SILAKA 2 NEW FOLK SONG 2023 FEMALE VERSION

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • తెలంగాణ పల్లెల్లో పాడుకునే పాటలు , ఆడే ఆటలు , వాళ్ళు మాట్లాడే మాటలే పాటలాగా చేసి ఆ పాటలతో పల్లె జనాల్ని ఆనందింప జేయడమే మా VR Talkies ధ్యేయం.
    SILAKA 2 NEW FOLK SONG 2023 FEMALE VERSION #STILLVIJAY #LASYASMILY #VRTALKIES
    #lasyasmily #singerlaxmi #stillvijay #vrtalkies #newfolksongtelugupromo
    Audio Available On All Audio Platforms
    Gaana : gaana.com/song...
    I Tunes : music.apple.co...
    Jio Saavn : www.jiosaavn.c...
    Wynk : wynk.in/music/...
    Spotyfy : open.spotify.c...
    Amazon Music : music.amazon.i...
    Telugu Folk : www.telugufolk....
    Hungama : www.hungama.co...
    PRODUCER : NEERA
    LYRICS : STILL VIJAY (8497836749)
    CAST : LASYA SMILY ,STILL VIJAY
    SINGER : LAXMI
    MUSIC : RAMESH
    DOP-EDITING-DIRECTION- POSTER : SURESH SURIYA
    DRONE : THIRUMALESH
    ASST Cameramen : NALLA SHIVA
    MAKING AND STILLS : BUNNY
    SIDE DANCERS : Reshma ,Akhila
    EXTRA ACTORS : Balamma,Kistamma,Manjula,kalamma,Yadagiri,Pandu ,Buchi reddy ,Prameela Reddy
    Special Thanks :
    Shaik Lathif
    Dananj
    Ramana
    Chiranjeevi
    Chinnu
    Rtv Ravi
    Srikanth (Bullet)
    SILAKA MALE VERSION : • Silaka Male Version | ...
    Telugu Folk Songs || Telugu DJ Songs || Telengana Folk Songs || Latest DJ Folk Songs 2021 || Trending Video Songs 2021|| New Video Songs 2021 || Love Songs 2022
    #SILAKA2
    #SILAKANEWSONG
    #SILAKANEWSONGLATEST
    #SILAKANEWSONGLATEST2022
    #SILAKANEWSONGLATESTFOLK
    #SILAKAFEMALEVERSION
    #newfolksong
    #TeluguFolkSongs
    #TeluguDJSongs
    #TelenganaFolkSongs
    #LatestDJFolkSongs2021
    #TrendingVideoSongs2021
    #newvideosongs2021
    #emotionalstatusvideos
    #WhatsAppStatusVideos
    #lovesongs2021
    #Telugubreakupsongs
    #Telanganafolksongs
    #2023lovefailuresongs
    #silakanewfolksong2021
    #stillvijayfolksong
    #uttuttamanushulerosong
    #aradhyasong
    #vijaydevarakonda
    folk songs, telangana folk songs, indian folk songs, latest folk songs 2023, 2023 folk song, vr talkiesfolk songs, folk songs telugu,203 telangana folk song, latest folk songs, new folk songs, latest folk song 2023, folk songs, telangana folk songs, folk songs in telugu, 2021 folk songs, new folk songs 2023, dj songs, new folk song 2023, latest folk songs 2023 telugu, telangana folk songs telangana songs dj songs folk songs, telugu songs, latest dj songs, telugu folk songs hd, folk songs 2023, nalgonda folk song, trending telugu songs, latest dj songs , 4k folk song, new trending folk, telugu folk songs love,
    janapada songs telugu, laxmi folk songs telugu, dj folk songs telugu remix, songs telugu folk, nagadurga folk songs telugu, dj songs telugu folk, uttutta manushulalo song, emotional song telugu, mass song in telugu, telugu mass song, o bava song
    dj songs telugu remix, folk songs telugu new 2023, janapada songs telugu, telugu songs, telugu folk dj songs, telugu 4k video songs, silako na rama silaka dj song, chilako na rama chilaka dj song, silikeru chetlalla song dj, chilaka folk song, nallagunna gani na bava manchodu song, chilako na rama chilaka folk song dj
    village songs telugu new 2023, dj folk songs telugu 2023, telangana trending songs, telangana folk songs new 2023, new folk video songs, trending private songs telugu, trending songs 2023 telugu folk, new folk songs 2023, telugu folk video songs 2023, private songs new folk songs, telugu latest folk video songs, telugu hit folk songs, telangana trending folk songs, telangana folk love songs, telangana hot folk songs, telangana trending folk songs
    NEW DJ SONG 2024, FOLK SONGS 2024, FOLK SONGS NEW 2024, NEW FOLK DJ SONGS 2024, 2024 DJ SONGS, DJ SONGS NEW
    new folk songs videos, telugu new songs village, telugu hit songs private, telangana folk songs new, mana folk telugu new songs, new folk songs videos, love folk songs telugu 2024, palle hit songs, telangana new folk video songs, old folk songs telugu dj remix, dj folk video songs telugu 2024, telangana folk songs new 2024, sri devi drama company folk singers, telangana folk love songs, telugu private folk songs old, folk songs in sridevi drama, new love folk songs, dj janapada song telugu, palle hit songs, janapada songs telugu
    =====Subscribe to VR Talkies Channel =====

