Hindu but I love this song a Lott and I love jesus

    • @manojkiran1366
      @manojkiran1366 4 місяці тому

      The way you love Jesus, the same way people love's you so much because the glory of God will reflects you.

    • @padamatisrujan7248
      @padamatisrujan7248 9 днів тому

      God is Going to Bless you Brother Richly Amen

  • @pushpanathan99
    @pushpanathan99 3 роки тому +3

    Even after listening to this song 100th time still I love to listen to this song again. Dear Lord Jesus, bless Pranam Kamlakhar garu and his team. Their songs are sure to bring even non Christians closer to Jesus.

  • @AR-pi1hf
    @AR-pi1hf 3 роки тому +1

    ఈ పాటలోని సాహిత్యం సంగీతం చాలా చాలా మనసుకు హత్తుకునేలా ఉంది ఈ పాట కోసం పనిచేసిన అందర్నీ మన దేవుడైన యేసుక్రీస్తు వారు దీవించును గాక ఆమెను

  • @ksunitha71
    @ksunitha71 8 місяців тому +1

    చాలా వందనాలు సహోదరీ కి నా హృదయము కలచి వేసినది ఇలాంటి హృదయానికి హత్తుకునే సాంగ్స్ అలానే ఉంది మళ్లీ మంచి పాటలు పాడండి వందనాలు

  • @allinonetv2791
    @allinonetv2791 3 роки тому +7

    We r very happy. We r enjoying this songs so many years.we r praying n waiting for new album.karunakar gary please create new music album for God's Glory.amen,🙏🙏🆕

  • @rehanabanu548
    @rehanabanu548 5 років тому +23

    What a nice song!!I heard this song in my friend's mobile ...before I completely know about our great FATHER.JESUS CHRIST ...Now...this song has become one of my favourites.....Praise the LORD....Let everyone live In peace...Amen..

  • @oldstarrose8485
    @oldstarrose8485 2 роки тому +6

    Middle of the song lo humming vinedhappudu really goosebumps vasthundhi... Really great feeling...dhevudu kooda endho Ishita padathaaru.. lyrics kooda chaalaa meaningful... really 💖💖💖💖 thank you for this song & thank you Lord Jesus Christ.Amen

  • @chatlaravi9270
    @chatlaravi9270 4 роки тому +6

    మంచి పాట ని అందించిన team అందరికి కృతజ్ఞతలు.. దేవునికే మహిమ కలుగును గాక

  • @nareshbandela5852
    @nareshbandela5852 3 роки тому +33

    Mind-blowing lyrics,simply superb

  • @premanthmishalmishal767
    @premanthmishalmishal767 3 місяці тому +3

    First time I have listened to this by my crush 🥰 now she is married she is from Kerala name rehya Joseph soooo sweet

  • @ranibetham6706
    @ranibetham6706 3 роки тому +6

    Praise the lord very beautiful song with beautiful voice with beautiful lyrics thank you so much for this great song

  • @iyikkiyikk7462
    @iyikkiyikk7462 5 років тому +17

    వినవా మనవి యేసయ్య ఆఆఆ -
    ప్రభువా శరణం నీవయ్యా ఆఆఆ-
    మలినము నా గతం
    పగిలెను జీవితం
    చేసుకో నీ వశం
    వినవా మనవి యేసయ్య
    మలినము నా గతం
    పగిలెను జీవితం
    చేసుకో నీ వశం
    వినవా మనవి యేసయ్య
    వినవా ప్రభువా
    చ:1 ) లోక స్నేహమే కోరి, దూరమైతిని
    వీడిపోయి నీ దారి, ఓడిపోతిని
    విరిగినా మనస్సుతో నిన్ను చేరాను
    చితికిన బ్రతుకులో బాగు కోరాను
    నన్ను స్వీకరించి నీతో వుండనీ యేసయ్య
    నా తండ్రి నీవేనయ్యా ------
    వినవా మనవి యేసయ్య
    వినవా ప్రభువా
    చ:2). ఆశ ఏది కనరాక బేలనైతిని
    బోధలింక పడలేక సోలిపోతిని
    అలసిన కనులతో నిన్ను చూసాను
    చెదరిన కలలతో కృంగిపోయాను
    నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
    నా దైవము నీవయ్యా ------ ( వినవా మనవి )

  • @nirmalammakumpati6560
    @nirmalammakumpati6560 2 роки тому

    Praise.the.Lord.sister.entha.Baga. పాడినా రు.ఎన్ని.సారులు. విన్నా. ఇక్కా వినాలని.ఉన్నది. థాంక్సు. సో.muach.

