Legendary Music Director KV Mahadevan Musical Journey

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2022
  • #KVMahadevan
    Legendary Music Director KV Mahadevan Musical Journey
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 160

  • @111saibaba
    @111saibaba Рік тому +11

    మీరు చెప్పిన వన్నీ అక్షర సత్యాలు . నిజం చెప్పాలంటే మహదేవన్ తమిళ చిత్రాల కంటే తెలుగు చిత్రాల్లోనే పాపులర్ . తమిళ్లుడైనా , భాష రాకపోయినా తెలుగు తనం ఉట్టిపడేట్లు ట్యూన్స్ కట్టడమే ఆయన ప్రత్యేకత. ఉండమ్మా బొట్టు పెడతా ఒక ఉదాహరణ. తమిళం లొ విజయ దంఖ మోగించిన MS విశ్వనాధన్ గారు కూడా తమ పాటల్లో తమిళ వాసన వల్ల తెలుగు వారికి మహదేవన్ మాదిరి చేరువ కాలేదు . ఒకటా ? రెండా ?సినిమాలో ప్రతి పాట హిట్ చేయగల సామర్ధ్యం మామది . ఒక సినిమా పాటలు మొత్తం LP గా వచ్చే రోజుల్లో సినిమాలో కొన్ని మంచి పాటలు కొన్ని చెత్త పాటలు కలిపి గ్రామాఫోన్ కంపెనీ లు వదిలేవి. ఒక మంచి పాట కోసం అన్ని పాటలు వినాలిసిన ఆగత్యం . మహా దేవన్ గారి సినిమా ఏదైనా సరే ప్రతి పాట హిట్ ఏ చివరికి హాస్య నటుల పాటలు కూడా. అది ఆయన రికార్డు. పేరు పొందిన S రాజేశ్వర్ రావు, పెండ్యాల క్కూడా ఇన్ని హిట్ సినిమాలు లేవు. చక్రవర్తి వంటి వారి కున్నా మామ స్థాయి క్లాసికల్ మ్యూజిక్ ఇవ్వగల సత్తా ఉన్న వారు కాదు. అంతిమ దినాల్లో తప్పని సరిగా కొన్ని బాపు విశ్వనాద్ వంటి వారి సినిమాలకు ఆయన పేరు పడినా వాటిలో పుఘాలెంది మార్క్ స్పష్టంగా కనిపించేది. రిపీటెడ్ ట్యూన్స్ గా వినిపించి అంతగా ప్రజాదరణ కు నోచుకోని కోలేదు. కాని ఆయన ప్రైమ్ టైమ్ లొ చేసిన సినిమాలు ఏవి ఫెయిల్ కాలేదు. ఆత్మ బలం, దాగుడు మూతలు కేవలం పాటల వల్లే ఆడా యని చెప్పొచ్చు. ఆధునిక టెక్నిక్స్ , రికార్డింగ్ విధానాలు , కంప్యూటర్ మిక్సింగ్ లు , ట్రాక్ లు లేని రోజుల్లో ఫుల్ ఆర్చేస్ట్రా తో ఒకే బిగిని పూర్తి పాటను గాయనీ గాయకులచే పాడించి రికార్డు చేసి వాటిలోనే అద్భుత మైన ఆధునిక పోకడలు చూపించిన అపూర్వ సంగీత కారులు KV మహదేవన్ మరియు MS విశ్వనాధన్ . ఈ నాటికీ వారికి సాటి రాగల మ్యూజిషన్స్ అతి తక్కువ.

  • @rameshchetty4716
    @rameshchetty4716 Рік тому +26

    మామ మామ పాట మూగ మనుషులు లోనిది కాదు. కానీ మంచి మనుషులు లోనిది అనుకొంటా.. ఆయన నిజంగా స్వర బ్రహ్మ..

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +27

    మామ మహదేవన్ గారు తెలుగు చిత్రసీమకు దొరికిన అరుదైన ఆణిముత్యం.

  • @suryateja2402
    @suryateja2402 Рік тому +24

    తెలుగు చిత్రసీమ అదృష్టం కొద్దీ దొరికిన మహానుభావుడు మహాదేవన్ గారు వారికి మనం ఎప్పుడూ ఋణపడి ఉంటాము

  • @commonman6304
    @commonman6304 Рік тому +12

    చాలా బాగా చెప్పారు, ఇమిటేట్ చేస్తూ..!! 👌

  • @neelashyam9453
    @neelashyam9453 Рік тому +5

    Sree..Sree.. KrishnanKovil Venkataachalam Mahadevan gaaru..

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Рік тому +18

    వావ్ ! అద్భుతం ! తెలుగు భాష రాక పోయినా జన్మతః తెలుగు వాడు కాక పోయినా తెలుగు సినిమాలకు ఆయన ఇచ్చిన బాణీలు మరువలేనివి , మరపురానివి. పాతతరం సంగీత దిగ్గజాలలో ఆయన కూడా ఒకరు . నిజమే SPB సార్ గారికి ఎంతో ఫ్రీడం ఇచ్చారు తన పాటలలో . అందుకే కాస్తా ఎక్కువ మోతాదు లో కొన్ని అరుపులు వినిపిస్తాయి కనిపిస్తాయి. ఆయనకు నా పాట చెడిపోకుండా నీవు ఇంప్రూ వైజేషన్ కోసం ఏదైనా చేసుకోవచ్చు. అని చెప్పే వారని S P B గారు కొన్ని సందర్భాలలో చెప్పగా విన్నాను . ఏమైనా K VM గారు ప్రతిభావంతుడైన సంగీత దర్శకులు . ఇది నిర్వివాదాంశం. ఆ దిగ్గజానికి నా అనంత కోటి శిరసాభి వందనాలు. SPB గారికి మరింత ఫ్రీడం ఇచ్చిన మరో సంగీత దిగ్గజం చక్రవర్తి గారు . దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో, సత్యంగారి సారధ్యంలో కృష్ణ గారు,శోభన్ బాబుగార్ల మల్టీ స్టారర్ సినిమా** కృష్ణార్జునులు*

