Versatile Artist Vasanti..Untold Story

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #vasanthi
    Versatile Artist Vasanti..Untold Story
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 56

  • @rajashekhar2212
    @rajashekhar2212 Рік тому +7

    వాసంతి గురించి మొదటిసారిగా వింటున్నాను. మంచి విశ్లేషణ ధన్యవాదాలు.

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Рік тому +2

    వాసంతి గురించి చాలా విషయాలను వివరించిన మీ వీడియో చాలా బాగుంది 🙏🙏🙏

  • @kankipativenkataraju3009
    @kankipativenkataraju3009 Рік тому +4

    Very informative video.

  • @vijayalaxmipenaganti4709
    @vijayalaxmipenaganti4709 Рік тому +1

    ధన్యవాదాలు sir... మాకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు.....

  • @gvs5884
    @gvs5884 Рік тому +3

    Manchi nati Vasanti gurinchi teliyatam chala bagundi🙏🏼

  • @TheGiriganga
    @TheGiriganga 11 місяців тому

    మహాకవి కాళిదాసు సినిమాలో కాళికగా నటించింది ఈమేనా? చాలా కళగా ఉన్నారు. చిత్రపరిశ్రమలో సినిమా నిర్మాణానికి వచ్చి నష్టపోని కొద్దిపాటి కళాకారిణుల్లో ఈమె ఒకరు. నిజంగా అదృష్టవంతురాలు.

  • @sv2200
    @sv2200 Рік тому +3

    వాసంతి గురించి మాకు తెలియని విషయాలను చక్కగా విశ్లేషణ చేశారు , చక్కటి అందము అభినయము గలిగిన తెలుగు అమ్మాయిని నిర్లక్ష్యము చేసిందే మన తెలుగు సినీ పరిశ్రమ అని ఆమెను చూసినపుడల్లా అనిపిస్తూ ఉంటుంది , ధన్యవాదములు 👌👍

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 11 місяців тому

    వాసంతి డైరెక్ట్ సినిమాల లో కొద్దిగా దెబ్బ తిన్నా చాలా తెలుగు జానపద చిత్రాల్ని తమిళం లోకి డబ్ చేసి సుమారుగా బాగానే సంపాదించారు.

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 11 місяців тому +1

    Vasanthi garu great actress

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Thanks for video 👍👍👍

  • @merajuddin2132
    @merajuddin2132 Рік тому +4

    ముత్యాల పల్లకి సినిమా గురించి వీడియో చేయండి ప్లీజ్ రిప్లై.

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 місяці тому

    Sadhgathi...
    2019.28.05.2024.

  • @riazuddin8054
    @riazuddin8054 Рік тому +4

    Vasanthi is first actress who have BA degree.

  • @rammohangodthi
    @rammohangodthi Рік тому +3

    Talented Telugu actress 🪴

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 22 дні тому

    మంగళసూత్రం చిత్రం యూట్యూబ్ లో దొరకడం లేదు.మీవద్ద ఉంటే దయచేసి అప్ లోడ్ చేయగలరు

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Рік тому +4

    మంచి మనసులు హిట్ అయ్యింది కదా (న్యూ)

  • @srinivasanmk2134
    @srinivasanmk2134 Рік тому +1

    SRIMANTHUDU Telugu dubbed movie Original Tamil film PANAKKARA KUDUMBAM later remaked in 80's with the title EINDI GUTTU,acted by Chiranjeevi,Nalini.

  • @olcotttheosophy
    @olcotttheosophy Рік тому

    ☑️☑️ from Andhrapradesh

  • @casinopassion3612
    @casinopassion3612 Рік тому +4

    Anitha gurinchi cheppandi .

