RADHAMMA FULL SONG | FOLK SONG | ANIL GEELA | SAHASRA | VENKAT AJMEERA | BABAI MUSIC

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • RADHAMMA FULL SONG | FOLK SONG | ANIL GEELA | SAHASRA | VENKAT AJMEERA | BABAI MUSIC
    *TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇
    *SEO EXPERT
    *AUDIO PLATFORM - DISTRIBUTION
    *CMS SUPPORT
    *PROMOTIONS
    *CONTENT SUPPORT
    *BRANDING
    *24×7 SUPPORT
    *GUARENTEED RESULTS
    PRODUCER : VIVAAN KUSUMBA
    PRODUCTION HEAD : NARESH CHIPPARI
    LYRICS : AS CHAUHAN
    SINGERS : BODDU DILIP - SRINIDHI
    MUSIC : VENKAT AJMEERA
    CAST : ANIL GEELA - SAHASRA
    CONCEPT-EDITING -DIRECTION : RAJ NAREDRA
    ASSITANT DIRECTOR : CHARAN WARRIOR
    DOP : JANATHA BABLU
    DI : RATHNAKAR REDDY
    ART DIRECTOR : PRANEETH REDY
    MAKE UP & HAIR - THIMAPPA
    COSTUME DESIGNER : KALPASEKHAR
    POSTER : SAGAR MUDIRAAZ
    SPECIAL THANKS : TELUGU RAGHAVENDER
    BANOTH SRINU
    HANUMANTHU BHUKYA
    P.MALLIKARJUN REDDY
    #MYVILLAGESHOW
    #ANILGEELASONGS
    #RADHAMMASONG
    #BABAIMUSIC
    #ANILGEELASAHASRASONG
    #ANILGEELABABAIMUSIC
    #DARANTHAPULAVANAMERADHAMMA
    #DARANTHAPULAVANAME
    #MYVILLAGESHOWANILGEELASONGS
    #SINGERSRINIDHISONGS
    #SINGERBODDUDILIPSONGS
    #RAJNARENDRA

КОМЕНТАРІ • 1,7 тис.

  • @BABAIMUSICSONGS
    @BABAIMUSICSONGS  24 дні тому +809

    నలుగురికి షేర్ చేస్తూ మా ఈ తోలి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అనిల్ జీలా

    • @aadhieswari
      @aadhieswari 23 дні тому +73

      ❤❤❤❤👍👍👍👍👌👌👌

    • @raghurammovilimigilu3103
      @raghurammovilimigilu3103 22 дні тому +28

      0

    • @yogiharsha5788
      @yogiharsha5788 22 дні тому +26

      తప్పకుండ అన్న నీకోసం ఎమన్నా చేస్తాం లవ్ ఫ్రొం బాసర... 🥳🥳❣️❣️❣️❣️❣️

    • @ChandaRoopasree
      @ChandaRoopasree 22 дні тому +10

      Super

    • @dash5685
      @dash5685 22 дні тому +11

      I am following from my Village show definitely support you Anil geela gaaru.. keep moving forward.....

  • @KNgoud8055
    @KNgoud8055 21 день тому +335

    ఒకప్పుడు హేళననీ, వివక్షనీ, అవమానాలని తప్ప ఆధరణ కానరాని నా తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు,జానపదం ఇయ్యాల ఇలా ఎల్లలు దాటి అస్తిత్వాన్ని చాటుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు😢😢
    నా తెలంగాణ జానపదం గొప్పది

    • @user-cb3vn6mc9e
      @user-cb3vn6mc9e 16 днів тому +13

      Super comment anna nijanga yenno avamanaalanu yedukunnamu

    • @venugopalarao4196
      @venugopalarao4196 15 днів тому

      Excellent song👌super lyrics 👏👏 picturization awesome 👌👌 I wish the entire team all success and all the best 👍🤝 Its just not for a word of applause or appreciation.. I am telling..viewed this song for hundred times atleast... I like it so much😊🎉🎉

    • @ManyathaVlogs
      @ManyathaVlogs 14 днів тому +5

      I am from Andhra Pradesh touch చేసింది సాంగ్ ❤

    • @PooradiMounika-ep2lx
      @PooradiMounika-ep2lx 13 днів тому +3

      Nice song

    • @chengalvarayansivanesan6270
      @chengalvarayansivanesan6270 13 днів тому +7

      I am from tamil nadu. I like and love this song.

