యేసు దేవుడే నా కొండ! యేసు దేవుడే నా అండ! యేసు దేవుడే నా విజయ జెండా! యేసు దేవుడే నా అండదండ రా! యేసు ఉండగా నాకు దిగులు లేదు రా! ||2|| అరె యిన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే యేసే యేసే! నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే యేసే యేసే! కొదువ నాకు కలుగనీడు - భయమనేదే చేరనీడు తలను నన్ను దించనీడు - మహిమ నాపై ఉంచినాడు ఈ ఒక్కడు ఉంటే చాలు నేను king నే! Jesus is my Glory - (6) 1. నా మీదికి లేచిన వారు అనేకులు వారు బలవంతులు నా దేవుని నుండి సహాయము నాకు దొరకదని వారందురు నా మీదికి లేచిన వారు అనేకులు వారు బహు మూర్ఖులు నా దేవుని నుండి రక్షణ ఏదీ నాకు దొరకదని వారందురు అలాంటి వ్యర్ధమైన మాట నేను లక్ష్యపెట్టను నేను నమ్ముకున్న దేవుని నేనెరిగియున్నాను అలాంటి వ్యర్ధమైన మాట నేను లక్ష్యపెట్టను నా తలను ఎత్తే దేవుని నేనెరిగియున్నాను నా మహిమకు ఆస్పదము కేడెం యేసే! 2. నా దేవుని సహాయంబుతో సైన్యాలనే నేను జయింతును నా దేవుని సామర్థ్యంబుతో ప్రాకారముల నేను దాటేతును అరెరే క్రమ క్రమంగా ప్రభువు నన్ను సిద్ధపరచును అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును అంచెలు అంచెలుగా ప్రభువు నన్ను సిద్ధపరచును అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును నాకాధారం నరుడు కాడు దేవుడే! One man just one man With God is Majority 3. బహుమందియే మాతో ఉన్ననూ యుద్ధాన్ని చేసేది ప్రభువే గదా! ఏ ఒక్కరూ లేకున్ననూ మా ముందు నడిచేది యేసే కదా! అనేక మందియైన జనముల చేతనే అయినా అరెరే కొద్దిమంది ఉన్న చిన్న గుంపుతోనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా! 4. యుద్ధానికి నాకు బలం ధరియింపజేసేది నా దేవుడే నా చేతికి నా వ్రేళ్ళకు పోరాటం నేర్పేది ప్రభు యేసుడే ఇత్తడి విల్లును నా బాహువులు ఎక్కుపెట్టును యెహోవా రక్షణ సువార్త బాణం సంధియింతును ఆ శత్రువుకేమో ఉగ్రత, మనకు రక్షణ! 5. బలవంతుడౌ ప్రభు చేతిలో పదునైన బాణంగా నన్నుంచెను తన చేతిలో గండ్రగొడ్డలి వంటి యుద్ధాయుధముగా నను పట్టెను అరెరే కక్కులున్న నురిపిడి మ్రానుగా నన్ను ప్రభువు చేసినాడు పర్వతాల్ని నూర్చివేయను అరెరే కక్కులున్న నురిపిడి మ్రానుగా నన్ను ప్రభువు చేసినాడు దుర్గములను కూలగొట్టను ఆ శత్రు స్థావరాల్ని పిండి చేతును!
అన్న ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనములు. తండ్రియైన యెహోవ దేవుని చేతిలో బలమైన సాధనం మీరు మీ జీవితకాలమంతా త్రియేక దేవుడు బహుబలంగా మిమ్ములను వాడుకొనును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక.
Miru para padutundagane naku 10.000 app u kattadaniki devudu.samyanni Marchadu.repu m katte amnt 5000.Ki devuni Sahayam dvara Monday Ki Leda thouse KO vayida Padindi.thank you jisus jisus Is my glory jisus is my glory.yessssssss
naa chetiki na vellaki poratam nerpedi prabhu yesude .......... Unexpressable annaya really every line filling more and more strength in me thank u yesayya
JESUS is my GLORY Yes Brother ANIL Kumar JESUS is your Glory for ever and ever untill JESUS CHRIST is Coming very soon to Mark you Always singing in His KINGDOM with Glory Amen Alleluia.
