ఎటువంటి చెడు వ్యసనాలు లేని యువకులని నాకు ఇస్తే,మంచి రైతులుగా తయారుచేసి సమాజానికి అందచేస్తా||బొబ్బిలి

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 124

  • @KrishnaM-n3p
    @KrishnaM-n3p 3 місяці тому +34

    ప్రకృతి వ్యవసాయం చేయాలంటే లవర్ కానీ లేదా భార్య కానీ వుంటే ముందుకి పోలేము అర్థం చేసుకున్నట్టే ఉంటారు కానీ అర్థం చేసుకోరు మనం బాధ పడతామని సరే అంటారు తరువాత చిన్న ప్రాబ్లం వచ్చిన గుచ్చి గుచ్చి చంపుతారు మన ప్రకృతి వ్యవసాయంలో ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తాం కానీ వాళ్ళు డబ్బే ఆలోచిస్తారు ప్రకృతి వ్యవసాయం అనేది చాలా గొప్పది కానీ ప్రేమ పెళ్లిల్లు, పెట్టుకుంటే మనం ముందుకు పోలేం మనం మన దేశం బాగుండాలంటే మనం కొన్ని కొన్ని త్యాగాలు చేయక తప్పదు మన దేశం కోసం చాలా మంది ప్రాణాలు అర్పించారు

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому +1

      ధన్యవాదములు

    • @Jayam567
      @Jayam567 3 місяці тому

      100% నిజాలు చెప్పారు బ్రదర్

    • @moral812
      @moral812 3 місяці тому

      Yes brother🎉

    • @ramarao4844
      @ramarao4844 3 місяці тому

      నిజాలు చెప్పారు బ్రదర్

    • @radhasen5485
      @radhasen5485 2 місяці тому

      Correct ga chepparu
      Kani manam chese Pani meeda nammakam vunte....Anni Ave sardukuntai....manchi chese vallaki devidu sahakaristhadu
      Nenu chaduvukunna mugguru pillalni induloki theeskochanu...kasta paduthunnam...avu rupam lo maku devidu sahakaristhunnadu..memu mataltho cheppalem anubhavisthe...thelisthundi
      Waiting for best results...vari vesam with out chemical

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 3 місяці тому +14

    శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
    విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

  • @anjareddy4366
    @anjareddy4366 2 місяці тому +1

    విజయ్ రామ్ గారు మేము కరీంనగర్ నుండి అంజారెడ్డి మరియు పద్మజ మీరు చేసే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్ణయించాం.
    దయచేసి అనుమతంచండి.
    జై గోమాత, జై గోపాల

    • @k-a_nn-a
      @k-a_nn-a 2 місяці тому

      @@anjareddy4366 am also 🤚 karimnagar Peddapalli

  • @dadarathiguttikonda8089
    @dadarathiguttikonda8089 3 місяці тому +4

    గురువుగారికి ధన్యవాదాలు మేము సిద్ధంగా వున్నాము త్వరలో మీ దగ్గరకి వస్తాము

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому +1

      చాలా సంతోషం తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను

  • @rajicheera2371
    @rajicheera2371 2 місяці тому +1

    మాది ఏలూరు జిల్లా కామవరపుకోట ఆవు కావాలి దేశీ ఆవు

  • @bhaskarmalisetti6488
    @bhaskarmalisetti6488 3 місяці тому +1

    Requesting all the MLA’s conduct this type of meetings in your villages to encourage natural farming 🙏

  • @SaiBhakti-q3k
    @SaiBhakti-q3k 3 місяці тому +2

    SPK స్టార్ విజయరామ్ గారికి 🙏💐

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      ధన్యవాదములు

  • @ramireddykaki3134
    @ramireddykaki3134 3 місяці тому +3

    గురువు గారు నమస్కారం
    మేము కూడా వస్తాం

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому +1

      నమస్కారము, తప్పకుండా హాజరు కావాలని కోరు కుంటున్నాను

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 2 місяці тому +2

    Naku ye vyasanalu realtionships levu andi ma amma tappa nannu raithu ga maarustara

  • @A.Ramesh369
    @A.Ramesh369 3 місяці тому +1

    Vijay Ram sir your concept nechar support and earth save farmers save villages save
    Super sir 🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому +1

      ధన్యవాదములు

  • @megavathdevidas
    @megavathdevidas 2 місяці тому

    Thank u roots u tube channel ki vijayaram gariki

  • @skullblastergaming1978
    @skullblastergaming1978 3 місяці тому +8

    Sir Vijayram garu
    Nenu సిద్ధం గా ఉన్న
    నా వయసు 23 సంవచరల్లు

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому +2

      సూపర్ బ్రదర్, తప్పకుండా హాజరు కావాలని కోరు కుంటున్నాను

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому +1

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

    • @kashipathipundakura8579
      @kashipathipundakura8579 11 днів тому

      🎉🎉🎉🎉

  • @-teluguvyavasayam
    @-teluguvyavasayam 3 місяці тому +4

    నేను సిద్దంగా ఉన్నా......