  • @daughterofrajaiah8077
    @daughterofrajaiah8077 29 днів тому +209

    దారంతా మా పూల వనమే రాధమ్మ...❤...
    రోజంత నే కావాలుంటా రాధమ్మ ...❤...
    నా తోడు నువుండి పోవే రాధమ్మ ...🤝🫂...
    నీ మేలు జన్మలో మరువను రాధమ్మ...❤🥰...
    వద్దద్దు నాకు కుదరదు కిట్టయ్య ...❤...
    మల్లెప్పుడైన వస్థలే కొట్టయ్య ...❤..
    మా వొళ్ళు చూస్తే తిడుతారు కిట్టయ్య...❤...
    మన్నించు నన్నింక పోనివ్వు కొట్టయ్య..🤌...
    ఆహా ముద్ద బంతిపూలు తెప్పిస్త రాధమ్మ....
    ముద్దుoగా నీ జెడలో పెట్టుకో రాధమ్మ...❤...
    సెప్తె వినవేందుకు రా నా సిన్ని కిట్టయ్యా...❤...
    ఇంత మొండీకేస్తవ్ దేనికిరా కిట్టయ్యా...❤...
    ఆ సన్న జాజి పూలు తెప్పిస్త రాధమ్మ...❤...
    నీ అందానికి సరిపోయేల రాధమ్మ...❤...
    //దారంతా మన పుల వణమే//
    మబ్బులన్ని కమ్ముకొచ్చే రాధమ్మ...☁️...
    ముంచుకొస్తున్నది వానా...రాధమ్మ...🌧️...
    వానలో తడిసి ముద్దయిదామే రాధమ్మ...❤...
    నాతోడు నువ్వుండీ పోవే రాధమ్మ...❤...
    తడిసి ముద్దైన పరవాలే కిట్టయ్యా...❤...
    మా ఇంట్ల ఎదురూ చూస్తరు కిట్టయ్యా...❤...
    నా మీద నీ ప్రేమ తెలుసులే కిట్టయ్యా...❤...
    మన్నించు నన్నింక పోనివ్వు కిట్టయ్యా...❤...
    ఆహా ముద్ద మందారాలు తెప్పిస్త రాధమ్మ...🌺...
    నీ ముద్ద మోముకీ బాగుంటది రాధమ్మ...❤...
    పూల దేముందిరా నా సిన్ని కిట్టయ్యా...❤...
    మరునాడు వచ్ఛైన తెంపుకుంటా...
    తెల్ల కలువపూలు తెప్పిస్త రాధమ్మ...🌷...
    నీ మంచి మనసొలే ఉంటది రాధమ్మ...❤...
    //దారంతా మా పుల వణమే//
    భాసలన్నీ వేరైనా రాధమ్మ...❤...
    దాని భావము ఒక్కటే రాధమ్మ...❤...
    నువ్వు నేను వేరు కాదే రాధమ్మ...❤...
    నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ...❤...
    దారులన్నీ వేరైనా కిట్టయ్యా...🛣️...
    చేరే గమ్యము ఒక్కటే కిట్టయ్యా...❤...
    నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్యా...🫂❤...
    నీచెoత నే ఉండి పోత కిట్టయ్యా...❤...
    నింగిలో సుక్కోలే పడిన ఇ తారాకు...⭐...
    తామర పువ్వులు తెప్పిస్త రాధమ్మ....🌷...
    నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే కిట్టయ్యా...❤...
    ఇప్పుడే నీ దానినైపోత కిట్టయ్యా...😘❤...
    మన పెళ్లికి మనమే దండలు ఆల్లేసి
    మన భందాని నిలుపు కుందామే రాధమ్మ...❤🫂..
    //దారంతా మన పుల వణమే//

