ఏకాంతంలోచాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో చూసిన తర్వాత నవ్వొచ్చింది మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాను రోజు థాంక్యూ సో మచ్ పృథ్వి గారు❤❤❤❤
తమ్ముడు సూపర్ మెసేజ్. అందరూ ఉన్న ఒంటరి అయ్యాను. 10 సంవత్సరాల పైన ఏడ్చాను. చాలా గట్టిగా ఏడ్చేసి. ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు ఏడవకూడదని. చావు బతుకుల్లో ఉన్న ఎవరూ రాలా. నా కాళ్ళ మీద నిలబడ్డాను. కొన్ని సభల్లో స్విచ్ చేస్తాను. నా వాయిస్ బాగుంటది అంటారు. అంటే నా మాటకి విలువ ఉంది అని అర్థమైంది. ఒకప్పుడు నేనెవరో తెలవదు జనాలకి. ఇప్పుడు చాలామందికి తెలుసు. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. కానీ మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు. అప్పుడప్పుడు గుండెల్లో మెరుగుతాయి. హౌస్ కట్టుకుంటున్న సొంతంగా. తమ్ముడు హెల్ప్ చేసి వాడు. వాడు లేకపోతే నేను ఏ పని చేయలేను అని ఫీలింగ్ లోకి వచ్చాడు. చాలా బాధపడ్డాను. ఏడ్చాను. ధైర్యంగా నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఒకరోజు మళ్ళీ వాడు వచ్చాడు నా దగ్గరికి. నేను లేకపోయినా బాగానే చేసుకున్నావ్ అక్క అన్నాడు. దటీజ్ అక్క అన్న నేను. నీ మాటలు కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. థాంక్యూ సో మచ్. 🙏💐👌.
చాలా బాగా చెప్పారు సార్ నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లోనే వున్నాను ఇక నుండి మీరు చెప్పినట్లు చేస్తాను నేనేంటో అందరికి తెలిసేలా చేస్తాను ,ఇది నేను ఈ మెసేజ్ లో రాసిన రాత మాత్రమే కాదు నా తల రాత ,నా చేతి గీత రెండు మార్చుకువడానికి రాస్తున్న రాత నా గెలుపు తోనే అందరికి పాఠం చెప్తాను
Thanks అన్న మీరు చెప్పిన ప్రతి మాట నాకోసం చెప్పినట్టు ఉంది నన్ను కూడా అందరూ వదిలేసారు 2 నెలలు నుంచి బాధ పడుతున్నాను మీ వీడియో చూసే వరకు చాలా బాధపడను కానీ ఇప్పుడు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది థాంక్స్ 🙏🙏🙏
నేను నా జీవితం మొత్తం ఒంటరిగానే ఉన్నాను. ఒంటరిగా సినిమా కీ వెళ్ళాను, ఒంటరిగా రెస్టారెంట్ కీ వెళ్ళాను, ఒంటరిగా రైడ్ కీ కూడా వెళ్ళాను నేను ఒంటరి వాడిని అని ఎప్పుడు అనలేదు. నాకు ఇలా చేయడం చాలా ఇష్టం నాకు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం.❤
నాకు సరిగా తిండి ఉండదు సైకిల్ తప్ప మరేమీ లేవు ఎవరి దగ్గర కు వెల్వకపోతే అవసరము ఎలా జీవితం ఒంటరిగా ఉండాలంటే తినడానికి తిండి స్వంత ఇల్లు ఉండాలి ఆస్తులు ఉండాలి
Very good తమ్ముడూ 🙏చిన్నవాడివి అయిన మంచి మాటలు చెప్పావు 🙏నేను ఒంటరి అనుకున్న 👍కాని నేను ఏకాంతాన్ని అనుభవిస్తున్న అనుకోలేదు 👍అందరూ.. ఇంటివాళ్ళు.. బయట వాళ్ళు వాడుకొని.. పక్కకి పెట్టారు 👍అయినా no ప్రాబ్లమ్ 👍
Excellent తమ్ముడు.నూటికి నూరు పాళ్ళు మీరు చెప్పిందే నా విషయం లో జరిగింది.నా తల్లి వైపున ఉన్న కుటుంబ సభ్యలు అందరూ నా నుండి లబ్ధి పొంది,మొత్తం అందరూ నన్ను వదిలేశారు.మీరు అన్నట్టు ఒంటరి అనుకోలేదు,నాకు చాలా టైం దొరికింది.దేవుని సాన్నిహిత్యం లో,సత్ సంకల్పలతో,మంచి బుక్స్ తో ఎంజాయ్ చేస్తున్న.
