Exclusive Interview With Bairi Naresh | Bairi Naresh vs Karate Kalyani | Sensational Words | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 640

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 Рік тому +135

    మత పిచ్చి పెరుగుతున్న నేటి సమాజం లో బైరి నరేష్ లాంటి జ్ఞానవంతులు చాలా అవసరం

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Рік тому +1

      యస్. 👍👍👍👍👍

    • @SSVVVV1999
      @SSVVVV1999 Рік тому

      Velli Vaadi Modda Sugar Veskuni Cheeeku Nuvvu Aa Roshan Gaadu Kalisi Gay Kojja Nayallara.....

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 Рік тому +1

      Kalyani garu antha getting matladakudadhu...adhi padhathi kadhu ade Aarogya karanga matlade vallatho me sthaie ki thagina varitho meeru debet cheyyandi...plz...

  • @SrinuSrinivas-e6q
    @SrinuSrinivas-e6q Рік тому +53

    బైరి నరేష్ గారు True ga 💯 Life నీ చదువుతున్నారు అతని అర్ధం చేసుకుటే అతని అంత మంచోడు వ్యక్తి నీ ఉండడు ..... నరేష్ గారు చాలా జ్ఞానం కలిగిన వారు .ప్రతి మనిషి పుట్టిన నుండి చచ్చేదాకా ప్రతిధి ఎదురుకుంటూన్నా సంతోషం బాధలు మనుషులు అన్ని రకాలుగా చెపుతున్నారు

  • @MarelliAnil
    @MarelliAnil Рік тому +133

    నరేష్ గారూ ప్రతి విషయాన్ని వివరించే విధానం బాగుంది

    • @kgchalam296
      @kgchalam296 Рік тому

      B.nerash.ni.wife.na.dhaggaraku.pampu.na.kodaka.🦵🦵🦵🦵

  • @mudavathshankar9449
    @mudavathshankar9449 Рік тому +35

    బైరి నరేష్ గారు మంచి వ్యక్తిత్వమును జ్ఞానం ఉన్న వ్యక్తి

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz Рік тому +28

    కరాటే కళ్యాణి మొన్న యూట్యూబ్ లో గొడవ చూసా ఆమె ఒక్క విలువలేనిధి దానితో నీ డిబేట్ మాకు ఇష్టం లేదు
    సుమన్ టివి వాళ్ళు ఆమెతో బైరి నరేష్ అన్నను మాట్లాడించకండి.. ఆమె ఎం ఓవర్ మాటలు మాట్లాడిన సుమన్ టివి భరతం పట్టాల్సి వస్తుంది కాబట్టి అంత మా టైమ్ వెస్ట్ చెయ్యకండి ప్లిస్ 🙏

  • @anilnalla4749
    @anilnalla4749 Рік тому +20

    నరేష్ అన్నా నువ్వు మరొక పెరయర్ రాంశ్వమి అవుతావు

  • @manojdasari829
    @manojdasari829 Рік тому +13

    జ్ఞాన వంతుల మాటలు సమాజానికి జ్ఞానం పెంచుతుంది

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154 Рік тому +9

    కరాటే కళ్యాని విద్వేశపూరిత అనాలోచిత మాటలు వేగానికి గుర్తుచేస్తూ భైరి నరేశ్ ప్రశాంత అవగాహణ వివేచన వివేకమైన ఆలోచనతో ఒకరి తొందరపాటుతనానికి సరియైన సమాధానం చెప్పడం ఎథియిస్టుకు ఎంతో ఉపయోగకరం. ప్రముఖ ఎథియిస్టు కేంద్రపాలిత అకాడమి అవార్డు గ్రహీత దేవరాజు మహారాజుకు కూడా ఇదే విధంగా నెమ్మదిగా మాట్లాడుతాడు.భైరి నరేశ్ ఎథియిస్టు ఉద్యమానికి ప్రముఖమైన ఒక దిక్సూచి.జైభీం జైఇన్సాన్.

