Sariga samadhanam chepadaniki radu mee bairi naresh ki interview motham chusi matladu, oka question adigithe daniki answer iva kuda Malli reverse lo question adgutadu 😂
అక్కా నీ మీద కొంచం గౌరవం ఉన్నింది, కానీ నీకు ఎదుట వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం కూడా లేనందుకు చాలా విచారం గా ఉంది మరి నీ ధర్మం నీకు ఏమి నేర్పిందో తెలియదు
అయ్యే లలిత్ కుమార్ తో మాట్లాడితే మొకం లో రక్తం లేదు బఱ్ఱె నరేష్ గానికి అన్ని తెలుసు అనుకుంటాడు కానీ వాలా నానమ్మ క్రిస్టియన్ మరి నాన్ను నమ్మకపోతే నరకము అనేది బైబిల్లో ఉంటది అదికదా ప్రశనించాలి కదా మసీద్ లోకి అడవలని రానివ్వడ్డం లేదు ఎందుకు దాని ప్రశ్నిచాలి కదా మీరు కుడా ఆలోచించండి
బ్రదర్ రోషన్ గారూ.. కరాటే కళ్యాణితో బైరి నరేష్ గారి డిబేటా ? ఆమెకు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడుందండీ.? ఎప్పుడైనా ఎక్కడైనా చర్చ జరగాలంటే జ్ఞానంలో సమాన స్థాయి వారితో జరిపితే ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాని ఇలాంటి వారితో జరిగేది చర్చ అనరు వాదం..జగడం.. యుద్ధం ..అల్లరి..బల ప్రదర్శన అంటారు. అర్ధం చేసుకోండి.
@@Pavansai501వాడు మనిషి కాదు భయ్యా నరేష్ గాడు ఒక పిచ్చి కుక్క అన్నిటికీ ఆధారాలు అడుగుతున్నాడు కదా మరి వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళమ్మ గారి చెప్తే అంగీకరించాడా లేదా డీఎన్ఏ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ చూసిన తర్వాత అంగీకరించాడ?
యాంకర్ రోషన్ గారికి నా విన్నపం,,మిరు SC ST ఒక వ్యక్తిని టౌన్ లో రూం రేంట్ కి పంపించండి, అది లైవ్ పెట్టండి,, అప్పుడు ఒక మనిషిని తోటి మనిషిని క్యాస్ట్ వలన ఏవిధంగాచూస్తున్నారో నికు తెలుస్తుంది,,అలాగే ఏదైనా దైవ మాల వేంచి లైవ్ పెట్టీ ప్రజలు ఏవిధంగా దగ పడుతున్నారు, ఒక మనిషిని తోటి మనిషి హింసించి సంతోషిస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది,
నేను ఒక హిందూ వదిని బైరి నరేష్ గారి పరిజ్ఞానానికి నేను అభిమానిని అందులో భాగంగా s c మాదిగ సమజికనికి చెందిన వ్యక్తిని మమల్ని అంటరాని వారీగా చుసి మమ్మల్నీ ఈప్పటికీ గుడి లోపలికి రాని వ్వని హిందువులు ఉన్నారు చర్చి పేరుతో ప్రజలను మాయ చేసి వారికి నూనె పోసి స్త్రీల యొక్క మానభంగాలు ప్రాణాలను హరిస్తున్నారు మసీదులలో జిహాద్ అనే కేవలం మేము మాత్రమే ఉండాలి అని ఉగ్రవాదులను తయారుచేసి ఇతర దేశాలపై యుద్ధాలు చేసి వారి ప్రాణాలను హరిస్తున్నారు ఎవరి మత నమ్మకాలు వాళ్ళు పాటించండి కానీ అందులోని మూఢనమ్మకాలను వదిలేసి మనిషిని ప్రేమించాలి గొప్ప సిద్ధార్థ మే నా సిద్ధాంతం జై శ్రీఆంజనేయం
మూఢనమ్మకాలు పూర్తిగా నశించాలి, కొన్ని నమ్మకాల వెనుక సైన్సు కూడా దాగి ఉన్నాయి, వాటివల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి. కానీ కొందరు వ్యక్తులు నమ్మకాలముస్కులో లాభపడుతున్నారు తద్వారా సమానత్వం స్వేచ్ఛ సత్యం దెబ్బతింటున్నాయి. కావున ప్రస్తుత సమాజంలో ప్రయోజనాలను కలిగిస్తున్న నమ్మకాలను పాటిస్తూ, మూఢనమ్మకాలు పూర్తిగా నశించి, ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నాను
Naresh Anna cheppindhi 100 percentage correct..... I'm a research scholar from osmania university....... Ippatiki chala pranthaallo cast discrimination Inka undhi ...... Manchirial dist Jannaram lo oka padmashali person s.c family ki room rent ki ichi , shift ainanka next day kaali cheyinchaadu ..... Aa sc friend oka bank employee.......
