ఇంత చిన్న వయసులో ప్రపంచం మొత్తం చదివేశారు బాబూ మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే డబ్బుతోనే ప్రపంచం ముడిపడింది డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం
అబ్బా తమ్ముడు....అనుభవించనిదే ఇన్ని విషయాలు తెలియదు.10 years back ఇలా చెప్పే వారు ఉంటే,అందరూ విని ఉంటే ....ఇన్ని గొడవలు జరిగేవి కాదు.చాలా బాగా చెప్పారు.
హలో పృద్వి గారు🙏 మీరు చెప్పేది నూటికి నూరుపాళ్ళు నిజం కుటుంబంలో గొడవలు రావడానికి మెయిన్ రీజన్ డబ్బు, అది లేకపోతే మగాడిగా ఉండడం వృధా అంటారు, ఎన్ని తప్పులు అయినా చేయని డబ్బు ఉంటేనే గౌరవం వస్తుంది ఈ లోకంలో, 🙏
💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟మీ💎రు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది అ🙋న్నయ్యగా🤗రు ఎలాగంటే మనుషులు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అని అన్నట్లయితే మీ🩸రు ముందు మనుషులకు ప్రాధాన్యత ఇచ్చిన వారు అయ్యారు మీ నోటి నుంచి డబ్బు అనే పదం ముందు వచ్చింది కాబట్టి కంగ్రాష్ లేషన్ అ💋🇲🇰💋🤝ని 💘💯🤗💯🤗💯🤗💋💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟🛐
బాగా చెప్పారు పృద్వి..... సమాజం లో గౌరవం డబ్బుతో.... క్యాస్ట్ డబ్బుతోనే... పనులవ్వాలన్నా డబ్బుతో ఆరోగ్య పరిస్థితి కూడా డబ్బుతోనే.... బాగా వివరించారు....
Super super చాలా బాగా చెప్పారు ఇలాంటి ఇబ్బందులన్నీ దాటి చూసి వచ్చాను డబ్బులు ఉంటే అందరూ విలువిస్తారు లేదంటే ఇంకా అంతే పృథ్వి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అందుకే మీరంటే మర్యాద గౌరవం 👌👌👌👌👌👌❤️❤️❤️❤️
నాకు. డబ్బు గురించి.. పోయిన జన్మలే నాకు తెలుసు మనీ ఫస్ట్. రిలేషన్ లాస్ట్. మనీ ఉంటే అన్ని ఉంటాయి. అందరు వస్తారు.... మని డబ్బు. చుట్టం......... డబ్బే సర్వస్వము..
మా అన్న యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో చనిపోయారు చనిపోయిన మనిషికి 3 రోజులు ట్రీట్మెంట్ చేసారు డాక్టర్స్ .but మా అన్నయ్య చనిపోక ముందే అప్పులలో ఉన్నాడు. ఆస్తులు అన్నీ అమ్ముకున్నాడు . మా అన్న డెడ్ బాడీ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వలేదు నేను ఇంట్లో చిన్నమ్మయిని 5 లక్షలు అప్పు చేసి మా అన్న dead body ni ఇంటికి తెచ్చిన 😢 but hospital వాళ్ళు చచ్చిన శవానికి 3 days treatment చేసారు.
anubavincha acharisthunaa nenu kuda chepthuna ma varike ekatledu roju me video edo oka time vintuna naku una headache ke nenu em avthano ani naku bayam ga unde epudu happy happy thank you Bro
Nenu low lo unapdu okasari me video okati chusanu. Apati nundi me channel ni subscribe cheksuni follow ayanu.. big fan of your words. Meeru ilage chala vidoes chesi chala mandhini motivate cheyali ani korukuntunanu.😊😊
What ever you mentioned in this video is 100 % correct. If we help someone they are expecting more. It's getting difficult to trust people if we need to talk to them or leave behind.