చాలా చిన్న నాటి ప్రేమలు గుర్తుకొచ్చి అది తట్టుకో లేక డిప్రేషన్లోకి పోతానేమో అని భయం వేస్తోంది . 54 సంవత్సరాలు చేతిలొ డబ్బు లేదు ఒంటరి గా బ్రతకడం కష్టం అనిపిస్తున్నది నా దగ్గర ఉన్నప్పుడు అందరికి సాయం చేసాను చేతిలో డబ్బులు లేవని తెలిసి వదిలేసారు.
Ana matho matladeki evaru leru .me videos kosam wait chestu untan dialy.meru ila matho matladina time lo chala happy ga manasu releif ga peaceful ga untundi.vinetapudu ee badhalu asalu gurtukuda ravu.endukantey meru matladey prati mata chala 💯 true in real life Ana.Thanks for being with us bro.inka ila chepadaniki kuda evaru leru ana maku .meru matho undatam ma adrustam ana.
సూపర్ మనం జోకర్ లాగా ఉండిపోదాం పక్కోడు మనతో ఆడుకుంటున్నారునీ వీక్నెస్ ని మన బంధువులతో చెప్పినప్పుడే వాళ్లు నీతో ఆడుకుంటున్నారు అని అర్థం చేసుకో నీవు చేయాలనుకున్న పని సక్సెస్ వరకు ఎవరితో చెప్పకు❤
నా ఆస్తిపాస్తులు అంతా లాగేసుకొని భార్యాపిల్లలు నన్ను ఒంటరిని చేశారు.తొలుత కొంచెం భాధైనా ఇప్పుడు హాపీగా ఉన్నాను.బరువు బాధ్యతలు సమస్యలు లేవుగా వేళకు తిన్నామా మొబైల్ ఫేస్బుక్ వాట్సాప్ ఇవే నా నేస్తాలు టైం పాస్.నౌ అయామ్ 65 ఏజ్.
Bro... This is what I am following from couple of months... I was into full downfall. . I used to spent a lot alone, which became myself only as a confidence...now I am slowly receiving...
Superb Bhayya...You are doing a fabulous job in addressing various life issues.. జనాలు తమ తమ రోజు వారి జీవితాల్లో ఎదుర్కునే అనేక సాధక బాధకాలు అలాగే కష్ట సుఖాలు గురించి మీరు వివరించే పద్ధతి సింప్లీ suparb... Thanks for providing a lot motivation across the videos published from your side on youtube... #Keep_Inspiring #Keep_Going #kEep_It_Up..
Babu nee video nenu first time chuthunnanu intha chinna age ki entha knowledge niku chala wonder anipinchindi well matured words nenu oka 50 years mother ni nenu indulo kinni points tisukovachu thanks amma
మనం ishtapade వాళ్లు,మనల్ని avoid చేస్తే, చాలా pain గా ఉంటుంది, ఎవరికి చెప్పినా common అంటారు, adjust అవ్వు రా, అంటారు, కాని అన్నా మీ video, చూశాక, happy గా అనిపించింది, అన్న advice estunnattu గా ఉంది, తప్పకుండా follow auvta, tq అన్నా 🙏
Boys guricha...but na gurinchi cheptha unnaru meru...boys kante girls kuda chala ontariga unnaru ...evaro endhuku nenu unna 🫥 but try chesta unna me matalu naku motivation ga unnayi thanks meku..👍🏻
హాయ్ సార్ నేను ఒంటరిగా ఉన్నా ఇప్పుడు ఎందుకు అంటే నా భర్తని నమ్మి మోసపోయి నా రెలెటివ్స్ ని నమ్మి మోసపోయి ఫైనల్లీ ఇలా ఒంటరిగా మిగిలాను సార్ బట్ ఈ వీడియో వినక చాలా హ్యాపీ గా ఉన్నాను సార్ నా లైఫ్ ఏంటి అని తెలిసింది ఏంటో ఇప్పుడు 🙂
Super nanaA ,complete GA every line ,each word naaa life guriche cheppaavu, chinna vadivi goppaga cheppavu.god gives u great knowledge to u .God bless u nanna.