రోషన్ గారూ.. నిజాన్ని ఆశ్వాదించండి.. ప్రశ్నంచే గొంతు నొక్కోద్దు.. అలాగే కాంట్రవర్సీ చెయ్యొద్దు... మీ వీడియో చాలా చూసాం.. ఈ వీడియో లో మీరు "ఫెయిర్ "గా చెయ్యలేదు... మీరు చాలా కించపరిచే.. విదంగా ఉన్నాయి... మీ ప్రశ్నలు.... అతను అనగా "నరేష్ "గారు ఎంతో చదువుకుని... మనుషులు కు మనుషులు కు... ఉన్న దూరం ను తగ్గించాలి అనే... ఆతని ప్రయత్నం... ఆపొద్దు... కులం... మతం... ఆర్థిక... అసమానతలు... మధ్య... దేవుడు... దెయ్యం... అనే మూఢ నమ్మకం.. ల మధ్య... ప్రతి మనిషి... సాటి వాడు కూడా.. మనిషే... అని మరచిపోయి .. వారిని మేల్కొలిపే... ఆతని గొంతు నొక్కోద్దు 🙏🙏🙏🙏
నరేష్ తమ్ముడు నువ్వు చెప్పిన వంద మంచి మాటల్లోను ప్రజలకు ఒకటి కూడా బుర్రకు ఎక్కదు నువ్వు ఒక్క చెడు మాట మాట్లాడు వెంటనే క్షణాల్లో బుర్రకు ఎక్కిపోతాది నువ్వు 👍చెప్పినట్లే వంద శాతం జరుగుతుంది కానీ జనాలు వాస్తవాలని అంగీకరించరు నువ్వు సూపర్ నరేష్ తమ్ముడు
#Bairi_Naresh... అన్న మీరు ఎంత గొప్ప అంటే మీరు చెప్పే జ్ఞానం కోసం కాకుండా వల్ల రేటింగ్స్ కోసం మీ ఇంటర్యూ ఇవ్వమని మి వెంట పడుతున్నారు... కానీ నికున్న జ్ఞానం తో వాళ్ళకి దిమ్మ తిరిగే జవాబులు ఇస్తు మంచి మంచి మాటలు చెప్తూ ఇవి చూసి మరేవరెందరో కానీ మీరు చెప్తున్నారు చుడు మకు కావలిసింది 1% అని that' is guts of #Naresh Annayya ❤ జై ఇన్సన్ జ్ణానం వర్ధిల్లాలి
👉🏿 భైరి నరేష్ గారు 🙏 sir , మీకు నేను ఫ్యాన్ అయి పోయాను sir , మతం కంటే మానవత్వం ముందు అనే నమ్మే వారిలో నేను ఒకన్ని ,కనబడని దేవుని కంటే కనిపించే science గొప్పదని నమ్మే వాళ్ళాలో నేను ఒకడిని , నా సపోర్ట్ మీకు ఎప్పుడు వుంటుంది sir , ❤🙏👈🏿
నరేష్ అన్న ఇంకోసారి ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు యాంకర్ గత వీడియోలను చూసి వారి పరిజ్ఞానాన్ని ఒక అంచనా వేసి వెళ్లండి. యాంకర్ అనగా ప్రశ్న వేయాలి. సమాధానాన్ని శ్రద్ధగా వినాలి. ప్రశ్న అడిగి పూర్తి సమాధానం చెప్పకుండా విసిగించకుడదు. కనీసం ఎస్ఎస్సి వరకు సైన్స్ పుస్తకాలు శ్రద్ధగా చదివిన యాంకర్ అయితే ఇంకా బాగుంటుంది. అప్పుడైతే కనీస జ్ఞానం కలిగి ఉంటారు.
