చాలా చక్కగా 5 లేయర్ మోడల్ ప్రతిది వివరించారు ప్రతి రైతు 2 బాక్స్ లు అయినా పెట్టుకుటే మంచి ఆదాయం వస్తున్నాయి ముఖ్యంగా యువరైతులు ఈ మోడల్ పెట్టుకుంటే మనము ఏ వ్వరిదగ్గర పని కోసం వెతకాకుండా మనమే పది మంది కి పని కల్పించినవలం అవుతాం ధన్యవాదాలు విజయరామ్ సార్ 🙏🙏🙏 సేవ్ భూమాత 🙏🙏🙏 సేవ్ గోమాత 🙏🙏🙏 సేవ్ నేచర్ 🙏🙏🙏 సేవ్ సమాజం 🙏🙏🙏🙏❤️❤️❤️
Ee video lo mathaprachaaram ledhu sir...baagundhi...elaa maintain cheyyandi...
చాలా చక్కగా 5 లేయర్ మోడల్ ప్రతిది వివరించారు ప్రతి రైతు 2 బాక్స్ లు అయినా పెట్టుకుటే మంచి ఆదాయం వస్తున్నాయి ముఖ్యంగా యువరైతులు ఈ మోడల్ పెట్టుకుంటే మనము ఏ వ్వరిదగ్గర పని కోసం వెతకాకుండా మనమే పది మంది కి పని కల్పించినవలం అవుతాం ధన్యవాదాలు విజయరామ్ సార్ 🙏🙏🙏
సేవ్ భూమాత 🙏🙏🙏
సేవ్ గోమాత 🙏🙏🙏
సేవ్ నేచర్ 🙏🙏🙏
సేవ్ సమాజం 🙏🙏🙏🙏❤️❤️❤️
Ramesh గారు ధన్యవాదములు
@bac సేv భూ మాత
సేv గోమాత, సేv వృక్ష సంపద
సేవ్ పక్షి సంపదktoroots1
అనంతపురం జిల్లా లో విజయరామ్ సార్ గారి మీటింగ్ ఎప్పుడు ఉంటుంది సార్
త్వరలో తెలియ చేస్తాము
@@backtoroots1తెలియజేస్తే బళ్ళారి నుండి నేను అటెండ్ కావాలని ఉంది. దయ చేసి అనంతపురం కి వచ్చినప్పుడు తెలియజేయండి.
Sir, ee plants annee yekkadekkada dhorukuthaayo kooda cheppandi...konchem...
Ongole lo vijayaram gari meeting ephudu untadi Sir
Matha prachaaram yekkuvayyindhi sir...vyavasaayam kantay...fail avudhi...hinduism maadhiri...andharni kalupuku pondi, prakruthi vyavasaayam success avudhi...
వరంగల్ జిల్లా లో 5 లెయర్ విదాణం వుందా వుంటే తెలుపగలరు వుంటే పోన్ నేంబర్ తెలుపగలరు ❤❤❤❤❤❤❤
మంచిర్యాల జిల్లాలో ప్లాన్ ఉందా? సార్
Kaarana janmulu
ధన్యవాదములు
Jai Gowmatha
జై గోమాత
జోగులాంబ గద్వాల్ లో ఎప్పుడు గురువు గారు
అన్నగారు త్వరలో తెలియ పరుస్తారు
🎉😂❤@@backtoroots1
Sir, kindly suggest on how to get the plants for 5 layer model. Would like to start in our farm
Thanks,
Vidya Sagar
గురువు గారు ఎప్పుడూ చెపుతారు, కడియం లో లభిస్తాయి అని 9440318376 పల్లా వెంకన్న
తెలంగాణ కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో ప్లాన్ ఉందా సర్?
ప్లానింగ్ ఉంది సార్, షెడ్యూల్ త్వరలో తెలియ పరుస్తారు
💚🌱🌾
ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏1111111
ధన్యవాదములు