కేవలం చదువు ,ఆస్తులు ఉంటేనే పెళ్లిళ్లు అవుతున్నాయి అనటనికి కూడా లేదు ప్రస్తుత కాలంలో రోడ్డు మీద ఆడ్కున్నే వాడికి కూడా పెళ్లం, పిల్లలు ఉంటున్నారు ఏమీ ఉపయోగం దీని వల్ల ప్రతి ఒక్కరికీ ఒక తొడు కావాలని చెప్పి ఆఖరికి దేశాన్ని ఈ విధంగా తయారు చేసినారు కొంత మంది మూర్కులు ఈ భార్య, భర్తల ఆనందం ఏమో కానీ ముందుగా పిల్లలు యొక్క బాల్యని, భవిష్యత్త్ ని, జీవితాన్ని కోల్పోతున్నారు, నష్ట పోతున్నారు అసలు ఇలాంటి వాళ్లకి పెళ్లిళ్లు ,పిల్లలు ఎందుకో నాకూ అర్థం కాదు దయచేసి మీరు పెళ్లిళ్లు చేసుకున్న పిల్లలని మాత్రం కన్నావాదు పిల్లలు ఎప్పటికీ మీకు ఆటబొమ్మలు కాదు గాక కాదు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి
@@srikanth.Dఆయన అనేది ఏమి తంటే రోజు పూట గడవని వాడు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిన పిల్లల బతుకులు వెస్ట్ అయిపోతాయి. ఇష్టమైన పని చేయలేరు, వేరే పిల్లలు insult chestaru, వాళ్ళు కూడా వాళ్ళ నాన్న లాగా చిన్న పాటి నుండి రోడ్డుకు ఊడవడం ఇలాంటి పనులకు వెళ్ళాలి. బార్య, bartalu వాళ్ళ సుఖం కోసం పిల్లలకు జన్మ నిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. అని అతను అన్నాడు.
ఖచ్చితంగా ప్రతి మనిషికి జీవితంలో ఒకరోజంటు తప్పకుండా వస్తుంది దాని కోసం ఆశగా ఎదురు చూస్తూ మన ప్రయత్నం మనం చేసేటప్పుడే మనం భరించలేని కష్టాలన్నీ అప్పుడే మనకు ఎదురవుతుంటాయి వాటన్నింటినీ భరించగలిగినప్పుడు మాత్రమే మనకు మనం ఏమిటి మన జీవితం ఏమిటి మన అన్నవారు ఏవరు పరాయి వాళ్లు ఎవరో మనకు అర్థమవుతుంది ఒకటి మాత్రం నిజం ఎవరికి ఏ టైంకీ ఏది జరగాలని ఉంటే ఖచ్చితంగా ఆటైంకీ అది జరిగి తీరుతుంది అది మంచైనా చెడైనా... థాంక్స్ మీరు చెప్పే ప్రతి మాట నా జీవితంలో ఎంతో కొంత మార్పుకు కారణం అవుతుంది థ్యాంక్సండి
One year nunchi face chestunna health and some other issues situation improve avutundi konchem but konnisarlu nidra kuda pattatledu enta naku nen anni solve avutai cheppukuntunna konni sarlu dairyam kolpoi hopeless aipotunna every time whenever i feel hopeless and devastated mi playlist lo edoka video na questions ki answer chesi nakantu edoka path untundi anna dairyanni hope ni tirigi nimputunnai. THANK YOU SO MUCH PRUDHVI
అన్న నేను అవార్డ్స్ రికార్డ్స్ సాధించాను కాని నాకు తోడుగా అమ్మ నాన్న ఎవరు లేరు .ఎటువంటి అవకాశలు లేవు నేను ఒక స్టేట్ లెవెల్ ఛాంపియన్ అయినా ఒంటరి అనే భాధతో విసిగిపోయాను నిరాశతో మిగిలిపోయాను అన్న 🙏
నిజంగా brother అన్నిటికీ y లోటూ లేదు నిజంగా అన్నిటికీ ఎంతో అదృష్టం గల వాళ్ళమే.అన్నిటికీ thank you soo muchh బ్యూటిఫుల్ vedios.ఇలాంటి బ్యూటిఫుల్ vedios చేయండి nice.tq tq tq.so much రియాలిటీ గా చాలా బాగా ఉంది
I just wanted to say thank you for the amazing content you create. Your videos are not only incredibly well-made but also so inspiring. Watching your work has motivated me in ways I can’t even describe, and I truly admire the effort and passion you put into everything you do. Please keep doing what you do because it’s making a positive impact on so many people, including me. Thank you for being such an inspiration!”