జై భీమ్ నరేష్ అన్న నరేష్ అన్నతో చేయబోయే ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి ఉంటే అది ఇంటర్వ్యూ అవదు రచ్చ రచ్చ అవుతది ఎందుకంటే ఆవిడకి మాట్లాడేటప్పుడు ఆవేశ నిర్ణయాలు తీసుకుని ఆలోచన లేకుండా మాట్లాడుతది కనక మా రిక్వెస్ట్ ముందు ఆవిడని కంట్రోల్ చేసే మనిషి కూడా ఆవిడతో ఉండాలని మ రిక్వెస్ట్ జై భీమ్ నరేష్ అన్న
అయ్యో మా కరెటి కల్యాణి అక్క ఇలా అయింది ఏంటి ....😢😢 మొన్నటి వరకు NTR అభిమానులతో అల అయింది ఇప్పుడు నరేష్ గారితో ఇలా అయింది,మారి పార్ట్ 2 లో ఏం అవుద్దో భయంగా వుంది
Oka dhonga unnadu oka manchodu unnadu manchodu oka area lo undaga dhonga ah area lo dhongathanam chesadu . Appudu dhonga thanam chesinodu nen kadhu dhongani akkada unnodu chesadu ani manchodi vaipu thosadu . Last ki dhongodu dhorikadu dhongatham chesadu ani. Kani jenalu eppatiki e manchodu ah area lo unnandhuku e manchoditho unte ah roju dhonga peru vachindhi ga adhi naku kuda vasthadhi emo ani e manchoditho evaru undatle. Dhinni patti m ardham aindhi. Kondharu cheddavallu chesina thappuki manchi chesina vallaki viluva lekunda poindhi. Kabatti devudu unnadu devudi peru chepkoni dhochukunr valla valla devudi midha nammakam poindhi andhariki.
అయ్యప్ప స్వామి గురుంచి... మాట్లాడిన విధానం లో నేను కూడా భాద పడ్డ... ఇప్పుడు ఏదో విషయం ఉందనిపిస్తుంది.... ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చెప్పే ప్రయత్నం చేయండి....
మనిషి వర్ధిల్లాలి... జ్ఞానం వర్ధిల్లాలి... మూఢ నమ్మకాలు నశించాలి.... దేశం అభివృద్ధి చెందాలి. జై భీమ్...
@@saisai-du2ef 👍
నీకు సరైన జ్ఞానం ఇచ్చే గురువు కావాలి
డా.బైరి.నరేష్ అన్న జ్ఞానానికి, నిజం మాట్లాడే తత్వానికి ఒక like ❤❤❤ వేసుకోండి.......
Sariga samadhanam chepadaniki radu mee bairi naresh ki interview motham chusi matladu, oka question adigithe daniki answer iva kuda Malli reverse lo question adgutadu 😂
@@kalabhairavapets అవునా ఏమో లే నీ అంత జ్ఞానం లేదేమో....... నిజాలు ఎప్పుడు నొప్పిగా నే ఉంటాయి మీకు
అక్కా నీ మీద కొంచం గౌరవం ఉన్నింది, కానీ నీకు ఎదుట వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం కూడా లేనందుకు చాలా విచారం గా ఉంది మరి నీ ధర్మం నీకు ఏమి నేర్పిందో తెలియదు
రోషన్ అన్న మీకో విన్నపం , నరేష్ అన్న తో మాట్లాడాలి అనుకుంటే అంత మేధావి తో ప్రశ్న వేయించండి , పనికిమాలిన కల్యాణి తో ఎంది... అన్న ......