КОМЕНТАРІ • 601

  • @ajaybabu6666
    @ajaybabu6666 3 місяці тому +10

    నా తెలంగాణ ప్రజల ఎటువంటి కల్మషo లేని హృదయాల్లకు ❤ ఈ పాట అంకితం

  • @udaykiran5540
    @udaykiran5540 Рік тому +173

    "నా తెలంగాణ కోటి రాగాల వీణ" అని ఊరికే అనలేదు. దిన్నమ్మ పాట మాత్రం అద్భుతం

    • @keerthivlogs49
      @keerthivlogs49 Рік тому +1

      👌👍

    • @mahenderkonkati6592
      @mahenderkonkati6592 Рік тому +2

      Super cheppavu anna

    • @mrunique6199
      @mrunique6199 Рік тому +1

      Listening and vibing from Ap

    • @imvenky671
      @imvenky671 Рік тому

      ❤❤❤❤❤❤

    • @saireddy7538
      @saireddy7538 Рік тому

      Chilaka -1 by హీరోయిన్ : ఉమా రేచర్ల కూడా సూపర్ హిట్టు సాంగ్ 👌👌

  • @praveenkothapelly4734
    @praveenkothapelly4734 Рік тому +16

    నల్లగా ఉన్నగని నా బావ మంచోడు సిలకో.. నా రామ సిలకా.. నల్ల పూసలు అల్లి మెడల వెస్తనండు సిలకో నా రామ సిలకా... ఏమ్ రాసినవయ్య 👌🙏🙏

  • @laxminarayanaavuta378
    @laxminarayanaavuta378 Рік тому +73

    నల్లగున్నగాని నా బావ మంచోడు సీలకో నా రామ సీలక నల్లపూసలు అల్లి మెళ్లో వేస్తా అన్నాడు సీలకో నా రామ సీలక..నైస్ సాంగ్ 💞

  • @ravindergunde462
    @ravindergunde462 Рік тому +9

    ఆ హా....ఏమిటి గాత్రం లోని మహత్యం...అయస్కాంతం లా లాగేస్తుంది..
    చెవుల్లో ప్రతిక్షణం మారుమోగుతోంది...
    ఒక చిలకని చూడ కనులు చాలవంటే
    ఒకే దగ్గర రెండు చిలక లని చూపించిన మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే...
    అసలా సౌందర్యవతి దివి నొదిలి భువి కి వొచ్చిన అప్సరసనేమో మరి...
    అసలు వర్ణించడానికి పదాలు కరువవుతున్నాయి....
    విజయ్ గారు మీ నటనతో మా హృదయాలను గెలుచుకున్నరు....
    ..... సూపర్ సాంగ్ టీమ్ VR టాకీస్..🌹🌹

