నా మీద చెయ్యి ఉంచి నా దేవుడు ఆశీర్వదించినాడు నన్నెప్పుడో || యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే........................ అది ఆశీర్వాదం ఎన్నడెన్నడూ - అది ఆశీర్వాదం || } 2 I am a blessed person } 2 నన్నింకనూ తాను సృష్టించనప్పుడే ఆశీర్వదించినాడు ప్రభువు! తన సొంత పోలిక స్వరూపమిచ్చి నన్ను హెచ్చించినాడు నా ప్రభువు! భూమినంత ఏలునట్లు అధికారమిచ్చెను! ఫలమునొంది వృద్ధినొంది విస్తరించ పలికెను! నా పాప శాపాలు ఆ సిలువ మీదన తానే భరించినాడు ప్రభువు! నా మీదకొచ్చేటి శాపాలను ఆశీర్వాదముగా మార్చినాడు ప్రభువు! లోకమంతా క్షీణతున్నా నాకు ఉండబోదుగా! లోకమంతా తెగులు ఉన్నా నన్ను అంటబోదుగా! నన్ను దీవించేటి జనులందరినీ దీవిస్తానన్నాడు ప్రభువు! నన్ను దూషిస్తున్న సాతాను సేనను శపించివేశాడు ప్రభువు! శత్రువే కుళ్ళుకుంటూ కుమిలిపోవునట్లుగా! కరువులోనూ నూరంత ఫలమునిచ్చినాడుగా! యేసయ్య నన్ను ఆశీర్వదించగా శపించువాడు యింక ఎవడు?! ఎన్నెన్నో శాపాలు నా మీద పల్కినా ఒక్కటైనా పనిచేయనొల్లదు! శత్రు మంత్రతంత్రమేది నన్ను తాకజాలదు! శత్రు ఆయుధంబు నా ముందు నిల్వజాలదు! పరలోక విషయాల్లో ఆత్మ సంబంధ ప్రతి అశీర్వాదమిచ్చినాడు ప్రభువు! ఆశీర్వాదమునకే వారసుడనగుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు! ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను! ఆశీర్వాద పుత్రునిగా నన్ను యిక్కడుంచెను! అనేక జనాంగములకు నన్ను ఆశీర్వాదముగా చేసె ప్రభువు! నా చేతి పనులన్నీ ఆశీర్వదించి కాపాడుచుండినాడు ప్రభువు! ఇంట బయట ప్రభువు నన్ను దీవించినాడుగా! పట్టణములో పొలములోను దీవించినాడుగా! యెహోవా దేవుని దేవునిగా గల్గిన జనులంతా ఎంతగానో ధన్యులు! తమ మీద ఉండిన ప్రతి శాపకాడిని యేసులోన విరుగగొట్టుకొందురు! వంశ పారంపర్యమైన శాపకాడి విరుగును! ధర్మశాస్త్ర శాపమంతా పూర్తిగెగిరిపొవును!
Please pray for Nageshwar rao, pydiraju, ramesh, please vala kosam prayer chyandi drinking nuchi maneyadanikiiiiiiiiManoj, Suri babu, ramana, Krishanaveni,Please pray for my family member's to change into Christan lifeI am Jeeva mani 🙏🏻 Please Pray for my 3rd semester results 🙏🏻 please pray for my life to change into fully Christian life 🙏🏻Please pray for my family members to change into fully Christian life 🙏🏻I am Jeeva mani 🙏🏻 Please Pray for my 3rd semester results 🙏🏻 please pray for my life to change into fully Christian life 🙏🏻 Pydiraju, Gowri, Nageshwar rao, Ruth, Ramakrishna, parvathi, Krupa, thabitha, Jeevamani, raju, Prajwal, Vijju, Keerthana,I am Jeevamani 🙏🏻 please pray for my life 🙏🏻 Please pray for my studies to complete my degree without any blacklocks 🙏🏻
ప్రైస్ ది లార్డ్ యేసయ్య నామములో మీకు మీఅందరికి శుభబి వందనాలు🙏మిములను మీకుటుంబాని మీపరిచర్యను దేవుడు దివిచ్చునుగాక ఆమెన్ అల్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙋🙋🧖♂️🧖♂️
Na husbend nannu vadilesadu plzzz thana manasu mari mem malli kalisela prayer cheyandi 🙏😭.naku evvari sahayam ledu . Jesus a na sahayam .plzz prayer cheyandi nakosam
😭😭😭😭Anna naku gunde problems kosam preyar me naku bonus pain vastundi baga thattukoleka pothunna anna plz preyar me na lo marana bayam pavalani paryar me 😭😭😭😭
Praise the lord brother 🙏🙏🙏💞 please prayer my family members Amma nanna Anna akka bava vedepoye unaru 7 years Babu unadu enka Anna marriage gureche akka nenu government job ki try chesta nam please prayer brother 🙏🙏🙏🙏 thankyou so much brother
నా మీద చెయ్యి ఉంచి నా దేవుడు
ఆశీర్వదించినాడు నన్నెప్పుడో
|| యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే........................