brooooooo..... e video naku chalaaaa chaaaaalaaaaaa nachindiiii...... 1 crore na target... now i reached 44.... e video malli malliiii mallliiiii malllliii chusthunaaaaaaa anni akuvasarlu vinte antha fast ga reach avthaaa na target 🎯.... congratulations🎉 for winning my heart vth this video 🤑
ఎన్ని బంధాలు ఉన్నా ఎన్ని బంధాలు ఉన్నా బ్రో అవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు లేని బంధం లేదు డబ్బు లేని స్నేహం లేదు డబ్బు లేని ఫ్రెండ్షిప్ లేదు డబ్బు లేని కాడ ఏదీ ఉండదు డబ్బు ప్రతిదానికి డబ్బు ఈ డబ్బు ఉంటేనే సమాజంలో ఒక గుర్తింపు డబ్బు లేకపోతే సమాజంలో ఎటువంటి ఏ బతుకు బతకలే ముందు మనిషికి ప్రధానంగా కావాల్సింది డబ్బు అదే డబ్బుంటే నువ్వు అన్న బంధాలు బంధుత్వాలు అన్ని పుట్టుకొస్తాయి మనం అడగాల్సిన అక్కర్లేదు
Hello prudhvi garu. Daily me videos chusthanu vintanu. Reality ki dhegara ga cheptharu. Previous ga miss aina videos anni malli chusthu ochanu. Ma family lo valaki kuda share chesthunanu motivate avtharu ani. Keep going.❤❤
మీరు చేసే Content, అప్పుడప్పుడు చూస్తుంటాను. To be very frank, చాలా మందికి ఆలోచింపజేసేవిగా ఉంటాయి. But ఇప్పటి వరకు మీరు చేసిన వాటిల్లో కెల్లా, ఈ Content మాత్రం నిజంగా చాలా Open and Straight గా , ఉన్నదున్నట్టు చెప్పారనిపించింది. నిజం చెప్పారు. ఎవరెన్ని సూక్తులు, నీతులు చెప్పినా, final గా, డబ్బుకు లోకం దాసోహం. పూరి జగన్నాధ్ గారు దీని గురించే, గోలీమార్ సినిమా లో ఒక మాట చెప్పారు. ఒకడు లక్ష రూపాయలకి పడకపోచ్చు, ఇంకొకడు 10 లక్షలకి పడకపోచ్చు. But ఇంకో సున్నా పెంచుకుంటూ పోతే, ఎవ్వడైనా సరే, ఏదో ఒక సున్నా దగ్గర పడిపోతాడు అని. మీ వల్ల వందలో ఒక్కరు మారినా సరే, మీ Life కి ఒక సార్ధకత చేకూరినట్టే. I wish you all the best for your growth and take care of your health, so that, your thoughts can be spread to more and more people.👍😊
ఇంత చిన్న వయసులో ప్రపంచం మొత్తం చదివేశారు బాబూ మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే డబ్బుతోనే ప్రపంచం ముడిపడింది డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం
డబ్బు లేకపోతె మనుషులు ఉండరు 🤝
అంత ఉతదే అన్నయ్య
డబ్బులు డబ్బులు డబ్బులు డబ్బులు డబ్బులు...... ఉంటేనే విలువ లేదంటే No value.... What you said you are Amazing బ్రదర్ ❤️❤️🙏🙏🙏🙏
అబ్బా తమ్ముడు....అనుభవించనిదే ఇన్ని విషయాలు తెలియదు.10 years back ఇలా చెప్పే వారు ఉంటే,అందరూ విని ఉంటే ....ఇన్ని గొడవలు జరిగేవి కాదు.చాలా బాగా చెప్పారు.
డబ్బు లేకపోతె మనిషి చచ్చిపోవడమే బెటర్ ఇదీ నా ఫీలింగ్ boss
100% correct
nee feeling marchuko dabbu lekunda bathuku eedusthunna vallani chusi siggu techukoo...
చావు కరెక్ట్ కాదు బ్రో ఏ మార్గం లేకపోయినా బతకాలి....
