హలో పృద్వి గారు 🙏 నీ వీడియోస్ చాలా చూస్తున్నాను ఇప్పుడు నా వయసు 42, ఇంతకుముందు అంత నా కుటుంబం నా కుటుంబం అంటూ డబ్బులు ఖర్చు పెట్టాను, ఒక్కసారి నాకు ఆరోగ్యం సరి లేకుండా హాస్పటల్లో పడితే అప్పుడు తెలిసింది నా వాళ్ళెవరు పరాయి వాళ్ళ ఎవరు, ఒక వీడియో చూశాను మనిషి గొప్ప డబ్బు గొప్ప అని కానీ అప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు గొప్ప అనిపించింది ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు బ్రదర్ ఇప్పుడు చెబుతున్నాను డబ్బే గొప్ప దాచిపెట్టడం సంపాదించడం మొదలు పెడతాను ఇప్పుడు 🙏
అన్నా లవ్ యూ ... నువ్వు చెప్పిన అన్ని నా లైఫ్ లో జరిగాయి అన్న ... నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధ పడలేదు కానీ ఒక 2 సిచువేషన్లో చాలా కుంగిపోయా ... నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అన్నా .. నేను పుట్టినప్పటి నుండి నన్ను బాగా చూసుకున్నాడు చెప్పలేని అంతా ప్రేమ ఇచ్చాడు కానీ మా నాన్న కి accident అయ్యినప్పటి నుండి నన్ను దూరం పెట్టాడు ముందు లాగా నాతో లేడు ... ఒక రోజు తట్టుకోలేక అడిగేస నువ్వు ముందు లాగా లేవు అని దానికి నేను ఉండను అలా ప్రతి సారి నీతోనే వుంటూ నిన్నే చూసుకోవాలి అని రూల్ ఏం లేదు కదా ఇంక నేను నీతో బాగా వుండను అని అన్నాడు ... చాలా బాధ పడ్డా .. మెల్లిగా మా నాన్న ప్రేమ మర్చిపోయా .. కొన్ని years తర్వాత నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది మా నాన్న కి equal గా నన్ను ప్రేమించింది నాకు అది నచ్చి తనే నా ప్రాణం అనుకున్న marriage చేసుకోవాలి అనుకున్న కానీ నేను కొప్పడటం నచ్చలేదు అని వదిలేసి వెళ్ళిపోయింది ... ఇప్పుడు ఈ ప్రేమ నీ కూడా మార్చిపోవాలి తప్పదు ... అందుకే బాగా ఆలోచించుకున్న ... అన్ని తెలుసుకున్న ... ఒక 3 weeks నుండి నా మనసులో ఒకటి అనిపించి ఫాలో అవుతున్న ... నాకు ఎవ్వరూ వద్దు నేను చాలా కోల్పోయా .. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏమి లేదు ... నాకు ఎవ్వరూ వద్దు ఎలాంటి రిలేషన్ వద్దు అని అనుకుంటున్న ... నువ్వు చెప్పిన దానిలో బెటర్ లైఫ్ వస్తుంది better person వస్తారు అన్నావ్ కదా అన్న వాళ్ళు వచ్చిన రాకపోయినా నాకు ఎవరు వద్దు నాకు నేను కావాలి మంచి లైఫ్ కావాలి మంచి జాబ్ కావాలి అని fix అయ్యా అన్న
My lover ki pelli ayyipoyindhi bro.. ఒక 10 days back ni video choosa okkati... depression video...choosa అప్పుడు relax ayyinanu....daily ni videos చూస్తున్న బ్రో...tqqqqq❤🎉🎉
మొత్తం కోల్పోయాము చాలా మోసం చేశారు నా కుటుంబాన్ని నా భర్త పిన్నీ కుటుంబాలు నేను ఒక మిషనరీ లో చిన్న ఉద్యోగిని నా జీతం తీసుకుని వెళ్ళిపోయేవారు చూసిన వాళ్లు ప్రతీ ఒక్కరికీ తెలుసు మేమున్న చోట సెంటు భూమి 3000/2000/rs కొనుక్కుందాం అన్నా అంతే విచక్షణ లేకుండా మాట్లాడారు నా భర్త ఇప్పుడు అదే భూమి సెంటు లక్షల మీద రేటు వుంది చెల్లి తమ్ముడిని బాగా మంచి 1. పొజిషన్లో ఉండేటట్లు చేశారు చదివించారు ఆఫ్యామిలీలు మాటలు అప్పుడు అలా మోసం చేస్తారని అన్నా నన్ను నా బిడ్డని గాలికి