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому +1

      తప్పకుండా హాజరు కావాలని కోరు కుంటున్నాను

  • @durgareddy3979
    @durgareddy3979 2 місяці тому

    True

  • @malyalaswathi2153
    @malyalaswathi2153 2 місяці тому +1

    🙏🙏 నెను కూడ రావలనుకుంటే ఎలా cheppandi sir

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 місяці тому +1

    Great 👍

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 3 місяці тому

    Me krushi ki abhinandanalu

  • @sirekolasankarshana
    @sirekolasankarshana 3 місяці тому +1

    I am from Vijayanagar district Karnataka, I already started my spk journey I have Malnad Gidda cows and one nandi I will come with my family.

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      చాలా సంతోషం తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను

  • @ramirosy403
    @ramirosy403 3 місяці тому

    Interesting

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 3 місяці тому

    డాక్టర్ జీవామృతం

  • @srinivasarajukarampudi4596
    @srinivasarajukarampudi4596 3 місяці тому

    I am waiting eagerly n wll attend surely.

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      శుభం, తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను

  • @nagarajuponnala5705
    @nagarajuponnala5705 3 місяці тому

    Guruvu garu nenu siddam ga vunnanu

  • @muneendrayepuri1652
    @muneendrayepuri1652 Місяць тому

    Nenu kooda vasthsa sir with family and 5members ni ma frds ni kooda theesukostha nu

  • @manjulanayak6997
    @manjulanayak6997 3 місяці тому

    Iam ready sir, my name is Srisailam Nayak from Nagerkurnool distic

  • @podavulanarayana4302
    @podavulanarayana4302 26 днів тому

    Sir naku vasanam undi but prakruthi vyavasayam medha anthakante yekkuva makkuva undi

  • @purnak4852
    @purnak4852 3 місяці тому

    I am ready .

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      మంచి నిర్ణయం తీసుకున్నారు, దయచేసి హజరు కాగలరు

  • @pothireddybhaskarreddy3466
    @pothireddybhaskarreddy3466 3 місяці тому +2

    Jai Bhoomatha .Jai Gomatha. 🎉

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      Jai goumtha

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

  • @vijaykumarG2408
    @vijaykumarG2408 3 місяці тому +4

    Sir Im Ready, My Name is Vijay Kumar age 34 years Older, From Narayanapet Dt, already I'm trying to do camical free agriculture, as follows from palekar guru ji system, but i thought i needed more knowledge, I'm trying to study some palekar guruji books, but i think required more knowledge please guide how to join guruji training..,🙏🙏🙏🙏

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

  • @ramakrishnaputtu5537
    @ramakrishnaputtu5537 3 місяці тому +1

    🙏🏼🙏🏼🙏🏼

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      ధన్యవాదములు

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 3 місяці тому

    Meeru chesedi desaseva goppa praja seva

  • @karthekeyaboyalla3216
    @karthekeyaboyalla3216 3 місяці тому +1

    Guruvugaru memu kuda vasthamu

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      చాలా సంతోషం తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 3 місяці тому

    Backtoroots వారికి ధన్యవాదములు sir, వేరు వేరు ప్రాంతాముల నుండి (different district and states )వచ్చు వారికి క్లియర్ rootmap అనగా train journey and bus journey ki location share చేస్తారని ఆశిస్తున్నాము
    జై గోమాత

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      తప్పకుండా షేర్ చేస్తాము

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 3 місяці тому

    24.00....🙏

  • @padmalatha2043
    @padmalatha2043 3 місяці тому +2

    I am 53 years old.నేను రావలి .from Kadapa dist

    • @acr7888
      @acr7888 3 місяці тому

      వారికి యువకులే కావాలట,వయస్సు పైప ద్దవారు శిక్షణకు తగరని ఏ మో నేను అడిగా అడిగురువుగారి మాటన్నారు