Avi Anni nammakandi bro...veeti midha focus chesi mee tym waste n mee lyf ni waste cheskokandi...youtube lo chala chetha undhi ilantivi...manifestation affirmations ani...avi Chudadam valla chala tym waste avuthundhi...vaalu youtube channel growth kosam daani midha money earn cheyalani chestharu...kontha Gandhi chaduvukunna vaalu kuda ilanti trap lo padi lyf nasanam cheskuntunaru...vaati valla cancer kanti rogalu heal avuthayi ani job vasthundani inka edho pichi pichi vi nammi Pani cheyakunda law of attraction practice chesthunaru
Yes anna depression yevaro okaru yedo roopam lo geli chestunnaru..yenduku bratukutunnav annattu chesevallu vunnaru msg type chestu kuda emotion aagadam ledu ..yendukanna pakkanolla life ante antha lokuva age antaru settle antaru leda manishila kuda chudaru..manaki nachhina pani manalni cheyanivvaru
Annayya! Really thank you so much 🤝🤝🤝🤝for making this video👌👌👌👌. Every point what you said and explained is absolutely 💯 correct. I will definitely write all your points. Thank you very much Annayya for spending your valuable time for us....
Annaya miru cheppe topics lo prathi vishayam na gurinche annattuga anipisthundi miru cheppe prathi Mata nijame annaya adi m ayina mi matalu vintunte ado theliyani happiness untundi annaya thank you for making these types of vedios
అన్నా నేను పదవ తరగతి గణితం లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ రాసినా ఫాల్ అయినా సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయినా వచ్చే ఏడాది ఎగ్జామ్ కంప్లీట్ చేసి బి గ్రేడ్ లో పాస్ అయినా కానీ నా చేతి రాత బాగుండదు 1 సంవత్సరం వెస్ట్ Ayindhi eelaa reason tho chaduvuni Vadhilesina eppudu badha paduthuna but na endhuku elaa avvuthundhi ITI chesina 2 complete job chesthuna but na life endhuku elaa avvuthundhi manam em peka lemu chasthe better chaala sarlu anipinchidhi life motham west na chethula tho nasunam chesukuna eppudu kuda alaa ne vundhi bro 😢😢😢😢 inka chaala problems vachinayi life vatti vala ne anukuna😢😢😢 0:13
మీవి ఎన్ని చూసినా ఎన్ని ప్రోగ్రాలు చూసినా ఏం చేసినా నా మనసు మట్టుకు మారడం లేదు నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను నన్ను వద్దు అనుకున్నావా అని అంత నిర్లక్ష్యం చేసిన నా మనసే ఇంకా వాళ్ళ మీదే వాళ్ల మీదే ఉంటుంది నా మనసు అంటే పరుగులాడుతుంది మాట్లాడకపోతే భయం రాకపోతే భయం ఫోన్ చేయకపోతే భయం అనే లైఫ్ అయిపోయింది నాది ఏం చేయాలో తెలియట్లేదు నా భార్య చాలా మంచిది కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎంత అర్థం చేసుకొని మీ ఎన్నో చూశాను వీడియోలు కానీ నా మనసు కొంచెం కూడా మారడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనిషి మారే మందులు ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి
Naa life lo jaruguthunnna prathi incident meeku thelisinatte cheptthunnaru anna..Mee every video naa life ki related ga vundhi.naa life lo present jaruguthunnave mee videos lo vasthunnai Bro.