  • @turramsankur7189
    @turramsankur7189 Рік тому +6

    హీరోయిన్ సూపర్ ఎక్స్ప్రెషన్స్... సూపర్ సాంగ్ఐ లవ్ దిస్ సాంగ్👌👌💞💞💞💞

  • @kondalreddyjalapu3303
    @kondalreddyjalapu3303 Рік тому +26

    ఈ పాట కోసం కొన్ని సర్లు ఈ పోరి కోసం ఎన్ని సర్లు చూసినా తనివితీరడం లేదు సూపర్ లిరిక్స్ బ్రో

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 Рік тому +5

    సింగర్ లక్ష్మీ వాయిస్ సూపర్ లిరిక్స్ చాలా బాగున్నాయి మూసిక్ చాలా బాగుంది....

  • @kantenaveen7503
    @kantenaveen7503 Рік тому +31

    మనసునీ హత్తుకోనే గానం 👌 అచ్చమైన జనపదంలో నుండి పుట్టిన జానపదం 😍 ప్రతి మగాడి జీవితంలో ఇలాంటి సిలక ఉంటే ఇంకా వాళ్ల జీవితం ప్రతిరోజూ సంతోషాల పూదోటనే కదా 😘 వింటున్న అంతా సేపు మనసులో ఏదో తెలియని అద్భుతమైన అనుభూతి 💖

  • @Swamy_Sirishala
    @Swamy_Sirishala Рік тому +14

    చూడచక్కని రూపంతో
    మధురమైన గొంతుతో
    శ్రావ్యమైన సంగీతంతో
    సిరిమల్లె తోటల్ల సిలక
    Folk Mass Song..

  • @vinshikacreations768
    @vinshikacreations768 Рік тому +15

    లక్ష్మి గారు పాడినారంటేనే చెప్పొచ్చు ఆపాట ఎట్లుంటదో సూపర్ 👌👌👌👌👌👌👌

  • @rameshitharajui9893
    @rameshitharajui9893 Рік тому +37

    అచ్చమైన జాన పద తో ఉంది పాట
    మనసు కి అత్తు కుంది బ్రదర్
    All the VR talkies team members

  • @malleshyadhavbarla2722
    @malleshyadhavbarla2722 Рік тому +6

    Lasya super.....lakshimi singer..'

  • @Nanakuthuru485
    @Nanakuthuru485 Рік тому +36

    చామంతి పువ్వంటి ఛాయ గలిగిన దాన్ని సీలకో నా రామచిలక నాకు సీమంతమయ్యేటి భాగ్యమనియ్యడే సీలకో నా రామ సీలక👌👌👌

  • @aravindbanka1040
    @aravindbanka1040 Рік тому +11

    ఇలాంటి పాటలు చెల్లె లక్ష్మి చాలా బాగా పాడుతుంది శుభాఅభినందనలు

  • @saimansharan1556
    @saimansharan1556 Рік тому +10

    పాట చాలా బాగుంది తంబీ, మొదటి చిలకకి తగ్గట్టుగా ఉంది. ఆల్ ది బెస్ట్ 💐💐💐

  • @heronaveenjagarla
    @heronaveenjagarla Рік тому +14

    సింగర్ లక్ష్మి ఏమన్నా పాడినరా 👌👌👌సూపర్. Dop, లిరిక్స్, మ్యూజిక్ Total song సూపర్ 👌👌. రాపిడ్ 1M

  • @udaykiran5540
    @udaykiran5540 Рік тому +12

    ఎదో తెలియని ఆనందం పాట విన్నంత సేపు

  • @VRTalkiesFolkSongs
    @VRTalkiesFolkSongs  Рік тому +91

    అతి తక్కువ సమయంలో లక్ష వ్యూస్ అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 😍🙏