అయ్యే లలిత్ కుమార్ తో మాట్లాడితే మొకం లో రక్తం లేదు బఱ్ఱె నరేష్ గానికి అన్ని తెలుసు అనుకుంటాడు కానీ వాలా నానమ్మ క్రిస్టియన్ మరి నాన్ను నమ్మకపోతే నరకము అనేది బైబిల్లో ఉంటది అదికదా ప్రశనించాలి కదా మసీద్ లోకి అడవలని రానివ్వడ్డం లేదు ఎందుకు దాని ప్రశ్నిచాలి కదా మీరు కుడా ఆలోచించండి
బ్రదర్ రోషన్ గారూ.. కరాటే కళ్యాణితో బైరి నరేష్ గారి డిబేటా ? ఆమెకు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడుందండీ.? ఎప్పుడైనా ఎక్కడైనా చర్చ జరగాలంటే జ్ఞానంలో సమాన స్థాయి వారితో జరిపితే ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాని ఇలాంటి వారితో జరిగేది చర్చ అనరు వాదం..జగడం.. యుద్ధం ..అల్లరి..బల ప్రదర్శన అంటారు. అర్ధం చేసుకోండి.
లలిత్ కుమార్ హమారా ప్రసాద్ ఇంటర్వ్యూ లు చూడు. అందులో మి మేధావి దేని గురించి చెప్పలేదు
Jai Bheem Dr Naresh anna
మూడు మతాల వాళ్ళు ముందుగా మనుషులు అందరినీ కలుపుకొని చర్చ జరిగి మనిషి గా సత్యం నిజం గెలవాలి జై ఇన్సాన్ .
మూడుమతాల వాళ్ళు పోయి ఒక నాస్తికుడితో చర్చ చేయాలా?
వాళ్లకేం సంబంధం?
@@guruprasaddarbha2005nastikudiki kaadu bayya manishiki
@@Pavansai501వాడు మనిషి కాదు భయ్యా నరేష్ గాడు ఒక పిచ్చి కుక్క అన్నిటికీ ఆధారాలు అడుగుతున్నాడు కదా మరి వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళమ్మ గారి చెప్తే అంగీకరించాడా లేదా డీఎన్ఏ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ చూసిన తర్వాత అంగీకరించాడ?
@@Pavansai501manisha.devudini namme vaadu kuda manishe
@@rainbowraj9336 nenu kaadhu annana bayya.mee matha gandralu chaduvu koni patinchukpndi bayya antunnam.nenu chadivinappudu naaku chala thappulu kana baduthunnayi daani meeru pavitram ani ela antunnaru?ani aduguthunna bayya.
జై నరేష్
డాక్టర్ బైరి నరేష్ గారి జ్ఞానం వర్ధిల్లాలి
ఒక జ్ఞానవంతుడు మాట్లాడితే
ఒక గొప్ప పుస్తకం చదివినట్టే
జై భీమ్
యాంకర్ రోషన్ గారికి నా విన్నపం,,మిరు SC ST ఒక వ్యక్తిని టౌన్ లో రూం రేంట్ కి పంపించండి, అది లైవ్ పెట్టండి,, అప్పుడు ఒక మనిషిని తోటి మనిషిని క్యాస్ట్ వలన ఏవిధంగాచూస్తున్నారో నికు తెలుస్తుంది,,అలాగే ఏదైనా దైవ మాల వేంచి లైవ్ పెట్టీ ప్రజలు ఏవిధంగా దగ పడుతున్నారు, ఒక మనిషిని తోటి మనిషి హింసించి సంతోషిస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది,
I hate casteism, all humanbeing s are equal on the earth,
avula kosam manushalani champtunnaru haha kani valle gorrelani tintunnaru
Yes it's perfect
22:17 mm no@@susanthG
DR. BAIRI NARESH GARIKI VANDANAMULU... JAI BHEEM