వదిలేశారు వాళ్ళే ఎక్కువ సమస్తం అనుకున్నారు కానీ నేను అనుకోకుండా. అనారోగ్యo అప్పుడు నా భర్త అడిగారు నా భార్యకి బాగోలేదు తమ్ముడు చెల్లి అంటూ వాళ్ళూ తమ్ముడు నా పిల్లలకి సెంట్రల్ సిలబస్ ఫీజ్ కట్టుకోవాలి నేను ఇవ్వలేను చెల్లి నా అక్క కూతురు పెళ్లి iam very sorry ani phone పెట్టేశారు ఇంత వరకు నో మా కు ఒక బాబు పెద్ద చదువు ఇంకా అవ్వలేదు ఈ ఇయర్ Dec కి అవ్వుద్ధి మేమిద్దరం ప్రైవేట్ ఉద్యోగాల్లో ఇప్పుడు లేదు నాకు నా భర్త ఒక్కరి జీతం అలాగే మా పరిస్థితి ఇప్పుడు బాధ పడతారు every day కనపడని కన్నీళ్లు నేను చూడలేక పోతున్న భార్యగా నయ పైసా కూడా దాచుకోలేదు చిన్నమ్మల కోసం వాళ్ల పిల్లల కోసం కుటుంబాన్ని ....నేను నా భర్త నా ఇళ్ళు నా కొడుకు డీవుని భయం బ్రతుకుతున్న ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళంతా నమ్మక ద్రోహం ఎవరూ చేయరేమో ఇప్పుడే కాస్త ఒక ఆరు నెలల నుండి ఆలోచిస్తున్నారు అదీ కూడా నేను అనారోగ్యం కారణంగా ఏ జాబ్ అయిన వయసు పైబడిన వారికి వుండదు కదా అండి అప్పుడు ఎలా వుంటుందో అనీ బాధ పడతారు అంతా అయిపోయాక ఇప్పుడు ఏమీ అనుకొని ఏమీ లాభం కన్నీళ్ళు తప్ప దేవుడు తప్ప
Meeru ekadunnaro theliyadu kani chala chala thanks. U r giving free counselling for many and helping them. A big thanks to u for ur motivational stories.😊
Hello andi nenu me videos chustanu nachutayi kuda but e video tho meku fan ipoyanandi ,nenu mrd ni e video chusthunnapudu chinna distabence lo unanu e video ipoyelopu smile vachesi hammaya ane feel vacheshindhi relief ipoyanandi tq tq tq tq tq sooo mach prudhvi garuu
I like ur motivational speech ni nunchi nenu chala inspire authunanu But life end ayevaraku edhuti valaku na vanthu sayam cheyali anedhe na korika dhanikosame poradhutuna naku edhutivariki sayam cheyadam lone na anandham undhi na familyki a lotu lekunda chusukovalanadhi na life time goal ma dady kosam antho cheyalani undi chesthanu ane nammuthuna
I lost everything in my life job,nachina person .... But still having a small hope ..... I am trying to get back all my things.... Nak kastam ga unna epudu chinna nammakam tho unna nen malli normal avtanu ani.... Thank you brother....for your valuable words...❤
Nenu back pain valana 20 years ga pain anubabavistu hospitals chuttu tirugutunnanu life mottam negativity monyloss family problems etc valana every day so muchof pain jeevitam nasanam avutunnadi
Hi prudhvi Anna.. Ela unaru... Ipudu anipistundi oka manishi kosam intha tym waste chesana ani,job vachina yekada duranga ga unte relation potundi ani alochinchi vadulukuna, intlo valani kuda badhapetene adi kuda okadi kosam ani ipudu realize avtunte yedpostundi.... Ipudu prema pelli ane mata vintene kopam chiraku vastundi...