    • @gouthamigunde5828
      @gouthamigunde5828 Рік тому +2

      మరి ఆ male సిలకని చేరుకోవాలంటే ఈ సిలకకి ఆ మాత్రం స్పీడ్ ఉండాలిగా

    • @Crazy_boys_5117
      @Crazy_boys_5117 Рік тому +1

      Paata bagundi.... Koti views vastai chudandi

    • @nakkasathyanand7161
      @nakkasathyanand7161 Рік тому +2

      వ్యూvars విషయం పక్కన పెడితే అక్కడున్నది మీ taalent మీ టాలెంట్ మిమ్మల్ని ఆ రేంజ్ కి తీసుకెళ్ళింది ఇంకా ముందు ముందు చాలా ఉంటది

    • @megavathsureshbojja1087
      @megavathsureshbojja1087 Рік тому

      Acting super anna a ammai di

  • @rajugandla6761
    @rajugandla6761 Рік тому +4

    ఈ పాటకి, ఈ చిలక తోనే అందం వచ్చింది...
    ఇలాంటి చిలక కోసం ఎంతో మంది పెళ్లి కానోళ్లు వెయిట్ చేస్తున్నారు ❤

  • @vinaykumarbiyyani7298
    @vinaykumarbiyyani7298 Рік тому +20

    సాంగ్ అయితే మిరాకిల్ హీరోయిన్ కేక యాక్టింగ్ మాత్రం సూపర్ మీరు ఇలాంటి పాటలు మరెన్నో తీయాలి

  • @boyaparthyganesh6684
    @boyaparthyganesh6684 Рік тому +65

    సన్నని నడుముల్లో సన్నాయి ఉదడే సిలకో నా రామ సిలక 👌👌👌

  • @pvenkatesh2397
    @pvenkatesh2397 Рік тому +53

    నా జీవితంలో ఏ సిలక లేదు అన్న....కానీ ఈ పాట వింటుంటే ..ఒక సిలకా ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @maheshmahiedits3777
    @maheshmahiedits3777 Рік тому +20

    అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై,
    చిన్న మొటిమ‌ కూడా ముత్యమేలే....... 😍☺️
    అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే,
    సత్తురేకు కూడా స్వర్ణమేలే...... 💚🎼

  • @kmtfilms2733
    @kmtfilms2733 Рік тому +4

    సూపర్ సూపర్ సిలక కన్న అందంగా ఉన్నావు సిలక అమ్మాయి ❤️🫶👆👌🏻🎬

  • @sravankumar3072
    @sravankumar3072 Рік тому +6

    Vijay keep it up... fantastic lyrics...female actress expression super...

  • @sriharidebbadi7379
    @sriharidebbadi7379 Рік тому +15

    Silaka expression,body language, attitude ❤️ 👏👏

  • @user-ek6gr6uy4y
    @user-ek6gr6uy4y 6 місяців тому +1

    😍😍😍😍💗 సూపర్

  • @sagarnanam8673
    @sagarnanam8673 Рік тому +3

    Entha tenkshan vunna mana janpadha songs vunty anni marchipoyi manasu prasanthaga vuntundhi tq bro

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs Рік тому +11

    నా ఆనందానికి హద్దులు లేవు సిలక నీ చూసినంక 😍😍😍😍

  • @alemrajitha2001
    @alemrajitha2001 Рік тому +8

    ఈ పాట పాడిన మేడం గారి వాయిస్ సూపర్ గా సెట్ అయింది సూపర్ మేడం 🌹🌹🌹🌹🌹

  • @kmtfilms2733
    @kmtfilms2733 Рік тому +7

    సూపర్ లాస్య స్మైలీ ❤️👌🏻🎬

  • @sathyajith5189
    @sathyajith5189 Рік тому +5

    లాస్యకు పాట బాగా సెట్ అయింది. సిన్నరి సిలక లాగా ఉంది

  • @janagamrajaram5
    @janagamrajaram5 Рік тому +11

    పోతే పోనియి అన్నప్పుడు ఇచ్చిన expression 🔥🌹

  • @VRTalkiesFolkSongs
    @VRTalkiesFolkSongs  Рік тому +4

    THANK U FOR 1 MILLION+ VIEWS EVERYONE 😍🙏🙏😍

  • @shaikakbar5372
    @shaikakbar5372 5 місяців тому

    ఎన్ని సార్లు విన్నా వినలనిపించే పాట అందించిన మా నల్లగొండ ముద్దు బిడ్డలు😊 సూపర్ విజయ్ అన్న& రవి అన్న ❤

