పల్లవి :- శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను! విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను! నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనెకంటే మధురము! నీ ప్రేమ లోతులో, నను నడుపు యేసయ్యా! నీ ప్రేమలోన నే వేరు పారి నీకై జీవించనా! ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నిను వెంబడింతును ప్రేమతో ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నిను ఆరాధింతును 1.నా తల్లి గర్భమునందు, నే పిండమునైయుండంగా, దృష్టించి నిర్మించిన ప్రేమ నా దినములలో ఒకటైనా, ఆరంభము కాకమునుపే, గ్రంథములో లిఖియించిన ప్రేమ నా ఎముకలను, నా అవయవములను, వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ తల్లి ఒడిలో నేను, పాలు త్రాగుచున్నపుడు, నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ! ప్రేమతో ప్రేమతో - నీ కోసం నను సృజియించావయా! ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను మురిపెంగా లాలించావయా! 2.నే ప్రభువును ఎరుగకయుండి అజ్ఞానములో ఉన్నపుడు, నను విడువక వెంటాడిన ప్రేమ నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనపుడు, నా కోసం వేచిచూచిన ప్రేమ బాల్యదినములనుండి నను సంరక్షించి కంటిరెప్పలా నన్ను కాపాడిన ప్రేమ యౌవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ నే వెదకకున్ననూ నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ! ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నను దర్శించావయా! ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను ప్రత్యేకపరిచావేసయ్యా! 3.నే పాపినై యుండగానే, నాకై మరణించిన ప్రేమ, తన సొత్తుగ చేసుకున్న ప్రేమ విలువే లేనట్టి నాకై, తన ప్రాణపు వెల చెల్లించి, నా విలువను పెంచేసిన ప్రేమ లోకమే నను గూర్చి, చులకన చేసిననూ, తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ ఎవ్వరూ లేకున్నా, నేను నీకు సరిపోనా, నీవు బహుప్రియుడవని బలపరచిన ప్రేమ నా ముద్దుబిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ! యేసయ్యా! యేసయ్యా! - నాపై యింత ప్రేమ ఏంటయా! యేసయ్యా! యేసయ్యా! యేసయ్యా! - నను నీలా మార్చేందులకేనయా! 4.పలుమార్లు నే పడినపుడు బహు చిక్కులలోనున్నపుడు కరుణించి పైకి లేపిన ప్రేమ నేనే నిను చేశానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ నా తప్పటడుగులను, తప్పకుండ సరిచేసి, తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ నన్ను బట్టి మారదుగా, నన్ను చేరదీసెనుగా, షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ! ప్రేమతో ప్రేమతో - నను మరలా సమకూర్చావేసయ్యా! ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నీ సాక్ష్యంగా నిలబెట్టావయా! 5.కష్టాల కొలుముల్లోన, కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చిన ప్రేమ లోకమే మారిననూ, మనుష్యులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమ తల్లిలా ప్రేమించి, తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ క్షణమాత్రమైనా నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ! ప్రేమతో ప్రేమతో - నా విశ్వాసం కాపాడావయా! ప్రేమతో ప్రేమతో ప్రేమతో - బంగారంలా మెరిపించావయా! 6. ఊహించలేనటువంటి కృపలను నాపై కురిపించి నా స్థితిగతి మార్చివేసిన ప్రేమ నా సొంత శక్తితో నేను ఎన్నడునూ పొందగ లేని అందలమును ఎక్కించిన ప్రేమ పక్షిరాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ పర్వతాలపై ఎపుడూ, క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ! ప్రేమతో ప్రేమతో - శాశ్వత జీవం నాకిచ్చావయా! ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను చిరకాలం ప్రేమిస్తావయా!