anna metho okasari matladali anna.....chepali ante ee video exact present nenu unna situation...epude 2nd breakup ayindi ..reason ; wait cheyaledu anta naku govt job vachevaraku ..he need to get marry this year but na job ki time padutundi....so he left...😐
హలో పృద్వి గారు 🙏 నీ వీడియోస్ చాలా చూస్తున్నాను ఇప్పుడు నా వయసు 42, ఇంతకుముందు అంత నా కుటుంబం నా కుటుంబం అంటూ డబ్బులు ఖర్చు పెట్టాను, ఒక్కసారి నాకు ఆరోగ్యం సరి లేకుండా హాస్పటల్లో పడితే అప్పుడు తెలిసింది నా వాళ్ళెవరు పరాయి వాళ్ళ ఎవరు, ఒక వీడియో చూశాను మనిషి గొప్ప డబ్బు గొప్ప అని కానీ అప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు గొప్ప అనిపించింది ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు బ్రదర్ ఇప్పుడు చెబుతున్నాను డబ్బే గొప్ప దాచిపెట్టడం సంపాదించడం మొదలు పెడతాను ఇప్పుడు 🙏
నీకంటే చిన్నోడికి దండం పెట్టి ఆయుష్ తగ్గించేయకు brother
Mee voice vintunte Hero Nani Gurthukosthunnadu Bro
@@POLITICALPUNCHDIALOGUES😅
Be Strong man, you are not a women.
అన్నా లవ్ యూ ... నువ్వు చెప్పిన అన్ని నా లైఫ్ లో జరిగాయి అన్న ... నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధ పడలేదు కానీ ఒక 2 సిచువేషన్లో చాలా కుంగిపోయా ... నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అన్నా .. నేను పుట్టినప్పటి నుండి నన్ను బాగా చూసుకున్నాడు చెప్పలేని అంతా ప్రేమ ఇచ్చాడు కానీ మా నాన్న కి accident అయ్యినప్పటి నుండి నన్ను దూరం పెట్టాడు ముందు లాగా నాతో లేడు ... ఒక రోజు తట్టుకోలేక అడిగేస నువ్వు ముందు లాగా లేవు అని దానికి నేను ఉండను అలా ప్రతి సారి నీతోనే వుంటూ నిన్నే చూసుకోవాలి అని రూల్ ఏం లేదు కదా ఇంక నేను నీతో బాగా వుండను అని అన్నాడు ... చాలా బాధ పడ్డా .. మెల్లిగా మా నాన్న ప్రేమ మర్చిపోయా .. కొన్ని years తర్వాత నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది మా నాన్న కి equal గా నన్ను ప్రేమించింది నాకు అది నచ్చి తనే నా ప్రాణం అనుకున్న marriage చేసుకోవాలి అనుకున్న కానీ నేను కొప్పడటం నచ్చలేదు అని వదిలేసి వెళ్ళిపోయింది ... ఇప్పుడు ఈ ప్రేమ నీ కూడా మార్చిపోవాలి తప్పదు ... అందుకే బాగా ఆలోచించుకున్న ... అన్ని తెలుసుకున్న ... ఒక 3 weeks నుండి నా మనసులో ఒకటి అనిపించి ఫాలో అవుతున్న ... నాకు ఎవ్వరూ వద్దు నేను చాలా కోల్పోయా .. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏమి లేదు ... నాకు ఎవ్వరూ వద్దు ఎలాంటి రిలేషన్ వద్దు అని అనుకుంటున్న ... నువ్వు చెప్పిన దానిలో బెటర్ లైఫ్ వస్తుంది better person వస్తారు అన్నావ్ కదా అన్న వాళ్ళు వచ్చిన రాకపోయినా నాకు ఎవరు వద్దు నాకు నేను కావాలి మంచి లైఫ్ కావాలి మంచి జాబ్ కావాలి అని fix అయ్యా అన్న
నేను చాలా పోగొట్టుకున్న కానీ ఎం కాలేదు లైఫ్ లో మళ్ళీ అన్నీ సంపాదించుకున్న... 👍🏻
Tq s ur like.. Bhai..