  • @VarikuppalaAnilKumar2825
    @VarikuppalaAnilKumar2825 Місяць тому +574

    ఈ సాంగ్ మంచిగా ఉన్నది అన్నవాలు ఒక్క లైక్ వేసుకోండి

  • @ajwatertechnlogies6966
    @ajwatertechnlogies6966 Місяць тому +251

    నీ మేలు జన్మలో మరువను రాధమ్మ అనే కంటే నీ చేయి జన్మలో వదలనే రాధమ్మ అంటే ఇంకా అర్థవంతంగా చాలా బావుండేది అనిల్ Bro

  • @pesaruraju9154
    @pesaruraju9154 Місяць тому +643

    Song lyrics super... సాంగ్ ఇంక కొంచెం వుంటే బావుండు అనే వాళ్ళు లైక్ సాంగ్ నీ 3 కంటే ఎక్కువగా చూసినవారు లైక్ 🥳

  • @user-lk3gg4lx4k
    @user-lk3gg4lx4k Місяць тому +173

    ఈ song హిట్ అవ్వాలని కోరుకుందాం ❤

  • @bangimallaiah4835
    @bangimallaiah4835 22 дні тому +12

    సినిమా షూటింగ్ కన్నా చాలా బాగా షూటింగ్ చేసినారూ.song సినిమా లో song కన్నా చాల బాగుదీ. ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది

  • @mohansabavath5263
    @mohansabavath5263 Місяць тому +59

    లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు
    ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు ❤️❤️❤️

  • @venkey138
    @venkey138 19 днів тому +22

    ఈ సాంగ్ మ్యూజిక్ మరియు లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా హీరోయిన్ సహస్ర చాలా అందంగా ఉంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆమె పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చింది .... ఈ సాంగ్ అద్భుత విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్.

  • @user-jn3io6bc1i
    @user-jn3io6bc1i Місяць тому +65

    అబ్బా ఏం తాగి రాసినావ్ అన్న ఈ సాంగ్ సూపర్ కొరియోగ్రాఫర్ అండ్ కెమెరామెన్ సూపర్ అన్న మీరు ❤🙏🙏

  • @vankdothmurali7545
    @vankdothmurali7545 9 днів тому +4

    Oka ammai meeda abbai ki premaa ela unddali ammaiki abbai meda nammakam unddali how sweet it is

  • @maaoorigammathulu
    @maaoorigammathulu Місяць тому +66

    నాకు ఐతే పాట జేల్ది ఐపోయింది అనిపిచ్చింది😮 ఎందుకూ అంటే పాట అంత బాగుంది❤ALL THE BEST ANIL ANNA and TEAM🎉

  • @srinivasmendu1770
    @srinivasmendu1770 13 днів тому +5

    చాల కాలం తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలి అని పించే పాట. డైరేక్షన్ చాల బాగుంది హీరో హీరోయిన్ కూడా చాలా భాగా డ్యాన్స్ చేసారు

    • @eyeraj
      @eyeraj 11 днів тому

      Thank you

  • @jaipalreddytekulapally2422
    @jaipalreddytekulapally2422 Місяць тому +81

    ఎక్కడ వున్నవో కానీ తొందరగా వచ్చేయ్ రాధమ్మ, నీ కోసం నీ కిట్టయ్య ఎదురుచూస్తూనే వున్నాడు😍...