Hi Prudhvi Mee videoes chudham modalu pettaka honestly Naku chala better ga anipisthundhi and Naku theliyani oka confidence vachindhi life lo veelaithe I want to meet you personally Thank you once again.....
Anna miru yekkadunna Happy ga undali 💯💯 e video lonely ness unna prati okkariki mi matalu dhyryanga untai . Nakaite heart touching and full emotional ga undhi anna thanks
Aksharaala nijam chepparu oka time lo nenu ide feel ayya almost depression ni face chesi vachha but ikkada andaru valla avasaralaki adukone vare so valla kosam manamenduku badhapadaali edaavaali . Ontari ga undadam chalaaaa ante chaaalaaaa better bro
Anna meelo oka teaching chusthunna meeru cheppedhi baaga ardham avithundhi... Meru em ayina skils gurinchi em anna business gurinchi video thiyandi anna..... Meeru cheppe vishyam baaga ardham avuthundhi
Ne videos chestunte naku asadyam anipinche marchukolenu anukune sensitiveness Ni slow Ga tagginchukuntuna ela prati intlo cheppe Vallu unte prati family baguntundi ❤
చాలా థాంక్యూ బ్రదర్ ఈరోజు ఏమి వీడియోస్ చూశాను ఏకాంతంగా విన్నాను నా మనసుకి చాలా ఊరటం కలిగించింది కరెక్ట్ టైం లో మీ వీడియోస్ చూశాను అంతకుముందు నా చుట్టూ ఉన్న సమస్యలతో బాధపడుతూ చనిపోవాలి అని అనుకున్న మీ వీడియో విన్నాక చూసి నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను ఇకనుంచి మీ వీడియోస్ ప్రతి నాకు నేను ధైర్యం తెచ్చుకొని బ్రతకాలని నేర్చుకున్నాను ఎంత మంచి వీడియోస్ చేసి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు నాలా అంటే ఎంతో మంది అభాగ్యులు ఒంటరిగా కొమ్ములు పోతూ ఉంటారు అలాంటి వాళ్లకి నీ మాటలు వాళ్ళకి నాకు ఊరటను కలిగించే ధైర్యం ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ బ్రదర్
అన్నా మీరు సూపర్ గా చెప్పారు అన్న మీ పాదాలకి శిరస్సు వంచినావస్కరిస్తున్నాం చాలా చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ మీరు చెప్పే విధానము నేను చాలా అటాచ్ అయిపోయిన అన్న మీకు థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Anna edhi real 👌🏻manalni pattichukoni valla dhagara , naku na family and pillale important ani chepali and na family vishyalu thappa nenu avarini gurinchi pattinchukonu and naku antha time kuda ledhu ani chepali adhi vallaki manam eche return punch 👊🏻 nenu adhe chestha dhebhaki antha set 🤩
Tq anna for ur valuable suggestions. Naku life lo ilanti situations chalone unnai Chintamani nundi .nenu ipude change avuthunna.mee information naku chala use aindi tq so much anna
నన్ను అందరూ వదిలేశారు. నేను చాల ఫీల్ అయ్యేవాడిని. ఇక నేను ఫీల్ అవ్వను. Thank you brother.🎉
1000 ఏనుగులంత బలమైన self confidence ను ఇచ్చాయి మీమాటలు....100% correct ga చెప్పారు తమ్ము.
ఏకాంతంలోచాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో చూసిన తర్వాత నవ్వొచ్చింది మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాను రోజు థాంక్యూ సో మచ్ పృథ్వి గారు❤❤❤❤
S
S brother tq andi
Tq
Same bro nenu kuda
Super bro chala baga chepparu e ppudu andharu e lane mari pothunnaru
మన జీవితమే వాళ్లు అనుకున్నాక వాళ్లు వదిలేస్తే ఆ బాధ చెప్పలేము.... కానీ ఈ వీడియో చూసాక చాలా రిలీఫ్ గా ఉంది.....thank you తమ్ముడు....