లేదు బాస్ నేను చాలా సమస్యలు ఎదురుకున్నాను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను వెస్ట్ బాస్
Mundu siggu padakonda dabbu sampadinchadaniki em pani aina chesi dabbu sampadinchi brathakali boss
మనిషి డబ్బుని తన అవసరం కోసం తయారు చేస్తే ఈ రోజు 💸 డబ్బే మనిషితో ఆడుకుంటుంది 💸 డబ్బు అందరికి అవసరమే ఈ రోజుల్లో డబ్బు లేనిది మనిషికి వాల్యూ లేదు అన్నయ్య
Yes డబ్బుంటే విలువ అన్నయ్య మా వైఫ్ నా దగ్గర డబ్బు లేదని వదిలేసింది మళ్లీ 💸😢
ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్ గా వున్నావ్ ❤❤ జిందగీ లో వుంది ఇదే ❤#CNR asel fams kolluru #
ధనం మూలం ఇదం జగత్
💯👌👌👌👌
హాట్సాఫ్ బ్రదర్ నువ్వు చెప్పే ప్రతి ఒకటి నిజం ప్రతి దాని గురించి చాలా క్షుణ్ణంగా చెప్తున్నావ్
హలో పృద్వి గారు🙏 మీరు చెప్పేది నూటికి నూరుపాళ్ళు నిజం కుటుంబంలో గొడవలు రావడానికి మెయిన్ రీజన్ డబ్బు, అది లేకపోతే మగాడిగా ఉండడం వృధా అంటారు, ఎన్ని తప్పులు అయినా చేయని డబ్బు ఉంటేనే గౌరవం వస్తుంది ఈ లోకంలో, 🙏
Tammudu chala baga cheppavu 13 year's ga chala safer avutunanu kani okkaru kuda help cheyaledu
Abooo Anna Suparr Ga Chappau Anna❤❤❤❤❤❤❤
💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟మీ💎రు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది అ🙋న్నయ్యగా🤗రు
ఎలాగంటే మనుషులు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అని అన్నట్లయితే మీ🩸రు ముందు మనుషులకు ప్రాధాన్యత ఇచ్చిన వారు అయ్యారు
మీ నోటి నుంచి డబ్బు అనే పదం ముందు వచ్చింది కాబట్టి కంగ్రాష్ లేషన్ అ💋🇲🇰💋🤝ని 💘💯🤗💯🤗💯🤗💋💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟🛐
Mee chepedi chala nijam super nanna
నిజం డబ్బులు లేదు అన్నావ్ అంటే ఎవరు పట్టించుకోరు ఇది నిజం
బాగా చెప్పారు పృద్వి..... సమాజం లో గౌరవం డబ్బుతో.... క్యాస్ట్ డబ్బుతోనే... పనులవ్వాలన్నా డబ్బుతో ఆరోగ్య పరిస్థితి కూడా డబ్బుతోనే.... బాగా వివరించారు....
50% money important, 100% human being important.
డబ్బుకు విలువ పెరుగుతుంది కాబట్టే మానవత్వం కు విలువ తగ్గుతూ వస్తుంది పూర్వం నుండి డబ్బు ఉన్నోడి దే రాజ్యం
ఏ బంధం ఉండదు అసలు మానవ సంబంధమే ఉండదు అన్ని తెగిపోతాయి జెంటిల్మెన్ సిండ్రోమ్ అసలు ఉండకూడదు 🙏🏻
పృథ్వి గారు మీరు చెప్పే ప్రతి సంగతి అక్షర సత్యాలు "....
Super super చాలా బాగా చెప్పారు ఇలాంటి ఇబ్బందులన్నీ దాటి చూసి వచ్చాను డబ్బులు ఉంటే అందరూ విలువిస్తారు లేదంటే ఇంకా అంతే పృథ్వి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అందుకే మీరంటే మర్యాద గౌరవం 👌👌👌👌👌👌❤️❤️❤️❤️
Meeru cheppevi anni💯💯 true money lekapothe evvaru pattinchukoru👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Meeru cheppevi Anni 💯 true money lekapothe evvaru pattinchukoru
Bro chala Baga cheppavu bro 🎉
ఫస్ట్ టైం వీడియో చూడడం సూపర్ అన్నగారు
చాల బాగ చెప్పారు అన్న డబ్బు జీవితంలో అవసరం డబ్బు ఉంటే అందరూ ఉంటారు లేకుంటే ఎవరు లేరు రారు ❤❤ డబ్బు ప్రేమిస్తే బాగుపడతాడు లేకపోతె అంటే ఇక
❤️
ఏంటి బ్రో నాకు నువ్వు మరీ ఇంత దగ్గరగా ఉన్నావు
ఇది అయితే కరెక్టే 👍👍👍👌🌹👌🌹
❤❤ em chepparu 🙏🏻🙏🏻🙏🏻
సార్ చాలా బాగా చెప్పారు చాలా కరెక్ట్ గా చెప్పారు
Thank you brother.. Very informative Video
Prudevee annaa.. money nae important yevadu yenne anna 💯 correct
నాకు. డబ్బు గురించి.. పోయిన జన్మలే నాకు తెలుసు మనీ ఫస్ట్. రిలేషన్ లాస్ట్. మనీ ఉంటే అన్ని ఉంటాయి. అందరు వస్తారు.... మని డబ్బు. చుట్టం......... డబ్బే సర్వస్వము..
