శ్రీవారి అద్భుత లీలలు-40…….'శ్రీకరుడు ....శుభకరుడు'

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • శ్రీవారి అద్భుత లీలల పరంపరలో మరొక అద్భుత లీల.....తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన శ్రీమతి సత్యవతి గారి జీవితంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు అనుగ్రహించిన అద్భుత లీలలు ఈ వీడియో ....ఓం నమో వేంకటేశాయ🙏🏻

КОМЕНТАРІ • 134

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 14 днів тому +2

    🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏
    ఆపదమొక్కలువడ ఆనందరక్షక
    , గోవిందా గోవిందా
    🙏

  • @suneelanilayam
    @suneelanilayam 19 днів тому +1

    స్వామి మీరు స్వామి గురించి చెపుతూ వుంటే మేము శ్రీవారిని విమానం లో దర్శించి నట్లు వుంది గోవిందా🙏🙏🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 21 день тому +1

    శ్రీ గోపినాథ్ దీక్షితులు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 21 день тому

    కలియుగ వైకుంఠవాసా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
    శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలువాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా 🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం 🙏🙏🙏🙏🙏🙏🙏
    సనాతన ధర్మానికి జయహో 🚩🚩🚩
    జయహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @munikrishna4823
    @munikrishna4823 23 дні тому +2

    జై శ్రీమన్నారాయణ 🙏🏼🙏🏼🙏🏼

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 21 день тому +1

    శ్రీవారి పరమ పావనమైన, పవిత్రమైన పాదములను ఆశ్రయించితే చాలు తన భక్తులకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఆ శ్రీవారు అనుగ్రహిస్తారు....ఇది కొన్ని విషయాలలో నా కుటుంబానికి అనుభవం అయినది ... గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyamarri2562
    @ramyamarri2562 24 дні тому +1

    🙏 swami varini nammina bhakthulanu ellapudu Swami rakshisthu untaru 🙏 Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumar_kv
    @pavankumar_kv 28 днів тому +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @srinivasraokuppala9438
    @srinivasraokuppala9438 20 днів тому +1

    Govinda Govinda Govinda Govinda

  • @darshan1885
    @darshan1885 22 дні тому +1

    Shrinivaso vijayate 🙏🏻
    Pranaamaalu Swamigaru🙏🏻

  • @VuppalaSwathi
    @VuppalaSwathi 27 днів тому +1

    Me srivari lelalu kosam yedhuruchusthunam govindha

  • @rainbow4743
    @rainbow4743 27 днів тому +8

    నిజం ,స్వామి వారి మహిమలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నేను నాకు సంబంధించిన ఎన్నో విషయాల్లో అతని లీలలు చూశాను. పిలిచిన వెంటనే పలికే దైవం అంటారు అందుకే స్వామిని. నాకు ఎప్పుడు బాధ వచ్చినా స్వామితో చెప్పుకుంటే వెంటనే స్పందిస్తారు.🥺🥺🙏🙏. ఆ నిమిషం మాత్రం కళ్ళల్లోంచి నీళ్లు ఆగవు. నా స్వామి కరుణామయుడు. స్వామి ప్రత్యక్షంగా నాకు చాలా సార్లు కలలో కనిపించారు .🥺గోవిందా గోవిందా గోవిందా🙏🙏.

  • @balu_2085
    @balu_2085 27 днів тому +1

    ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  27 днів тому +1

      శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

  • @sandyasrinu7510
    @sandyasrinu7510 28 днів тому +1

    Govinda Govinda

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 26 днів тому +1

    Om namo venkatesaya namaha

  • @jayasrid7000
    @jayasrid7000 28 днів тому +1

    Om namo venkatesaya om namo narayanaya🙏🙏

  • @vegullamadhavi963
    @vegullamadhavi963 26 днів тому +1

    Andari lifelo Swamy vari adbhutaleelalu enno ennenno Govinda Govinda

  • @user-nu1ig2vo8r
    @user-nu1ig2vo8r 28 днів тому +1

    OM NAMO NARAYANAYA

  • @anuradha2778
    @anuradha2778 25 днів тому +1

    Govinda Govinda
    🙏🏻🌹🙏🏻

  • @sastrypm6553
    @sastrypm6553 27 днів тому +1

    Namo venkatesaya ❤

  • @pandariarundhathi7473
    @pandariarundhathi7473 27 днів тому +1

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @penmatsavisali5842
    @penmatsavisali5842 26 днів тому +1