మీరు చెప్పే మాటలు నా Life కి బాగా సింక్ అవుతున్నాయి..
మీ ఆలోచన విధానం, ఎదుటివారికి ఉపయోగపడుతుంది అనే మీ నమ్మకం....... god bless you......💐🙏
ఎంతో విలువైన సందేశం....ఇంత చిన్నవయసులో ఇంత లోతైన విశ్లేషణా!!!!really great..bro i agree with you.
మంచి దైర్యం ఇచ్చే మెసేజ్ బ్రదర్ పృథ్వి..👍👌✊
Good Explain super bro Excellant
తమ్ముడూ, నా జీవితాన్నే episode గా చేసి చెప్పినట్లుంది. Thank you. God bless you abundantly
మీలాంటి వారు చాలా మంది ఉన్నారు అండీ..
తమ్ముడు సూపర్ మెసేజ్. అందరూ ఉన్న ఒంటరి అయ్యాను. 10 సంవత్సరాల పైన ఏడ్చాను. చాలా గట్టిగా ఏడ్చేసి. ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు ఏడవకూడదని. చావు బతుకుల్లో ఉన్న ఎవరూ రాలా. నా కాళ్ళ మీద నిలబడ్డాను. కొన్ని సభల్లో స్విచ్ చేస్తాను. నా వాయిస్ బాగుంటది అంటారు. అంటే నా మాటకి విలువ ఉంది అని అర్థమైంది. ఒకప్పుడు నేనెవరో తెలవదు జనాలకి. ఇప్పుడు చాలామందికి తెలుసు. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. కానీ మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు. అప్పుడప్పుడు గుండెల్లో మెరుగుతాయి. హౌస్ కట్టుకుంటున్న సొంతంగా. తమ్ముడు హెల్ప్ చేసి వాడు. వాడు లేకపోతే నేను ఏ పని చేయలేను అని ఫీలింగ్ లోకి వచ్చాడు. చాలా బాధపడ్డాను. ఏడ్చాను. ధైర్యంగా నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఒకరోజు మళ్ళీ వాడు వచ్చాడు నా దగ్గరికి. నేను లేకపోయినా బాగానే చేసుకున్నావ్ అక్క అన్నాడు. దటీజ్ అక్క అన్న నేను. నీ మాటలు కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. థాంక్యూ సో మచ్. 🙏💐👌.
S lif kuda sem
చాలా బాగా చెప్పారు సార్
నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లోనే వున్నాను ఇక నుండి మీరు చెప్పినట్లు చేస్తాను నేనేంటో అందరికి తెలిసేలా చేస్తాను ,ఇది నేను ఈ మెసేజ్ లో రాసిన రాత మాత్రమే కాదు
నా తల రాత ,నా చేతి గీత రెండు మార్చుకువడానికి రాస్తున్న రాత
నా గెలుపు తోనే అందరికి పాఠం చెప్తాను
All the best
All the best
అన్న నా లైఫ్ లో జరిగిన ప్రతిదీ కూడా నువ్వు చెప్తున్నాను నిజంగా థాంక్యూ అన్న
Thanks అన్న మీరు చెప్పిన ప్రతి మాట నాకోసం చెప్పినట్టు ఉంది నన్ను కూడా అందరూ వదిలేసారు 2 నెలలు నుంచి బాధ పడుతున్నాను మీ వీడియో చూసే వరకు చాలా బాధపడను కానీ ఇప్పుడు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది థాంక్స్ 🙏🙏🙏
సూపర్ తమ్ముడు ఇప్పుడు నేను ఉన్న సిచువేషన్ లో ఈ వీడియో మంచిగా ఉపయోగపడింది థాంక్యూ తమ్ముడు
100% నిజం బ్రో.. నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి.. థాంక్యూ సో మచ్
థాంక్యూ సో మచ్ బ్రదర్ మీ మాటలు వింటే ఎవరికైనా రిలీఫ్ వస్తుంది అలాగే నాకు కూడా మీ మాటలు వింటే చాలా రిలీఫ్ గా ఉంది బ్రదర్
నేను నా జీవితం మొత్తం
ఒంటరిగానే ఉన్నాను.