Brotheranilgariki.praisethelord.goodmessages.mesaksham.chalbagunndi.nakubaganchinadi.esuprbununamminavallnu.adeuduchevedavdu.praisethelord.nakuchlaestam.sevlo.palugonatamanty.esuraju.nannuvadukonytatlu.prayetcheyygalaru.bro.vijayawadlomeetings.pedithy.kalusthnu.bro.nakuavkshmesthra.bro
యేసు దేవుడే నా కొండ! యేసు దేవుడే నా అండ!
యేసు దేవుడే నా విజయ జెండా!
యేసు దేవుడే నా అండదండ రా!
యేసు ఉండగా నాకు దిగులు లేదు రా! ||2||
అరె యిన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే యేసే యేసే!
నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే యేసే యేసే!
కొదువ నాకు కలుగనీడు - భయమనేదే చేరనీడు
తలను నన్ను దించనీడు - మహిమ నాపై ఉంచినాడు
ఈ ఒక్కడు ఉంటే చాలు నేను king నే!
Jesus is my Glory - (6)
1. నా మీదికి లేచిన వారు అనేకులు వారు బలవంతులు
నా దేవుని నుండి సహాయము నాకు దొరకదని వారందురు
నా మీదికి లేచిన వారు అనేకులు వారు బహు మూర్ఖులు
నా దేవుని నుండి రక్షణ ఏదీ నాకు దొరకదని వారందురు
అలాంటి వ్యర్ధమైన మాట నేను లక్ష్యపెట్టను
నేను నమ్ముకున్న దేవుని నేనెరిగియున్నాను
అలాంటి వ్యర్ధమైన మాట నేను లక్ష్యపెట్టను
నా తలను ఎత్తే దేవుని నేనెరిగియున్నాను
నా మహిమకు ఆస్పదము కేడెం యేసే!
2. నా దేవుని సహాయంబుతో సైన్యాలనే నేను జయింతును
నా దేవుని సామర్థ్యంబుతో ప్రాకారముల నేను దాటేతును
అరెరే క్రమ క్రమంగా ప్రభువు నన్ను సిద్ధపరచును
అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును
అంచెలు అంచెలుగా ప్రభువు నన్ను సిద్ధపరచును
అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును
నాకాధారం నరుడు కాడు దేవుడే!
One man just one man With God is Majority
3. బహుమందియే మాతో ఉన్ననూ యుద్ధాన్ని చేసేది ప్రభువే గదా!
ఏ ఒక్కరూ లేకున్ననూ మా ముందు నడిచేది యేసే కదా!
అనేక మందియైన జనముల చేతనే అయినా
అరెరే కొద్దిమంది ఉన్న చిన్న గుంపుతోనైనా
రక్షించుటకు యెహోవాకు అడ్డమా!
4. యుద్ధానికి నాకు బలం ధరియింపజేసేది నా దేవుడే
నా చేతికి నా వ్రేళ్ళకు పోరాటం నేర్పేది ప్రభు యేసుడే
ఇత్తడి విల్లును నా బాహువులు ఎక్కుపెట్టును
యెహోవా రక్షణ సువార్త బాణం సంధియింతును
ఆ శత్రువుకేమో ఉగ్రత, మనకు రక్షణ!
5. బలవంతుడౌ ప్రభు చేతిలో పదునైన బాణంగా నన్నుంచెను
తన చేతిలో గండ్రగొడ్డలి వంటి యుద్ధాయుధముగా నను పట్టెను
అరెరే కక్కులున్న నురిపిడి మ్రానుగా నన్ను
ప్రభువు చేసినాడు పర్వతాల్ని నూర్చివేయను
అరెరే కక్కులున్న నురిపిడి మ్రానుగా నన్ను
ప్రభువు చేసినాడు దుర్గములను కూలగొట్టను
ఆ శత్రు స్థావరాల్ని పిండి చేతును!