    🙏🙏Sri Venkateshwara Swamy ki namaskaralu 🙏Satyavathi gariki,ame koothuriki Sri Govinda Swamy vari aasisulu vundali ani nenu korukuntanu.Chaala santhosham mee channel dwara manchi vishayalu mariyu Swamy leelalu teliperu.Meeku naa namaskaram andi🙏

  • @leelamurali810
    @leelamurali810 26 днів тому +1

    Govinda Govinda 🙏🙏🙏🙏

  • @sreedevi243
    @sreedevi243 27 днів тому +3

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏గురువు గారికి నమస్కారం 🙏శ్రీవారి లీలలు ఆలా వింటూ ఉండిపోయాను.. స్వామి కటాక్షం అందరిపైన ఉండాలియని కాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ 🙏

  • @roopamakam9682
    @roopamakam9682 27 днів тому +1

    Om Namo venkateshaya🙏🙏🙏

  • @saraswathiperman1572
    @saraswathiperman1572 28 днів тому +1

    Om namo venkatesa

  • @jayshri2163
    @jayshri2163 28 днів тому +1

    Chaala rojulu ayindi mi videos raka guruji ... Manchi video swami vari leelalu andincharu meeku Namakharaam 🙏🙏Om namo venkateshaya 🙏🙏🙏🙏🌷🌺🌿🌹

  • @ashwinimiryala7362
    @ashwinimiryala7362 12 днів тому +1

    Namaskaram Deekshithulu gaaru..regular ga videos pettandi andi..

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 28 днів тому +4

    ఓంనమో వేంకటేశాయ
    ఎంత అధ్బుత లీల స్వామి🙏ఈ లీల వింటుంటే నాకళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంతటి కరుణామూర్తి శ్రీనివాశుడు🙏ఇలాంటి లీలలు మాకు అందించండి స్వామి🙏

  • @sri667
    @sri667 28 днів тому +6

    చాలా రోజుల నుండి wait చేస్తున్నాం లీలలు గోవిందా❤

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 28 днів тому +3

    వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి...ఓం నమో వేంకటేశాయ 🌹🙏🙏🙏

  • @user-tj1xw6xw3n
    @user-tj1xw6xw3n 28 днів тому +3

    స్వామిని మనం ఆర్తితో అడగాలేగాని, ఆయన తీర్చని కోరిక అంటూ ఉండదు. కానీ స్వామి భక్తికి,ధర్మానికి,నిజాయితీకి ఎప్పుడూ
    కట్టుబడి ఉంటాడు.ఇదే సత్యం.ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🌹🌹
    స్వామి మీరు ఈ అద్భుత లీలలు ఇలాగే కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను 🔱🙏🔱.

  • @taduvaisai215
    @taduvaisai215 27 днів тому +1

    koncham early ga video upload chey anna love from guntur OM NEMO VENKATESA 🕉️

  • @durgaprasad09364
    @durgaprasad09364 28 днів тому +1

    గురువుగార్కి నమస్కారం 🙏శ్రీవారిని నిజాయితీగా మనస్ఫూర్తిగా స్వామి వారి పాదపద్మములు ఆశ్రయిస్తే మనవేంటే ఉంటాడు... ఓం నమో వెంకటేశాయః 🙏🙏🙏

  • @pandariarundhathi7473
    @pandariarundhathi7473 18 днів тому +1

    Swami 🙏🙏 Deekshithu garu🙏🙏 srinivasuni anugraham mapaina undalani deevinchandi swami🙏🙏maa pillalni deevinchandi swami🙏🙏 om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VanuGopal-n6f
    @VanuGopal-n6f 27 днів тому +1

    🌹🙏🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹 Govinda 🌹🙏🙏🙏🙏🙏🙏🌹

  • @vijayakondapally7007
    @vijayakondapally7007 27 днів тому +1

    Guruvu gaariki paadhaabi vandhanam...video chala chakkaga undhi...Meeru Inka yekkuva videos cheyalani korukuntunnam...OM Namo Venkatesaya.