చాలా బాగా చెప్పారు తమ్ముడు గారు నిజం అండి మా జీవితం లో అనుభవం అయింది అండి మీలా ఎవరూ ఇంతగా చెప్పలేదు అండి tqs అండి all థాంక్స్ best andi మీకు కూడా 💐
My lover ki pelli ayyipoyindhi bro.. ఒక 10 days back ni video choosa okkati... depression video...choosa అప్పుడు relax ayyinanu....daily ni videos చూస్తున్న బ్రో...tqqqqq❤🎉🎉
Chala thanks annaya ni motivation bavntadi
Anna ni video's okati chusthe Inka chudali Ani interst ga vundhi chusthaa.. thappakundaa chusthaa .... Because u r giving an inspiration to youth ❤
చాలా బాగా చెప్పావు పృద్వి
Dear Brother
You are one of the Best Life Coaches of the world
Good video,ur very Good life coach
A ammai extra ordinary kaadu.
Love failure is a blessing..
Pls celebrate...
Malli elanti videos cheyandi chala interesting ga vundhi
మొత్తం కోల్పోయాము చాలా మోసం చేశారు నా కుటుంబాన్ని నా భర్త పిన్నీ కుటుంబాలు నేను ఒక మిషనరీ లో చిన్న ఉద్యోగిని నా జీతం తీసుకుని వెళ్ళిపోయేవారు చూసిన వాళ్లు ప్రతీ ఒక్కరికీ తెలుసు మేమున్న చోట సెంటు భూమి 3000/2000/rs కొనుక్కుందాం అన్నా అంతే విచక్షణ లేకుండా మాట్లాడారు నా భర్త ఇప్పుడు అదే భూమి సెంటు లక్షల మీద రేటు వుంది చెల్లి తమ్ముడిని బాగా మంచి 1. పొజిషన్లో ఉండేటట్లు చేశారు చదివించారు ఆఫ్యామిలీలు మాటలు అప్పుడు అలా మోసం చేస్తారని అన్నా నన్ను నా బిడ్డని గాలికి వదిలేశారు వాళ్ళే ఎక్కువ సమస్తం అనుకున్నారు కానీ నేను అనుకోకుండా. అనారోగ్యo అప్పుడు నా భర్త అడిగారు నా భార్యకి బాగోలేదు తమ్ముడు చెల్లి అంటూ వాళ్ళూ తమ్ముడు నా పిల్లలకి సెంట్రల్ సిలబస్ ఫీజ్ కట్టుకోవాలి నేను ఇవ్వలేను చెల్లి నా అక్క కూతురు పెళ్లి iam very sorry ani phone పెట్టేశారు ఇంత వరకు నో మా కు ఒక బాబు పెద్ద చదువు ఇంకా అవ్వలేదు ఈ ఇయర్ Dec కి అవ్వుద్ధి మేమిద్దరం ప్రైవేట్ ఉద్యోగాల్లో ఇప్పుడు లేదు నాకు నా భర్త ఒక్కరి జీతం అలాగే మా పరిస్థితి ఇప్పుడు బాధ పడతారు every day కనపడని కన్నీళ్లు నేను చూడలేక పోతున్న భార్యగా నయ పైసా కూడా దాచుకోలేదు చిన్నమ్మల కోసం వాళ్ల పిల్లల కోసం కుటుంబాన్ని ....నేను నా భర్త నా ఇళ్ళు నా కొడుకు డీవుని భయం బ్రతుకుతున్న ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళంతా నమ్మక ద్రోహం ఎవరూ చేయరేమో ఇప్పుడే కాస్త ఒక ఆరు నెలల నుండి ఆలోచిస్తున్నారు అదీ కూడా నేను అనారోగ్యం కారణంగా ఏ జాబ్ అయిన వయసు పైబడిన వారికి వుండదు కదా అండి అప్పుడు ఎలా వుంటుందో అనీ బాధ పడతారు అంతా అయిపోయాక ఇప్పుడు ఏమీ అనుకొని ఏమీ లాభం కన్నీళ్ళు తప్ప దేవుడు తప్ప
Same memukoda😢
Same problem
Same problem
Badha padakandi emi ayipoledu mi aarogyam katchitanga bagavthundhi ippatikaina mi Babu kosam alochinchandi
@@lahariseepana7330yesss gd
Malli elanti videos cheyandi chala bagundi vuntune Edo dairyamuga vundi
Your videos are very practical not like other content creators ,thank you 👍
