Neela Neelamma Cheralo Neela||Singer Version||Latest Folk Song 2021||Karimnagar Tv

Поділитися
Вставка
  • Опубліковано 16 лют 2021
  • Neela Neelamma Cheralo Neela||Singer Version||Latest Folk Song 2021||Karimnagar Tv||
    Online Radio partner: SK2FM
    Lyrics & Singer : Suman Badnakal
    Female Singer : Matla Srujana
    Cast : Goli Archana(Sweety) & Kore Ajay
    Music : Ravi kalyan
    Direction & : Sasala Suresh Patel
    Cheoreography : Koluguri Surya Prakash
    Camera : Prabha Janke
    Editing : Amar B
    Producer's : Sasala Madhukar patel - Sruthi Patel
    : Sasala Suresh Patel (9666779525)
    All Right Copy Reserved By : @KARIMNAGAR TV
    Don't Copy This Song Issued By Copy Right Strike In 12 Hours
    #Sumanfolksongs
    #Matlasrujana
    #Karimnagartv
    Follow On Instagram:- invitescon...
    ట్యాలెంట్ ఉన్న వారికి ఒక్క అవకాశం ఇస్తూ వారికంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మా చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానెల్...మా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని subscribe చేసుకోండి.
    మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటూ
    మీ సురేష్ KARIMNAGAR TV
    Official Online radio partner:
    SK2FM-Kamareddy

КОМЕНТАРІ • 8 тис.

  • @KARIMNAGARTV
    @KARIMNAGARTV  2 роки тому +634

    Part 2 - Do Watch Support Karimnagar tv
    ua-cam.com/video/oGhfWuVNV9U/v-deo.html

  • @siliverugopi7169
    @siliverugopi7169 2 роки тому +252

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ కావాలి అనుకొనే వాళ్ళు ఒక like వేసుకోండి

    • @venkatreddy2567
      @venkatreddy2567 Рік тому +1

      సూపర్ పాట చాలా బాగుంది

  • @malgavenkateshwarlu6635
    @malgavenkateshwarlu6635 2 роки тому +94

    తెలంగాణ పాటలు ఎంత మనసు ప్రశాంతంగా ఉన్నాయంటే పాటలు వింటూ హాయిగా నిద్రపోవచ్చు

  • @PraveenChinnariLavi
    @PraveenChinnariLavi 2 роки тому +173

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే మధురమైన ప్రేమ పాట మన తెలంగాణ పాట 👌👌👌👍

  • @Venkatk9666
    @Venkatk9666 Рік тому +48

    రోజుకి 50 సార్లు వింటాను ఈ పాట అంత అద్భుతంగా ఉంది.

  • @vadthyasravankumar875
    @vadthyasravankumar875 3 роки тому +1016

    ఈ పాటని ఒకటి కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @News14telugu.
    @News14telugu. 3 роки тому +385

    రోజు వినే వారు ఒక లైక్

  • @apremaraju2620
    @apremaraju2620 2 роки тому +612

    సినిమా పాటలు కంటే ఇలాంటి ప్రవేట్ పాటలు చాలా బాగుంటాయి కాద ఫ్రెండ్స్ 🥰🥰🥰🤗❤️

  • @user-gi3lr6rz8b
    @user-gi3lr6rz8b Місяць тому +2

    Srujana...garu me voice..super..andhi..nak chala..nachindhi....🤗🤗👌👌😘😘💞🥰👍👍👑👑🔥🔥

  • @vanjariyegonda9266
    @vanjariyegonda9266 3 роки тому +48

    పాట వినుకుంటు కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍👍

  • @Srinivas-xf2yw
    @Srinivas-xf2yw 3 роки тому +22

    బావ అనే పేరుతో ఇంకెన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాం బావ అని ఎన్ని సార్లు విన్నా గానీ వినాలనిపించే పాటలు మీవి బావ మీద ఇంకెన్నో పాటలు తీయాలి కోరుకుంటున్నాంవెయిటింగ్ ఫర్ న్యూ సాంగ్ 👌👌👌👌👌👌😄😄😄