  • @olcotttheosophy
    @olcotttheosophy Рік тому

    ☑️ from Andhrapradesh

  • @nar880
    @nar880 Рік тому +6

    వాసంతి BA అని టైటిల్స్ లో చూసే వాళ్ళం. చనిపోయినట్లు తెలియదు. 🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Рік тому +2

    కామరాజు గారి మీద గెలవడం, ఎం. ఎల్. ఏ., స్పీకర్ వాసంతి గారి భర్త చాలా ఇంటరెస్టింగ్, మంచి ఆక్టర్, ప్రొడ్యూసర్

  • @vanisri8180
    @vanisri8180 Рік тому

    Ayyooo Vasanthi Garu Chanipoyaru Ani Teliyadu,

  • @vprudhvikrishna
    @vprudhvikrishna Рік тому +1

    Old child artist babu gurinchi cheppandi

    • @DKD183
      @DKD183 Рік тому

      which movie?

  • @ramamani6326
    @ramamani6326 Рік тому

    K.vijayagari gurinchi cheppandi

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 Рік тому

    Memu Manushulame chitraanni Nellore Srinivasa theatre lo choosaanu nenu. cinema baaguntundi..55 days non stop ga run aindi Nellore lo. Ade time lo Colour lo vachchina Doctor Babu...Sobhan Babu gari hero... Kanaka Mahal lo 56 days run aindi.2 cinemalu Nellore lo hit ainaayi. Nenu appudu 8th class..Migatha centres idea ledu kaani kadapa ku vellinappudu akkada Lakshmi ranga 70 mm lo run avuthu undindi.Yemantunnadi ee gaali song super hit ...Chandramohan and Prameela garla duet adi.
    Vasanthi gari paina ....Keelu bommalu movielo ....Bottu kaatuka pettukuni puvvula dandalu muduchukoni Ane suseela gari song , Jamuna gari combo lo picturise chesaaru....ippatiki musical hitte. Vedio chusthunte gurthukochchina gnaapakaalandi....

  • @leharadvaith1091
    @leharadvaith1091 Рік тому +1

    Manchi.nateemani.side.heroen.gane.cinimajeevithamgadichipoendhi..sai

  • @gvs5884
    @gvs5884 Рік тому +1

    Old actress Anita gurinchi teleyaparachavalasindi

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому +1

    Sir namesty meeru cheppe prethe vesamu super

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Рік тому +1

    P pullayya gari Padmsri banner titles appudu lotus lo poornakumbham to unna lady Vasanti gare

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 Рік тому

    సార్ ఈ వి సరోజ గారి గురించి తెలియ చేస్తారా

  • @casinopassion3612
    @casinopassion3612 Рік тому +1

    awnaa nenu yekkado vinnanu she is Jayanit sister ani kaaadannammata

  • @srinivasanmk2134
    @srinivasanmk2134 Рік тому

    Vasanthi looks like Actress Kumari T.Padmini(Acted with Krishna in the film:Antha Manamanjike----Bhanumathi film)But Kumari T.Padmini suicided.

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 Рік тому

    తమిళ చిత్రం "తేన్నిలవు"లో వైజయంతి మాల , జెమిని గణేషన్ నటించారు.అదేతెలుగు డబ్బింగ్ చిత్రం "విరిసిన వెన్నెల"!!!!

  • @padmashre6081
    @padmashre6081 Рік тому

    కాంగ్రెస్ పార్టీకి చెందిన కామరాజు గారిపై మొదటిసారి గా డి ఎం కె అభ్యర్థి గా శ్రీనివాసన్ గారు విజయం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచారు.తమిళనాడు గాంధీ అని గౌరవించే కామరాజు గారిని ఓడించటం ఆరోజుల్లో మామూలు విషయం కాదు.ఆయనను ఈ సంఘటన తరువాత ' జెయింట్ కిల్లర్ 'అని పిలిచేవారు.

  • @DKD183
    @DKD183 Рік тому

    virisina vennelaaa 😳,,,,, aa perokati movie ki undedhani kalalo kuda vinalede 🤔

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому +2

    Sir ramola koris singer gurenchi chappendi

    • @prasadrao6024
      @prasadrao6024 Рік тому

      She is camadian Rajababu gari bandhuvu ani vinnanu

    • @gopinathnath152
      @gopinathnath152 Рік тому +1

      Ev.sarojagare.gurenchekuda.oplou.chayande

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 Рік тому +1

    వాసంతి మరియు జయంతి అక్కచెల్లెళ్లని అంటారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు