సార్ మీరు మాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మిమ్ములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ మీద ఉంది ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా కోట్ల మందికి "ప్రాణ జ్యోతి "లాంటి వారు , భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడు నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
డాక్టర్ బాబూ మీరు ఇలా ప్రతి విషయాన్ని ఎంత చక్కగా స్వీట్ గా వివరిస్తుంటే ఓ మంచి టీచర్ స్టూడెంట్స్ కు టీచ్ చేస్తున్నట్టుంది సార్.మీరు ఇలా ఎప్పుడూ ఇలాగే మంచిమంచి వీడియోలు చేస్తుండాలని కోరుతున్నామండీ.థాంక్యూ సార్.
నమస్కారమండి!భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.ముఖ్యంగా మీ వివరణ విధానం అందరికీ అర్ధమయ్యే టట్లు చక్కగా వుంది.నేనైతే చాలా సంతోషించాను.మీ వాక్చాతుర్యం, ప్రశాంతవదనం బాగుంది.ముఖవర్చస్సు చూడముచ్చటగా వుంది.పొగడ్త అనుకోవద్దు.ఎందుకంటే ఆ నేర్పు మా వాళ్ళకు రాలేదు.మీరు ఏకాలేజ్ లో చదివారో కాని మంచి భవిష్యత్తు ఉంది.
డాక్టర్ రవి కాంత్ గారు! మీరు ఆరోగ్య సమస్యలపై అందరికీ వివరణాత్మకంగా వివరిస్తూ సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం దుకు ధన్యవాదాలు సార్.మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని తెలుగు ప్రజలందరి తరపున వేడుకుంటున్నాము.
కవాటాలు.... దేవుని సాంకేతికతకు చిహ్నం! డాక్టర్ గారు సాధ్యమైనన్ని తెలుగుపదాలు వాడి బాగా వివరించారు... *ఇలలో మనమధ్య తిరుగుతూ సేవచేసే దైవ-అంశ.... ఇలాంటి డాక్టర్లు !* 🙏🙏🙏🙏🙏🙏
First I want to say Thank you so much .. my mother is suffering with this problem in past 8 years .. I didn’t find solution anywhere or maybe we didn’t approach a good doctor .. now I understand my leg pain problem .. your suggestions are very valuable I really appreciate your afford .. thank you once again..
డాక్టర్ గారు మీరు చాలా బాగా వివరించారు...ఎన్నో వీడియో లు చూసిన ఎందుకు ఈ సమస్య వస్తుంది అని అర్దం కాలేడు...మీరు చెప్పిన విదానం వర్ణతితం....చాలా చలా ధన్యవాదాలు డాక్టర్ గారూ 🙏🙏🙏
When hearing your speeches I feel how many wonders were gifted to human beings by GOD,in human body.really God's creation is great.your explanation,remedis ,reasons really superb
Chaalabaga chepperu...Nenu 20000 rupees tests chesina corporate hospitals Hyde....lo cheppaledu......inthabaga.....meeru video lo mottham clear ga cheppesaru.....very good 🙏🤴meeru 100 years sukhanga jeevinchali....vaidyudini...Narayundu ga bavinche manadesam lo......doctor daggira ki vellalante (Hyderabad corporate hospitals)bayanga undi...
Sir u have explained excellently. Hats off to u. Really Really it helped me to know about this disease. My sister in law is suffering from it. ❤ u sir.
Thanq so much for enlightening us on varicose veins. Your presentation is very clear and appealing. We need young doctors like you to create awareness about the techniques to reduce the effects of varicose veins.
Docter ante devudanter adi mimmalini chusthe adi nijame anipisthundi sir thankyou sir UA-cam lo kuda manchi argyasuthralu chebutharu sir thankyou sir meru nidu nurendlu vudalisir
Sir maa nanna gari bp,sugar unnayi,present left leg pain ,pundu kuda undi manadam ledu , treatment akkada available undi chepandi sir alage surgery cost kuda chepagalaru?