  • @mrnatureepic5898
    @mrnatureepic5898 7 днів тому +4

    ప్రేయసి కాబట్టి
    నీమేలు జన్మలో మరువను
    అనే కన్నా
    నీ వేలు జన్మలో విడువను రాధమ్మా అంటే బావుండేది అనిపించింది ❤
    I ❤ this song
    My playlist లో for the first time Repeat option enabled ❤

  • @swaroop188
    @swaroop188 Місяць тому +75

    తెలంగాణ జానపదం..
    తొలకరి మట్టి వాసన లా హాయిగా ఉంది పాట 👌

  • @sadashivapetshadnagaropenp629
    @sadashivapetshadnagaropenp629 Місяць тому +26

    ఈ సాంగ్ ఇన్ కంప్లీట్ గా ఉంది అంటే దీనికి కంటిన్యూ ఉంటుందని అనుకుంటున్నాను చాలా చక్కగా చేశారు అన్న లిరిక్స్ అయితే ఇంకా కొంచెం ఉంటే చాలా బాగుంటుందనిపించింది 4 మినిట్స్ కదా 6 మినిట్స్ అలా చేసినా కూడా బాగుంటుందనిపిస్తుంది దీనికి కంటిన్యూ సాంగ్ కి లిరిక్స్ పెంచండి అన్న మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు అనిల్ అన్న ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నా మీ అభిమానిగా కోరిక అన్న

  • @dayakarreddy5996
    @dayakarreddy5996 7 днів тому +3

    ఈ పాట చాల బాగుంది ,మ్యూజిక్, అనిల్ ,సహస్రreddy చాల అందంగా వుంది, మంచి నటన వుంది ఇలాంటి మంచి పాటలు, నిండుదనం వుండాలని కోరుకుంటున్నారు

  • @NRamakrishna-uf5wh
    @NRamakrishna-uf5wh День тому

    అమ్మ సహస్ర నీ నటన చాలా బాగుంది తల్లి నిజమైన ఆ రాధమ్మను చూసామా? అనిపించింది 👌👍👍👍👍👍

  • @SathishShadnagar
    @SathishShadnagar Місяць тому +22

    Lirics అద్భుతం, అమోఘం, అపూర్వం, అనంతం.,.🎉🎉❤❤

  • @shaikmazeed8429
    @shaikmazeed8429 20 днів тому +1

    Song ,Choreography excellent ❤ I like it 100%

  • @maaoorigammathulu
    @maaoorigammathulu Місяць тому +117

    Part 2kosam entha mandhi waiting 👍

  • @devanayak6447
    @devanayak6447 18 днів тому +6

    కెమెరా వర్క్ 👌👌👌
    క్యాస్టవుమ్ 👌👌👌
    పిచ్చరైజేషన్ 👌👌👌
    యాక్టింగ్.. Peek💐💐💐

    • @eyeraj
      @eyeraj 11 днів тому

      Thank you

  • @abhitechtelugu25
    @abhitechtelugu25 Місяць тому +135

    Anil geela kosam chuse vallu oka like veskondi

  • @anangivenubabu1856
    @anangivenubabu1856 20 днів тому +17

    2:02 min ఆ expression మళ్ళీ మళ్ళీ చూడాలి అని పిస్తుంది so cute

  • @DosthanCreations
    @DosthanCreations Місяць тому +45

    All the best Vivan Anna Blockbuster Hit💥💐

  • @bindurathod5774
    @bindurathod5774 24 дні тому +2

    Super emotional song both bonding all the best for bright future nukaraju garu 🎉😭😭

  • @P.G.K
    @P.G.K Місяць тому +14

    ఈ పాట చాలా అందంగా సూపర్ తీశారు బాగుంది పాటలు నటన చాలా బాగా చేశారు టీం లో అందరూ 💐💐💐💐

  • @ashokthogari8901
    @ashokthogari8901 11 днів тому +4

    This song listen full meals
    Lyrics,Singer singing ,music ,perfomancess And Direction 👌 👌 👌 👌

  • @AnilGeela
    @AnilGeela Місяць тому +542

    Share cheyandi link 🔗 Subscribe cheyandi 🫶🏻 Thank you all 💖 #babaimusic

  • @RajuGorukonti
    @RajuGorukonti 3 дні тому +1

    Nice tune nice acting nice cemera nice superrrrr bro mana telangana yasa total india motham teluvali