అది ఆశీర్వాదం ఎన్నడెన్నడూ - అది ఆశీర్వాదం || } 2
I am a blessed person } 2
నన్నింకనూ తాను సృష్టించనప్పుడే ఆశీర్వదించినాడు ప్రభువు!
తన సొంత పోలిక స్వరూపమిచ్చి నన్ను హెచ్చించినాడు నా ప్రభువు!
భూమినంత ఏలునట్లు అధికారమిచ్చెను!
ఫలమునొంది వృద్ధినొంది విస్తరించ పలికెను!
నా పాప శాపాలు ఆ సిలువ మీదన తానే భరించినాడు ప్రభువు!
నా మీదకొచ్చేటి శాపాలను ఆశీర్వాదముగా మార్చినాడు ప్రభువు!
లోకమంతా క్షీణతున్నా నాకు ఉండబోదుగా!
లోకమంతా తెగులు ఉన్నా నన్ను అంటబోదుగా!
నన్ను దీవించేటి జనులందరినీ దీవిస్తానన్నాడు ప్రభువు!
నన్ను దూషిస్తున్న సాతాను సేనను శపించివేశాడు ప్రభువు!
శత్రువే కుళ్ళుకుంటూ కుమిలిపోవునట్లుగా!
కరువులోనూ నూరంత ఫలమునిచ్చినాడుగా!
యేసయ్య నన్ను ఆశీర్వదించగా శపించువాడు యింక ఎవడు?!
ఎన్నెన్నో శాపాలు నా మీద పల్కినా ఒక్కటైనా పనిచేయనొల్లదు!
శత్రు మంత్రతంత్రమేది నన్ను తాకజాలదు!
శత్రు ఆయుధంబు నా ముందు నిల్వజాలదు!
పరలోక విషయాల్లో ఆత్మ సంబంధ ప్రతి అశీర్వాదమిచ్చినాడు ప్రభువు!
ఆశీర్వాదమునకే వారసుడనగుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు!
ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను!
ఆశీర్వాద పుత్రునిగా నన్ను యిక్కడుంచెను!
అనేక జనాంగములకు నన్ను ఆశీర్వాదముగా చేసె ప్రభువు!
నా చేతి పనులన్నీ ఆశీర్వదించి కాపాడుచుండినాడు ప్రభువు!
ఇంట బయట ప్రభువు నన్ను దీవించినాడుగా!
పట్టణములో పొలములోను దీవించినాడుగా!
యెహోవా దేవుని దేవునిగా గల్గిన జనులంతా ఎంతగానో ధన్యులు!
తమ మీద ఉండిన ప్రతి శాపకాడిని యేసులోన విరుగగొట్టుకొందురు!
వంశ పారంపర్యమైన శాపకాడి విరుగును!
ధర్మశాస్త్ర శాపమంతా పూర్తిగెగిరిపొవును!
నమ్మితే మహిమను చూస్తాము
నమ్మకమూ మాత్రము వుంచ్చుము అని
అంటాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు నాదేవుడు
బైబిల్ వాక్యాలు అర్ధం మారకుండా మేలు లు పాటగా మలిచి వినిపించుట . మెచ్చుకోలుగా ఉంటుంది
AMEN AMEN AMEN
Please pray for Nageshwar rao, pydiraju, ramesh, please vala kosam prayer chyandi drinking nuchi maneyadanikiiiiiiiiManoj, Suri babu, ramana, Krishanaveni,Please pray for my family member's to change into Christan lifeI am Jeeva mani 🙏🏻 Please Pray for my 3rd semester results 🙏🏻 please pray for my life to change into fully Christian life 🙏🏻Please pray for my family members to change into fully Christian life 🙏🏻I am Jeeva mani 🙏🏻 Please Pray for my 3rd semester results 🙏🏻 please pray for my life to change into fully Christian life 🙏🏻 Pydiraju, Gowri, Nageshwar rao, Ruth, Ramakrishna, parvathi, Krupa, thabitha, Jeevamani, raju, Prajwal, Vijju, Keerthana,I am Jeevamani 🙏🏻 please pray for my life 🙏🏻 Please pray for my studies to complete my degree without any blacklocks 🙏🏻
ప్రైస్ ది లార్డ్ యేసయ్య నామములో మీకు మీఅందరికి శుభబి వందనాలు🙏మిములను మీకుటుంబాని మీపరిచర్యను దేవుడు దివిచ్చునుగాక ఆమెన్ అల్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙋🙋🧖♂️🧖♂️
Kalpanaa Raipally ❤❤❤
Excellent Song
Raise the ROD!!