  • @nani-m7r
    @nani-m7r 10 місяців тому +2

    Ur feelings and exration of deep of involment of timings so quite Neastam

  • @ashwiniashwinimallem2930
    @ashwiniashwinimallem2930 4 роки тому +6

    What a wonderful song . I will listen daily . While I'm listening my mind will renew with word each and every day. Really I'm very blessed with song . And special thanks to music team of beautiful song .......

  • @kakumanuxavierjoseph7534
    @kakumanuxavierjoseph7534 4 роки тому +9

    Very melodiously and sung with great devotion. Soothes the mind with its meaningful words. Praise the Lord and best wishes to the whole group, specially the lead singer, composer and director.

  • @usharanimarlapudi.9125
    @usharanimarlapudi.9125 4 роки тому +24

    ప్రతీ రోజు మీ పాట వినందే రోజు మెదలవదు.నాకు

  • @Kanjoshiva20
    @Kanjoshiva20 Рік тому +1

    அவளைப் பார்த்ததும் என் மனம் உருகுகிறது, அவள் முகம் மிகவும் அழகாக இருக்கிறது

  • @rambabukariboina
    @rambabukariboina 8 місяців тому +1

    E song naku chala estam ashirwadm songlo dyaam araadhana kanipistundi neke vandanalu chellunu na yesayya

  • @laveenadsouza6897
    @laveenadsouza6897 7 років тому +174

    vinava manavi yesayya -prabhuva sharanam neevai ah
    malina mu naa gatham -pagilenu jeevitham chesuko nee vasyam
    vinavaa manavi yesayya -vinavaa -prabhuva
    loka syenahame koori duuramiythine -veedipooe nee dhaari odipoothine
    virigina manasutho nennu cheraanu -chithikina brathukulo baagukooraanu
    nannu sekarinchi neetho undane yesayya naa thandri neevenayya
    aasa edhi kanaaka belaniethini-Badhalinika pada leeka solipothinee
    alasina kanila tho nennu chustanu -chedharina kallatho krungipoyanu

  • @premashree1273
    @premashree1273 4 роки тому +11

    I love this song verry verry verry much ,sis u r voice is exstordinary, lyrics was heart touching, music also wonderful God bless u all ,and tq sooooooo much my Lord and entire team for giving such a super song

  • @vijaykumarml7340
    @vijaykumarml7340 7 років тому +30

    The music director for this set of albums, Mr.Kamalakr is the most under rated person...his composition is awesome and his talent in playing instruments of woodwind category is just adorable...for some reason, he is not shining as he is supposed to be...May God bless him with a successful future...

  • @patibandlaeliya4927
    @patibandlaeliya4927 8 місяців тому +1

    Super song annayya baga chepparu devuni prema gurinchi thank you

  • @NarasimharaoBathula-yo7og
    @NarasimharaoBathula-yo7og Рік тому +1

    చాలా ప్రశాంతంగా , మనశంతిగా ఉంది పాట ఎన్నీ సార్లు విన్నానో....మంచి సంగీతం అందించారు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్నివిధాల దేవించును గాక ఆమెన్

  • @Csr721
    @Csr721 3 роки тому +5

    దే వుడు వీరందరినీ దీవించు గాక.🙏 ఆమేన్ 🎉

  • @jijidpmt2693
    @jijidpmt2693 3 роки тому +8

    I just simply love this song. Congratulations to the entire team. Great job... love u Jesus 🙏

  • @saikishore8318
    @saikishore8318 8 років тому +237

    fab song... i am nt a Christian.. but listening this song became my routine.. dont know why...

    • @nirmalakumari1828
      @nirmalakumari1828 6 років тому +18

      Jesus consoles n comforts the broken hearted.he heals with his gentle love

    • @vineeljanapati8528
      @vineeljanapati8528 6 років тому +9

      sai kishore God bless you brother

    • @rajeshdagani9358
      @rajeshdagani9358 6 років тому +1

      sai kishore kfwn

    • @veparalaneeharika2556
      @veparalaneeharika2556 6 років тому +8

      sai kishore that's the god 's love bro

    • @srilu234
      @srilu234 6 років тому +11

      that is sacrificial love of God. Jesus is the true way, prince of peace and
      conquered world through forgiveness and pure love.