Glory to God 🙏🙏🙏🙏
Chiruchlu odi chiputhuna Deva sanidilu me kanilu pitichinavarini odilidi ladas All Bless me
Anilkumer sir you song is super👌👌👌👌👌👌👌
Amen Adi Machi Manasu Adarachi manasuti Aradanatu whogani Manam bagadi Devadu bidalu koda bagadaleni tapanatu Modiji sagipovale Adi Alachinatu Gopa manasu Gopa Koru Amen
Anil kumar garu mee songs chala vujjivanga vuntai
Anil Kumar garu song's life ki sambandam
Best song in the world preyer
Enni sarlu vinna ee dhanam thaggadu.
Devuni athmatho nimpabadunu gaka am🙏🙏🙏🙏🙏🙏🌲🌲🌲🌲🌲🌲🌲🌲⛪⛪⛪⛪⛪⛪
Wow super super super 👍👍💪💪👍👍💪💪✝️✝️✝️✝️✝️👍👍💪💪👍👍💪💪
Praise the lord pastor garu
Super song🎶🎤🎶🎤🎶🎤🎶🎶🎶🎤
Devuniki mahima kalugunugaka
Nice song brother 👌👌👌👌👌👌wonder full
అన్న ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనములు. తండ్రియైన యెహోవ దేవుని చేతిలో బలమైన సాధనం మీరు మీ జీవితకాలమంతా త్రియేక దేవుడు బహుబలంగా మిమ్ములను వాడుకొనును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక.
వాక్యమే ఒక పాటగా 💞💞💞💞🥰🥰🥰🥰🙋♂🙋♂🙋♂🎉🎉🎉❣️❣️❣️🍀🍀🎊🎊🎊🎊✨✨🎊🎊🎊🎊🎊🎊
Miru para padutundagane naku 10.000 app u kattadaniki devudu.samyanni Marchadu.repu m katte amnt 5000.Ki devuni Sahayam dvara Monday Ki Leda thouse KO vayida Padindi.thank you jisus jisus Is my glory jisus is my glory.yessssssss
Na life pina nammakam ledhu ... Nenu Inka bathakalenu
జై యేసయ్య జై జై యేసయ్య
దేవునికి మహిమ కలుగును గాక
నా యేసు అయ్యా కేసమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమేనా సాధ్యమే నాయేసయ్యకే సమస్త మహిమ గణత ప్రభావము యుగయుగములు కలుగును గాక🙏🙏👍💖💐💐💙🙏🙏
na thandri neke stotram amen hallelujah hallelujah hallelujah hallelujah ✝️👍👍👍👍
Sound system brothers అందరికి వందనాలు చాలాచక్కగా ఉంది మ్యూజిక్
Ptl 🙏🙏🙏🙏wonderfully song anna
What a beautiful song
యేసు రక్తమే జయం సిలువా రక్తమే జయం
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
Excellent song prize the lord🙏🙏🙏🙏💞💞
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Superr song Anna devinikee mahimaa amen
Jesus is my Glory
Jesus is my Glory
Jesus is my Glory ...
The Lord is with me who gonna against me ?????
Wonderful song....
Yesudhevude naa andadhandaraa
Yesu vundaga naaku dhigulu ledhuraa... Naakunna yekyka aadhaaram yese....
Nijamga thandri devudu natho matladinatte undhi annaya chala bagundhi annaya Praise the lord thandri Deva Amen
Iam k.pallavi sir it's really wonderful song it's really golry to lord...😊
Yes Anna jesus is only one majority and he is only our hero,he is our glory
Waw wonder full song super sir God bless you sir
Bro. Anil kumar garu I yam big fan of you name Aasish raj
G
O
Deva Na Devatha dagarako chirchu Yesuya vijay life my Amen
Annaya mimmalni evaru em anna mi pakshana devudu unnadu. That is 💯 % True.