Jai bheem ❤
Jai naresh anna ❤
🍌🍌😂
నేను ఒక హిందూ వదిని బైరి నరేష్ గారి పరిజ్ఞానానికి నేను అభిమానిని అందులో భాగంగా s c మాదిగ సమజికనికి చెందిన వ్యక్తిని మమల్ని అంటరాని వారీగా చుసి మమ్మల్నీ ఈప్పటికీ గుడి లోపలికి రాని వ్వని హిందువులు ఉన్నారు చర్చి పేరుతో ప్రజలను మాయ చేసి వారికి నూనె పోసి స్త్రీల యొక్క మానభంగాలు ప్రాణాలను హరిస్తున్నారు మసీదులలో జిహాద్ అనే కేవలం మేము మాత్రమే ఉండాలి అని ఉగ్రవాదులను తయారుచేసి ఇతర దేశాలపై యుద్ధాలు చేసి వారి ప్రాణాలను హరిస్తున్నారు ఎవరి మత నమ్మకాలు వాళ్ళు పాటించండి కానీ అందులోని మూఢనమ్మకాలను వదిలేసి మనిషిని ప్రేమించాలి గొప్ప సిద్ధార్థ మే నా సిద్ధాంతం జై శ్రీఆంజనేయం
ప్రతి పల్లెటూరు లో ఆ వివక్షత చూపుతున్నారు మా కులం గొప్ప అనే గజ్జి కుక్కలు అందరూ సోదరా
Aajaneyudu chemara dwaaraa elaa puttaado aartham kaavatledhu
కరాటి కళ్యాణి తో చర్చ ఆమెకి ఏం నాలోడ్జ్ వుందని చర్చలో కూర్చోవాలి ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే నోరు పేదగా వుంది బాగా అరుస్తది కరుస్తది ఇంకేమి తెలియదు
జ్ఞానం వర్ధిల్లాలి, జై భీమ్
I am also with you sir-NANDYAL ,AP
Great psychologist, intellectual
బైరి నరేష్ జ్ఞానం వర్ధిల్లాలి
Superb anna
మూఢనమ్మకాలు పూర్తిగా నశించాలి,
కొన్ని నమ్మకాల వెనుక సైన్సు కూడా దాగి ఉన్నాయి, వాటివల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి. కానీ కొందరు వ్యక్తులు నమ్మకాలముస్కులో లాభపడుతున్నారు తద్వారా సమానత్వం స్వేచ్ఛ సత్యం దెబ్బతింటున్నాయి.
కావున ప్రస్తుత సమాజంలో ప్రయోజనాలను కలిగిస్తున్న నమ్మకాలను పాటిస్తూ, మూఢనమ్మకాలు పూర్తిగా నశించి, ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నాను
I will support you anna 100 %
Jai Bheem❤❤❤
Jai Naresh Anna❤❤❤
Tq Suma Tv Anchor❤❤❤
రోషన్ తమ్ముడు బైరి అన్నతో నేను కూడా వున్న jai bheem
Unndu evadeeke entee
జై హింద్ జై జై లలిత్ కుమార్
Naresh Anna cheppindhi 100 percentage correct.....
I'm a research scholar from osmania university.......
Ippatiki chala pranthaallo cast discrimination Inka undhi ......
Manchirial dist Jannaram lo oka padmashali person s.c family ki room rent ki ichi , shift ainanka next day kaali cheyinchaadu .....
Aa sc friend oka bank employee.......
రోషన్ గారూ..
నిజాన్ని ఆశ్వాదించండి..
ప్రశ్నంచే గొంతు నొక్కోద్దు.. అలాగే కాంట్రవర్సీ చెయ్యొద్దు... మీ వీడియో చాలా చూసాం.. ఈ వీడియో లో మీరు "ఫెయిర్ "గా చెయ్యలేదు... మీరు చాలా కించపరిచే.. విదంగా ఉన్నాయి... మీ ప్రశ్నలు....