  • @dthirmaleshthirmalesh2557
    @dthirmaleshthirmalesh2557 5 місяців тому +8

    ఈ పాట రసినవరికి పడిననవరి డ్యాన్స్ చేసిన వారికి ❤ చాలా బాగుంది 🎉🎉😊

  • @pawarpremdas7213
    @pawarpremdas7213 2 роки тому +2

    రోజుకు వంద సార్లు వింటున్న ఈ పాట ఇద్దరు సింగల్ కు మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటున్న ఫిమేల్ వైస్ చాలా చాలా సుమన్ భయ్యా మీరైతే ఈ పాటని మనుషులను పెట్టి చాలా సిన్సియర్గా పాట పాడారు చాలా సంతోషంగా అనిపిస్తుంది

  • @shankarboragalla5875
    @shankarboragalla5875 2 роки тому +73

    సృజన మరియు సుమను మీకు కృతజ్ఞతలు మీగొంతు చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట.

  • @talarimahesh5973
    @talarimahesh5973 2 роки тому +553

    సింగర్స్ ప్రాణం పెట్టి పాడారు
    పాట లిరిక్స్ కూడా ప్రాణం పెట్టి
    రాశారు.
    మంచి పాటని తెలుగు వాళ్లు ఎప్పుడు
    అదరిస్తూ ఉంటారు 💞

  • @geethagurrala9448
    @geethagurrala9448 2 роки тому +2

    Miru e song padina... Adhi vere... Anthe... Super... Asalu.... Miru padina songs rojuki 10times vinta... 😘😘😘 ........ 😍

  • @sambarajmandala123
    @sambarajmandala123 2 роки тому +4

    జీవితంలో ఇలాంటి పాటలు కొన్ని చాలు!😍😍😍

  • @raghugandi5072
    @raghugandi5072 2 роки тому +236

    రోజుకు ఒకసారి అయినా ఈ పాట వినకపోతే మనసున వడుతలేదు😍❤️

  • @Ggg-iu8cz
    @Ggg-iu8cz 3 роки тому +20

    సాంగ్ ఎని విన గాని అమనిపివలేదు ఈ సొంగ్ వింటుంటే సూపర్ song ,♥️💯💗💖💯

  • @rjallinonevedios5092
    @rjallinonevedios5092 2 роки тому +37

    2022 లో ఈ పాట ఎంతమంది విన్నారు లైక్ వేసుకోండి

  • @kanderajkumar2962
    @kanderajkumar2962 7 днів тому +1

    సుమన్ అన్న సూపర్ స్మార్ట్ 🎉🎉

  • @pradeepreddy1528
    @pradeepreddy1528 3 роки тому +11

    అమ్మాయి కూల్ గా డాన్స్ చేస్తుంది. I like this song

  • @kvrsyoutubechannel5650
    @kvrsyoutubechannel5650 2 роки тому +12

    పాట అంటే ఇలా ఉండాలి, అర్ధం చేసుకుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.... సూపర్ బ్రదర్.