  • @vijaykiran8376
    @vijaykiran8376 3 роки тому +2

    Sis devudu mimmalni vipareethamga asirvadinchadu
    An they,,,anti AAA singinging
    May god bless u,,,

  • @burgubabu4245
    @burgubabu4245 3 роки тому +1

    Heart touching song Deva yesayya neeke mahima kalugunu gaka virigia manasutho ninnu cheranu

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 4 роки тому +4

    Brothers and sisters and all the team members excellently written, composed and sang this song. Thanking you all in the name of jesus.

  • @chittybabu114
    @chittybabu114 2 роки тому +4

    What a melodious voice.tq lord for your amazing creation.

  • @millymagic6324
    @millymagic6324 4 роки тому +9

    So Beautiful and soothing.I feel the presence of God so much.Praise God and may bless your team.

  • @suneethag7536
    @suneethag7536 2 роки тому +2

    This is one of my favorite song I can move closer to God when I listen this song may God bless whole team with his mighty Holy spirit Amen

  • @subbarao6677
    @subbarao6677 2 роки тому

    iam so happy ee pata vinnappudu ,devuni prema int goppadi, adbutanga padina sodari,manchi sahityam ,THAK YOU LORD

  • @babysalomi.6283
    @babysalomi.6283 6 років тому +18

    Heart touching song. Beautiful voice may God use you mightly for his King dome. Thank you sister.

  • @devaiahlingampelly8789
    @devaiahlingampelly8789 4 роки тому +5

    Praise the lord to everyone I love you so much this song Nd swetha mohan is a wonderful singer . Meaningful lyrics Nd also nice voice god bless you...

  • @vijendrainjetyinjety859
    @vijendrainjetyinjety859 3 роки тому +6

    One of my favourite song ...entire team is very good...and perfectly done their job....thank you for this wonderful song

  • @stanlystanis1161
    @stanlystanis1161 6 місяців тому +1

    Very nice voice and Music really super.. God bless you both..

  • @KalyaniKoppala
    @KalyaniKoppala 11 місяців тому +2

    Tq lord wonderful God please keep ur blessings to that children until their life 🙌🙌🙌🌟🌟🙏🙏

  • @Rachanasravya
    @Rachanasravya 2 роки тому +5

    Heavenly Father thanks for everything...Please guide & help us master.

  • @prabhudas5112
    @prabhudas5112 4 роки тому +3

    వినవ మనవి యేసయ్య వినవా ప్రభువా
    ప్రభువా శరణం నీవయ్య
    మలినము నా గతం పగిలెను జీవితం
    చేసుకో నీ వశం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️💓💓💓💓💓.

    • @ruthukadimi2863
      @ruthukadimi2863 Рік тому

      🙏🙏🙏🙏🙏నిజంగా మిపాటలువిటుంటేచాలాహృదయంలోనెమ్మదిగాఉందిబ్రదర్. థ్యాంక్స్

  • @samsuman194
    @samsuman194 5 років тому +16

    Wow the lyrics imply my life.......I'm very comforted with this song.....very melodious.......nice composition......sister s amazing gifted voice......fabulous......thus song is a blessing to all indeed

  • @singarajukusampudi6567
    @singarajukusampudi6567 2 роки тому +2

    This song brought me back to Jesus..Praise the Lord !!

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 4 роки тому +2

    What an awesome song!!,ee lyrics intha beautiful gaa vacchaai antey only because of the beauty of our LORDJESUS CHRIST,our loving and living God,all Glory to Him only🙏🙏❤️🥰😘😘.

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 4 роки тому +9

    What a wonderful music and voice and composing.. Great!!!

  • @alaganurumanasa4136
    @alaganurumanasa4136 4 роки тому +18

    Deva
    Prathana chese veluu kuda lenii
    E sinner nii
    Forgive me Lord 🙇🙇🙇🙇🙇🙇🙇
    Praise the Lord

    • @shankarsanaboina865
      @shankarsanaboina865 4 роки тому +3

      Dont say that sister. Make time to pray. At Least while being one bed or before going to sleep. God will bless you.

