తమ్ముడు నువ్వు డాక్టర్ కంటే చాలా గొప్పవాడివి శరీరానికి తాకిన దెబ్బలకు ట్రీట్మెంట్ చేస్తారు కానీ నీవు మనసుకు ట్రీట్మెంట్ చేస్తావు శరీరం కంటే మనసు చాలా గొప్పది దానిని నీవు బాబు చేస్తున్నావు తమ్ముడు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
గురు నేను కర్ణాటకలో తుమకూరు జిల్లాలో ఉంటాను. నాకు 41 సంవత్సరాల వయసు. నీ మాటలు వింటుంటే వింటూనే ఉండాలి అనిపిస్తోంది. నీ మాటలు వింటుంటే ఎస్ పి బి పాట, ఇళయ రాజా సంగీతం వింటున్నట్టు ఉంటుంది. Your just legendary speaker.
ఎవరండీ బాబు మీరు ఎంత బాగా చెప్తున్నారు అన్ని నిజాలు మీరు చాలా పెయిన్ చూసారు బట్ ఎంతమందికి motivate చేస్తున్నారు థాంక్ యూ ఇలాగే మంచి వీడియోస్ చేయండి god bless u
నా ఫస్ట్ కామెంట్ అన్నయ్య... Resent గా చూస్తున్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి...ఇలాంటి వీడియోలు నాలాగా నలుగుతున్న ఎంతో మందికి ఉపయోగపడతాయి...finally super videos👌👌🙏🙏🙏🙏
మిమల్ని మెచ్చుకోవడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఒక్కటే బాధ అనిపిస్తుంది. మీరు కొన్ని ఇయర్స్ బిఫోర్ మీ మాటలు విని ఉంటే లైఫ్ మరొలా ఉండేది. ఐన సరే ఇప్పుడు ఐన చూడడం,వినడం నా అదృష్టం అనుకుంటున్నా. నా మనసు తేలికగా వుంది. నేను నిన్ను ఫాలో అవుతాను.
Mi video lu chusi nenu chala chenge cheskuna bro na life style apudu overthink cheskuntu adho kolpayaaanu ani apudu dipression lo vundedani epudu relax anpistundi bro tq so much bro
Your podcast is always refreshing, brother! You provide a different perspective on life that helps us keep moving forward. 😊 Thank you for your effort. Feeling blessed to listen at the right time.
పృధ్వి అన్నయ్య😊 నా హృదయ గాయానికి మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ వి మీరు చాలా థాంక్యూ మీ వీడియోస్ చాలా మోటివేట్ గా ఉన్నాయి 👌👌👏👏
Thankyou sooo much 🙏,I'm healing 🙂
తమ్ముడు నువ్వు డాక్టర్ కంటే చాలా గొప్పవాడివి శరీరానికి తాకిన దెబ్బలకు ట్రీట్మెంట్ చేస్తారు కానీ నీవు మనసుకు ట్రీట్మెంట్ చేస్తావు శరీరం కంటే మనసు చాలా గొప్పది దానిని నీవు బాబు చేస్తున్నావు తమ్ముడు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
Super 👌 message brother
Verygood suggestions for happy life andi
గురు నేను కర్ణాటకలో తుమకూరు జిల్లాలో ఉంటాను. నాకు 41 సంవత్సరాల వయసు. నీ మాటలు వింటుంటే వింటూనే ఉండాలి అనిపిస్తోంది. నీ మాటలు వింటుంటే ఎస్ పి బి పాట, ఇళయ రాజా సంగీతం వింటున్నట్టు ఉంటుంది. Your just legendary speaker.
🙏 ❤️
మీరు సూపర్ అండి 👌👌👌👌👌👌
నీ మనస్సు చాలా పెద్ద ది బ్రదర్
Tq anna 😭😭😳😳
ఎవరండీ బాబు మీరు ఎంత బాగా చెప్తున్నారు అన్ని నిజాలు మీరు చాలా పెయిన్ చూసారు బట్ ఎంతమందికి motivate చేస్తున్నారు థాంక్ యూ ఇలాగే మంచి వీడియోస్ చేయండి god bless u
👏👏👏👏దీనమ్మ ఎం టైమింగ్ అన్న, ఏదైతే అనుకుంటమో కరెక్ట్ టైమ్ లో వీడియో పెట్టేస్తావ్, మీరు మానవ రూపం లో ఉన్న ఒకే AI, కనిపేటెస్తారు
😅9c 12:20
13:25
Avunanadi same here.