  • @pandariarundhathi7473
    @pandariarundhathi7473 27 днів тому +1

    Mee videos kosam chalarojulanundi edirichusthunna swami 🙏🙏 om namo venkateshaya🙏🙏🙏🙏🙏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 28 днів тому +2

    ఓం నమో శ్రీ వేంకటేశాయ. దీక్షితుల వారికి శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ శుభాకాంక్షలు.

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 27 днів тому +2

    శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః...
    లక్ష్మీదేవిని ధరించినవాడు (ఆ తల్లికి ఆధారమైనవాడు), సకల సంపదలను అనుగ్రహించువాడు, సకల శ్రేయోరూపమైనవాడు, తల్లి లక్ష్మిని కలిగినవాడు, ముల్లోకాలకు తానే ఆశ్రయమైన వాడు అయిన ఆ శ్రీనివాస ప్రభువుకి సర్వస్వ శరణాగతి చేసినవారిని అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని ఆయనే చెప్పిన రీతిగా, ఆమాటని సత్యము చేస్తూ కంటికి రెప్పవలే కాపాడతాడు. ఇది సత్యం.
    ఓం నమో వేంకటేశాయ 🙏

  • @padamatabalaji2957
    @padamatabalaji2957 16 днів тому

    నవంబర్ 22 తేదీ నాడు నాకు సుప్రభాత సేవ కీ సెలెక్ట్ అయ్యాను ఆ టైమ్ లో నేను అయ్యప్ప స్వామి వారి దీక్షలో వుంటాను (నలుపు రంగు బట్టలు లో). సుప్రభాతం సేవకీ నలుపు రంగు బట్టలు లో వెళ్ళవచ్చ లేకపోతే తెలుపు రంగు బట్టలు లోనే స్వామి వారి సుప్రభాతం సేవ కీ వెళ్లాలా దయచేసి తెలుపగలరు గురువుగారు. ఓం నమోవెంకటేశాయ

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 28 днів тому +1

    ఓం నమో వేకటేశాయ. గోవింద గోవింద గోవింద. సమస్త ప్రాణకోటి ని చల్లగా కాపాడు స్వామి

  • @Abcd-bz2ow
    @Abcd-bz2ow 25 днів тому +1

    🙏🙏🙏🙏

  • @darsinalanageswararao9119
    @darsinalanageswararao9119 27 днів тому +1

    ఓం నమో వెంకటేశాయ 🌹🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా🌹🙏🙏🙏

  • @kommusravya6941
    @kommusravya6941 28 днів тому +1

    Chala rojula tarvatha guruvu garu.

  • @swapnad7276
    @swapnad7276 23 дні тому +1

    Guru garu every Saturday oka Leela share cheyandi

  • @jayanthdmalode9900
    @jayanthdmalode9900 27 днів тому +1

    ఓం నమో వేంకటేశాయ❤
    నా చిన్నప్పుడు నా అమ్మ నాకు, చూడు బాబు స్వామివారు, దండం పెట్టుకో అని నేర్పినప్పుడునుంచి, తిరుమలకు వచ్చినప్పుడు నా నాన్న నన్ను తన భుజంపై కూర్చోపెట్టుకుని స్వామివారి దర్శనం చేయించినప్పుడునుంచి, నాకిప్పుడు 26, స్వామివారి గురించి చాలా తెలుసుకోవాలి అని ఎల్లప్పుడూ అనిపిస్తూ వుంటుంది స్వామి. స్వామివారికి అత్యంత ఇష్టమైన సేవలు, ప్రియంగా ఆరగించే ప్రసాదాలు, ఆయన అలంకరణ విశేషాలు, ఇంకా చాల ఆయన గురించి తెలుసుకోవాలి అనే తపన స్వామి నాకు. కానీ ఎవ్వర్ని అడిగిన అంతగా సమాధనకరమైన సమాధానం దొరకలేదు స్వామి.
    ఆ స్వామిని ప్రత్యక్షంగా అర్చించే సౌభాగ్యాన్ని కలిగిన మీరు, ఆయనకి ఏదేది ఇష్టమో, ప్రియమైనవి ఏంటో ఒక వీడియో చెయ్యగలరా స్వామి ??