Sir meeru telugu lo explain clarity ga subject pai chala essay ga cheppatam valana suject clear ga arthamavthundi sir. Good videos good explain sir🙏💐💐💐
చాల బాగా చెప్పారు డాక్టర్ గారూ... ట్రాఫిక్ కానిస్టేబుళ్లు....బస్సు కండక్టర్లు....షో రూం లో సేల్స్ పర్సన్... కుగ్రామoలో పాఠాశాల ఉపాధ్యాయులు..వీరందరికి ఈ సమస్య అధికం... పాదాల వ్యాయమల్ని చెయ్యవచ్చా డాక్టర్ గారూ???? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good information sir, thanks for your time. Also, kindly explain about why teenage children at their puberty get more pimples and acne on their face and how to reduce them.
మీరూ వివరించే పద్దతి బాగుంది. డాక్టర్ గారు... నా వయసు..55 years.. నాకు pregnant గా ఉన్నప్పుడు.. కాళ్ళ నరాలు బయటకి వచ్చాయి... డాక్టర్ గారు చూసి ఏమి పరవాలేదు మెల్లిగా thagguthaye అన్నారు..కానీ నాకు ఏమి తగ్గలేదు... ఇప్పుడు ఇంకా ఎక్కువగా..కనిపిస్తున్నాయి...one month నుంచి కాస్త కాళ్ళు నొప్పోవచ్చున్నయి... ఆపరేషన్ లేకుండా treatment chyppandi దయచేసి
Doc garu Thank-you so much for the wonderful info , detailed videos . Please make a video on Acalesia sir, as my husband had a surgery 2 years back and even after this surgery, the swallowing problem exists. As a gastroenterologist, please suggest a good home remedy , Thankyou in advance .
TQ u so much doctor గారు,చాలా బాగా తెలియచేశారు.నేను overweight ఉన్నా.మీరు చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయి.ఇంక డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను.కొలెస్ట్రాల్ ldl అండ్ good high lo undi.God bless u sir
Dear sir... I am sn engineering professor but I listen to all your videos and learning about various aspects of human body and its ailments...hats off sir... can you make a video on multiple lipoma also and exain the remedies, if possible
Tq sir చాలా బాగా చెప్పారు నాకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి ఎక్కువ కాదు చాలా తక్కువగా ఉంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను మీరు చెప్పాక భయం కొంచెం తగ్గింది sir 😊
Super Telugu Language., Easy to understand...Chala Baga chepparu Doctor garu...Inka legs pyki petti L shape lo yoga aasanamu + Bed yokka kollu ( Legs ) Height lo undi Tala ( Head ) down lo petti nidrapotay koddiga upasamanamu + Kalonji Black seeds tinadamu + Hijama Cupping Therapy cheyadamu valana kuda Benefits unnayi...
Nys cme programme sir..... u reminded me final yr surgery text book 👌👌 keep educate us
Good job sir 👍
thankyou Dr garu nice Information.
Sir .mi hospital lo varicose veins treatment undha sir.
సార్ మీరు మంచి సలహా లు ఇస్తున్నారు ధన్యవాదములు
Sir a dotorni sampradhinchali
🙏 సార్ మీలాంటి వారు మా తెలుగు వారు కావడం మా అదృష్టం. మీకు ప్రభుత్వం గుర్తించి సత్కారం చేయాలి 🙏
Thank you sir. Excellent explanation about vericos veins. It gives relief to so many patients
సూపర్ సార్
Thank you so much sir. You are helping to so many patients.