Jiddu krishnamurthi gaaru okkate chepparu em vinna entha vinna paniki raadu korika nu thisey anni pakkaku thisey ninnu nuvvu artham chesko malli malli enni saarlu vintavu ani direct ga annadu anta oka person ki
Thnx so much i lost hope in my life i was struggling with no job , family toxic, no love i was frustation even though i am not in worse situation but i feel very worst situations overhelmed an frustated
కేవలం చదువు ,ఆస్తులు ఉంటేనే పెళ్లిళ్లు అవుతున్నాయి అనటనికి కూడా లేదు ప్రస్తుత కాలంలో రోడ్డు మీద ఆడ్కున్నే వాడికి కూడా పెళ్లం, పిల్లలు ఉంటున్నారు ఏమీ ఉపయోగం దీని వల్ల ప్రతి ఒక్కరికీ ఒక తొడు కావాలని చెప్పి ఆఖరికి దేశాన్ని ఈ విధంగా తయారు చేసినారు కొంత మంది మూర్కులు ఈ భార్య, భర్తల ఆనందం ఏమో కానీ ముందుగా పిల్లలు యొక్క బాల్యని, భవిష్యత్త్ ని, జీవితాన్ని కోల్పోతున్నారు, నష్ట పోతున్నారు అసలు ఇలాంటి వాళ్లకి పెళ్లిళ్లు ,పిల్లలు ఎందుకో నాకూ అర్థం కాదు దయచేసి మీరు పెళ్లిళ్లు చేసుకున్న పిల్లలని మాత్రం కన్నావాదు పిల్లలు ఎప్పటికీ మీకు ఆటబొమ్మలు కాదు గాక కాదు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి
Correct sir
👌
Parents ni anadha asramamlo vesthe bagundha
👌👌
@@srikanth.Dఆయన అనేది ఏమి తంటే రోజు పూట గడవని వాడు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు.
అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిన పిల్లల బతుకులు వెస్ట్ అయిపోతాయి.
ఇష్టమైన పని చేయలేరు, వేరే పిల్లలు insult chestaru, వాళ్ళు కూడా వాళ్ళ నాన్న లాగా చిన్న పాటి నుండి రోడ్డుకు ఊడవడం ఇలాంటి పనులకు వెళ్ళాలి.
బార్య, bartalu వాళ్ళ సుఖం కోసం పిల్లలకు జన్మ నిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. అని అతను అన్నాడు.
నాకుమాత్రం నా జీవితానికి నేనే హీరో నేనే విలన్ అనిపిస్తుంది నా కర్మకి నేనే బాధ్యుడని నా ప్రశ్నకి నేనే సమాధానం
Nuv nalage unnv
మరీ నీ life ki ప్రొడ్యూసర్ and director ఎవ్వరు?
@@mani-nm7go దేవుడు
ఖచ్చితంగా ప్రతి మనిషికి జీవితంలో ఒకరోజంటు తప్పకుండా వస్తుంది దాని కోసం ఆశగా ఎదురు చూస్తూ మన ప్రయత్నం మనం చేసేటప్పుడే మనం భరించలేని కష్టాలన్నీ అప్పుడే మనకు ఎదురవుతుంటాయి వాటన్నింటినీ భరించగలిగినప్పుడు మాత్రమే మనకు మనం ఏమిటి మన జీవితం ఏమిటి మన అన్నవారు ఏవరు పరాయి వాళ్లు ఎవరో మనకు అర్థమవుతుంది ఒకటి మాత్రం నిజం ఎవరికి ఏ టైంకీ ఏది జరగాలని ఉంటే ఖచ్చితంగా ఆటైంకీ అది జరిగి తీరుతుంది అది మంచైనా చెడైనా... థాంక్స్ మీరు చెప్పే ప్రతి మాట నా జీవితంలో ఎంతో కొంత మార్పుకు కారణం అవుతుంది థ్యాంక్సండి
100% నిజంగా చెప్తున్న
ఇదే Problem Na Brain lo ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్న
బాధగా భయంగా వుంది . 😢
😓😓😓😓
Me too
Yes
ఎవడి రాత వాడే రాసుకోవాలి అంతే గాని మన రాత ఇంతే అంటే ఎప్పటికీ అలాగే ఉండి పోతం
చిన్న మార్పు మన తల రాత రాసింది మటుకు దేవుడే వాటి కర్మ ఫలం మన అనుభవిస్తున్నాం
@@vinod_chinna_79 I don't belive
@@vinod_chinna_79 మరి కొంత మంది ది ఒకలా ఇంకొంతమంది ఇంకో లా ఎందుకు రాశాడు మీ దేవుడు
@@Shiva69691 As you wish
@@Shiva69691 ఈ ప్రశ్న దేవుడినే అడుగు
One year nunchi face chestunna health and some other issues situation improve avutundi konchem but konnisarlu nidra kuda pattatledu enta naku nen anni solve avutai cheppukuntunna konni sarlu dairyam kolpoi hopeless aipotunna
every time whenever i feel hopeless and devastated mi playlist lo edoka video na questions ki answer chesi nakantu edoka path untundi anna dairyanni hope ni tirigi nimputunnai.
