Untold facts about Veteran director Hemambaradara Rao

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #hemambaradararao
    Untold facts about Veteran director Hemambaradara Rao
    Subscribe our channel for more videos
  • Розваги

КОМЕНТАРІ • 49

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 місяці тому +2

    అతి పిన్న వయసులో కనుమూయడం దురదృష్టం సర్. మంచి వ్యక్తులు మన మధ్య ఉండకపోవచ్చు. అందుకు హేమాంబదరావు గారు ఓ ఉదాహరణ

  • @srinuchikkala9436
    @srinuchikkala9436 3 місяці тому +1

    సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు పాత తరం నటులు దర్శకులు గురుంచి తెలియజేస్తున్నారు వాళ్లు పేర్లే కూడా తెలియవు వారి గురించి అన్ని వివరాలు చెప్పుతున్నారు చాలా thanks sir

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Рік тому +10

    అదృష్టజాతకుడు సినిమా టైమ్ లో ఎంత హైప్ క్రియేటయ్యిందో ....
    నాకు అప్పుడప్పుడే దర్శకుల గురించి అవగాహన కలుగుతున్న రోజులు
    కధానాయకుడు సినిమా టైమ్ లో ఎంత హిట్టో తెలుస్తున్న రోజులు
    అప్పటికే ఆడపడుచు లాంటి ఎన్నో హిట్ చిత్రాలు తీశారని తెలుసుకొని చాలా ఆశ్చర్యం కలిగింది
    అప్పటికి సినిమాలు బాగున్నాయి, బాగోలేదు అని తెలుస్తున్న రోజులు
    హేమాంబరధరరావు గారి గురించి అన్నీ తెలుసు, కానీ తెలియదు, ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసింది
    అన్నదమ్ముల గురించి, వివాహం గురించి ....
    చాలా సంతోషం
    ఆయన సినిమాలన్నీ చూశాను

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 Рік тому +8

    అమరనాథ్,సూర్యకళ,నటించిన"నా చెల్లెలు "చిత్రాన్ని, ఎల్.వి.ప్రసాద్ హిందీలో "చోటీ బెహన్" గాతీసీ సూపర్ హిట్చేశారు. తిరిగి హేమాంబరధరరావు, ప్రత్యగాత్మ, ఎల్.వి. ప్రసాద్ , నిర్మాత, దర్శకుడు సమర్పణలో "ఆడపడుచు"గా సినిమాగాతీసి అఖండ విజయం సాధించారు.!!!!!!!!!!!

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 Рік тому +3

    మీరు తెరమరుగు వ్యక్తులను దర్శకులను పరిచయం చేసే విధానం నాకు చాలా బాగా వివరించారు

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 Рік тому +10

    హేమాంబరధర రావు గారి దర్శకత్వం లో వెలువడిన ' పరివర్తన ' అనే చిత్రం లో నన్ను 'నూతన గాయని' గా పరిచయం చేసి, అద్భుత గాయని P.సుశీల గారి తో యుగళ గీతాన్ని పాడించారు. శ్రీ T. చలపతి రావు గారి సంగీతం.
    దురదృష్టం...ఆ సినిమా You tube లో కూడా దొరకలేదు.

  • @rammohangodthi
    @rammohangodthi Рік тому +6

    Your efforts to collect real information is laudable , please bring more information of music directors like T Chalapathi Rao , Nityanand , sriram , Ramana gogula , Pamarthi etc

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 4 місяці тому +1

    Chala thanks sir ee information kosam meeru padda kastaniki

  • @ramachandrarao1646
    @ramachandrarao1646 3 місяці тому +1

    So many facts you explained in this video are rare and highly revealing about Telugu movie industry

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Рік тому +6

    చాలా మంచి విజయవంతం అయిన చిత్రాలను నిర్మించి, దర్శకత్వంవహించిన కీర్తి శేషులు
    హేమాంబరధర రావు గురించి తెలియచేసిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @harinath1754
    @harinath1754 Рік тому +1

    బాగా విశ్లేషించారు. Krishna దీర్ఘ simangalee భవ చాలా బావుంది, కానీ మాస్ హీరో కనుక సరిగ్గా ఆడలేదు.

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 Рік тому

      Deerghasumangali sir ..Jamuna role ku cancer vastundi... Krishna gari role punctilious ga untundi.. Nenu maa Nellore Vinayaka lo chusanandi. Deergha sumangali bhava kaadu.. andi. Idi vere cinema.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 Рік тому +8

    కారణజన్ముడు అన్న గారు నటించినసూపర్ డూపర్ హిట్ చిత్రం "కధా నాయకుడు"1969చిత్రానికి ఉత్తమనటుడు బంగారు నంది అవార్డు అందుకున్నారు

  • @murthydsn8865
    @murthydsn8865 Рік тому +4

    One of the best social cinema directors.jaisriram

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 Рік тому +1

    Good presentation,. Johar Hemambara Rao

  • @khajavali2971
    @khajavali2971 Рік тому +3

    Thanks for the video.

  • @victoriachilaka7854
    @victoriachilaka7854 11 місяців тому

    Sir maalanti patha cinema's premikulanu mee samacharam chala anandam kalgistunnaru chaala thanks. Alage appetite cinema's nijamaina budget & collection vivaralatha kolding videolu cgeyya prarthana.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    Many thanks sir.☘️☘️🙏🏼🙏🏼Very good director.