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      అలా చెప్పలేదు, యువకులకు కొంత ఎక్కువ ప్రాధన్యత అన్నారు, 53 ఏళ్ల మీరు వృద్దులు కాదు అనుభవజ్ఞులు తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను

    • @satyanarayanaparupally6566
      @satyanarayanaparupally6566 3 місяці тому

      Nenu ravalanukunna 51 age nlg ts

  • @megavathdevidas
    @megavathdevidas 2 місяці тому

    Iam ready sir 33 years old

  • @dilluram7781
    @dilluram7781 3 місяці тому

    I'm ready

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      Please welcome

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому +1

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому +1

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

  • @ramanjineyuluediga6252
    @ramanjineyuluediga6252 3 місяці тому +2

    రామాంజినేయులు కర్నూలు జిల్లా 34 సంవత్సరాలు నేను రావాలి అనుకుంటున్నాను ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి

  • @naveenkumar-sh8zl
    @naveenkumar-sh8zl 2 місяці тому

    Sir mee daggara training avutu edaina job estara sir

  • @VasanthaBadam
    @VasanthaBadam 3 місяці тому

    🙏🌾

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      ధన్యవాదములు

  • @ebr553
    @ebr553 3 місяці тому +3

    I am 53 years old. I will come. నేను రావొచ్చా? from Nalgonda

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      చాలా సంతోషం, తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను

    • @rajicheera2371
      @rajicheera2371 2 місяці тому

      34 years నాకు నా భర్త కి రావాలని ఉంది చాలా ఆశ ఉంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పద్ధతులే పాటిస్తారు క్లాస్ వినాలనుంది మాది ఏలూరు దగ్గర మాకు పశువులు కోళ్లు ఇవన్నీ ఉంటాయి ఎలా రావాలి ఇంకొకళ్ళు సపోర్ట్ ఉండాలి కదా

  • @EdunooriDurgaiah
    @EdunooriDurgaiah 3 місяці тому

    .karimnagarlo. One
    Time. Meeting u. Orlandi. Sar

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому +1

      మీ సూచన విజయ రాం గారికి తెలియ చేస్తాము

  • @JaggaraoEsuru
    @JaggaraoEsuru 3 місяці тому

    Sir,
    Srikakulam ravalisir meeru.

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      శ్రీకాకుళం లో జరిగింది కార్యక్రమం

  • @lokeshkarri5678
    @lokeshkarri5678 3 місяці тому +1

    Maa bobbili

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      చాలా చరిత్ర గల ప్రదేశం

  • @bgiddaiah3034
    @bgiddaiah3034 3 місяці тому +1

    Registration.apudu.ipen.avutadi.sir

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      SAVE office number 6309111427 కి కాల్ చేయగలరు

  • @kuruvaram7697
    @kuruvaram7697 3 місяці тому

    Nenu ravali anukuntunnanu ela rigister chesukovali

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      S.A.V.E. కార్యాలయమునకు ఫోన్ చేయండి.
      Ph. 6309111427
      3 p.m to 6 p.m
      లేదా స్వయముగా కార్యాలయమును సందర్శించండి.
      10a.m to 6 p.m

  • @MuddamShashender
    @MuddamShashender 3 місяці тому

    Iam redy

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      చాలా సంతోషం, తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను

  • @tharunreddymetta7441
    @tharunreddymetta7441 3 місяці тому +1

    Registration apudu open avutadi sir ??

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      వివరాల కోసం స్క్రీన్ పైన, డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంచాము, కాల్ చేయండి

  • @sureshgoudmandala171
    @sureshgoudmandala171 3 місяці тому +1

    సార్ నా వయసు 44 కెమికల్ ఫ్రీ వ్యవసాయం చేయడానికి సిద్ధం

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @LKGtoPGMaths-lc3cr
    @LKGtoPGMaths-lc3cr 3 місяці тому

    East godhavari disctlo vijayaramgari meting penttinapudu chepandi sir
    Nenu regster chesukunta sir

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      S.A.V.E. కార్యాలయమునకు ఫోన్ చేయండి.
      Ph. 6309111427
      3 p.m to 6 p.m
      లేదా స్వయముగా కార్యాలయమును సందర్శించండి.
      10a.m to 6 p.m

  • @nareshyadavmaraboina9915
    @nareshyadavmaraboina9915 3 місяці тому

    నేను రావాలి అనుకుంటున్నాను, కానీ ఎలా సంప్రదిచాలి

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      S.A.V.E. కార్యాలయమునకు ఫోన్ చేయండి.
      Ph. 6309111427
      3 p.m to 6 p.m
      లేదా స్వయముగా కార్యాలయమును సందర్శించండి.
      10a.m to 6 p.m

  • @diadietplan2024
    @diadietplan2024 3 місяці тому +1

    Sir, toomuch ga hindi ism ni pulumuthunnaru sir, antha manchidhi kaadhemo...bhoothaapam anaydhi andhari baadhyatha sir...ardham chesukondi...subhaash palekar sir yeppudu elaborate cheyyaledhu...mari meerendhuku ila chesthunnaru...