Meeru ekadunnaro theliyadu kani chala chala thanks. U r giving free counselling for many and helping them. A big thanks to u for ur motivational stories.😊
Baga chepav bro. Nenu elane alochistunanu. Ma family members nanu chala darunanga chinaoatinunchi yedipistunaru. Epativarku alane vundi. Yemi cheyalo teliyadamledu, anukuntunte me video chusanu. Naku manchi ga anipinchindi. Ika nunchi Anni vadilesi success avadaniki try chestanu Anna. Thank you.
Yes anna... Naa life loo ee msg true💯🙏
Thanks thammudu 🙏
Practical Ela undali Ela think cheiahli.vati meedha videos unnai but Mee videos ND meeru cheppe vidhanam baguntadhi
సూపర్ బ్రో మీరు చెప్పేవి ప్రతి ఒక్కటి సూపర్ బ్రో సూపర్.........❤
🙏 thank you soooo much.
Very Practical and mind blowing.True facts.
Annaya meeru super telusa assalu e vedio chusaka i feel better tanq annaya
Hello andi nenu me videos chustanu nachutayi kuda but e video tho meku fan ipoyanandi ,nenu mrd ni e video chusthunnapudu chinna distabence lo unanu e video ipoyelopu smile vachesi hammaya ane feel vacheshindhi relief ipoyanandi tq tq tq tq tq sooo mach prudhvi garuu
Inspiration me word...Naku parents evaru leru. Anni kolpaya but still Edo sadinchali ani aratam.
Hello prudhvi garu
Me videos chala baguntai
Plz andi kullu bhothula nundi ela save avvali ani oka video cheyyandi
Prudvi means earth that is u tq I lass money 20000000what can I do think on brother came asked what u do nothing I said he helped
నేను మనోళ్లే కథ అని అన్ని సార్లు డబ్బు ఇస్తే చాలా మోసం చేశారు నాకు చాలా బాధ అనిపించింది ok but Naku telisachindhi
Chala baga chepparu bhayya. Naa MRS mee lage cheptharu. Vedhavalu entho mandhi mana chuttoora untaru pani paatu leni vallu. Maname anni vidhala strong avvali. Thanks bhayya.
Self love self recsept care gurinchi cheiahndi.manalani manam thakkuva chesukuknda danigurinchi video pettandi
Thanks anna ,mi videos bhagunai, manchi life lessons teach chestunnaru.
Bro batani dhi matram keka bro
Prudvi your so great person
I like ur motivational speech ni nunchi nenu chala inspire authunanu
But life end ayevaraku edhuti valaku na vanthu sayam cheyali anedhe na korika dhanikosame poradhutuna naku edhutivariki sayam cheyadam lone na anandham undhi na familyki a lotu lekunda chusukovalanadhi na life time goal ma dady kosam antho cheyalani undi chesthanu ane nammuthuna
Anna thanks 🙏🙏🙏🙏 na jevithani marusuthunavu ❤❤❤❤❤
Iam a biggest fan of your important words
Well said pruthvi..i agree with you❤🎉
Yes brother 💯🎉
Motivating videos , helping a lot , Thank u
Thank you❤
చాలా చాలా చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌👌👌👌👌👌
I lost everything in my life job,nachina person ....