  • @SAMANYUDIJIVITHAM
    @SAMANYUDIJIVITHAM Рік тому +70

    బైరి నరేష్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు ఇది కొంతమందికి నచ్చదు
    అబద్దాలు మాట్లాడే వారే అందరికీ నచ్చుతారు నిజమైన నిజాన్ని ఎవరు మాట్లాడిన శత్రువులే అవుతారు

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Рік тому +48

    అసలు అపరిచితుడు కాదు, జీవిత దిశా నిర్దేశకుడు, దేశ సమైక్య త కోసం పాటు పడే వాడు, సైన్స్ వైపు నడవాలి అనే వాడు, that is బైరి

  • @chinnaroyals7969
    @chinnaroyals7969 Рік тому +9

    Part 2..... should be with a kattar Christian, kattar Muslim and kattar Hindu on one side .... naresh Anna on other side with democratic values 💐.... waiting💯💯

  • @syedsaiba6285
    @syedsaiba6285 Рік тому +24

    కరాటే కళ్యాణి గారికి కరాటే మాత్రమే తెలుసు మేధావి నరేష్ గారికి జ్ఞానం విజ్ఞానం సమాజం పూర్తి తెలుసు

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w Рік тому +73

    బైరి చాలా మంచి మనిషి 🙏

  • @raviorisi6563
    @raviorisi6563 Рік тому +27

    One of the Best interview in Suman tv🎉

  • @shivachary9707
    @shivachary9707 Рік тому +15

    రోషన్ గారూ బైరి నరేష్ తో డిబెట్లో కూర్చొని మాట్లాడాలి ఆంటే బాబూ గోగినేని లాంటి దమ్మున్న మనిషీ ఉండాలి....... ఈ పనికిమాలిన కరేటిని తీసుకొస్తే గాయ గాయ వాటర్ ట్యాంక్ దగ్గరా బిందెల సౌండ్ లా అరవడం తప్ప సబ్జెక్ట్ ఉండదు

  • @sanjutv6081
    @sanjutv6081 Рік тому +42

    ఇంకా నుంచి నేను బైరి నరేష్ తోనే నా ప్రయాణం

    • @fromtelangana99
      @fromtelangana99 Рік тому

      Sanka nakundi poy enni rojulu em chesharu

    • @varipallyyakaiah9636
      @varipallyyakaiah9636 2 місяці тому

      నువ్వు కూడా వాణి లాగా మోడ్డ గుడిచి పో

  • @ArunkumarYesapogu-iu4wj
    @ArunkumarYesapogu-iu4wj Рік тому +8

    జ్ఞానం మాట్లాడుతుంది(బైరి నరేష్)
    అజ్ఞానం పొట్లాడుతుంది(కల్యాణి)

  • @humanbeinghumanbeing5106
    @humanbeinghumanbeing5106 Рік тому +8

    బైరి నరేష్ అన్న జ్ఞానం వర్ధిల్లాలి

  • @abhinemmadi8685
    @abhinemmadi8685 Рік тому +15

    జై భీమ్ నరేష్ అన్న. భూమి గుండ్రంగాఉంది అని
    చెప్పిన అయింస్టిన్ రాళ్ళతో కొట్టిన ప్రజల నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడతారు
    కరాటే కళ్యాణి గారు. మీరు చెప్పింది సరిగ్గా. వినలేదు పోని తను అడిగిన వాటికి సమాధానం చెపితే మా నామకం అంటుంది
    ఐన జ్ఞానం లేని వ్యక్తితో వదించలేం
    నిజం మాట్లాడితే సమాధానం రాదు అన్న
    జై భీమ్

  • @sreeram6288
    @sreeram6288 Рік тому +43

    నరేష్ అన్న దమ్మున్న intellectual Roshan లాంటి overthinking fellow కాదు......రోషన్ questioning చేయడం తలతిక్కగా ఉంది కొంచెం update అవ్వండి బ్రదర్....

  • @sumankanukuntla3986
    @sumankanukuntla3986 Рік тому +66

    గౌరవ anchor గారు ఇంకా కుల వివక్షత ఉందా ,అలాంటి సంఘటనలు జరుగుతున్నాయ అని అడగటం చాలా హాస్యాస్పదంగా ఉంది..... ఏ లోకం లో ఉన్నరండి మీరు ....
    కులం పేరుతో సాటి హిందువులు, హిందువులు ఆయిన దళితుల ని చాలా సందర్భాల్లో అవమానిస్తున్నారు,వివక్ష చూపిస్తున్నారు ,దాడులు చేస్తున్నారు ...
    మీ ఛానల్ కి ట్రెండింగ్ అంశాలు తప్ప ఇలాంటి అంశాలు కనిపించవా....???