  • @TirupatiDamera
    @TirupatiDamera Рік тому +8

    సుమన్ మీ వాయిస్ చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిన పాట

    • @veeruvijaya7451
      @veeruvijaya7451 Рік тому

      అమ్మాయి & అబ్బాయి ఇద్దరి గొంతు చాలా బాగుంది

  • @pateltech9182
    @pateltech9182 2 роки тому +63

    నీల నీలం సీరాలో నీల నింగిలో వెన్నలవే నా నీల
    నింగిలో వెన్నెలవే నా నీల
    మాయ మాటల తుంటరి వాడ మాయలు చేయకురా నా బావ సైగలు ఏయకురా నా బావ
    ఓయ్యరాల నడక దాన ఒంపు సొంపులు అందం దాన
    నెమలి కన్నుల సిన్నదాన నెగలలేని అందం జూడ
    ఒంటిగచ్చే దానిని చూసి ఎనుక ఎనుకా వచ్చుడేలా
    సిత్తురాల సిన్నవాడ సరసమాడ సమయమెలా
    కారులు అచ్చనే నీల కారులు అచ్చే
    కారులు అచ్చానే నా నీల, కారులు అచ్చానే నా నీల
    కారులోన కుంకుమ పువ్వుల వాసనలు వచ్చేర నా బావ, వాసనలు వచ్చేర నా బావ
    నెత్తి మీద గంపాను ఎత్తి నేల వంకల నువు పోతుంటే
    మొగిలి పువ్వుల వెన్నెలా దాన మోము జూడే ఒకసారైనా
    మత్తు జల్లే సూపుల తోటి మాటు కాసేద వేళ బావా
    సాలు సాలు సరసాల మాట నువు వలికే జూటాల మాట
    బస్సులు అచ్చనే నీల బస్సులు అచ్చే
    బస్సులు అచ్చానే నా నీల, బస్సులు అచ్చానే నా నీల
    బస్సులోనా బంతి పువ్వుల వాసనలు అచ్చేర నా దొర
    వాసనలు అచ్చేర నా దొర
    సిలకాల బాయి పోలము లోనా వంగి నాట్లు వేసేదాన
    నడుము మీద ఉన్న మడత చెంతా రావే బంగారు సిలకా
    కోర మీసాల చిన్నవాడ కొంటే సూపులు సూసుడు ఎలా
    ఆపులే నీ మాయ ప్రేమా పడదులే ఈ సక్కటీ భామ
    జీపులు అచ్చనే నీల జీపులు అచ్చే
    జీపులు అచ్చానే నా నీల, జీపులు అచ్చానే నా నీల
    జీపులోన జిలేబి పొట్లాల వాసనలు అచ్చేరా నా దొర
    వాసనలు అచ్చేరా నా దొర
    నువ్వు ఏసిన ముగ్గు ఎంతో ముద్దు నిన్ను సూడగా లేదే హద్దు
    నిన్ను మెచ్చిన పిల్లవాని నీ వెంటే వచ్చేటోని
    నాకు తోడు నీవు ఉండగా కలిసి రానా నీతో నీడగా
    ఏలు పట్టక రావా బావా నిత్యం నన్ను ఏలుకోవా
    లారీలు అచ్చనే నీల లారీలు అచ్చే
    లారీలు అచ్చానే నా నీల, లారీలు అచ్చానే నా నీల
    లారిలోనా లై లై పాటల లోల్లి జేయాంగ నా బావ
    నీ తోడు నేనుంటారా నా బావ
    లోల్లే జేయాంగా నా భామ నా తోడు నువ్వండవా నా భామ నా తోడు నువ్వండవా నా భామ
    నీ తోడు నేనుంటారా నా బావ
    నీ తోడు నేనుంటారా నా బావ

  • @dharavathmusic2906
    @dharavathmusic2906 3 роки тому +165

    ఈ పాట నా లవర్ షేర్ చేసింది ఎంత బాగుందంటే తన రూపం చూసినప్పుడల్లా నా ముఖంలో చిరు నవ్వు ఎలా వస్తుందో,ఈ పాట విన్నప్పుడల్లా తనే గుర్తు వస్తుంది..👌👌👌🙏🙏🙏🙏

  • @gsai857
    @gsai857 3 роки тому +141

    Singers ki oka like vesukondi super voice 👍👌👍👌

  • @gopikrishna445
    @gopikrishna445 Рік тому +1

    ఏం పాట అద్భుతమైన సాంగ్ ఈ పాట పాడిన వాళ్లకి ధన్యవాదములు annisarlu vinna malli malli వినాలనిపిస్తుంది పాట 🙏🙏👌👌

  • @laxmikonda8992
    @laxmikonda8992 Рік тому +3

    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది సూపర్ సాంగ్

  • @yadagiri6137
    @yadagiri6137 3 роки тому +8

    సూపర్ సాంగ్ మీ గొంతు చాలా బాగుంది ఇద్దరు చాలా బాగా పాడారు 2021ఇదో ఒక్క మంచి పాట 👌👌👌👍👍👍అల్ ది బెస్ట్

  • @bhagavatamnarasimhamurthy4245
    @bhagavatamnarasimhamurthy4245 3 роки тому +46

    అద్భుతమైన దృశ్య గీతం . No words to express my happiness.అందరికీ అభినందనలు.తెలంగాణా జానపద పాటల గొప్పదనం ప్రపంచానికి అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు

  • @anvithaennarapu2171
    @anvithaennarapu2171 5 днів тому

    Cinema songs kantae evi chala vinadanike baaguntay❤❤🎉🎉🎉

  • @sreedhargoud7315
    @sreedhargoud7315 19 днів тому +1

    What a folk melody, Fabulous!!!!!!!!!!