THANK YOU SO MUCH PRUDHVI
Anna naa life situation alane vundi correct time lo video pedtunav anna thanks
అన్న నేను అవార్డ్స్ రికార్డ్స్ సాధించాను కాని నాకు తోడుగా అమ్మ నాన్న ఎవరు లేరు .ఎటువంటి అవకాశలు లేవు నేను ఒక స్టేట్ లెవెల్ ఛాంపియన్ అయినా ఒంటరి అనే భాధతో విసిగిపోయాను నిరాశతో మిగిలిపోయాను అన్న 🙏
Inspiration ❤🎉 speech annayya.
నేను ramuism చూడకముందు ఇలానే feel ayya ramuism చూశాక I am completely changed,life ni చూసే విధానం మారిపోయింది thanks to RGV
Ramuism chudali ante ela bro...
Real life lo ramuism workout avvadu bro
Oho kk...
@@nanda8005 ఎందుకు అవ్వదు చెప్పు
@@Shiva69691 కాలం గడిచేకొద్దీ నీకే తెలుస్తుంది
నిజంగా brother అన్నిటికీ y లోటూ లేదు నిజంగా అన్నిటికీ ఎంతో అదృష్టం గల వాళ్ళమే.అన్నిటికీ thank you soo muchh బ్యూటిఫుల్ vedios.ఇలాంటి బ్యూటిఫుల్ vedios చేయండి nice.tq tq tq.so much రియాలిటీ గా చాలా బాగా ఉంది
Nice pods Thanks for your Informative suggestions Special speech prudhvi garu 🎉👨🏫✍🏻✍🏻📘
Hi anna ilanti videos a ekkuva pettandi please life,passion, career,goals meedha ne ekkuva videos cheyandi chinna pillalu kuda inspire avutharu
I just wanted to say thank you for the amazing content you create. Your videos are not only incredibly well-made but also so inspiring. Watching your work has motivated me in ways I can’t even describe, and I truly admire the effort and passion you put into everything you do. Please keep doing what you do because it’s making a positive impact on so many people, including me. Thank you for being such an inspiration!”
Anna na thinking ela unte aa day lo ala oka video chesthunnavu every video Naku nakosame anipisthundhi super thank you
చాలాబాగాచెప్పారు
Lifeni meeru chadivi cheptunnaru. Bravo!!
Phone addiction gurinchi okaa video cheyyandi broo I'm fully addicted
Already chesaru Bro.. Channel lo undii
@@Usha32195 link share cheyyandi sister
ua-cam.com/video/09BVx7y0PfU/v-deo.htmlsi=hCWAzew8aiDa5TIh
Exactly true we shud go in flow like flowing water to grab each and everything in life ❤😊
Brother meeru chalaa manchi ga andarini motivate chestunnaru. Chalamandi prabavitam chestunnaru. Meeru ilane maaku oka mentor la vundandi brother.god bless you...
Excellent anna , 99% face chestunna issue idhi , thanks a lot , make more videos on this topic ..
You're really something different brother...✨!
Excellent video prudhvi garu❤❤❤
Good prudvi
Em cheppav ayya super ❤❤❤
అన్న నే వీడియోస్ మరి చాలా లాంగ్ గా ఉన్నాయి అన్న,,కొంచెం 10 నిమిషాలు లోపు వీడియో అప్లోడ్ చేయి అన్న ఇంట్రెస్ట్ గా ఉంటాది
అతడు సాట్ కట్ లో చాలా బాగా మాట్లాడుతున్నాడు.లాంగ్ ఏం లేదు..