ఒంటరిగా సినిమా కీ వెళ్ళాను, ఒంటరిగా రెస్టారెంట్ కీ వెళ్ళాను,
ఒంటరిగా రైడ్ కీ కూడా వెళ్ళాను
నేను ఒంటరి వాడిని అని ఎప్పుడు అనలేదు.
నాకు ఇలా చేయడం చాలా ఇష్టం
నాకు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం.❤
Nenu kuda
Same feeling
Me too
అందరూ introverts అనుకుంట నేను కూడా 😂😂😂
Same feeling bro
నిజంగా నేను ఒంటరి తనం తో చాలా బాధ పడుతున్నాను
మీ వీడియో చూసిన తర్వాత
ఒంటరి తనం భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అనిపించింది
Ee video naa life ki chala daggaraga undi...... happy ga anipinchindi.,...
నాకు సరిగా తిండి ఉండదు
సైకిల్ తప్ప మరేమీ లేవు
ఎవరి దగ్గర కు వెల్వకపోతే అవసరము ఎలా
జీవితం ఒంటరిగా ఉండాలంటే తినడానికి తిండి స్వంత ఇల్లు ఉండాలి
ఆస్తులు ఉండాలి
Very good తమ్ముడూ 🙏చిన్నవాడివి అయిన మంచి మాటలు చెప్పావు 🙏నేను ఒంటరి అనుకున్న 👍కాని నేను ఏకాంతాన్ని అనుభవిస్తున్న అనుకోలేదు 👍అందరూ.. ఇంటివాళ్ళు.. బయట వాళ్ళు వాడుకొని.. పక్కకి పెట్టారు 👍అయినా no ప్రాబ్లమ్ 👍
Same problem
నువ్వు చెప్పినప్పునట్టు చాలా సార్లు చేశా బ్రదర్ 100% చెప్పారు నా గురించి లవ్ యూ bro
🙏ఇవే విషయాలు బాబా సంస్కృత తో లో చెపితే / ప్రశాంతగా చెపితే స్వామి స్వామి బాబా బబా అనీ హారతలు ఇచ్చేస్తారు అదే Sir మీరు చెపితే ఒక like కూడా ఇవ్వరు 👌👍
మీరు చెప్పింది నేను పాటిస్తాను థాంక్స్ అన్న
My blood Relation, Every one leave me alone, this specific message very Nice to my heart.
Excellent తమ్ముడు.నూటికి నూరు పాళ్ళు మీరు చెప్పిందే నా విషయం లో జరిగింది.నా తల్లి వైపున ఉన్న కుటుంబ సభ్యలు అందరూ నా నుండి లబ్ధి పొంది,మొత్తం అందరూ నన్ను వదిలేశారు.మీరు అన్నట్టు ఒంటరి అనుకోలేదు,నాకు చాలా టైం దొరికింది.దేవుని సాన్నిహిత్యం లో,సత్ సంకల్పలతో,మంచి బుక్స్ తో ఎంజాయ్ చేస్తున్న.
Very good unnanthalo thrupti ga jeevinchatam better
చాలా చిన్న నాటి ప్రేమలు గుర్తుకొచ్చి అది తట్టుకో లేక డిప్రేషన్లోకి పోతానేమో అని భయం వేస్తోంది . 54 సంవత్సరాలు చేతిలొ డబ్బు లేదు ఒంటరి గా బ్రతకడం కష్టం అనిపిస్తున్నది నా దగ్గర ఉన్నప్పుడు అందరికి సాయం చేసాను చేతిలో డబ్బులు లేవని తెలిసి వదిలేసారు.
Ana matho matladeki evaru leru .me videos kosam wait chestu untan dialy.meru ila matho matladina time lo chala happy ga manasu releif ga peaceful ga untundi.vinetapudu ee badhalu asalu gurtukuda ravu.endukantey meru matladey prati mata chala 💯 true in real life Ana.Thanks for being with us bro.inka ila chepadaniki kuda evaru leru ana maku .meru matho undatam ma adrustam ana.