    • @ramumunugala6919
      @ramumunugala6919 Рік тому +1

      వాడు ఫాల్తూ గాడు

    • @dad8217
      @dad8217 Рік тому

      47:00

    • @dilipkarkalla6305
      @dilipkarkalla6305 Рік тому +2

      నిజంగా రోషన్ గాడు వేస్ట్ గాడు.. ఇప్పుడే పుట్టినట్టు మాట్లాడుతుండు 😂నోట్లో అరటిపండు పెట్టి తినిపించాలి

    • @rairalagovardhan
      @rairalagovardhan Рік тому

      Vest pelo

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 Рік тому +1

    Suman TV varu Naresh gariki interview chese vidhanam baledu samaanamaina viyyam samaanamaina kayyam chuste maza poni rart 2 chudam Dhanyavadalu 🙏🏻 suman TV 🙏🏻🙏🏻🙏🏻

  • @sri4691
    @sri4691 Рік тому +4

    Naresh sir fans from karnataka like here ❤❤❤

  • @pujariraveendra557
    @pujariraveendra557 Рік тому +6

    జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్

  • @yerraravi6537
    @yerraravi6537 Рік тому +27

    ఇంటర్వ్యూ బాగా చేశారు అభినందనలు సుమన్ tv and రోషన్ అన్న 👏👏👏జై భైరి ✊✊✊✊

  • @kudachinna4579
    @kudachinna4579 Рік тому +23

    మూఢనమ్మకాలు పోవాలి జ్ఞానం వర్ధిల్లాలి🎉🎉🎉

  • @landanani7777
    @landanani7777 Рік тому +75

    నరేష్ అన్న నువ్వు కరెక్టుగా వున్నది వున్నట్టు మాట్లాడుతారు నువ్వు గ్రేట్

  • @RaviKumar-wr8vt
    @RaviKumar-wr8vt Рік тому +7

    Brother Naresh … give as many as interviews… people ll make it viral slowly… ur message need to be reached to so many educated folks

  • @sudeepheni6016
    @sudeepheni6016 Рік тому +76

    మూఢత్వం పోవాలి జ్ఞానం వర్ధిల్లాలి.. జై నరేష్ జై భీమ్ 👍👍

    • @ROYALKING-zw6om
      @ROYALKING-zw6om Рік тому

      Apu ra lanjakodaka

    • @tspscadda9681
      @tspscadda9681 Рік тому +2

      Vanidhi pattukoni ugulaadu

    • @sudeepheni6016
      @sudeepheni6016 Рік тому +1

      ​@@tspscadda9681నేను నరేష్ జ్ఞానాన్ని పట్టుకొని ఊగుతా నువ్వు గో్మూత్రం తాగి ఊగు 😂😂

    • @tspscadda9681
      @tspscadda9681 Рік тому +2

      @@sudeepheni6016 ha sare nen gomutram thagi ugutha nuv Vani mitrama thagi uugu 🤣

    • @sudeepheni6016
      @sudeepheni6016 Рік тому +1

      @@tspscadda9681 నేను ఏం పట్టుకొని ఊగుతానో చెప్పాను కదా ముందు నువ్వు గో్మూత్రం పనిలో ఉండు 🍊🍊

  • @gudellivenkatesh1536
    @gudellivenkatesh1536 Рік тому +48

    బైరి నరేష్ అన్న ఈ తరం జ్ఞాన బుద్ధుడు...... ✊️

    • @charancherry5284
      @charancherry5284 Рік тому

      Adi Madda Gudu

    • @saireddy2605
      @saireddy2605 Рік тому

      పెద్ద ఎర్రిపూకు వాడు

    • @Vamsi-n6t
      @Vamsi-n6t Рік тому +1

      ​@@charancherry5284
      Nuvvu velli Bellam vesukoni kuduv ra l kodaka

    • @venkateshvenky7306
      @venkateshvenky7306 Рік тому

      ​@@charancherry5284prati dhantlo nilanti pichi pukodu vuntadra dengulu thintaniki😂😂

    • @KidszoneTelugu-o9x
      @KidszoneTelugu-o9x Рік тому

      గాడిద గుడ్డు ఏమి కాదు

  • @kumareppakaeppaka5907
    @kumareppakaeppaka5907 Рік тому +18

    కరాటే కళ్యాణి తో బైరి నరేష్ అన్న డిబేట్ అంటే అన్నటైం వృధా

  • @arakantiganesh5881
    @arakantiganesh5881 Рік тому +11

    నరేష్ అన్న మీకు చల్లమంది అభిమానులు ఉన్నారు మీకు చల్లా జ్ఞానం ఉంది వారికిపడితే వాలకు ఎంతర్వు ఎవ్కండీ పనిరాని వల్లతో డెబిట్కి రాకూరి అన్న జై బిమ్

  • @Crime7273
    @Crime7273 Рік тому +17

    Jai beem 💙
    Jai Naesh anna ❤🔥🔥

    • @manojkumarrapalli2034
      @manojkumarrapalli2034 Рік тому

      Jai beem ki naresh related ento

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Рік тому

      ​@@manojkumarrapalli2034ఆయన ఇంటర్వ్యూలు, ప్రసంగాలు చూడండి. తెలుస్తుంది.