Oh my god, this is an awesome explanation bro😂😅
Tx bro nijamga ee feeling to una correct timelo vedio chesav tq tq soo much
I never met this type person in my life bro..... ❤it's really ❤
Ee hoponohope, attitude of gratitude, universe, miracles, ivanni yenti antavu Prudhvi
Avi Anni nammakandi bro...veeti midha focus chesi mee tym waste n mee lyf ni waste cheskokandi...youtube lo chala chetha undhi ilantivi...manifestation affirmations ani...avi Chudadam valla chala tym waste avuthundhi...vaalu youtube channel growth kosam daani midha money earn cheyalani chestharu...kontha Gandhi chaduvukunna vaalu kuda ilanti trap lo padi lyf nasanam cheskuntunaru...vaati valla cancer kanti rogalu heal avuthayi ani job vasthundani inka edho pichi pichi vi nammi Pani cheyakunda law of attraction practice chesthunaru
Annayya nuvvu chepputunty idupu vastundi annna😢 kani nuvvu echhina motivation nijam ga super anna tq so much Annayya
Thankq Sir for this beautiful Video
Super cheppavu brother ni matalu Baga energy istunnayi
చాలా ధన్యవాదాలు అన్నయ్యా
Yes anna depression yevaro okaru yedo roopam lo geli chestunnaru..yenduku bratukutunnav annattu chesevallu vunnaru msg type chestu kuda emotion aagadam ledu ..yendukanna pakkanolla life ante antha lokuva age antaru settle antaru leda manishila kuda chudaru..manaki nachhina pani manalni cheyanivvaru
Really i am getting tears while watching the video...
Thank you so much for your valuable words prudhvi garu😊
Manchu message thammudu 👌👌
Wonderful,, very useful thoughts for younger generation. Carry on, parvathi from Bangalore.
Annayya! Really thank you so much 🤝🤝🤝🤝for making this video👌👌👌👌. Every point what you said and explained is absolutely 💯 correct. I will definitely write all your points. Thank you very much Annayya for spending your valuable time for us....
Hi Prudvi nice to see you .nice motivation keep
gng, feeling very happy to say about konaseema kurrodu becoz iam from vaddhiparru me pakkane
Annaya miru cheppe topics lo prathi vishayam na gurinche annattuga anipisthundi miru cheppe prathi Mata nijame annaya adi m ayina mi matalu vintunte ado theliyani happiness untundi annaya thank you for making these types of vedios
Prudhvi garu super sir ❤❤❤
అన్నా నేను పదవ తరగతి గణితం లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ రాసినా ఫాల్ అయినా సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయినా వచ్చే ఏడాది ఎగ్జామ్ కంప్లీట్ చేసి బి గ్రేడ్ లో పాస్ అయినా కానీ నా చేతి రాత బాగుండదు 1 సంవత్సరం వెస్ట్ Ayindhi eelaa reason tho chaduvuni Vadhilesina eppudu badha paduthuna but na endhuku elaa avvuthundhi ITI chesina 2 complete job chesthuna but na life endhuku elaa avvuthundhi manam em peka lemu chasthe better chaala sarlu anipinchidhi life motham west na chethula tho nasunam chesukuna eppudu kuda alaa ne vundhi bro 😢😢😢😢 inka chaala problems vachinayi life vatti vala ne anukuna😢😢😢 0:13
Anna❤ nevu chepina ప్రతిదీ Naku connection avuthudi Anna, నిజము chepali aati e video నాకోసమే చేశావు yemo అనిపిస్తుంది,
Anna mi videos chala Realty ga untya anna
మీవి ఎన్ని చూసినా ఎన్ని ప్రోగ్రాలు చూసినా ఏం చేసినా నా మనసు మట్టుకు మారడం లేదు నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను నన్ను వద్దు అనుకున్నావా అని అంత నిర్లక్ష్యం చేసిన నా మనసే ఇంకా వాళ్ళ మీదే వాళ్ల మీదే ఉంటుంది నా మనసు అంటే పరుగులాడుతుంది మాట్లాడకపోతే భయం రాకపోతే భయం ఫోన్ చేయకపోతే భయం అనే లైఫ్ అయిపోయింది నాది ఏం చేయాలో తెలియట్లేదు నా భార్య చాలా మంచిది కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎంత అర్థం చేసుకొని మీ ఎన్నో చూశాను వీడియోలు కానీ నా మనసు కొంచెం కూడా మారడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనిషి మారే మందులు ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి
Naa life lo jaruguthunnna prathi incident meeku thelisinatte cheptthunnaru anna..Mee every video naa life ki related ga vundhi.naa life lo present jaruguthunnave mee videos lo vasthunnai Bro.