  • @shmrshmr
    @shmrshmr 3 роки тому +11

    సూపర్ సాంగ్ సుమన్ గారు మీ గొంతు చాలా బాగా ఉంది. సృజన వాయిస్ వెరీ వెరీ గుడ్. Morning నుండి ఇప్పటివరకు ఈ పాట నే వింటున్న ఈ రోజు మొత్తం ఈ సాంగ్. 💎 💎 💎

  • @vadnalahanmandlu9533
    @vadnalahanmandlu9533 10 місяців тому +3

    మీ ఇద్దరూ కలిసి పాడిన పాట చాలా బాగుంది ఏని సరులు వినా మాలీ వినాలి అనిపిస్తుంది

  • @padalarajendhar1389
    @padalarajendhar1389 2 роки тому +2

    అన్న చాలా బాగుంది ఈపాట విన్న కొద్దీ వినాలనిపిస్తుంది సింగర్లకు మరియు మ్యూజిక్ కు స్పెషల్ థాంక్స్

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne 3 роки тому +217

    కారులు
    బస్సులు
    లారీలు...వచ్చేనా....ఇక్కడ మల్లి మల్లి వినాలనిపిస్తుంది.
    మేల్ సింగర్ అద్భుత౦

  • @karthikbairu4634
    @karthikbairu4634 3 роки тому +290

    అచ్చ తెలుగు బాష పక్క తెలంగాణ యాస 👌సుపర్ సాంగ్ దయచేసి ఇలాంటి వాల్లని ప్రోత్సహించండి🙏

  • @AshokKumar-mc6nx
    @AshokKumar-mc6nx 2 роки тому +6

    సింగర్స్ ఇద్దరూ చాల బాగా పాడారు..

  • @chnani8659
    @chnani8659 Рік тому +3

    మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది హ్యాండ్సప్

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 3 роки тому +18

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మ్యూజిక్, లిరిక్స్ సాంగ్ టోటల్ సూపర్. ముక్యంగా సింగర్స్ సుమన్, సృజన వాయిస్ అద్భుతం... Srujana voice is very nice....

  • @prathyushan2610
    @prathyushan2610 3 роки тому +7

    Song ventunte nka nka venali anpisthundhi e song ne oka 30 time s vinna ..👌👌

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy Рік тому +23

    సాహిత్యానికి సలాం... పాడిన వారికి పాలాభిషేకం...🙏🙏

  • @RajagopalY999
    @RajagopalY999 2 роки тому +37

    పాట చాలా ఇంపుగా, రసవత్తరంగా ఉంది, అలా పాడారు. పాట పాడిన సుమన్ మరియు మటల శృజన కు అబివంధనలు. ధన్యవాదాలు, దీవెనలు.

  • @raghuraagakotagiri5122
    @raghuraagakotagiri5122 3 роки тому +334

    ఈపాట పాడిన తమ్ముడు చెల్లి కి ధన్యవాదములు ఇంత మంచి బానిలో అద్భుతం పాడారు ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @pallapusaynna6329
    @pallapusaynna6329 3 роки тому +26

    మీరు ఇద్దరుఎంత అందంగా ఎంత సాయిలెన్సుగా పాడినారు సృజన నీ గొంతు అందంగా ఉంది ప్రతి పాటఈనీలమ్మ రాగం లాగానే ఉండాలి మీకు ధన్యవాదాలు.

  • @machkurisujatha2579
    @machkurisujatha2579 2 роки тому +1

    Super padaru e pata elanti Mareno padalani korukuntunanu God bless you andi

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 роки тому +6

    Matla Srujana garu you are having beautiful voice thalli I expect many many more songs from your voice .Good Luck Thalli Srujana.

  • @rajusunchu7016
    @rajusunchu7016 2 роки тому +429

    ఈ పాట‌ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది..