అతను అనగా "నరేష్ "గారు ఎంతో చదువుకుని... మనుషులు కు మనుషులు కు... ఉన్న దూరం ను తగ్గించాలి అనే... ఆతని ప్రయత్నం... ఆపొద్దు...
కులం... మతం... ఆర్థిక... అసమానతలు...
మధ్య... దేవుడు... దెయ్యం... అనే మూఢ నమ్మకం.. ల మధ్య... ప్రతి మనిషి... సాటి వాడు కూడా.. మనిషే... అని మరచిపోయి
.. వారిని మేల్కొలిపే... ఆతని గొంతు నొక్కోద్దు 🙏🙏🙏🙏
నరేష్ తమ్ముడు నువ్వు చెప్పిన వంద మంచి మాటల్లోను ప్రజలకు ఒకటి కూడా బుర్రకు ఎక్కదు నువ్వు ఒక్క చెడు మాట మాట్లాడు వెంటనే క్షణాల్లో బుర్రకు ఎక్కిపోతాది నువ్వు 👍చెప్పినట్లే వంద శాతం జరుగుతుంది కానీ జనాలు వాస్తవాలని అంగీకరించరు నువ్వు సూపర్ నరేష్ తమ్ముడు
Support to bairi Naresh
Bairi sir superb
Great words Anna 💯 ❤
Expose cheating methods in all religions
డైరీ గా కమలహాసన్ కంటే పెద్ద నటులు హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళను కొలిచే రజినీకాంత్ గారు మా హిందువులందరికీ అభిమాన హీరో
Rajanikanth hindu ani meru hindu aiyara ledu ga mana Amma Nana valana aiyaru ok na epudu rajani Christian avtharu meru avtharaa ledu ga
@@udaygoda744
Super bro
NICE REPLY BRO@@udaygoda744
@@udaygoda744 nice bro good 👍👌 aa lavada gadii mind dengi untadhi
అయితే వెళ్ళి......సూపర్ స్టార్ ధీ నోట్లో ***కో
Jai sri ram
Jai bheem
Jai insaan 🤝🤝
🚩🔥
Thank you Suman tv thank you naresh garu
#Bairi_Naresh...
అన్న మీరు ఎంత గొప్ప అంటే మీరు చెప్పే జ్ఞానం కోసం కాకుండా వల్ల రేటింగ్స్ కోసం మీ ఇంటర్యూ ఇవ్వమని మి వెంట పడుతున్నారు...
కానీ నికున్న జ్ఞానం తో వాళ్ళకి దిమ్మ తిరిగే జవాబులు ఇస్తు మంచి మంచి మాటలు చెప్తూ ఇవి చూసి మరేవరెందరో కానీ మీరు చెప్తున్నారు చుడు మకు కావలిసింది 1% అని that' is guts of #Naresh Annayya ❤ జై ఇన్సన్ జ్ణానం వర్ధిల్లాలి
Naresh garu always rocks with his descent answers
Vado konda yerupu vadini follow aye nuvo konda red
@@kiranks9554😅
@@kiranks9554నీలాంటి కోండ వేర్రిపప్పలు నరేష్ ని రోజు పాలో అవుతున్నారు రా చుచ్చు
@@kiranks9554same feeling gods ni follow ayye vaala meedha
@@Pavansai501 orey chavata memu follow avutam vere valani follow avodu...ma dantloki ra ani yevadi joliki velamu.....alanti broker panulu meru chesedi
నరేష్ అన జైఇన్సన్ జైభీమ్✊🙏👌☝✍️
🍌
జై నరేష్ అన్న 💪
Rip Naresh
M gudu.
జై ఇన్సాన్ అన్న 🤝🤝🤝🤝🤝✊✊✊✊✊
Jai naresh 💯🙏🙏👌💯🙏👌 anna
జై బైరి నరేష్ అన్న
జ్ఞానం వర్ధిల్లాలి
జై బైరి అన్న
Interviewer very cool and decent!
