How to Restart a Heart? | 45 Seconds | Cardiac Arrest vs Heart Attack | DNR | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • How to Restart a Heart? | 45 Seconds | Cardiac Arrest vs Heart Attack | DNR | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #cardiacarrest #heartattack #heartrestart #45seconds #brain #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 216

  • @ganitha8229
    @ganitha8229 Рік тому +41

    మాకోసం మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు 🙏🙏

  • @satyasgreenhome9713
    @satyasgreenhome9713 Рік тому +17

    సార్, మా అమ్మ సడెన్గా 2018 లో ఇలానే 5mnts లో అంతా అయిపోయింది లక్కీ గా rmp డాక్టర్ ఉన్నా మా అమ్మ మాకు దక్కలేదు, మీరు చెప్పిన వివరాల మేరకు మా అమ్మకి చేసినట్టు అయితే మా అమ్మ మాతో ఉండేది 😭😭
    సార్ నాదొక రిక్వెస్ట్ villages లో rmp డాక్టర్స్ మీరు అన్న సీపీర్ అనేది అందరికి తెలిసేలా ఏదయినా అభివృద్ధి చేయ్యండి సార్ 🙏
    చాలా మంది కీ అవసరం అవుతుంది 🙏🙏🙏🙏

  • @pranoav7583
    @pranoav7583 Рік тому +19

    Sir మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపిన తక్కువే అవుతుంది thank you to 🙏💐💐💐💐

  • @buzz774
    @buzz774 Рік тому +13

    Great Information Doctor, as you said, everyone should be aware of BLS (CPR). In Western and Middle Eastern countries, most companies offer this course to their employees irrespective of the profession. We can see AED in almost all public areas like movie theatres, highways and malls, etc. If the public knows how to use AED and perform CPR we can save at least a few lives. Waiting for your CPR video Dr.

  • @sharadhachowdary6970
    @sharadhachowdary6970 Рік тому +5

    🙏🙏🙏 మంచి విషయాలు చెప్తున్నారు సార్ 🌹

  • @mkreddy9971
    @mkreddy9971 Рік тому

    Now a days we need to learn.....thank u God ....🙏

  • @sashikala2229
    @sashikala2229 Рік тому +4

    Doctor is back with very good informative video 👍🏻

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому

    ధన్యవాదాలు డాక్టర్ బాబు గారు

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Рік тому +2

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @rameshkandula1132
    @rameshkandula1132 Рік тому +1

    ధన్యవాదాలు గురువు గారు

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Рік тому +3

    థాంక్యూ సార్ మంచి మెసేజ్ ఇచ్చారు

  • @srplc2501
    @srplc2501 Рік тому

    Sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼, nenu mi virabhimanini ,mi valla chala vishayalu telusukuntunnam

  • @Venkataramana-jl2vp
    @Venkataramana-jl2vp Рік тому +2

    శుభ సాయంత్రం సార్

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Рік тому

    మీరు ఇస్తున్న information అమూల్యమైనది. మీరు సమయం కేటాయించి వీడియో లు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
    You are really great.

  • @esthermatta4866
    @esthermatta4866 Рік тому

    Thank you so much doctor garu. Chala chakkaga explain చేసారు 🙏

  • @reddyamma1775
    @reddyamma1775 Рік тому +2

    Good evening డాక్టర్ గారు

  • @pushpalatha-br7kq
    @pushpalatha-br7kq Рік тому +2

    God bless you doctor

  • @farukmama3730
    @farukmama3730 Рік тому

    బుగ్గల పై హైపెరిపిగ్మెంటేషన్ ,గుంటలు గురించి దయచేసి ఒక వీడియో చెయ్యండి సార్.. బ్యూటీ ప్రోడక్ట్స్ కార్పొరేట్ కంపెనీలు, క్లీనిక్ లు, పార్లర్స్ ట్రీట్మెంట్ సిట్టింగ్స్ రూపంలో మాతో లక్షల బిజినెస్ చేస్తున్న...చివరికి అసంతృప్తి నే మాకు మిగుతుంది..🙏మీరు అయితే నిజాన్ని నిర్భయంగా అభయం ఇచ్చి చెప్తారని మా నమ్మకం