Well said sir. Thank you 🫡
Bro మీ podcast బావుంటాయి
Your god bro, chala baga inspire chesav, nee valla na life e maripotandi.. thanks 🙏👍
Chala Baga cheparu sir
Anna telive ga ela bhathakalo kuda oka video cheyi anna
Nice motivation bro 👌
Morning levaganey e video chusanu... Tqs anna
Manchi maata.
Andamaina abbai andamaina maatalu cheppadu
Follow avutam
superb brother.
Kirrak anna. Naa mindset change chesav. 👌
చాలా బాగా చెప్పావ్ sir
Brother ottu petti cheputunnav...s...its good..but naku 50 years 33 years daachukunnadi pogottukunna nenu em cheyalii...eppudu chachhipodamane anipistundi...malli nannu nenu motivate chesukuntunna...na daggara dabbu tisukunna vallu happy ga unnaruu
Nice motivation
Prati okkari life lo kachitamga turning point untundi Anna👍👍
Ounu
Super msg bro great words 🤝👏
Correct anna 100 💯 percentage.
Love you bro❤🎉 chalabaga cheppavu👏
Super Prudhvi garu meeru
We love ur words🎉
Your good be director bro
Looks like a Anil Ravipudi..
Jiddu krishnamurthi gaaru okkate chepparu em vinna entha vinna paniki raadu korika nu thisey anni pakkaku thisey ninnu nuvvu artham chesko malli malli enni saarlu vintavu ani direct ga annadu anta oka person ki
Don't stop anna❤️
100% correct brother 👍
anna super tq
Thank you thammudu
i agree with you anna.....
Chala machiy msg anna❤❤
Meeku manchi stories and songs istaanu
Thnx so much i lost hope in my life i was struggling with no job , family toxic, no love i was frustation even though i am not in worse situation but i feel very worst situations overhelmed an frustated
My life also
Super voice msg nice sir tggg sir super nice 👌👏💯💯👍👍✅🦋
Great job bro 👏🏻❤
Excellent sir🎉
Super ga cheppavu bro
Prudhvi garu meetho matladali...How?
Chala Baga cheppav annayya
Innalaku correct video thagilindhi
Tq bro ❤🔥
God meku good talckinpower God gift hats off me golden words tq very much
Thank you bro ❤
Words💯🙌🏻
రాశాను బ్రో.. వెక్కి వెక్కి ఏడ్చాను...కూడా... ఇంత silly. గా.. ఉన్నానా ఇంత కాలం అనీ
Meru chepina dantlo ani correct undi bro
Mee speach super ❤
Anna nenu cachipotha bayam ga undi life future gurinchi alochosta
Anna nuvu ostad of my ❤❤
200% true anna
Nijame anna
Anna auto driver yela vunte devalap avutharow okka video cheyaindi anna plese
అన్నా, నాకు ప్రతీరోజూ గుర్తుకువచ్చే ప్రశ్న ఇది "నా లైఫ్ ఏమి అవుతుంది ". దీనికి సమాధానం కోసం ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు ❓❓❓❓❓❓❓❓
Than q Annayya
అందరూ ఎవరు కాలేరు నువ్వు నీలో మాత్రమే నమ్మి బ్రతికితే అన్ని ఐతవ్ అనుకున్నది ఐతవ్
Thank you so much Anna
Nenu okarini chala estapadutunna but thanu na meda sariga intrast chupinchdu estam antadu okosari edi crct kadu antadu emi ardam kavadam ledu ea feeling leda ani gattiga adigithe feeling unnae contl chesukunta frnd la unta antadu naku mentl vachestudi edina soluton cheppara
Thnk you Anna