Impressive presentation of content by Mr. Naresh Bairi
నరేష్ అన్న వున్నది వున్నట్టు మాట్లాడుతారు సూపర్ కానీ దేవుడు ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం ఓకే
మన అక్క చేల్లేల్ల లాంటి అఢవాళ్ళను మానబంగం చేసి చంపేసినప్పుడు ఎ దేవుడు కాపాడడు బ్రో .. అలాంటప్పుడు ఎదేవుడు లేడు అని స్పష్టంగా నమ్మచ్చు
దేవుడు లేడు అని స్వయంగా లలిత్ కుమార్ అన్న తర్వాత కూడా మళ్ళీ దేవుడు ఉన్నాడు అంటావ్ ఏంటి..??
Gudi vigraham ( stone) laaga unnadu. Anthakantey yem upayogam ledhu devudu valla
You are so clear what you said naresh gaaru
V nice interview
, Hats up Biri Naresh garu
I love naresh anna❤
సత్యమే గెలవాలి. ఆమేన్
Nice job bairi naresh anna✊
జై భీమ్ అన్న
I support Dr bairi naresh sir
జై లలిత్ కుమార్
Naresh bro your rock
JAI bheem 🙏🏼🇮🇳🙏🏼
Jai naresh anna....💪
గొప్ప వ్యక్తి జ్ఞానవంతుడు నరేషన్న ❤
Chaaa
Nevvu tusaan kee ellaraa babu
జ్ఞానం వర్ధిల్లాలి
Jai Ambedkar ❤
Jai naresh anna ❤
Such a good human being
Really great person
Bairenaresh ana I'm Big fan of u
👉🏿 భైరి నరేష్ గారు 🙏 sir , మీకు నేను ఫ్యాన్ అయి పోయాను sir , మతం కంటే మానవత్వం ముందు అనే నమ్మే వారిలో నేను ఒకన్ని ,కనబడని దేవుని కంటే కనిపించే science గొప్పదని నమ్మే వాళ్ళాలో నేను ఒకడిని , నా సపోర్ట్ మీకు ఎప్పుడు వుంటుంది sir , ❤🙏👈🏿
నువ్వు అనగలవ ఇస్లాం ముంద లేక మానవత్వం ముందా ...
అంటే మి దేవుడు కూడా లెడు అని అరథమవుతుంది...
@@sridhardarsha9847 👉🏿మానవత్వం నిజం 👍 మతం ఓ అబద్దం 👎
@@sridhardarsha9847 👉🏿 దేవుడంటే ఏంటి ? ? ? వివరించ గలవా ???
Jai bairi Naresh Anna
Super brother
బైరా నరేష్ అన్న 🎉🎉👌
Naresh garu supar❤❤❤
Jai naresh anna
Naresh garu ...well educated person sir .....good sir bhairy naresh garu
జై భీమ్ తమ్ముడు
బీజేపీ కి ఓటు వేయండి దేశాన్ని కాపాడండి హిందూవులు అర్థం చేసుకోండి
Super Dr bairi naresh
నిజంగా కల్యాణి గారితో డిబేట్ చేయండి. బైరీ నరేష్ తో
నరేష్ అన్న ఇంకోసారి ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు యాంకర్ గత వీడియోలను చూసి వారి పరిజ్ఞానాన్ని ఒక అంచనా వేసి వెళ్లండి.
యాంకర్ అనగా ప్రశ్న వేయాలి. సమాధానాన్ని శ్రద్ధగా వినాలి. ప్రశ్న అడిగి పూర్తి సమాధానం చెప్పకుండా విసిగించకుడదు. కనీసం ఎస్ఎస్సి వరకు సైన్స్ పుస్తకాలు శ్రద్ధగా చదివిన యాంకర్ అయితే ఇంకా బాగుంటుంది.
అప్పుడైతే కనీస జ్ఞానం కలిగి ఉంటారు.
Bairu naresh garu good talking.