Amen praise the lord ❤️ my Jesus favourite song tqsm anil Kumar bro 🥰👏👏👏
Ee rojulaki taggatu chala Bagunnai lyrics song awesome
naa chetiki na vellaki poratam nerpedi prabhu yesude .......... Unexpressable annaya really every line filling more and more strength in me thank u yesayya
0lllo8mmmmkkkkkk8
@@kuditettymanekyam6620 in a metro Manila metro
Same neku kuda adhey feel ayanu
@@babubabu-bf1yq aAAaAAAAAAaaaaaaa
2nd Samuel 22:35
Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus
Praise the Lord. Annaya garu. Excellent song annaya.glory to God.
shalom praise the Lord brother sister
From tamilnadu..Jesus is the only solution for everything... Our God is an awesome
Praise the lord brother God bless you God with you thankyou
Amen super song Anna tq Jesus praise God tq pastor anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Yes NAA talanu ette devuni nenu yerigiyunnanu 😯😯😯😯 amen Jesus is my glory
Super song brother vandanalu preys the lord
Prise the Lord Anna me voice is amazing voice Anna love you see soon
Super song bro. Ni songs na family ki challa estam
Very nice music
Super brother
e pata naaku deyryam echindhi anna i love song super
Amen glory glory amen thanks lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jesus my glory
Beautiful words 🙏🙏🙏🙏🙏entha dyram echaru.tq u lorddd 🙏🙏🙏🙏🙏🙏
Shalom
4:16 One man just one man With God is Majority 💫💪
Prise tha lord Anniya garu 🙏🙏 Golry to Golry. Jesues 🙏🙏 Good bless you Anniya ,, 🙏🙏🌹🌹🌹
Amen Amen Amen🙏
Practically experiencing...Naaku aadharam narudu kadu,,yesayyeee...Thank you Jesus🙏✝❤️
Ppppppppppppp>ppppppppppppppppppppppp
Mee too..he is my hope and shelter
SHALOM
G, Lakshmi sindhanur raichur distc karnataka state prabuva nannu appula badhanuch vidudhala kosam plaear cheyandii ayyagaru vandhanalu 🙏 ayyagaru ✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super ankul miru ma family ki chala recxpe to ankul
Jesus is my real. Hero
AMEN AMEN AMEN
Yes Anna God mana anda
Goose bumps ..... alltime best song ......verrry powerful
....
Praise the Lord
Very good Songs yes JESUS he is our glory Anna
One man just
Just one man with God is majority I believe that man is am only by Jesus eternal everlasting love
God bless you ..do something great for god
Sandhee
Hevasusandhee
Hevasusandhee
Super song anaya garu
JESUS is my GLORY Yes Brother ANIL Kumar JESUS is your Glory for ever and ever untill JESUS CHRIST is Coming very soon to Mark you Always singing in His KINGDOM with Glory Amen Alleluia.
Jesus ke mahima
ప్రైస్ ది లార్డ్ సార్
Praise the lord hallelujah amen
AMEN...hallelujah...One man with God is majority...yes....👌👌👌👍👍👍👍🙇🙇🙇🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😍Jesus is my Glory.....✝️✝️✝️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Praise the lord God bless you Brother 🙏
Praise God
Praise the Lord anna
NICE SONG ANNA👍
Annna nice song energetic song nk e song vintea nk energy osthadhiii
Glory to God 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏🙏🙏
Me dance lekunda paatani choodalemu.chaala ,encouragement ga vuntundi.vutshamga vuntundi.
Mi songs annitiki addict ayyipothunannu sir
Thanks brother I like it 👍👌 song 👌 praise the Lord devuni mahimalu kalugugaka amen
uuuu
ftyujjj
God bless you brother
may Bradar gad blese you supar song..naice
Na Ada Deva Na aradana Na Godilu Godikatina Kana ya me Dr
Anil sir is God's wonder
all glory to God no words
Wow super song anna
Praise the lord God is great for kids nice
Very very beautiful song brother davuniky mahema kalugunu gaka
God Okkadu untay chaalu Manam kings.One of my favorite song.God is always able and available to help us,when we are in need.
Wow wonderful song
Glory to jesus
Praise the lord brother song chala baga padaru⛪⛪⛪
Praise the Lord songs free ga download aethe baguntae
2nd Samuel 22:35
Anna nizangaa meeru yesu chetilo ittadi villu lanti vaaru meeru eliyaa vale devuni koraku rosham gala devuni sainikudavi thanks anna
God bless you
Prise the Lord