  • @kamalmanjarlapati
    @kamalmanjarlapati 11 місяців тому +2

    కె. వాసు గారు తన బాబాయ్ అయిన హేమాంబరధరరావు గారి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారని స్వయంగా ఆయనే చెప్పారు

  • @gowrishankar2182
    @gowrishankar2182 Рік тому

    Great Director good Information Thanks.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Рік тому +14

    మీరు చెప్పిన చాలా సినిమాలు ఆయన తీసినవి కావు. పద్మనాభం తీసినవి. ఆయన దర్శకుడు అంతే.

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому +1

    Great andi 👍👍👍

  • @Ravi13Vallabhaneni
    @Ravi13Vallabhaneni Рік тому

    ఇంత వివరంగా చేసిన వీడియోలో #సూపర్‌స్టార్ కృష్ణతో చేసిన మంచి మ్యూజికల్ హిట్ మనవూరికథ చిత్ర ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరం!

  • @sammingaraju4920
    @sammingaraju4920 Рік тому +3

    Kathanayakudu Super Duper Hit, ee Movie Tamil and Hindi lo Remake chesaru, Good Director 👍🙏🙏

    • @srinivasanmk2134
      @srinivasanmk2134 Рік тому +1

      Tamil film:NAM NADU(MGR,JAYALALI
      THA,S.V.RANGARAO Main (Mukkamala Guest role,Last seen)Hindi film:UPNA DESH(RAJESH KHANNA,MUMTAJ)

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 Рік тому +1

    దయచేసి డైరెక్టర్స్ లక్ష్మి దీపక్ మరియూ రామచంద్ర రావు గార్ల గురించి తెలియ చేయండి

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому +1

    Mee history also super 👍

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 Рік тому +1

    దర్శకులు ఆమంచర్ల శేషగిరిరావు, మానాపురం అప్పారావు ల గురించి చెప్పండి

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 7 місяців тому

    Kadhanayakudu old మూవీ cd ఓ 50 సార్లు చూసాం

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Рік тому +2

    🙏🙏🙏

  • @vootlaudayabhaskar8290
    @vootlaudayabhaskar8290 Рік тому +1

    👍👍👍

  • @anjibabukotu8376
    @anjibabukotu8376 Рік тому +1

    🙏🙏🙏💖

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому

    Sir Namasty manavoorikatha Director sir SEMA gurinchi video chayendi

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Рік тому +1

    🌹🌹🌹

  • @venkateswarlunarra3265
    @venkateswarlunarra3265 Рік тому +1

    Exllent director NTR movies

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 Рік тому +1

    KTha YKudu film celebrated 100 days in.9 centre's including kurnool centre

  • @doddisankararao6669
    @doddisankararao6669 Рік тому

    Would you please write about our relative K Gopalarao Garu, famous producer of movies like Deepavali, Satyanarayana Vratam?

  • @annapurnak3070
    @annapurnak3070 Рік тому +1

    ఒరియా సినిమాలు కూడా చేశారు

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Рік тому

    మీరు అయన దర్శకత్వము వvహించిన ఆలా యా ఫిలిమ్స్ వారి అపార్థపరిశోదాకా

  • @dhulipalavenkateswararao7932

    అపర vithalacharya,,
    G viswanatham గారి గురించి తెలియ చేస్తారా

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Рік тому +1

    అపారదక. పరిశోధన చిత్రం వీలునామ చిత్రం గురించి మీరు మార్చెరు. ఈ చిత్రం సెప్టెంబర్ 17 1965 స లో విడుదల గౌతమీ పిక్చర్స్ వారు విడుదల చేసారు. సంస్పెన్స్ సినిమా లక్షాది కారి తర్వాత తెలుగు లో సస్పెన్సు మూవీస్ ఈ సినిమా ఈ సినిమా నో ఆడియో నో వీడియో. కృష్ణ కుమారి జగ్గయ్య నాయక నాయకులు.

    • @srinivasanmk2134
      @srinivasanmk2134 Рік тому

      Dehama Devalayam You Tube channel lo Audio Songs undi Veelu Nama filmthi.I think Veelu Nama film may be remake in Tamil.Tamil film name:THAZHAMPOO(Cast:MGR,K.R.VIJAYA,MANIMALA,M.N.NAMBIYAR,S.A.ASOKAN,NAGESH,MANORAMA)Released same in the year 1965 Deepavali.I watch this movie.Suspense film. Story revolves around Veelu Nama.So I doubt may be a remake.Another reason Veelu Nama released in September.Thazhampoo released in DEEPAVALI Day.

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Рік тому +1

    Okka.kadhanayakudu.chalu

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Рік тому

    SEEN FULL
    ON 23-1-2023

  • @drkampalleravichandran
    @drkampalleravichandran Рік тому +1

    టైటిల్ బాలేదు సార్

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 Рік тому

    Hemambaradharao ntr tho 5 concluded thesaurus Ani.meere vheppi kerala moodiness cinema.perlu Chappaqua.Adrushta jThakudu kalVari kodalu Mari hRu