ప్రభుత్వం ఎలాగో గుర్తించదు. మనమే సత్కారం చేస్తే బాగుంటుంది కదా🎉❤❤🎉
సార్ మీరు మాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మిమ్ములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ మీద ఉంది ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా కోట్ల మందికి "ప్రాణ జ్యోతి "లాంటి వారు , భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడు నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
వాడుక భాషలో అర్థమయ్యే విధంగా చాలబాగా చెప్పారు డాక్టర్ గారు మీ వీడియోస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సర్ thank you so much
Chalaaa adbhutamga cheypparu sir 🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏
Sir hands ki kuda vasthay a
డాక్టర్ లో ప్రొఫెసర్ ఇంత కరెక్ట్ గా చెప్తారో లేదో గాని మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ మెనీ మెనీ థాంక్స్ సర్
డాక్టర్ బాబూ మీరు ఇలా ప్రతి విషయాన్ని ఎంత చక్కగా స్వీట్ గా వివరిస్తుంటే ఓ మంచి టీచర్ స్టూడెంట్స్ కు టీచ్ చేస్తున్నట్టుంది సార్.మీరు ఇలా ఎప్పుడూ ఇలాగే మంచిమంచి వీడియోలు చేస్తుండాలని కోరుతున్నామండీ.థాంక్యూ సార్.
Sir ఇంత స్పష్టం గా వ్యాధి గురించి విపులంగా చెప్పిన మీకు శతకోటి నమస్కారాలు ధన్య వాదాలు❤
Meeru దేవుడు sir,వ్యాపారం chese ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ వుండటం నిజంగా గ్రేట్ sir🙌🙌🙌
నమస్కారమండి!భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.ముఖ్యంగా మీ వివరణ విధానం అందరికీ అర్ధమయ్యే టట్లు చక్కగా వుంది.నేనైతే చాలా సంతోషించాను.మీ వాక్చాతుర్యం, ప్రశాంతవదనం బాగుంది.ముఖవర్చస్సు చూడముచ్చటగా వుంది.పొగడ్త అనుకోవద్దు.ఎందుకంటే ఆ నేర్పు మా వాళ్ళకు రాలేదు.మీరు ఏకాలేజ్ లో చదివారో కాని మంచి భవిష్యత్తు ఉంది.
మీరు వివరించే పద్ధతి చాలా బాగుంటుంది సర్ ధన్యవాదములు 🙏🙏
సార్ నాకు డిస్క్ జారింది కాబట్టి మీరు దీనికి పరిష్కారం చూపవలెను నీసలహ ఇవ్వవలెను ధన్యవాదములు
తెలుగులో ఇంత చక్కగా వివరించడం.......👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏
నేను చాలా వీడియోలు విన్నాను. కానీ ఇంత తెలుగులో స్పష్టంగా వివరణ రవికాంత్ గారివలె వివరించలేదు.
చాలా చక్కగా వివరించారు సార్.
మీరుభగవంతుని అనుగ్రహంతో పూర్ణాయువు కలిగి కలకాలం కుటుంబంతో కలిసి జీవించాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను
మీకు మీ మంచి హృదయానికి నా ధన్యవాదాలు. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించును గాక.
డాక్టర్ రవి కాంత్ గారు! మీరు ఆరోగ్య సమస్యలపై అందరికీ వివరణాత్మకంగా వివరిస్తూ సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం దుకు ధన్యవాదాలు సార్.మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని తెలుగు ప్రజలందరి తరపున వేడుకుంటున్నాము.
Sir చాలా బాగా అన్నీ Problems గూర్చిన అవగాహన తెలియచేసిన మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏.
మీరు మహానుభావులు. మీమ్ములను , మీ కుటుంబాన్ని ఆ దేవుడు కాపాడుగాక .
ఎంత చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు మా పిన్నిగారికి సేమ్ ప్రాబ్లం ఉంది సొల్యూషన్ కూడా చెప్పారు ధన్యవాదములు
కవాటాలు.... దేవుని సాంకేతికతకు చిహ్నం!
డాక్టర్ గారు సాధ్యమైనన్ని తెలుగుపదాలు వాడి
బాగా వివరించారు...
