కృప కృప నా యేసు కృపా కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
Prise the lord brother Jesus name pray everyone today god bless you with my family sister family all problems removeing god good health financial problems good job
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...???
Anna great song Anna thanks again again like every songs spiritual life growth and success full life every time ever day very very grateful and happiness thankyou so much God bless you God with you Anna

Welldone 👍🏻👍🏻 కొన్ని పదాలు ఒరిజినల్ అతను పాడుతుంటే ,మరి ముఖ్యం గా ఏబినేజారు ఏవినేజరు అని పాడుతుంటే ,చెవులు ముసుకోబుద్ధి అయేది కనుపాప అని పెట్టారు వెరీ వెరీ nice Thanks a lot

కృప కృప నా యేసు కృపా
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
Super song
Supper for song 👌👌🙏🙏
Supper for song 👌👌🙏🙏
Gopi
❤
Krupa Krupa Naa Yesu Krupaa
Krupa Krupa Krupaa (2)
Nee Koraku Nannu Mundugaane Nirnayinchithive
Neevu Nannu Pilichi Nee Neethinichchi Mahimaparachithive
Nenemaiyuntino Anduku Kaadayyaa
Naa Kriyalanu Batti Asale Kaadayyaa
Choopaavu Prema Naapai
Pilichaavu Nannu Krupakai
Janamulaku Pravakthagaa Nanu Niyaminchaavayyaa
Naa Thalli Garbhamunande Prathishtinchaavayyaa (2) ||Krupa||
Naapai Nuvvu Choopina Prema Entho Goppadayyaa
Kalalonainaa Ninnu Maruvanelenayyaa
Ruchi Choochi Erigaa Ninnu Naa Yesayyaa
Nee Krupa Naa Jeevamukante Uththamamainadayyaa
Nee Prema Dhwajame Paikeththi Naapai - Nannaakarshinchaavayyaa
Nuvvuleni Nannu Oohinchalenu - Naa Shirassu Neevayyaa
Naa Gurthimpanthaa Neeve Yesayyaa
Naa Praanam Sarvam Neeve Yesayyaa ||Nenemaiyuntino||
Naa Paapamu Nanu Tharumangaa Neelo Daachithive
Ne Neeku Shiksha Vidhinchanu Shaalom Antive
Naa Nerapu Maranapu Shikshanu Neevu Bharinchithive
Ikapai Paapamu Cheyakani Maargamu Choopithive
Nee Manchithaname Kaliginche Naalo - Maaru Manassesayyaa
Nenenthagaano Kshamiyinchabadithini - Ekkuvagaa Preminchithivayyaa
Naa Modati Prema Neeve Yesayyaa
Naa Modati Sthaanam Neeke Yesayyaa ||Nenemaiyuntino||
Pairoopamu Lakshyamu Chese Narudavu Kaadayyaa
Naa Hrudayapu Lothunu Erigina Devudu Neevayyaa
Nanu Neeve Korukoni Naa Sthithi Maarchaavayyaa
Nee Prajalanu Nadipimpa Abhishekinchaavayyaa
Emundi Naalo Neevinthagaa Nanu - Hechchinchutaku Yesayyaa
Emivvagalanu Nee Goppa Krupakai - Virigina Naa Manassenayyaa
Nee Korake Nenu Jeevisthaanayyaa
Mana Premanu Kathagaa Vivaristhaanayyaa ||Nenemaiyuntino||
Padivela Mandilo Neevu Athi Sundarudavayyaa
Athi Kaankshaneeyudavu Naa Priyudavu Neevayyaa
Neekante Nanu Preminche Premikudevarayyaa
Vidanaadani Snehithudaa Naa Manchi Yesayyaa
Neelona Nenu Naalona Neevu - Ekaathma Aithimayyaa
Jeevinchuvaadanu Ika Nenu Kaanu - Naa Yandu Neevayyaa
Nee Manase Naa Darshanamesayyaa
Nee Maate Naa Manugada Yesayyaa ||Nenemaiyuntino||
పాట చాలా చక్కగా పాడ రు గారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
Prise the lord brother Jesus name pray everyone today god bless you with my family sister family all problems removeing god good health financial problems good job
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏👍👍👍
Amen ❤
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...???
నీ స్వరం పరలోకంలో వినబడుతుంది అన్నయ దేవుడు మిమల్ని దివించును గాక✝️🙏
price tha lode anna 🙏thak you Jesus Amen aman 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
my favourite song ......forever and ever💙glory to god
పాట చాలా అద్భుతంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏 హల్లెలూయ
Praise the lord 🙏 Man of God
Always jesus is my real saviour ❤
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Praisethe lordbrother,songchala baga padaru,nice music
పాట చాలా అద్భుతంగా ఉంది అయ్యగారు హృదయానికి టచ్ చేయాలా
AMEN praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻
God bless you Anil Kumar Pastor Garu🙏🙏❤❤
చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అన్నగారు
పాటంటే చాలా ఇష్టం చాలా అద్భుతమైన సాంగ్ పాడారు బ్రదర్
Wander full song ❤️ pastorgaru 🙏🙏🙏🙏🙌
Praise The LORD 🙏🙏🙏 Hallelujah Hallelujah 🙌🙌🙌
Superb Song Brother. AMEN🙏🙏🙏
Krupa Krupa naa Yesu krupa 😮
I ❤ u dear.