  • @mutyalaraghupathy287
    @mutyalaraghupathy287 Місяць тому +14

    చక్కని లిరిక్స్, అద్భుతమైన మ్యూజిక్ మరియు గానాలాపన ❤

  • @thudumnaveen8173
    @thudumnaveen8173 5 годин тому

    చాలా బాగుంది మరెన్నో సాంగ్స్ మీరు చేయాలని కోరుకుంటున్నాం

  • @ramatulasayya2874
    @ramatulasayya2874 Місяць тому +5

    ఈ సాంగ్ చాలా బాగా తీశారు.నేను ప్రొడ్యూసర్ గారిని రంగు సీతమ్మ సాంగ్ నుంచి ఫాలో చేస్తున్న మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 14 годин тому

    2014 నుండి పూర్తిస్థాయి లో ఇలాంటి గేయాలు అలరించుతున్నాయి
    ఇలాంటి సంగీత కళ అణచివేతకు గురైంది

  • @KanneboinaNagesh
    @KanneboinaNagesh Місяць тому +131

    💞సాంగ్ చుసినవారు నచ్చితే ఒక లైక్ కోటండి ప్లీజ్...... 💞

  • @NarsimhaChary197
    @NarsimhaChary197 25 днів тому +6

    లిరిక్స్, మ్యూజిక్, కాస్టింగ్, డాన్స్ ...... superb ❤❤❤

  • @prabhakaramber4118
    @prabhakaramber4118 Місяць тому +9

    అన్న ఈ పాట పెద్ద హిట్ కావాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.......❣️🤗❣️🤗❣️

  • @venkataraok2582
    @venkataraok2582 17 днів тому +3

    Nice song తెలంగాణ లో 80, సరే కల్చర్ పోలేదు అందుకే ఇంత మంచి meaning full melody songs వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు

  • @SunkamSeetharam-it1qo
    @SunkamSeetharam-it1qo 15 днів тому +6

    తెలంగాణ జానపద గీతాలు చాలా బాగుంటాయి.
    ఇలాంటి పాటలు మన సంస్కృతికి నిదర్శనం.

  • @syamalagopinadh1605
    @syamalagopinadh1605 Місяць тому +6

    సూపర్ బ్రో.....🎉...song లక్మి బాంబుల పేలింది.చాలా బాగుంది..❤❤❤........❤❤❤❤❤❤

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 Місяць тому +17

    లిరిక్స్ చాలా బాగున్నాయి అనిల్ యాక్టింగ్ సూపర్ మ్యూజిక్ చాలా బాగుంది శ్రీనిధి వాయిస్ కోకిల స్వరాలు సమకూర్చారు ఉంది

  • @karikeprabhakar8268
    @karikeprabhakar8268 12 днів тому +1

    Excellent song all the best ❤

  • @thirupathiff
    @thirupathiff Місяць тому +6

    Anil anna super ga vundhi song daily chala sarlu vintuna anna best of luck your team wrok kepp it top❤

  • @MGRAJ-qu9tw
    @MGRAJ-qu9tw 4 дні тому

    Male and female singers voice excellent e song వాళ్ళకే సెట్ ఆఇంది. ఒక film సాంగ్ లాగా ఉంది, ఈ పాట లిరిక్స్ సూపర్, పాట అపుడే అయిపోయిందా అన్నటుగా ఉంది,ఒక ఫోక్ సాంగ్ ఫిల్మ్ సాంగ్ ల ఉంది ఒక ఫోకస్ సాంగ్ ఈ విదంగా ఉండడం ఫస్ట్ time.వీడియో షూట్ కూడా సూపర్. అల్ ది best. 💐💐💐💐

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Місяць тому +11

    SRINIDHI & DILIP NICE SONG 👏👍, VENKAT THANKS FOR THIS SONG 👏👍

  • @user-hq8uk3tq3k
    @user-hq8uk3tq3k День тому

    అనిల్ అన్న మీ పాట సూపర్ మరెన్నో ఇలాంటి సాంగ్స్ చేయాలని నా కోరిక

  • @t.roopasri5542
    @t.roopasri5542 Місяць тому +5

    Lyrics champesthundhiii pichaaaa peaksss loooo😍❤️🤩

  • @ashokthogari8901
    @ashokthogari8901 4 дні тому +1

    Singers both r super singing both r Matching voice,Music 🎶 super Compose,Actors perfomancess 👌 And Direction 👍👍👍👍👍👍👍