*ఇలలో మనమధ్య తిరుగుతూ సేవచేసే దైవ-అంశ.... ఇలాంటి డాక్టర్లు !*
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్య బాబాయ్ sir ఏ విషయాలు అయినా బయపెట్టకుండా నవ్వు తూ ఇంత చక్కగా చెపుతారు sir అదే మా అందరికి నచుతుంది
డాక్టర్ గారు మీ విశదీకరణ చాలా బాగుంది వీడియో విన్నవారికి మంచి ఉపయోగం.కృతజ్ఞతలు
First I want to say Thank you so much .. my mother is suffering with this problem in past 8 years .. I didn’t find solution anywhere or maybe we didn’t approach a good doctor .. now I understand my leg pain problem .. your suggestions are very valuable I really appreciate your afford .. thank you once again..
ధన్యవాదాలు డాక్టర్ గారు... చాలాబాగా వివరించారు
డాక్టర్ గారు మీరు చాలా బాగా వివరించారు...ఎన్నో వీడియో లు చూసిన ఎందుకు ఈ సమస్య వస్తుంది అని అర్దం కాలేడు...మీరు చెప్పిన విదానం వర్ణతితం....చాలా చలా ధన్యవాదాలు డాక్టర్ గారూ 🙏🙏🙏
డాక్టర్ గారు మీకు శతకోటి వందనాలు .మీరు చాలా చాలా గ్రేట్ .
మీలోని మానవత్వము చూసి became ur fan.Really u r great.
అలాగె సియాటికా గురించి కూడా చెప్పగలరు
చాలా చక్కగా వివరించారు మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను మీరు ప్రతి సమస్యను వివరంగా వివరిస్తారు అందరికీ అర్థమవుతుంది.🙏🙏
When hearing your speeches I feel how many wonders were gifted to human beings by GOD,in human body.really God's creation is great.your explanation,remedis ,reasons really superb
Sir Good morning, sir మీకు ముందుగా ధన్యవాదములు. ఈ సమస్య గురించి, మాకు ఉన్న సందేహాలు చాల చక్కగా వివరించారు. మీరు ప్రత్యక్ష దేవుడు సర్.
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు🙏💐🙌
👏👏👏👏👏చాలా చాలా థాంక్స్ అండీ డాక్టర్ గారు. మీరు ఆరోగ్యం గా ఉండి అనేకమంది ని బాగుచెయ్యాలి
You are doing great service to the society doctor! God bless you 🙏🏽💐🤗👍
Sir meri chesey vedio లు మాకు చాలా ఉపయోగ కారంగా ఉంటున్నాయి ధన్య వాదాలు డాక్టర్ గారు
చాలా చక్కగా వివరించి చెప్పారు.ధన్యవాదములు సర్🙏🙏👍👌
Sir చాలా మంచి ఉపయోగకరమైన సమాచారం ఇచ్చి భయం పొగట్టారు sir, థాంక్స్.
Good suggestions to varicose veins and how to manage. Thanks doctor garu
Chaalabaga chepperu...Nenu 20000 rupees tests chesina corporate hospitals Hyde....lo cheppaledu......inthabaga.....meeru video lo mottham clear ga cheppesaru.....very good 🙏🤴meeru 100 years sukhanga jeevinchali....vaidyudini...Narayundu ga bavinche manadesam lo......doctor daggira ki vellalante (Hyderabad corporate hospitals)bayanga undi...
Thank you so much for useful information. God bless you Dr. Ravikanth garu 👍🏻
చాలా మంచి విషయం వివరం గా చెప్పారు మీ వీడియోస్ చూసి ఆరోగ్యపరంగా చాలా నేర్చుకుంటున్నాను. వైద్యో నారాయణో రవి కాంత్ గారు
Good Explanation Sir even Corporate working teachers also facing the same problem.
చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు...
మీరు చెప్పినట్లు చేసి మా శ్రీమతి కి వచ్చిన VARICOSE VEINS తగ్గించడానికి ప్రయత్నిస్తాను
Sir u have explained excellently. Hats off to u. Really Really it helped me to know about this disease. My sister in law is suffering from it. ❤ u sir.