సూపర్ మనం జోకర్ లాగా ఉండిపోదాం పక్కోడు మనతో ఆడుకుంటున్నారునీ వీక్నెస్ ని మన బంధువులతో చెప్పినప్పుడే వాళ్లు నీతో ఆడుకుంటున్నారు అని అర్థం చేసుకో నీవు చేయాలనుకున్న పని సక్సెస్ వరకు ఎవరితో చెప్పకు❤
చాల చాల థాంక్స్ brother 🤝🫂🫂🫂🫂🫂🫂🫂🫂
చాల రోజులకి మీ mesg తో, నా మనసు చాల రిలీఫ్ అయింది.. Thank u so much brother
నా ఆస్తిపాస్తులు అంతా లాగేసుకొని భార్యాపిల్లలు నన్ను ఒంటరిని చేశారు.తొలుత కొంచెం భాధైనా ఇప్పుడు హాపీగా ఉన్నాను.బరువు బాధ్యతలు సమస్యలు లేవుగా వేళకు తిన్నామా మొబైల్ ఫేస్బుక్ వాట్సాప్ ఇవే నా నేస్తాలు టైం పాస్.నౌ అయామ్ 65 ఏజ్.
Same to same situation sir can I contact with you?
@@dsgarden8412 corporate culture
Seme.... Iam also sir.
Bapu am tention padaku em.kadhu ❤
May Lord Shiva keep his grace on you sir. Hara Hara Mahadev.
Bro... This is what I am following from couple of months...
I was into full downfall. . I used to spent a lot alone, which became myself only as a confidence...now I am slowly receiving...
Very valuable words for leading a happy life and enjoyment brother
ఇన్ని రోజులు నేను తప్పు చేశాను ఇప్పుడు తెలుస్తుంది అన్న నాకు ఇకనుంచి మీరు చెప్పిన విషయాలు నేను గుర్తు పెట్టుకొని నడుచుకుంటా అన్న థాంక్యూ సో మచ్ అన్న
Thank you so much bro naa husband Eppudu nuvvu cheppinattu nannu chustadu nee matalu vinnaka naku Chala betterment undhi tq so much bro ❤
ప్రస్తుతం నా పరిస్థితి కూడా మీరు చెప్పే వీడియో లాగానే ఉంది మీ వీడియో తో నాలో మార్పు రావాలి
Can I meet?
Please take care
Chala happy ga undi nenu erojununche meru cheppinatle untanu tq so much ❤❤❤❤
Very good brother
Awesome message
You are a greatest philosopher brother.
మీరు రోజూ కాకపోయినా, one week కి ఒకసారి ఐనా వీడియో చేయండి. మీ వీడియోస్ ఎందరికో ఇన్స్పిరేషన్.
Superb Bhayya...You are doing a fabulous job in addressing various life issues.. జనాలు తమ తమ రోజు వారి జీవితాల్లో ఎదుర్కునే అనేక సాధక బాధకాలు అలాగే కష్ట సుఖాలు గురించి మీరు వివరించే పద్ధతి సింప్లీ suparb...
Thanks for providing a lot motivation across the videos published from your side on youtube...
#Keep_Inspiring
#Keep_Going
#kEep_It_Up..
Too much Depends on others.. it's takes worries..So live Indipendently..Now worries.. Good message Bro 👍
ఔను అన్న నన్ను ఒంటరిగా వదిలేసారు😢😢
Are Babu ontaritaniki enjoy your soul not society enjoy your own company
U r lucky bro
Vallu evaru ninnu vadilyyadaniki , nuvve vallni vadileyyi 😂try this
ఏంటో నండి మీరు చెప్పేవి వింటుంటే నా గురించి చెప్పినట్టు నాకోసమే చెప్పినట్టు అనిపిస్తుంటుంది
Babu nee video nenu first time chuthunnanu intha chinna age ki entha knowledge niku chala wonder anipinchindi well matured words nenu oka 50 years mother ni nenu indulo kinni points tisukovachu thanks amma
మనం ishtapade వాళ్లు,మనల్ని avoid చేస్తే, చాలా pain గా ఉంటుంది, ఎవరికి చెప్పినా common అంటారు, adjust అవ్వు రా, అంటారు, కాని అన్నా మీ video, చూశాక, happy గా అనిపించింది, అన్న advice estunnattu గా ఉంది, తప్పకుండా follow auvta, tq అన్నా 🙏
Evaru lekapoina nuvvu batakagalavu bro ,evaru manayo patu rala , manto patu thodi raru poye tapudub, so just smile and feel the happiness 🎉
Na situation ki correct ga set ayyindi
Tq 🙏
Thank you. Your message is very supportive.