  • @saikrishnaprince6828
    @saikrishnaprince6828 Рік тому +3

    Nice Super Lyrics👌🏻Heart Touching Song

  • @malleshbeepeta7460
    @malleshbeepeta7460 Рік тому +4

    Super song with Laxmi garu and also both are action well

  • @yellamgottam6972
    @yellamgottam6972 Рік тому +2

    సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. సూపర్ సాంగ్ సూపర్ గా. ఆదరిస్తారని

  • @Shiva15678
    @Shiva15678 Рік тому +2

    Aba abaaaa lasya smile garu excellent super awesome excellent chillka lane unavu super unaru song super meru inka super ramasilaka lane unavu Lasya smile garu 🥰🥰❤️❤️🥰🥰🥰

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you Рік тому +4

    Prat 2 super super song Lasya dance performance excellent

  • @sumalathapaladugu268
    @sumalathapaladugu268 Рік тому +9

    Reshma and Akhila you did the best performance yaar...💖 All the very best for your next song..👍

  • @pulianji8343
    @pulianji8343 Рік тому +8

    Mesmerizing performance by Lasya and song superb 🎉🎉

  • @kondasrinivas2587
    @kondasrinivas2587 Рік тому +6

    Coriography, photography, locations, actors performance, totally nice👍👍👍

  • @Uday_9819
    @Uday_9819 Рік тому +4

    Super song and dance super super super 😇😇😇🥳✨🔥🔥🔥🔥🔥

  • @sampathnedhuru585
    @sampathnedhuru585 Рік тому +2

    Chala bagundi song matram suppper hit pakka♥️♥️

  • @kasanitunes2148
    @kasanitunes2148 Рік тому +7

    Vr talkies is back again🤘😊outstanding lyrics

  • @kadeshashivardhan1808
    @kadeshashivardhan1808 Рік тому +5

    Nice song ammai expression super 👌

  • @krishnakkt29
    @krishnakkt29 Рік тому +12

    Chala bagundhi ammayi expressions and choreography, Cinematography was very good.......❤️ All the very best for your upcoming projects......🤍....

  • @Crazy_boys_5117
    @Crazy_boys_5117 Рік тому +2

    Second time vinte chala baaga anipistadi.... Tq bro... These kind of song's... Superrrr

  • @satheeshkarnati3070
    @satheeshkarnati3070 Рік тому +1

    Nice acting Lasya...Chala Baga chesindi all the best

  • @realmerelame6243
    @realmerelame6243 Рік тому +4

    Ea song kosame wait chesthunna... Upload chesinandhuku thanks chalaaa ante chalaa thanks... song chalaaaa bangundhi

  • @ajaybabu6666
    @ajaybabu6666 3 місяці тому

    లక్ష్మి పాట + లాస్య expressions +vijay looks=❤❤❤❤❤

  • @friendshipone858
    @friendshipone858 Рік тому +4

    all Categori work Superb Congratulations 🎉🥳💫 all.... Heroine acting superb

  • @JaiSreekrishnaJai1234
    @JaiSreekrishnaJai1234 Рік тому

    the great still Vijay Anna kosame e pata Rasinattu undhi Anna song chusthunnantha sepu Mire Kanipincharu Anna enka marenno songs cheyali Ani Manaspurthiga korukuntu All the best still Vijay Anna Anna