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  27 днів тому +1

      తప్పకుండా ప్రయత్నిస్తాను

    • @jayanthdmalode9900
      @jayanthdmalode9900 26 днів тому

      ​@@gopinathdeekshitulu7310 chaalaaa dhanyavaadaalu swamy ❤

  • @padmaa9943
    @padmaa9943 28 днів тому +2

    సోదర సమానులు గోపీనాథ్ దీక్షితులు గురువుగారు👣🙏శుభ శ్రావణ పూర్ణిమ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మీకు, 🙏

  • @chiranjeevi.b.asumanth2695
    @chiranjeevi.b.asumanth2695 27 днів тому +1

    Guruvugaaru padmavathi ammavari Leela gurinchi video cheyagalaru.. Om namo ...

  • @chandut2781
    @chandut2781 27 днів тому +1

    ఎన్ని చెప్పినా తక్కువే శ్రీనివాసుని మహిమలు.గోవిందా గోవిందా

  • @padamatabalaji2957
    @padamatabalaji2957 24 дні тому +1

    గురువుగారు నాకు స్వామి వారి అనుగ్రహం వల్ల నవంబర్ 22 (శుక్రవారం) సుప్రభాతం సేవ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు తిరుమల లో మిమ్మల్ని కలవవచ్చ గురువుగారు. తెలుపగలరు.

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  24 дні тому +1

      అర్చక నిలయంలో కలవచ్చు

    • @padamatabalaji2957
      @padamatabalaji2957 16 днів тому

      ​@@gopinathdeekshitulu7310నవంబర్ 22 తేదీ నాడు నాకు సుప్రభాత సేవ కీ సెలెక్ట్ అయ్యాను ఆ టైమ్ లో నేను అయ్యప్ప స్వామి వారి దీక్షలో వుంటాను (నలుపు రంగు బట్టలు లో). సుప్రభాతం సేవకీ నలుపు రంగు బట్టలు లో వెళ్ళవచ్చ లేకపోతే తెలుపు రంగు బట్టలు లోనే స్వామి వారి సుప్రభాతం సేవ కీ వెళ్లాలా దయచేసి తెలుపగలరు గురువుగారు. ఓం నమో వెంకటేశాయ

  • @venkataramanak7777
    @venkataramanak7777 28 днів тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰

  • @sswathi4590
    @sswathi4590 25 днів тому +1

    Om Namo Venkateshaya 🙏🙏Mee videos chala miss avuthunam andi regular ga post cheyandi🙏🙏🙏 please bless us

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 28 днів тому +1

    పౌర్ణమి రోజా మంచి విషయం చెప్పారు..అందరికీ శ్రీరామ రక్ష..గోవిందా గోవిందా గోవిందా

  • @swarageethika3853
    @swarageethika3853 26 днів тому +1

    Guruvugariki pranamalu..adbutamaina video andincharu chala dayski..jai srimannrayana..meeru bagunnara ayyagaru..nenu June 21st ki tirumala vachanu..kani mimmalni kalavalekapoyanu..mee blessings ni naku andinchandi..eesari swamivarini srivani break darshanam nundi darshinchukune adbutamaina chance ni tirumala swamyvaru kaligincharu..inka na anandaaniki avadulevvu ayyagaru..mee family antha bagunnara..swamy vari leelalni Marinni ekkuda vds ni andinchandi..mallee nenu tirumala vachinapudu tappska kalustanu ayyagaru mimmalni..om namo venkateshya venkateshaya..govinda...jai srimannrayana srimannrayana..sre laxmi padmavathi sametha sri venkateswaraswami vari paadalaku namaskaralu..

  • @Advaita183
    @Advaita183 28 днів тому +2

    Om namo venkateshaya 🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    Sri gurubyo namaha
    Padabhi vandanamulu guruvu garu 🙇🏻‍♀️ 🙏🏻

  • @sarithajindam342
    @sarithajindam342 21 день тому

    🙏🙏 AUM NAMO VENKATESHAYA 🙏🙏

  • @venkateshmangali9220
    @venkateshmangali9220 27 днів тому +2

    Nenu kuda ma jivitham lo jarigina leela gurinchi chapalanu kuntunanu gopinath deekshitulu garu

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  27 днів тому

      Thappakundaa share cheyandi.5-10min voice record mail cheyandi.naa mail id:agnd1970@gmail.com

  • @vijayapinnala1817
    @vijayapinnala1817 28 днів тому

    Govinda govinda

  • @sripathipandurangarao5239
    @sripathipandurangarao5239 28 днів тому +3

    Govind Govind Govind Govind 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Swathi132
    @Swathi132 21 день тому +1

    Namaskaram....Weekly once oka video cheyyandi...deeshithulu garu...