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా నీ ప్రేమే నను గెల్చెను విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా నీ కృపయే నను మార్చెను నీ ప్రేమ ఉన్నతం - నీ ప్రేమ అమృతం నీ ప్రేమ తేనె కంటే మధురము నీ ప్రేమ లోతులో - నను నడుపు యేసయ్యా నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను వెంబడింతును ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన|| నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా దృష్టించి నిర్మించిన ప్రేమ నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే గ్రంధములో లిఖియించిన ప్రేమ నా ఎముకలను నా అవయములను వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ ప్రేమతో… ప్రేమతో… నీ కోసం సృజియించావయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నను మురిపెంగా లాలించావయ్యా ||శాశ్వతమైన|| నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు నను విడువక వెంటాడిన ప్రేమ నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు నా కోసం వేచిచూచిన ప్రేమ బాల్య దినముల నుండి నను సంరక్షించి కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ యవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నను దర్శించినావయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నను ప్రత్యేకపరిచావేసయ్యా ||శాశ్వతమైన|| నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ తన సొత్తుగా చేసుకున్న ప్రేమ విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి నా విలువని పెంచేసిన ప్రేమ లోకమే నను గూర్చి చులకన చేసినను తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ యేసయ్యా… యేసయ్యా… నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… నను నీలా మార్చేందులకేనయ్యా ||శాశ్వతమైన|| పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు కరుణించి పైకి లేపిన ప్రేమ నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ ప్రేమతో… ప్రేమతో… నను మరలా సమకూర్చావేసయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా ||శాశ్వతమైన|| కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ లోకమే మారిననూ మనుషులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమ తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ ప్రేమతో… ప్రేమతో… నా విశ్వాసం కాపాడవయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… బంగారంలా మెరిపించావయ్యా ||శాశ్వతమైన|| ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని అందలమును ఎక్కించిన ప్రేమ పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ ప్రేమతో… ప్రేమతో… శాశ్వత జీవం నాకిచ్చావయ్యా ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… నను చిరకాలం ప్రేమిస్తావయ్యా ||శాశ్వతమైన||❤❤❤❤❤❤❤❤❤😊🎉🎉i love you too jesus 😢❤❤❤😊
Nijam ga chala depth undi song …mana life antha oka song lo undi ..Ayana prema talachukunnapudu gunde baruvei chala edupu vastundii ..entha goppa devudu na yessayya …inthaga nannu preminchadaniki nen epatidananu…thank u so much god❤
Wonderful song bro... really heart touching song... super song...I love it..❤️ nijamga devuniki mana paina entha prema undho e song lo telusthundhi....🙏❤️🙏 Dear god thank you for loving me....🙏🙏🙏
Very nice and beautiful and emotional and heart touching song 😢😢😢😢😢😢😢😢😢😢 jesus loves to see all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢i am cry 😭😭😢😭😭😭😭😭 the lord jesus sorry 😔😐😔 nenu nuvvu cheppinattu vintanu ❤❤❤❤😢😢😢😊
E Song Tho devudu echena E Jeevetham motham Gadepeyochu ❤🙏 oka oka Charanam Jeevetham motham chupesendhi😢🙏 tq Yesaiya For unconditional love 🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Devuniki mataniki yetuvanti sambhandam ledu bro....ayana mataniki,kulaniki ,kaalaniki atitudu....matam manam srujinchukunnam.....kaani devudu manalani srujincharu.... anduke devuniki manam ante antha prema
పల్లవి :- శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను!
నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనెకంటే మధురము!
నీ ప్రేమ లోతులో, నను నడుపు యేసయ్యా! నీ ప్రేమలోన నే వేరు పారి నీకై జీవించనా!
ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నిను ఆరాధింతును
1.నా తల్లి గర్భమునందు, నే పిండమునైయుండంగా, దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైనా, ఆరంభము కాకమునుపే, గ్రంథములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను, నా అవయవములను, వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను, పాలు త్రాగుచున్నపుడు, నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ!
ప్రేమతో ప్రేమతో - నీ కోసం నను సృజియించావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను మురిపెంగా లాలించావయా!
2.నే ప్రభువును ఎరుగకయుండి అజ్ఞానములో ఉన్నపుడు, నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనపుడు, నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్యదినములనుండి నను సంరక్షించి కంటిరెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యౌవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్ననూ నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ!
ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నను దర్శించావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను ప్రత్యేకపరిచావేసయ్యా!