  • @kotlachandu2524
    @kotlachandu2524 3 місяці тому

    SIR🙏 registration process chepandi please reply

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      SAVE office 6309111427 నెంబర్ కి కాల్ చేయగలరు

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 місяці тому

    Iam

  • @mokshasai4193
    @mokshasai4193 3 місяці тому

    Manchi aalochana vunna vallu undaru kurravalle satyasai

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      అందుకే ఈ తపన

  • @Saiprathap997
    @Saiprathap997 3 місяці тому

    Sir madhi nellore district memu yela registration chesukovalu,

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      S.A.V.E. కార్యాలయమునకు ఫోన్ చేయండి.
      Ph. 6309111427
      3 p.m to 6 p.m
      లేదా స్వయముగా కార్యాలయమును సందర్శించండి.
      10a.m to 6 p.m

  • @mullaismail7545
    @mullaismail7545 3 місяці тому

    Kurnool లో సభ ఎప్పుడు పెడతారు sir

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      త్వరలో తెలియ చేస్తాము

  • @drsrram6631
    @drsrram6631 3 місяці тому

    Vidyuth vadantune epudu meeru matade mike velige bulbulu anni currente kada

  • @saikumarpolisetti4734
    @saikumarpolisetti4734 3 місяці тому

    Sir nenu rajam lo unna next karyakramam yekkado cheppandi nenu attend avutha

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      బొబ్బిలి, శ్రీకాకుళంలో 3,4 తేదీలలో విజయ రాం గారి సభలు జరిగాయి, కాంటాక్ట్ నెంబర్లు స్క్రీన్ పైన, డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, వారికి కాల్ చేయండి

  • @skullblastergaming1978
    @skullblastergaming1978 3 місяці тому +1

    Alla contact అవల్లి sir

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      ధన్యవాదములు

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому +1

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому +1

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 3 місяці тому

      శుభసూచకం ఆంధ్రా ప్రజలు ఇంతగా స్పందిస్తున్నందుకు నేను తెలంగాణ వాసిని .
      విజయ్ రామ్ గారి వెంట మీరు నడుస్తున్నందుకు మీకు పేరు పేరున అభినందనలు గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గారు ఎంతో సమయం వెచ్చించి వచ్చారు మరియు బేబీ నాని గారికి కూడా అభివందనాలు ఎలాంటి కార్యక్రమం ప్రసారం చేసిన BACK TO ROOTS Channel వారికి నమస్సుమాంజలి

  • @vasavalli
    @vasavalli 3 місяці тому

    ఇంతకి ఇది ఏ ఊరిలో చేస్తున్నారండి?

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      స్క్రీన్ పై క్లియర్ గా ఇచ్చాము

    • @saikumarpolisetti4734
      @saikumarpolisetti4734 3 місяці тому

      Bobbili andi vizianagaram district

  • @bgiddaiah3034
    @bgiddaiah3034 3 місяці тому +1

    Nenu.sidamuga.unanu.saru.navayasu.38.kurnool.naku.chalarojulanundi.prakurthi.vvasayamu.cheyalisaru

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      చాలా సంతోషం, తప్పకుండా హాజరు కావాలని కోరు కుంటున్నాను

  • @chellesrinu4501
    @chellesrinu4501 3 місяці тому

    I am 49 years old goving to hydarabad 15 .02.2025

  • @darshanmudiraj9335
    @darshanmudiraj9335 3 місяці тому

    Hello Sir
    Iam ready for learning Natural farming/Agriculture. Iam very interested and passionate to learn agriculture and to save soil save nature Sir. How to contact you sir and I want to meet you & discuss

    • @backtoroots1
      @backtoroots1  3 місяці тому

      Thank you so much for sharing your opinion, please come we meet there

  • @mahalaxmikolepaka4888
    @mahalaxmikolepaka4888 2 місяці тому

    Gdat sir thanks i.wil come plpl.k.mahalaxmi.teacher