  • @bhagyi7950
    @bhagyi7950 Рік тому +2

    Thankyou very much Doctor garu

  • @bagath3973
    @bagath3973 Рік тому +1

    TanQ sir, it's great

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 Рік тому +1

    Really great sir meeru

  • @sailajach1874
    @sailajach1874 Рік тому

    God bless you sir mimmalny kalavali ani undhi sir

  • @ramprasad-qy9xl
    @ramprasad-qy9xl Рік тому +3

    Thnq soooo much sir...
    for given information 🙏🙏🙏

  • @yamankamala3770
    @yamankamala3770 Рік тому +2

    Very important msg.tq doctor gaaru

  • @ajayworld3525
    @ajayworld3525 Рік тому +2

    sir i am watching your videos for past 2 years it is very useful, i am from Chennai , actually i was in vizag for 25 years.sir please visit Chennai people in Chennai love to have this type doctor, sir u r doing great job in UA-cam, this i am telling from my bottom of my heart.

    • @mumbaikarmb
      @mumbaikarmb Рік тому

      arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki .

  • @natraj.nagavelli
    @natraj.nagavelli Рік тому +1

    Sir Thanks a ton for your un selfishness educating the society.

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 9 місяців тому

    Thank you very much God bless you😮😮🥀👌💎❤🌺💐

  • @j.kalyani8765
    @j.kalyani8765 Рік тому

    Hii sir..Mi videos chusthuna continue ga.. Chusina prathisari mi pina respect perguthundi sir...

  • @technicallyinclined5936
    @technicallyinclined5936 10 місяців тому

    thank you for giving awareness

  • @santaratnam1785
    @santaratnam1785 Рік тому

    ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @lakshmidevanakonda8888
    @lakshmidevanakonda8888 Рік тому

    Thanku doctor babu chala baga explain chesaru Kota kotavi memu nerchu kontunamu me dwara maku meru enta bizy ga undi kuda video chestunaru heartfully thank you

  • @praneethavukanti6900
    @praneethavukanti6900 Рік тому +1

    Thank you sir for giving good information

  • @vedavathiprakerla8305
    @vedavathiprakerla8305 Рік тому

    Nice information giving to society, for your service s TQ Dr Ravi garu, for god's grace
    You continue 🙏

  • @tatikondaswanalatha8917
    @tatikondaswanalatha8917 Рік тому +1

    Good evening doctor garu.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 Рік тому

    Chala mandiki teliyani vishayalani Thappakunda telusukuntunnaru mee vidieola tho Tq 🙏

  • @seepanaparvathi336
    @seepanaparvathi336 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏 doctor garu mee chepina matalu aanimutyalu sir thank you sir 🙏🙏🙏

  • @jyothidulapalli5232
    @jyothidulapalli5232 Рік тому +1

    Hi sir thank you so much 🙏good night ❤️

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Рік тому

    Chala chala dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏....chala manchi samaacharam doctor gaaru....🙏🙏🙏🙏🙏

  • @laxmirajyam7812
    @laxmirajyam7812 Рік тому +1

    సార్! మా కు తెలిసిన వారు తెల్లవారుజామున. గాలికావాలి అంటూ కొద్ది నిమిషాలలో చనిపోయారు.వయసు యాభై వుండవచ్చు.అయితే వారిచేతి వే్ళ్ళు నీలంగా అయ్యాయి. శరీరం అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వున్నారు.ఆరోగ్యంగా వుండే ఆయనకు అలా ఎందుకు జరిగింది. తెలియచేయండిసార్,,🙏

  • @swathipushpa8292
    @swathipushpa8292 Рік тому

    Smile says what type of person ani pure smile sir great

  • @secretspyder9101
    @secretspyder9101 Рік тому +1

    డాక్టర్ గారు , ఇప్పుడు 23,24,25 ఏళ్లకే డయాబెటిస్ వస్తుంది. అందరూ 40+ ఏజ్ వచ్చిన వాళ్ళకి డయాబెటిస్ ఎలా కంట్రోల్ లో ఉండాలో చెప్తున్నారు. మీరు దయచేసి 23 ఏళ్లకు డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జీవితాంతం ? ఇలాంటి వాటి మీద ఒక సెపరేట్ వీడియో చేయగలరా?