Sir me matalu meru explain chese vidanam maku chala baga nacchindhi miru chala avasaram malanthi valaki
Very good analysis.Thank you so much sir. I am so happy to know everything
Thankyou డాక్టర్ గారు చాలాబాగా చెప్పారు నేను వెరికోస్ తో బాధపడుతున్నా మంచి సలహా ఇచ్చారు 🙏
We need doctors like him to dispel our doubts regarding diseases
Sir meru chepena problem Naku umde wait 60 na age 40
Na problem ki solution chepade sir
Meeru cheppe vidanam chala bagundi Naku kuda vericose veins ki surgery chesaru appatinunchi Naku naralu ekkuva ubbutunnayi
Thanq so much for enlightening us on varicose veins. Your presentation is very clear and appealing. We need young doctors like you to create awareness about the techniques to reduce the effects of varicose veins.
Docter ante devudanter adi mimmalini chusthe adi nijame anipisthundi sir thankyou sir UA-cam lo kuda manchi argyasuthralu chebutharu sir thankyou sir meru nidu nurendlu vudalisir
Sir maa nanna gari bp,sugar unnayi,present left leg pain ,pundu kuda undi manadam ledu , treatment akkada available undi chepandi sir alage surgery cost kuda chepagalaru?
Daivam manushya rupena, ravikanth gariki perfectly apt, ayana gurinchi entha cheppina em cheppina thakkuve..
Excellent explanation dr jee.
Simplega chala baga chepparu thank you so much Doctorgaru mammalni Devudu challaga chudali marnni vedeos cheyalanikorukutu
I appreciate the way Dr Ravikanth explained simply superb 👍👌
వైద్యోనారాయణ హరి. నిజంగా మీరు దైవప్రతినిధులు.క్లారిటి అంటే ఇది🙏🤝🙏
Sir meeru telugu lo explain clarity ga subject pai chala essay ga cheppatam valana suject clear ga arthamavthundi sir. Good videos good explain sir🙏💐💐💐
I am lecturer sir...facing same problem....tq for your valuable information sir
Dear sir,
I am a great follower of you, I do regularly watch your videos.
Kindly do the video on Fibromyalgia
చాలా బాగా చెప్పారు సార్ తెలియని విషయం చాలా క్లియర్ గా అర్థం అయ్యేలా చెప్పారు.
Thank you for your valuable information doctor garu... 🙏🙏🙏
With pictures tho explain chesthe Inka super ga undedhi sir
Anxiety gurinchi cheppandi sir
చాలా మంచిగా వివరించారు మీరు దేముడు సార్
Sir thyroid cure gurunchi cheppandi...Ela thaggivhukovali..
చాల బాగా చెప్పారు డాక్టర్ గారూ...
ట్రాఫిక్ కానిస్టేబుళ్లు....బస్సు కండక్టర్లు....షో రూం లో సేల్స్ పర్సన్... కుగ్రామoలో పాఠాశాల ఉపాధ్యాయులు..వీరందరికి ఈ సమస్య అధికం...
పాదాల వ్యాయమల్ని చెయ్యవచ్చా డాక్టర్ గారూ????
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ravikanth Sir 🙏🙏🙏🙏🙏
I'm big fan of you
డాక్టర్ గారు మీ గొప్ప స్పీచ్ కి. మీకు కోటి దండాలు.god bless you
Hi Dr garu could you explain a simple method for sleep apnea
Thank you Bangaram
Please guide us on jaundice and treatment. It could be very helpful to us thank you in advance
సిరలు ప్రాబ్లం ఎందుకు వస్తాయి అని చాలా వివరంగా చెప్పారు thank you sir
Sir.very use full information given and clearly.thank you so much sir
Sir, Namaskarm sir Very use full information given and clearly. Thanks so much sir.
Sir me video chala useful starting stage lo unna vallu care teesukuntaru Thank you sir
Realistic speech and advise. TQ
చాలా చక్కగా వివరించారు..THANK 'U' SIR
Excellent sir...glad that we have few doctors like you spending time and giving ur valuable suggestions etc...
Sboulder pain and feet pain ki medicine care relief doctorgaru.