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 2 роки тому +19

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఇలాంటి పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 🎶🎶🎶🎶

  • @idinijammacha
    @idinijammacha 2 роки тому +1

    Female Singer voice Mind Blowing Also Male singer Extraordinary voice ......👌👌👌 Hrudayam Prashathamga vundi

  • @p.v.krishnareddypvkr9225
    @p.v.krishnareddypvkr9225 Рік тому +37

    అద్భుతమైన పాట... రాసిన వారికీ పాడిన వారికీ అభినందనలు 💐💐💐

  • @jangaumesh5864
    @jangaumesh5864 3 роки тому +62

    సాంగ్ మంచిగా పాడారు మి ఇందరి గొంతు బాగా వచ్చింది ఈ పాట విన్నకొది విన్నాలని వుంటుంది

  • @mydadmyhero4047
    @mydadmyhero4047 3 роки тому +10

    నా all time fevarote song edhi ఎంతలా ఫిదా అయ్యాను అంటే మాటల్లో చెప్పలేను ,,both voice oussem ,, మీరు ఇలాంటి పాటలు మాకు మరెన్నో అందించాలి అని కోరుకుంటున్న ,,. Flok songs lo ఇది నా special song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mvenky9166
    @mvenky9166 2 роки тому +5

    పాట చాల భగుంధి అన్న ...

  • @raghuprasadm512
    @raghuprasadm512 Рік тому +4

    2023 lo kuda ee song top lo untundi,,

  • @eruguanji9705
    @eruguanji9705 2 роки тому +11

    నాకు సతోషం కలిగినా బాధగా, అనిపించిన ఈ పాట విటే ఏదో తెలియాలి, మనసుకు శాంతి గా ఉంటది....💓💓💓

  • @suthariravi3094
    @suthariravi3094 3 роки тому +35

    మట్టిలో మాణిక్యాలు మీరు మీకు సరిపోయే వారు లేరు అని నా అభిప్రాయం 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @user-vw5ps7jz8u
    @user-vw5ps7jz8u 3 місяці тому +1

    I love you darling shirisha
    Ni songs
    chala bhagundi
    💞💞🌹🌹

  • @lsnaidu143
    @lsnaidu143 2 роки тому

    చెల్లెమ్మ మరియు తమ్ముడు గొంతు పాటను మరో మెట్టు ఎక్కించింది.......exellent lyrics and singing......superb music.

  • @ganeshkarla5336
    @ganeshkarla5336 2 роки тому +17

    రోజుకు రెండు సార్లు వింటా సూపర్

  • @myvillagenaturelife1895
    @myvillagenaturelife1895 3 роки тому +7

    Matla Thirupathanna Kuthuru Srujana Singing & Suman Anna Singing Awesome.... ఎన్ని సార్లు విన్నా వినలనిపిస్తుంది.... ఇలాంటి జాన పదాలు మరిన్ని పాడాలని కోరుకుంటున్నా....

  • @Nagaraju-km3ek
    @Nagaraju-km3ek Рік тому +2

    తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది పాట 🙏🙏

  • @swaruparani7167
    @swaruparani7167 2 роки тому

    E song vinte manasu antha hai ga vuntadho super 👌👌👌👌

  • @MahaRudra_16
    @MahaRudra_16 3 роки тому +279

    ఇద్దరి గొంతు చాలా బాగుంది. చెవులో అమృతం పోసినట్టుంది ఈ పాట వింటుంటే.

  • @ram_naik123
    @ram_naik123 3 роки тому +496

    దాదాపు ఒక 50 సార్లు విన్నాను కావచ్చు...ఆహా ఎంత వినసొంపుగా ఉందో ఈ పాట....కోకిల గొంతు లాంటి మీ గానానికి పాధాబి వందనాలు..!!