తమ్ముడు ఈ జనరేషన్ పిల్లలకు నీ మాటల వల్ల కోలుకుంటారు....చాలా బాగా అనుభవ పూర్వకంగా చెబుతున్నావు... రియల్లీ గ్రేట్ 💐💐
Thanks Anna ❤❤❤❤❤
Chaala baagaa cheppav bro tq
Chaala baaga chaypparu
Good 💯
Wonderful video thank you so much thammudu
70%nenu chenze ayyanu anna nee valla nenu oka ammaini tq so much anna
You are right i consider myself fortunate because I got all worst things in my early stage of life when I failed and passed 12th std
Chaalaa baagundi brother 😊
Meru cheppinavanni naa life lo jariginavi mithrama hats off
Abhaa nake cheptunatu ga undii anaa mothamm videos chusii 70% cleared my thoughtss
I love you bro ❤❤❤❤❤
ఏదైతే అనుకుంటమో Correct Gaa Aa టైమ్ లో Aa వీడియో Ne పెట్టేస్తావ్ Bro. Super Cheppaaru.🙏🙏
సూపర్ 💙💙💙💙💙👍👍🫂😢😢❤️🩹❤️🩹💯✅
Abba super chepparu 😊😊anna
నిజంగా మీ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా వుంది
Oye abbai tq
TQ so much అన్న 😢😊
సూపర్ అన్న చాలా మంచి విషయాలు చెపుతూన్న రు ధన్యవాదములు
Wow
🙏🙏super bro tq
Love you Annayya ❤
Hai prudvi fine your vidioes
వీటి నుండి బయటికి వచ్చే లోగా జీవితం లో చాలా కోల్పోతాం. చాలా విషయాల్లో పనికి రాకుండా అయిపోతాం
Super anna. Thank you for your valuable words anna
ఇప్పుడు కావాల్సిన జనరేషన్ కి చాలా గొప్ప సొల్యూషన్ ని ఇచ్చావు అబ్బాయి. ❤
Well said sir ⭐⭐⭐⭐⭐👍
Correct 💯🎉bro
Annaaaaaa super em video Anna manasu free ga vundi
I love you bro nice 👍 word's
Super boss
నువ్వు నా ప్రాబ్లెమ్ కోసమే చెప్పుతున్నావ్ నువ్వు నాతోనే మాట్లాడుతున్నావ్ అన్నయ్య ఎగ్జాట్ గా నా లైఫ్ కి సొల్లుషన్ చెప్పినట్టు ఉంది 👍🙏
Tq ❤
Ok annaya meru chepidhi chala nejjam
సూపర్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నా ఫస్ట్ కామెంట్ అన్నయ్య... Resent గా చూస్తున్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి...ఇలాంటి వీడియోలు నాలాగా నలుగుతున్న ఎంతో మందికి ఉపయోగపడతాయి...finally super videos👌👌🙏🙏🙏🙏
No words😊
Mi matalu naku Chala dharyanni ecchai sir 🙏🙏🙏
Avunu vadi gurinchi veedi gurinchi alochinchadame pedda narakam ❤😢
Hm. . Gaali ento chala challaga, environment pleasent ga undi ippudu. 👌👌bro.
Thanks Boss good motivational speech ❤❤😊😊
Pod is Ultimate👌.
Very good information sir
No words 🤐🤐🤐......👏👏👏👏👏👏
Nu great bro
మీ మెసేజ్ futur బాగుచేసుకొనే జీవితం చాలా బాగుంది..
Update కాకపోతే అక్కడే ఉండిపోతాం.. 🙏🙏
Thank you❤
Anaaaaaa thanks😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Thank you so much brother
సూపర్ అన్నయ్య బాగా చెప్పారు ఈ వీడియో నాకు చాలా నచ్చింది ❤
Super words sir nake chebutunnaru annattuga undi
Super bro,good message
Tq sir
Super 👍🏼 bro 100 percent true
Tanqusomuch. Bangaram il❤uusha
మంచి మోటివేషన్
Tq 😊...
Super tammudu nuvvu. Naa bhartha mosam chesadu ani 2 and half years depression lo undipoyi time waste chesesanu. Ippudu naannu nenu gain chesukuntunna bro kevalam nee videos valle. Chala chala thanks tammudu. Vadilesanu delete chesanu tammudu. Thanks tammudu
Thank you very much for this. 🙏
Literally saved my mental health 🙏
చాలా బాగా చెప్పుతున్నారు మీకు కృతజ్ఞతలు
Thank you sir
Baga chepparu
Anna meru real ga situation face cheysinattu chepputhunaru super
Thanks brother
Thank you ...great motivation sir👍
Last few words are the most consoling to me. Thank you Bro.
Chaala baga chepparu sir
Tq Bro❤
Bro. ...what's explaination , wonderful ... This is way of mental evaluation. Thank you so much , keep it up.
Super
Thank you brow much speech
Naaku vunna situation ki meeru cheppe matalu correct ga match ithunnaee broo... Meeru maaku dhevudu broo
మిమల్ని మెచ్చుకోవడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఒక్కటే బాధ అనిపిస్తుంది. మీరు కొన్ని ఇయర్స్ బిఫోర్ మీ మాటలు విని ఉంటే లైఫ్ మరొలా ఉండేది. ఐన సరే ఇప్పుడు ఐన చూడడం,వినడం నా అదృష్టం అనుకుంటున్నా. నా మనసు తేలికగా వుంది. నేను నిన్ను ఫాలో అవుతాను.
Mi video lu chusi nenu chala chenge cheskuna bro na life style apudu overthink cheskuntu adho kolpayaaanu ani apudu dipression lo vundedani epudu relax anpistundi bro tq so much bro
Your podcast is always refreshing, brother! You provide a different perspective on life that helps us keep moving forward. 😊 Thank you for your effort. Feeling blessed to listen at the right time.
Glad to hear it!
Thank you so much
Super Annaya ❤
Very very Excellent brother
Thankyou so much
Brother
Love you brother great words i noted .
Super ga chepavu bro
Great words brother.
Thanks
Thank you Boss...🙏
God is GreatGod is `Here``
Super brother
Super anna ni matalu vinnaka chala prasantham ga umdee tq bro
Super super bro this is my life
Kani nice motivation thank you
Thanks you so much.
Chala క్లారిటీగా చెప్పావ్ బ్రో thank u bro.