Doctors incom pothumndani aa doctors chipparu meeru mathram na life lo Frist time meeru prajala incom nd health ni kaapaduthumnaru thanq sir
Very good information sir, thanks for your time.
Also, kindly explain about why teenage children at their puberty get more pimples and acne on their face and how to reduce them.
Sir your description very clear that shows how you are a well wisher of the society
Sir your explanation is very simple and correct, thank you for enlightening various health issues. 🙏 God bless you 🙏 ❤️
మీరూ వివరించే పద్దతి బాగుంది. డాక్టర్ గారు... నా వయసు..55 years.. నాకు pregnant గా ఉన్నప్పుడు.. కాళ్ళ నరాలు బయటకి వచ్చాయి... డాక్టర్ గారు చూసి ఏమి పరవాలేదు మెల్లిగా thagguthaye అన్నారు..కానీ నాకు ఏమి తగ్గలేదు... ఇప్పుడు ఇంకా ఎక్కువగా..కనిపిస్తున్నాయి...one month నుంచి కాస్త కాళ్ళు నొప్పోవచ్చున్నయి... ఆపరేషన్ లేకుండా treatment chyppandi దయచేసి
Dr Ravi garu....
Nice information...
Everything U r explain superb🥰🥰
మీరుబాగాచెప్పారు డాక్టర్ గారు....కృతజ్ఞతలు
God bless u abundantly for your good work for the society. Keep going on and on
Thanks doctor garu miru maku Chala valuable information cheyputhunaru milati wallu inka untey bagundu sir God bless you sir
Doc garu
Thank-you so much for the wonderful info , detailed videos .
Please make a video on Acalesia sir, as my husband had a surgery 2 years back and even after this surgery, the swallowing problem exists.
As a gastroenterologist, please suggest a good home remedy ,
Thankyou in advance .
TQ u so much doctor గారు,చాలా బాగా తెలియచేశారు.నేను overweight ఉన్నా.మీరు చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయి.ఇంక డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను.కొలెస్ట్రాల్ ldl అండ్ good high lo undi.God bless u sir
Good evening sir, plz do video on portal vein hypertension, thanks for easy explanation
Very good suggestion for the poor Doctor sir. Really u r excellent doctor with humanity, but not commercial. God bless u always
Excellent explanation doctor Sir. Your services are rendered,🙏
Namaste Dr..garu..meeru+meeru vivarinche paddati .. chala bavunnayi..Tq..
Excellent description of the anatomy and treatment... so any one can understand. Loved your way of explanation. Keep it going Sir. Thanks.
చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు డాక్టర్ గారు 💐💐
Explained excellently
Thank you sir maa breather ki Miri చెప్పిన 4 th stege lo వుంది
Dear sir... I am sn engineering professor but I listen to all your videos and learning about various aspects of human body and its ailments...hats off sir... can you make a video on multiple lipoma also and exain the remedies, if possible
Mee valuable time ni maa kosam spend chestundhinanduku meeku Vela Vela namaskaramulu Dr. Gaaru ...
Explanation is super sir🙏
Tq sir చాలా బాగా చెప్పారు నాకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి ఎక్కువ కాదు చాలా తక్కువగా ఉంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను మీరు చెప్పాక భయం కొంచెం తగ్గింది sir 😊
Very informative 🙏🏻🙏🏻🙏🏻
Super Telugu Language., Easy to understand...Chala Baga chepparu Doctor garu...Inka legs pyki petti L shape lo yoga aasanamu + Bed yokka kollu ( Legs ) Height lo undi Tala ( Head ) down lo petti nidrapotay koddiga upasamanamu + Kalonji Black seeds tinadamu + Hijama Cupping Therapy cheyadamu valana kuda Benefits unnayi...
Sir meeku thaggaya
Very good educative programme Sir.Thank you very much ,Sir.
TQ Dr Garu
I am Dr dsrchakravarthy MD Ayurvedic Vetapalem SudhaPani Nursing Home