బైరి నరేష్ గారి. జ్ఞానం 10 కోట్ల మంది చాలా మంచిది నరేష్ గారు జ్ఞానం వర్ధిల్లాలి జై
జై భీమ్ నరేష్ అన్న నరేష్ అన్నతో చేయబోయే ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి ఉంటే అది ఇంటర్వ్యూ అవదు రచ్చ రచ్చ అవుతది ఎందుకంటే ఆవిడకి మాట్లాడేటప్పుడు ఆవేశ నిర్ణయాలు తీసుకుని ఆలోచన లేకుండా మాట్లాడుతది కనక మా రిక్వెస్ట్ ముందు ఆవిడని కంట్రోల్ చేసే మనిషి కూడా ఆవిడతో ఉండాలని మ రిక్వెస్ట్ జై భీమ్ నరేష్ అన్న
కరాటే కల్యణి అక్క మోత్తం శూన్యంలో ఉంది . అలాంటి ఆజ్ఞానంతో మాట్లాడినా 8 నిమిషాల విడియో టైం వేస్ట్
Good question 👏👏👍
అదో వేస్ట్ ముండా వొదిలేయండి అన్న
Karate Kalyani manchi saruku
Support naresh anna....💪💪
Yes
Naresh Anna... Very genuine person good brother
Great!
Not even a single negative comment
Jai naresh anna jai bheem
జై భీమ్ 🙏✊
Good speach Naresh Anna
అయ్యో మా కరెటి కల్యాణి అక్క ఇలా అయింది ఏంటి ....😢😢
మొన్నటి వరకు NTR అభిమానులతో అల అయింది ఇప్పుడు నరేష్ గారితో ఇలా అయింది,మారి పార్ట్ 2 లో ఏం అవుద్దో భయంగా వుంది
Naresh anna ni clarity 🙏🙏 jai bheem💙
Bairi Naresh anna Meku ❤❤❤❤ what a knowledge anna
Jai Bheem ✊ Jai Naresh anna
Dr Bairi Naresh is right person
Fight between nammakam vs mooda nammakam. We want more videos... Education is more important for public. Wish you all the best... Bro.
Oka dhonga unnadu oka manchodu unnadu manchodu oka area lo undaga dhonga ah area lo dhongathanam chesadu . Appudu dhonga thanam chesinodu nen kadhu dhongani akkada unnodu chesadu ani manchodi vaipu thosadu . Last ki dhongodu dhorikadu dhongatham chesadu ani. Kani jenalu eppatiki e manchodu ah area lo unnandhuku e manchoditho unte ah roju dhonga peru vachindhi ga adhi naku kuda vasthadhi emo ani e manchoditho evaru undatle. Dhinni patti m ardham aindhi. Kondharu cheddavallu chesina thappuki manchi chesina vallaki viluva lekunda poindhi. Kabatti devudu unnadu devudi peru chepkoni dhochukunr valla valla devudi midha nammakam poindhi andhariki.
JAI BHEEM ✊️ JAI INSAAN ✊️ Anna
Great knowledge naresh anna
Yankar me smile chala baundhi❤
ఆ ఒక్కరిలో నేను ఒకన్ని..... 👍
I support byri naresh
Part 2 waiting naresh knowledge person
Jai naresh
Awesome naresh garu
అయ్యప్ప స్వామి గురుంచి... మాట్లాడిన విధానం లో నేను కూడా భాద పడ్డ... ఇప్పుడు ఏదో విషయం ఉందనిపిస్తుంది.... ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చెప్పే ప్రయత్నం చేయండి....
Bairi anna nuvu spr matalo chepalenu ❤❤❤❤ u
పీర్లపడుగ పెద్ద దరిద్రం మరి వూగుడు బోటకం బైరి నరేష్ రైట్ 👌👌👌❤️❤️❤️❤️
సినిమాల కరెక్టు పనికొస్తావ్.. ఎందుకంటే మంచి జీవించే కోణం ఉంది.. మంచిగా కథచెప్తావ్.. ఫ్యూచర్ ఉంది😂😂
హాల్లో కల్యాణి అక్కడున్నది శ్రీకాంత్ రెడ్డి కాదు బైరీ నరేష్ గారూ జర ఆలోచించి మాట్లాడండి...