  • @shilpasteven5701
    @shilpasteven5701 3 роки тому +3

    Really very nice song excellent i like my feeling song tq you sister praise the Lord 👏🏻🤗👌🏼👏🏻👏🏻👏🏻i love you Jesus 👏🏻🤗

  • @MadhuriSathuluri
    @MadhuriSathuluri 8 місяців тому +2

    I love this song ❤❤❤❤❤ thankyou Jesus love you❤❤❤❤❤

  • @kiranmayichintada7826
    @kiranmayichintada7826 8 місяців тому +1

    Excellent song, God bless you Amma

  • @krisbala77
    @krisbala77 3 роки тому +13

    You sing like an Angel. God bless you

  • @calvingmail
    @calvingmail 4 роки тому +12

    I dont know telugu but this is amazing. Praise be to Jesus!

  • @badampudiraju6170
    @badampudiraju6170 4 роки тому +3

    A combination of beautiful lyrics, mellifluous voice, and pleasant tune made this song so sweet. Credit goes to the Lyricist, singer, choristers and the entire music team.

  • @bvanand8806
    @bvanand8806 2 роки тому

    Raasina vaariki paadina vaariki dhanyavaadaalu yenni saarlu vinna Inka vinaalanipisthundi praise the lord

  • @rambabukariboina
    @rambabukariboina 8 місяців тому +1

    E song ni dedicated chesinavalaki so many thanks and I like this song

    • @rambabukariboina
      @rambabukariboina 7 місяців тому +1

      E song and music chala bagundi ❤❤❤❤

  • @prabha__414
    @prabha__414 3 роки тому +4

    Such a beautiful lyrics 😍 and superb sung sis my favourite song always and my favourite singer

  • @devichandu859
    @devichandu859 4 роки тому +3

    Very very heart ❤❤ tuching song, beautiful melody, thanq..... Jesus 🙏👌

  • @chinthavijetha2156
    @chinthavijetha2156 5 років тому +603

    Pallavi :- vinava manavi yesayya aaaaa-
    prabhuva saranam neevayya aaa -
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Vinava prabhuva
    1) loka snehame kori dhuramaithini
    Veedipoi ne dhari odipothini
    Viriginaa manaautho ninnu cheranu
    Chithikina brathukulo baagu koranu
    Nannu sweekarinchi netho vundanee yesayya
    Naa thandri neevayya
    ( Vinava manavi )
    2). Asa edhi kanaraaka belanaithini
    Bhadalinka padaleka solipothini
    Alasina kanulatho ninnu chusaanu
    Chedharina kalalatho krungipoyanu
    Nannu sedadeerchi santhoshinchanee yesayyaa
    Naa daivamuu neevayya
    ( Vinava manavi )

  • @surekhajujjuvarapu6326
    @surekhajujjuvarapu6326 Рік тому

    Wow this song is my favourite naakkuda elanti oka manchi pata pade avakasham ippanchand praise the lord

  • @gongatipallavi8212
    @gongatipallavi8212 3 роки тому

    Jesus...😊always with my family ... devudu andharini rakshimpabadunu gaaka amen....

  • @kiruu536
    @kiruu536 6 років тому +4

    Song ki pranam petti padaru and the lyrics and BGM every thing awesome.... trust in God words.... Great job

  • @anandakumar9393
    @anandakumar9393 6 місяців тому +4

    Devunilo linamaiy paadithay antha prasaathanga undi manasu

  • @sr.madhurikurram4760
    @sr.madhurikurram4760 4 роки тому +4

    Beautiful ... melodious voice..I thank God for the gift of such a voice...continue to praise God...may God bless your family...with many fold blessings

  • @ullamparthiyesu9727
    @ullamparthiyesu9727 2 роки тому +1

    చాలా అంటా చాలా బాగుంది పాట.. మంచి music మంచి మాటలు పదాలు, కోకిల గానం.. అందరికీ... వందనాలు... ప్రైజ్ the loard 🙏🙏💞💞💐🥰🙏🙏🙏🙏

  • @durgadevim6640
    @durgadevim6640 Рік тому

    Tankq Jesus meru na jivethamlo echina prathi kanukaku kuda Tandri veladhi vandhanalu na life lo goppa karyamuni chesavu Tandri

  • @jesuslovesyou7258
    @jesuslovesyou7258 5 років тому +47

    I just love the song this song really amazing and fabulous singing