    • @narendramudiraj4053
      @narendramudiraj4053 Рік тому

      ​@@manojkumarrapalli2034అది అంతే bro🤣 హిందూ ధర్మాన్ని ఎలైన దెబ్బ తీయాలి కదా. బైరి గానికి subject లేదు. లలిత్ and బైరి వీడియో చూడు.

    • @Crime7273
      @Crime7273 Рік тому

      @@manojkumarrapalli2034 adhi na estam anna

    • @Crime7273
      @Crime7273 Рік тому

      @@narendramudiraj4053 Subject leedhu ani kaadhu bro aloochiste naresh annane correct,

  • @SrinivasGogu-m6f
    @SrinivasGogu-m6f Рік тому +6

    రోహన్ గారు ఇదే హైద్రాబాద్ లో కులం అడగకుండా హౌస్ రెంట్ కు ఎవ్వడు ఇవ్వడం లేదు కావాలంటే మీరు నా వెంట రండి రోహన్ గారు

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 Рік тому

    భైరి నరేష్ గారి విజ్ఞానము ఈ దేశానికి తప్పనిసరిగా అవసరం అయిన సందర్భం ఇది జై ఇన్సాన్ జై భీమ్ ❤✊🏻️✊🏻️👍🏻💝

  • @SAMANYUDIJIVITHAM
    @SAMANYUDIJIVITHAM Рік тому +9

    ఇంటర్వ్యూ మొత్తం చాలా బాగా జరిగింది
    బైరి నరేష్ మెగాస్టార్ చిరంజీవి అభిమాని అని ఈ రోజే తెలిసింది.. నేను కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానిని

  • @shaiksubhani421
    @shaiksubhani421 Рік тому +47

    రోషన్ గారి మీద ఉన్న అభిమానం ఈ ఇంటర్వ్యూ తో పోయింది 🙏..

  • @naveenjannu4844
    @naveenjannu4844 Рік тому +13

    Naresh anna తోపు

  • @ashokkumart932
    @ashokkumart932 Рік тому +38

    బైరి నరేష్ గారికి జై ఇన్సాన్✊

  • @kirangajjela6882
    @kirangajjela6882 Рік тому +4

    Bayri naresh Annayya ❤

  • @rameshvenuganti3002
    @rameshvenuganti3002 Рік тому +9

    సెక్స్ ఎందుకు చేసావు రాంగ్ question , ముద్దు పెట్టావా రాంగ్ క్యూస్షన్

  • @KishoreMaharaj-vj5rd
    @KishoreMaharaj-vj5rd Рік тому +4

    జ్ఞానం వర్థిల్లాలి.... ✊️

  • @panagalporadu3532
    @panagalporadu3532 Рік тому +14

    Jai Bairi naresh.. Love from nalgonda.. anna nuvvu super

  • @viraatviraat689
    @viraatviraat689 Рік тому +8

    Nv oka nijam brother.

  • @k.k.prasad
    @k.k.prasad Рік тому +1

    జై బైరా నరేష్ అన్న సరిలేరు నీకెవ్వరు 🎉🎉👌👌👌

  • @manchodianjanaiah7135
    @manchodianjanaiah7135 Рік тому +5

    Bairi Naresh is social reformer

  • @EliyaPasumarthi
    @EliyaPasumarthi Рік тому +5

    Super bairi naresh anna

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 Рік тому +4

    కరాటే కళ్యాణి మాటలు తెలివి లేని విధంగా అనిపిస్తుంది.
    యాంకర్ ఫోన్ ఎవరికి చేస్తున్నాడో చెప్పకుండా డైరెక్ట్ గా చేయడం బాగా లేదు.
    నరేష్ అన్న గారు జవాబులు సూటిగా స్పష్టంగా వుంటాయి.....

  • @malleshjulu8577
    @malleshjulu8577 Рік тому +8

    Biri naresh great 👍

  • @giridharvariganji7114
    @giridharvariganji7114 Рік тому +6

    Kalyani Aeroplane yekkadhu, mobile phone vadadhu, light vesukodhu, camera mundhu acting cheyadhu..😂😂😂.

  • @rameshkvrtv2522
    @rameshkvrtv2522 Рік тому +2

    మంచిపుస్తకం, మంచివ్యక్తులు, అంత తొందరగా అర్ధం కారు, లోతుగా చదవాల్సిందే...

  • @bluebird8566
    @bluebird8566 Рік тому

    Gnanam tho paaaatu manchi manasu , manavathvam unna " Goppa manavatha viluvalunna manishi bairy naresh anna 🤝.

  • @BTEveng
    @BTEveng Рік тому +3

    Super good 🎉🎉🎉

  • @reddyveera-t3z
    @reddyveera-t3z Рік тому +2

    Hi Naresh,I was very impressed

  • @laxmangade6941
    @laxmangade6941 Рік тому +4

    నేను కూడా ఉన్నాను అన్న నరేష్

  • @SPREDOURCULTURE
    @SPREDOURCULTURE Рік тому +4

    బైరి గారు చెప్పిన సైంటిస్ట్ పేరు, నోబెల్ ప్రైజ్ వచ్చిన టాపిక్ కుడా తెలీదు కల్యాణికి... దీనితో..sir value teyaku...

  • @rambabuganti6062
    @rambabuganti6062 Рік тому +2

    నిజం గా ఉంది sir... రెంట్ కి హౌస్ n ఇవ్వలి అంటే caste అడిగి ఇస్తున్నారు. ఇలా ఉంది సమాజం.

    • @sudhakar.k9433
      @sudhakar.k9433 Рік тому +1

      అద్దెకు వుండే వాళ్ళు చేసే చేష్టలను బట్టి అద్దెకు ఇస్తారు. పైన ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వెధవలకు ఇస్తే పెంట పెంట చేస్తారు అనే కులం, మతం అడిగి ఇస్తారు. అన్నం పెట్టిన వాడి ఇంటికే కన్నం పెట్టే వాళ్లకు ఇవ్వరు.

  • @AVM1985
    @AVM1985 Рік тому +10

    జై బైరి నరేష్ ✊✊జై భీమ్ ✊✊

  • @neelamsampathkumar8747
    @neelamsampathkumar8747 Рік тому +3

    తమ్ముడు 🎉 సంచి వివరణ బాగుంది తమ్ముడు

  • @prembethen1917
    @prembethen1917 Рік тому +6

    Bairi Naresh Bro

  • @dameranarsimha1459
    @dameranarsimha1459 Рік тому +7

    రోషన్ గారు అడిగే విధానం పద్ధతిగా లేదు. అలాగే లైవ్ లోకి తీసుకునే వాళ్ళకి కూడా కనీస అవగాహన ఉండాలి.

  • @77912
    @77912 Рік тому +5

    Jai naresh anna

  • @ssrp608
    @ssrp608 Рік тому +3

    Jai bairi naresh 🔥

  • @lavakushar4369
    @lavakushar4369 Рік тому +14

    హిందూ ధర్మంలోని మూఢ నమ్మకాలనే కాకుండా,
    ముస్లిమ్స్, క్రిస్టియన్ మతాలలోని మూఢ నమ్మకాలను ప్రశ్నించే దమ్ము ఉందా భైరి నరేష్.

    • @ashokkumart932
      @ashokkumart932 Рік тому

      హిందు మతస్తులు తోటి మనిషిని అంటరాని వాడిగా, ఎక్కువ, తక్కువ కులం వాడిగా, పశువు కంటే హీనంగా చూస్తారు.

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Рік тому +6

      చాలా వీడియోస్ ఉన్నాయ్.. వెళ్లి చుడు బ్రో

    • @kranthikumar2524
      @kranthikumar2524 Рік тому +4

      Muslims ni adigadu anuko,,
      Definitely champestaru vaalu

  • @gognene1513
    @gognene1513 Рік тому +1

    ఒక గద్దర్, ఒక రంగనాయకమ్మ, ఒక లలిత, ఒక జార్జ్ రెడ్డి, ఒక శ్రీ శ్రీ ఈ Naresh లో ఉన్నారు

  • @nithinyarra
    @nithinyarra Рік тому +1

    Naresh Anna nvu super ❤

  • @polaganiramakrishna3087
    @polaganiramakrishna3087 Рік тому +2

    Gd interview and gd answers from bairi naresh

  • @sukkollarajkumarrajkumar7996
    @sukkollarajkumarrajkumar7996 Рік тому +6

    జై ఇన్సాన్ జై భీమ్ జై బైరి నరేష్ అన్న జ్ఞానం వర్ధిల్లాలి

  • @heroicrhythms8302
    @heroicrhythms8302 Рік тому +7

    I'm a fan of bhairi neresh!