100 % CORRECT THAMMUDU
Avunu 1000000000000 % Nuv cheppindhi correct Bro. Ippudu unna rojullo "Dabbu" Matrame Important. Pakkanodu yedhava salahalu ivvadaanike gaani Inka vere dheniki use avvaru Bro. Naku Baga Experience iendhi
Meeru cheppindi 100% correct manishiki value ledu money ki value vundhi
Superb Bro
Universal truths😊
U r very correct 💯
❤i love brother, 👍👌
Bro 100% clear ga chepavu.
మా అన్న యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో చనిపోయారు చనిపోయిన మనిషికి 3 రోజులు ట్రీట్మెంట్ చేసారు డాక్టర్స్ .but మా అన్నయ్య చనిపోక ముందే అప్పులలో ఉన్నాడు. ఆస్తులు అన్నీ అమ్ముకున్నాడు . మా అన్న డెడ్ బాడీ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వలేదు నేను ఇంట్లో చిన్నమ్మయిని 5 లక్షలు
అప్పు చేసి మా అన్న dead body ni ఇంటికి తెచ్చిన 😢 but hospital వాళ్ళు చచ్చిన శవానికి 3 days treatment చేసారు.
Shavaala paina chillara yerukuney vaallkakanna chetthagaalu ee doctors...
ఇదే స్టోరీ ఠాగూర్ సినిమాలో చూపించారు
Yes bro money is ultimate
ఒక్కరూ లేరు బ్రో బంధువుల్లో ఒక్కరు ఆదుకోలేదు . స్వశక్తితో పైకి వచ్చా...
supar....guru
Anna nuvu cheppindi 💯 nijam Anna🙏🙏🙏🙏🙏
anubavincha acharisthunaa nenu kuda chepthuna ma varike ekatledu roju me video edo oka time vintuna naku una headache ke nenu em avthano ani naku bayam ga unde epudu happy happy thank you Bro
Money....very...very...very...importent
అన్న కరెక్ట్ గా చెప్పావు అన్న. సారిగా గాలి పిలచాలి అన్న డబ్బులుఉండాలి. లవ్ యు అన్న. ని వీడియోస్ వలన చాలా నేర్చుకుంటున్న ❤❤❤
Nenu low lo unapdu okasari me video okati chusanu. Apati nundi me channel ni subscribe cheksuni follow ayanu.. big fan of your words. Meeru ilage chala vidoes chesi chala mandhini motivate cheyali ani korukuntunanu.😊😊
రజనీకాంత్ ఎప్పుడో చెప్పారు .. పేదరికంలో ప్రేమలు కుదరదు అని
Sooooooooooper మీరు life చూసేసరు 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🙏🙏
super bro chala baga chepavu
What ever you mentioned in this video is 100 % correct. If we help someone they are expecting more. It's getting difficult to trust people if we need to talk to them or leave behind.
మనిషికి మనిషే ముఖ్యం కానీ నేటి పరిస్తుతుల బట్టి డబ్బే ముఖ్యం ఈ కాలాం లో మనిషికి మంచితనానికి విలువ లేదు సంఘమిత్ర
Thappakunda patistha❤❤
Love you bangaru. నువ్వు సూపర్. వదలడానికి సిద్ధం అయిపోయాను.
డబ్బులు ఉంటేనే మనుషులు మాట్లాడుతారు
brooooooo..... e video naku chalaaaa chaaaaalaaaaaa nachindiiii...... 1 crore na target... now i reached 44.... e video malli malliiii mallliiiii malllliii chusthunaaaaaaa anni akuvasarlu vinte antha fast ga reach avthaaa na target 🎯.... congratulations🎉 for winning my heart vth this video 🤑
Yes, meeru cheppindi, 100% correct,,,,,
Chala baga chepparu anna
Brother meru 100% correct and infinity time fact cheppuru
Simple Question...
Answer: మనిషిపోతే శవాన్ని పారేస్తారు... అతను సంపాదించిన విలువైన వస్తువులు, డబ్బులు పారేయరు...
Altimate Quatation Bro..