3.నే పాపినై యుండగానే, నాకై మరణించిన ప్రేమ, తన సొత్తుగ చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై, తన ప్రాణపు వెల చెల్లించి, నా విలువను పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి, చులకన చేసిననూ, తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవ్వరూ లేకున్నా, నేను నీకు సరిపోనా, నీవు బహుప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దుబిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ!
యేసయ్యా! యేసయ్యా! - నాపై యింత ప్రేమ ఏంటయా!
యేసయ్యా! యేసయ్యా! యేసయ్యా! - నను నీలా మార్చేందులకేనయా!
4.పలుమార్లు నే పడినపుడు బహు చిక్కులలోనున్నపుడు కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేశానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులను, తప్పకుండ సరిచేసి, తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా, నన్ను చేరదీసెనుగా, షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ!
ప్రేమతో ప్రేమతో - నను మరలా సమకూర్చావేసయ్యా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నీ సాక్ష్యంగా నిలబెట్టావయా!
5.కష్టాల కొలుముల్లోన, కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చిన ప్రేమ
లోకమే మారిననూ, మనుష్యులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి, తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైనా నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ!
ప్రేమతో ప్రేమతో - నా విశ్వాసం కాపాడావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో - బంగారంలా మెరిపించావయా!
6. ఊహించలేనటువంటి కృపలను నాపై కురిపించి నా స్థితిగతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడునూ పొందగ లేని అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షిరాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎపుడూ, క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ!
ప్రేమతో ప్రేమతో - శాశ్వత జీవం నాకిచ్చావయా!
ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను చిరకాలం ప్రేమిస్తావయా!
❤❤❤❤❤❤❤
Thank you
❤❤❤
❤️❤️❤️❤️❤️❤️
I love u jesus nv nannu pattukoka pothy nerakashana gurinchi theliyakapothy lokam lo padi undedhanni 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
నీ ప్రేమే నను గెల్చెను
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను
నీ ప్రేమ ఉన్నతం - నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ తేనె కంటే మధురము
నీ ప్రేమ లోతులో - నను నడుపు యేసయ్యా
నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన||
నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా
దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే
గ్రంధములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయములను
వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు
నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నీ కోసం సృజియించావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను మురిపెంగా లాలించావయ్యా ||శాశ్వతమైన||
నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు
నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు
నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి
కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి
సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నను దర్శించినావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను ప్రత్యేకపరిచావేసయ్యా ||శాశ్వతమైన||
నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ
తన సొత్తుగా చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి
నా విలువని పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను
తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా
నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్యా… యేసయ్యా…
నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…
నను నీలా మార్చేందులకేనయ్యా ||శాశ్వతమైన||
పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు
కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ
నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి
తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా
షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నను మరలా సమకూర్చావేసయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా ||శాశ్వతమైన||
కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన
నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో
తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ
లోకమే మారిననూ మనుషులే మరచిననూ
మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి
ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
బంగారంలా మెరిపించావయ్యా ||శాశ్వతమైన||
ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని
అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ
శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే
సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
శాశ్వత జీవం నాకిచ్చావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను చిరకాలం ప్రేమిస్తావయ్యా ||శాశ్వతమైన||❤❤❤❤❤❤❤❤❤😊🎉🎉i love you too jesus 😢❤❤❤😊
Nice ra Deepika❤❤❤❤🎉🎉
I love you my jesus 💓 ❤️ 💖
LOVE OF JESUS
I love you yessaya❤️❤️❤️😘😘😘😘😘❤️❤️❤️❤️😘😘😘😘
Super song song ❤
Nijam ga chala depth undi song …mana life antha oka song lo undi ..Ayana prema talachukunnapudu gunde baruvei chala edupu vastundii ..entha goppa devudu na yessayya …inthaga nannu preminchadaniki nen epatidananu…thank u so much god❤
Saashwatamaina prematho nanu preminchaavayya - Nee preme nanu gelchenu…
Viduvaka nee krupa naa yedala kuripinchinaavayya - nee krupaye nanu maarchenu…
Nee prema vunnatam.. Nee prema amrutam.. Nee prema tene kante madhuram…
Nee prema lotulo.. nanu nadupu Yesayya .. Nee prema lotulo verupaari neekai jeevincheda!