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +1

    Superstar Krishna Garu 🙏🙏

  • @sakuntalakumar9473
    @sakuntalakumar9473 Рік тому +28

    మహదేవన్ గారి లాంటి గొప్ప సంగీత దర్శకులు ఇక పుట్టరు, ఇంతకు మునుపు పుట్టలేదు అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన కారణ జన్మము. చిరస్మరణీయుడు.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Рік тому +7

    మామా మామా పాట మూగమనసులు లో కాదు మంచి మనసులు లో.

  • @msrao8073
    @msrao8073 Рік тому +8

    చాల బావుంది ఒక అత్భుతమైన జీవితం గురంచిన వివరణ;

  • @nagulammaamma4150
    @nagulammaamma4150 Рік тому +9

    మూగమనసులు మూవీ లో మామా మామా సాంగ్ లేదు సార్, మంచిమనసులు చిట్రములొనిది సార్ తప్పు పట్టాలని కాదు తెలియని వాళ్ళు వుంటారు కదా అందుకని చెప్పాను సార్..క్షమించండి..

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому +10

    Legendary music director 🙏🙏🙏🙏🙏

  • @gowrishankar2182
    @gowrishankar2182 Рік тому +7

    Legendary Music Director K V MAHADEVAN Garu.

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 Рік тому +10

    Great great legendry music director

  • @bravindra9219
    @bravindra9219 Рік тому +10

    Musical hit అయిన దసరాబుల్లోడు, ప్రేమనగర్ సినిమా పేర్లు కూడా చెప్పివుంటే బాగుండేది.

  • @ramakrishnal121
    @ramakrishnal121 Рік тому +4

    ఆ స్వరబ్రహ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాలూరి, పెండ్యాల, టివి రాజు స్థాయికి సరితూగే సత్తాగల స్వరకర్త. మహదేవన్ గారి మరో రికార్డ్ ఎవ్వరూ చెరపలేనిది, అధికమించలేనిది... తెలుగువారి ఆరాధ్య అమర గాంధర్వ గాయకుడు ఘంటసాల గారు అధిక సంఖ్యలో చిత్రాలకు పాటలు పాడింది మహదేవన్ సంగీత దర్శకత్వంలోనే. ఆ స్వరకర్త 1962 - 75 ల మధ్య తెలుగు సినీ సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా వెలిగాడు. అయన కాల్షీట్స్ కుదరదన్న తర్వాతే చాలామంది నిర్మాత, దర్శకులు వేరే సంగీత దర్శకులను పెట్టుకొనే వారు. తెలుగు సినీ సంగీతాన్ని ఇంటింటిలోకి, సగటు సినీ ప్రేక్షకుని గుండెల్లోకి అవలీలగా తీసుకెళ్లిన ప్రతిభ, ఘనత KVM గారిదే. కేవలం ఆయన స్వరాల కోసమే రెండుమూడుసార్లు సినిమా చూడడం జరిగేది. కారణమేమోగాని మహదేవన్ గారికి రావలసినంత పేరు, కీర్తి తెలుగు చిత్రసీమలో దక్కలేదేమో!. సామాన్యుల గుండెల్లో , అలనాటి అభిమానుల హృదయాల్లో మామ కెవి. మహదేవన్ గారు చిరస్థాయిగా నిలిచి వుంటారు.

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Рік тому +5

    1952 లో వచ్చిన రాజేశ్వరి తెలుగు చిత్రం లో కెవి మహాదేవన్‌ 4 పాటలు చేశారు.

  • @prakashrao8077
    @prakashrao8077 Рік тому +3

    All songs of Mooga manasulu are original and had lot of Telugu nativity and flavour

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 Рік тому +6

    అతిగొప్ప తెలుగు సినీ సంగీత దర్శకులలో కీర్తిశేషు లు కే. వి.మహదేవన్ ఒకరనే చెప్పాలి. 1965 నుం డి సుమారు పది హేనేళ్ళ పాటు ఆయన తెలుగు సినీపరిశ్రమలో అగ్రస్థాయి సంగీత దర్శకుడు.అటు పైన చక్రవర్తి వచ్చాక కూడా ఆయన ప్రాధాన్యత నిలుపుకో గలిగాడు అనే చెప్పాలి. ఆయన పాటల కి కట్టే బాణీలలో శ్రావ్యతే కాదు,వాటి రికార్డింగ్ లో ఓ ప్రత్యేక త ఆయనకి మాత్రమే స్వంతం.ఇక నిర్మా తలు అందరిలోకి, ఆయనంటే ప్రత్యేక అభిమానం చూపించిన వ్యక్తి మాత్రం కాట్రగడ్డ మురారి మాత్ర మే. అదెంతగా అంటే,మహదేవన్ సంగీతం చెయ్య లేక పోయి నందు వల్లనే ఆయన చిత్ర నిర్మాణం నిలిపివేశారు.