Superb ga chaparu anna
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం
ఎన్ని బంధాలు ఉన్నా ఎన్ని బంధాలు ఉన్నా బ్రో అవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు లేని బంధం లేదు డబ్బు లేని స్నేహం లేదు డబ్బు లేని ఫ్రెండ్షిప్ లేదు డబ్బు లేని కాడ ఏదీ ఉండదు డబ్బు ప్రతిదానికి డబ్బు ఈ డబ్బు ఉంటేనే సమాజంలో ఒక గుర్తింపు డబ్బు లేకపోతే సమాజంలో ఎటువంటి ఏ బతుకు బతకలే ముందు మనిషికి ప్రధానంగా కావాల్సింది డబ్బు అదే డబ్బుంటే నువ్వు అన్న బంధాలు బంధుత్వాలు అన్ని పుట్టుకొస్తాయి మనం అడగాల్సిన అక్కర్లేదు
Prudhvi garu good speech ❤
Wonderful advice.at least people will realise this and make their lives better.thank you.
Thammudu.. Life cheptunav very good 👍
Super good morals
Thankyou universe,thankyou ma for the awesome subject related to money savings
చాలా బాగా చెప్పారు❤❤
Anna you are exactly correct
Awesome Boss
Wonderful message thank you sir
💯 persent correct bro meeru matladedhi. Nijame dabbulu lekunte yemi cheya lemu. Dabbulu lekunte oka puta thindi kuda thina lemu.
Perfect cheppparu brother
Excellent words🎉
Nijam bro
Nuvvu cheppedhi nizzam anna
Thankyou brother
Huge true
Yes your Right 🎉🎉🎉🎉🎉🎉🎉
Hello prudhvi garu. Daily me videos chusthanu vintanu. Reality ki dhegara ga cheptharu. Previous ga miss aina videos anni malli chusthu ochanu. Ma family lo valaki kuda share chesthunanu motivate avtharu ani. Keep going.❤❤
Thank you 😊
Thanks for the reply.
Andharikee nilaga nijalu cheppi cheppi okkadi meegilipoyanu bro 😢😭🥺
Money is every thing 💯
Anna ni first video chusinnakadi nunchi niku big fan ippoya
మీరు చేసే Content, అప్పుడప్పుడు చూస్తుంటాను. To be very frank, చాలా మందికి ఆలోచింపజేసేవిగా ఉంటాయి. But ఇప్పటి వరకు మీరు చేసిన వాటిల్లో కెల్లా, ఈ Content మాత్రం నిజంగా చాలా Open and Straight గా , ఉన్నదున్నట్టు చెప్పారనిపించింది. నిజం చెప్పారు. ఎవరెన్ని సూక్తులు, నీతులు చెప్పినా, final గా, డబ్బుకు లోకం దాసోహం. పూరి జగన్నాధ్ గారు దీని గురించే, గోలీమార్ సినిమా లో ఒక మాట చెప్పారు. ఒకడు లక్ష రూపాయలకి పడకపోచ్చు, ఇంకొకడు 10 లక్షలకి పడకపోచ్చు. But ఇంకో సున్నా పెంచుకుంటూ పోతే, ఎవ్వడైనా సరే, ఏదో ఒక సున్నా దగ్గర పడిపోతాడు అని. మీ వల్ల వందలో ఒక్కరు మారినా సరే, మీ Life కి ఒక సార్ధకత చేకూరినట్టే. I wish you all the best for your growth and take care of your health, so that, your thoughts can be spread to more and more people.👍😊
🙏
అన్న ఈ వీడియో చాలా బాగుంది 🎉
Supper
Supper
Yes guru
💯 correct bro ❤ money 💰
Danam moolam edam jagath .what you said is exactly true. each and every word.
Meeru anedi 200% correct ae bro....Mana gurinche evadu pattinchu kooru edi vaasthavame bro...
చాలా మంది... డబ్బులది ఏముందండి మనుష్యులు ముఖ్యం మంచితనం ముఖ్యం అని అంటారు కానీ,... టైం వచ్చినప్పుడు... డబ్బులే చూస్తారు... ఆస్తుల్ని చూస్తారు.
అంతస్తుల్ని చూస్తారు. అందాన్ని చూస్తారు.
Me videos anni chala related ga untayi bro my life ki😊tq chala motivate chesthayi kuda
Very super
Ur 100 / correct bro
Heart full thank u my dear brother
Yes 💯 percent right
Nice bro your r right