Prematho.. Prematho… Yesayya ninu vembadintunu!
Prematho (Prematho) Prematho.. Yesayya ninu aaraadhintunu.. /Saashwata/
1.Naa talli garbhamunandu ne pindamunai yundaga srustinchi nirminchina prema..
Naa dinamulalo okataina aarambhamu kaaka munupe - Grandhamulo likhiyinchina prema!
Naa Yemukalanu naayavayavamulanu - intagaa ediginchi roopinchina prema..
Talli odilo nenu paalutraaguchunnapudu - nammikanu naalo puttinchina prema..
Tana sonta polika roopulona nanu puttinchina prema..
Prematho.. Prematho… Neekosam nanu stujiyinchaavayyaa
Prematho prematho prematho… nanu muripenga laalinchaavayya /sashwata/
2.Ne prabhuvunu yeurgaka vundi - Ajnaanamulo vunnapudu - nanu viduvaka Ventaadina prema
Naa srustikarthanu goorchi - smarane naalo lenapudu - naakosam vechi choochina prema
Baalya dinamulanundi nanu samrakshinchi - kanti reppalaa nannu kaapaadina prema
Yavvana kaalamuna krupato nanu kalisi - satyamunu bodhiinchi veliginchina prema
Ne vedakakunnanu naaku doriki nanu bratikinchina prema
Prematho.. Prematho… Yesayya nanu rakshinchaavayya
Prematho prematho prematho… nanu nanu pratyeka parichaavesayya /sashwata/
3.Ne paapinai yundagaane naakai maraninchina prema - Nanu sottuga chesukunna prema
Viluvelenatti naaku tana praanapu vela chellinchi - Naa viluvanu penchesina prema
Lokame nanugurchi chulakana chesinanu - Tana drustilo nenu ghanudanna prema..
Yevaru lekunna - nenu neeku sariponaa - Neevu bahu priyudavani balaparachina prema
Naa muddu bidda neevantu nannu tega muddadina prema!
Yesayya .. Yesayya.. Napai inta prema yentayyaa..
Yesayya Yesayya.. Nanu neelaa maarchendulakenayya /Saaswata/
4.Palumaarlu ne padinapudu bahuchikkulalo nunnapudu - Karuninchi paiki lepina prema
Nene ninu chesanantu nene bhariyistaanantu - nanu chankana Yettukunna prema
Naa tappatadugulanu tappakunda sarichesi - Tappulanu maanpinchi stiraparachina prema..
Nannu batti maaradugaa nannu cheradeesenugaa - Sharatule lenatti naa tandri prema…
Thank you for the lyrics
@@kiranavula-lf5su🤝🏻
super
Amen
Excellent lyrics heartbreaking song thank you so much Brother .Jesus lead us forever and ever.
I love you
Jesus my father
Very nice and beautiful and emotional 😭😢❤😊 song
Only few can understand the height depth and width of God.