  • @praveenreddyreddys0
    @praveenreddyreddys0 Місяць тому +7

    Lyrics బాగున్నాయి అన్న
    Choreography కూడా బాగుంది 😊😊🎉🎉

  • @Indrajahame
    @Indrajahame День тому

    ఈ సాంగ్ వి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఏముంది అబ్బా మర్చిపోలేము అబ్బాయి సాంగ్ ని మాత్రం

  • @sureshkumar7443
    @sureshkumar7443 Місяць тому +4

    Song super 👌 👌 👌 👌 and Anil bro me acting kuda bagundhi mainly screen prasentation super

  • @KondikoppulaKumar
    @KondikoppulaKumar 2 дні тому

    anil anna edhey song vadhina tho aithee ...enka super undu..😍😍anil anna kosam okka like vesukondi👍

  • @laddubhaigaming4606
    @laddubhaigaming4606 Місяць тому +8

    Super యాక్టింగ్ అన్న సాంగ్ కూడ చాలా బాగుంది 🎉 all the best 😊

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Місяць тому +2

    🌹👏👏అనిల్ bro. అదిరింది song. లొకేషన్. కెమెరా, direction, టీం వర్క్ etc. 👑💞💞👍🤝🥰

    • @eyeraj
      @eyeraj 11 днів тому

      Thank you

  • @Narsimhakakunuri-iv8zn
    @Narsimhakakunuri-iv8zn 21 день тому +5

    నీ చేయి జన్మ లో విడువను రాధమ్మ అంటే బాగుంటుంది అనిల్ బ్రదర్ 🙏. సాంగ్ సూపర్ 🌹❤️🌹.

  • @itharajushankar01
    @itharajushankar01 13 годин тому +1

    Geela అన్నా నీకు మేము సపోర్ట్ గా ఉంటాము కానీ మన తెలంగాణ బాధలు కష్టాలు పాటగా మలిచి ఇంకా ముందు ముందు చాల సాంగ్స్ తయారు చేసి దేశం లో తెలంగాణ రోల్ మోడల్ గా చేయాలి తెలంగాణ అన్నిటిలో టాప్ 1 ఉండాలి

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 Місяць тому +4

    సూపర్ అనిల్ అన్న సూపర్ వీడియో మరియు రాజ్ నరేంద్ర అన్న సూపర్ మరియు వీడియో సింగర్స్ మరియు ఈ పాట కు సహాయం చేసిన ప్రతి ఒకరి కి కాలాభివందనం 🎼🎼🎼🎼🎶🎶🎶🎵🎵🎵🎤🎤🎤✍️✍️✍️✍️🎤🎤📷📷📷🎥🎹🎹💽💽🎥💽🎬🎧🎧🎧

  • @maheshreddy2694
    @maheshreddy2694 8 годин тому

    ఆకుపచ్చని దుస్తులు సహస్ర చాలా అందంగా ఉంది. లక్ష్మీ దేవి లాగా

  • @dharipatel...727
    @dharipatel...727 Місяць тому +4

    Song lyrics superb...music mind blowing...totally super hit song all the best for team

  • @araju8100
    @araju8100 13 годин тому

    పాట విన్నా కొద్ది వినాలనిపిస్తుంది వేరే పాట విన బుద్ధి అయితలేదు అంతా బాగుంది

  • @tunetoculture
    @tunetoculture Місяць тому +7

    one more charanam... ✍️✍️✍️. 😊 సందెపొద్దు కాడ సందమామ లాగ సల్లని నీ సూపు సాలునే రాధమ్మ...
    తొలిపొద్దు లాగ సక్కని నీ రూపం ..నా మదిన నేనెపుడు మరవనే ..రాధమ్మా...
    నీ సెయ్యి పట్టుకొని ..నీతోటి కలకలముంట కలకాలముంత లే నా ముద్దు బంగారు బొమ్మ....