But still having a small hope .....
I am trying to get back all my things....
Nak kastam ga unna epudu chinna nammakam tho unna nen malli normal avtanu ani....
Thank you brother....for your valuable words...❤
All the best bro good luck,
Raju garu miru chepindi vinty asalu mamuluga undadhu anthe😊😊
ప్రేమ వల్ల నా చదువు సంక నాకి పోయింది
Superb 👌 👏👏👏
Sar chana bagaa chepparuu sarrr ❤
Thank you mithrama❤❤
Reality ni kalaku katinatu Chala baga cheparu ana
Supar chepav brother
Thank you. 🙏
Waiting for your video prudhvi garu.❤❤
గుడ్ ఆఫ్టేర్నూన్ జూనియర్డొన్లోడ్ చేసుకొని చూస్తా నా ఫోన్ సైలెంట్ డ్యూటీ లో వున్నా
Super bro, Thank you soooooo much for this video
సూపర్ తమ్ముడు👍
aa last line, just mind blowing..!! KUDOS..
Thank you prudhvi🎉
Okkati mathram nijam nuvv anni naku jarigeve chepthunnav annaya
Yes👌👌👌
Thank you so much sir
Thanks annaya ❤
Sir. Namasthe. Mee. Video super. Meeru ilanti video cheyandi sir inka
Nvu na booster boss...kallu theripinche human god vi...
Nenu back pain valana 20 years ga pain anubabavistu hospitals chuttu tirugutunnanu life mottam negativity monyloss family problems etc valana every day so muchof pain jeevitam nasanam avutunnadi
Spr
Brother nuuve supar 😊😊😊 Brother Ani chala correct gaa chapthunave
❤ Excellent Bro ❤
U definitely reach million subscribers 😁😁👏👏
Supar anna ❤
Thanks 🙂
Super bro, thank you so much for sharing ❤
Super bro tq 👍
Hi prudvi bro u gave such a nice video.
Yes right words aniya....❤❤
Very nice good job🌹💞👍👍super and exalanta bro so ur mind and thinking is butefull 🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌thanku very much (🙏🙏🙏🙏🙏🙏)👍👍👍👍
Hi prudhvi Anna.. Ela unaru...
Ipudu anipistundi oka manishi kosam intha tym waste chesana ani,job vachina yekada duranga ga unte relation potundi ani alochinchi vadulukuna, intlo valani kuda badhapetene adi kuda okadi kosam ani ipudu realize avtunte yedpostundi.... Ipudu prema pelli ane mata vintene kopam chiraku vastundi...
Same face chesaaanu
Right sir
Thanks maa
Meeru chala baaga chepthunaru anna...kaani chepina prati sari love gurinche examples chepthunaru...avi కాకుండా ఎన్నో కోల్పోతాం..కదా!
Great motivational words 👏👏
Prudvi very intelligent boy in small age well behaved and analysis of society
Super super super super 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you 🙏 bro
Thank you Anna
Super bro
Miru chala manchi words cheptharu sir
anna metho okasari matladali anna.....chepali ante ee video exact present nenu unna situation...epude 2nd breakup ayindi ..reason ; wait cheyaledu anta naku govt job vachevaraku ..he need to get marry this year but na job ki time padutundi....so he left...😐
Exlent 🎉
Super 👌
నేను నా ఎల్లమ్ మాట విని మా అమ్మని తమ్మున్ని వదిలేశాను కానీ మా ఎల్లమే నన్ను మోసం చేసింది వల్ల తమ్మునిట్గి అమ్మతో కలిసి
Ellamma evaru ?
Super dpeach anna
Anna ur my inspiration anna
Bro. Me videos chala baguntaye. Motivate chestaye
meeru superb sir
Always Waiting for Your Videos Bro. Very Useful Video for Everyone. Super.
Thank u....Anna
👍 super bro
Thank you
Thanks bro 👍👌
Last words for me bro, tq 😊.