Brother anil kumar is one of them
I love you yessayya ❤❤❤❤❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Every song is good
I love you so much Jesus Amen lord naku song chala chala chala istam thank you so much Jesus anil Kumar Pastor garu Jesus bless you
Prematho prematho prematho anadam kante kuda last lo yesayya yesayya yesayya antunte entha haayiga vundo aayana perulone Prema dakkoni vundi yesayya lone Prema ashrayam pondindi ❤
Nijanga elaa ne premistara jesus
Yes ... devudu antene Prema.... ayanalo konchem kuda dwesham ledu....ayana manalani antala preminchadaniki Karanam manam ayana sonta polika
Yes
Ayana mimmalni premisthunnaru andi idhi nijam nammandi,andhuke Mee kosam Naa kosam mana andari kosam siluvalo maranincharu Kula mathala bhedam ledhu,ayana nijamiana devudu ,ayananani Mee heart loki invite cheyyandi ,Mee jeevitham adbhutam ga marutundhi ,Deni gurinchi bhayam undadhu,ayananu nammithe swargam ledante narakam idhi anubhavinchi cheptunna andi
My heart is Jesus love you so much Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ love you Jesus
Heart touching song really beautiful song praise the lord e pata evaru vina sare devuni kosam bathakali anukutaru
Wondar ful exelant song brothar Hort thing song 👏🙌🙏😭💐
Extraordinary song with beautiful music brother....thanksca lot for sharing this Heart Touching song.....😊❤
Praise the Lord annaya
Praise the lord 🙏🙏🙏🙏 bro
Praise the lord
Prays the lord 🙏🙏
Very heart touching lyrics
beautifu & file l song sir praise the lord anaa
Love jesus ❤❤❤❤
nice song
❤❤❤❤❤
Wonderful song bro... really heart touching song... super song...I love it..❤️ nijamga devuniki mana paina entha prema undho e song lo telusthundhi....🙏❤️🙏 Dear god thank you for loving me....🙏🙏🙏
Excelent & wonderfull song, Hart touching song.
Super song God bless you amen❤
I like this song❤❤
❤😢😮😊
Very nice and beautiful and emotional and heart touching song 😢😢😢😢😢😢😢😢😢😢 jesus loves to see all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢i am cry 😭😭😢😭😭😭😭😭 the lord jesus sorry 😔😐😔 nenu nuvvu cheppinattu vintanu ❤❤❤❤😢😢😢😊
E Song Tho devudu echena E Jeevetham motham Gadepeyochu ❤🙏 oka oka Charanam Jeevetham motham chupesendhi😢🙏 tq Yesaiya For unconditional love 🙇♀️🙇♀️🙇♀️🙇♀️
😊😊😊😊😊
God bless me amen
Praise the lord Anna 🙏 spiritual ga All songs blessed and adarnaga undy Anna
Super song anil bro 🫶🫶🫶👌👌👌🥰🥰🥰🎉🎉🎉❤❤❤💐💐
Super thankyou
Heart touching song ❤ nice singing 🎤 brother 👌✝️
Super bro nice song price the Lord
Haurt touching song... God's love everlasting ❤️❤️❤️🫂🫂
Yeah
7:19 🥺💜🐬
❤
I ♥️ Jesus
Heart 💞 touching 💜 song bro love ❤️ you Jesus 💖
Childhood memories coming when listening this song
😮😮
సూపర్ సాంగ్ anna🙏shalom
Tq somuch for the song .. awesome editing
, ❤❤❤💘
Super Bro
Praise the Lord 🙏
RAju❤🎉😢😮😊
Jesus saves us
Ultimate song
Tanks for this song 😊
Praise lord superb .ga channelo petinanduku glory to appa jesus
This is my Anilkumar Garu bro song
🙏🙏🙏
Praise the lord Anna
Ilove.song
Sir meeru chalabaga padaru sir❤❤
Superrr...song ever......♥️
2024
Exlent lirics ayya Garu 😂
Rambabu👃👃👃
Meeeu vere pastor pics baduluga anil Kumar bro vi use cheyalsindi.. Thana raayabaari ga nannu unchina aa line song ma Anna di
My heart jusus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️✝️✝️✝️
❤❤❤❤💘
Which tamil song is this?
It is Telugu song only. No in other languages.
@@KingRoyalIcon okay
ఈ పాటలు సరేగాని మతాన్ని ఎందుకు మారుస్తున్నారు రా గబ్బు గల్లారా ... భారతదేశానికి రంద్రాలు చేస్తున్నారు కదరా
Christianity antey matham kadhu bro. God ki human ki madhya relationship😊.e lokam anthatiki okadey devudu 🙇✝️
Devuniki mataniki yetuvanti sambhandam ledu bro....ayana mataniki,kulaniki ,kaalaniki atitudu....matam manam srujinchukunnam.....kaani devudu manalani srujincharu.... anduke devuniki manam ante antha prema
Good song
Super song God bless you amen❤
Praise the lord ❤
❤😢😮😊
Good song