  • @parvinsulthana3817
    @parvinsulthana3817 Рік тому

    Excellent ga vivarincharu thank you and God bless you

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Рік тому +1

    మా పిల్లాడిని చూడాలని ఎన్నో సార్లు అనుకున్నాను జరిగేది కాదులే అని అనుకొన్నాను గ్యాస్ సమస్యా వస్తె కానీ వెళ్ళాం అనుకున్నాను నిజంగానే వచ్చింది 5 6 సార్లు హాస్పటల్ కాల్ చేశాను ఐనా వెళ్ళలేక పోతున్నాను దీన్నే ఋణ ను భదం ఉండాలి అనటం అంటే ఎన్నో హాస్పటల్స్ తిరిగాను 5 కీలో మీటర్స్ ఉన్నాం మా డాక్టర్ బాబు దగ్గరకివెళ్లే సమయం రావటం లేదు

  • @mavurigaribhuvaneshwar4115
    @mavurigaribhuvaneshwar4115 Рік тому

    Cheyyandi sir chaala use ful sir thank u sir.andaru doctors mee laaga untae baagundu sir.

  • @maheswari572
    @maheswari572 Рік тому +1

    Chalabaga chepparu sir

  • @sunithasharmak5756
    @sunithasharmak5756 Рік тому

    Sir, Namaskaram
    Mee explanations super.
    SIR, please explain about HSCRP(High sensitive C Reactive Protein

  • @truelife9187
    @truelife9187 Рік тому +1

    Very good information sir

  • @bujjamma8463
    @bujjamma8463 Рік тому

    Good afternoon doctor babu

  • @sudhaparimaladv314
    @sudhaparimaladv314 Рік тому +1

    Sir neck pain and back pain gurinchi chepandi and neck operation gurinchi chepandi

  • @bangarukomalasatyavathi1926

    Thank a lot.sir . heart gurtinchi chala vishayalu telusu kunnamu.

  • @prasdhreddy9668
    @prasdhreddy9668 Рік тому

    Good message

  • @visalayegulla4156
    @visalayegulla4156 Рік тому

    Chala baga cheptaru meeru anni..

  • @akhil9943
    @akhil9943 Рік тому

    V good information dr garu madhya madhya lo mee smile super sir

  • @mavurigaribhuvaneshwar4115
    @mavurigaribhuvaneshwar4115 Рік тому

    Sir meeru chaala manchhi vaaru

  • @RajuRaj-fl7hg
    @RajuRaj-fl7hg Рік тому +1

    Good information sir

  • @RICEBOWL-sz5ie
    @RICEBOWL-sz5ie Рік тому +4

    Sir bariatric of liposuction చేయించుకుంటే ఎంత అవుతుంది దానికి ఇన్సూరెన్స్ వస్తుంద?? కొంచెం సమాధానం చెబుతారా సార్ ప్లీజ్...

  • @rajanasujatha1269
    @rajanasujatha1269 Рік тому

    Thsnk you sir

  • @nagamanimalireddy4671
    @nagamanimalireddy4671 Рік тому

    The way you explain on each health problem it's simply superb ! An excellent doctor you are . No doubt about it . But you would have been an excellent professor in teaching too ! I'm a retired lecturer in English . So authentically I can say this Doctor garu . If you come to Hyderabad , if I come to know about it I would like to fix an appointment with you .

    • @chanduramganapavarapu
      @chanduramganapavarapu Рік тому

      Madam I did English in pg. I need some advice, will you give me mam? Please

  • @rangareddyviva3917
    @rangareddyviva3917 Рік тому

    Wonderful Dr garu always your giving good advices

  • @madhusudanpravallika
    @madhusudanpravallika Рік тому

    Helpful information for current society tq soo much sir 🙏🙏

  • @ganeshlalam3558
    @ganeshlalam3558 Рік тому

    Thank you for sharing valuable information sir,Thank you

  • @hanumanthraomittapalli3727
    @hanumanthraomittapalli3727 Рік тому

    Dr. Garu your xplnastion heart attack very very good. Use full video sir.

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 Рік тому +1

    తప్పకుండా పెట్టండి సర్.మీకు ధన్యవాదాలు

  • @prasadvenkata3889
    @prasadvenkata3889 Рік тому

    Thank you very much sir 🙏 very good and great information sir 🙏🙏

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Рік тому +2

    Thank you sir 🙏

  • @nirmalam6409
    @nirmalam6409 Рік тому

    Good morning Sir
    Tnq so much🙏🙏🙏🙏

  • @thrivedhastudios3438
    @thrivedhastudios3438 Рік тому

    Thank you Sooooooooo muchhhhhh sir

  • @rajarajeshwari4018
    @rajarajeshwari4018 Рік тому +1

    Super explaining sir. 👌👌

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Рік тому

    Gud information sir.
    Thankyou sir 🙏

  • @parineethajjagannati3106
    @parineethajjagannati3106 Рік тому +1

    Tq sir for your valuable videos 🙏

  • @hano540
    @hano540 Рік тому

    Thank you for medical informations. please include in case for women as n when necessary. n for the same in case of sugar patients.