  • @arjungroups4634
    @arjungroups4634 Рік тому +123

    ప్రతి పురుషుడి జీవితంలో ఇలాంటి చిలక ఉంటే జీవితానికి ఇంక లోటు ఉండదండి

    • @kumaraswamyg5341
      @kumaraswamyg5341 Рік тому +2

      Nn

    • @govindurajender4666
      @govindurajender4666 Рік тому +3

      Avnu

    • @itsalexindian2802
      @itsalexindian2802 Рік тому +18

      అది పెళ్ళి కి ముందు అలా ఉంట్టుంది , పెళ్ళి ఐఈన తరువత ఆమె.... రాక్షసి లా కనిపిస్తుంది 😜😜😜😜

    • @maheshsurakani6481
      @maheshsurakani6481 Рік тому

      Baga chepav bro

    • @shenigaramsuresh9627
      @shenigaramsuresh9627 Рік тому

      @@kumaraswamyg5341 Hjjpipi UUOJOIUJJUOUOIPUTTTG yyy 🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋

  • @V....J.....R..9703
    @V....J.....R..9703 Рік тому +2

    Super song...చాల చకాగ్గా ఉంది పాట..

  • @vamshipallapu4793
    @vamshipallapu4793 Рік тому +4

    Superb song porfemence mathram vere level Lasya 🥰💞

  • @maheshgoud8335
    @maheshgoud8335 Рік тому +1

    Great act CHARVI superb perfomance

  • @sandhyarani.chsandhyarani6254
    @sandhyarani.chsandhyarani6254 Рік тому +2

    3:03 step matram exlent ❤️ super sister or brother

  • @nagendark3001
    @nagendark3001 Рік тому +1

    Song super 👌❤❤

  • @imvenky671
    @imvenky671 Рік тому +1

    Super 👌 👍

  • @srikrishnayadav1256
    @srikrishnayadav1256 Рік тому +7

    అమ్మయి చాల చాల బాగుండి

  • @naninani-jj6ol
    @naninani-jj6ol Рік тому +1

    super song all the team members

  • @aanjiyadav3706
    @aanjiyadav3706 Рік тому +4

    Song Chala bagundi Anna Lyrics kaani aa music kaani And camera work kuda chala bagundi nice❤️🤩

  • @ss32119
    @ss32119 Рік тому +3

    One of the best song in recent times simply superb iam listening repeated mode only one word this song magic of the folk

  • @gaddampoojitha3396
    @gaddampoojitha3396 Рік тому +1

    Super baba 🎊🎉 all the best 🎊👍elanti patalu inka chala cheyali ani korukuntunam 😍

  • @narasimhadokka5950
    @narasimhadokka5950 Рік тому +3

    Laxmi's voice is an added advantage to the song. Overall, the song is superb.

  • @b.sai_sri
    @b.sai_sri Місяць тому +1

    సూపర్ 👌👌👌👌

  • @saikumarnerella7984
    @saikumarnerella7984 Рік тому +3

    Chala bagundi song 💥

  • @rameshrb9204
    @rameshrb9204 Рік тому +1

    Singar Lakshmi akka 👏

  • @katharnakfolk3562
    @katharnakfolk3562 Рік тому +2

    సిలుక సూపర్ సూపర్ 👌👌👌👌 all the best VR

  • @arepallyvineethkumar
    @arepallyvineethkumar Рік тому +2

    అందమైన పాట అద్భుతమైన పాట
    Superrrr💕

  • @neelakantamchakravarthi9042
    @neelakantamchakravarthi9042 Рік тому +3

    Super beautiful song Anna 🎻

  • @Shiva15678
    @Shiva15678 Рік тому +3

    Nendu punam songs eni times ventanu appudu nudi eppudu daka tharwatha e song ventnaa yesterday nudi super chesavu lasya smile cute expression awesom unavu song super pakka black Buster 💐💐❤️❤️❤️❤️😘😘😘💐

  • @narendharmusicduppally7533
    @narendharmusicduppally7533 Рік тому +5

    విజయ్, అన్నమీ, సాంగ్, నేను, ఊహించిన దాని కంటే 100% రమేష్ అన్న మ్యూజిక్ అలాగే మీరు రాసిన లిరిక్స్ బ్లాక్ బస్టర్ అయిదన, మీ, నరేందర్, దుప్పల్లి, మీ, ఫ్యాన్,

  • @arameshyadav4009
    @arameshyadav4009 7 місяців тому

    పాట లో హీరో నా 10th క్లాస్ మెట్ స్టిల్ విజయ్ సూపర్ రా మామ 👍🤝🏻🫂 నువ్వు ఇంకా మంచి మంచి సాంగ్స్ చేసి ఉన్నత స్థానం లో ఉండాలి అన్ని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @matyadababu2746
    @matyadababu2746 Рік тому +2

    Anna super song and Very simple dance, good luck anna and good night.