  • @bhanu8781
    @bhanu8781 Рік тому +2

    Super Naresh garu

  • @Shashikumar-k6w
    @Shashikumar-k6w Рік тому

    Your true sir I respect you sir

  • @rameshreddy7328
    @rameshreddy7328 Рік тому +5

    Super.sir

  • @DarshanamSuresh-wt4mf
    @DarshanamSuresh-wt4mf 9 місяців тому

    Naresh anna ni koshame e interview super talented anna nv keep top

  • @mudavathshankar9449
    @mudavathshankar9449 Рік тому +3

    బైరి నరేష్ గారు మంచి వ్యక్తిత్వమును మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Рік тому +4

    Jai insaan

  • @sreenathsarmakura5401
    @sreenathsarmakura5401 Рік тому +5

    Though we are in the 21st century still that discretion is there in our society. I had a bad experience in the recent time.

  • @jvd2617
    @jvd2617 Рік тому +1

    Waiting 🎉

  • @pranadeepdasarapupranadeep3174

    Bhairi thopu🔥🔥

  • @chsunilsunil6413
    @chsunilsunil6413 Рік тому +13

    Jai Bheem Jai Naresh 🙏

  • @venkinayudu6059
    @venkinayudu6059 Рік тому +4

    Supper brother your

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 5 місяців тому

    ఈ సుమన్ TV 100% అజ్ఞానంలో ఉన్నది

  • @VenkatRayal
    @VenkatRayal Рік тому +1

    Qube tube
    Vedio excellent
    Why ur black shirt removed brother

  • @praveenkumar-yr4pg
    @praveenkumar-yr4pg Рік тому

    Waiting for part-2

  • @gadipeprashanth8207
    @gadipeprashanth8207 Рік тому +2

    Naresh Anna jai Bheem...jai Insan...

  • @amrutharaon7163
    @amrutharaon7163 Рік тому +2

    Jai naresh

  • @ravisirenglish6540
    @ravisirenglish6540 Рік тому +5

    🎉 great naresh anna

  • @NageshDobba
    @NageshDobba Рік тому

    Anna super speech

  • @satishs-vu1co
    @satishs-vu1co Рік тому +6

    JBM, Naresh✊✊🙏🏻

  • @guruswamy9201
    @guruswamy9201 Рік тому +2

    ఏ ఎండకి అ గొడుగు☔పట్టే నీలాంటి Media వారి వల్లే ఈ దేశములో సత్యము లేకుండ పోతుంది. దేశము గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే Roshan.

  • @gognene1513
    @gognene1513 Рік тому +1

    Great personality

  • @PremKumar-gc1gf
    @PremKumar-gc1gf Рік тому +7

    Kalyani akka ki kuda gnanodhayam cheyandi naresh anna

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Рік тому +2

      విషయం మీద మాట్లాడితే తెలియదు అనుకుని జ్ఞానోదయం చెయ్యొచ్చు. కానీ ఆలోచనే లేని వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా బురదలో పోసిన పన్నీరే.

  • @ramsputti5830
    @ramsputti5830 Рік тому +6

    Jai bheem anna u r great anna

  • @NileshMallarapu-mb1pg
    @NileshMallarapu-mb1pg Рік тому

    జై భీమ్....

  • @rudrupatinageshwararao9541
    @rudrupatinageshwararao9541 5 місяців тому

    Naresh super speech

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 Рік тому +2

    Naresh Anna is the Genius.
    Jai Bhim
    Jai Insaan

  • @VenkatRayal
    @VenkatRayal Рік тому +2

    Naresh
    Black shirt
    ??????
    Why u changed
    We are takeing u as role model
    And fallowing u

  • @bobbilisagar5489
    @bobbilisagar5489 Рік тому

    Great anna super

  • @jannuravi8484
    @jannuravi8484 Рік тому +2

    Jai Bheem naresh anna

  • @rathodparushuramrathodparu9369

    Super bhairi naresh Anna 👍🔥

  • @ganeshdeekonda7491
    @ganeshdeekonda7491 Рік тому +5

    Super naresh sir....🎉🎉