  • @momgadevi8133
    @momgadevi8133 Рік тому

    Good Morning have a nice day sir

  • @Babu-qi8ol
    @Babu-qi8ol Рік тому

    టాక్స్.సర్

  • @dynamicdivyavlogs8101
    @dynamicdivyavlogs8101 Рік тому

    Sir, sudden cardiac arrest deaths ekkuva avtunnay. Vaati meeda video cheyandi sir. Young and school children lo kuda undi sir

  • @shaheenshanna2023
    @shaheenshanna2023 Рік тому +2

    Sir hernia gurinchi cheppandi sir please 🙏🙏🙏🙏🙏🙏 noppi lekunte operation avasaram leda sir cheppandi 🙏🙏😌

  • @neelimarentala4456
    @neelimarentala4456 Рік тому

    Tq sir

  • @ogiralasunandu9783
    @ogiralasunandu9783 Рік тому +2

    Thanks sir ♥️🙏

  • @mavurigaribhuvaneshwar4115
    @mavurigaribhuvaneshwar4115 Рік тому

    Me videos masthu use full avvuthunnai sir

  • @sanimecharena1305
    @sanimecharena1305 Рік тому

    Doctor please make a video on brain dead and the points which are needed to declare as brain dead.

  • @hemalathagorijavolu1396
    @hemalathagorijavolu1396 Рік тому

    Good information sir thank you so much

  • @swathikalyanamswathikalyan1333

    Gud morning sir

  • @gorrearunakhiljaswanth.8725

    Good evening sir bagunnara meeru.
    Ela yendhuku antunna ante meeru baguntene ga janaalu bagundedhi so .🧑‍⚕️🧑‍⚕️🧑‍🔬

  • @rakhivlogs9104
    @rakhivlogs9104 Рік тому

    🙏🙏✊ take care ga vunttam

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 Рік тому

    Helpful information to current society sir😊

  • @TRILLIONAIRE9666
    @TRILLIONAIRE9666 Рік тому

    10:43 ki cheppina abc video twaraga cheyyandi sir, ee madhya kaalam lo chaala mandhi Heart attack ki guri avutunnaru, Kanisam awareness vunna pranalu kapadataniki try chestaru

  • @samuelJohnCh
    @samuelJohnCh Рік тому +1

    thank you sir

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 Рік тому +1

    Hi, 😊 sir good evening 🙏🌹

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Рік тому +1

    Navvutu, vupamanalu istuu chaala casualga jabbulu, chaavu gurinchi gada gada cheppestntaru. Nakaite ammo anipistundi. A E D device intlo pettukovachha? Manatho carry cheyyochha? Ela vadalo kasta demo ivvadi please. Have a wonderful day Dr handsome.

  • @sreenivasyadav6376
    @sreenivasyadav6376 Рік тому

    Excellent sir namaste

  • @lakshmivanga4633
    @lakshmivanga4633 Рік тому

    Good evening annayya

  • @varshavadakoppu
    @varshavadakoppu Рік тому

    Please continue this video sir

  • @firstfeed8257
    @firstfeed8257 Рік тому

    Doctor garu namaste 🙏 andi.
    Bile juices gurinchi oka video cheyandi.
    Adi pramadama

  • @AmraUma
    @AmraUma Рік тому

    Hello dr garu

  • @bhanupriya5607
    @bhanupriya5607 Рік тому

    Good evening sir have a nice day

  • @nagarajukamarthapu6631
    @nagarajukamarthapu6631 Рік тому

    Happy Sunday sir

  • @koyyajayamani9546
    @koyyajayamani9546 Рік тому

    Thank you so much

  • @buddhimanikant7704
    @buddhimanikant7704 Рік тому

    Hi sir 🙏🙏🙏

  • @kosurisrinivasrao6530
    @kosurisrinivasrao6530 Рік тому

    Thankyou so much Sir

  • @srinivasthotashannu5124
    @srinivasthotashannu5124 Рік тому

    Great doctor garu

  • @nagalakshmirajanala2948
    @nagalakshmirajanala2948 Рік тому

    Goodevining nana