ఒంటరి తనం bad feeling, ఏకాంతం గా ఉండడం very happy 😊
Boys guricha...but na gurinchi cheptha unnaru meru...boys kante girls kuda chala ontariga unnaru ...evaro endhuku nenu unna 🫥 but try chesta unna me matalu naku motivation ga unnayi thanks meku..👍🏻
Superb bro chala insperetion ga unnai ne videos
సూపర్ సోదరా అసలు.... really hats off to you
Very good advice, thank you.
హాయ్ సార్ నేను ఒంటరిగా ఉన్నా ఇప్పుడు ఎందుకు అంటే నా భర్తని నమ్మి మోసపోయి నా రెలెటివ్స్ ని నమ్మి మోసపోయి ఫైనల్లీ ఇలా ఒంటరిగా మిగిలాను సార్ బట్ ఈ వీడియో వినక చాలా హ్యాపీ గా ఉన్నాను సార్ నా లైఫ్ ఏంటి అని తెలిసింది ఏంటో ఇప్పుడు 🙂
Me also
Hi
Nice Divya good
🙏same to u.. Andi.. Iam very happy
బాబా దయతో మహా అద్భుతమైన మెసేజ్ 🙏
Thanks chala baga cheparu
Super nanaA ,complete GA every line ,each word naaa life guriche cheppaavu, chinna vadivi goppaga cheppavu.god gives u great knowledge to u .God bless u nanna.
Tq bro me video na kosame chesinattu unna bro chala chala chala thank you bro e ppudu naku happy undi anna me matalu vinnaka chala tq bro
Hiii
Thank you nanna God bless you.
Nannu intlo Ontaridanni chestunnaru naatho assalu matladaru.Me vedio chusaka nenu happy.Thnq anna💐🙏
Super Prudhvi garu
Today only I was feeling lonely and your message gave me life
నీకు ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయన్న... నా లైఫ్ ని మార్చాబోతున్నావ్..🎉
Nijamga ivanni nenu chestunna, chala happy ga untundi, ontariga drive ki velladam, happy ga work outs, yoga what ever it may be.
Thanks prudhvi.. iam watching your videos from few days.. this video came to me at right moment.. I had same issue from 2days.
నాను కూడా వదిలేసారు సార్ కానీ నాకు అదే ఇష్టం so హ్యాపీ 😊😊😊
ua-cam.com/users/shortsfcVFzyYWy9I?si=UXdrf_Is7smCWamf
ua-cam.com/users/shortsfcVFzyYWy9I?si=UXdrf_Is7smCWamf
Same to u.. Andi.. Iam very happy 🙏
Hai madam ❤
Hi Prudhvi Mee videoes chudham modalu pettaka honestly Naku chala better ga anipisthundhi and Naku theliyani oka confidence vachindhi life lo veelaithe I want to meet you personally Thank you once again.....
థాంక్స్ అన్న ❤❤❤❤
Anna miru yekkadunna Happy ga undali 💯💯 e video lonely ness unna prati okkariki mi matalu dhyryanga untai . Nakaite heart touching and full emotional ga undhi anna thanks
Prudhvi gaaru,mee videos practical ga vuntaayi.manalni mana vaallle vaadukunte elaa thappunchukovaali oka video cheyandi.
Super prurhvi. నా గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. థాంక్స్.
Aksharaala nijam chepparu oka time lo nenu ide feel ayya almost depression ni face chesi vachha but ikkada andaru valla avasaralaki adukone vare so valla kosam manamenduku badhapadaali edaavaali . Ontari ga undadam chalaaaa ante chaaalaaaa better bro
నాభాధ నాకు కూడా ఉంది మీ మోటివేషన్ కు థాంక్స్
Start living your life ❤ u should feel the happiness , smile ❤
Thank you brother..miru na gurinche chepthunnaru... ishtam anukunnavare aadukuntunnaru😢
Thank you, Bro. Bhalay Manchi Manchi Topics Select Chesi Video Pedthunnaaru. Daily 1 Video Meedhi Choostha without fail.
keep on doing miracles my son, thank you .god bless you.