  • @srinivastharala3808
    @srinivastharala3808 Місяць тому +8

    మనసునీ హత్తుకునే పాటలు కొన్నే వుంటాయి. ఏ ఆర్ రెహమాన్ గారి పాటలు విన్నట్టు వున్నాయి. మీరు ఇంకా ఇటువంటి పాటలు చాలా తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ 2పార్ట్ గురించి చాలా ఆత్రుత గా చూస్తున్న.

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Місяць тому +8

    మనోడిది కొత్త యూట్యూబ్ చానెల్ లో మొదటి వీడియో ఇదే అనుకుంటా కచ్చింతగ 1 lak likes దాటుతయి... view's 4 laks దాటింది ఆల్రెడీ
    చాలా మంచిగా ఉన్నది ఈ పాట ❤ సూపర్ హిట్స్ no doubts

  • @sunandasabbani9587
    @sunandasabbani9587 Місяць тому +2

    Super anil anna.. ammay expressions oka level lo vinnay.. nak chala nacchindhi song iethe

  • @b.hussainb.hussain4439
    @b.hussainb.hussain4439 Місяць тому +4

    సూపర్ సాంగ్ బ్రో భలే ఉంది ఏం సాంగ్ బ్రో ఈ సాంగ్ పెద్ద ఫ్యాన్ బ్రో

  • @maheswarreddytanmai
    @maheswarreddytanmai 22 дні тому +3

    సహస్ర నువ్వు బస్సు దిగే సమయంలో నువ్వు చాలా అందంగా ఉంటావు స్మైల్ లో చాలా అందంగా ఉన్నావు

  • @jalaadithyadav143
    @jalaadithyadav143 Місяць тому +5

    Super lyrics, సహస్ర ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. అనిల్ ఎక్స్ప్రెషన్స్ ఓకే. ఇంకా ఇంప్రూవ్ కావాలి. డైరెక్షన్ సూపర్. కెమెరామెన్ వర్క్ బాగుంది. నిన్నటి నుండి ఈరోజు వరకు 20 సార్లు విన్నాను ఈ పాట. జై రాధాకృష్ణ.

    • @eyeraj
      @eyeraj 11 днів тому

      Thank you

  • @vaisakhloopzii6600
    @vaisakhloopzii6600 18 днів тому +1

    ഉഫ്ഫ്ഫ്ഫ്ഫ് pwli 😘😍

  • @ashokthogari8901
    @ashokthogari8901 23 дні тому +2

    Especially Singers both r 👌 👌 Singing Both r Best voice,lyrics too gd ,Music compose 👍 👍, actors perfomancess 👍 👍 And Direction 👍 👍 👍 👍

  • @indian.jaiindian
    @indian.jaiindian День тому +1

    మంచిగా వుంది పాట 👌🏿

  • @pavannayak2897
    @pavannayak2897 Місяць тому +4

    ఒక మంచి ఫ్యామిలీ మూవీ తీయొచ్చు ఈ అమ్మాయి చాల బాగ నటిస్తుంది

  • @Balu-l4c
    @Balu-l4c 20 днів тому +1

    1000 times chusina song Inka chudalianipisthundi

  • @VeeraboinaVinay
    @VeeraboinaVinay Місяць тому +3

    Super Anil anna nenu oka auto driver ne e song ani sarlu venano am song anna super acting super edition super team'❤

  • @rajkumarayilla2912
    @rajkumarayilla2912 6 днів тому

    సూపర్ గా సాంగ్ మళ్ళీ చూడాలి వినాలి ఉంది ❤❤

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas 27 днів тому +4

    ఒ కిట్టయ్యో భలేగా చేసావయ్య రాధమ్మ భలే ముదులుగున్నావమ్మా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Bachodufestival
    @Bachodufestival Місяць тому +1