  • @sheshi2012
    @sheshi2012 2 роки тому

    Enni sarlu vinna bore kottani song vinte manasuki chala happy ga vuntundi

  • @yadagirikadudula1614
    @yadagirikadudula1614 8 днів тому

    ❤Srujana😢Suman.Acting🎉Super.Chandramu😢Song. Noice🎉God
    ..bless.you❤Warangal😅😅

  • @srinivassarla7634
    @srinivassarla7634 3 роки тому +66

    ఏం పాటరా బాబు ఎనిమిదేళ్ల తరువాత ఇంత ఇష్టంగా ఏ పాట వినలేదు 👌👌

  • @bottusureshofficial6791
    @bottusureshofficial6791 3 роки тому +26

    బ్రదర్ సుమన్ ❤️❤️❤️❤️
    నీ వాయిస్ చాలా అద్భుతంగా గ్రేట్ గ్రేట్ సాంగ్

  • @sabavathseetharam1390
    @sabavathseetharam1390 2 роки тому +1

    గాయిని గాయకులు చాలా మంచిగా పాట పాడారు

  • @SekrOrugallu-fs5rc
    @SekrOrugallu-fs5rc Рік тому +2

    ఈ పాటలో ప్రేమించుకున్న ఇద్దరు బావ మరదళ్ల సరసాలు మరియు ప్రేమ సాకారం అయిన లక్షణాలు కనిపిస్తాయి.ఇందులో కారులోచ్చే ,బస్సులోచ్చే ,జీపోలోచ్చే,లారిలోచ్చే నా నీలా అనే చరణాలు వచ్చాయి దానికి అనుగుణంగా మరదలు కుంకుమ పూల వాసనలు , బంతి పూల వాసనలు,జిలేబి పొట్లాల వాసనలు వస్తున్నాయి అన్నది అంటే కుంకుమ పూల వాసనలు అంటే మా అమ్మ నాన్న ఇద్దరు మీ ఇంటికి పిల్లని ఇస్త్సామని అడగడానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, బంతి పూల వాసనలు అంటే ఆడ పెళ్లి వాళ్ళు నన్ను తీసుకుని పెళ్లికి వస్తున్నారని భావన కనిపిస్తుంది,జీబులోన జిలేబి పోట్లాల వాసనలు అంటే నా కోసం మగ పెళ్లి వాళ్ళు నిన్ను కొన్ని మిఠాయి లను తీసుకుని వస్తున్నారని భావన కనిపిస్తుంది,తర్వాత లారీలో లోల్లై పాటల లోల్లే చేయంగ నీ తోడు నేను ఉంటారా అని అన్నది పెళ్లి అలుగుడ వెళ్తున్న సమయంలో పాటలో నీకు వంత (కోరస్)పాడుతా అని మురిపెమైన ఎన్నో భావాలు ఈ పాటలో కనిపిస్తున్నాయి ఈ పాట రోజుకి రెండు సార్లు కనీసం వింటున్నాను ఇప్పుడు సమయాం ఉదయం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల అవుతుంది నేను ఈ పాటకి ఎంత adict అయిపోయాను నా జీవిత భాగస్వామి నవీన ఎంత గుర్తు చేసుకుంటున్న అర్థం చేసుకోండి.

  • @rajendarpadidam4540
    @rajendarpadidam4540 3 роки тому +70

    ఈ పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొడుతలేదు. ఇద్దరు బాగా పాడారు.

  • @prathyushan2610
    @prathyushan2610 3 роки тому +10

    Abba na life lo entha manchi song venale abba abba ntha venasompu ga undhii😍😍🥰🥰 song padina bro vice exlent👌👌 ❤️❤️🥳🥳

  • @sharadarathod3659
    @sharadarathod3659 2 роки тому

    Super song ennisarlu vinna inka inka vinalanipisthundi male veslrsion exallent

  • @laxmichitti7027
    @laxmichitti7027 2 роки тому

    Nice nd prathi roju ee sng vinakunte manusuna paduthaledhu

  • @kammarisheshagiri8413
    @kammarisheshagiri8413 3 роки тому +261

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది నేను రోజుకు 100 టైమ్స్ వింటున్న సూపర్ అన్న ఈలాంటి హీట్ సాంగ్స్ మరిన్ని చేయాలని కోరుకుంటున్న