  • @hanumanthburla9315
    @hanumanthburla9315 Рік тому +2

    Nice songs❤❤❤

  • @singerlailasree
    @singerlailasree Рік тому +2

    Super super super 👌👌👌🎻🎻🎻🎻

  • @prathapkb4
    @prathapkb4 Рік тому

    అమ్మాయి వాయిస్ హీరోయిన్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగుంది

  • @chukkasaikumarmusic1565
    @chukkasaikumarmusic1565 Рік тому +5

    Super lyrics and Lakshmi akka voice also exalent ❤️

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 Рік тому +2

    Super lyrics Vijay Anna nice voice Laxmi 👌 good music 🎵🎵

  • @nakkasathyanand7161
    @nakkasathyanand7161 Рік тому +19

    ప్రతి సెకండ్ ఈ సాంగ్ అయిపోతుందేమో అని భయమేస్తుంది ఇంకా 30 నిమిషాలు లేదా3:00 ఉండాలని ఆశగా ఉంది నైస్

  • @Swamy52
    @Swamy52 Рік тому +2

    Choreography matram super heroine expressions also super super super

  • @shireeshakasaramoni73
    @shireeshakasaramoni73 Рік тому +3

    Super Vijay anaa iam proud of u r my brother super

  • @shaikchandpasha3733
    @shaikchandpasha3733 Рік тому +3

    Super song Anna 👌👌❤️❤️❤️ 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @msnayak.g1357
    @msnayak.g1357 Рік тому +3

    Wow heart'touch this song love you both of you.... ❤️

  • @embetivickyteja2601
    @embetivickyteja2601 Рік тому +1

    అమ్మాయి ఎక్సప్రెషన్స్ అసలు సూపర్

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Рік тому +4

    SMILY NICE TO SEE U IN THIS SONG AMA, LAXMI NICE SONG AMA.

  • @goutham_tej
    @goutham_tej Рік тому +11

    Every second director 🎬didn't bored the audions , cinematographer bought cinematic look 🎥for this song and acting wise we know vinay brother also do good, female artist expressions were natural 🤗🤗 all the best for upcoming projects 🎬🔥

  • @thiramdasgnaneshwar5455
    @thiramdasgnaneshwar5455 Рік тому +4

    Thirumalesh acting 👌🔥🔥🔥

  • @user-gy1sx7wz7e
    @user-gy1sx7wz7e 4 місяці тому

    ❤super song ammai chala bagundy😊

  • @gadekondalpatel2583
    @gadekondalpatel2583 Рік тому +3

    Super lyrics 👌👌👌👌
    Singer voice @actress expressions super 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nareshgoud108
    @nareshgoud108 Рік тому +3

    సూపర్ సాంగ్

  • @guntojuofficial
    @guntojuofficial Рік тому +3

    Excellent song...
    All the best vijay 💐

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 Рік тому +2

    Simply super b
    Both are acting 😍👌👌

  • @naveenbrashwa1736
    @naveenbrashwa1736 Рік тому

    Super super Vijay Bro meru elanti song's tiyalani manasupoorthiga ga korukutuna

  • @sreejakathula8267
    @sreejakathula8267 Рік тому +3

    You nailed It annaya......I Loved your attitude....
    Fida aipoyaaa❤️

  • @sanjuchinnu7520
    @sanjuchinnu7520 Рік тому +1

    Super fabulous......❤️🧡💛💚💙💜🖤💖💞