    Song vintunte malli malli vinalanipisthundhii superb 😍 radhamma bagundhii🥰😀

  • @PsomeshPsomesh-q1b
    @PsomeshPsomesh-q1b Місяць тому +3

    Super hit song good singer

  • @kathisrinudas903
    @kathisrinudas903 3 години тому

    ఈసాంగ్ సుాపర్ హిట్ కావాలని కోరుకున్ చున్న

  • @PsomeshPsomesh-q1b
    @PsomeshPsomesh-q1b Місяць тому +3

    Dance very good super hit

  • @psivakumar236
    @psivakumar236 2 дні тому

    ❤️radhamma 💖😊waiting second part

  • @sevenhills8204
    @sevenhills8204 Місяць тому +11

    రచన అద్భుతం తమ్ముడు...రాధమ్మ....ఇప్పడు రాధమ్మ బస్సులో...వస్తాదా.. రాధా...ఈ రాధ

  • @sonofkrishna2481
    @sonofkrishna2481 12 днів тому

    ధన్యవాదములు... చాలా బాగుంది ఇంకెన్నో చెయ్యాలి... తెలంగాణ అంటే ఏంటో చూపించారు... ❤️

  • @DJ.HarishCreative
    @DJ.HarishCreative Місяць тому +4

    Super ni video kosam waiting

  • @dharmendrababu4336
    @dharmendrababu4336 15 днів тому

    RaAdamma chaala bagundi dance kooda chaala chaala bagundi raadamma very beautiful and very traditional i like raadamma

  • @samratsham5463
    @samratsham5463 Місяць тому +17

    ANIL ANNA KOSAM OKA LIKE PLEASE 😍😍😍😍😍

  • @NanduNarla
    @NanduNarla 11 днів тому +1

    ,ఈ పాటలో నటించిన జంట బాగున్నారు. పాట చాలాబాగుంది. పాట పాపులర్ అయ్ హిట్ అయి తది.

  • @chitrakalavideos6304
    @chitrakalavideos6304 Місяць тому +9

    ఇలాంటి రాధమ్మ మీ జీవితంలో ఉంటే , ఆమె కోసం ఎదురు చూసే వాళ్లు, ఈ సాంగ్ విన్న వాళ్లు లైక్ వేసుకోండి, ❤❤❤❤❤

  • @balarajum5133
    @balarajum5133 6 днів тому

    Song ki addict chesharu bro.... Enni saarlu vinna..malli vinalanipisthundhi.

  • @ManismileManismile
    @ManismileManismile Місяць тому +10

    Supar song anil anna❤❤

  • @saikrishna7200
    @saikrishna7200 11 днів тому +2

    Ammai bhagundhi ante oka like cheyyandi

  • @mayuritunes1609
    @mayuritunes1609 Місяць тому +3

    Anil geela anna superb song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤best wishes frm Mayuri Tunes

  • @doondymamanduru3595
    @doondymamanduru3595 4 дні тому

    Lastlo twist heart touching....radahamma ni kalusu kovaalani aasisthu...❤

  • @user-je2hq8jz9c
    @user-je2hq8jz9c Місяць тому +4

    వెంకీ నైస్ మ్యూజిక్ అండ్ సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్ ఆల్ టీం 💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝

  • @user-yx2zf9kj7d
    @user-yx2zf9kj7d 13 днів тому +1

    వెంకట్ రెడ్డి సర్పంచి బాగా నచ్చింది అన్న సాంగ్

  • @santhoshkola2033
    @santhoshkola2033 Місяць тому +8

    Ammayi chala bagundhi

  • @ergmusic6127
    @ergmusic6127 8 днів тому

    Super 👌 bagundi all the best vivaan

  • @gundaveniajayyadav953
    @gundaveniajayyadav953 Місяць тому +15

    Anil Anna fans oka like vesukondi❤️

  • @darlinggani7292
    @darlinggani7292 3 дні тому

    Avaree radhamma next level❤❤❤