Brother🙏🙏🙏🙏🙏 mee మెసేజెస్ song's బాగుంటాయి
Na husbend nannu vadilesadu plzzz thana manasu mari mem malli kalisela prayer cheyandi 🙏😭.naku evvari sahayam ledu . Jesus a na sahayam .plzz prayer cheyandi nakosam
Pristhalord brothergaru from kalisepudi murali krishna andkerrthiraji ❤❤❤❤❤❤
❤❤❤❤
PRABHASH 🐉 BUDHA
నరులు ఇర్సపడెటట్లు దేవుడు ఆశీర్వాది స్తాడు అమేన్ Yes praise God
Praise The Lord
Soper
Praise the lord brother.....from bangalore 🎤🎤🎤🥁🥁
Good morning brother 🖐️🖐️🖐️🖐️🖐️ praise the Lord 🙏🙏🙏🙏
Yes lord I am a blessed person....
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Good morning all everyone praise the Lord 🙏🙏🙏🙏🙏
Yes you know
without Jesus Christ's, without blessed person's.
AMEN praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏 Praise the lord Brother
Thank you wonderful precious valuable & blesed song
Thank you wonderful singing song very nice 👍🏻👍🏻👍🏻👍🏻🤗🤗🤗
Praise the Lord all 🙏🙏
Praise the lord
😭😭😭😭Anna naku gunde problems kosam preyar me naku bonus pain vastundi baga thattukoleka pothunna anna plz preyar me na lo marana bayam pavalani paryar me 😭😭😭😭
Yes I am blessed person lord 🙏 Thank you
Going to hevan 5 to 25 year's
Powerful song blessed to all nation
Praise the lord brother 🙏🙏🙏💞 please prayer my family members Amma nanna Anna akka bava vedepoye unaru 7 years Babu unadu enka Anna marriage gureche akka nenu government job ki try chesta nam please prayer brother 🙏🙏🙏🙏 thankyou so much brother
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord 🙏 Thank you Lord Jesus Christ 🙏 All Glory to Lord Jesus Christ 🙏
Praise the lord brother....really blessed song
God bless you 🙏🛐✝️anna
Praise the lord brother🙏🙏🙏💞
Prise the lord 🙏
JESUS RAGHU
Praise the lord brother God bless you
Praise the sir
Waiting for new album 🔥🔥🔥
Prise God 🙏🙏🙏.. God bless you more abundently brother🎉
Praise the Lord🙏 sir
AyyA Garu 🙏🏻🙏🏻 Amen 🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
Yes I'm also blessed person
Praise Jesus Christ
Amen
Amen ❤️ hallelujah hallelujah
Praise the lord brother. Ur really great .
Yes praise God amen
MAHESH YAUOVA
Prese the lord Mee songs naku chala istam 🙏🙏🙏
Super song brother
Praise the lord annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
hallelujah 🙋
Pra the lord 🙏🙏🙏🙏
😭😭😭😭Anna naku chala chala problems unnaayi anna naku homeo haspitl lo job kosame preyar me anna na lo marana bayam pavalani paryar me anna 😭😭😭😭
Prise the lord 🙏 brother please be active in youtube and upload god scriptures
vandhanamulu 🙏
Praise the lord brother
Super song annaya Amen❤❤❤❤
God Bless 💟💟 You 🌼🌼🌼 Bother 🙏🙏🙏
Praise the lord brother PlZ PLEASE PRAY CHAYADI PREGNANCY KOSAMA 9 YEAR NUCHUUU YADURUCHUTHUNNNUU GOD HELP Me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Very blessed song brother thankyou so much
Brother 🙏🏼🙏🏼🙏🏼
Anna praise the lord
Wonderful song pastor 🙏
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
Shalowm ayyagaru
gg
KARTHIK REDDY 👑 ALEXZANDAR
This song singing paralokanestam ministrie hyd.
Praise the lord anna
Anna new songs Release cheyandi...
Please pray a Blessing over me!
Yes praise God
I'm BS
5555Godj*******MUNTHAJ 78625
Songs has no spiritual meaning.....it's almost like film songs.....
Amen Amen Amen
Praise the lord daddy 🙏🙏
Praise The Lord
Praise the lord 🙌 🙏
Amen
Praise the lord brother
Praise the lord brother 🙏🙏🙏
Amen
Praise the lord Brother