Praise the lord brother wonderful song all glory to God hallelujah amen 🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌🙌🙌🙌
I like your past music and Singing 💓💓💓
Praise the lord annayya amen 🎉❤🎉
Chala bagundhi anna song ❤❤
Anil Anna I love it song super good bless you
Praise the lord ayya garu 💐💐💐🙏🙏🙏👌👌👍👍
Praise the lord 🤚🙏
Amen amen amen amen amen amen amen amen
Bro,,
Ye song me samjhe main nahin aa ra hai lekin sun ne me achha lag ra hai ❤️❤️❤️
Glory Glory to Jesus Christ ❤
Anna eeee song ventunteyy manasu entha prashanth ga undheee 🤗 buttefull lyrics 👌 bro love this song 🥰
My favourite song ever and for ever
My favourite song, Amen, glory to our jesus 👏🙏🙌❤
Shalom praise the Lord vandanamulu brother and sister
Anna great song Anna thanks again again like every songs spiritual life growth and success full life every time ever day very very grateful and happiness thankyou so much God bless you God with you Anna
ఈ సాంగ్ కోసం నేనూ చాలా ట్రై chysanu eppatiki dhorikindhi iam very happy thank you deva 🎉 full song kavali my fevaret song
Song vintunte manasu pachathapam tho krungipothundhi annaya
Excellent song brother and the you sung is super
Wonder of Song ❤️ 🙏
Glory to our true father (jesus) My favorite heart touching spiritual melody song. Amen
praise the lord i love ur singing sir
Hi mama praise the lod.🦆☂️🌹 Gift for u.
Please the lord pastor garu ✝️🙏
Hallelujah how beautiful song 🎵 glory to God
Super song love you Jesus 🙏❣️❤❤❤❤
Please the Lord AyyA Garu 🙏🏻🙏🏻 Amen 🙏🏻🙏🏻
Praise the lord sir 🙏🙏 such a wonderful superb song sir 👌👌👌👌👌
Thise is my favourite song ❤prise the lord
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...???
మనస్సులో నెమ్మదిగా ఉంది
Praise the lord brother PlZ PLEASE PRAY CHAYADI MY PREGNANCY KOSAMA 9 YEAR NUCHUUU YADURUCHUTHUNNNUU GOD HELP Me 😭😭😭😭😭😭😭😭😭😭
Amen
Yehova karyam chestadu digulu padakandi na jivitham lo devudu goppa karyam chesadu naku eppudu babu puttadu
Don't worry sister, God will help you , Ma family lo Ma sister ki 7 years ki echadu meeku kuda thondaralo echestadu, just believe My dear Sister
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...???
Amen 🙏🏻 Hallelujah 🙏🏻 thank you Jesus 🙏🏻 Praise the lord brother 🙏🏻 nice , wonderful nd excellent song 👏👏👏👏👏👏 Jesus bless you always ❤️
ANIL ANNA PRAISE THE LORD 🙏
Though I donot know Telugu , I like this song , Brother
My favourite song ❤️🙏🏻💖
What a voice Bro.Anil ! Excellent lyrics. Glory to God.
Praise the lord Brother
Hallelujah amen
chala బాగా పాడారు song pastor గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God sir.., 💖👏👏🙏🙌
This song melts 🫀
Great singing sir 👏❤
Nice voice paster garu praise the lord
Hallelujah!!
Looking forward to more revival through upcoming new songs from you brother, your song brings heaven on to earth 🤌🙌
Praise the lord
Jesus ❤❤❤❤❤❤i❤❤❤❤❤❤❤❤
Praisethelordbrother 🙏🤚🙏 brother
Amen amen amen 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐
Krupaa krupaa❤❤❤
Parise the lord 🙏🙏🙏🙏🙏
Song super super super super super super super super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🤜👌👌
Praise the lord father garu ee song nijanga ujjivam undhi mimmalni ayana vadukunttunna vidhanum entho bagundhi and blessed voice glory to god amen
Naku ee song na anna nenu kalisi dance vesamu but eppudu na anna ledu nannu vadhili velli poyyadu miss you annaa 😢😢😢😢
Super Anna real hero
ANIL KUMAR SIR I LIKE THE SONG my life turnway
Pata chala baga paderu prise the lord brother
Hallelujah
Praise Jesus Christ 🙏🙏
Amen❤️❤️❤️🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤
Welldone 👍🏻👍🏻
కొన్ని పదాలు ఒరిజినల్ అతను పాడుతుంటే ,మరి ముఖ్యం గా ఏబినేజారు ఏవినేజరు అని పాడుతుంటే ,చెవులు ముసుకోబుద్ధి అయేది
కనుపాప అని పెట్టారు వెరీ వెరీ nice
Thanks a lot
Super anna super song super lyrics All glory to God ❤❤❤Chala peaceful ga undhi anna ee song vintunna everytime
Memalni kalavali Anna meru chala Baga padaru
ఆమెన్ సూపర్ సాంగ్ ఆమెన్ 👌👌👌👌🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️
super da uode e pata👌👌👌🙏🙏🙏
Praise the lord Amen
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🎄🎄🎄
Super ga padaru sir
Praise the Lord brother nenu pramotion lo unnanu prayer cheyyandi
Splendid lyrics... Excellent..and Fantastic Singing music is Marvellous Musician are fabulous ❤❤❤👍👍👍👍👌👌👌
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...???
Praise the lord Anna 🙏
Song chala nachhindi paster garu ilovemyjesus
Anna ur songs amazing .👌
Praise the lord Anna
Ma family kosam Preyar cheyandhi ayyagaru
Praise the lord brother 🙏🙏🙏
All glory to God
పాటచాలబాగుంది అయ్యగారు వందనాలు
Praise the lord 🙏🙏 Translate to Hindi sir l love songs very
Hii bro praise the lord