Thanks bro.2 weeks nenu pade narakam lo nundi ippudu bayatiki ravadaniki try chestha
❤ yes correct 💯 pruvdhive Amna super ❤️🙏❤❤❤❤❤❤❤❤
You always talks about my situations..! Right now im enjoying myself alone.. Best..!
Anna meelo oka teaching chusthunna meeru cheppedhi baaga ardham avithundhi... Meru em ayina skils gurinchi em anna business gurinchi video thiyandi anna..... Meeru cheppe vishyam baaga ardham avuthundhi
నా జీవితం ఇదివరకు మీరు చెప్పు నట్టు జరిగింది ఇప్పడు ఎకాకిని లైఫ్ ఎంజాయి ఎవరితో సంభంధలెధు నాకు నేనె.....
Tq 🌹 💐 very much me videos nanu bigfan me videos kosam wait prudhvi
Prudvi genius you have good career
Super video brother thank you very much good speech for my life
Naku teliyakundaney ivvanni jarguttayi inni rojulu ontari anukunna kani ippudey telisindhi ekanthatha ani thank u prudvi gaaru🙏🙏🙏🙏
Exactly i live with same mindset i only maintain few friends circle, being an introvert makes my life happy
Nenu ontari Dane kani me videos chusaka nenu chala happy ga unaanu God bless you 🙏 ❤
Brother Really True, Excellent mind set , Thanks a lot. Siva Chennai.
Ne videos chestunte naku asadyam anipinche marchukolenu anukune sensitiveness Ni slow Ga tagginchukuntuna ela prati intlo cheppe Vallu unte prati family baguntundi ❤
This video very nice. Because now iam facing this situation. Tq bro.
చాలా థాంక్యూ బ్రదర్ ఈరోజు ఏమి వీడియోస్ చూశాను ఏకాంతంగా విన్నాను నా మనసుకి చాలా ఊరటం కలిగించింది కరెక్ట్ టైం లో మీ వీడియోస్ చూశాను అంతకుముందు నా చుట్టూ ఉన్న సమస్యలతో బాధపడుతూ చనిపోవాలి అని అనుకున్న మీ వీడియో విన్నాక చూసి నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను ఇకనుంచి మీ వీడియోస్ ప్రతి నాకు నేను ధైర్యం తెచ్చుకొని బ్రతకాలని నేర్చుకున్నాను ఎంత మంచి వీడియోస్ చేసి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు నాలా అంటే ఎంతో మంది అభాగ్యులు ఒంటరిగా కొమ్ములు పోతూ ఉంటారు అలాంటి వాళ్లకి నీ మాటలు వాళ్ళకి నాకు ఊరటను కలిగించే ధైర్యం ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ బ్రదర్
Same e msg full, correct time mi video chustunnanu
Tq you so much brother your motivation is 1lk times energy 😊 same problem I faced tq you
Epudu nenu nuv chepinatte vunanu brother. Ma family members anta kalsi ninativarku nanu intariga vadilesaru. Epudu nene vallani vadilesanu. Naku chala happy ga vundi. Naku epudu prashanta ga vundi. Nenu lekapote oichiyekkipotadi vallaki. Ade Naku valla lekapote nenu chala cool ga vuntanu.
100% correct ga chepparu.. almost alane unaru..
అన్నా మీరు సూపర్ గా చెప్పారు అన్న మీ పాదాలకి శిరస్సు వంచినావస్కరిస్తున్నాం చాలా చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ మీరు చెప్పే విధానము నేను చాలా అటాచ్ అయిపోయిన అన్న మీకు థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Anna edhi real 👌🏻manalni pattichukoni valla dhagara , naku na family and pillale important ani chepali and na family vishyalu thappa nenu avarini gurinchi pattinchukonu and naku antha time kuda ledhu ani chepali adhi vallaki manam eche return punch 👊🏻 nenu adhe chestha dhebhaki antha set 🤩
You are very talented and talkative nice information about every situation great bro
Naaku సెట్ ఐన excellent vedio ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
your way of thinking this words same I usually think myself. i felt really happy na laga think chesevallu unnaru ani. thanks
Tq anna for ur valuable suggestions.
Naku life lo ilanti situations chalone unnai Chintamani nundi .nenu ipude change avuthunna.mee information naku chala use aindi tq so much anna
Hats off little brother, thank you!