  • @swathikishore4948
    @swathikishore4948 28 днів тому +1

    గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @jayshri2163
    @jayshri2163 26 днів тому +1

    Om namo venkateshaya 🙏🙏Guru garu yedu shanivarala vratam gurinchi oka video chayandi pls... Mi dwara telsukoni vratam chayali ani undi 🙏🙏

  • @ushav7024
    @ushav7024 27 днів тому +1

    GOVINDHA GOVINDHA GOOOVINDHA.SRI RAMAJAYAM.

  • @vngkambampati5585
    @vngkambampati5585 28 днів тому +1

    SRI GURUVU GARU NAMASKARAM SIR
    OM NAMO SRI SRI SRI BHAGAVATHI SRIDEVI MATHA BHUDEVI MATHA SAMETHA SRI SRI SRI VENKATESWARAYA NAMAHA NAMOSTHUTHE NAMOSTHUTHE RAKSHAMAM RAKSHAMAM RAKSHAMAM 🙇‍♂️

  • @madavilatha4691
    @madavilatha4691 28 днів тому +1

    Guruvu gariki na pranamalu 🙏🏻🙏🏻 Swami vari leelalu vintunte prathi manishi jeevitamu lo chala leelalu vuntai .na jeevitamu lo kuda chala vunai.🙏🏻🙏🏻 E roju Swami vari darshanam chesukunamu.kevalamu mevallaa .meku na pranamalu 🙏🏻🙏🏻🙏🏻 om namo venkatesaya govind govind 🙏🏻🙏🏻🙏🏻

  • @satyadasetty334
    @satyadasetty334 28 днів тому +1

    Swamy maku jarigina leelalunu me channel dwara theliya chesinadhuku meku dhanyavadhamulu.maku jarigina leelalaku manchi vivarana icharu swamy. Ome namo narayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykadgi4847
    @vijaykadgi4847 27 днів тому +1

    🙏 *Om Namo Venkateshaya*
    *Govinda Govinda Govinda* 🙏💐🌹
    *Swami Ji 🙏💐🌹*

  • @indirar2825
    @indirar2825 28 днів тому +1

    🙏🙏🙏 shravana pournami Subhakankshalu! Swamyvari leelalu ennisarlu vinna taniviteeradu. OM 🕉 NAMO VENKATESAYA

  • @jakkulasaritha6794
    @jakkulasaritha6794 28 днів тому +1

    ఓం నమో వెంకటేశాయ 🙏💐

  • @maheshb7609
    @maheshb7609 28 днів тому +1

    Om Namo Venkateshaya 🙏🙏 Sreekarudu Shubhakarudu 🙏🙏🙏

  • @vijayareddy338
    @vijayareddy338 28 днів тому +1

    ఆ వెంకటేశ్వర స్వామి కరుణా మయుడు 🙏🏻🙏🏻🙏🏻

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 28 днів тому +1

    Om namo venkatesaya Srinivasa thandri kapadu swami naku manahsanthi prasadinchu thandri govinda perumalu

  • @vgsubramanian861
    @vgsubramanian861 28 днів тому +1

    Om namo venkatesaya govinda govinda govinda govinda govinda govinda govinda

  • @premsri2299
    @premsri2299 28 днів тому +2

    Om namo venkatesaya 🙏
    Adbhuta Leela🙏
    Swamy varu naku chupinchina leelalu nenu kuda andaritho panchukovalani manspurthiga korukuntunnanu....