  • @kuntakrishna773
    @kuntakrishna773 2 роки тому +8

    Beautiful super dance 👌👌🌹🥀❤️❤️

  • @AravindKumar-ml5xo
    @AravindKumar-ml5xo 6 днів тому +1

    Always Favorite song... ❤

  • @ejjagirirajkumar8161
    @ejjagirirajkumar8161 2 роки тому +3

    👍🙏❤️ paataku pranam posaru I love this song

  • @RajuRaju-lb3og
    @RajuRaju-lb3og 3 роки тому +153

    ఎంతో అద్భుతమైన గొంతు మీ ఇద్దరిదీ పల్లె గాన కోకిలలు మీరు ఇంకా మంచి పల్లె పాటల తోటి ముందుకు రావాలి గాడ్ బ్లెస్స్ యు ప్రతిరోజూ ఒక రెండు సార్లు అన్నా ఈ పాట వింటున్నాను చాలా అద్భుతంగా పాడారు 🌹🌹🌹🌹🎉🌹

  • @Anilabraboina
    @Anilabraboina 3 роки тому +11

    👌Nijanga #SUMAN bro ni voice miracle👍👌 Super 😚undhi Roju okka 10 vinta kavachu broo kachithanga Antha bagundhi🥳🥳🤩😎

  • @rainbowrain1240
    @rainbowrain1240 2 роки тому

    Chala Baga padaru paataki thaggattuga baga natural ga perform chesaru.

  • @basampallyyeshwanth6911
    @basampallyyeshwanth6911 Рік тому +2

    Super annaya me dance
    Meku chala pedda fan annaya❤

  • @ravimateti2983
    @ravimateti2983 3 роки тому +431

    గాయని సృజనకు గాయకుడు సుమన్ కు మంచి భవిష్యత్తుని అందించాలని మనస్పూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను...

  • @kanakaiahmachapuram7936
    @kanakaiahmachapuram7936 3 роки тому +68

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది,,,i love song

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 8 місяців тому

    మాది ఆంధ్ర. కానీ ఈ తెలంగాణ పాట ఎన్ని సార్లు విన్నా ఇంక వినాలి అని పిస్తోంది . పాట సంగీతం సూపర్

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 роки тому +8

    All the best sister and term members 💕 akkasuper voice exllant voice sister All the best

  • @sureshmudavath2760
    @sureshmudavath2760 3 роки тому +229

    అన్న ఈ పాట సుమారు 120 సార్లు విన్న
    అయిన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
    సూపర్....................అన్న

  • @vmanjulamanjula4845
    @vmanjulamanjula4845 3 роки тому +18

    Nenu suman kosame chusa 50 times

  • @rameshbale317
    @rameshbale317 5 місяців тому +1

    Singers voice chala bagunndhi lady version chala bagundhi

  • @shankarbasashankar1828
    @shankarbasashankar1828 2 роки тому +1

    Song 1,year aipothadhi Kani super unnadhi

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 3 роки тому +7

    కొన్ని పాటలు వాళ్ల కోసమే రాసినట్లు అనిపిస్తుంది. ఇంత సింపుల్ గా మనుస్సును అత్తుకునేలా ఉంది. ఎంతనీ పోగడను..... మీ వాయిస్ ను అద్భుతం.

  • @nademvenkatesham9368
    @nademvenkatesham9368 3 роки тому +58

    Song vintu comments chadhuvevallu oka like veskondi super song❤️

  • @soundaryakammalwar
    @soundaryakammalwar Місяць тому +1

    Naku chala nacchindi song

  • @asrkkumar4346
    @asrkkumar4346 2 роки тому +1

    Singers chala bhaga phadina' variki Congrats 👏🎉🎊👏

  • @venkataiahvenky8911
    @venkataiahvenky8911 3 роки тому +93

    ఈ సాంగ్ ప్రతి రోజు వినాలి అనిపిస్తున్నది

  • @kanakaiahm2414
    @kanakaiahm2414 3 роки тому +16

    ఈ పాట ఎంత అద్భుతంగా పాడింరో మాటలలో చెప్పలేము ఈ విడియో ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌👌👌👌👌

  • @sukhan6518
    @sukhan6518 Рік тому +6

    Both singers have sung Brilliant.
    I don't understand The language
    Love from Uttarakhand ❤

  • @IndiraPitta0817
    @IndiraPitta0817 2 місяці тому +1

    Big fan of this Song ❤🎉