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  28 днів тому +1

      Voice record 5-10min vundetlu record chesi pampinchandi

    • @dineshds8073
      @dineshds8073 28 днів тому

      ​@@gopinathdeekshitulu7310 om namo venkatesaya , voice message ala send cheyali Swamy

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  28 днів тому +2

      Mail cheyandi.mail id:agnd1970@gmail.com

    • @premsri2299
      @premsri2299 28 днів тому +1

      Thappakunda guruvu garu🙏

  • @malathivedantham3554
    @malathivedantham3554 28 днів тому +1

    Vaikhanasam vardhantham
    Abhivardhantham
    Vaikhanasa Jayanthi subhakankshalu andi jandhyala pournami sodhara samanamaina miku rakhi pournami subhakanshalu andi 🎉

  • @shaileshuppula6661
    @shaileshuppula6661 28 днів тому +1

    🙏🙏🌷నారాయణ నారాయణ🌷🙏🙏

  • @vinodavinu3234
    @vinodavinu3234 28 днів тому +2

    Om namo venkateshaya 🙏🏻 namaskaram guruvugaaru 🙏🏻 danyavadamulu swamy 🙏🏻

  • @padmaa9943
    @padmaa9943 28 днів тому

    ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద 👣🙏

  • @Srikrishnagovindachannel
    @Srikrishnagovindachannel 17 днів тому +1

    స్వామి నమస్కారం , ఘోణ తీర్థం ఎక్కడ ఉంది. తీర్థ మహిమ గురించి వివరించగలరు. ధన్యవాదములు అండి.

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  17 днів тому

      తుంబురు తీర్ధం నే 'ఘోణ తీర్ధం ' అంటారు

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  17 днів тому

      తీర్ధ మహిమల కోసం 'తుంబురు తీర్ధం 'వీడియో చూడగలరు

    • @Srikrishnagovindachannel
      @Srikrishnagovindachannel 15 днів тому +1

      ధన్యవాదములు స్వామి

  • @maheshabs8361
    @maheshabs8361 28 днів тому +2

    ಅಡುಗಡುಗು ದಂಡಾಲ ಸ್ವಾಮಿ 🕉️🕉️🕉️❤💐🙏

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 28 днів тому +1

    🙏🙏🙏🙏🙏
    Om Namo Venkateshaaya
    Om Shri Gurubhyo Namaha

  • @Yogesh_Yadav__
    @Yogesh_Yadav__ 28 днів тому +2

    Om namo venkatesaya..

  • @Vasudha.96
    @Vasudha.96 28 днів тому +1

    Om namo venkatesaya 🙏🏻🙇🏻‍♀️🙏🏻

  • @ramkrishna3521
    @ramkrishna3521 28 днів тому +2

    Govinda Hari Govindaa

  • @kavithatelu2488
    @kavithatelu2488 28 днів тому +1

    Namaste swamy Namo venkatesha
    Naku kuda swami leelalu unnayi swamy. Swamy naku 2 leelalu chupincharu swamy.
    Eppudu chala financial problems lo unna Gopinath Deekshithulu swamy edo oka remedy cheppandi.

  • @vijayapinnala1817
    @vijayapinnala1817 28 днів тому +1

    Chala rojulaki wait chestunnam guruvugaru

  • @sinjusiri3697
    @sinjusiri3697 28 днів тому +2

    ❤❤❤❤❤swamy

  • @murthys4773
    @murthys4773 28 днів тому +2

    Govinda🙏🙏

  • @shivasasanala1254
    @shivasasanala1254 28 днів тому +2

    Namaskaram guruvu garu🙏

  • @drtalluri
    @drtalluri 28 днів тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srishubh1654
    @srishubh1654 27 днів тому +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @RamRambabu-n9m
    @RamRambabu-n9m 28 днів тому +1

    Govinda Govinda

  • @rangamanikonda9793
    @rangamanikonda9793 26 днів тому +1

    Om namo venkatesaya

  • @muralimarampally7028
    @muralimarampally7028 27 днів тому +1

    Om namo Venkatesaya namaha

  • @tirumalabalaji9602
    @tirumalabalaji9602 28 днів тому +1

    Om namo venkateshaya 🙏🙏🙏😢

  • @sandhyavegesna3903
    @sandhyavegesna3903 28 днів тому +1

    Govinda Govinda 🙏

  • @maheshabs8361
    @maheshabs8361 28 днів тому +1

    ಅಡುಗಡುಗು ದಂಡಾಲ ಸ್ವಾಮಿ 🕉️🕉️🕉️❤💐🙏

  • @ramanom233
    @ramanom233 28 днів тому +1

    Om Namo Venkateshaya 🙏🙏🙏

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 27 днів тому +1

    Om namo venkatesaya